Sunday, August 9, 2026

సినీ ఇండస్ట్రీలో పడుకుంటేనే వేషాలు! | Jabardasth Venky Controversy | Varalakshmi | Daamu Balaji

సినీ ఇండస్ట్రీలో పడుకుంటేనే వేషాలు! | Jabardasth Venky Controversy | Varalakshmi | Daamu Balaji

Author Name:RED TV

Youtube Channel Url:https://www.youtube.com/@RedTV-e9d

Youtube Video URL:https://www.youtube.com/watch?v=go6fGBol1RY



Transcript:
(00:00) అన్ని నగలకు తెలుగులో 1% తక్కువ అంతే కాదు నీ పాత నగలకు 150 గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రీసెంట్ గా సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు వరలక్ష్మి అలాగే జబర్దస్త్ వెంకి ఈ ఇష్యూ నడవడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు దీని మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఒకసారి దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు దాము బాలీది గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు.
(00:20) వారిని అడిగి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్ సార్ వరలక్ష్మి అనే అమ్మాయి సోషల్ మీడియా వేదికగా చాలా వీడియోలు పెట్టడం జరిగింది. అంటే హీరోయిన్లు కావాలంటే పడుకోవాల్సింది అన్నట్టుగా స్టేట్మెంట్స్ ఇచ్చింది జబర్దస్త్ వెంకి మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ జబర్దస్త్ వెంకి కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
(00:37) అసలు ఆమె ఏం కామెంట్స్ చేసింది పర్టికులర్ గా ఆ వివాదం మరి ఎటువైపు టర్న్ తీసుకుంది నిజంగా వెంకి మీద ఆరోపణలు చేసిందా కంప్లీట్ ఈ ఇష్యూ గురించి ఒకసారి చెప్పండి సార్ యా ఆ వరలక్ష్మి అనే ఒక అమ్మాయి నంద్యాల అమ్మాయిది ఆ అమ్మాయికి పెళ్లయి భర్తతో ఐదేళ్లుగా విడిపోయి ఉంటుంది ఒక పాప ఉంది. సో ఆ అమ్మాయి సినిమాల్లో చేయాలని కోరిక కలిగింది ఆ అమ్మాయికి మీ లలిత వారి ఆషాడం శ్రావణం ఆఫర్ అన్ని నగలకు తరుగులో ఒక % తక్కువ అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము.
(01:12) రెండిటిని కలిపితే నగధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితాల తరుగు చాలా చాలా తక్కువ. సో అమ్మాయి ట్రై చేసింది ఆ ట్రై చేసే క్రమంలో కొంతమంది ఫోటోలు పంపించడం వాళ్ళతో మాట్లాడడం చేసింది ఆ క్రమంలో వాళ్ళు హైదరాబాద్ రమ్మంటే అమ్మాయి మూడు సార్లు హైదరాబాద్ వచ్చానని ఒక వీడియోలో చెప్పింది. సో మూడు సార్లు వచ్చి మూడు సినిమాల్లో ట్రై చేసి ఛాన్సులు రాలేదు దానికి కారణం ఏందంటే నన్ను వాళ్ళు పడుకోమన్నారు నేను పడుకోలేదు కాబట్టి నాకు ఛాన్సులు రాలేదు అనేది ఆ అమ్మాయి చెప్పిన విషయం.
