Monday, August 10, 2026

The Unscripted Podcast 06 ft. Dr. Sivaranjani | Part 1 | Parenting & Child Health | Telugu Podcast

The Unscripted Podcast 06 ft. Dr. Sivaranjani | Part 1 | Parenting & Child Health | Telugu Podcast

Author Name:Chitralahari Entertainments

Youtube Channel Url:https://www.youtube.com/@chitralaharientertainments

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Bz448xWgzpw



Transcript:
(00:00) డాక్టర్స్ లో కూడా అందరూ ఎథికల్ గా ఉండట్లేదు వార్చ్ చేతులు గ్లౌస్ ఉండవు మొహానికి మాస్క్ ఉండదు వెంటిలేటర్ మీద పిల్లల్ని సోషల్ మీడియా చూపిస్తాం. డెలివరీ అప్పుడు ఆ పెయిన్ లో ఉన్న మదర్ ని సోషల్ మీడియాలో పెట్టడం ₹300 కి ఆ మ్యాజికల్ పోర్షన్ ని తెచ్చుకొని తాగేస్తామండి వాడు. హి డైడ్ విత ఇన్ వన్ ఇయర్ ఆర్ సంథింగ్ లివర్ ఫెయిల్యూర్ ఓఆర్ఎస్ అనే మాటని ట్రేడ్మార్క్ కింద చేసుకొని దే ఆర్ మిస్ఇంటర్ప్రెటింగ్ అండ్ ఆర్ ట్రైింగ్ టు సెల్ సం ప్రొడక్ట్ ఓఆర్ఎస్ఎల్ అన్నమాట దాని పేరు అప్పుడు అందులో యాక్చువల్ ఓఆర్ఎస్ లో ఉండాల్సిన దానికంటే 10 రెట్లు షుగర్ ఉంది.
(00:37) చెరియాట్రిక్ పేషెంట్స్ లో గాని పెడియాట్రిక్ పేషెంట్స్ లో గాని రెండు ఇట్ మే లీడ్ టు డెత్ సిచువేషన్ ఎస్ ఈ మెడిసిన్ ఇంత ఇంత దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎంత ఇన్నీ రాయాలి మోడర్న్ మెడిసిన్ మెడిసిన్స్ కి ఎక్స్పర్ట్ ఒపీనియన్ మీరు చెప్పండిగ పేరెంటింగ్ ఎంతవరకు కరెక్ట్ ఎంత నిజం తీసుకోవాలి సెరిబ్రల్ పాల్సీ ట్రీట్మెంట్ త్రూ దిస్ ఇండిజ మెడికల్ సిస్టమ్స్ దాన్ని ట్రీట్ చేసేస్తున్నారు.
(00:57) హౌ ఇంపాసిబుల్ షుగర్ బేస్డ్ కాములేషన్ ఉంది కాస్మలిటీ బేసిస్ మీద డబల్హ్ఓ క్లిక్యులేట్ చేసి ఒక ఫార్ములా ఇచ్చింది. దీన్ని వీళ్ళు ఫార్ములా కింద తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవడానికి షుగర్ సొల్యూషన్ మార్కెటింగ్ చేసి తయారు చేసుకోవడానికి బేసిక్ ఇష్యూ ఏంటంటే దీనికి స్టెబిలిటీ ఆర్ యక్సెప్టబిలిటీ ఎక్కువ ఉంటదా? యక్సెప్టబిలిటీ తీపుగా ఉంటే తాగుతారు ఇది ఎవరు తాగుతారు? విత్ సోషల్ మీడియా అవైలబిలిటీ ఎవ్రీవన్ ఇస్ ఏ డాక్టర్ ఎవ్రీవన్ ఎవ్రీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా తక్కువ చూడండి.
(01:25) ఎస్ మమ్ చూసేది సెలెక్ట్ చేసుకోండి కరెక్ట్ ఇన్ఫ్లయన్సర్స్ [సంగీతం] వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ మమ్ మీ బిజీ స్కెడ్యూల్ లో విత్ ఆల్ యువర్ వర్క్ అండ్ థాంక్స్ మాకు టైం ఇచ్చారు థాంక్యూ సో మచ్ ఫర్ దట్ ఆ బిఫోర్ డ్వెలింగ్ డీప్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ మీ పర్సనల్ ఇష్టాల నుంచి నేను ఐ విల్ ట్రై టు స్టార్ట్ సో మీరు ఇంత బిజీ స్కెడ్యూల్
(02:10) లో కూడా సోషల్ అవేర్నెస్ అండ్ సోషల్ జస్టిస్ యాంగిల్ లో మీరు చాలా పోరాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఓఆర్ఎస్ ఇష్యూ ఓఆర్ఎస్ అనే మాటని ట్రేడ్మార్క్ కింద చేసుకొని దే ఆర్ మిస్ఇంటర్ప్రెటింగ్ దట్ థింగ్ అండ్ దే ట్రైింగ్ టు సెల్ సం ప్రొడక్ట్స్ లైక్ బిగ్గర్ మల్టీనేషనల్ కంపెనీస్ ఈ ఇష్యూ మీద మీరు పోరాడాలి అని ఒక సీరియస్ డెసిషన్ తీసుకోవడానికి వాట్ ఆర్ యువర్ బేసిక్ థాట్స్ ఎక్కడ మొదలైంది మమ్ ఈ సీడ్ మీకు అసలు 8 ఇయర్స్ క్రితమే ఒక రెండు మూడు సార్లు పేరెంట్స్ పిల్లలు లూజ్ మోషన్స్ తో తీసుకొస్తే వారస్మని చెప్తాం కదా ఓరస్
(02:45) అనేది మందు ఈ సెంచరీలో ఎంతో మంది ప్రాణ ప్రయాణాలు నిలబెట్టిన మహత్తరమైన మందు అది అందరూ ఒప్పుకుంటారు కదా సో ఇన్ సెంచరీలో డిస్కవర్ అయినది ఓకేడబల్యూహ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ సో ఓఆర్ఎస్ అనే చెప్పేవాళ్ళం ఇంతడబల్యహ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని చెప్పేవాళ్ళం కాదు ఎందుకంటే మాకు తెలిసిన ఓఆర్ఎస్ ఒక్కటేఓ రికమెండెడ్ ఫార్ములా అని సో కొన్నిసార్లు పేరెంట్స్ మోషన్స్ పెరిగిపోయినయి పెరిగిపోయినయి పెరిగిపోయిన అంటుంటే అంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత అసలు మీరు ఏమఇస్తున్నారు తీసురండి అని చూస్తే ఆ మేము ఓఆర్ఎస్ఎల్ ఇవ్వచ్చా అని
(03:22) ఒకళ్ళు అడిగితే ఇవ్వండిమ్మ ఓఆర్ఎస్ఏ కదా అని అన్నట్టు కూడా నాకు గుర్తు అన్నమాట ఆ తర్వాత తీసుకొస్తే అందులో యాక్చువల్ ఓఆర్ఎస్ లో ఉండాల్సిన దానికంటే ఓఆర్ఎస్ఎల్ అన్నమాట దాని పేరు అప్పుడు అప్పుడు కంపెనీ తీసుకున్నట్టు ఉంది ఫస్ట్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇది నెక్స్ట్ జాన్సన్ జాన్సన్ వాళ్ళు కొన్నారు సో దాని మీద 10 రెట్లు షుగర్ ఉంది.
(03:47) మ్ అంటే డబల్యూహ్ఓ ఫార్ములా ఉండాల్సిన దానికంటే 10 రెట్లుడబ్ల్యూహ్ఓ ఫార్ములాలో గ్లూకోస్ సోడియం ఒక పక్క ఒకే పారలల్ గా ఒకే లెవెల్ లో ఉండాలి. ఎందుకంటే ఈ మొత్తం మందు ఏ బేసిస్ మీద తయారు చేస్తారంటే సోడియం గ్లూకోస్ కో ట్రాన్స్పోర్ట్ ఓకే సో ఆ సోడియం గ్లూకోస్ జతకట్టి లోపలికి వెళ్తుంటే పేగులో నుంచి మన శరీరంలోకి రక్తంలోకి ఆ వాటర్ కూడా దాంతో పాటు వెళ్తది.
(04:18) ఇంక ఇంతకంటే ఎక్స్ట్రా కొంచెం చెక్కరు ఉన్నా మ్ కొంచెం గ్లూకోస్ ఉన్నా అది లూస్ మోషన్స్ ని పెంచేస్తది. అందుకనే ఆ పిల్లలు ఇంప్రూవ్ అవ్వటానికి బదులు మోషన్స్ ఎక్కువైపోయి ఇంకా డీహైడ్రేట్ అయిపోయి హాస్పిటల్ లో చేర్చాల్సి వచ్చేది. ఉమ్ అప్పుడు నేను ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చినప్పుడు అసలు మీరు ఇది ఇలా దీన్ని పెట్టుకుని అసలు మీరు మా దగ్గరికి ఎలా ఇంత ధైర్యంగా వస్తున్నారు అంటే లేదు మేడం మేము చెప్తాం మేము చెప్తామని చివరికి ఆ కంపెనీ వాళ్ళ వెనకాల డు నాట్ గివ్ డ్యూరింగ్ డైరియా అని మీరు హ్యాండ్ లెన్స్ పెట్టుకొని చూస్తే తప్ప కనపడినంత చిన్నగా
(04:53) ఇప్పుడు నేను కళ్ళజోడు పెట్టుకున్నా కనపడదు అది అంత చిన్నగా పెట్టడం మొదలు పెట్టారు. కానీ ప్రతి ఒక్క డాక్టరు, ప్రతి ఒక్క హాస్పిటల్, ప్రతి ఫార్మసీ, సూపర్ మార్కెట్ ఎక్కడ చూసినా ఓఆర్ఎస్ఎల్ే అండ్ ఎవ్వరికీ తెలియని కూడా తెలియదు ఇంత ఇంత మోసం ఉందని ఇందులో ఇంత అన్ఎథికల్ మార్కెటింగ్ లేబెలింగ్ ఉందని సో నెమ్మదిగా నేను నా చిన్న లెవెల్ లో నేను YouTube లో చెప్పటము నా దగ్గరికి వచ్చే పేరెంట్స్ కి చెప్పటము మొదలు పెట్టాను.
