Sunday, August 9, 2026

భార్య భర్త ల బంధం ఎంతో part 2

భార్య భర్త ల బంధం ఎంతో

Author Name:RAJESWARI MADIRAJU

Youtube Channel Url:https://www.youtube.com/@rajeswarimadiraju

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PkgxTZX6-iI



Transcript:
(00:01) హలో అండి ఈరోజు మనం ఎంత మనకు ఒక విషయంలో భార్యా భర్తల విషయంలో మనం ఒక్కొక్కసారి చాలా సద్దుకుపోతాం అంటే ఆడవాళ్ళము అనేది 99% మనం ఎందుకంటే కాపురం నిలబెట్టుకోవడానికే ప్రయత్నాలు చేస్తారు చాలామంది కూడా ఆ విషయంలో డౌట్ లేదు. ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక విషయంలో పాపం వాళ్ళు సర్దుకుపోవడానికే ప్రయత్నం చేస్తారు కానీ ఒక్కొక్కసారి ఏందంటే అది కొంచెం ఆ భర్తల విషయంలో మనకు కొన్ని తేడాలు కనబడుతుంటాయి అది మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎందుకంటే భార్య ఎంత బాగా చేసినా ఎంత మంచిగా చూసుకుందామని మన నిలబెట్టుకుందాము
(00:46) మన యొక్క బంధాలని నిలబెట్టుకుందాం అనే ఉద్దేశంతో మనం ఎంత బాగా ఉన్నా కూడా వాళ్ళ వైపు నుంచి మనకు మనతో ఉండటం ఇష్టం లేదనో లేకపోతే మన మీద ఇంకా వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదనో తెలిసిపోయిన తర్వాత కొన్ని కొన్ని మనకు ఆ వాళ్ళకు చూపిస్తుంటారు మన మీద అనవసరమైన చిరాకులు చూపిస్తుంటారు. మనం చేసినా కూడా బాగా చేసినా వాళ్ళని ఏదో మనం ఇంప్రెస్ చేయాలని చేసినా కానీ వాళ్లకు అది నచ్చదు ఎందుకంటే వాళ్ళ మనసు ఒక చోట ఉంది కాబట్టి మనిషి ఇక్కడ ఉంటారు మనసు ఒక్కడే ఉంటుంది.
(01:19) కానీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసి మనం అది చేద్దాం అనుకొని వాళ్ళని మనం దగ్గరగా కలుపుకుందాం అని చూసిన కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కలవరు అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం జాగ్రత్తగా వాళ్ళని అబ్సర్వ్ చేస్తూ ఉండాలి ఏంటి ఎక్కడ తేడాగా ఉంది పరిస్థితి అనుకునేది కొంచెం గమనించుకుంటూ ఉండండి ఎప్పుడైతే వాళ్ళకి ఇష్టం లేదో వాళ్ళు మన దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు ఉండకపోగా మనల్ని ఎలా వదిలించుకోవాలి అనే ప్రయత్నం ఉంటారు వాళ్ళు నువ్వు ఎంత బాగా చేయి వంట చేస్తావో ఎంత బాగా అలంకరణ చేసుకుంటావో లేకపోతే ఎంత నువ్వు కష్టపడి నీవు ఇల్లంతా సర్టమో లేకపోతే నువ్వు ఏదో
(01:55) రకంగా భర్తని ఇంప్రెస్ చేసి మనం బాగుందాము అనే ఉద్దేశంతో ఉన్నా కానీ వాళ్ళు ఏంటంటే ఇంక నిన్ను నీ మీద ఇష్టం ఉండదు వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఇష్టం పోతుంది. పోయి ఏదో ఆటోమేటిక్ గా ఏదో పనులు చేస్తూ ఉంటారు. జీవితం అనేది ఏదోలే కొనసాగిద్దామని ఉంటుంటారు. కానీ అటు వైపు నుంచి వాళ్ళకు ఫోర్సెస్ గనుక ఉంటె వాళ్ళు ఎలా వదిలి దీన్ని వదిలించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇంక బిహేవ్ చేస్తుంటారు అప్పటి నుంచి ఇంకా మీకు లైఫ్ లో డేంజరబుల్స్ మోగుతున్నాయి అని మీరు అర్థం చేసుకొని అలెర్ట్ అయిపోండి.