(01:41) అది ఆ అమ్మాయి వరకి పర్సనల్గా అలాగే ఆ అమ్మాయి అంతవరకు కాకుండా ప్రతి హీరోయిన్ పడుకుంటేనే సినిమాలు వచ్చాయి వాళ్ళకి హీరోయిన్లు పడుకోకుండా ఎవరికీ ఛాన్సులు రాలేదు. నేను చూశాను నేను అనుకున్న సినిమా అప్పుడు కూడా ఆ హీరోయిన్ కూడా పడుకుంటానే ఉందని నాకు అర్థమయింది ప్రొడ్యూసర్ తో హీరోతో సో ఏ హీరోయిన్ అయినా పడుకోకపోతే సినిమాలు రావు అనేది ఆ అమ్మాయి స్టేట్మెంట్ అది కాంట్రవర్సీ అయింది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అనుభవాలు చెప్పొచ్చు కానీ ఆ ఆ అమ్మాయి తెలియని ఆ అమ్మాయి వచ్చిందే మూడు సార్లు మూడు సినిమాలకి ట్రై చేసింది అవి కూడా ఏవో చిన్న సినిమాలు
(02:17) వ్యవహారం సో దాంట్లో ఎవడో అడిగాడు వాళ్ళ పేర్లు మళ్ళీ చెప్పట్లేదు ఎవరు అడిగారు అంటే వాళ్ళ పేరు పేర్లు నాకు గుర్తు లేదు అంటుంది పేర్లు గుర్తులేకపోతే మరి ఎలా చెప్తారు సో అమ్మాయికి కోపం ఉన్నట్టు ఉంది ఛాన్స్ రాలేదని ఎవడో దారిని పోయేవాడు అడిగి ఉంటాడు అంటే టెస్టం డైరెక్టర్లో మేనేజర్లో ఎవరో అడిగి ఉండొచ్చు అడి అడిగి ఉండారని కూడా చెప్పలేము అడిగి ఉండొచ్చు కానీ మరి నువ్వు కాంక్రీట్ గా విమర్శ చేసేటప్పుడు కాంక్రీట్ ప్రూఫ కానీ కనీసం ఫలానవాడని చెప్పాలి ఈ క్రమంలో వెంకీ మంకీ వెంకినే కదా అబ్బాయి పేరు వెంకీ అనే అబ్బాయి గురించి చెప్పింది
(02:51) ఆ అబ్బాయి జబర్దస్ అబ్బాయి కూడా ఛానల్ తో వచ్చి మాట్లాడాడు. మళ్ళీ ఆ అమ్మాయే ప్లేట్ పిరాయించి ఈ అబ్బాయి నన్నుఏమ అడగలేదు జస్ట్ మనఇద్దరం ఫోన్లలో మాట్లాడుకుందాం మనద్దరం కలిసి పని చేయాలంటే మనఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్క్వుట్ అవ్వాలి రొమాంటిక్ గా మాట్లాడుకుందాం అని చెప్పారు తప్ప అబ్బాయి నన్ను పడుకోమని గాని హైదరాబాద్ రమ్మని గాని ఏమి అడగలేదని మళ్ళీ అమ్మాయి క్లారిటీ ఇచ్చింది ఒక ఛానల్ మీద కోపం కూడా చేసుకుంది అమ్మాయి అంటే మీరెందుకు పదే పదే వెంకీ మంకీ పేరే చెప్తున్నారు నేను అందరి పేర్లు చెప్పాను కదా అని కానీ మరి ఎవరి పేరు చెప్పలేదు అమ్మాయి ఆ అమ్మాయి అంటే
(03:23) చాలా చాలామంది ఇలాగ అడిగారు నాన్న అని చెప్పింది మూడు సినిమాల్లో కొంతమంది అడిగారు అది మనకి అర్థంవుతుంది వాళ్ళ పేర్లు ఎవరు చెప్పలేదు వెంకి మంకీ ఎందుకు చెప్పిందిఅంటే ఆ అమ్మాయికి వీళ్ళద్దరు కొంత మాట్లాడుకున్నారు జబర్దస్తులో అతను పాపులర్ కాబట్టి అతని పేరు చెప్పింది. ఇప్పుడు ఇలాంటి మామూలుగా అయితే ఇలాంటి ఆరోపణల వల్ల ఉపయోగం ఏమి లేదు కాంక్రీట్ గా ఉంటేనే ఉపయోగం ఉంటది.