(05:24) దెన్ ఐ రియలైజ్ దిస్ ఇస్ నథింగ్ అసలు నేను చేసేది చాలా తక్కువ ఐ హావ్ టు రీచ్ ఇట్ అవుట్ టు మోర్ పీపుల్ అండ్ ఐ హావ్ టు రీచ్ ద అథారిటీస్ అబౌట్ ఇట్ అని దెన్ ఐ అప్పటికే కూడా మార్కెట్ లోకి వచ్చింది అనేది వచ్చింది. సో నేను ఇవన్నీ పిక్చర్స్ పెట్టి కాంపోజిషన్ ఫస్ట్ సిడిఎస్సిఓ ఒక లెటర్ రాశను మీరు ఇది ఇది ఓర్ఎస్ అనేది మెడిసిన్ హౌ ఆర్ యు అలవింగ్ దిస్ పీపుల్ టు సెల్ అని వాళ్ళఏమన్నారు ఇది మా పర్వ్యూ కిందకు రాదు వాళ్ళు ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి పర్మిషన్ తీసుకుంటున్నారు మీరు వాళ్ళకు రాయండిఅని వాళ్ళు కూడా నా లెటర్ కాపీ పంపారు అన్నమాట అండ్ ప్రూఫ్స్ పంపమన్నారు అప్పుడు ఈ ఫోటోలు వెనకాల
(06:06) ఇవన్నీ చెప్పి డబల్యూహ్ఓ ది ఇది ఇది అని చెప్పి పంపాను పంపాక అలా టూ అండ్ ఫ్రో ఒక రెండు మూడు కమ్యూనికేషన్స్ జరిగినయి తర్వాత హెల్త్ మినిస్ట్రీకి కూడా రాశను హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు కూడా ఎఫ్ఎస్ఎస్ఐ కి లెటర్ పంపారు ఐ హావ్ ఆల్ దోస్ కాపీస్ విత్ మీ యు అడ్రస్ దిస్ ఇష్యూ అని సో 8 ఏప్రిల్ 2022 ఎఫ్ఎస్ఎస్ఐ ఇష్యూడ్ ఆన్ ఆర్డర్ యు కెన్ సర్చ్ ఆన్లైన్ అది క్లియర్ గా ఉంటది మనకి మెడికల్ డైలాగ్స్ వాళ్ళు కూడా కవర్ చేశారు అది ఆర్డర్ లో ఏం చెప్పారంటే నో వన్ షుడ్ యూస్ ద త్రీ లెటర్స్ ఓఆర్ఎస్ ఆన్ ద లేబుల్ బికాజ్ ఇట్ విల్ మిస్లీడ్ పీపుల్
(06:44) అండ్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ద హెల్త్ ఆఫ్ అండ్ ఇట్ కెన్ రిస్క్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ అనేది ఓకే సో వ థాట్ వర్ యునో అవర్ బాటిల్ ఇస్ వన్ ఓకే సో విత ఇన్ టూ మంత్స్ ద ఆర్డర్ వాస్ చేంజ్డ్ దే రివర్టెడ్ ద ఆర్డర్ అండ్ కొత్త ఆర్డర్ ఏం పాస్ చేశారు అంటే ఆల్రెడీ ట్రేడ్మార్క్ ఉన్న కంపెనీస్ మేము కొత్తవాళ్ళకి ఇవ్వము బట్ ఆల్రెడీ ట్రేడ్మార్క్ ఉన్న కంపెనీస్ దే కెన్ యూస్ దిస్ కంటిన్యూ యూసింగ్ ఓఆర్ఎస్ ఆన్ దేర్ లేబుల్ దో దే అంటే వాళ్ళు డబల్యూహ్ఓ రికమెండెడ్ ఫార్ములా కాకపోయినా కూడా ఓఆర్ఎస్ అనేది వాళ్ళ లేబుల్ మీద ఉండొచ్చు కింద మట్టుకు దిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్
(07:29) అని రాయాలి అమ్ముకోండి అని చెప్పారు సో ఏమి మారల హాస్పిటల్స్ లోనూ ఇవే ఐసయు లో కూడా ఇవే మొన్న కూడా చెప్తున్నారు అనంతపూర్లో ఎవరో ఐసయులో వాళ్ళ పేషెంట్ అడ్మిట్ అయితే ఈ ఓఆర్ఎస్ఎల్ ఇస్తే ఈమె ఆపిందంట లేదు డాక్టర్ శివరంజని చెప్పారు ఇది ఓఆర్ఎస్ కాదని అలా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర అంటే నష్టపోయినవాళ్ళ స్టోరీస్ ఈ మన రైజ అవేర్నెస్ వల్ల కొంత తెలియగా ఉండి మంచి తీసుకున్నవాళ్ళ స్టోరీస్ సో ఇప్పటికి ఎక్కడ చూసినా మీకు అండ్ ఇప్పుడు కొత్తగా మరి ట్రేడ్మార్క్ లేనివాళ్ళకి ఇస్తామా ఇవ్వమన్నారు కదా కానీ ఇచ్చారు.
(08:12) ఇప్పుడు కొత్తగా వచ్చింది. అండ్ అది చాలదు అన్నట్టు జింకోవిట్ యక్టివ్ హిమాలయ రిహైడ్రేట్ ఇంకా ఎలక్ట్రో చాయిస్ ఇలా కొన్ని ఏం చేస్తున్నారు ఓఆర్ఎస్ అని లేదు కానీ అన్ని మెడికల్ షాపుల్లో పెట్టి వాళ్ళు కూడా ఎవరైనా ఓఆర్ఎస్ అని అడిగితే ఇవి ఇస్తున్నారు. సో డబల్యూహెచ్ఓ ఇప్పుడు ఓఆర్ఎస్ ఎల్ వాళ్ళు ఏం చేశారు డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా లాంచ్ చేశారు.
(08:38) ఎస్ మమ్ లాంచ్ చేసినప్పుడు మీరు ఫుడ్ ఫార్మర్ అని వినే ఉంటారు కదా ఆయన ఏం చేశారు డబల్యూహ్ఓ రికమెండెడ్ ఫార్ములా లాంచ్ అయింది మనం బ్యాటిల్ వి హావ్ వన్ అని అది పోస్ట్ పెట్టేసారు కానీ నేను అప్పుడు అతనికి కూడా మెసేజ్లు పెట్టి చివరికి ఆ పోస్ట్ తీపిచ్చాను అన్నమాట హి రిమూవడ్ దట్ పోస్ట్ నౌ ఇఫ్ యు స దోస్ పోస్ట్ వంట్ బి దేర్ బికాజ్ వీళ్ళు ఓఆర్ఎస్ డబల్యూహ్ఓ రికమండడ్ ఫామ్ లో లాంచ్ చేశారు కానీ మిగతాయి మానేయలేదు మానేయకుండా ఏం చేస్తున్నారు సైలెంట్ డీహైడ్రేషన్ అని ఒక టర్మ్ కాయిన్ చేసి సొంతగా అలాంటిది ఇప్పటి వరకు మేము ఎవరం చదువుకోలా ఎండోక్రైనాలజిస్ట్ ఎవరో
(09:15) చదువుకోవాలా ఫిజీషియన్స్ ఎవరు చదువుకోలా ఓన్లీ ఈ కంపెనీ వాళ్ళు చదువుకున్నారు మరి ఎక్కడి నుంచి చదువుకున్నారో జాన్సన్ జాన్సన్ నుంచి స్పిన్ ఆఫ్ కంపెనీ కెన్యూ గత రెండు మూడేళ్ల నుంచి ఇప్పుడు అది కెన్యూ కంపెనీ కిందకి వస్తుంది. సో వీళ్ళు ఏం చేశారు? అది కంటిన్యూ చేస్తే డబల్యూహ్ఓది లాంచ్ చేసి ఈ పాతవి ఏవైతే హై షుగర్ ఉన్నావో సెలబ్రిటీస్ తో ఆర్ సెల్ అని చెప్పి అడ్వర్టైస్మెంట్ చేపిస్తున్నారు ఆర్ సెల్ అని సో రేపు కోర్ట్లో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఓఆర్ఎస్ అంటలే దీన్ని మేము ఆర్ సెల్ అంటున్నాము మేమేమి ఓఆర్ఎస్ అని మార్కెట్
(09:50) చేయలా అంటున్నారు. బోల్డ్ లెటర్స్ లో ఓఆర్ఎస్ అది కదా సో ఇప్పుడు మీరు ఎలా మార్కెట్ చేయండి సరే మీరు ఇప్పుడు డిస్క్లైమర్ కూడా మూడేళ్ళ నుంచి వచ్చింది. చదువుకున్నవాళ్లే డిస్క్లెమర్ చూడరు డాక్టర్స్ ఏ చూడట్లేదు వాళ్ళ మెడికల్ షాప్స్ లోనూ ఐసియు లోనూ హాస్పిటల్స్ లోనూ ప్రతి చోట ఇది పెట్టేస్తున్నారు చదువు రాని పేద ప్రజల సంగతి అసలు ఏంటి ఆ అసల ఏ బిడ్డ అయినా ఎందుకు సఫర్ అవ్వాలి నువ్వు లూస్ మోషన్స్ కానీ నువ్వు ఒకటి ఇవ్వాలి ఓఆర్ఎస్ ఇవ్వాలి అండ్ నువ్వు లూస్ మోషన్స్ కని పాపం ఓఆర్ఎస్ అనుకొని నీ బిడ్డకి ఇస్తున్నావ్ నీ ఫాదర్ కి షుగర్ ఉంది
(10:30) ఓఆర్ఎస్ అనుకొని నువ్వు ఐదు ఓఆర్ఎస్ కంటే 10 రెట్లు చెక్కర ఉన్న ప్యాకెట్ ఇస్తున్నావ్ మీ నాన్నగారికి మీ అమ్మగారికి వాళ్ళు ఇప్పుడు సిక్ అయ్యారు నీకు తెలియని కూడా తెలీదు దీని వల్ల సిక్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు చనిపోతే నీకు దేని వల్ల చనిపోయారో తెలిదు షుగర్ ఎక్కువైపోయింది చనిపోయారు అనుకుంటావు అంతే డయాబెటిక్ ఆ లూస్ మోషన్స్ ఎక్కువైనాయి డీహైడ్రేషన్ అయిపోయింది షాక్ అయిపోయింది అనుకుంటాము అసలు మిస్టేక్ ఇక్కడ జరిగింది మన దేశంలో 100 మంది పిల్లలు ఐదఏళ్లో పిల్లలు చ్చిపోతుంటే 13 మంది ఎందుకు చచ్చిపోతున్నారు లూజ్ మోషన్స్ వల్ల మీరు
(11:05) మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డేటా కి వెళ్తే దిస్ ఇస్ ద డేటా మరి అలాంటిది నువ్వు లూస్ మోషన్స్ పెంచేది నేను డిస్క్లైమర్ పెట్టి అమ్ముకుంటున్నాను నేను అలా మార్కెట్ చేయట్లేదు నువ్వు ఏం చెప్పినా అక్కడ ప్రజలు వెళ్లి ఫార్మసీస్ కి వెళ్తే అవి ఇస్తున్నారు అసలు ఫార్మసీలో ఎందుకు పెట్టాలి అలాంటప్పుడు ఇది మందు కాదు కదా ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ ఇచ్చింది కదా సో వీళ్ళ వల్ల ఇంకా సో వాళ్ళు కూడా సోను సూత్ అడ్వర్టైస్మెంట్ చేస్తున్నారు కదా వాళ్ళు ఏమంటున్నారు దీనికంటే మాకు కొంచెం తక్కువ చెక్కర ఉంది అంటున్నారు బట్ అది కూడా ఎనిమిది రెట్లు
(11:39) చక్కర ఉంది. డబ్ల్యూహెచ్ఓ కంటే సో ఇలాగా ప్రజల్ని మోసం చేస్తున్నారు సో నేను హెల్త్ మినిస్ట్రీ కి మళ్ళా రాయటము ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ ని రీచ్ అవ్వటానికి చూస్తున్నాను మీరు ఇలాంటివి ఫార్మసీస్ కి చేయొద్దని దెన్ పిఐఎల్ ఫైల్ చేశాను ఐమ ఫైటింగ్ దట్ డాక్టర్స్ చాలా మంది నాకు చేయతని ఇచ్చారు ఇండియా వైడ్ మూమెంట్ క్రియేట్ మూమెంట్ క్రియేట్ చేశాను చాలా అవేర్నెస్ తీసుకొచ్చా చాను బట్ స్టిల్ వి హావ్ నాట్ రీచ్డ్ ఇట్ టు ద టు ద ఇంకా అవ్వల ఇది మరి ఎప్పుడు అవుతుదో చూడాలి.
(12:21) గ్రేట్ మమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ వన్ యాంగిల్ రెండు ఇది చాలా పెద్ద పోరాటం అండ్ కనబడని గోష్టితోటి పోరాడం లాంటిది ఇది యక్చువల్లీ అండ్ మొండిదాన్ని కాబట్టి ఐ యమ ఏబుల్ టు డ దిస్ అదర్వైస్ లైక్ ఇట్ ఇస్ అండ్ మోర్ ఓవర్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే బిగ్గెస్ట్ ఐ మీన్ లార్జెస్ట్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రీషయన్స్ ఇన్ ఇండియా ఓకే కాన్ఫరెన్స్ కి నియోనటల్ రీసెర్చ్ స్టేషన్ ప్రోగ్రామ్స్ కి స్పాన్సర్షిప్ కి దే టేక్ స్పాన్సర్షిప్ ఫ్రమ దిస్ కంపెనీ ఎన్నిసార్లో వాళ్ళని రిక్వెస్ట్ చేశాను మీరు హెల్త్ మినిస్ట్రీకి రాయండి ఓఆర్ఎస్ అనేది వీళ్ళు వాడకూడదు తీసేయాలంటే దే
(13:05) డింట్ కోఆపరేట్ కంటిన్యూ అంటే కాన్ఫరెన్స్లకి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు స్పాన్సర్షిప్ తీసుకోవడం అయితే కంటిన్యూ చేశారు మొన్న కూడా లాస్ట్ ఇయర్ కూడా చేస్తే ఇంకా నాకు విరక్త వచ్చి నేను అవుట్ అండ్ అవుట్ వెళ్ళాను అది సౌత్ ఫస్ట్ పోస్ట్ ఆల్ కవర్ చేయడం వల్ల చాలా అవేర్నెస్ డాక్టర్స్ లో వచ్చింది. లేకపోతే పీడియాట్రీషియన్స్ కి చాలా మందికి తెలియకుండే యంగ్గాళ్ళకైనా తెలిసిందేమో సీనియర్స్ చాలా మందికి తెలియకుండే సో వాళ్ళు అలా కవర్ చేయటం వల్ల అండ్ ఇప్పటికీ కూడా ఐ యమ నాట్ ఏబుల్ టు కన్విన్స్ ఐఏపి ఇప్పటికీ కూడా మీరు రాయండి నేను ఒక్కదాన్నే పోరాడటానికి
(13:43) ఒక అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రీషియన్స్ పోరాడటానికి డెఫినెట్ గా వెయిటేజ్ డిఫరెంట్ ఉంటుంది కదా నో దే ఆర్ నాట్ విల్లింగ్ టు బట్ దే ఆర్ కంటిన్యూంగ్ టు టేక్ ఫండ్స్ ఫ్రమ దట్ కంపెనీ బట్ ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా నాకు చేయొత్తనిస్తున్నారు ఇప్పుడు దే ఆల్సో నా పిఐఎల్ లో ఇంప్లీడ్ అయ్యారు ఇంప్లీడ్ అయ్యి వాళ్ళది కూడా ఇప్పుడు కేస నాతో పాటు జరుగుతుందన్నమాట అగైన్స్ట్ దిస్ మిస్ లీడింగ్ లేబెల్స్ అండ్ విమెన్ పీడియాట్రీషియన్స్ ఫారం కూడా ఇంప్లీడ్ అవుతున్నారు.
