మన పిల్లల పై మనమే
Author Name:RAJESWARI MADIRAJU
Youtube Channel Url:https://www.youtube.com/@rajeswarimadiraju
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Am9KtegQGJ8
Transcript:
(00:01) హలో గుడ్ ఈవెనింగ్ అండి ఈరోజు మేటర్ ఏందంటే పిల్లలు తల్లిదండ్రులు చూడటంలేదు అని ఏదో రీల్లో చూపించారు తండ్రిని ఇలాగా మామూలుగా అతని అంత్యక్రియలకు కూడా పాల్గొనకుండా కూతుర్లు ఇలా చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు అది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పెంపకాన్ని బట్టి కూడా ఉంటుందండి మనంపి పిల్లల్ని ఎంతసేపటికి ఆడిపోసుకోకూడదండి ఆ పిల్లలు ఇలాంటి వాళ్ళు పిల్లలు అలాంటి వాళ్ళు వాళ్ళ ఒక పని చేస్తూ ఉంటే మన ఒక ఒక పని మనం చేసామఅంటే దానికి రియాక్షన్ అనేది ఎలా ఉంటుందో కూడా మనం చూసుకోవాలి కదా చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచే పెంపకం
(00:46) మనం ఇచ్చే ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఆస్తులు ఇవ్వటం కాదు ఆయన ఆస్తి ఇచ్చాడు ఆస్తి ఇచ్చాడు అంటే ఆస్తి ఆస్తి వరకే ఇచ్చిఉంటాడు ఆయన బహుశా ప్రేమాభిమానాలు ఇవ్వాలండి పిల్లల దగ్గర నుంచి ప్రేమ ప్రేమ ఇవ్వాలి నేను అదే ఎన్నో సార్లు చెప్తుంటాను ప్రేమని ఇవ్వండి ప్రేమని ఇవ్వండి ప్రేమని ఇస్తే వాళ్ళు ఇస్తారండి ఇప్పుడు డబ్బు ఇస్తే డబ్బు ఇవ్వడం అనేది కాదు కదా డబ్బు ఇస్తారు డబ్బులు ఈరోజు వాళ్ళు సంపాదించుకుంటున్నారు పిల్లలు చదువులు చెప్పామ అనుకోండి చదివించామ అనుకోండి వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు కానీ ప్రేమ అనేది
(01:19) ఎప్పుడు ఇవ్వాలి మీరు ఈ చిన్న వయసులోనే వాళ్ళకు ప్రేమను ఇవ్వగలిగి వాళ్ళకు కాపీ అయితే చూపించగలిగి వాళ్ళని ఒక మట్టిగా ఉన్న వాళ్ళని వాళ్ళని బొమ్మలుగా మలచి వాళ్ళ వాళ్ళలో ప్రేమ ఆప్యాయితలు నింపాలండి నింపితే ఈరోజు తల్లి తండ్రి వాళ్ళ ప్రేమ కోసం వీళ్ళు అలమటించేటట్టు ఉంటుంది వీళ్ళు ప్రేమ కోసం వాళ్ళని అలమటి ఇచ్చేటట్టు అంతేగాని ఎంతసేపటికి డబ్బుని ఇచ్చేసాము డబ్బును పంచేసాము బంగారాలు ఇచ్చేసాము కూతులకు బంగారాలు ఇచ్చాము కూతుర్లకు అవి ఇచ్చాము కూతుళ్లకు ఇవి ఇచ్చాము అని కాదండి ప్రేమను చూపించండి ప్రేమను చూపిస్తే ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి అందరూ
(01:56) తల్లిదండ్రులు అలాగే బిహేవ్ చేస్తున్నారా చెప్పండి తల్లిదండ్ర నెత్త మీద పెట్టుకొని చూసేవాళ్ళు ఉన్నారు. ఆ ఇంకా ఈ రోజుల్లో ఇంకా కలికాలం కూడా ఇలా నిలబడి ఉందంటే కూతుర్లు ఎంతో బాగా చూసుకుంటున్నారు తల్లిదండ్రులని అర్ధమైందా అండి ఎవరో ఎక్కడో ఎలాగో అలాగో ఒక్కొక్కళ్ళు కనబడుతుంటారు అలాంటి వాళ్ళని పట్టి అందరి పిల్లల్ని మీరు అనొద్దు అండి అర్థమైందా అండి ఎవరో ఉంటారు సోటలు అలాంటి వాళ్ళని మనం అనాల్సిందే తప్పదు వాళ్ళు ఆ రకంగా ఆ టైం లో ఎందుకు అలా ప్రవర్తించారు అనేది కూడా మనం ఆలోచించాలి అంతే గాని కొంతమంది క్రూరత్వం ఉంటారు అది వేరే విషయం
(02:28) 100లో ఒక ఐదు మందో 10 మందో ఉంటారు అనుకోవచ్చు కానీ కానీ తల్లిదండ్రులకి ప్రేమను చూపించినంత పిల్లలకి మీరు ఇచ్చి ప్రేమగా పెంచితే పిల్లలు మనకు చూపించలేదు అనేది మనం అబద్ధం అండి అది మాత్రం నేను కచ్చితంగా అది చెప్పగలను మీకు మీరు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రేమగా పెంచి పెద్ద చేస్తే వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయరు ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేశారు అంటే మీరు వాళ్ళ మనసులో ఎంత ఇదిగా బిహేవ్ చేస్తుంటారో అనేది అర్థం అవుతుంది.