(03:47) జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో పడుకుంటారు అనేది అందరూ అంటారు అది సినిమా ఇండస్ట్రీనే కాదు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా బ్యాక్ ఎండ్ బ్యాక్ డోర్ జాబ్స్ కావాలంటే పడుకోమని అడుగుతారు దాని మీద కూడా చాలా ఉన్నాయి. చాలా చాలా కంపెనీల్లో కూడా అడుగుతారు రియల్ ఎస్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా ఎవరో ఫ్రెండ్ చెప్తున్నాడు ఈ ప్లాట్ కి ఉంటే నేను పడుకుంటాను అని ఒక అమ్మాయి ఆఫర్ ఇచ్చిందని సో అలా మరి ఎందుకు ఇచ్చింది ఆ అమ్మాయి ఆఫర్ సో ఇక్కడ ఏందంటే నేను గత 20 ఏళ్లుగా సినిమా రంగంలో ఉన్నాను రెండు సినిమాలు డైరెక్ట్ చేశాను రాఘవేంద్రరావు దగ్గర ఆ మన రామగోపాలవరం దగ్గర పని చేశాను చాలా నా
(04:22) ఫ్రెండ్స్ కూడా చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు. ఆ ప్రొడ్యూసర్లు ఉన్నారు నేను చూశాను దగ్గరగా సో ఇప్పుడు జనరల్ గా పడుకోవడం అంటే దీన్నే మామూలుగా కమిట్మెంట్ అంటారు మా ఫస్ట్ సినిమా అప్పుడు కూడా మా మేనేజర్ మా అమ్మాయి అమ్మాయినిది కలకట్ట అమ్మాయి అమ్మాయిని తీసుకొచ్చిన మేనేజర్ సార్ మీరేమన్నా కమిట్మెంట్ అడుగుతారా అని అడిగాడు.
(04:43) అప్పుడే నేను ఫస్ట్ టైం విన్నాను. అసలు ఏంది కమిట్మెంట్ అనే అప్పుడే తెలిసింది. మాకు ఎవరికీ కమిట్మెంట్ అవసరం లేదు అని చెప్పాం. సో అలాగే మేము రెండు సినిమాలకి మేము గాని మా ప్రొడ్యూసర్లు గాని ఎవరు కమిట్మెంట్ అడగలేదు హీరోలు అడగలేదు. అలాగే నాకు తెలుసు నాకు చాలా మంది డైరెక్టర్లు సినిమాలు తీశారు వాళ్ళు ఎప్పుడు ఏ హీరోయిన్ని ఏ అమ్మాయిని కమిట్మెంట్ అడగలేదు.
(05:00) ఆ వాళ్ళని పడుకుంటేనే ఇస్తామని చెప్పలేదు. వాళ్ళకి సూట్ అయితే ఇచ్చారు ఇప్పుడు మా నైమ్ డైరీస్ లో బోల్డ్ మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరు కూడా ప్రొడ్యూసర్ గాని మేము గాని ఎవరిని అడిగినట్టుగా ఎవరి దగ్గరనా తెప్పించండి ఎవరు మేము అడగలేదు. వాళ్ళకి మాకు మా బడ్జెట్ లో ఉన్నారా మా క్యారెక్టర్ కి సూట్ అవుతారా ఇవే చూసుకున్నాం తప్ప ఇంకేం చూసుకోలేదు.
(05:22) అలాగే బోలుడు సినిమాల్లో డైరెక్టర్లు ఉన్నారు యాక్చువల్ గా ఇది అమ్మాయిలని కూడా అవమానించడం అమ్మాయి చేసిన పని వరలక్ష్మి రెండు రకాల ప్రాబ్లమలు అమ్మాయిలకి ఈ అమ్మాయి వల్ల ఒకటి ఏందంటే ఎవరనా ఇవ్వాలన్నా కూడా భయపడతారు ఎవరికైనా అమ్మాయిలకి ఇవ్వాలంటే ఇవ్వాలంటే రిజెక్ట్ చేయ ఇప్పుడు పిలిపిస్తే గాని ఇచ్చారు కదా ఈ అమ్మాయిని రమ్మని ఉంటారు అవును సూట్ కాదు క్యారెక్టర్ కి లేదా ఈ అమ్మాయి వేషం వేసి చూసిఉంటారు సూట్ కాదని కూడా తీసేయొచ్చు చాలా మందిని మేము కూడా రిజెక్ట్ చేసి పంపిస్తాం వచ్చినాక ఆ ఈఎంఐ సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయట్లేదని పంపించేస్తారు.
