భార్య భర్త ల బంధం ఎంతో
Author Name:RAJESWARI MADIRAJU
Youtube Channel Url:https://www.youtube.com/@rajeswarimadiraju
Youtube Video URL:https://www.youtube.com/watch?v=3Gx0zskMRJ4
Transcript:
(00:01) గుడ్ ఈవెనింగ్ అండి ఈరోజు భార్యా భర్తల బంధం అనేది చాలా బలమైనదిగా ఉండాలి ఒకరికొకళ్ళకు ఒకరి మీద ఒకరి నమ్మకం ఉండాలి ఒకరి మీద ఒక ట్రస్ట్ బిల్డప్ చేసుకునేటట్లయితేనే మనం ఒకరినొకళ్ళ ఉండగలుగుతాం. కానీ ఈ రోజుల్లో అసల నమ్మకం అనేదానికి ఒక అర్థం పర్థం లేకుండా పోయింది ఎందుకునో అర్థం కావడం లేదు. ఆప్యాయంగా ఉండాల్సిన భార్య ఎందుకు అలా మారిపోతుందో అర్థం కావట్లేదు అంటే భార్య తప్ప అర్థం కావట్లేదు లేకోతే భర్త తప్ప అర్థం కావడం లేదు ఈ రకమైన మెంటాలిటీతో ఉంటే ఇంకా ముందుకు ఎలా సాగుతాం అనేదే అర్థం కావట్లేదు అంటే అందరూ విషయంలో కాదులేండి చాలా తక్కువ పర్సెంటేజీ
(00:46) ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. చాలామంది చాలా డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తున్నారు పద్ధతిగా భార్యను చూసుకుంటున్నారు చక్కగా పెద్ద పెద్ద ఆఫీసర్లు అయినా గాని అండి వాళ్ళకి అవకాశాలు ఉన్నా అలాంటివి వాడుకోరు వాళ్ళు చాలా ట్రస్ట్ గా ఉంటారు ఇంటికి ఇంటికి పిల్లలకి చాలా ఇదిగా రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని మంచిగా మలుచుకుంటున్నారు.
(01:10) కానీ కొంతమంది మాత్రం ఈ అడ్డదారులు తొక్కడం వల్ల జీవితాలు ఎంతో పాడైపోతున్నాయి అటు పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. తల్లిదండ్రులు అంటే పిల్లలకు ఏమాత్రం ఇంకా వాళ్ళకి పిల్లల నమ్మకాలు ఉండవు తల్లిదండ్రుల మీద అలా జీవితాలన్నీ పాడైపోతున్నాయి. కాతే కోట్లు సంపాదిస్తున్నారు లక్షలు సంపాదిస్తున్నారు కానీ ఇల్లు అనేది నాలుగు గోడలు అనేది ఇల్లు కాదు కదండీ దానిలో ఉండే మనుషులను బట్టే ఆ ఇంటికి వాల్యూ పెరుగుతుంది.
(01:37) అంతేగాని పెద్ద పెద్ద ఇల్లు మూడు బెడ్రూమ్లు నాలుగు బెడ్రూమ్లు కట్టుకున్నాము ఆ మనం అది అది ఒక హౌస్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు గాని ఒక హోమ్ అనే ఇది వాళ్ళకు పద్ధతిగా ఉండి చేసుకునే ఇదిగా రావటం లేదు. ఒక ఎందుకు నాలుగు గోడలు ఉండి నాలుగు బెడ్రూమ్లు ఉండి లేకపోతే విశాలమైన ప్రాంగణమో లేకపోతే 20 అంతస్తులు 30 అంతస్తులో ఇల్లు కట్టించుకుంటున్నారు చేసుకుంటున్నారు డబ్బునయతే సంపాదించగలుగుతున్నారు గానీ మనుషుల మీద ఆపి అయిత ప్రేమ అని గాని అది నమ్మకం అని గాని పెంచుకోకపోతే మీరు ఎంత సంపాదించి మాత్రం ఉపయోగం ఏముంది చెప్పండి భార్యకు సరైన టైం ఇవ్వండి వాళ్ళని ముందు వాళ్ళని
(02:17) భార్యను సాటిస్ఫై చేయగలిగితే ఆవిడ దగ్గర పద్ధతిగా మీరు ఉండగల తే మీకుండే ఇంటికి ఇంటికే స్వర్గం అలాగా మారిపోతుందండి ఇంటి దగ్గరికి రాంగానే ఎటువంటి మీకు టెన్షన్స్ ఉన్నా ఏవి ఉన్నా గాని భార్యను చూడంగానే ఇంటిలో ఇంటి దగ్గరికి రాగానే పిల్లల్ని చూడంగానే బయట వ్యవహారాలన్నీ మర్చిపోయి ఇంట్లో హ్యాపీగా ఉండగలిగే వాతావరణం మనకు ఇంటిని మనకు పిల్లలు భార్య అనేది వాళ్ళు ఏర్పాటు చేశారు.