(14:16) గ్రేట్ మమ్ ఒకటి పిల్లల్లో వచ్చే ఇష్యూ ఇస్ వన్ యాంగిల్ అయితే పెద్దవాళ్ళల్లో హూ ఆర్ డయాబెటిక్ దిస్ ఇస్ మోర్ డేంజరస్ అండ్ వల్నరబుల్ పాపులేషన్ చెప్పలేం చెరియాట్రిక్ పేషెంట్స్ లో గాని పెడియాట్రిక్ పేషెంట్స్ లో గాని రెండు ఇట్ మే లీడ్ టు డెత్ సిచువేషన్ వెరీ సీరియస్ క్రిమినల్ అకార్డింగ్ టు మీ అన్ఎథికల్ మార్కెటింగ్ మిస్లీడింగ్ లేబుల్ క్రిమినల్ అండ్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ ఇన్వాల్వింగ్ డాక్టర్స్ టు మార్కెట్ ఆల్సోఆర్ఎస్ఎల్ వీడియోస్ లో పాపం సీనియర్ డాక్టర్స్ వాళ్ళ తెలుసో తెలియదో కూడా వాళ్ళతో డీహైడ్రేషన్ అని చెప్పిచేసి సైలెంట్ డహైడ్రేషన్ అని వీళ్ళు మార్కెట్ చేస్తున్నారు.
(14:52) అండ్ మీకు డెంగూ జ్వరం టైఫాయిడ్ జ్వరం వస్తే సైలెంట్ డీహైడ్రేషన్ కి ఇది మంచిదని చెప్తున్నారు. డెంగూ జ్వరంలో ఇంత చక్కరుఉన్న లిక్విడ్స్ ఇస్తామా మేము ఆబవియస్లీ అసలు పోన అయన్నీ పక్కన పెడితే టేస్ట్ నచ్చి రోజు తాగేస్తారు ఇది మంచిది అనుకొని ఇందులో మాజా కోకోకోలా కంటే ఎక్కువ చెక్కర ఉంది తెలుసా మీకు పీపుల్ ఆర్ వెరీ డిక్టివ్ యా మాజా కోకోకోలా కంటే ఎక్కువ చెక్కర ఉంది ఎక్కువ చెక్కర ఉంది ఓఆర్ఎస్ఎల్ లో మరి అది ఒబేసిటీ ప్రైమ్ మినిస్టర్ గారేమో ఒబేసిటీ యాంటీ ఒబేసిటీ క్యాంపెయిన్ అంటారు మరి అండ్ అండ్ దినేష్ కార్తిక్ దీపికా పరికల ఆమె అలాగ కొంతమంది సెలబ్రిటీ ఓఆర్ఎస్ఎల్
(15:35) కి అడ్వర్టైస్మెంట్ మీకు నేర్సంగా ఉన్నప్పుడు అల్లా తాగండి తాగండి తాగండి అని యస్ యు మెన్షన్డ్ అవేర్నెస్ అబౌట్ దిస్ టాపిక్ 99% కి లేదు మమ్ ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ అనే సెలబ్రిటీస్ కి కూడా ఉండిఉండకపోవచ్చు అదే అంటున్నా ఎవ్రీబడీ ఇస్ బీయింగ్ మిస్లెడ్ వాళ్ళు తెలియకుండానే చేస్తున్నా 99% తెలిస్తే ఐ డోంట్ థింక్ ఏ స్పోర్ట్స్ వమన్ వుడ్ డ దిస్ తెలుసు స్తే షి వుడ్ హవ్ డన్ ఇట్ ఇన్ అడ్వర్టంట్లీ ఓన్లీ ఆ టు యడ్ ఆన్ నాకు ఒక చిన్న డౌట్ మమ్ ఇక్కడ యక్చువల్లీ ఇప్పుడు ఆ షుగర్ బేస్డ్ ఫార్ములేషన్ ఉంది ఓఆర్ఎస్ ఒరిజినల్ ఎలక్ట్రోలైట్ వాట్ఎవర్ ఆస్మలాలిటీ బేసిస్ మీద డబల్హ్ఓ క్లిక్లేట్
(16:13) చేసి ఒక ఫార్ములా ఇచ్చింది. దీన్ని వీళ్ళు ఫార్ములా కింద తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవడానికి షుగర్ సొల్యూషన్ మార్కెటింగ్ చేసి తయారు చేసుకోవడానికి బేసిక్ ఇష్యూ ఏంటంటే దీనికి స్టెబిలిటీ ఆర్ యక్సెప్టబిలిటీ ఎక్కువ ఉంటదా యక్సెప్టబిలిటీ తీపుగా ఉంటే తాగుతారు ఇది ఎవరు తాగుతారు టియర్స్ టేస్ట్ వస్తది ఓఆర్ఎస్ఎల్ కి ఎగజాక్ట్ టేస్ట్ ఏముంటది అంటే మన కన్నీళ్లు ఎలా టేస్ట్ ఉంటాయో అదే టేస్ట్ వస్తది.
(16:38) ఎస్ ఎందుకంటే దాని ఆస్మలారిటీ మన బాడీ ఆస్మలారిటీతో మ్యాచ్ అయటం మనది 285 మి ఆస్మోల్ పర్ లీటర్ అయితే రెడ్యూస్డ్ ఆస్మలారిటీది 245 మిీ ఆస్మోల్ పర్ లీటర్ ఇదివరకు 310 ఇప్పుడు 245 బికాజ్ వాళ్ళు ఏం చూశరంటే ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది దీనివల్ల ఇంకా మనకి లూస్ మోషన్స్ తగ్గటం డహైడ్రేషన్ కరెక్షన్ బాగుంటం చూశారు మరి 10 రేట్లు చక్కర పెట్టంగా ఇది టేస్టీగా ఉంటది ఇందులో కూడా కొంత సోడియం ఉంటది కానీ ఇది టేస్టీగా ఉంటది హ్యాపీగా ప్యాకెట్లు ప్యాకెట్లు తాగుతారు ఇదైతే ఓర్పుగా నాన్న తాగు అని బుజ్జగించి నెమ్మదిగా ఇచ్చుకోవాలి. కానీ వాళ్ళకి
(17:18) అర్థం కానిది ఏంటంటే నువ్వు బుజ్జిగించి ఇంతఇచ్చిన బెనిఫిట్ ఇది నువ్వు వాడు హ్యాపీగా తాగేస్తున్నాడు అని ఇచ్చావు అనుకో దీని వల్ల ఇంకా నీ బిడ్డని ప్రమాదంలో పెడతాను. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫ్లేవర్స్ ఆపిల్ ఆరెంజ్ స్ట్రాబెర్రీ అంతే యా సో ఆ ఐ హోప్ ఈ సోషల్లీ రెలవెంట్ టాపిక్ అందరికీ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మమ్ అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఓఆర్ఎస్ అండ్ ఓఆర్ఎస్ఎల్ మధ్యన డిఫరెన్స్ ని అర్థం చేసుకోండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో అవి మెడికల్ షాప్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి యు కెన్ స్పీక్ విత్ పీపుల్ లైక్
(17:55) మమ్ అండ్ ఫార్మసిస్ట్ తో మాట్లాడండి వాళ్ళతో డిస్కస్ చేయండి ప్లీజ్ ఇందులో ఒక్క పాయింట్ చెప్పాలి మన దేశంలో ఓఆర్ఎస్ సాల్ట్స్ రెండు రకాలుగా వస్తాయి 4.1 గ్రామ ప్యాకెట్ వస్తది 20.5గ్రమ ప్యాకెట్ వస్తది తెలియక వీళ్ళు కొంచెం కొంచెం కొంచెం కొంచెం నీళ్ళలో కలుపుకోకూడదు 20.5గ్రమ దేమో లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి. 4.
(18:20) 1 1 గ్రమ ఏమో 200 ml నీళ్ళలో కలిపి పెట్టుకొని 24 గంటలు వాడుకోవచ్చు మనము అది అందుకే లేబుల్ చదివే అలవాటు చేసుకోవాలి ఎందుకంటే తెలుగులో ఉంటే అన్ని భాషల్లో రాసి ఉంటది. అవును సో ఇది వీళ్ళు చక్కగా తెలుసుకుని అది కలిపి పెట్టుకుంటే చీప్ అండ్ బెస్ట్ కనీసం అది మనకి 20 రూపాయలు అయిపోయే పని 200 రూపాయలు పడతది టెట్రా ప్యాక్ కొనుక్కుంటే డబల్ హెచ్ఓ రికమండెడ్ ఫార్ములా బట్ మీకు కన్వీనియన్స్ కోసం కొనుక్కున్న డబల్ హెచ్ఓ రికమండెడ్ ఫార్ములా కొనుక్కోవాలి.
(18:49) అండ్ ఇంట్లో కూడా ఈ మోషన్స్ అవి ఉన్నప్పుడు మనము ఫ్రూట్ జ్యూసులు ఇవ్వద్దు చక్కర గ్లూకోస్ తేన డేట్ సిరప్లు ఇవ్వకుండా చక్కగా ఫ్రెష్ గా చిలికిన బటర్ మిల్క్ గంజి సూపు ఓఆర్ఎస్ కి ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ కాదు ఓఆర్ఎస్ తో పాటుగా పాటుగా ఓకే అండ్ మంచి నీళ్ళు ఇవ్వాలన్నమాట సో ఇలా మనం అండ్ కొబ్బరి నీళ్ళు కూడా బాగా లేతవైతే మంచిది కాదు మళ్ళా మోషన్స్ పెరగొచ్చు కొంచెం ముదురు కొబ్బరి నీళ్ళు ముదురు కొబ్బరి నీళ్ళు పారాసెటమాల్ ఇస్ హౌస్ హోల్డ్ డ్రగ్ అయిపోయింది.
(19:24) విపరీతమైన డ్రగ్ అబ్యూస్ చేస్తున్నారు పారాసెటమాల్ ని తెలుసో తెలియకో అదొక సర్వరోగ నివారణి అనే ఒక క్యాప్షన్ దానికి ఏర్పడిపోయింది మమ ఆ జ్వరంగా ఉంది పారాసిటమాల్ వేసుకో తలనొప్పి పారాసెటమాల్ వేసుకో బాడీ పెయిన్స్ పారాసెటమాల్ వేసుకో ఎల్డర్స్ లో సిచువేషన్ ఇదే చిన్న పిల్లల సిచువేషన్ ఇదే అన్ని ఏజ్ ఫాక్టర్స్ ని పారాసెటమాల్ ని అబ్యూస్ చేస్తున్నారు.
(19:43) మొన్న మీరు ఇచ్చిన కొంత అవేర్నెస్ బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక కన్ఫ్యూషన్ జనాల్లో ఎక్కువ ఉన్నది. పారాసెటమాల్ పీడియాట్రిక్ అంటే చిన్న పిల్లల్లో డోసేజ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి దాని వల్ల చాలా ఉన్నాయి సో దాని గురించి మీరు కొంచెం నార్మల్ పీపుల్ కి నాలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి అందరికీ ఇంకా బెటర్ గా అర్థం అయ్యేలా చెప్పండి పారాసిటమాల్ే కాదు కొన్ని మందులు చెప్తా కామన్ గా మిస్యూస్ జరుగుతున్నవి ఫస్ట్ పారాసెటమాల్ ఎందుకంటే జ్వరం అన్నప్పుడు ఫస్ట్ అది ఇస్తారు సో మన దేశంలో ఏంటంటే డ్రాప్స్ అని వస్తాయి 1 ml 100 mg ది అండ్ సిరప్ ఏమో సస్పెన్షన్ ఏమో 5 ml 120
(20:21) ఆర్ 125 mg ది 5 ml 240 ఆర్ 250 mg ది ఉండేవి ఇప్పుడు ఏమవుతున్నాయి 1 ml 120 ది వస్తుంది. మళ్లా 5 ml 500 mg ది మొదలు పెట్టారు. సో అండ్ మన దేశంలో ఆర్ఎంపీ లని యాక్చువల్ గా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే మేము కనీసం ఎంబిబిఎస్ చేసినోళ్ళం. దురదృష్టవసాత్తు 10వ క్లాస్ పాస్ అయ్యి 12వ క్లాస్ పాస్ అయ్యి ఎవరైనా డాక్టర్ దగ్గర కాంపౌండర్ల కొన్ని రోజులు చేసి వాళ్ళు హాస్పిటల్ అని పెట్టేసుకుని వాళ్ళని ఇప్పుడు ఆర్ఎంపి అంటున్నారు.
