Monday, August 10, 2026

Metabolic Health & Weight | బరువు సమస్య-బాడీ లేదా జీవనశైలి? #weightloss #podcast #health

Metabolic Health & Weight | బరువు సమస్య-బాడీ లేదా జీవనశైలి? #weightloss #podcast #health

Author Name:Gayatri Bhargavi Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@GayatriBhargaviPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=6-W-DzM-IvQ



Transcript:
(00:00) ఒక లేడీ ఉన్నారు పోలియో ఎఫెక్టెడ్ వాకర్ తో నడవాలి లేదంటే ఇట్లా గోడలు ఇట్లా పట్టుకొని నడుస్తారన్నమాట 137 kg మనం ప్రొసీజర్ చేసాం. 8 మంత్స్ తర్వాత ఒకసారి సొంతంగా నడుచుకుంటూ వస్తున్నారు. ఒబిసిటీ అనేది ఇట్స్ ఏ మదర్ ఆఫ్ మెనీ డిసీజెస్ నడిస్తే వచ్చే ఆయాసం రాత్రిపూట గురకలు మోకాళ్ళ నొప్పులు నడుము నెప్పి ఇవన్నీ వస్తుంటాయి.
(00:20) ఎక్కువ తినేస్తారు ఫాస్ట్ ఫుడ్ తింటారు జంక్ ఫుడ్ తింటారు ఎక్సర్సైజ్ చేయరు లేజీ ఇది ఒక డిసీజర్ మీకు నడిస్తే వచ్చే ఆయస్లో ఉంటారు కొంతమందికి వాళ్ళకి ఇంత మందంగా ఉంటుంది ఇంత ఇన్స్మెంట్ పెట్టి చేయాలి ఆ వెయిట్ లాస్ అవ్వడానికి రకరకాల ఆఫ్ ద షెల్ఫ్ దొరికే మెడిసిన్స్ కూడా వచ్చేసాయి అవి వేసుకుంటే ఆకలి తగ్గిపోతుంద ఈజీగా కరిగిపోతుంద వాడినంత కాలం మీకు వెయిట్ లాస్ ఆపేస్తా ఇంత థిక్నెస్లో హాయ్ వెల్కమ్ టు గాయత్రీ భార్గవి పాడ్కాస్ట్ ది నవరస అధిక బరువు వల్ల డయాబెటీస్ హైపర్టెన్షన్
(01:05) ఇంకా బోన్ మీద ఎక్కువ ప్రెషర్ వస్తుంది. మరి ఇవన్నిటిని రివర్స్ చేయాలంటే కేవలం బరువు తగ్గే ఒక చిన్న ఆపరేషన్ తో మొత్తం రివర్స్ చేసుకోవచ్చు అంటున్నారు. దాన్నే బేరియాట్రిక్ సర్జరీ అని కూడా అంటున్నారు. అండ్ బేరియాట్రిక్ సర్జరీ అనేది సేఫా అందరూ చేసుకోవచ్చా పోస్ట్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా ఇవన్నీ తెలుసుకోవడానికి ఇవాళ వి హావ్ డాక్టర్ నంద కిషోర్ గారు ఆన్ అవర్ స్పెషల్ పాడ్కాస్ట్ హలో నమస్కారం డాక్టర్ నమస్తే నమస్తే అండి వెల్కమ్ థాంక్యూ చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కలుసుకోవడం గుడ్ టు బి హియర్ అండి అండ్ మీ వల్ల మేము ఇవాళ చాలా విషయాలు
(01:36) నేర్చుకుందాం అనుకుంటున్నామ అండి. ఐ వల్ ట్రై మై బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి అది నాకు తెలుసుకోవాలని ఉంది. బారోస్ అంటే బరువు అండి. హమ్ ఈ బరువు తగ్గించడానికి మనం చేసే రకరకాల ప్రొసీజర్స్ వాటిని బారియాట్రిక్ సర్జరీస్ అనటం మొదలు పెట్టాం. ముఖ్యంగా టార్గెట్ అనేది ఎప్పుడు అధిక బరువు మీదే ఉండేది.
(01:57) ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైం మనక ఏం అర్థమయింది మీరు ఇందాక అంటున్నట్టు ఒబిసిటీ మూలాన రకరకాల హెల్త్ కండిషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇదే ప్రొసీజర్స్ తో లాంగ్ రన్ లో ఏమవుతుంది బరువు తగ్గడంతో పాటు ఇతరతర హెల్త్ కండిషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో అందుకని ఇప్పుడు ఒకప్పుడు మనం బెరియాట్రిక్ అనేవి ఇవాళ వాటినే మెటబాలిక్ ప్రొసీజర్స్ అని కూడా అంటున్నాం ఎందుకంటే ఆ పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు బరువు తగ్గడంతో ఆగిపోవట్లేదు అక్కడ నుంచి మీకు టైప్ట డయాబెటీస్ హై బ్లడ్ ప్రెషర్ రకరకాల హెల్త్ కండిషన్స్ కూడా మీకు చాలా చక్కటి ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట.
(02:32) సో ఇన్ నట్ షెల్ బేరియాటిక్ సర్జరీ అంటే బరువు తగ్గించడానికి వేసే ప్రొసీజర్ ని మనం బేరియాటిక్ సర్జరీ అంటాం. బరువు అంటే ఎంత బరువు ఉండాలి బిఎంఐ అంటారు ఎస్ సో ఇప్పుడు ఈ బిఎంఐ గురించి బరువు అంటే ఎంత బరువు ఉండాలి గురించి మాకు ఫస్ట్ చెప్పండి తప్పకుండా ఇప్పుడు ఐడియల్ బాడీ వెయిట్ అంటారండి అంటే ఫలానా హైట్ కి ఇంత వెయిట్ ఉండాలనేది ఒక ఐడియల్ బాడీ వెయిట్ కింద ఒక చార్ట్ ఉంటుంది.
(02:56) ఫర్ ఎగ్జాంపుల్ 5ఫట్ 10 ఇంచెస్ హైట్ ఉన్న మనిషికి ఐడియల్ బాడీ వెయిట్ అరౌండ్ 72 కిలోస్ అట్లా ఉంటుంది. సరే ఎవరికీ ఎంత వెయిట్ కరెక్ట్ అనేది మనం కనుక్కోవాలంటే గనుక మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది మీకు హైట్ అండ్ వెయిట్ ని బట్టి క్ాలిక్యులేట్ చేసుకోవచ్చు. దానికి ఒక పెద్ద ఫార్ములా ఉంటుంది అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇంటర్నెట్ లో ఉన్నాయి.
(03:17) మీ హైట్ అండ్ వెయిట్ పెడితే మనకి బాడీ మాస్ ఇండెక్స్ వచ్చేస్తుంది. కరెక్ట్ నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 18 నుంచి 23 ఈ రేంజ్ లో ఉన్నవాళ్ళు దే ఆర్ హెల్దీ 23 నుంచి 25 బాడీ మాస్ ఇండెక్స్ ని ఓవర్ వెయిట్ అంటాం. మ్ ఇండియన్స్ లో 25 బాడీ మాస్ ఇండెక్స్ దాటంగానే మనం ఒబిసిటీలో పడిపోతాం. ఆ అక్కడి నుంచి లెవెల్స్ ఆఫ్ ఒబిసిటీ ఉంటాయి మనకి గ్రేడ్ వన్ గ్రేడ్ టు గ్రేడ్ త్రీ అని కొత్త క్లాసిఫికేషన్ ఉంది పాత క్లాసిఫికేషన్ అంటే మీకు మోడరేట్ ఒబిసిటీ సివియర్ ఒబిసిటీ మార్బిడ్ ఒబిసిటీ అక నెక్స్ట్ లెవెల్ మీకు సూపర్ ఒబిసిటీ అని ఉంటుంది.
(03:51) ఓ అది కూడా దాటినాక ఇంకా పేర్లు తెలియక సూపర్ సూపర్ ఒబిసిటీ అంటాం అన్నమాట అట్లా డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి మనకి ఓకే బట్ టు బి ఆ కంప్లీట్లీ ఆక్యూరేట్ ఏంటంటే ఒబెసిటీ అనేది యాక్చువల్ గా ఈ హైట్ వెయిట్ కాకుండా మన బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ మ్ ఫ్యాట్ పర్సెంటేజ్ అది యాక్చువల్ గా ఒబెసిటీ లెక్క కరెక్ట్ బికాజ్ కొంతమందికి మజల్ మాస్ ఉండొచ్చు కొంతమందికి బోన్ వెయిట్ ఉండొచ్చు.
(04:20) అగ్రీడ్ అగ్రీడ్ ఎవరైతే స్పోర్ట్స్ మెన్ ఉంటారు బిగ్ బిల్ట్ హెవీ గాయస్ ఉంటారన్నమాట వాళ్ళు వెయిట్ చూస్తే వాళ్ళు ఒక 120 కిలోస్ ఉండొచ్చు కానీ ఫుల్ ఆఫ్ మసల్ వాళ్ళు వాళ్ళలో ఎగజక్ట్లీ బిఎంఐ చూసామ అనుకోండి కచ్చితంగా హై ఉంటుంది. కానీ దే ఆర్ నాట్ ఒబీస్ బిఎంఐ ఇస్ హై ఎందుకనింటే వాళ్ళ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ అంత హార్డ్లీ 10% కూడా ఉండదు.
(04:43) ఎప్పుడైతే మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ క్ాలిక్యులేషన్ అంత ఈజీ కాదు. అది మనం చూడంగానే కనిపెట్టలేం. సో అందుకనే కామన్ మ్యాన్ కి అందుబాటులో మనం ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేదాన్ని తీసుకొచ్చాం. సో జనరల్ గా పీపుల్ స్క్రీనింగ్ కి ఒక మంచి టూల్ ఇది బట్ ఇట్స్ నాట్ 100% ఆక్యూరేట్ ఆ సో బిఎంఐ చూసుకుని నేను ఓవర్ వెయిట్ అనుకోకూడదు. కూడదు కానీ ఆబిఎంఐ నెంబర్స్ చాలా హై ఉన్నాయి అనుకోండి నెక్స్ట్ స్టెప్ షుడ్ బి మన బాడీ కాంపోజిషన్ చెక్ చేసుకోవాలి.