(02:29) అర్థమైందా అమ్మ ఇంకా ఇదే సంబంధం పట్టుకొని మీరు వేలాడటం అనేది మీకు అది మంచిది కాదు ఎందుకంటే అది తుమ్మితే ఊడిపోయే ముక్కెర అంటారు కదా అలాగ మన జీవితం కూడా అది ఎన్నాళ్ళకో మహా అయితే ఒక ఐదేళ్ళు ఉంటుందో మూడేళ్ళు ఉంటుందో రెండేళ్ళు ఉంటుందో మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఇంకా మనల్ని వదిలిపెట్టాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎంత చేసినా అది ఉండదు కాబట్టి ఆ టైంలోనే మీరు అలెర్ట్ గా ఉండండి మీరు ఏమన్నా మీకు చేతనైతే చిన్న చిన్న బిజినెస్ లు ఏమైనా పెట్టుకోండి లేదంటారా ఏదనా ఉద్యోగం సంపాదించుకొని మీరు కాళ్ళ మీద నిలబడగలుగుతారా నిలబడండి లేదా
(03:04) తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకోండి అంటే మిమ్మల్నిఏమి భర్తని వదిలిపెట్టి వెళ్ళమంటలేదు భర్త దగ్గర ఉంటూనే మీరు అలెర్ట్ గా ఉండి మీ యొక్క దేని స్కిల్ ని ఉపయోగించుకుంటూ ఎలాగైనా గాని మరణం మామూలుగా డబ్బులు సంపాదించుకోవడం అనేది ఉమ్ నేర్చుకోండి అంతే గాని భర్త ఉన్నాడు కదా నా భర్త అన్ని చూసుకుంటాడు అనే భరోసా మాత్రం పెట్టుకోకండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ మీద మీ మీద నమ్మకం పెట్టుకోండి ఎందుకంటే చాలా మంది చేసే పొరపాటు ఏంటయ్యా అంటే పెళ్లి అయిపోయింది కదా అని ఒక్కసారిగా ఇంకా చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతుంటారు. మీరు అలా ఫీల్ అవ్వకండి.
(03:40) ఈ రోజుల్లో పరిస్థితుల గురించి చెప్తున్న ఆడవాళ్ళు కూడా మీరు పెళ్లి అయి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ మాకు రిలీఫ్ వచ్చేసింది మాకు ఇంకా మా గురించి ఆ ఎటువంటి సమస్యలు ఉండవు అని మాత్రం మీరు అనుకోకండి. ఆ క్షణంలో అది ఎప్పుడు ఎలా వస్తే మీకు మీద పడుతుందో తెలియదు ఆ సమస్య. కాబట్టి రాకుండా ఉండాలని భగవంతుడిని మనం కోరుకుంటాం అమ్మ.
(04:03) తప్పులేదు కానీ ఇన్ కేసు ఒకవేళ ఎలాంటి పరిస్థితే మనకు వచ్చిందనుకో మనం నిలబడగలగాలి. ఎటువంటి పరిస్థితుల్లో మనకు పిల్లలు ఉన్నారు కదా పిల్లల్ని మనం చూసుకోవాలా భర్త చూసుకుంటాడు భర్త చూసుకుంటాడు భర్తే అన్ని చేస్తాడు భర్త ఉన్నాడు కదా అనే భరోసాతో మీరు అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా దాని గురించి మీరు ఆలోచించరు ఇంక తినటము పడుకోవడం తెల్లారిపోయిందా లేదా ఎలా గడుస్తుందా అని ఆ కొంచెం దూరంలోనే మీరు ఆలోచిస్తారు కానీ ఫ్యూచర్ ఆలోచించండి ముందు ముందు ఏం జరుగుతుందో కొంచెం గెస్ చేసుకోండి నా లైఫ్ ఎలా మారబోతుంది నాకు ఒక మూడేళ్ళ తర్వాత ఇతని ప్రవర్తన ఇలా ఇలాగే