(20:56) సరే మనం ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు క్రోసిన్ 5 మిల్లీ అని రాసేస్తారు. క్రోసిన్ లో డ్రాప్స్ ఉన్నాయి. క్రోసిన్ 120 ఉంది క్రోసిన్ 240 ఉంది ఓకే మళ్లాపి 100 ఉన్నాయి 100 120పి 500 అని ఉంది అందులో 5 ml 500 mg సో మెడికల్ షాప్ వాళ్ళు ఏమంటారు ఇదంతా పారాసెటమాల్ అమ్మ అందులో ఇప్పుడు మీరు ఫార్మసిస్ట్ అన్నారు ఇక్కడ అన్ని ఫార్మసీస్ లో అంత బాగా ఫార్మసీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఏం లేరు సో ఇది కూడా ఫార్మసీ ఇది కూడా పారాసిటమాల్ అనిపి 500 ఇచ్చారు చాడు ఆ బేబీకి నేను మీరు చూసిన పోస్ట్ లో ఓకే మన కిమ్స్ హాస్పిటల్ లోనే ఆ డాక్టర్ గారు పెట్టారు అంటే అక్కడ జరగలా
(21:41) ఆ బేబీ సిక్ అయితే ఆ హాస్పిటల్ కి తీసుకొస్తే వాళ్ళు సేవ్ చేశారు వెంటిలేట్ చేసి లివర్ పాడైతాయి అన్ని చూసుకుని సేవ్ చేశారు ఏమైంది వీళ్ళు పి 120 5 ml ఇమ్మంటే ఈమె 500 ది ఇచ్చారు ఎన్ని డోసులు ఇచ్చారు ఒకే రోజులో ఐదు డోసులు ఇచ్చారు అండ్ అంటే మీరు 120 మల్టిప్/ 5 ఎంత 600 mg ఇవ్వాలి ఎంత ఇచ్చారు 3000 mg ఒక్క రోజులో ఆ బిడ్డకు వెళ్ళింది. లివర్ పోయింది.
(22:16) మరి ఆ బయటికి తీయటకు బోల్డ్ అంత కష్టపడాల్సి వచ్చింది. సో ఇప్పుడు కొన్ని దేశాలు అమెరికాలో ఏంటంటే ఇదివరకు ఎసిటమైనోఫెన్ పారాసిటమాల్ ఎస్టమమైనోఫెన్ అంటారు 5 ml 160 mg ది ఉండేది అండ్ 1 ml 80 mg ది ఉండేది కోవిడ్ తర్వాత ఏదో షార్టేజ్ వచ్చో ఏదో వాళ్ళు అన్ని 5 ml 160 mg చేసేసారు. కానీ ఏం చేస్తారు ఇన్ఫంట్ దానికేమో ఓన్లీ సిరంజ్ ఇస్తారు.
(22:45) సో నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నా ఆ అంతకంటే ఇవ్వలేవు ఇవ్వలేవు క్వాంటిటీ ఇవ్వలేవు లిమిటెడ్ పెద్ద పిల్లలదేమో కప్పిస్తారు సో యాక్చువల్ గా కనీసం రెండు మూడు రకాలు ఉంటే కనుక ఇవ్వటం ఈజీ కానీ మన దేశంలో ఇంత అవగాహన పూర్తిగా లోపం ఉంది ఆ మందుల షాప్ వాళ్ళు ఏం చెప్తే అది తీసుకుంటారు ఆర్ఎంపీ లు ఉన్నారు ఇంకెవరో ఉన్నారు మన వాళ్ళు లేబుల్ చదవరు ఇలాంటప్పుడు ఒకే ఒక ఫార్ములేషన్ ఉంటే అంటే కనీసం ఈ యక్సిడెంట్స్ తగ్గుతాయి అనే నేను ఆ అది సిగ్నేచర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను.
(23:25) సో ఒక్క ఫార్ములేషన్ ఉంటే కనుక అట్లీస్ట్ ఈ డోసింగ్ మిస్టేకులు తగ్గుతాయి అనే ఉద్దేశంతో అది స్టార్ట్ చేశాను మరి అది ఎక్కడి వరకు వెళ్తదో తెలీదు. రెండోది ఇప్పుడు డోమ్ స్టాల్ అని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంపెరిడోన్ అనేది ఇష్ట వచ్చినట్టు వాంతులక వేసే మందు కాదు ఓకే ఇట్ ఇస్ ఏ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది ఇప్పుడు రేపు వాడికి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఉంది నేను ఆ టైంలో ఇది వేసాను అనుకో ఐ షుడ్ నాట్ ఇట్స్ డేంజరస్ ఇట్స్ కాంట్రా ఇండికేటెడ్ సరే వేసేస్తున్నారు ఎందుకంటే 99% ఏం ప్రమాదం జరగదు ఓకే సో కానీ ఇందులో ఏముంది 1 ml 10 mg ది ఉంది 1 ml 1 mg ది
(24:07) ఉంది. ఇప్పుడు ఈ డాక్టర్ 1 ml 1ఎg ది 5 మిల్లీ రాసాడు ఓకే నా ఎక్స్పీరియన్స్ లోనే అట్లీస్ట్ 7ఎ కిడ్స్ వీళ్ళఏం చేస్తారు డ్రాపర్ తో ఆలోచించకుండా ఐదు సార్లు ఇలా 5 ml తీసేస్తారు. 10 టైమ్స్ ఓవర్ డోస్ దట్ చైల్డ్ విల్ గో ఇంటు కోమా రెస్పిరేటరీ డిప్రెషన్ ఓకే సో మాకు తెలిసినాళ్లే అది అంటే నాకు చూపించ అంటే నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసినవి ఇవి ఇలా ఎన్నో ఉంటాయి.
(24:41) దెన్ ఇంకోటి ఏంటి మాక్స్ట్రా అని ఉంటది డ్రాప్స్ సిరప్ సిరప్ 5ఎl రాశారు వీళ్ళు 5ఎl డ్రాప్స్ ఇచ్చారు ఇది నేను చూడలే కానీ నాకు తెలిసిన పీడియాట్రిషియన్ షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఆ బిడ్డ చనిపోతే మదర్ కూడా ఆ బాధతో దూకి చనిపోయారు. అంటే నా వల్ల నా బిడ్డ చనిపోయారు అని సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మన దేశంలో సో ఇన్ని రకాల స్ట్రెంత్లు ఇన్ని రకాల కాంబినేషన్స్ ఇప్పుడు మీరు యుఎస్ లో చూడండి ఒక్క బెనాడ్రిల్ ఉంది ఒక్క టైలినార్ ఇంతకంటే వాళ్ళకి ఓవర్ ద కౌంటర్ ఏమి దొరకవు ఏమి దొరకవు అండ్ దాని మీద క్లియర్ గా ఉంటది ఈ ఏజ్ కింత ఈ ఏజ్ కింత ఈ ఏజ్ లోపు వాడకూడదని అండ్ దే ఆర్ అవేర్ దే రీడ్ అండ్
(25:27) అండ్ దే ఫాలో మన దేశంలో అలా చదివేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది చదవాలని కూడా తెలిీదు పాపం వాళ్ళకి నమ్మకంగా తీసేసుకుంటారు. సో అలాంటప్పుడు మనం ఇంకా కంట్రోల్ లో ఉంచాలి మందులు ఇంకో ఆర్గ్యుమెంట్ ఏమవస్తదిఅంటే మరి మీ డాక్టర్ ఫీజులు మేము ఇచ్చుకోలేము. సో గవర్నమెంట్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి ఇంప్రూవ్ చేయాలి అండ్ ఆ అవేర్నెస్ మెయిన్లీ అవేర్నెస్ ఇప్పుడు నేను అవేర్నెస్ తేవటం వల్ల చాలామంది లాభపడుతున్నారు కదా అది గవర్నమెంట్ చేస్తే గనుక ఆ లెవెల్లో చేస్తే ఎంతో బాగా చేయొచ్చు.
(26:07) ఎస్ మమ్ అండ్ ఈ పిచ్చి పిచ్చిగా తప్పులు చెప్పేవాళ్ళ అన్నీ కంట్రోల్ చేయాలి దేర్ హస్ టు బి సం రెగ్యులేషన్ య విత్ సోషల్ మీడియా అవైలబిలిటీ ఎవ్రీవన్ ఇస్ ఏ డాక్టర్ ఎవ్రీవన్ ఎవ్రీవన్ అండ్ డాక్టర్స్ లో కూడా అందరూ ఎథికల్ గా ఉండట్లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆ పిల్లల్ని అన్డిసెండెడ్ టెస్టిస్ ఉంటే ఇలా చూపించి ఇతనికి అన్డిసెండెడ్ టెస్టిస్ ఉంది నేను ఆపరేట్ చేపించాను అంటాం.
(26:36) హైడ్రోకాఫలస్ వెంటిలేటర్ మీద ఉన్న పిల్లల్ని చూపించడం అందులోనూ వాచ్ చేతులు గ్లౌస్ ఉండవు ఆ మొహానికి మాస్క్ ఉండదు వెంటిలేటర్ మీద పిల్లల్ని సోషల్ మీడియా చూపిస్తాం డెలివరీ అప్పుడు ఆ పెయిన్ లో ఉన్న మదర్ ని లేబర్ పెయిన్స్ లో ఉన్నవాళ్ళని సోషల్ మీడియాలో పెట్టటం పర్మిషన్ తీసుకున్న నా ప్రకారం అయితే పెట్టకూడదు. అంటే పేషెంట్ ఉన్న సిచువేషన్ లో మెంటల్ స్టెబిలిటీ ఎంత ఉంది వాళ్ళ డెసిషన్ తీసుకునేదానికి మొన్న ఏదో ఆయుర్వేద పోస్ట్ చూశ నేను ఆ పిల్లాడు విత్ ఆటిజం అండ్ మస్క్లర్ డిస్ట్రోఫీ నీడిల్స్ ఎక్కడ పడితే అక్కడ పొడుస్తున్నారు అది ఒక వీడియో సో ఇట్స్ గోయింగ్ ఫ్రమ బాడ్ టు వర్స్ నా
(27:20) వరకు నేను చేయగలిగింది ఐ యమ డూయింగ్ బట్ ఐ థింక్ గవర్నమెంట్ హస్ టు కమ అప్ విత్ రియల్ స్ట్రిక్ అంటే ఉన్నాయి రూల్స్ వి ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ టు యడ్ ఆన్ దిస్ ఐ వాంట్ టు నో యువర్ ఒపీనియన్ మమ్ మనకి ఇండిజినస్ మెడికల్ సిస్టమ్స్ ఉన్నాయి ఆయుర్వేద యునాని హోమియోపతీఎవైజెడ్ వీటిల్లో కూడా పెడియాట్రిక్ యూసేజ్ పెడియాట్రిక్ ట్రీట్మెంట్స్ ని చాలా బలంగా పబ్లిసైజ్ చేసే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఐదర్ ఆటిజం కావచ్చు ఆర్ ఒబ్బసం అని ఆస్తమా ఈ యాంగిల్స్ లో కూడా చిన్న పిల్ల పిల్లలకి మేము ట్రీట్ చేసాం ఆ హైపోథైరాయిడిజం ని ట్రీట్ చేసేసాం లేకపోతే డయాబెటిస్ ని
(28:02) ట్రీట్ చేసేసాం కిడ్నీ డిసార్డర్స్ క్యాన్సర్ ని ట్రీట్ చేసేసాం అంటున్నారు మేమ సో ఇండిజినస్ మెడికల్ సిస్టమ్స్ ని అసలు ఎందుకు బిలీవ్ చేస్తున్నారు జనం నాకు ఎప్పటికీ అర్థం అవ్వదు. వ హవ్ ఏ హిస్టరీ ఆఫ్ ఆయుర్వేద అకార్డింగ్ టు అవర్ వేదాస్ అండ్ థింగ్స్ మే బి దేర్ ఇస్ ఏ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆన్ ఇట్ బట్ అపార్ట్ ఫ్రమ ఆయుర్వేద ఐ డోంట్ నో యునానిీ హోమియోపతీ ఇవి ఎంతవరకు కరెక్టో నాకు అయితే అవగాహన లేదు మమ్ నాకు లేదు నాకు ఆ సబ్జెక్టే తెలిీదు.