(05:11) ఉమ్ మసల్ ఎంత ఉంది వాటర్ ఎంత ఉంది బాడీలో బోన్ ఎంత ఉంది ఫ్యాట్ ఎంత ఉంది ఇవి చూసుకోగలిగితే గనుక బాడీ ఫ్యాట్ కాంపోజిషన్ ఎక్కువ ఉంటే గనుక కంటెంట్ ఎక్కువ ఉంటే దెన్ యు ఆర్ కన్సిడర్డ్ ఒబీస్ దానికి ఏమన్నా స్పెసిఫిక్ టెస్ట్స్ ఉంటాయా ఎస్ ఇవాళ మనకి కొన్ని బాడీ కాంపోజిషన్ అనలైజర్స్ ఉన్నాయి. అల్ట్రాసోనిక్ టెక్నాలజీతో బేస్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్ మీద మీరు కాళ్ళకి ఎటువంటి సాక్స్ గానిీ ఫుట్ వేర్ లేకుండా నుంచి ఉంటే ఒక వేవ్స్ మన బాడీలో పాస్ అయ్యి ఎంత ఫాస్ట్ గా ఇటు పక్క నుంచి అటు పక్కకి వేవ్ వస్తుంది అనే దాన్ని బట్టి మీకు బాడీలో ఉన్న ఫ్యాట్
(05:45) కంటెంట్ ని ఇస్తుంది ఇట్స్ నాట్ 100% ఆక్యూరేట్ బట్ 90ప్ల ఆక్యూరేట్ సో ఫేర్ ఎనఫ్ జనరల్ గా ఒక క్యాంప్ హెల్త్ క్యాంప్ లో మనం స్క్రీనింగ్ చేయాలంటే అట్స్ వన్ ఆఫ్ ద గుడ్ టూల్స్ మీకు యక్యూరేట్ గా కావాలంటే డక్సా స్కానింగ్ అని ఉంటుంది డక్సా స్కానింగ్ లో యు కెన్ వెరీ క్లియర్లీ సే మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అది గోల్డ్ స్టాండర్డ్ అన్నమాట మనకి మసల్ కంటెంట్ ఇవన్నీ చెప్పొచ్చు దాంలో డక్సా స్కాన్ మనకి మెనీ ఆఫ్ ద రెపిటెడ్ లాబ్స్ లో ఈ మెషిన్ అవైలబిలిటీ ఉంటుంది సో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు కరెక్ట్ ఇప్పుడు ఒబీస్ అని తెలిసిన తర్వాత ఫర్
(06:18) ఎగజాంపుల్ చాలామంది ఎస్పెషల్లీ వవిల్ టాక్ అబౌట్ వమెన్ ప్రీమెనోపాజల్ పోస్ట్ మెనోపాజల్ ఆర్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఉన్న టైంలో డెఫినెట్ గా వెయిట్ ఇష్యూస్ ఉంటాయి అండ్ ఇన్ఫాక్ట్ టీనేజ్ కిడ్స్ లో కూడా వెన్ దే జస్ట్ ఎంటర్ ది పీరియడ్స్ వచ్చే టైం లో కూడా దే పుట్ ఆన్ వెయిట్ బికాజ్ వాళ్ళు గ్రో అవుతున్నారు. కరెక్ట్ సిస్టం ఇస్ గ్రోయింగ్ సో అలాంటప్పుడు హౌ మచ్ వెయిట్ ఇస్ టూ మచ్ అన్నది ఎలా తెలుస్తుంది అంటే ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేయాలా బికాజ్ చూడగానే లావ అయిపోయావ ఏంటి నువ్వు లావుగా ఉన్నావ ఏంటి అని చాలా సునాయాసంగా అందరూ అందరినిస్తూ ఉంటారు అండ్
(06:51) అదే నొచ్చుకుంటూ కూడా ఉంటుంది అందరిని సింపుల్ వే ఆఫ్ క్ాలిక్యులేషన్ చెప్తానండి మ్ మనం ఉన్న హైట్ ని బట్టి మనకి కరెక్ట్ వెయిట్ ఎంత అనేది అప్రాక్సిమేట్ గా చెప్పొచ్చు మనం ఫస్ట్ 5ఫట్ ఉన్న హైట్ కి మీరు 50 కిలోస్ తీసేసుకోండి అక్కడి నుంచి ఎవ్రీ ఇంచ్ హైట్ కి మీరు ఒక 2 కిలోస్ ఎక్స్ట్రా తీసుకోండి రైట్ సో ఇప్పుడు 5 ఫీట్ 6ఇంచెస్ ఉన్నారు అనుకోండి 5ఫట్ కి 50 కిలోస్ 6 ఇంచెస్ కిప్లస్ 12 సో 62 కిలోస్ అప్రాక్సిమేట్లీ ఇస్ ద రైట్ వెయిట్ ఫర్ దెమ అంటే ఇంత సిస్టం లోకి వెళ్ళకుండా ఈజీగా క్ాలిక్యులేట్ చేసుకుంటానికి మ్ అలాగే ఎప్పుడైతే మనం 62 ఉండాల్సిన వాళ్ళమో
(07:35) మనం 92 ఉన్నామ అనుకోండి ఉమ్ యు ఆల్రెడీ నో మీరుంటే ఉండాల్సిన బరువు కన్నా మనం అప్రాక్సిమేట్లీ 25 30 కిలోస్ ఎక్కువ ఉన్నాం. సో దట్ షుడ్ ట్రిగ్గర్ ఒక ఒక హెల్త్ కేర్ గురించి మనం జాగ్రత్త పడాలి ఏదనా ఎవరనా అప్రోచ్ అవ్వాలి దీని గురించి ఏదనా చేయాలనే ఒక ఆలోచన స్టార్ట్ అయిపోవాలిన్నమాట సో వెయిట్ ఎక్కువ అవ్వడంతో వెంటనే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మీరు అన్నట్టు మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది కాబట్టి మెటబాలిక్ యక్టివిటీస్ తగ్గుతాయి కాబట్టి డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ టక్కమని మనకు కనిపించేది.
(08:10) ఎస్ ఆర్ నో అండ్ అది రిలేటబుల్ అంటారా ఒబిసిటీ అనేది ఇట్స్ ఏ మదర్ ఆఫ్ మెనీ డిసీసెస్ ఇట్స్ ఏ కాంప్లెక్స్ మెడికల్ కండిషన్ దాంతో మీకు వన్ ఆఫ్ ద లార్జర్ వన్స్ అంటే మీకు హార్ట్ డిసీస్ స్ట్రోక్స్ క్యాన్సర్స్ ఇవి బిగ్ త్రీ చిన్నవి చూసుకుంటే మీకు హై బ్లడ్ ప్రెషర్ డయాబెటిస్ కొలెస్ట్రాల్ అంతకన్నా కిందకి వెళ్తే గనుక మీకు నడిస్తే వచ్చే ఆయాసం రాతిపుడు గురకలు స్లీప్ ఆప్నియా అంటాం మోకాళ్ళ నెప్పులు నడుము నెప్పి ఇవన్నీ వస్తుంటాయి.
(08:44) యంగ్స్టర్స్ లోకి వెళితే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ నెలవారి సైకిల్ సరిగ్గా రాకపోవడం పిసిఓఎస్ అంటారు పిసిఓడి అంటారు. ఓవరీలో సిస్లు రావడం గానీ అలాగే ఈ యంగ్ లేడీస్ లో ఫేస్ మీద అధికంగా హెయిర్ గ్రోత్ రావటం గానీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇటువంటి వారిలో ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఈజీగా ఉండదుఅన్నమాట వీళ్ళకి చాలా రకరకాల ట్రీట్మెంట్స్ ఇటువంటి వారే మన ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అని ఐవఎఫ్ లని ఇలా తిరుగుతూ ఉంటారు అన్నమాట అన్ఫార్చునేట్లీ ఎందుకనింటే ప్రైమరీ మెకానిజం మనకి ఒబెసిటీ మూలాన వచ్చిన హార్మోనల్ ఇంబాలెన్స్ ఇదంతా కూడా సో ఇలా ఇలా చూసుకుంటే మన శివ మూవీలో ఒక
(09:26) గుంపల వెళ్తారు ఒక హీరోతో పాటు అట్లానే ఒబిసిటీతో పాటు ఇవన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట తోడుగా సో అట్లా మనకే తెలియకుండా తెలియకుండా వచ్చేస్తాయి చాప అబ్బాయిలో ఎలా కనిపిస్తుంది అంటారు అమ్మాయిల్లో అయితే తెలుస్తుంది పిసిఓడిఓో ఇదో అదో అబ్బాయిల్లో హౌ వుడ్ వి నో అబ్బాయిల్లో కూడా అండి మీకు చూడగానే చాలా మంది ఎవరైతే ఒక ఉండవలసిన బరువు కన్నా 25 30 కిలోస్ బరువు ఎక్కువ ఉంటే గనుక వాళ్ళ ఫేస్ ఫీచర్స్ దగ్గర నుంచి నెక్ దగ్గర నుంచి ఈ చెస్ట్ గాని టమ్మీ గాని తైస్ గాని మీరు చూడగానే తెలిసిపోతుంటుంది బాడీ స్ట్రక్చర్ షేప్ ఇవన్నీ కూడా వాళ్ళల్లో మీకు గైనకాయిడ్
(10:00) షేప్ అనేది వస్తుంటుంది కూడా కొంతమందికేమో ఆపిల్ షేప్ వస్తుంది పొట్ట దగ్గర ఎక్కువగా గెయిన్ అవుతారు. వాళ్లే డయాబెటిస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే అది మెటబాలికలీ యాక్టివ్ ఫ్యాట్ అంటామ అన్నమాట దాన్ని సో దాంతో మీకు డయాబిటిస్ రావడానికి అవకాశం చాలా ఉంటుంది. వేర్ యస్ కొంతమంది ఏంటంటే థైస్ దగ్గర హిప్స్ దగ్గర ఎక్కువ వెయిట్ గేన్ అవుతుంటారు.
(10:19) జెంట్స్ే కానీ బాడీ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఒక ఫీమేల్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఉంటుంది అన్నమాట. ఇలాగ చూడగానే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. సో మరి ఒబీస్ అయినప్పుడు నార్మల్ గా ఏం చేస్తాం అంటే మందులు తీసుకునో ఎక్సర్సైజ్ చేసో ఎలాగో అలా వెయిట్ తగ్గించుకుందాం అని ఒక ప్రయత్నం ఉంటుంది ఫస్ట్ జిమ్ జాయిన్ అవుతారు.
(10:39) స్పెషల్లీ న్యూ ఇయర్ వస్తుంది ఇలాంటివి ఏమైనా ఆఫర్స్ ఉన్నాయని సో అలా జిమ్ జాయిన్ అయ్యి లేకపోతే ఏవైనా హెల్త్ కేర్ ఒక న్యూట్రిషనిస్ట్ ని కన్సల్ట్ చేసి చేస్తే ఇట్స్ డెఫినట్లీ ఏ లాంగ్ ప్రొసీజర్ ఎస్ సో అలాంటప్పుడు ఈ పేట్రియాట్రిక్స్ అనది ఎలా హౌ డస్ ఇట్ హెల్ప్ ఒక చిన్న జోక్ గుర్తుకొచ్చింది నేను ఒకళ్ళు అంటారన్నమాట నేను జిమ్ వన్ ఇయర్ మెంబర్షిప్ తీసుకున్నాను అయినా బరువు తగ్గట్లేదు తగ్గట్లేదు ఏ కనుక్కుంటాను జిమ్ కి వెళ్ళని అంటారు అన్నమాట అంటే హి నెవర్ గోస్ టు జిమ్ నెవర్ గోస్ టు ద జి జస్ట్ ప్లేస్ మెంబర్షిప్ అన్నమాట సో అట్లా ఈ వెయిట్ గెయిన్ కి రకరకాల ఇష్యూస్
(11:09) ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక అధికంగా బరువు ఉన్న మనిషి చూడగానే ఆ వీళ్ళు ఎక్కువగా తినేస్తారు ఫాస్ట్ ఫుడ్ తింటారు జంక్ ఫుడ్ తింటారు ఎక్సర్సైజ్ చేయరు లేజీ ఫెలో ఇట్లా మనం ఆటోమేటిక్ గా క్లాసిఫై చేసేస్తాం వాళ్ళని బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఒబెసిటీ అనేది ఒక కాంప్లెక్స్ మెడికల్ డిసీజ్ ఇది ఒక డిసీజ్ జబ్బు ఇది లైఫ్ స్టైల్ కండిషన్ కాదు ఒకప్పటిలాగా మన ఆలోచన ప్రకారంగా ఇట్స్ నాట్ ఏ లైఫ్ స్టైల్ కండిషన్ ఇది ఒక డిసీజ్ దీన్ని డెఫినిషన్ ఏంటంటే ఇట్స్ ఏ క్రానిక్ రిలాప్సింగ్ డిసీజ్ అంటే ఇవాళ మీరు దాన్ని కంట్రోల్ చేసిన మళ్ళీ రేపు మళ్ళీ రిలాప్స్
(11:45) అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇట్స్ ఏ క్రానిక్ రిలాప్సింగ్ డిసీస్ మనం ఇదిఒక జబ్బు కింద భావించామ అనుకోండి దానికి మనం సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు ఏమనుకుంటారు ఈ అధికంగా బరువు ఉన్నే వాళ్ళలో అన్ని లైఫ్ స్టైల్ ఇష్యూస్ అనుకుంటున్నాం కానీ అందులో మెడికల్ ఇష్యూస్ ఉంటాయి. హైపోథైరాయిడిజం థైరాయిడ్ తక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ గేన్ అవుతారు.
(12:04) కొన్ని కండిషన్స్ లో కుషింగ్స్ అనే ఒక కండిషన్ ఉంటుంది దానిలో వెయిట్ గేన్ అవుతారు. ఇట్లా కొంతమంది ప్రోటీన్ బాగా తక్కువ ఉన్న వాళ్ళ బాడీలో వాటర్ చేరుకుంటుంది వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంటారు ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. ఇటువంటి అందరిలో కూడా ఎప్పుడైతే మనం ఈ వెయిట్ లాస్ ఆపరేషన్ చేస్తామో ఏమవుతుందంటే బాడీలో ఎంటైర్ మెటబాలిక్ రీసెట్ అవుతుంది.
(12:27) ఎలా రీసెట్ అవుతుంది మన కంప్యూటర్ లాగా మన బాడీని ఒక కంప్యూటర్ అనుకున్నాం అనుకోండి ఇట్స్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏంటి? మనం ఆపరేషన్ చేసినప్పుడు స్టమక్ సైజ్ తగ్గిస్తున్నాం. ఇంటెస్టైన్ లెంగ్త్ బైపాస్ చేస్తున్నాం. అవసరాన్ని బట్టి మనిషికి ఎంత బరువు తగ్గాలి దాన్ని బట్టి మనం స్టమక్ తోనే ఆపుతామా స్టమక్ తో పాటు ఇంటెస్టైన్ కూడా బైపాస్ చేస్తామా అనేది మనం క్లినికల్ డిసిషన్ తీసుకుంటాం.