(05:55) బయట పోయి నన్ను అడిగారు అని చెప్తే ఎవరు అడిగారో చెప్పాలి కదా ఫలానా వ్యక్తి అడిగారు ఫలానా ఎక్స్ ఆవై ఆ జెడ్ అడి కెమెరా పక్కన ఉండేవాళ్ళు అడిగారని చెప్తుంది కెమెరా పక్కన చాలా మంది ఉంటారు లొకేషన్లో ఎవరు అడిగారు సో ఆ ఇది రాంగ్ అట్ల దానివల్ల కొత్త హీరోయిన్లకి ఇప్పుడు ఆల్రెడీ ఈ ఈ కమిట్మెంట్ ఫోబియా వచ్చి ఎవరైనా ప్రొడ్యూసర్లు అమ్మాయిలని కలవాలంటే కూడా భయపడిపోతున్నారు ఎందుకు లేరా బాబు పంపించేయండి మనకి ఇప్పుడు అవసరం లేదులే అనేసి చెప్తున్నారు అది కొత్తగా వచ్చే అమ్మాయిలకి అది కష్టం అయపోతుంది.
(06:29) దట్ ఇస్ నెంబర్ వన్ నెంబర్ టూ ప్రతి అమ్మాయిని ఈ అమ్మాయి అవమానిస్తున్నట్టు చాలా మంది అమ్మాయిలు మేము ఎవరితో పడుకోము అయినా సినిమాలో నటించదలుచుకున్నామ అని ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. ఈ అమ్మాయి ఏమందంటే వాళ్ళందరూ పడుకున్నారు ఎలా చెప్తుంది సో ఇది వాళ్ళని అవమానించినట్టు కూడా అన్ని ఇండస్ట్రీలోకే అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ కూడా అడుగుతారు అడగరని చెప్పలేము మగవాళ్ళ దగ్గర అయితే డబ్బులు తీసుకున్నవాళ్ళు ఉన్నారు లేకపోతే చాలామంది కో డైరెక్టర్లు మేనేజర్ హీరోలు కావాలి లేకపోతే ఆర్టిస్టులు కావాలనుకున్న వాళ్ళ దగ్గర
(07:00) అప్పు పేరుతోనో లేకపోతే బిర్యానీలు పెట్టించడమో ఇంకోటో ఇంకో గిఫ్ట్లో ఏవో తీసుకుంటారు. లేకపోతే ఎందుకంటే ఆ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను డైరెక్టర్స్ సంవత్సరానికి అరౌండ్ 2000 మంది డైరెక్టర్లు కావాలనుకొని తిరుగుతా ఉంటారు ఛాన్స్ 20 మందికే వస్తది. అంటే 2% కి ఛాన్స్ వస్తది మిగతా 98% కి రాదు 98% తిరుగుతానే ఉంటారు గా సో నేను నీకే ఎందుకు ఇవ్వాలని ఎవర ఇప్పుడు నేను డైరెక్టర్ అనుకో ఒక అబ్బాయి వస్తాడు ఇదే క్యారెక్టర్ నాకు 50 మంది ఉన్నారు నీకుఎందుకు నేను ఇవ్వాలి నా సినిమాకి కొంత డబ్బులు ఇస్తే నీకు ఇస్తాను అని చెప్పొచ్చు. అట్లాగే అమ్మాయి అనుకో నేను
(07:38) నీకు ఎందుకు ఇవ్వాలి 100 మంది ఉన్నారు 100 మందిలో నీకే ఎందుకు ఇవ్వాలి నువ్వు నాకు ఏమన్నా కమిట్మెంట్ ఇస్తే నీకు ఇస్తాను అని చెప్పొచ్చు. సో ఇది జరుగుతాయి జరగవని లేదు కాకపోతే అందరూ చేస్తారు 100% అందరూ చేస్తారు అనేది రాంగ్ కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు చేసేవాళ్ళు ఉన్నా కూడా ఒప్పుకొని అమ్మాయిలు కూడా బోల్డ్ మంది ఉంటారు నాకు ఇంట్రెస్ట్ లేదండి నేను కమిట్మెంట్ ఇవ్వను అని కొన్ని వేరే దగ్గర ట్రై చేసుకున్నవాళ్ళు ఉంటారు.