(04:37) ఉంటే ఇంకొక ఎవరో ఇన్ఫ్లయెన్స్ అతని మీద ఉంది అని మనకు తెలిసినప్పుడు మీరు చాలా అంటే చాలా జాగ్రత్త పడాలమ్మ అతను చెప్పడు మిమ్మల్ని వెళ్ళిపో అని మాత్రం చెప్పడు చెప్పకుండా మిమ్మల్ని ప్రొవోక్ చేస్తుంటాడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటావో నువ్వు ఉంటావో నీ ఇష్టం ఇక్కడ ఉంటావో మీ అమ్మగారి ఇంటికి వెళ్తావో లేకపోతే నీ ఇష్టం నీ పాట్లు నువ్వు పడు అనేటట్టుగా మనకు ఇండైరెక్ట్ గా వార్నింగ్లు వస్తూనే ఉంటాయి కానీ మనం ఆమె పట్టించుకోము పట్టించుకోకుండా ఆ ఇదేదోలే పాపం ఆయన అంటున్నాడు విసుగులో అంటున్నాడు చిరాకులో అంటున్నాడు అని మీరు అనుకుంటారు కానీ అలా
(05:10) కాదు కొంతమంది మగవాళ్ళు చూడటానికి బాగా ఇదిగానే ఉంటారు మహా స్మూత్ గా బిహేవ్ చేస్తున్నట్టే ఉంటారు బయటకి మాత్రం చాలా ఎవరు కనబడరు కానీ లోపల వాళ్ళు ఉండే ఇది ఇంటెన్షన్ మాత్రం ఇదే కాబట్టి మీరు చాలా జాగ్రత్తపడి మీ ఆర్థికంగా మీరు స్థిరపడండి ముందు ఏదో ఒక రకంగా ఉద్యోగం చేస్తారు చిన్న బిజినెస్ లు చేస్తారో ఆ లేకపోతే ఏదైనా కానీ మీరు స్వతంత్రంగా డబ్బు సంపాదించడం నేర్చుకోండి మీ కాళ్ళ మీద మీరు మీరు నిలబడగలంటే పిల్లల్ని మనం పెంచుకోగలమా లేదా ఇంకా తల్లిదండ్రుల సపోర్ట్ తీసుకోండి లేకపోతే తల్లిదండ్రులకు చెప్పండి ఇది పరిస్థితి అని అంతేగాని మీరు
(05:44) ఎవరికీ చెప్పకుండా ఏ చేయకుండా మీరు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు జీవితం అనేది చాలా వాల్యుబుల్ అవునా కాదా ఏదో ఎవరో వచ్చి మధ్యలో వచ్చిన వాడి కోసం మన జీవితాన్ని అనేది పాడు చేసుకోవడం అనేది ఇది తప్పు అది అర్థమైందా ఎటువంటి పరిస్థితుల్లో మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఎప్పుడైతే మీకు డేంజరబిల్స్ మోగుతున్నాయి నా జీవితంలో ఏదో జరగబోతుంది అని మీరు అనుకున్నప్పుడల్లా అలర్ట్ అయిపోండి అలర్ట్ అయిపోయి అసలు అప్పటినుంచి కాన్షస్ గా ఉండండి.
(06:16) మన లైఫ్ లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఆ ఏదో ఎవరో చెప్పారునా బయట వాళ్ళు వచ్చి చెప్పే వరకు కూడా మనకు తెలియని ఇంట్లో జరుగుతున్నా కూడా మనకు బయట వాళ్ళు వచ్చి చెప్పే వరకు కూడా మనకు కొన్ని విషయాలు తెలియదమ్మ. ఈరోజుల్లో చెప్తున్నాను కదా మన ఆడవాళ్ళ ఇళ్లల్లో ఉండి ఏదో జరిగిపోతుందిలే అనుకుంటాం కానీ చాలా చాలా జరిగిపోతుంటాయి. కాబట్టి మీరు ఏ విషయంలోనైనా కాన్షయస్ గా ఉండండి అలెర్ట్ గా ఉండండి ఎటువంటి పరిస్థితులనైనా మనం ఎదుర్కునే పరిస్థితిలో మనం ఉండాలి ఉండి బ్రతికి చూపించాలి వాళ్ళకి నువ్వు నన్ను వదిలిపెట్టిన నేనేం అయిపోలేదు నేను బాగానే ఉంటున్నాను నా
(06:50) గురించి మీరేమి దిగులు పడాల్సిన పని లేదండి ఆ ఐ కెన్ మేనేజ్ అని చెప్పి అని చెప్పగలిగే ధైర్యము మీకు ఉండాలి అర్థమైందా మీరు లేకపోతే నేను లేను అని చెప్పి ఏ మేడల మీదించో గోడల మీదో దూకేసి ప్రాణాలు తీసుకోవాకండి సరేనమ్మా జాగ్రత్త తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను.

No comments:

Post a Comment