(12:51) డయాబిటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ బైపాస్ చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే దానిలో డయాబెటిస్ కి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. మ్ హార్డ్వేర్ ఏంటి స్టమక్ సైజ్ మార్చాము తక్కువ ఫుడ్ తో పొట్టని ఇండిపేట్ చేస్తున్నాము ఇంటెస్టైన్ రీరూటింగ్ చేయడం మూలాన ఎక్కువ క్యాలరీస్ అబ్సర్బ్ కాకుండా చేస్తున్నాం. సాఫ్ట్వేర్ అంటే హార్మోనల్ చేంజెస్ మన బాడీలో రోజు పొద్దున లెగిస్తే మనల్ని తిను తిను అని గొడవ చేసే హార్మోన్ ఉంటుంది ఒకటి గ్రెలిన్ దాని లెవెల్స్ తగ్గిపోతాయి.
(13:19) 80% దాకా తగ్గిపోతాయి. అలాగే ఓన్లీ సర్జరీ వల్ల ఓన్లీ ఎందుకంటే ఈ గ్రెల్లిన్ ప్రొడ్యూస్ చేసే ఏరియా ఉంటుంది. ఫండస్ అనే ఒక పార్ట్ ఉంటుంది స్టమక్ లో స్టమక్ ని ఒక కాఫీ గింజ లాగా మీరు భావిస్తే ఆ రౌండెడ్ పోర్షన్ అప్పర్ రౌండెడ్ పోర్షన్ నుంచి మీకు మెయిన్ గా ఇది హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ స్టమక్ సైజ్ తగ్గిస్తామో ఆ ఏరియా తీసేస్తాం.
(13:42) ఓ ఆల్మోస్ట్ 80% ఆఫ్ యువర్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది కానీ ఇదే హార్మోన్ మీకు 20% ఇంటెస్టైన్ నుంచి కూడా వస్తుంది. సో మీకు మామూలుగా ఉండే ఆకలి ఉంచుతుంది. కానీ ఈ క్రేజీ హంగర్ ఉంటుంది ఒక ఆ ఒక బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసామంటే ఇక ఎప్పుడు ఆపాలో అర్థం కాదు తింటూనే ఉంటారు కొంతమంది అటువంటివన్నీ పోతాయి అలాగే మనకి పొట్ట నిండిపోయింది ఐ యమ్ సాటిస్ఫైడ్ అని చెప్పే హార్మోన్స్ కూడా ఉంటాయి మన బాడీస్ లో అది జిఎల్పి వన్ లు తర్వాత లెప్టిన్ కొన్ని కొన్ని హార్మోన్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి బాగా సో మనకి ఏమవుతుంది ఒక పక్కన ఆకలి
(14:15) తగ్గించేసాము తగ్గిపోయింది టెంప్టేషన్స్ తగ్గినాయి కోరికలు తగ్గినాయి బట్ వి ఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ సాటిస్ఫైడ్ ఓకే సో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండు రీసెట్ చేసామ అనుకోండి ఇట్స్ ఏ టోటల్ మెటబాలిక్ రీసెట్ ఈ ఎఫెక్ట్ ని మనం ఓన్లీ బేరియాట్రిక్ సర్జరీ ద్వారానే తెచ్చుకోగలుగుతాం అన్నమాట ఈ బేరియాట్రిక్ సర్జరీలో మీరు అన్నారు కాబట్టి ఆ సర్జరీ ద్వారా యు విల్ మేక్ ఇట్ స్మాలర్ కదా చిన్నగా చేసేస్తారు సో దట్ ఆకలి తగ్గుతుంది.
(14:45) దాన్ని బట్టి మనం ఒబీస్ తగ్గుతాం అంటారు. సో ఏంటంటారు ఫాట్ అన్నది వేరే ఏరియాస్ నుంచి తీసుకుంటుంది అంటారు ఆ సిస్టం హౌ డస్ దిస్ వర్క్ తక్కువ తింటాము ఇప్పుడు నేను ఫర్ ఎగజాంపుల్ ఒక 80 కేజస్ ఉన్నాను అనుకోండి నాకు మీరు సర్జరీ చేశారు అనుకోండి ఐ వాంట్ టు బి 60 ఓకే నేను తినడం ఇప్పుడు తగ్గిస్తా సో నా చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ ఆల్రెడీ కన్స్ూమ్ చేస్తుంది బాడీ అంటారా ఇస్ దట్ ద వే ఇట్ వర్క్స్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మీరు మీరున్న హైట్ కి 80 కిలోస్ కి యు మే నాట్ క్వాలిఫై ఫర్ సర్జరీ ఎందుకంటే మాకు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి గైడ్లైన్స్ ఉంటాయి గైడ్లైన్స్ ప్రకారమే చేయాలి. దీస్ ఆర్
(15:17) నాట్ కాస్మెటిక్ మెథడ్స్ రైట్ సో ఆ క్వాలిఫై అయిన పర్సన్ కి మనం ప్రొసీజర్ చేసినప్పుడు వన్ క్యాలరీ ఇంటేక్ తగ్గిపోయింది. నెంబర్ టూ మన బాడీలో డైలీ అవుతున్న ఎక్స్పెండిచర్ మెటబాలిక్ రేట్ అది ఎన్హాన్స్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 800 టు 1000 కిలో క్లరీస్ కన్స్ూమ్ చేస్తున్నాము. ఉమ్ బట్ మన ఎక్స్పెండిచర్ వచ్చి 1600 కిలో క్లరీస్ ఓకే డైలీ మీరు ఒక 600 కిలో క్లరీ డెఫిసిట్ క్రియేట్ చేసుకుంటున్నారు.
(15:47) ఆ డెఫిసిట్ ఎస్ సో గ్రాడ్ువల్ గా ఏమవుతుందంటే ఈ డెఫిసిట్ ని ఫుల్ఫిల్ చేయడానికి లైపోలిసిస్ అని ఒక సిస్టం ఉంటుంది మన బాడీలో అంటే ఫ్యాట్ ఇస్ నథింగ్ బట్ స్టోర్డ్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ రైట్ ఈ మెకానిజం లో ఏం చేస్తుంది ఆ స్టోర్డ్ ఉన్న ఎనర్జీని బ్రేక్ డౌన్ చేసేసి మనం వాడేసుకుంటాం. అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని ఒక బ్యాటరీ లాగా భావిస్తే బ్యాటరీ లో ఉన్న ఎనర్జీని వి ఆర్ నౌ ఎక్స్ట్రాక్టింగ్ ఇట్ సో ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైం మనం నిదానంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ అంతా కూడా తగ్గిపోయి లీన్ అయిపోతా తగ్గిపోయి లీన్ అవుతారున్నమాట ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్ లీన్ అవుతున్న సమయంలో
(16:23) మనం సరైన అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకొని సరైన ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మీకు మసల్ మాస్ తగ్గకుండా ఉంటుంది. ఆ మళ్ళీ అది రివర్స్ ఎస్ లేదంటే కొంతమంది ఓన్లీ ఈ ప్రొసీజర్ మీద డైట్ మీద బేస్ చేసి ఎవరైతే చేస్తారో దే మే ఎండ్ అప్ లూజంగ్ లిటిల్ మసల్ అక్కడే మాలాంటి ఎక్స్పర్ట్స్ కానీ స్పెషలిస్ట్ కానీ వి ఆర్ దేర్ టు గైడ్ దెమ అండ్ సరైన ఫిజికల్ యక్టివిటీ ఉండాలి సరైన లైఫ్ స్టైల్ ఉండాలి సరైన ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి ఇవి ఉంటే దెన్ యు హావ్ ఏ వెరీ హెల్దీ వెయిట్ లాస్ లేకపోతే వెయిట్ లాస్ అవుతారు కొంతమంది చూడటానికి ఒక పేషెంట్ లాగా అయిపోయారు
(16:55) అంటారు. అవును కారణం ఏంటంటే మనం తీసుకోవాల్సిన సప్లిమెంట్స్ గాని ప్రోటీన్ గానిీ మినరల్స్ గానిీ విటమిన్స్ గాని చేయవలసిన ఎక్సర్సైజ్ గాని చేయకుండా అలాగే ఉన్నారనుకోండి వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు కానీ సరైన వెయిట్ లాస్ కాదు అది ఓ పేషెంట్ లా అయిపోతారు అప్పుడు ఒక రకంగా అంటే అవుతారని కాదు మసల్ మాస్ తగ్గుతుంది తగ్గుతుంది ఆకలి అయ్యేది కాబట్టి ఎంత తినాలో కూడా తెలియదు.
(17:18) ఒక్కొకసారి మేబీ ప్రోటీన్ ఇంటేక్ తక్కువ అయిపోవచ్చు. అంటే ఆకలి ప్రొసీజర్ తర్వాత మీరు అన్నారు కదా సరిగ్గా తినాలి లేకపోతే దేర్ విల్ బి అదర్ ప్రాబ్లమ్స్ అని సో ఆకలి తక్కువ వేస్తుంది కాబట్టి తక్కువే తిని వదిలేస్తాం మన బాడీకి కావల్సిన ప్రోటీన్ మే బి లెస్ సో యు నీడ్ టు ప్లాన్ అంటారా అది కూడా పోస్ట్ ప్రొసీజర్ డైట్ అనేది ఎప్పుడు కూడా ప్లాన్డ్ గా ఉండాలండి మనకి ఒక న్యూట్రిషనిస్ట్ ఇనిషియల్ గైడెన్స్ ఉండాలి.
(17:45) ఎందుకనంటే ప్రతి మనిషికి పర్ డే దే నీడ్ 1 గ్రామ ఆఫ్ ప్రోటీన్ పర్ ఎవ్రీ కిలోగ్రమ ఆఫ్ దేర్ ఐడియల్ బాడీ వెయిట్ సేమ్ ఎగజాంపుల్ 5ఫట్ 10 ఇంచెస్ ఉండే మనిషికి 72 కిలోలు ఉండాలంటే అట్లీస్ట్ ఒక 70 g ఆఫ్ ప్రోటీన్ వాళ్ళకి కావాలి. ఎప్పుడైతే మీరు ఆ ప్రోటీన్ తీసుకోవట్లేదో యు విల్ గెట్ ఇంటు ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అంటే మన బాడీలో ప్రోటీన్ తగ్గినప్పుడు ఏం చేస్తుంది మసల్స్ లో ఉండే ప్రోటీన్ ని వాడేసుకుంటుంది సిస్టం అందుకని మసల్ లాస్ అవుతుంది అన్నమాట కానీ ఇవన్నీ దే ఆర్ వెరీ ప్రివెంటబుల్ ఎంత ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు అంటే సరైన న్యూట్రిషన్ కొద్దిగా
(18:24) ప్లాంట్ అంటే దాన్ని మెజర్ చేసుకుని గ్రాముల్లో అలా చేయాల్సిన అవసరం లేదు. రొటీన్ గా మన ఇంట్లో ఉండేదే తీసుకుంటాము కానీ దానిలో కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకుంటాం. మార్నింగ్ ఒక గాని ఈవెనింగ్ కానీ కొంచెం మన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఒకసారి తీసుకుంటాం అయిపోయింది సింపుల్ వెరీ ఈజీ టు మెయింటైన్ అట్లా అన్నమాట కానీ ఆ సిస్టమాటిక్ గా మెయింటైన్ చేసుకోవాలి.