(02:55) పిల్లలకు వాళ్లకు మంచిగా మీరు చెప్పకపోయినా, మీ ప్రవర్తన బాగాలేకపోయినా మీరు చూపించే హ్యాపీ అయితే అనురాగాలు వాళ్ళకు ఇవ్వకపోయినా వాళ్ళు పిల్లలు అలాగే బిహేవ్ చేస్తారండి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు మీ పిల్లలు మీ మీద బాగా చూడటం లేదా చెప్పండి ఒక ఒక్కళ్ళు ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని మీరు బాగా చూస్తున్నారా లేదా మీరు మీకు ప్రశ్న వేసుకోండి నా పిల్లలకు నేను ప్రేమను ఇస్తున్నానా లేదా వాళ్ళకు డబ్బు డబ్బు మాత్రమే ఇస్తున్నానా ప్రేమను ఇస్తున్నానా వాళ్ళ పట్ల ఆప్యాయిగా ఉంటున్నానా బాధ్యతగా ఉంటున్నానా అవన్నీ మీరు ప్రశ్నించుకోండి
(03:27) రేపు మీ పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు అనేది మీకు ఇప్పుడే తెలిసిపోతుంది అర్థమైందా అండి ఇంకొకరు ఎవరో పిల్లల్ని చూసి వాళ్ళు అలా ప్రవర్తించారు ఆ వీళ్ళు ఎలా ప్రవర్తించారని ఒకరితో ఒకళ్ళు కంపేర్ చేయొద్దండి ఎవరి విషయం వాళ్ళదే ఎవరి జీవితం వాళ్ళదే అర్థమైందా అండి అది మీరు ముందు మీరు పిల్లలకి ప్రేమగా ఇవ్వండి ప్రేమని ఇవ్వండి ఆప్యాయితగా పెంచండి బాధ్యత వహించండి ఆ పిల్లల పట్ల వాళ్ళకు గౌరవం ఇవ్వండి పిల్లలకు కూడా అలా ఇచ్చిన రోజున అప్పుడు కూడా మీకు పిల్లలు అలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది వేరే విషయం అది మీ కర్మ అనుకోండి అంతే గాని పిల్లల్ని
(04:03) ఎప్పుడు మీరు బాధ్యతగా పెంచండి ఆప్యాయత చూపించండి వాళ్ళ పట్ల మంచిగా ఉండండి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు అన్ని చేయండి పిల్లలు చేసిన తరువాత అప్పుడు వాళ్ళు మీ పట్ల గనుక చెడ్డగా బిహేవ్ చేస్తే అది మనం అందరిని అనుకున్నట్టుగా అనుకోవచ్చు కానీ ఎవరి పిల్లల్ని వాళ్ళు బాగానే పెంచుతాం అండి మా పిల్లలు మన పిల్లలు ఉన్నారు మన పిల్లలు మన పట్ల ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తారు చెప్పండి అంత నిర్దాక్షణంగా తల్లిదండ్రులని చేసేంత అది అధమ స్థితిలో మన పిల్లలు లేరు కాబట్టి అందరినీ పోల్చవద్దండి కొంతమంది పిల్లలు ఉన్నారు అంతవరకే అందర్నీ మాత్రం ఆడిపోసుకోకండి అమ్మ పిల్లల్ని దీవించండి
(04:39) చక్కగా దీవించండి అమ్మ ప్రతి ఒక్కళ్ళు బాగుండాలనే కోరుకోవాలి గాని ఎటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇంకొకళ్ళ పిల్లల్ని మనం అనకూడదు తప్పు అది అర్థమైందా అండి మన భర్త మనకు ఉన్నాడు అంటే మనం మన పట్ల బాగా చూడొచ్చు చూడకపోవచ్చు అది మన కర్మ అనుకోవాలి అంతేగన అందరి భర్తలు అలా మంచివాళ్ళు కాదని మనం ఎలా అనగలుగుతాం చెప్పండి భార్యలని బంగారం లాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు మన ఇంట్లో భర్త బాగోలేదని అందరి భర్తలు అలాంటి అనుకుంటే ఎట్లా అలా కాదు కాబట్టి పిల్లలు కూడా ఇన్ కేస్ అంతే వాళ్ళంటే వాళ్ళంతే పిల్లలకు మనం చూపించే హ్యాపీ అయితను బట్టి వాళ్ళు మనకి ఇస్తారు
(05:13) గిఫ్ట్ గా అంతేగాని మనం చేయకుండా మనం మొక్క మొక్క నాటాలంటే ముందు మనం విత్తనం వేయాలి దానికి నీరు పోయాలి వాటికి ఎంతో మనం సేవ చేస్తే గాని ఒక వృక్షంగా రాదు దాని నుండి మనకు కాయలు రావు కానీ మనం అసలు విత్తనాలే వేయకుండా మేము కాయలు కోసుకోవాలి కాయలు రావాలని ఆశించడం ఎంత వరకు సబబు చెప్పండి కాబట్టి విత్తనాలు వేయండి ప్రేమ విత్తనాలు పిల్లలు వేసి చక్కగా వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే గాని మనం అసలు ఏమీ ఇవ్వకుండా పిల్లలు మమ్మల్ని చూడలేదంటే ఎలా చూస్తారు అమ్మా చెప్పండి అది తప్పు అది కాబట్టి ఎవరి పిల్లల్ని కూడా పిల్లలు
(05:47) ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని తప్పు పట్టొద్దు అండి ఎవరి కుటుంబం వాళ్ళది ఎవరి వ్యవస్థ వాళ్ళది ఎవరి కుటుంబ వ్యవస్థలో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారో దానికి వాళ్ళ పిల్లల రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. మన పిల్లల్ని మనం చక్కగా పెంచుకొని మన పిల్లల్ని మనం పద్ధతిగా పెంచుకుంటే మనల్ని వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు ఆ విషయంలో డౌటే లేదు అర్థమైందా అమ్మా అది
No comments:
Post a Comment