(28:27) మమ కానీ అందుకని ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడను కానీ అందులో కొన్ని విషయాలు ఏవైతే రియల్లీ రిడిక్యులస్ అనిపిస్తున్నాయో అవి చెప్తాను ఎస్ మ ఒకటి ఒక వీడియోలో చంటి పిల్లల ముక్కులో నెయ్యి పోయండి అని ఒక వీడియో వైరల్ అయింది హెల్త్ కి ఏం లాజిక్ అది నేను రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎంతో మంది చిన్న పిల్లలు ఈ నెయ్య నూనె లంగ్స్ లోకి వెళ్ళిపోయి లంగ్స్ గట్టిపడిపోయి లైపోయిడ్ యుమోనియా అని వచ్చి చనిపోయేవాళ్ళు ఉమ్ అయన్నీ మాన్పించటానికి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటానికి బోల్డ్ అంత శ్రమపడ్డం ఉ శ్రమపడిని పడాక ఇప్పుడు మళ్ళా రివర్స్
(29:12) వెళ్తున్నాం ఇలాంటి వీడియోల వల్ల ఓకే రెండు ఆటిజం ఎంతో రీసర్చ్ జరుగుతుంది దాని గురించి ఓకే ఇది ఇప్పుడు వచ్చిన ఎపిజెనటిక్ ఆల్టరేషన్స్ వల్ల ప్రపంచంలో వస్తున్న వేరియస్ మార్పులు ప్లాస్టిక్ పెస్టిసైడ్స్ స్క్రీన్స్ ఇంకా చాలా మార్పులు వచ్చినయి వాటి వల్ల అనేది చెప్పబడుతుంది కానీ చాలామంది హోమియోపతీ అని లక్షలు తీసేసుకుంటున్నారు మోడర్న్ మెడిసిన్ వాళ్ళు కూడా కొంతమంది డబ్బులు ఇస్తుంది విటమిన్స్ ఇలాంటివి ఇచ్చేసి లక్షలు ఎక్స్ప్లాయిటింగ్ ద పేరెంట్స్ అన్నమాట ఎందుకంటే పేరెంట్స్ కి వాళ్ళకి ఏదైనా చేసేయాలి కదా మ్యాజికల్ రెమిడీ సొల్యూషన్ క్రియ
(29:57) బిడ్డ కోసమే కదా ప్రాణం అంతా పిల్లల మీదే పెట్టుకుంటారు సో ఏమైనా చేస్తారు వాళ్ళ సాయి శక్తుల్లో ఏం చేయగలిగితే అన్ని ట్రై చేస్తారు. స్టెమ్ సెల్ థెరపీ గురించి బోల్డ్ అంత రీసర్చ్ జరిగింది అండ్ ఇప్పటికీ కూడా ఎన్ఎంసి గైడ్లైన్స్ క్లియర్ గా చెప్పారు దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఎవరన్నా స్టెమ్ సెల్ ఇవ్వాలి అంటే నువ్వు రీసెర్చ్ కింద నువ్వు ఫస్ట్ రిజిస్టర్ చేసుకుని ఇది రీసెర్చ్ అని పేరెంట్ కి చెప్పి ఇవ్వాలి.
(30:25) సీక్రెట్ గా ఇచ్చేస్తున్నారు మొన్న కూడా ఒక పేపర్ ఐటం వచ్చింది సాక్షిలోనో ఎక్కడో స్టెమ్ సెల్ అని ఓపెన్ గా అడ్వర్టైస్మెంట్ చేసుకుంటున్నారు. నేను తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వీళ్ళందరూ ఉన్నారు ఆ గ్రూప్ లో నేను ఉన్న గ్రూప్ లో టూ టైమ్స్ రేస్ చేశాను వై ఆర్ యు నాట్ టేకింగ్ యక్షన్ ఆన్ దిస్ పీపుల్ అని ఎవ్వరు మాట్లాడలేదు గమ్మని ఉన్నారు.
(30:48) సో ఆ అలాగే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఫర్ ఆటిజం లేదు ట్రీట్మెంట్ ముందుగా గుర్తించాలి ఎర్లీ ఇంటర్వెన్షన్ దట్ ఇస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ముందుగా గుర్తించటం ముందుగా మనం దాన్ని ముందుగా ఇంటర్వీన్ అవ్వటం అంటే అది ఇంకా ఎక్కువ అవ్వకుండా దాన్ని అక్కడ మనం ఆపేయటం నిరోధించటం ఓకే సో ఆపేయటం అని కూడా అనలేను బాగా కంట్రోల్ చేయటం కంట్రోల్ చేయటం వాళ్ళు మంచిగా మాట్లాడేట్టు సోషల్ గా ఉండేట్టు వాళ్ళని ట్రైన్ చేయటం ముందునుంచే స్క్రీన్ టైం జీరో ఉంచాలి సో ఇవి మనం చెప్పుకోవాలి పేరెంట్స్ కి సో ఇలా మోసం అండ్ ఇంకా ఏం
(31:33) చేస్తున్నారు మీరు వ్యాక్సిన్స్ ఇవ్వద్దు దానివల్లే ఆటిజం అని చెప్పేసరికి పేరెంట్స్ భయపడిపోతున్నారు పేరెంట్స్ ని అంటాక లేదు ఎందుకంటే ఎవథింగ్ అండ్ యు ఫీల్ ఇట్స్ రియల్ భయం వేస్తది కదా ఒక్కొకసారి నాకే అనిపిస్తది బాబోయ్ అసలుఏ ఏంటి ఐ మీన్ దిస్ కైండ్ ఆఫ్ ఇంత ఆ ప్రచారము ఇలాగ రాంగ్ గా చేస్తున్నారు అసలు ఎటా వెళ్తున్నాము అనిపిస్తది.
(31:59) సో పేరెంట్స్ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకునేప్పుడు జాగ్రత్తగా ఎవరు నిజాయితీగా ఉంటున్నారు ఆ చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళని కూడా నలుగురు ఐదుగురితో మాట్లాడి డాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా అసలు వాళ్ళు పెయిడ్ ప్రమోషన్స్ చేసి అలా చేస్తున్నారా నిజాయితీగా మంచిగా చెప్తున్నారా కొంచెం తెలివిగా ఉండాలి గుడ్డిగా ఫాలో అయిపోకూడదు ఇప్పుడు నేను చెప్తున్నాను నన్ను ఫాలో అయిపో కూడదు వాళ్ళ ఎంక్వైరీలు వాళ్ళు చేసుకోవాలి ఈమె నిజంగానే చెప్పేదంతా చేస్తుందా లేదా లేదా ఇక్కడ ఊరికే కబ్బులు చెప్పి అక్కడ వేరే
(32:35) రకంగా పిల్లల్ని ట్రీట్ చేస్తుందా అని ఎంక్వైరీ చేసుకోవాలి వాళ్ళు దాని ప్రకారమే ఎవరినన్నా నమ్మాలి చక్కగా వెళ్ళాలి అంతేకానీ ఇక్కడ కనిపిస్తుందల్లా నిజం అనుకుని మోసపోయి వెళ్ళకూడదు అండ్ ఆయుర్వేద విషయం కూడా ఇంకోటి ఏంటి ఈ క్యాన్సర్ అన్నారు కదా మీరు అసలు క్యాన్సర్ సర్ కి ఎంత రీసెర్చ్ జరుగుతుందండి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేదని ఎవరో క్యూరో సెల్ అంట 1000 రూపాయలు అమ్ముతున్నారు అది మీరు స్టెమ్ సెల్ ఎలా అయితే వాళ్ళ అడ్వర్టైస్మెంట్ వినండి ఎలా ఉంటదో స్టెమ్ సెల్ ఎలా అయితే బిగినింగ్ మన మూలకణాలు
(33:18) నిన్ని నయం చేసి జబ్బులన్నీ నయం చేస్తుందో మేము తీసిన మేము ప్రిపేర్ చేసిన ఈ క్యూరో యూరో సెల్ అంట అలాగే నయం చేస్తదంట అది స్టెమ్ సెల్ తో ఈక్వల్ అంట అది తింటే మనకి స్టెమ్ సెల్ తో ఈక్వల్ అంట అంటే మన జనాన్ని ఎంత పిచ్చిగా జమకట్టేసి వాళ్ళని పాపం దీని వల్ల సఫర్ అయ్యేది ఎవరో తెలుసా డబ్బులు పెట్టుకోగలిగి కొంచెం అవేర్నెస్ ఉంది ఉన్నవాళ్ళు సఫర్ అవ్వరు ఎస్ మమ్ ఎవరైతే కొంచెం చీప్ ట్రీట్ అంటే మేము ఖర్చు పెట్టుకోలేము అనుకు కున్నవాళ్ళు ఇలాంటి ఆటి కోసం చూసుకుని నష్టపోతారు ఆయన పెద్ద పెద్ద పెద్ద స్టీవ్ జాబ్స్ గురించి అందరూ చెప్తున్నారు కదా ఆయన
(34:04) మరిన్న పొజిషన్ లో ఆయన ఇట్ వాస్ ఇట్ వాస్ ఎట్ ఏ ట్రీటబుల్ స్టేజ్ హిస్ క్యాన్సర్ మూర్ఖత్వంగా పోయి చివరికి ప్రాణాల మీద తెచ్చుకున్నారు సో చదువుకున్నవాళ్ళు కూడా కొంతమంది ఇలా మూర్ఖంగా వెళ్తున్నారు. సో చూసుకోవాలి ఇప్పుడు ఆయుర్వేదంలో కొన్ని మంచి ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఉన్నాయి అవి మనం మనం మంచి నమ్మకమైన వాళ్ళ దగ్గర చూసుకోవాలి బట్ అది అది నిజంగా మంచి మెడి దాని గురించి నాకు తెలియదు నేను చదవలేదు కాబట్టి నేను చెప్పలేను బట్ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అయితే డెఫినెట్ గా ఐ వంట్ అగ్రీ సో మన లిమిట్ ఏంటో మనం చూసుకుని వెళ్ళాలి ఇంకో వీడియోలో ఆయుర్వేద
(34:49) డాక్టర్ కంట్లో నూనె పోసి సైట్ కి సైట్ పోగొట్టడం ఏంటి మేమ అసలు ఆ మరి అలాంటివన్నీ చూస్తే ఎలాగా చాలా కోపము అసలు ఏంటి ఇది ఇలా చేస్తున్నారు వన్ ఇస్ ద ఫిజికల్ ప్రాసెస్ ఏదో ఒక చేసినట్టు ఒకటి క్రియేట్ చేసి దానినుంచి ఇది చేయడం రెండు సెల్లింగ్ సం ఎక్స్ వైజెడ్ హెర్బల్ ప్రొడక్ట్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్ అంటే ఇప్పుడు ఈ కొంతమంది డాక్టర్స్ కూడా ఎండార్స్ చేస్తున్నారు మిల్క్ పౌడర్ గ్రిడ్జోన్ వచ్చింది ఇప్పుడు అందులో అశ్వగంధాను మూడు హర్బ్స్ సరే నేనేమన్నా తప్పుగా ఆలోచిస్తున్నాను ఏమని మొత్తం చూశాను లిటరేచర్ ఎక్కడా కూడా ఒక్క స్టడీ కూడా మూడు నెలలకు
(35:31) మించి చేయలేదు మూడు నెలల కంటే జరగలేదు అది కూడా పెద్దాళ్ళలో జరిగింది అశ్వగంధ గురించి అండ్ పాపులేషన్ గ్రూప్ ఎంత అది అది చిన్న పిల్లల్లో అసలు జరగలేదు అలాంటిది నువ్వు అండ్ కేస్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి లివర్ జర్నల్లో అశ్వగంధ వల్ల లివర్ డామేజ్ అయిన రిపోర్ట్స్ ఓకే అలాంటిది నువ్వు పిల్లల మిల్క్ పౌడర్ లో ఇలాంటివి పెట్టి రోజు ఇమ్మని అమ్మటమే కాకుండా డాక్టర్స్ తోనే నువ్వు అడ్వర్టైస్మెంట్ చేపిస్తున్నావు ఆ డాక్టర్స్ కూడా మూర్ఖంగా అవి పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు రిలీఫ్ ఇస్తుందని కాన్సంట్రేషన్ పెరుగుతుందని ఇంటెలిజెన్స్ పెరిగిపోతుందని
(36:13) అంటే ఎథిక్స్ ఎక్కడికి వెళ్తున్నాయి ఎథిక్స్ ఎక్కడికి వెళ్తున్నాయి బేసిక్ గా మేము డాక్టర్ అని అన్నప్పుడు ఏం నువ్వు నష్టమైనా చేయొద్దు ఐ మీన్ మంచి చేయపోయినా పర్వాలే నష్టం మట్టుకు చేయొద్దు అనే కదా బేసిక్ ఎంబిబిఎస్ చెప్పేది అది బేసిక్ ఎథిక్ కదా అంటే వై షుడ్ వి ఎంోర్స్ ప్రాడక్ట్స్ ఆఫ్టర్ ఆల్ లైక్ ఒక ఎంత చీప్ ఇయర్స్ చదివి నో ఎంత చీప్ గా ఉంది ఇది డబ్బుల కోసం ఏమైనా చేస్తామా య ఇప్పుడు అలా కాదు నాకు డబ్బులు కావాలి నా పిల్ల చదువుకోవాలి నాకు మంచి ఇల్లు ఉండాలి ఎస్ నా క్వాలిఫికేషన్ తగ్గట్టు నేను కన్సల్టేషన్ ఫీస్ డిమాండ్ చేస్తాను నేను
(36:56) తీసుకున్న ఫీస్ కి తగ్గట్టు నేను సర్వీస్ ఇస్తాను. అది దట్స్ ఫైన్ ఫెర్ ఎనఫ్ బట్ అన్ఎథికల్ గా డబ్బులు సంపాదించడం కోసం మోసం చేయటం మట్టుకు దిస్ ఇస్ నాట్ ఫెర్ ఎస్ మమ్ పోనీ ఈ ఉబ్బసమో లేకపోతే ఇంకోటో ఇంకోటో బేసిక్ రెమిడీస్ చేశారు అట్లీస్ట్ ఒక యాంగిల్ లో సేఫ్టీ అని కొంచెం కన్సిడర్ చేద్దాం సెరిబ్రల్ పాల్ ట్రీట్మెంట్ త్రూ దిస్ ఇండిజన మెడికల్ సిస్టమ్స్ హౌ కెన్ దే డు ఇంపాజబుల్ అండ్ డౌన్ సిండ్రోమ్ దాన్ని ట్రీట్ చేసేస్తున్నారు హౌ ఇప్పుడు అలర్జీస్ కి వి నో దట్ మెనీ పేరెంట్స్ హోమియోపతీని నమ్ముతారు.