(18:46) దట్స్ ఇంపార్టెంట్ అంటారు ఇట్ ఇస్ ఫస్ట్ వాట్ ఇస్ ద క్వాలిఫికేషన్ అండి మీరు అన్నారు ఇందాక ఇప్పుడు నేను 60 ఉండాలి కానీ ఇఫ్ ఐ యమ్ 80 ఐ యమ్ నాట్ రెడీ ఫర్ ద సర్జరీ అన్నారు. సో వాట్ ఇస్ ద మార్క్ అండి ఆ మార్క్ ఏంటి టు గెట్ అంటే ఈ సర్జరీ చేసుకోవాలి అనడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ ఇట్ కాస్మెటిక్ ఆర్ ఇట్ ఇస్ నాట్ కాస్మెటిక్ ఇట్ ఇస్ 100% నాట్ కాస్మెటిక్ ఇప్పుడు ఒక క్లైంట్ వచ్చి నేను ఒక 10 కిలోస్ ఎక్కువ ఉన్నాను డాక్టర్ గారు నాకు వెయిట్ లాస్ సర్జరీ చేయండి అంటే వ విల్ నాట్ ఆఫర్ డెఫినట్లీ నాట్ ఎందుకంటే మన క్రైటీరియా ఉంటాయి దీస్ ఆర్ నేషనల్ ఇంటర్నేషనల్
(19:22) ఆర్గనైజేషన్ స్పెసిఫై చేసిన క్రైటీరియా ఉంటుంది ఇందులో బాడీ మాస్ ఇండెక్స్ 30 మినిమం విత్ కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ హై బ్లడ్ ప్రెషర్ ఇటువంటి రకరకాల హెల్త్ ఇష్యూస్ వన్ ఆర్ టూ ఉంటే వాళ్ళు క్వాలిఫై అవుతారు. లేదు బాడీ మాస్ ఇండెక్స్ 35 ఆన్వర్డ్స్ మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోయినా కూడా మీరు క్వాలిఫై అవుతారు. ఆ బాడీ మాస్ ఇండెక్స్ బిలో 30 ఉంటే ఓన్లీ ఫర్ సైంటిఫిక్ రీజన్స్ కి ఎక్కడన్నా ఒక స్పెషల్ స్టడీ చేస్తున్నాము సం క్లినికల్ ట్రయల్ జరుగుతుంది అప్పుడు ఆ స్పెషల్ కేసెస్ లో చేస్తాం.
(20:07) అదర్వైస్ అబవ్ 30 బాడీ మాస్ ఇండెక్స్ ఉంటేనే ఈ బెరియాటిక్ సర్జరీకి ఎంటర్టైన్ చేస్తాం దే ఆర్ నాట్ కాస్మెటిక్ కాస్మెటిక్ ప్రొసీజర్ కి బెరియాటిక్ ప్రొసీజర్ కి నైట్ అండ్ డే వేరియేషన్ ఉంది బెరియాటిక్ డిఫరెన్స్ చెప్తారా అండి వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్మెటిక్ సర్జరీ అండ్ బేరియాట్రిక్ కాస్మెటిక్ కే సూపర్ఫిషియల్ అండి అపియరెన్స్ చూడ్డానికి చూడడానికి అది మనకి డబుల్ చిన్ ఉందా చీక్స్ ఎక్కువ ఉన్నాయా అండర్ ఆర్మ్స్ లో ఫ్యాట్ ఎక్కువ ఉందా మనకి మదర్స్ కి బేబీస్ పుట్టినాక పొత్తి కడుపు దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉందా థైస్ లో ఎక్కువ ఫ్యాట్ ఏమంటంటే స్కిన్ కింద ఉన్న లేయర్ కి చేసే
(20:37) ఫ్యాట్ఆ అది స్కిన్ కింద ఉండే లేయర్ ఉండే ఫ్యాట్ ని తీయడం గానీ లేదంటే స్కిన్ టైట్నింగ్ చేయడం గాన యస్ వి గెట్ ఓల్డర్ మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ ఏజింగ్ ఇవన్నీ ఉంటాయి అవి మనం లిఫ్ట్స్ అని చేసుకుంటాం అన్నమాట ఇదంతా కూడా కాస్మెటిక్ ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ సూపర్ఫిషియల్ అండ్ ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఓకే అంటే మీకు గిఫ్ట్ రాపింగ్ చాలా బాగుంటుంది.
(21:00) గుడ్ వన్ ఓకే లోపల ఉండే యాక్చువల్ గిఫ్ట్ ని మీరు మేనేజ్ చేయాలంటే బెరియాట్రిక్స్ కి వెళ్ళాలి. సో లోపల ఉన్న ఫ్యాట్ ని ఎలా చూడొచ్చు అంటారు. ఎస్ మీకు బాడీ కాంపోజిషన్ ఒకటి తర్వాత డెక్స్ అలాంటివి దానిలో మీకు బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ తెలుస్తుంది. ఫ్యాట్ ఎక్కువైతే మీకు పొట్ట దగ్గర ఎక్కువ ఉంటుందో దాని ద్వారా వచ్చే టైప్ టు డయాబెటిస్ హైపర్టెన్షన్ ఇవన్నీ మెటబాలిక్ కండిషన్స్ చాలా వస్తాయి.
(21:23) బరువు తగ్గించుకుంటూ ఎటువంటి హెల్త్ కండిషన్స్ ని అయితే ప్రివెంట్ చేద్దామన్నా లేదంటే ఆల్రెడీ కండిషన్స్ వచ్చిఉంటే దాన్ని ఇంప్రూవ్ చేద్దాం అనుకున్న బెరియాటిక్ సర్జరీస్ ఆర్ ద బెస్ట్ ఇందులో ఏమవుతుంది మనకి అధికంగా ఉన్న బరువు తగ్గిపోతాం చక చక దాంతో పాటు ఈ హెల్త్ కండిషన్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అయిపోతాయి. సర్ రివర్సల్ చేసుకోవచ్చు అబ్సల్యూట్లీ 94 టు 95% పేషెంట్స్ ఇన్సులిన్ లో ఉన్నవాళ్ళు ఇన్సులిన్ తీసేస్తాం.
(21:50) దే ఆర్ డౌన్ గ్రేడెడ్ టు టాబ్లెట్ అక్కడే పెద్ద రిలీఫ్ వాళ్ళకి ఓన్లీ టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళల్లో ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ టైం అసలు చాలా మంది డిస్కంటిన్యూ చేస్తాం మెడిసిన్స్ అది హైపర్టెన్షన్ అవ్వచ్చు డయాబెటిస్ అవ్వచ్చు కొలెస్ట్రాల్ లెవెల్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా డిస్కంటిన్యూ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకనే ఇందాక అన్నట్టు వీటిని మెటబాలిక్ సర్జరీస్ అంటున్నాం ఇప్పుడు బరియాట్రిక్ అల్ల ఇట్ ఇస్ బికమింగ్ మెటబాలిక్ ఎందుకంటే దే ఆర్ హైర్ బెనిఫిట్స్ ఇంప్రూవింగ్ మెటబాలిజం అబ్సల్ూట్లీ మెటబాలిక్ రీసెట్ అంతే కాదు ఫ్యూచర్ లో స్ట్రోక్ హార్ట్ డిసీస్ క్యాన్సర్స్
(22:22) వీటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ వే ఇవాళ ఎందుకంటే సైన్స్ ఎలా ఉంది ఇవాళ వి ఆర్ నాట్ నో లాంగర్ రియాక్టివ్ వ వాంట్ టు బి ప్రో యక్టివ్ ప్రివెంట్ చేసుకున్నాం అనుకోండి ఆ వ్యాధి వచ్చినాక ట్రీట్మెంట్ చేసుకోవడం అందరూ చేయగలుగుతారు అది రాకుండానే మనం సైకిల్ నేర్చుకుంటున్నారు పిల్లాడు అందరూ పడతారు పడకుండా నేర్పించ కలిపిస్తే చాలా మంచిది అట్లా ఆలోచిస్తాం మనం సో ఈ బేరియాట్రిక్ సర్జరీస్ కి ఏజ్ గ్రూప్ ఏమైనా ఉంటుందా అకార్డింగ్ టు రెగ్యులేషన్ స్పెసిఫైడ్ ఇస్ 18 టు 65 అండి 18 ఇయర్స్ టు 65 కానీ అడలసెంట్ ఒబెసిటీ అనేది ఇస్ బికమింగ్ ఏ
(23:00) బిగ్గెస్ట్ ప్రాబ్లం మన సొసైటీలో మీరు ఏ ఇంటర్నేషనల్ స్కూల్ కన్నా వెళ్లి చూడండి మార్నింగ్ పిల్లలు వచ్చే టైంలో రకరకాల ఇంపోర్టెడ్ కార్స్ వస్తుంటాయి అందులో నుంచి పిల్లలు చక్కగా బొద్దుగా తిరుదిగుతూ ఉంటారు అన్నమాట చైల్డ్హుడ్ గాని అడలసెంట్ ఒబెసిటీ అనేది ఇట్స్ బికమింగ్ రాంపెంట్ మన కంట్రీలో ప్లస్ ఈ రకరకాల ఫుడ్ డెలివరీ సిస్టం సిస్టమ్స్ ఉన్నాయి 24 అవర్స్ జస్ట్ పుష్ ఆఫ్ ఏ బటన్ టచ్ చేస్తే ఇంటికి వచ్చేస్తుంది మీకు కావాల్సిన ఫుడ్ వచ్చేస్తుంది.
(23:31) సో దేర్ ఇస్ నో కంట్రోల్ కిడ్స్ ఏమవుతున్నారంటే ఈ ఇన్ఫ్లయెన్స్ లో పడి రకరకాల హై క్యాలరీ ఫుడ్ మెటీరియల్ గాని జంక్ ఫుడ్ గాని షుగర్స్ జంక్ యు నేమ్ ఇట్ యు నేమ్ ఇట్ అన్నీ కన్స్ూమ్ చేస్తున్నారు. సోడాస్ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ బిగ్గెస్ట్ కల్ప్రెట్ కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇట్ ఇస్ బికమింగ్ వెరీ లీస్ట్ ఇంపార్టెంట్ ఫాక్టర్ సోషల్ మీడియా సెల్ ఫోన్స్ ఇంటర్నెట్ వీడియో గేమ్స్ ఇది ఇన్ని పోతే ఓటిటి హ్ ఇక్కడే మీకు టైం అంతా స్పెండ్ అయిపోతుంది.
(24:05) సో వి ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ టు పుట్ దట్ కిడ్ ఆర్ అడలసెంట్ ఆ చైర్ లో కూర్చోబెట్టడానికి మనం అన్నీ చేసేస్తున్నాం. కదలకుండా సో లిటరలీ దే ఆర్ గెయినింగ్ వెయిట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ ఏజ్ 13 టు 18 ని మనం అడలసెన్స్ అంటాము. అడలసెంట్ ఒబేసిటీ కి ప్రొసీజర్స్ ఆఫర్ చేసేవి మన కంట్రీలో చాలా కొద్ది ప్లేసెస్ ఉన్నాయన్నమాట. వి ఆర్ వన్ ఆఫ్ దోస్ హైదరాబాద్ లో ఉన్నామ అన్నమాట.
(24:34) బికాజ్ దేర్ మెంటాలిటీ దేర్ సైకలజికల్ నీడ్స్ ఇవన్నీ కూడా దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ కంపేర్ టు అడల్ట్స్ వాళ్ళని చాలా జాగ్రత్తగా మనం సపోర్ట్ చేసుకుంటూ చేయాల్సి వస్తాం అన్నమాట బట్ ఆన్సర్ టు ఏ క్వశన్ ఈస్ 18 ట 65 ఇస్ ఏ ఏజ్ గ్రూప్ విచ్ ఇస్వాట్ వ కన్సిడర్ బట్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండి వాళ్ళ ఫిజికల్ కండిషన్ బాగుంటే వ హవ్ ఆఫర్డ్ సర్జరీస్ అప్ టు ఏజ్ 79 వావ్ ఎస్ అండ్ దే ఆర్ డూయింగ్ రియలీ వెల్ వెరీ మోటివేటెడ్ పీపుల్ ఒక గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నారండి వాళ్ళకి ముని మనవాళ్ళు ఉన్నారు.
(25:05) హి ఆల్ హి వాంట్స్ టు డు ఇస్ ప్లే విత్ హిస్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ పర్ఫెక్ట్ మోకాళ్ళ నెప్పులు అధిక బరువు ఇబ్బంది వెంట్ త్రూ ప్రొసీజర్ అట్ ఏజ్ 79 నౌ హి ఇస్ 83 హ్యాపీగా పిల్లలతో పరిగెడుతున్నారు ఎంజాయ్ చేస్తారు. హి ఇస్ ఎంజాయింగ్ హిస్ లైఫ్ అన్నమాట. సో అట్లా ఉంటుంది. ఈ ప్రొసీజర్ చేయడానికి అసలు టైం ఎంత పడుతుంది అండ్ దీన్ని కట్ చేసి చేస్తారా ఆర్ మినిమల్ మినిమం ఇంటర్వీన్డ్ సర్జరీ సో మనకి డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి.