(08:06) వాళ్ళకి చచ్చినట్టు ఈ అమ్మాయి కావాలనుకున్నప్పుడు చేస్తారు. సో ఇలాగ ఇంకొంతమంది అమ్మాయిలు నేను గమనించింది కూడా ఏందంటే కొంతమంది సినిమాను ఉపయోగించుకొని వాళ్ళ బిజినెస్ ఓపెన్ చేస్తారు. సో వాళ్ళు వితిన్ ద సినిమా ఆ సినిమాలో ప్రొడ్యూసర్లు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకఅందరికీ ఓపెన్ చేసేసి ఈ అమ్మాయి డబ్బులు ఇస్తే వస్తదని తెలిసిపోతే వీళ్ళే బుక్ చేసుకుంటారు ఆ మధ్య కూడా ఒకటి ఆ అమ్మాయి రిమెండేషన్ 50 లక్షలు అయితే ఆ అమ్మాయి 5ు కోట్లు సంపాదించింది అని చెప్పారు.
(08:34) ఏది ఈ సర్కిల్ ని ఉపయోగించుకొని సినిమా అయ్యే లోపల అలాంటివి జరుగుతాయి అలాంటివి అది వాలంటరీగా చేస్తారు అదేమి తప్పు కాదు సుప్రీం కోర్టు కూడా కాన్సెన్సస్ అడల్ట్ చేసే పని తప్పు కాదని చెప్పింది అది వాళ్ళ విషయం వాళ్ళ అడల్ట్స్ వాళ్ళు నేను డబ్బులు డబ్బుల కోసం నేను పడుకుంటానని వాళ్ళు చెప్తే అదేమి నేరం కాదు అది వాళ్ళ ఇద్దరి విషయం. సో ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో అమ్మాయికి జరిగి ఉండొచ్చు చాలా మంది అమ్మాయిలకి జరుగుతుంది చాలా మందికి జరగదు.
(09:01) కాబట్టి నువ్వు జనరలైజ్ చేసి అందరికీ జరుగుతుంది అందరు హీరోలు పడుకుంటేనే వస్తారు అని చెప్పడం ఇక్కడ కాంట్రవర్సీ అయింది అలాగే కొన్ని ఛానల్స్ ఈ అమ్మాయికి బదనామ చేసే విధంగా పెడుతున్నారు అంటే ఏదేదో నోటికవచ్చినట్టు టైటిల్స్ పెట్టేసి ఆ ఇది అప్పుడు అందుకనే ఆ అమ్మాయి వాక్ అవుతుంది ఒక ఛానల్లో నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది మీరు తంబ్నెయిల్స్ చూస్తేని అంటే అమ్మాయి తెలియకుండా మీడియాలకి మీడియాని ఉపయోగించుకుందామ అనే ట్రై చేసింది ఆ అమ్మాయి పాపులర్ అమ్మాయి ఇన్ఫ్లయెన్సర్ కూడా కాబట్టి ఇలా చెప్తే మనం పాపులర్ అవ్వచ్చుఅని కూడా చేసి ఉండొచ్చు లేకపోతే
(09:34) తన అనుభవాలు మాత్రమే చెప్పాలి. నీకేం తెలుసు హీరోయిన్లు అందరూ పడుకున్నారంటే చూసిందా ఈ అమ్మాయి తెలుసా ఎలా తెలుసు ఈ అమ్మాయికి ఏ సినిమాకి వెళ్ళింది షూటింగ్ కి వెళ్ళింది కాబట్టి ఇక్కడ అమ్మాయి చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది వాస్తవం లేదు అంటే కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది అడిగే అవకాశం ఉంది. కొంతమంది అవేమి అడగరు కాబట్టి అందరూ చేస్తారనేది రాంగ్ డైరెక్ట్లీ ఇవాళ కొత్త బ్లడ్ వచ్చినాక యంగ్ ఎడ్యుకేటెడ్ బ్యాచ్ వచ్చినాక బాగా తగ్గింది యాక్చువల్ గా ఇది గతంతో రాఘవేంద్రరావు కాలం కోదంరామరెడ్డిలు రాఘవేంద్రరావులు దాసర్ నారాయణరావుల కాలంతో పోలిస్తే ఇవాళ ఈ