(37:39) అండ్ ఇట్ డస్ షో రిసల్ట్స్ ఎలాగో నాకు తెలిీదు. ఫెర్ ఎనఫ్ ఓకే బట్ సేయింగ్ దట్ ఐ విల్ గివ్ యు ఆటిజం మెడిసిన్ ఇట్స్ సో అన్ఫార్చునేట్ నేను మస్క్లర్ డిస్ట్రోఫిన్ ట్రీట్ చేస్తాను అంటే దిస్ ఇస్ సో అన్ఫేర్ యు ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ పేరెంట్స్ లూషని మీద ఇప్పటికి సరిగ్గా రీసెర్చ్ లేదు నిజం చెప్పాలి లేదు కదా కదా అండ్ ఈ అండ్ లేబుల్ లేకుండా మరి మనం లేబులింగ్ ఈ మెడిసిన్ ఇంత ఇంత దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎంత ఇన్నీ రాయాలి మోడర్న్ మెడిసిన్ మెడిసిన్స్ కి మరి వీటి మీద ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఇవి ఏమి లేకుండానే మరి మీరు అలవ్ చేస్తున్నారు కనీసం పేరు కూడా ఉండదు
(38:22) చాలా ఆటిల మీద పీపుల్ బిలీఫ్ ఏంటంటే మమ్ నాకు అర్థమైంది ఇట్స్ హెర్బల్ ప్రొడక్ట్ సో నో సైడ్ ఎఫెక్ట్స్ మర్చిపోయా అలా అంటే గుర్తొచ్చింది మొన్న ఒక మదర్ వాళ్ళ బేబీ ఆ పెయిన్ రిలీఫ్ బా మీద తినేసింది. ఓకే తినేసి నాకు ఎమ్మట ఎమర్జెన్సీగా మెసేజ్ పెట్టారు ఆమె పెట్టి హో తర్వాత నో నో డాక్టర్ ఇట్స్ ఓకే ఇట్స్ ఆల్ హర్బ్స్ ఓన్లీ డోంట్ వరీ అమ్మ తల్లి అలా అయితే ఫిట్స్ రిస్క్ కూడా ఉంటది నువ్వు కొంచెం 24 అవర్స్ చూసుకో ఇట్స్ ఓన్లీ హర్బ్స్ కదా అని నువ్వు రిలాక్స్ అయిపోవాకు అని చెప్పాను అండ్ మన హైదరాబాద్ లోనే న్యూరాలజిస్ట్స్ ఒక స్టడీ చేశారు
(39:02) ఫిట్స్ తో వచ్చిన పిల్లలకి ఓకే అందులో ఏంటంటే యూకలిప్టస్ ఆయిల్ క్ంఫర్ ఆయిల్ ఈ మూడు ఇంక్లూడెడ్ అయి తాగటం వల్ల వాటి వేపర్స్ ఎక్కువగా పీల్ చేసుకోవటం వల్ల ఫిట్స్ వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. మొన్న ఒక చైల్డ్ తులసి ఆయిల్ తో జరిగింది ఇది స్టడీ జరగలేదు బట్ ఆ పాపకి ఈజీ చేశము అన్ని నార్మల్ ఓన్లీ థింగ్ ఈస్ తులసి ఆయిల్ ఎక్కువ పీల్ చేసిందన్నమాట సో ఇవి స్టడీస్ లేనప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎస్పెషల్లీ చిన్న బేబీస్ చిన్న పిల్లల విషయంలో పెద్దవాళ్ళు కొంచెం తట్టుకుంటారు బాడీ హస్ దట్
(39:45) యా బట్ పిల్లల విషయంలో అలా కాదు కదా ఇంతైనా మనకు ఓకే అవ్వచ్చు బట్ టెన్త్ అది చాలా ప్రమాదం అవ్వచ్చు పిల్లలకి సో తెలిసి తెలియకుండా బాలేదు సిచుయేషన్ ఆన్ టాప్ ఇట్ పీపుల్ షుడ్ నో ఒక మెడికల్ సిస్టం వెస్టర్న్ మెడికల్ సిస్టం మనం ఎప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ ఫాలో అవుతున్నారు అంటే ఒక మెడిసిన్ అయిన ఒక డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు ఆ మెడిసిన్ కి ఒక 13 నుంచి 20 సంవత్సరాల మధ్యన క్లినికల్ ట్రయల్స్ ఆన్ లార్జర్ పాపులేషన్ ఆన్ టాప్ విట్ మార్కెట్ లోకి వచ్చాక పోస్ట్ మార్కెట్ సర్వైలెన్స్ అని చెప్పి ఆన్ గోయింగ్ రీసర్చ్ జరుగుతా ఉంటది.
(40:18) ఈ డేటాని మార్పులు చేర్పులు చేసి మళ్ళీ డోసేజ్ మార్చాలా ఈ మెడిసిన్ తీసేయాలా దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయా భరించగలదా బాడీ ఇంత వర్క్ చేస్తున్నప్పుడు దీంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లసుగులు ఉన్నాయి స్టిల్ ఆ గుడ్డిలో కన్నా మెల్ల బెటర్ అనే ఒక యాంగిల్ లో కొన్ని యాంగిల్స్ లో మనం అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
(40:38) ఇటువంటి డేటా ఏమీ లేని ఎవడో చెప్పాడని మూలికలు తినేయడం ఐ నో ఏ పర్సన్ మమ్ హి హాస్ బేసిక్ డయాబెటిస్ అతను డయాబెటిస్ తగ్గించుకోవడం కోసం వీట్ గ్రాస్ పౌడర్ ఏవేవో విచిత్రమైన విచిత్రమైన కాంపోజిషన్స్ కలిపేసి ఆయన ఇచ్చేసేవాడు ఒకాయన 300 కి ఆ మ్యాజికల్ పోర్షన్ ని తెచ్చుకొని తాగేస్తూ ఉండేవాడు. హి డైడ్ విత ఇన్ వన్ ఇయర్ ఆర్ సంథింగ్ లివర్ ఫెయిల్యూర్ మమ్ డయాబిటీస్ కోసం అబి ఫిలిప్స్ అన్ ఫైట్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ నాచురల్ అని పీడియాట్రీషియన్ అడ్వర్టైస్మెంట్ చేస్తున్నారు అక్కడ
(41:21) ఏముంది మిగితా పేస్ట్ లో ఉండేవే ఉన్నాయి ఎక్స్ట్రా ఒకటి రెండు హెర్బుల్ ఉన్నాయి. వన్ థింగ్ మోసం మోసం అంటే అండ్ ఎవ్రీథింగ్ నాచురల్ ఇస్ మంచిది అనుకుంటున్నారు. అది కూడా ప్రాబ్లం అయిపోతుంది. పబ్లిసైజింగ్ ఫర్ ఏ ఫార్ములేషన్ లేబులి ఇట్లాంటి కొన్ని మాటలు ఆ మాటలు వాడినంత మాత్రాన ఆ మాట మేబి అడ్వర్టైజింగ్ మాట అయి ఉండొచ్చు కానీ నిజానికి దే మైట్ హవ్ రిజిస్టర్డ్ ద వర్డ్ అంతే బట్ నిజంగా ఆ పర్టికులర్ ప్రాపర్టీస్ ఆ ఫార్ములేషన్ లో ఉండకపోవచ్చు.
(41:55) ఐ థింక్ యస్ యు మెన్షన్డ్ పీపుల్ అవేర్నెస్ అనేది మీలాంటి వాళ్ళతో డిస్కస్ చేసి దెన్ దే హావ్ టు చూస్ సో ఇప్పుడు కొన్ని వీడియోలు జరుగుతున్నాయి చంటప్పటి నుంచే రోజు తేనె పెట్టి తేన పెట్టిన మంచి మ్యూజిక్ తో అవి వస్తున్నాయి. ఓకే చాలామంది కింద రిప్లైస్ చూశ నేను అలా పెట్టకూడదు అంటున్నారు అంటే ఆయుర్వేదాలో పెట్టొచ్చు అంటారు. అంటే అలాగ ఇంకా అనేసాక ఏమంటారు జనం మీరు ఆయుర్వేదాక అగైన్స్ట్ అంటారు ఆయుర్వేదాక అగైన్స్ట్ కాదు ఇన్ని రీసెర్చ్ లో పిల్లలు బాట్యులిజం తో చనిపోయిన దాఖనాలాలు ఉన్నాయి ఓకే చంటి పిల్లలు బాట్యులిజం అంటే ఏంటి ఆ ఈ క్లాస్ట్రీడియం బాట్యులినం అనే ఒక
(42:40) బ్యాక్టీరియా నుంచి వచ్చే విషం తేనెలో ఉంటే అది బిడ్డకి ఇస్తే ముఖ్యంగా ఆరు నెలల లోపు బిడ్డలయతే వాళ్ళకి పక్షవాతం లాగా వచ్చి దానికి విరుగుడు కూడా ఎక్కడో ప్రపంచంలో ఒకచోట తప్ప లేదు మనకి ఓకే సో అందుకే మొదటి బర్త్డే వరకు అంటే పేగు ఇంకొంచెం మెచూర్ అయ్యే వరకు మీరు తేన ఇవ్వద్దు ఈ రిస్క్ ఉంది అంటే ఈ రిస్క్ చాలా అరుదు ఓకే అందుకని మేము మీకు ఇవ్వలేదా మీకు ఇవ్వలేదా అని ఆర్గ్యుమెంట్ ఇక్కడ తీసుకోవద్దు ఆ ఒక్క బిడ్డ మీ బిడ్డే అవ్వచ్చు రేపు
(43:26) ఓకే మన ఎక్స్పీరియన్స్ లో ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఒక్క బిడ్డకి వచ్చింది. మరి వెంటిలేటర్ మీద పెట్టి బయటకి తీశరు అనుకోండి సో అందుకని మీరు అలా ఉండదు ఇంకోటి ఏంటంటే పుట్టగానే తేనెని నాకిస్తే ఏమవుతది అంటారు. ఆ తీపి దీనివల్ల బిడ్డ తొందరగా ఇంక పాలు తాగడు. జాండిస్ ఎక్కువయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటది. ఓకే సో అందుకని ఇవన్నీ వద్దనేది ముందుగానే చక్కగా తల్లి పాలతోనే మొదలు పెట్టండి అనేది అండ్ ఈ లూస్ మోషన్స్ ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి అండ్ ముందే తీపి అలవాటు చేస్తే తర్వాత తర్వాత వాళ్ళు హెల్తీ ఫుడ్ కి అలవాటు పడకపోవచ్చు అనేది కూడా ఉంది.