(25:30) వన్ ఇస్ ఎండోస్కోపిక్ కట్స్ లేవు ఏమి లేవు నోటి ద్వారా కెమెరా పెట్టి చేస్తాం. ఓ గ్యాస్ట్రిక్ బలూన్స్ అనే మెథడ్స్ ఉన్నాయి తర్వాత ఈఎస్జి ఎండోస్కోపిక్ స్లీవ్ గాస్ట్రోప్లాస్టీ అంటే ఎండోస్కోప్ తోనే లోపల ఉన్న స్టమక్ ని లోపల నుంచి స్టిచ్ చేస్తాం. సైజ్ తగ్గిస్తాం. ఈ ప్రొసీజర్స్ లో సక్సెస్ కొంచెం తక్కువ ఉంటుంది రైట్ బాగుంటుంది బట్ కంపేర్ టు అదర్స్ కొంచెం తక్కువ ఉంటుంది.
(25:57) నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లాప్రోస్కోపిక్ అంటే కీ హోల్ ఆపరేషన్ అంటారు మినిమల్ ఇన్వేసివ్ కీ హోల్ కీ హోల్ సర్జరీస్ ఎగజక్ట్లీ టమ్మీ మీద చిన్న చిన్న కీ హోల్స్ ఎలా ఉంటాయి ఒక 6 మిమమీటర్స్ 7 మిమమీటర్స్ బిల్లి బిల్లి కట్స్ ఉంటాయి దానిలోనుంచి మనం పెన్సిల్స్ లాగా ఉండే కెమెరాస్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ పెట్టేసి ఈ ప్రొసీజర్స్ చేస్తాం. ఉమ్ ఇలా చేయటం మూలాన ఒకటి కాస్మెటిక్ గా ఇట్స్ వెరీ గుడ్ ఎందుకంటే పెద్ద పెద్ద కట్స్ గానిీ ఓపెనింగ్ ఏమ ఉండదు ఇందులో మ్ ప్లస్ పెయిన్ ఇస్ ఆల్మోస్ట్ జీరో వావ్ ప్రొసీజర్ అయిన సో ఇట్ డస్ విత్ లోకల్ అనస్తీషియా ఆర్ హౌ హౌ డస్ ఇట్
(26:29) నో జనరల్ అనస్తీషా జనరల్ అనస్ ప్రొసీజర్ అయిన త్రీ ఫోర్ అవర్స్ లో వీళ్ళు లేచి హ్యాపీగా తిరుగుతుంటారు. సొంతగా త్రీ ఫోర్ అవర్స్ త్రీ ఫోర్ అవర్స్ పర్ఫెక్ట్ వాక్ చేయొచ్చు మెట్లు ఎక్కొచ్చు మీ ఇష్టం అన్నమాట అంత ఈజీగా ఉంటుంది. లేటెస్ట్ గా రోబోటిక్ వచ్చింది. రోబోటిక్ లో ఏందంటే మాకు కొంతమంది పేషెంట్స్ ఉంటారు. 250 కిలోస్ 270 కిలోస్ అట్లా ఉంటారు.
(26:53) దే ఆర్ వెరీ ఛాలెంజింగ్ ఏమవుతుందంటే వాళ్ళ అబ్డామినల్ వాల్ కొంతమందికి ఇంత పల్చగా ఉంటే వాళ్ళకి ఇంత మందంగా ఉంటుంది. థిక్నెస్ థిక్నెస్ ఇంత థిక్నెస్ లోనుంచి మనం ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి చేయాలి అంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ దాన్ని టార్క్ అంటాం అన్నమాట. ఇన్స్ట్రుమెంట్స్ ని మూవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు బెడ్ షీట్స్ లో నుంచి మనం ఇన్స్ట్రుమెంట్ పెడితే ఈజీగా మూవ్ చేయొచ్చు.
(27:15) మందపాడు పరుపులో నుంచి పెట్టామ అనుకోండి యు కెనాట్ మూవ్ కరెక్ట్ అటువంటి సిచువేషన్స్ లో రోబోటిక్ హెల్ప్స్ అలాట్ ఎందుకంటే ఆ లోడ్ అంతా కూడా రోబోట్ తీసుకుంటుంది. ఆ యస్ ఏ సర్జన్ ఐ డోంట్ నీడ్ టు డు దట్ అప్పుడు మనకి ప్రిసిషన్ ఇంకా బెటర్ గా ఉంటుంది అన్నమాట. ఉ బట్ హవింగ్ సెడ్ దట్ సిన్స్ వి హవ్ క్రాస్ మనం 1ౌసస్ ఆఫ్ సర్జరీస్ క్రాస్ అయ్యాం కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఏ బిగ్ డీల్ వ కెన్ మనేజ్ ఎనీ ఆఫ్ దోస్ బట్ వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ ఎప్పుడు కూడా మనం ఇంకార్పరేట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట కరెక్ట్ రోబోటిక్ వచ్చింది అది ఇంకాపరేట్ చేసుకుంటాం అట్లాగే సో వ హావ్
(27:42) ఎండోస్కోపిక్ లాప్రోస్కోపిక్ రోబోటిక్ చాలా మంది అనుకుంటారు ఇలాంటి సర్జరీ స్పెషల్లీ వెన్ యుఆర్ టాకింగ్ అబౌట్ దిస్ వెరియాట్రిక్ సర్జరీ లేదు మనమే ఓన్ గా చేసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ మీరు చెప్పిన తర్వాత వాట్ అండర్స్టూడ్ అస్ ఈ చిన్న చేంజ్ చేసుకోగలిగితే లైఫ్ స్టైల్ే మారిపోతుందేమో కదా వాళ్ళకి అసలు అసల్యూట్లీ దే విల్ గెట్ ఇంటు ఏ బెటర్ లైఫ్ స్టైల్ లైఫ్ సిస్టం అబ్సల్ూట్లీ కదా ఒక ఇంట్రెస్టింగ్ అబ్సర్వేషన్ అండి ఎలా ఉంటుందంటే బెరియాటిక్ సర్జరీ ఎప్పుడు ఆలోచించినా కూడా నా మైండ్ లో ఒకే ఒక ఇమేజ్ వస్తుంది. మీకు ఈ క్రిస్మస్ వస్తుంది కదా
(28:16) మందపాటి క్యాండిల్స్ వస్తాయి ఇప్పుడు చాలా మ్ బెరియాటిక్ సర్జరీ ఇస్ నథింగ్ బట్ ఆ క్యాండిల్ మనం ఎలిగిచ్చి వదిలి పెడుతున్నాం. దట్స్ ఇట్ దానంతర అదే కరిగిపోతుంది. సో వి ఆర్ ట్రిగరింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ చైన్ రియాక్షన్ దాంతో మీకు ఇట్స్ ఏ కాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్నమాట నిదానంగా బరువు తగ్గిపోతుంది బరువుతో వచ్చిన ఇతరతర వ్యాధులు తగ్గిపోతాయి.
(28:36) దెన్ నాట్ ఓన్లీ దట్ ఇప్పుడు ఇందాక మనం యంగ్స్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇట్స్ బికమింగ్ ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లం దస్ ఏ ఛాలెంజ్ ఛాలెంజ్ ఇప్పుడు ఈ టు బి మరీడ్ యంగ్ లేడీస్ గాని యంగ్ మెన్ గాని ఉన్నారు. వాళ్ళు బికాజ్ ఆఫ్ ఓవర్ వెయిట్ గాని ఒబెసిటీ గాని వాళ్ళఏంటి దే డోంట్ వాంట్ టు అపియర్ ఇన్ పబ్లిక్ ఎక్కడ కనపడరు.
(28:57) పార్టీస్ కి అటెండ్ గారు వెడ్డింగ్స్ కి రారు అండ్ దే షెల్ దెమసెల్వస్ కంప్లీట్లీ ఇన్ దేర్ రూమ్స్ సోషల్ మీడియా చాట్స్ లేదంటే ఇందాక అన్నట్టు వీడియో గేమ్స్ గాని ఇట్లా రకరకాలుగా దే స్పెండ్ టైం దే గెట్ ఇంటు ఏ సోషల్ కుకూన్ ఒక షెల్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట అటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రొసీజర్స్ ద్వారా బరువు తగ్గిపోతారో యు కెన్ సీ దే ఆర్ లైక్ సోషల్ బటర్ఫ్లైస్ అన్నమాట సడన్ గా దే ఆర్ గ్లోవింగ్ దే ఆర్ హ్యాపీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అసల మాకు కు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తాం ఒక రకంగా వస్తారు ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఇంకొక రకంగా అవుతారు కదా
(29:32) అది చూస్తే మాకు ఎంత సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది ఇట్స్ అమేజింగ్ అట్లా అలా చేసిన కొన్ని స్టోరీస్ వుడ్ యు లైక్ టు షేర్ విత్ అస్ అండి అబ్సల్ూట్లీ అండి ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ ఒక కొన్ని స్టోరీస్ దే ఇన్స్పైర్ మీ ఓకే ఒక లేడీ ఉన్నారు పోలియో ఎఫెక్టెడ్ షి కెన్ ఓన్లీ వాక్ అయితే వాకర్ తో నడవాలి లేదంటే ఇట్లా గోడలు ఇట్లా పట్టుకొని నడుస్తారున్నమాట అదర్వైస్ షి కెనాట్ వాక్ మ్యారీడ్ అయింది పిల్లలు ఉన్నారు 137 కిలోస్ షి ఇస్ డిఫికల్ట్ టు మనేజ్ అటువంటి ఆవిడకి మనం ప్రొసీజర్ చేశం.
(30:06) ఆఫ్టర్ రొటీన్ గా ఫాలో అప్ చేస్తున్నాము తర్వాతఎయిట్ మంత్స్ తర్వాత ఒకసారి హాస్పిటల్ కి వచ్చారు ఫాలో అప్ కి వచ్చి మామూలుగా పేషెంట్స్ ఏంటి మన రూమ్లోకి వస్తారు ఆవిడ ఏమ అడిగారు లేదు డాక్టర్ గారిని బయటికి రమ్మనండి అన్నారు. సరే అని చెప్పి నేను బయటికి వెళ్ళాను ఎవరి సపోర్ట్ లేకుండా వాకర్ లేకుండా గోడలు పట్టుకోకుండా సొంతంగా నడుచుకుంటూ వస్తున్నారు.
(30:29) నౌ షి ఇస్ అరౌండ్ 80 ప్లస్ కిలోస్ 137 నుంచి తను తిరుపతి మెట్లెక్కి ఎక్కేర్ పైకి ఫెంటాస్టిక్ సో దీస్ ఆర్ ద స్టోరీస్ దట్ ఇన్స్పైర్ మీ ఎందుకంటే మనం ఎన్నో వేల మంది ఆపరేషన్ చేసినా కూడా కొన్ని కొన్ని అబ్బా ఇంత విల్ పవర్ ఉన్న మనుషులు ఉంటారా అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట అలాగే అగైన్ అనదర్ ఇన్స్పైరింగ్ స్టోరీ ప్రతి సంవత్సరము ఒక 100 మందిని 120 మందిని మాన సరోవర్ తీసుకెళ్తారు ఆవిడ అబ్బో ఎవ్రీ ఇయర్ మానసోవర్ వెళ్ళటానికే యు నీడ్ ఏ లాట్ ఆఫ్ స్టామినా లో ఆక్సిజన్ హై ఆల్టిట్యూడ్ చాలా ఉంటాయి రైట్ ఆవిడ ఓవర్ కోర్స్ ఆఫ్ టైం వెయిట్ గైన్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్నమాట
(31:10) దెన్ షి వాస్ అన్బుల్ టు డూ దట్ ఎప్పుడైతే ఈ ప్రొసీజర్ అయిపోయినాక షి ఇస్ లాస్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ డయాబిటీస్ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా కంట్రోల్ అయిపోయినాయి. దెన్ షి వాస్ టేకింగ్ అగైన్ 100 పీపుల్ మానస్ సరోవర్ టు బేస్ క్యాంప్ 16 లెవెల్ గోస్ సో హై కదా అండి 16 17,000 ఫీట్ ఆల్టిట్యూడ్ లోకి వెళ్ళాలంటే ఎంత ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి అలా ఎస్ అంత ట్రెక్ చేయాలి.