(02:47) అలాంటిది మీరు ఏమీ లేకుండా బయట వ్యవహారాలు బయటనే ఇంట్లో వ్యవహారాలని పట్టించుకోకుండా అలా చేస్తే ఎలా చెప్పండి అసలు భార్య భర్తల బంధం అంటే అది కాదు కదండీ పిల్లలు ఈ రోజుల్లో చూస్తున్నారు కదా ఎలా అయిపోతున్నారో మాకు అసలు పెళ్లే వద్దంటున్నారు భార్యల మీద భర్తకు నమ్మకం ఉండట్లేదు మన భర్తల మీద భార్యలకు నమ్మకం ఉండట్లేదు.
(03:12) ఏదో ఎటువైపు పోతుందో ఇది అసలు వివాహ వ్యవస్థ అనేది అర్థం కాకుండానే పరిస్థితి అయిపోయింది. ఆ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆడవాళ్లకు దండం పెట్టి చెప్తున్నాను తల్లి మీరు జాగ్రత్తగా ఉండండి మగవాళ్ళను బతకనివ్వండి అమ్మ వాళ్ళ కొంతకాలం బతకనివ్వండి భర్త ఇష్టం లేకపోతే వెళ్ళిపోండో వెళ్ళిపోండి అని నెత్తినూరు బాధుకుని చెప్తున్నా మీకు అర్థం కావటం లేదు ఎందుకు వాళ్ళని ఇట్టా బలి తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు దాని వల్ల మీకు వచ్చే లాభం ఏంటో నాకేం అర్థం కావటం లేదు మీ జీవితాన్ని నాశనం చేసుకొని మగవాళ్ళ జీవితాన్ని నాశనం చేసే పిల్లల జీవితాన్ని నాశనం చేసి అసలు మీరు మీ యొక్క
(03:45) ఇది ఏంటో అసలు మెంటల్ కండిషన్ ఏమిటో అర్థం కాకుండా తయారైపోతుందమ్మా రోజు రోజుకి ఎందుకు ఇట్లా ఆడవాళ్ళు దిగజారిపోతున్నారో అర్థం కావటం లేదు. ఆలోచించండి కొంచెమైనా ఇకనైనా తగ్గించండి అసలు ఆపేయండి తగ్గించడం కాదు ఆపేయండి ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ ఆపేసి ఇంకేదైనా వెతుక్కోండి పద్ధతులు. అంతే గాని ఇలాంటి పద్ధతులు చేయవాకండమ్మ ఎవరికి మనశ్శాంతి ఉండదు.
(04:09) భయానకంగా తయారవుతుంది. మగపిల్లల పరిస్థితి పాపం ప్రాణాలు అరచేత్రలు పెట్టుకొని మిమ్మల్ని పెళ్ళళ్లు చేసుకోవాలంటే ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవాలంటేనే అసలు భయం పుడుతుంది వాళ్ళు ఏంటో ఎలాంటోళ్ళు ఇప్పుడు అడగండి పెళ్ళళ్ళు చేసుకునేటప్పుడు ఆడపిల్లల్ని మీకు రీల్స్ చేసే అలవాటు ఉందా లేకపోతే మీరు మొదట బాయ్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా మీకు అలాంటి క్లారిటీగా వాళ్ళ దగ్గర నుంచి తేల్చుకున్న తర్వాత క్లీన్ చిట్ తీసుకున్న తర్వాతే వాళ్ళతో పెళ్లిళ్లు చేసుకోండి నాయన తొందరపడి మాత్రం పెళ్ళు చేసుకోకండి మీ జీవితాలు ఆ వాళ్ళకు బలి చేయొద్దు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మీద ఎటువంటి
(04:43) అనుమానం ఉన్నా కూడా మీరు వెంటనే వెళ్ళిపోండి ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోండి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నారనుకో మిమ్మల్ని ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ఆడవాళ్ళని అసలు నమ్మడానికి లేకుండా పోయింది. తల్లిదండ్రులకైనా కనీసం న్యాయం చేయండి నాయనా జాగ్రత్త మగపిల్లలారా అందరికీ జాగ్రత్త
No comments:
Post a Comment