(44:06) ఓకే సో ఇవన్నీ చెప్తే వితండంగా అన్నమాట ఆయుర్వేదాలో ఇంతే అలా అంటే ఎలాగ ఇంక చివరికి ఏదైనా ప్రజలు తెలియగా ఉండాలి ఇంక వాళ్ళు ఏది కరెక్ట్ అనిపించుకుంటే అది చేస్తారు అనుకోండి మన బట్టి మనం చెప్పాల్సింది మనం చెప్పాలి కదా దేనిలోనైనా ఎంతో కొంత మంచి ఉంది అది తీసుకోండి మిగతాదంతా మూర్ఖంగా చేయొద్దు మూర్ఖంగా చేయొద్దు మొండిగా ఉండొద్దు అంతే ఇప్పుడు పెరుగు అనాదిగా అసలు ఆయుర్వేద ఏం చెప్పుద్ది ది పేగు హెల్తే మీన్ అని చెప్పుద్ది ఇప్పుడు ఏమంటున్నారు ప్రోబయాటిక్స్ మోడర్న్ మెడిసిన్ వాళ్ళు సో ఆ ప్రిన్సిపల్ కరెక్టే కదా సో మంచి ప్రిన్సిపల్స్ ని మనం
(44:48) ఒప్పుకుందాం. అండ్ అలాగే మోడర్న్ మెడిసిన్ వాళ్ళు ఇదిగో ఇది కరెక్ట్ కాదు అని రీసెర్చ్ తో డేటాతో చూపిస్తున్నప్పుడు దాన్ని కూడా నమ్మండి. ఎస్ మామ్ నమ్మి మీ బిడ్డలు సేఫ్ గా ఉంచుకోండి మూర్ఖంగా పోవద్దు. గాట్ ఇట్ సో ఆ ఒక చిత్రమైన సిచువేషన్ మన్ ఒక 30 40 ఇయర్స్ బ్యాక్ ప్రపంచం చూస్తే మేబీ 30 ఇయర్స్ మేబీ ఒక లాగ్ పీరియడ్ కింద పెట్టుకుందాం.
(45:19) ఫ్యామిలీస్ అనేవి ఎంతో కొంత కల్వీడిగా ఉండడం వల్ల ఇంట్లో అవైలబిలిటీ ఆఫ్ పీపుల్ అనేది ఉండేది. అమ్మమ్మలు, తాతమ్మలు, మా అమ్మలు ఎక్సెట్రా ఒక బిడ్డ ఇంట్లోకి వచ్చాడంటే ఫ్యామిలీ సపోర్ట్ సిస్టం అనేది ఒక ఎన్విరన్మెంట్ ఉండడం వల్ల ఆ బిడ్డని ఇంతమంది చేతుల్లో పెంచడం వల్ల మదర్ కి కొంత రిలీఫ్ సైకలాజికల్ గా అండ్ బాడీ తను రీగైన్ చేసుకోవడానికి ఎనర్జీ ఎక్సెట్రా పాసిబిలిటీస్ ఉండేవి.
(45:40) అండ్ ఒక మదర్ ని గైడ్ చేయడానికి ఇన్ని మంది ఫోర్సెస్ ఉన్నారు. వాళ్ళకు ఉన్న ఎక్స్పర్టీస్ వాళ్ళు అప్పటికి 10 మంది పిల్లల్ని పెంచడం ఎక్స్ వైజెడ్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఒక న్యూక్లియస్ ఫ్యామిలీ నేను నా వైఫ్ నాకు ఇద్దరు పిల్లలు పిల్లలు మా చేతుల్లోకి వస్తున్నారు పొద్దున్న లేచి చూస్తేఇగ్ర ఓపెన్ చేసిన YouTube చూసిన తేన నాకించండి అంటాడు ఒకడు ఈ ప్రొడక్ట్ వాడితే ప్రోటీన్ పెరిగిపోతారు అంటాడు.
(46:05) వాడుఏదో సింటమ్ చెప్తాడు ఆ సింటమ మనం చూసి ఇది కూడా మన పిల్లలకు ఉందా ఈ సింటమ వీళ్ళకి ఏమనా ఆటిజం వచ్చేసిందా లేదా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం్ వచ్చేసిందా లేదా వీళ్ళ ఎంత హైపర్ గా ఎందుకు ఇది ఏమైనా ఏడి హెచ్డి ఆ టూ మెనీ థింగ్స్ ఆర్ కన్ఫ్యూజంగ్ ఫర్ యంగర్ పేరెంట్స్ అండ్ ఈ ప్రాసెస్ లో ఒక మదర్ కి ఫాదర్ కి ఎస్పెషల్లీ యంగర్ మదర్ ఫాదర్ కి వాళ్ళ పేరెంటింగ్ సిస్టం మీద చాలా కన్ఫ్యూషన్ వస్తుంది భయం వేస్తుంది మేము పిల్లల్ని కరెక్ట్ గా పెంచుతున్నామా లేదా అనే ఒక చిన్న డౌట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది మమ్ దీని నుంచి బయట పడాలంటే యంగర్ పేరెంట్స్ ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా తక్కువ చూడండి
(46:38) ఎస్ మమ్ చూసేది సెలెక్ట్ చేసుకోండి కరెక్ట్ ఇన్ఫ్లయన్సర్స్ ని మీరు ఎవరిని ఫుల్ గా తీసి పాడేయాలంటే ముందు పెయిడ్ ప్రమోషన్స్ అందరినీ డిలీట్ చేసి పాడేసేయండి. ఎస్ మమ్ ఓకే క్వాలిఫికేషన్ చెక్ చేసుకోండి ఇప్పుడు నేను పీడియాట్రీషియన్ రేపు వెళ్లి నేను సిజేరియన్ ఎలా చేయాలి అలా చెప్పాను అనుకో దెన్ ఐ యమ నాట్ ద రైట్ పర్సన్ ఫర్ యు నేను ఎంబిబిఎస్ ఎండి పీడియాట్రిక్స్ ఓకే సో డిగ్రీ సెలెక్ట్ చెక్ చేసుకోండి వెరిఫై చేసుకోండి.
(47:14) ఇంకా కుదిరితే మీరు ఆ ఏరియాలోనే వాళ్ళని ఫాలో అవ్వాలనుకుంటున్నారు అనుకోండి వాళ్ళని కలిసిన పేరెంట్స్ కానీ పేషెంట్స్ తో కానీ మీరు కనుక్కోండి ఓకే సో అలా మీరు ఒక ముగ్గురు నలుగురిని ఫాలో అవ్వండి అంతకంటే వద్దు ఇప్పుడు మీ పిల్లాడి హెల్త్ గురించి అంటే పీడియాట్రీషియన్ ఫాలో అవ్వండి ఇంకా వేరే ఇన్ఫ్లయన్సర్స్ చెప్పేయి కదా పేరెంటింగ్ అనుకోండి పేరెంటింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు ఇంకొక మూడు నాలుగు పోస్టులు చూసి చూస్తే మీకే ఐడియా వచ్చేస్తది.
(47:44) వీళ్ళు జెన్యూన్ గా చెప్తున్నారా లేదా ఫస్ట్ అసలు పెయిడ్ ప్రమోషన్స్ ఎవరు చేస్తున్నా డిలీట్ చేసేయండి వాళ్ళకి ఆ సోషల్ మీడియా పేజ్ ఇస్ ఓన్లీ ఫర్ ఎర్నింగ్ మనీ బిజినెస్ అంతే ఓకే సో అలా అంటే నేను ఇప్పుడు కొంతమంది చాలా మంచివాళ్ళు ఉండొచ్చు పెయిడ్ ప్రమోషన్స్ బట్ నేను చూసిన ఇప్పటివరకు మంచి పేజీలు ఎవ్వరు పెయిడ్ ప్రమోషన్స్ చేయట్లే ఎవరు చేయట్లేదు.
(48:12) న్యూట్రిషనిస్టులు కానీ ఆ ఫిజికల్ ట్రైనర్స్ కానీ ఇప్పుడు నేను వెళ్లి ఫిజికల్ ట్రైనింగ్ ఇలా ఉండాలి ఈ ఎక్సర్సైజ్ బైసెప్స్ కి ఇలా అంటే దెన్ ఐ యమ్ నాట్ ద రైట్ ఇన్ఫ్లయన్సర్ ఫర్ యు ఓకేనా ఇప్పుడు 40 ఇయర్ ఓల్డ్ కి డయాబెటిస్ కి డైట్ ఏంటి మేడం అని నన్ను అడిగారు అనుకో నేను నా ఓన్ జ్ఞానం ఇచ్చేసాను అనుకో ఐ మే నో సి ఐ యమ మచ్ క్వాలిఫైడ్ దన్ మెనీ అదర్ పీపుల్ ఎస్ ఇస్ దేర్ బట్ స్టిల్ ఐ వుడ్ రిఫర్ దెమ టు ద రైట్ న్యూట్రిషనిస్ట్ ఓకే సో అలాగా ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెయిడ్ ప్రమోషన్ డిలీట్ చేసుకుంటా మంచి క్వాలిఫికేషన్ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు చెప్తున్నారో లేదా అండ్ మీరు ఒక్క
(48:54) మూడు నాలుగు రీల్స్ చూస్తే నిజాయితీగా చెప్తున్నారో లేదో తెలిసిపోద్ది షో ఆఫ్స్ నిజాయితీగా చెప్తున్నా మదర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ ఈజీగా పసిక ఆ వాళ్ళ ఇన్స్టింట్స్ మదర్స్ ఇన్స్టింగ్స్ ఆర్ ద బెస్ట్ ఇన్స్టింగ్స్ ఫర్ ద చైల్డ్ ఇంకా అందులో క్వశ్చన్ే లేదు నేను అందుకే మేము చెప్తాం పీడియా ట్రిక్స్ లో ముందు మదర్ చెప్పేది వినాలి మనం వినాలి మన ఓన్ గా డాగ్మాటిక్ గా నేను చెప్పేదే కరెక్ట్ అంటే కుదరదు మదర్ షి నోస్ ద బెస్ట్ అన్నమాట చిన్న చిన్నవి కూడా గుర్తిస్తారు వాళ్ళు ఓకే సో వాళ్ళు అలా సెలెక్ట్ చేసుకొని ఇంకా వాళ్ళనే ఫాలో అయితే బెస్ట్
(49:31) కన్ఫ్యూజన్ ఉండదు. ఇలా రకరక అండ్ ఇంకోటి వెరిఫై ఎలా చేసుకుంటావ్ మనం ఆథెంటిక్ సైట్స్ ఇప్పుడు మంచి అకాడమీ ఆఫ్ పీడియాట్రిష అమెరికన్ కానీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ఎన్హచ్ఎస్ ఉంది ఇలాగ వీళ్ళని చూడొచ్చు అండ్ మంచి మేయో క్లినిక్ అని క్లీవ్ లాండ్ క్లినిక్ వీళ్ళందరూ కూడా దే ఆల్ హవ్ హెల్తీ చిల్డ్రన్ డాటర్ ఉంది ఆర్గ ఉంది కొంచెం ఇంగ్లీష్ చదువు అండ్ ఐఏపి వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని చేస్తున్నారు పేరెంట్స్ కోసము సో మీరు అవి చదవండి అవి చదవండి మీకు ఇప్పుడు డౌట్స్ వస్తే అందులో చదవండి అంత ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో అలా మీరు
(50:15) చూస్ చేసుకునేది ఊరికే ఇలాగ సెర్చ్ చేశరనుకో ముందు ఏఐ జనరేటెడ్ ది వచ్చేస్తది. మీరు అది ఫాలో అయితే ఎలాగా నో యు షుడ్ గో టు ఆథెంటిక్ వెబ్సైట్స్ అండ్ అక్కడి నుంచి వెరిఫై చేసుకోండి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇద్దరు చెప్పే దాని మధ్య కన్ఫ్యూజన్ వచ్చింది నేను చెప్పింది ఇంకో డాక్టర్ చెప్పేది కన్ఫ్యూజన్ వచ్చింది అనుకో వెళ్లి ఇలాంటి సైట్స్ లో వెరిఫై చేసుకోండి మీరు మీకే తెలిసిపోద్ది ఓ రెండు మూడు సార్లు చేశారనుకో ఎవరు బాగా చెప్తున్నారో ఎవరు బాగా చెప్పట్లేదో తెలిసిపోతది మీకు ఓకే అండ్ ఇంకోటి మన తెలుగు స్టేట్స్ లో కూడా డాక్టర్స్ పీడియాట్రీషియన్స్ కొంతమంది మంచిగా
(50:54) చేస్తున్నారు వాళ్ళని ఫాలో అవ్వమని నా అడ్వైస్ ఓకే చర్చ్మ డాక్టర్ ప్రదీప్ గారు డాక్టర్ సుమన్ తర్వాత డాక్టర్ శ్రీముఖి అని ఉన్నారు డాక్టర్ యోగిత అని ఉన్నారు డాక్టర్ బృంద డాక్టర్ ఇందు వీళ్ళు బాగా చేస్తున్నారు యా డాక్టర్ జ్యోతి జ్యోతిర్మయి డాక్టర్ విజ్ఞత అని ఉన్నారు డాక్టర్ నికిత ఇలాగా కొంతమంది మంచిగా చెప్తున్నారు సో యా యు కెన్ ఫాలో దెమ టు యడ్ ఆన్ దిస్ ఈ డేటా అంతా ఉంది నాకున్న కామన్ సెన్స్ తోటి నేను డెసిషన్ తీసుకునే పరిస్థితి అవగాహన నేను క్రియేట్ చేసుకోవాలని మీరు ఒక యాంగిల్ లో చెప్పారు.