(31:38) ఎస్ అంత పట్టుదల ఉన్న మనుషులు మాకు కొంతమంది ఉంటారు అన్నమాట వెరీ ఇన్స్పైరింగ్ అన్నమాట సింప్లెస్ట్ అంటే చాలా ఉంటాయి ఇప్పుడు మనకి ఇందాక చెప్పాను ఒక గ్రాండ్ ఫాదర్ చిన్న పిల్లలతో ఆడుకోవడం కానీ ఇలాగ సోషల్ గా ఎవరిని కలవకుండా ఎక్కడో లోపల ఉండే ఒక అమ్మాయి ఇవాళ అన్ని రెడీమేడ్ క్లోన్స్ హ్యాపీగా వేసుకుని డిజైనర్ గార్మెంట్స్ వేసుకొని వచ్చి ఫ్రెండ్స్ తో తిరుగుతూ యక్టివ్ గా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది మా చూడడానికి డాక్టర్ గెట్స్ సాటిస్ఫైడ్ కదా ఎక్స్ట్రీమ్లీ వెరీ గ్రాటిఫైంగ్ అన్నమాట వెరీ గ్రాటిఫైంగ్ ప్రొసీజర్ అయిన తర్వాత అండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
(32:09) ప్రొసీజర్ అయిపోయింది సన్నగా అయిపోయాం అయిపోయింది. బట్ నెక్స్ట్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ ఫాలో చేస్తే వెరీ ఈజీ టు ఫాలో నాకు నేను 2002 నుంచి ఇటువంటి ఆపరేషన్స్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చక్కగా మెయింటైన్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సింపుల్ రూల్స్ ఏంటంటే మెయిన్లీ న్యూట్రిషనల్ ఏది ఎక్కువ చేయొద్దు అలా అని చెప్పి మనం తీసుకోవాల్సిన అబ్సల్యూట్ ఎసెన్షియల్స్ మీద మీరు డిలే చేయ శ్రద్ధ పెట్టాలి ప్రోటీన్ మినరల్స్ విటమిన్స్ బేసిక్ 20 టు 25 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పర్టే చాలు
(32:47) చాలా మంది ఏమనుకుంటారంటే చాలా మెయింటెనెన్స్ ఉంటుంది ఇది చేయాలి అది చేయాలి నథింగ్ ప్రొసీజర్ అయిపోయినాక మీరు వెయిట్ లాస్ అయిపోయినాక 130 కిలో ఉన్న మనిషి ఇప్పుడు నౌ దే ఆర్ 70 కిలోస్ అట్లా ఉన్నారు అనుకోండి రొటీన్ మెయింటనెన్స్ వాకింగ్ చేయండి మే బీత్రీ టు ఫోర్ టైమ్స్ ఆ వీక్ మీరు ఒక 20 25 మినిట్స్ జిమ్ చేయండి.
(33:08) లేదంటే ఇంట్లోనే మీరు పుష్ అప్స్ లాగా వెయిట్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. దెన్ జస్ట్ టేక్ యువర్ ప్రోటీన్ అండ్ మినరల్స్ అయిపోయింది. దట్స్ అబౌట్ ఇట్ దట్స్ అబౌట్ ఇట్ సో ఇలాంటి సర్జరీ చేసిన తర్వాత ఎన్ని రోజులకి డిస్చార్జ్ అవుతారు? ప్రొసీజర్ ఎంతసేపు ఉంటుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్యాట్ అంటారా? ప్రొసీజర్ ని బట్టి మన ప్రొసీజర్ టైం వేరీ అవుతుందండి.
(33:31) ఫర్ ఎగ్జాంపుల్ ఎండోస్కోపిక్ గా చేసే గ్యాస్ట్రిక్ బలూన్ మెథడ్ ఉంటుంది. 15 మినిట్స్ లో అయిపోతుంది. వన్ హవర్ లో ఇంటికి వెళ్ళిపోవచ్చు గ్యాస్ట్రిక్ స్లీవ్ లాప్రోస్కోపిక్ చేస్తాం 45 మినిట్స్ వన్ నైట్ హాస్పిటల్ స్టే గాస్ట్రిక్ స్లీవ్ విత్ ప్రాక్సిమల్ జునల్ బైపాస్ అని ఉంటుంది. వన్ అవర్ 45 మినిట్స్ ప్రొసీజర్ వన్ నైట్ స్టే మాక్సిమం మనకి వన్ నైట్ స్టే ఉంటుంది.
(33:54) ఎక్కడన్నా కొంతమందికి ఆల్రెడీ ప్రీ ఎగజిస్టింగ్ కండిషన్స్ ఉంటాయి టైప్ట డయాబిటీస్ హైపర్టెన్షన్ కొన్ని రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి వాటిని మేనేజ్ చేయడానికి ఇంకో రోజు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది అదర్వైస్ ప్రొసీజర్ అయినా వెంటనే విత ఇన్ త్రీ ఫోర్ అవర్స్ వాళ్ళు లేచి వాకింగ్ చేసేయడమే అంతే ఇట్స్ మండేటరీ ఎందుకంటే మావాళ్ళు మా స్టాఫ్ దే విల్ మేక్ దెమ గెట్ అప్ అండ్ వాక్ ఎందుకంటే మనకి యక్టివిటీ పెరగాలి నెంబర్ టూ కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్ రాకుండా ఉండాలి.
(34:24) ఇది కూడా జాగ్రత్త తీసుకుంటాం. యక్టివిటీ లేక కాదు ఓపి సాయం ఎస్ సో వ వాంట్ టు మూవ్ య వాళ్ళు కూడా దే ఆర్ వెరీ మోటివేటెడ్ ఆల్రెడీ అంటే అక్కడిదాక వచ్చి ప్రొసీజర్ చేయించుకున్నాక వాళ్ళు ఎప్పుడెప్పుడు తగ్గిపోదామా అని చాలా ఇంట్రెస్ట్ తో ఉంటారు అన్నమాట చాలా మంది చాలా బలే కోఆపరేట్ చేస్తారు. 11 లేసి వాకింగ్ చేయండి అంటే వెంటనే లెగుస్తారు వాక్ చేస్తారు దే వెరీ గుడ్ అన్నమాట దట్ ఇలా ఇస్ ఇట్ ఏ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ అండి నాట్ రియలీ అండి నాట్ రియలీ ఒకప్పుడు ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా యుఎస్ నుంచి వచ్చేది ఇండియాలో అవైలబిలిటీ మనుఫ్యాక్చరింగ్ లేదు ఇప్పుడు
(34:53) మనకి గుడ్ క్వాలిటీ బట్ లెస్ ఎక్స్పెన్సివ్ ఆప్షన్స్ వేరే వేరే చాలా వచ్చినాయి. అలా అని చెప్పి వ స్టిల్ మెయింటైన్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఓకే వ డు నాట్ యూటిలైజ్ ఎనీ చీప్ గానిీ లేదంటే నెంబర్ టూ మెటీరియల్స్ అనేది యూస్ చేయకుండా ఉంటాం. అంటే ఒక కామన్ మన్ కి అవైలబుల్ గా ఉందంటారా ఈజీ ఇట్ ఇస్ ప్లస్ లేటెస్ట్ గా ఏందంటే హెల్త్ ఇన్షూరెన్సెస్ ఆర్ అప్రూవింగ్ బెరియాటిక్ సర్జరీ ఓ ఓకే ఎందుకంటే వన్స్ ఇట్ ఇస్ క్లాసిఫైడ్ యస్ నాట్ ఏ కాస్మెటిక్ ప్రొసీజర్ కాస్మెటిక్ కి ఇన్షూరెన్స్ రాదు.
(35:32) ఉమ్ ఎప్పుడైతే కాస్మెటిక్ కాదు అని మనం సెపరేట్ అయిపోయామో బెరియాటిక్ సర్జరీకి ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. క్రైటీరియా ఉంటుంది క్రైటీరియా ఏంటంటే సేమ్ బాడీ మాస్ ఇండెక్స్ 35 విత్ కండిషన్స్ ఉండాలి లేదంటే 40 వితౌట్ కండిషన్స్ వాళ్ళకి వాళ్ళ క్రైటీరియా వాళ్ళకి ఉంటాయి. కార్పొరేట్ పాలసీ అయితే ఫ్రమ్ డే వన్ మీకు బెనిఫిట్ వచ్చేస్తుంది.
(35:53) పర్సనల్ పాలసీ అయితే గనుకత్రీ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఫోర్ టైమ్స్ ప్రీమియం పే చేసినాక మీకు బెనిఫిట్ వస్తుంది ఎలిజిబిలిటీ వస్తుంది ఎలిజిబిలిటీ వస్తుంది బిఎంఐ క్రైటీరియా ఉంటుంది తర్వాత ఈ ఇన్సూరెన్స్ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఉంటుంది. ఇలా ఈ రెండు కండిషన్స్ మనం మీట్ అయితే ఎవ్రీ పర్సన్ విత్ హెల్త్ ఇన్షూరెన్స్ వాళ్ళకి బారియాట్రిక్ సర్జరీ ఇన్షూరెన్స్ ద్వారా వచ్చేస్తుంది.
(36:19) కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ లో మనం క్యాష్ లెస్ కూడా చేయగలుగుతాం. బర్డెన్ లేకుండా కొన్ని సిచువేషన్స్ లో దే మే హావ్ టు పే ఫస్ట్ అండ్ దెన్ గో ఫర్ రీఇంబర్స్మెంట్ అప్పుడు ఒక వన్ మంత్ లో వాళ్ళ మనీ వాళ్ళకి వెనక్కి వచ్చేస్తుంది. సో ఈ సర్జరీ తర్వాత మెడికేషన్ ఏమైనా ఉంటుందా అండి మందులు ఏమైనా వేసుకోవాలంటారా? వెరీ బేసిక్ అండి బేసిక్ విటమిన్స్ ప్రోటీన్ ఓకే ఐరన్ బి కాంప్లెక్స్ కాల్షియం 35 ఏళ్ళు దాటి మేబీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంచం టు ఫోర్ డేస్ యంటీబయాటిక్స్ దట్ ఇస్ ఓన్లీ షార్ట్ టర్మ్ మనం మాట్లాడేదంతా లాంగ్ టర్మ్ గురించి మాట్లాడుతున్నాము.
(36:50) ఐరన్ బి కాంప్లెక్స్ కాల్షియం ఈవెన్ అది ప్రొసీజర్ చేసుకున్నా చేసుకోకపోయినా ప్రతి ఒక్కళ్ళ కూడా 35 ఇయర్స్ క్రాస్ అయినాక ఎందుకంటే మనకి బాలెన్స్ న్యూట్రిషన్ ఉండట్లేదు కాబట్టి ఇవి తీసుకోవడం అనేది మంచిది. సేమ్ థింగ్ వి అడ్వైస్ ఓన్లీ రికమెండేషన్ ఇస్ మనకి ప్రోటీన్ కొంచెం జాగ్రత్తగా తీసుకోమని రికమెండ్ చేస్తాం అది కూడా ఎప్పుడు వెయిట్ లాస్ అవుతున్న సమయంలో వెయిట్ లాస్ అయిపోయింది మనం గోల్ అచీవ్ చేసాము అనుకున్నప్పుడు దెన్ యు కెన్ ఈవెన్ మనం రెగ్యులర్ డైట్లకి వెళ్ళినా కూడా ఇబ్బంది లేదు.
(37:18) దీని వల్ల మోకాళ్ళ నొప్పులు కానివ్వండి ఇలాంటి బోన్ రిలేటెడ్ సమస్యలు కూడా తగ్గిఉంటాయి కదా వెయిట్ లాస్ వల్ల చాలా చక్కగా అండి ఇప్పుడు 70 కిలోలు ఉండవలసిన మనిషి 140 కిలోలు ఉన్నారు అనుకోండి ఆ బొరువు మోసే జాయింట్స్ చాలా అరిగిపోతుంటాయి నొప్పు వస్తుంటాయి. ఆ మనిషికి మనం ఎక్స్ట్రా ఉన్న 70 కిలోస్ తీసేసామ అనుకోండి అంటే ఒక రైస్ బస్తా మోస్తున్న మనిషి మీద బస్తా తీసేస్తే ఎలా ఉంటుందో అలాగా కామన్ గా చెప్పాలంటే ఆ జాయింట్స్ మీద అంత రిలీఫ్ వచ్చేస్తుంది చాలా మందికి లేదండి మీకు జాయింట్స్ అరిగిపోయినా మీకు జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకోవాలని చెప్పిన మనుషులు కూడా బరువు తగ్గినాక అయితే ఆ అటువంటి ఆపరేషన్
(37:53) అవాయిడ్ చేయడం కాానీ లేదంటే ఇంకొక నాలుగైదు ఏళ్ళు పోస్ట్పోన్ చేయడానికి కూడా అవకాశం చాలా ఉంటుంది. ఓ అంత బెనిఫిట్స్ ఉంటాయి. ఈ సర్జరీ గురించి మాట్లాడాము కానీ ఆ వెయిట్ లాస్ అవ్వడానికి రకరకాల ఆఫ్ ద షెల్ఫ్ దొరికే మెడిసిన్స్ కూడా వచ్చేసాయి. ఎస్ అవి వేసుకుంటే ఆకలి తగ్గిపోతుందనో లేకపోతే కొవ్వు ఈజీగా కరిగిపోతుందనో ఇలాంటివన్నీ ఆఫ్ ద షెల్ఫ్ అంటే డాక్టర్ కూడా రికమెండ్ చేయక్కర్లేదు ఎవరికీ వాళ్ళే వెళ్లి కొనేసుకునే పరిస్థితి కూడా ఉంది.