(10:13) కమిట్మెంట్ అనేది తగ్గింది నిజానికి ఎందుకంటే సోషల్ మీడియా పెరిగింది అందరికీ కూడా భయం ఉంది ఎవరిని ఎవరు కమిట్ కాదు చాట్లో గీట్లో కమిట్ కారు ఎవరు ఫోన్లలో ఇవాళ జాగ్రత్తగా ఉంటున్నారు. పర్సనల్ కూడా అడగాలంటే భయం ఉంది జనాలకి అందువల్ల భయం అయితే పెరిగింది ఇవాళ ఒకటి రెండోది అమ్మాయిల్లో కూడా ఇంతకుముందులాగా అమాయకంగా వచ్చేసి ఒక్క ఛాన్స్ అనట్లేదు వాళ్ళు కాన్ఫిడెన్స్ గా ఉన్నారు ఇది కాకపోతే ఇంకో ట్రై చేసుకుందాం అనుకుంటున్నారు అలాగా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు తప్ప అదేమి అమ్మాయిలు నేను పడుకుంటేనే ఇస్తారంటే వాళ్ళేమి పెద్ద భయపడిపోయి చేయట్లేదు. ఈమె ఈమె కూడా మీ
(10:49) మూడు సినిమాలు తాగకుండా గట్టిగా ట్రై చేస్తే కచ్చితంగా అమ్మాయిలో టాలెంట్ ఉంటే కచ్చితంగా వస్తాయి. ఎందుకంటే అమ్మాయి నంద్యాల్లో ఉంది ఇక్కడ కూర్చొని ట్రై చేసుకోవాలి అక్కడ కూర్చొని నేను అప్పుడు పిలిచినప్పుడు వస్తానుఅంటే కుదరదు ఎవడో ఫోన్ చేస్తాడు ఇప్పుడు వస్తామ ఆఫీస్ కి ఒక్కొకసారి రేపు షూటింగ్ ఉంటది మేము చాలాసార్లు అలా చేసాం రేపు షూటింగ్ ఉంటే ఈరోజు అమ్మాయిల్ని గాని అబ్బాయిల్ని గాని ఆ క్యారెక్టర్లు బుక్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
(11:15) ఒకసారి మనం అనుకున్నోడు దొరకడు ఒకసారి చివరి నిమిషాల్లో మన క్యారెక్టర్ మారుస్తాము ఏవో జరుగుతాయి ఒకసారి ముందు అనుకున్న షూట్ రేపు ఉంటది రేపు పెట్టేస్తాము రేపు పెట్టేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఫైనలైజ్ అవ్వదు అప్పటికప్పుడు తెప్పించి అందరిని అడిగి ఆ ఓవర్నైట్ బుక్ ఫైనలైజ్ చేసిన సందర్భాలు ఉంటాయి. సో అలాగే ఈ అమ్మాయి ఇక్కడ ఉండి ఆ అమ్మాయి కొంత దాన్న ఏమంటారు వీళ్ళు టాలెంట్ కోఆర్డినేటర్లకు ఫోటోలు ఇచ్చి కొంతమంది డైరెక్టర్ల ఆఫీసులకి కలిసి ఫోటోలు ఇచ్చి ఇవన్నీ చేస్తే కచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా పడుకోకుండా కూడా వస్తది.