(38:20) సో మీరు ఏమంటారు యస్ ఏ డాక్టర్ యస్ ఏ సర్జన్ వాట్ ఆర్ యువర్ రికమెండేషన్స్ ఇప్పుడు లేటెస్ట్ గా చాలా మెడిసిన్స్ వచ్చినాయండి మీరు అన్నట్టు జిఎల్పి వన్ ఆగనిస్ట్ అని జిఎల్పి వన్ విత్ జిఐపి అని జఐపి కరెక్ట్ ఎస్ కాంబినేషన్ మెడిసిన్స్ వచ్చినాయి. ఉ దే ఆర్ గుడ్ మెడిసిన్స్ దే ఆర్ గుడ్ దే ఆర్ గుడ్ మెడిసిన్స్ బానే పని చేస్తున్నాయి.
(38:40) కానీ ఇందులో రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. మ్ ఒకటి ఈ ఇంజెక్షన్స్ కి ఎవరు రైట్ క్యాండిడేట్ ఉమ్ నెంబర్ టూ ఇంజెక్షన్స్ తో ఎటువంటి ఇష్యూస్ రావచ్చు దాన్ని మీరు మీరు ఎలా ఎదుర్కోవాలి ఇది దీని గురించి కొంచెం చెప్తాను మీకు సో సైడ్ ఎఫెక్ట్స్ ఎస్ దీన్ని ఒక ప్రాపర్టీ ఉందనుకోండి అయితే లీజ్ చేయొచ్చు లేదంటే పర్చేస్ చేయొచ్చు. ఉమ్ ప్రాపర్టీ లీజ్ అంటే ఏంటంటే మనం ఈ మెడిసిన్స్ వాడతాం.
(39:06) వాడినంత కాలం మీకు వెయిట్ లాస్ కనపడుతూ ఉంటుంది మెయింటైన్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే వాడటం ఆపేస్తారో ఇట్ విల్ కమ్ బ్యాక్ బాడ్ అందుకనే వీటిని ఇవాళ ఫర్ఎవర్ డ్రగ్స్ అంటున్నాం. ఓ మై గాడ్ అంటే మీరు స్టార్ట్ చేస్తారు దేర్ ఇస్ నో ఎండ్ పాయింట్ దానికి మీరు ప్రిపేర్ అయ తాంతం వేసుకోవాలి ఎస్ టెక్నికల్లీ ఎందుకంటే మీకు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళు ఇచ్చే స్టడీస్ గాని వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ గానీ దే ఆర్ బేస్డ్ ఆన్ 72 నుంచి 78 వీక్స్ స్టడీస్ ఇవన్నీ కూడా అంటే సేలబిలిటీ గురించి చూస్తున్నట్టు ఉంది మందు అంతేనా గుడ్ మెడిసిన్స్ ఆకలి తగ్గిస్తాయి అన్ని
(39:48) ఉన్నాయి కానీ మీరు దానికి ప్రిపేర్ అయ అయి ఉండాలి. నేను బరువు తగ్గిపోయాను నేను ఈ మెడిసిన్ ఆపేస్తాను అన్నారు అనుకోండి మళ్ళీ వెయిట్ గేన్ అవుతారు. అది జాగ్రత్తగా ఉండాలి మెయింటైన్ చేసుకోవాలి. నౌ ఎవరికి ఈ మెడిసిన్స్ కరెక్ట్ అనేదండి అంటే ఎవరైతే ఒక 10 15 కిలోస్ తగ్గుదాం అనుకుంటున్నారో దే ఆర్ ఓకే దే ఆర్ గుడ్ కాండిడేట్స్ మీరు 80 కిలోస్ ఎక్కువ బరువు ఉన్నారు ఈ మెడిసిన్స్ తీసుకుంటున్నారు అనుకోండి దే ఆర్ వర్క్ లెస్ ఎందుకంటే తగ్గుతారు మీరు కూడా 10 కిలోస్ 15 కిలోస్ 20 కిలోస్ తగ్గుతారు.
(40:19) మీరు 80 కిలోస్ ఎక్కువ ఉన్నారు అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 150 కిలోస్ ఉన్నారు అనుకోండి మీరు 20 కిలోస్ తగ్గారు. యు స్టిల్ 1:30 కరెక్ట్ మీకు ఈ రకరకాల హెల్త్ ఇష్యూస్ టైప్ట డయాబిటీస్ హైపర్టెన్షన్ నడిస్తే వచ్చే ఆయాసం రాతి బుడ గురకలు ఇవన్నీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఎప్పుడైతే ఏదో ఒక సమయంలో ఎక్కడో చోట మీరు ఇంజెక్షన్స్ ఆపాలి.
(40:39) ఉ ఆపినప్పుడు ఇవన్నీ మొదలవుతాయి మళ్ళీ ప్లస్ లెట్స్ లుక్ అట్ ద కాస్ట్ ఫ్యాక్టర్ ఇందాక మనం కాస్ట్ గురించి మాట్లాడుకున్నాం ఇంజెక్షన్ బేర్ మినిమం మీకు 10 టు20,000 పర్ మంత్ కాస్ట్ అవుతుంది. మ్ డోస్ ని బట్టి ఇంకా కాస్ట్ పెరుగుతుంటుంది. ఆ ఇన్ ఏ ఇయర్ వాడితే ఆల్మోస్ట్ 2అహఫ లాక్ పీస్ ప్లస్ అవి మెయింటెనెన్స్ అని ఇన్వెస్టిగేషన్స్ అని అవన్నీ 3 లాక్ పీస్ ఈ బెరియాట్రిక్ సర్జరీలో దేర్ ఇస్ అప్ ఫ్రంట్ కాస్ట్ అంతే అమౌంట్ అటిగా అవుతుంది కొద్దిగా మ్ బట్ ఇది బిల్డింగ్ ఓనర్షిప్ ఇప్పుడుదాకా మెడిసిన్స్ మనం లీజ్ అన్నాం వాడినంత కాలం పనిచేస్తుంది. వన్స్ యు డు ద
(41:18) బెరియాటిక్ సర్జరీ అ ఫ్రంట్ కాస్ట్ బిల్డింగ్ కొన్నాం యు ఓన్ ఇట్ ఆ మెటబాలిక్ రీసెట్ గాని బాడీలో ఉన్న అనటామికల్ రీసెట్ గాని హార్మోనల్ రీసెట్ గాని మీతో ఎల్లకాలం ఉంటుంది. ఇట్లా ఉంటుంది సో మెడికేషన్స్ చాలా ఉన్నాయి ఓవర్ ద కౌంటర్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ సిస్టం లో ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్లి కొనేసుకోవచ్చు.
(41:38) దాంతో కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇంజెక్షన్స్ లో ప్రాబ్లం ఏంటి కొంతమందికి నాజియా వామిటింగ్ పొట్టలో క్రాంపింగ్ కానీ లూజ్ మోషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఇవి సింప్లెస్ట్ బ్యాడ్ ఏం చూస్తున్నామ అంటే లివర్ ఇష్యూస్ వస్తున్నాయి కొంతమందికి విజన్ తగ్గుతుంది. మ్ రేర్లీ థైరాయిడ్ క్యాన్సర్ గాని పాంక్రియటైటిస్ గాని రావడానికి అవకాశాలు ఉన్నాయి.
(41:58) మ్ ఇలా వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు క్వయట్ గా ఇంజెక్షన్స్ ఆపేసి పక్కక వెళ్తున్నారు నోబడీ ఇస్ టాకింగ్ అబౌట్ ఇట్ అన్ఫార్చునేట్లీ కానీ మనం చూసేదంతా కూడా ఓన్లీ సక్సెస్ స్టోరీస్ చూస్తుంటాం. నేను 20 కిలోస్ తగ్గాను 15 కిలోస్ తగ్గామ అనే సక్సెస్ రోజీ పిక్చర్స్ చూస్తుంటాం. దే ఆర్ గుడ్ మెడికేషన్స్ కానీ రైట్ పర్సన్ రైట్ గైడెన్స్ తో యూస్ చేస్తే రైట్ డాక్టర్ గివింగ్ ద రైట్ మెడికేషన్ అప్పుడు మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి కాంప్లికేషన్స్ రాకుండా బట్ మార్బిడ్ ఒబిసిటీ సూపర్ ఒబిసిటీ 70 kలో 80 కిలోస్ వర ఎక్కువ ఉన్నవాళ్ళు ఇటువంటి మెడిసిన్స్ వాడినా
(42:31) దిస్ ఇస్ లైక్ ఏ బ్యాండేడ్ థెరపీ అంటే మీకు చెయి ఫ్రాక్చర్ అయి డాక్టర్ దగ్గరికి వెళ్ళ బ్యాండేడ్ పెడితే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట ఇట్ రిక్వైర్స్ ప్రాపర్ ట్రీట్మెంట్ అట్లా ఉన్న మన వెయిట్ ని బట్టి ఎంత తగ్గాలని దాన్ని బట్టి మీ ట్రీట్మెంట్ ప్రొటోకాల్స్ మారిపోతూ ఉండాలి. దానికి ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉంటే ఎప్పుడైనా బెటర్ సర్జరీ తర్వాత చాలామంది ఒక లెట్ మీ నాకు కావాల్సింది తింటాను నాకు కాల్సిన సోడా తాగుతాను లెట్ మీ ఎంజాయ్ అని వెళ్ళిపోయి దాని తర్వాత మళ్ళీ ఒబేస్ అయి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారా ఉంటారండి ఉంటారా ఉంటారు ఓకే
(43:00) దేర్ అబౌట్ 3 టు 5% వి సీ దెమ మీకు ఇదే చెప్తాను వాళ్ళకి ఏంటంటే మీరు చక్కటి ల్ాంప్ వెలిగిం్చి అలా గాలి వలిపెట్టారు అనుకోండి ఆరిపోతుంది ఆరిపోతుంది అలాగే ఎంత మంచి బెరియాటిక్ సర్జరీ చేయించుకున్నా దానికి అవసరమైన బేసిక్ కేర్ తీసుకోకపోతే నేను ఆపరేషన్ చేయించుకున్నాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నేను కావాల్సింది తింటాను కావాల్సింది తాగుతాను అన్న కొంతమంది లిక్కర్ జోలికి వెళ్తారు చాలా మంది ఇట్స్ బికమింగ్ ఏ బ్యాడ్ ఇష్యూ వీళ్ళందరూ ఏంటంటే ఓవర్ కోర్స్ ఆఫ్ టైం వెయిట్ రీగేన్ అవుతారు.
(43:31) లక్కీ గేన్ అంటే వ స్టిల్ హావ్ సొల్యూషన్స్ వాళ్ళకి మళ్ళీ రీ ఆపరేషన్ చేయొచ్చు వాళ్ళకి కొన్ని ఇప్పుడు ఏం చేస్తామఅంటే మెడిసిన్స్ విత్ సర్జరీ కాంబినేషన్లో చేస్తున్నాం. ఇట్లా వన్ ఆ రిజల్ట్స్ మళ్ళీ ఇవ్వచ్చు వాళ్ళకి కానీ ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్ మనం ఆల్రెడీ ఒకసారి చేయించుకున్నాం హ్యాపీగా దాన్ని మెయింటైన్ చేసుకుంటే ఇబ్బంది రాదు కానీ వి స్టిల్ సీ 3 టు 5% ఆఫ్ పీపుల్ మాకు అక్కడక్కడ అంటే ఒరిజినల్ వెయిట్ కి ఎప్పుడు రారు కానీ 5 10 కిలోస్ వెయిట్ గేన్ అయ్యేవాళ్ళు కనపడుతూ ఉంటారు.