(11:51) అవన్నీ చేయకుండా మూడు సార్లు వచ్చిపోేసి నాకు వచ్చేసింది సినిమా ఇండస్ట్రీ అంతా ఇంటే అంటే అది ఆ అమ్మాయికి నష్టం తప్ప ఇండస్ట్రీకి ఏమి నష్టం లేదు. జస్ట్ జరుగుతానే ఉంటది. ఇప్పుడు ఆ అమ్మాయి మాటలు వినేసి ఎవరో వచ్చి ఇండస్ట్రీని శిక్షించేయరు ఎందుకంటే ఆ అమ్మాయి ధైర్యంగా పేర్లే చెప్పలేకపోతుంది. మరి పేర్లే చెప్పకపోతే ఎవరు ఇక్కడ చేశారు ఇదంతా ఏందంటే జనరల్ డిస్కషన్ అయితే ఇది ఓవరాల్ గా ఇలాంటి చర్చ మంచిదే ఎందుకంటే అమ్మాయిలకి క్లారిటీగా చాలా మంది అమ్మాయిలు క్లారిటీగా వస్తున్నారు ఏమని నేను పడుకోను కానీ నేను సినిమాల్లో చేస్తాను అని వచ్చేవాళ్ళు ఉన్నారు రివర్స్
(12:28) క్లారిటీ నేను పడుకుంటాను కానీ అందరితో పడుకోను డైరెక్టర్ ఇవి కూడా ఉన్నాయి సెలెక్షన్ కూడా ఉన్నాయి. అడిగినవాళ్ళు తనతో పడుకోరు వాళ్ళు కూడా చాలా మంది తెలివిగా ఏందంటే ఈ సినిమాలో ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చూసుకొని వాళ్ళతో ఇది చేస్తారు మిగతా సమయంలో మనతో మాట్లాడుతుంటారు కానీ కో డైరెక్టర్లతో అసిస్టెంట్ డైరెక్టర్ తో మాట్లాడుతుంటారు కానీ వాళ్ళు జాగ్రత్తగానే ఉంటున్నారు.
(12:50) ఇలాంటి స్టోరీలు కూడా నేను బోల్డ్ వింటూ నాయ మధ్య అందువల్ల అమ్మాయిలు కూడా కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు వాళ్ళకి ఏం కావాలో క్లారిటీతో ఉంటున్నారు. కాబట్టి ఈ అమ్మాయికి రాలేదనే బాధలో కావచ్చు ఆక్రోశంలో కావచ్చు లేదా పాపులారిటీ కోసం కావచ్చు ఆ అమ్మాయి చెప్తుంది తప్ప ఆ అమ్మాయి చెప్పింది 100% వాస్తవం కాదు రెండోది వెంకి తప్పు కూడా లేదని అమ్మాయి చెప్పింది కాబట్టి మన వెంకిని చేయడానికి లేదు ఎందుకంటే వెంకి మామూలుగా మనం మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కావాలి కాబట్టి కొద్దిగా మాట్లాడుకుందాం అని చెప్పాడని అమ్మాయి చెప్తుంది అంతమాత్రన వెంకి పడుకోమన్నాడని అమ్మాయి
(13:23) కూడా ఆరోపించట్లేదు ఓకే సో ఓవరాల్ గా అమ్మాయి స్పెసిఫిక్ గా ఏమి ఏమి చెప్పట్లేదు జనరలైజ్ చేసి చెప్తుంది.

No comments:

Post a Comment