(43:58) జాగ్రత్త పడాల్సింది ఎస్ కానీ మనం మెయింటైన్ చేసుకుంటే అసలు ఇబ్బంది రాదున్నమాట ఈ బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా లైక్ ఎనీ ప్రొసీజర్ లాగానే ఎనీ సర్జరీ లాగానే దీనిలో కూడా రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ బ్లీడింగ్ ఇన్ఫెక్షన్ లీక్స్ అని ఉంటాయి. లీక్స్ అంటే ఎక్కడైతే మనం స్టమక్ సైజ్ తగ్గిస్తున్నామో ఎక్కడైతే ఇంటెస్టైన్ అటాచ్ చేస్తున్నామో అందులోనుంచి ఆ అందులో ఉన్న రసాలు జ్యూసెస్ లీక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
(44:25) లకిలీ ఇది ఎక్స్ట్రీమ్లీ రేర్ ఇవాళ గత 23 సంవత్సరాల్లో నేను రెండు సార్లు చూశాను. ఓ అంత రేర్ గా ఉంటుంది అంటే మనం ఆఫర్ చేసే క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది కొంతమంది దానికన్నా ఎక్కువ చూడొచ్చు వాళ్ళు చేసే వర్క్ క్వాలిటీని బట్టి కానీ స్టాటిస్టికల్ గా చూసుకుంటే బెరియాట్రిక్ సర్జరీలో ఉండే కాంప్లికేషన్స్ ఇవాళ రొటీన్ గా మనం చేసే గాల్ బ్లాడర్ ఆపరేషన్ కన్నా కూడా తక్కువ ఉన్నాయి.
(44:51) అవును ఎందుకంటే మనకి ఆల్ సైంటిఫిక్ అడ్వాన్సెస్ కానీ టెక్నాలజీ అడ్వాన్సెస్ కానీ అన్నీ కూడా ఈ బెరియాట్రిక్ ఫీల్డ్ లో జరుగుతున్నాయి. లేటెస్ట్ స్టేప్లర్స్ అని లేటెస్ట్ మెకానిజమ్స్ అన్ని ఉన్నాయి. సో ఈ టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడంతో ఆటోమేటిక్ గా మీకు రిస్క్స్ అండ్ కాంప్లికేషన్స్ తగ్గిపోతున్నాయి. ఉ అలా అలాగే ఎక్స్పీరియన్స్ సర్జన్ ఎక్స్పీరియన్స్ గానీ నో హౌ గాని నాలెడ్జ్ గాని బాగా పెరిగింది గత కొన్ని సంవత్సరాలుగా బాగా మెచూర్ అయ్యామ అన్నమాట సిస్టం లో చాలా మంది సో ఇప్పుడు కాంప్లికేషన్స్ అనేవి వెరీ రేర్ సో పీపుల్ కెన్ బి వెరీ కంఫర్టబుల్ చాలా
(45:24) కాన్ఫిడెంట్ గా సేఫ్ గా ఆపరేషన్ అవుతుందనే ఒక కాన్ఫిడెన్స్ తో రావచ్చు మనం ఒక డాక్టర్ గా మీరు ఇన్ని సర్జరీస్ చేస్తున్నారు హ్యాపీ స్టోరీస్ ఇస్తున్నారు ఫైన్ ఎస్ సో ఎవ్రీ డే చేసే ప్రొసీజర్స్ ఎవ్రీ డే ఇదే సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ చేస్తున్నారు కాబట్టి యస్ ఏ హ్యూమన్ బీయింగ్ వాట్ హాపెన్స్ టు యు ఇట్స్ ఏ వెరీ మీరు అన్నట్టు ఇట్స్ ఏ లోడెడ్ క్వశన్ యాక్చువల్ గా ఎందుకనింటే నన్ను ఒక హ్యూమన్ బీయింగ్ గా ఒక డాక్టర్ గా డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి.
(45:55) మ్ సో ఒక హ్యూమన్ బీయింగ్ గా నేను ఈ పేషెంట్స్ వచ్చినప్పుడు ఇలాగ అరే ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు ఎందుకు ఇంత ఈ స్టేజ్ దాకా ఎందుకు వచ్చారు ఇన్ని హెల్త్ కండిషన్స్ వచ్చిందాకా ఎందుకని సరైన ఎడ్యుకేషన్ గాన సరైన ఇన్ఫర్మేషన్ ఎందుకు రావట్లేదు అనేది యస్ ఏ ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆలోచిస్తాం. యస్ ఏ డాక్టర్ గా ఎలా ఆలోచిస్తాను ఓకే ఫలానా మనిషి వచ్చారు వీరికి ఇంత వెయిట్ తగ్గాలి ఇన్ని హెల్త్ కండిషన్స్ ఉన్నాయి బట్ ఐ కెన్ డ ఇట్ మనం విత్ అవర్ మెథడాలజీ మన సిస్టమ్స్ ద్వారా మన స్కిల్ సెట్ ద్వారా వీరికి ఆ బెనిఫిట్ మనం ఇవ్వగలుగుతామ అనే ఒక కంట్రోల్డ్
(46:34) కాన్ఫిడెన్స్ ఉంటుంది మా దగ్గర సో ఈ మిక్స్చర్ లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి కొంతమంది చిన్న యంగ్ పిల్లలు వస్తారు నేను చేసిన ప్రొసీజర్ ఒక యంగెస్ట్ పర్సన్ అంటే అరౌండ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ చిన్న బాబు లెప్టిన్ అనే హార్మోన్ డెఫిషియన్సీ ఉంది. లెప్టిన్ అనేది మనకి పొట్ట నిండితే నాకు పొట్ట నిండింది అనే సిగ్నల్ ఇచ్చే హార్మోన్ అది ఆ అది మిస్సింగ్ సో ఆ పిల్లలు తింటూనే ఉన్నారు తింటూనే ఉంటారు.
(47:04) తిని తిని అంటే ఎప్పుడు ఆపుతారుఅంటే ఒక రకమైన ఆయాసం వచ్చి ఆపేస్తారు అన్నమాట ఇంకా తినలేక ఎలా తెలుస్తుంది ఆయాసం కాలాడది ఇక వాళ్ళకి కాదు ఈ హార్మోన్ లేదన్న విషయం టెస్ట్ చేసుకోవాలి మనం కొన్ని క్రియోటైపింగ్ అని తర్వాత జెనటికల్ అనాలసిస్ ఉంటాయి లెప్టిన్ హార్మోన్ ఎలా ఉందని డెఫిషియన్సీ ఉందా అని చెక్ చేసుకుంటాం బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు.
(47:22) అలాగే కొన్ని కండిషన్స్ ఉంటాయి ప్రాడర్ విల్లీ సిండ్రోమ్ అని ఉంటుంది సిమిలర్ అది కూడా క్యారియోటైప్ జెనెటిక్ వేరియేషన్ అన్నమాట అందులో కూడా పిల్లలక ఏంటి తింటూనే ఉంటారు. ఎక్కడ ఆపాలో అర్థం కాదు పేరెంట్స్ కి అర్థం కాదు ఇంత పిల్లాడు తింటున్నాడు తింటాను అంటున్నాడు ఆపమని చెప్పలేదు యస్ ఏ పేరెంట్ మనం ఎప్పుడూ చెప్పలేం.
(47:42) ఇటువంటి సిచువేషన్స్ వచ్చినప్పుడు లిటిల్ వెరీ హార్ట్ బ్రేకింగ్ అన్నమాట అలా వెరీ హార్ట్ బ్రేకింగ్ ఎందుకంటే మనం పిల్లలని చూస్తున్నామో వాళ్ళ పేరెంట్స్ ని చూస్తున్నాం. పేరెంట్స్ ఆర్ ట్రూలీ సఫరింగ్ అటువంటి సిచువేషన్స్ లో ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూ అయ్యి వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతామో హోల్ ఫ్యామిలీ సెట్ అవుతారు అన్నమాట చాలా హ్యాపీగా ఉంటారు.
(48:06) ఇవి యస్ ఏ డాక్టర్ గా సో రెండు టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ హ్యూమన్ బీయింగ్ గా తర్వాత ద డాక్టర్ గా బట్ అల్టిమేట్లీ ఏందంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్వేస్ మేజర్ సాటిస్ఫాక్షన్ ఒక ఇంతమందికి మనం లైఫ్ లో ఈ డిఫరెన్స్ చేయగలిగాము. అలాగే మా లక్కీగా ఏంటంటే మా పేషెంట్స్ అందరూ కూడా ఈ పాజిటివ్ రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తూ చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తారు. చాలా అసల ఒక పండగ గాని ఒక న్యూ ఇయర్ గాని వచ్చిందంటే వచ్చే వందల వందల మెసేజ్ కి రెస్పాండ్ చేయడానికి నాకు గంటలు పడతది.
(48:39) కానీ ప్రతి ఒక్కరికి నేను పర్సనల్ గా రెస్పాండ్ చేస్తాను ఎందుకంటే ప్రతి మనిషి మనకి ఇంపార్టెంటే దే ఆర్ నాట్ ఒక పేషెంట్ ఒక నెంబర్ కాదు వాళ్ళు మాకు మనిషి మనకు పరిచయం ఉన్న మనిషి అందుకనే మా ప్రాక్టీస్ లో 24/7 ఎప్పుడు ఎవరికి కావాలన్నా కూడా ఫోన్ కాల్ చేస్తే వన్ ఫోన్ కాల్ లో వి ఆర్ అవైలబుల్ మా స్టాఫ్ మెంబర్ కాదు మా నర్స్ కాదు నేను ఐ యామ్ అవైలబుల్ అట్లా నాకు ఉన్న ఇన్ని వేల మంది పేషెంట్స్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర నా నెంబర్ ఉంది ఉంటుంది బికాజ్ వ వాల్యూ ఈచ్ పర్సన్ అండ్ వ వాంట్ టు బి దేర్ ఫర్ దెమ పర్ఫెక్ట్ ఇది ఇండియాలోనే సాధ్యం అండి.
(49:16) అంతా దుకాణం మూసేసి వెళ్ళిపోతారు నాట్ అవైలబుల్ అండ్ దిస్ ఇస్ పాసిబుల్ ఇండియాలోనే వేర్ డాక్టర్ నెంబర్ డైరెక్ట్ గా ఇస్తున్నారు అండ్ పేషెంట్ డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. అబ్సల్ూట్లీ అండ్ థాంక్స్ టు డాక్టర్స్ లైక్ యు అంటే అవైలబుల్ ఇన్ 24 అవర్స్ అంటే ఇట్ ఇస్ వెరీ అంటే ఇంపాజబుల్ అన్నది బట్ యు మేకింగ్ ఇట్ పాసిబుల్ ఇట్ ఇస్ టాక్సింగ్ అండి మై వైఫ్ హేట్స్ ఇట్ బట్ [నవ్వు] ఐ నో ఐ నో అది కత్తి మీద సావ లాంటిది అది అంటే మిడ్నైట్ 2 ఓ క్లాక్ ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు అందర మేలుకొని ఉంటారుఅన్నమాట సో
(49:50) బట్ ఇట్ ఇస్ నెసెసరీ ఎందుకనింటే వాట్ వి బిలీవ్ ఏదన్నా న్న సిచువేషన్ లో ఇఫ్ ద టాప్ మోస్ట్ పర్సన్ గెట్స్ ఇన్వాల్వడ్ అట్ ద ఎర్లియస్ట్ ఫస్ట్ లోనే మీకు బెస్ట్ ఎక్స్పర్ట్ ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి ద సిచువేషన్ ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు లేదంటే ఎస్కలేట్ అయిపోతుంది అట్లా మరి మీ హెల్త్ ఎలా చూసుకుంటారు ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ మనేజ్ సం డైట్ ఫ్రెండ్స్ ప్లే సం గాల్ఫ్ అట్లాగే య గల్ఫ్ ఫర్ ఎస్ లవ్లీ నాంద కిషోర్ గారు ఇట్స్ లవ్లీ మీటింగ్ యు అండ్ మోర్ దన్ ఏ డాక్టర్ మీరు స్ గుడ్ హ్యూమన్ బీయింగ్ నాకు ఇవాళ కనిపిస్తుంది న్నారు అండ్ థాంక్స్ ఫర్ ద అంటే మీరు మాకు అన్ని
(50:28) చాలా క్వశ్చన్స్ ఉన్నాయి దీని గురించి అవన్నీ కూడా యు కుడ్ ఆన్సర్ ఇట్ అండ్ వ ఆర్ వెరీ హ్యాపీ టు హావ్ యు హియర్ టుడే థాంక్యూ థాంక్స్ ఫర్ హావింగ్ మీ అండి థాంక్యూ గుడ్ లక్ థాంక్యూ సో మచ్ హు

No comments:

Post a Comment