(51:34) ఈ ఇన్ఫర్మేషన్ నేను ప్రాసెస్ చేసుకొని నేనుగూగు ఓపెన్ చేసి వాడు ఇచ్చిన ఎక్స్ట్రీమ్ ఇన్ఫర్మేషన్ తోటి నేనుగగు పేరెంటింగ్ మొదలు పెడితే సోషల్లీ ఈగ పేరెంటింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అనేది నాకు అనిపించింది మమ ఒక యాంగిల్లో ఎక్స్పర్ట్ ఒపీనియన్ మీరు చెప్పండిగ పేరెంటింగ్ ఎంతవరకు కరెక్ట్ ఎంత నిజం తీసుకోవాలి బికాజ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్ ఫీవర్ వచ్చింది ఇట్ మైట్ బి క్యాన్సర్ 100 కింద మీకు ఒక ఉదాహరణ చెప్తా బేబీ ఫస్ట్ టై పేరెంట్స్ కొంచెం జలుబు లైట్ దగ్గు ఫీవర్ కూడా లేకుండే ఆయాసం లేదు యక్టివ్ బేబీ డాక్టర్ అర్చన్ మిమ్మల్ని వాళ్ళు ఇప్పుడే
(52:14) కలవాలన్నారు. సరే రండమ్మ అన్నా నిన్మోనియా ఏమో అని భయం అంటే ఎందుకంటే గూగు లో సెర్చ్ చేస్తే కాఫ్ కోల్డ్ నిమోనియాకి చూపించింది. అలా ఉంటుంది. సో నేను ఫస్ట్ చెప్తే ఇప్పుడు నేను మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఫస్ట్ డాక్టర్ని సంప్రదించండి. ఓకే ఇప్పుడు సింటమ్స్ అలా అయితే ఏం లేదు ఒక పెథాలజిస్ట్ మైక్రోబయాలజిస్ట్ ఫార్మకాలజిస్ట్ కూర్చుని ఇది సింటమ్స్ అన్ని పోల్చుకొని మెడిసిన్ రాసేయొచ్చు కదా మళ్ళా మేము ఎందుకు వేరే చదవాలి కదా అంటే మన ఎక్స్పీరియన్స్ ఆ బిడ్డను అక్కడ చూసి దాన్ని బట్టి మనము ఇది ప్రాబ్లం అయి ఉంటది
(52:59) అనేది తెలుస్తది ఒక బేబీని చూడాలంటే నాకు ఒకసారి 20 నిమిషాలు కూడా వాళ్ళు ఏడుస్తా ఉంటారు ఏడుస్తా ఉంటారు ఓపిక్గా చూడాలి అంతేకానీ ఇల్లా అనేసి ఒక నాలుగు మందులు రాసేసి ఆ మందు అవసరం లేదమ్మా అని చెప్పటానికి కౌన్సిలింగే మనకు 10 నిమిషాలు టైం పడతది 15 నిమిషాలు ఒక్కొక్కసారి ఓకే పేరెంట్స్ అడమెంట్ గా ఉంటారా మమ్ మెడిసిన్ రాయండి మెడిసిన్ రాయండి అని నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇన్నేళ్ళ కష్టం ప్రతిఫలం నన్ను పెద్ద ట్రబుల్ చేయరు ఎందుకంటే అంత ఎడ్యుకేట్ చేస్తానే ఉంటా ప్రతి విజిట్ లోనూ మస్కిటోస్ నుంచి ప్రొటెక్షన్ అలర్జన్ ప్రివెన్షన్ మెడిసిన్స్ ఇచ్చే అప్పుడు
(53:39) జాగ్రత్తగా ఉండాలి మీరు అనవసరంగా ఇవ్వద్దు ఇవ్వకపోయినా పర్వాలా రాంగ్ డోస్లు ఇవ్వద్దు యాంటీబయోటిక్స్ అనవసరంగా వాడొద్దు ఈ స్టిరాయిడ్ క్రీమ్లు తెలియక వాడొద్దు కొట్టిన పిండే కొడతా ఉంటా సో ఇప్పటికి రివర్స్ అవుతారు నేను యాంటీబయోటిక్ రాస్తే నిజంగా అవసరమా మేడం అంటారన్నమాట పేరెంట్ పెడియాట్రిషన్ నమ్మితే అట్లీస్ట్ ఒక 15 టు 16 ఇయర్స్ వాళ్ళకి స్టిక్ అవుతారు కదా అవుతారు అవుతారు సో అలాంటి అలాంటిది నేను కూడా ఒకటి రెండు సార్లు ఇందాక పేరెంట్స్ ఇన్స్టింట్ అన్నా చూసారా ఒకటి రెండు సార్లు ఇప్పుడు నేను ఇది ఇన్ఫెక్షన్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకని నేను
(54:17) యాంటీబయోటిక్ రాస్తే బట్ మదర్ ఫెల్ట్ ఇట్ వాస్ డెంగూ ఓకే అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి డెంగ అంటే ఆ సింటమ్స్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు అప్పటికి సో అదే అంటున్నా మదర్ కి ఇఫ్ షి ఫీల్స్ దట్ నో దిస్ ఇస్ నాట్ రైట్ మళ్ళీ ఇలా పీడియాట్రీషియన్ అడగాలి డౌట్ ఉంటే లేదా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి నోబడీ ఇస్ 100% రైట్ 100% పర్ఫెక్ట్ సో మీరు అన్న టాపిక్ లోకి వస్తే ఆ వాళ్ళ పేరెంట్స్ లిమిటెడ్ సోషల్ మీడియా అండ్ మంచి వెబ్సైట్స్ లో చెక్ చేసుకోవటం ఇది ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి ఏంటంటే పేరెంటింగ్ పేరెంటింగ్ ఇప్పుడు మన దేశంలోనే మన రాష్ట్రంలోనే
(55:00) జిల్లాల్లోనే వేరే వేరేగా పెంచుతారు వేరే వేరే ఫ్యామిలీలో వేరే వేరేగా ఉంటది పెంపకం ఓకే ఆహారం కానీ వాళ్ళ పద్ధతులు కానీ అవి ఓకే అలాంటిది అందరికీ ఒకే రూల్ కుదరదు మ్ అందరి ఫ్యామిలీస్ కి కాబట్టిగ అంటే నువ్వు పేరెంటింగ్ కూడా మంచి మంచి వెబ్సైట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా పేరెంటింగ్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ ఇది సో మీరు అలాంటివి ఫాలో అవ్వచ్చు బట్ రాండమగా ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది కొట్టానుగూగు లో ఏముంటది సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వల్ల ఎవళ్ళు ఎక్కువ అది చేస్తే అది ముందు
(55:44) వచ్చేస్తది వచ్చేస్తది అలా ఫాలో అవ్వకూడదు నువ్వు పర్టికులర్ వెబ్సైట్ కి వెళ్లి ఇప్పుడు నేను ఇందాక చెప్పినవి అలాంటి చాట్లక వెళ్లి మీరు చెక్ చేసుకోవాలి ఏం చేసుకున్నా అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ బిడ్డ సేమ్ కాదు ఏ తల్లి సేమ్ కాదు ఏ తండ్రి సేమ్ కాదు అండ్ అందరూ దే వాంట్ టు డ దేర్ బెస్ట్ ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు వ కెన్ నెవర్ బి 100% పర్ఫెక్ట్ బట్ ఆల్వేస్ ఇంప్రూవ్ అవ్వటానికి ట్రై చేద్దాం.
(56:16) ఉ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంది బట్ బెటర్మెంట్ ఛాన్స్ కూడా అలాగే ఉంది. పేరెంటింగ్ ఎలా ఉండాలంటే మరీ పర్మిసి అతిగారాభము వద్దు అతి స్ట్రిక్ట్ మన అన్నీ వాడి మీద రుద్దాలని చూడకుండా వాళ్ళ వ్యక్తిత్వం మంచిగా అయ్యేటట్టు వాళ్ళు మనతో ఏదో మనసులోన వ్యక్తపరచుకునే ఆ స్వాతంత్రం ఉండేటట్టు మనం పిల్లల్ని పెంచాలి.
(56:42) అంటే ఇంగ్లీష్ లో ఒకటి ఉంది మీరు ఆ వాళ్ళని ఎగర్నివ్వండి ఓన్లీ మీరు ఒక వాయువు అన్నమాట దానికి సపోర్ట్ ఇచ్చే వాయువు మాత్రమే అవ్వాలి అంతేకానీ వాడు రెక్కలు ఎట్ట వెళ్తున్నాయో మీరు నిర్ధారించొద్దు అనేది సో అలాగే పెంచుకోవాలి మనం పిల్లల్ని సో యా ఒక థింగ్ మీరు మెన్షన్ చేశారు యాంటీబయోటిక్ యూసేజ్ అను ఆ దేర్ ఇస్ వన్ థింగ్ హాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనే మాట భయంకరంగా వినబడుతుంది మమ్ అవును ఇంగ్లీష్ లో అర్థమైన మీనింగ్ ఏంటంటే యాంటీబయోటిక్స్ అనేవి పని చేయడం మానేస్తున్నాయి.
(57:20) సో ఒక ఆర్టికల్ చూసాను మమ్ అసలు ఏంటి ఇదంటే 2003 2010 తర్వాత కొత్త యాంటీబయోటిక్స్ ఏం మార్కెట్ లోకి రాలేదు. మనం ఇంకా పాత యాంటీబయోటిక్స్ే వాడి అవే డిసీజ్లు మళ్ళీ మళ్ళీ ట్రీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆర్గానిజమ్స్ కూడా ఏళ్లకైతే ట్రీట్ చేస్తున్నాం అవి కూడా అవుట్ స్మార్ట్ చేస్తున్నాయి మనల్ని అందుకనే యాంటీబయోటిక్స్ పని చేయట్లేదుఅని చాలా సింపుల్ లాంగ్వేజ్ లో రాశారు.
(57:41) యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి యస్ న్ ఎక్స్పర్ట్ మీరు చెప్పండి సెకండ్ ఇది ఎప్పుడు వాడాలి యాంటీబయోటిక్స్ అసలు యాంటీబయోటిక్స్ అంటే క్రిమిస్ క్రిముల్ని అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ వీటిన్నిటిని చంపేవే కానీ మన రొటీన్ వాడుకలో ఏమైపోయిందంటే బ్యాక్టీరియాని చంపేవే మనం యాంటీబయోటిక్స్ అనటం మొదలు పెట్టాము ఎజిత్రోమైసిన్ ఎంత మంచి మంద అది లాస్ట్ ఇయర్ మైకోప్లాస్మా న్యూమోనియా వాళ్ళ న్యూమోనియా వచ్చినప్పుడు ఇది పని చేయలా సకం మందికి ఈ యాంటీబయోటిక్స్ అనేవి ఓవర్ ద కౌంటర్ ఫార్మసీస్ కి వెళ్లి కొనేసుకోవచ్చా అసలా
(58:17) ఫార్మసీలో అమ్మొచ్చా అసలు అలాగా అయ్యో ప్రిస్క్రిప్షన్ లేకుండా అంటే నేను కొనుక్కొని తెచ్చుకోవచ్చున విషయం నాకు తెలుసు బి అలౌడ్ ఇట్ షుడ్ బి అలౌడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2021 ఆ ప్రాంతంలో ఇచ్చిన డేటా ప్రకారం ప్రతి 150 100 మందిలో ఒకళకి ఆటిజం ఉంది. వాళ్ళని వాళ్ళు వ్యక్తపరచుకునే విధానం వేరే వాళ్ళతో కలిసే విధానం సోషల్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రెండు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి.
(58:50) ఇప్పుడు కొత్తగా ఏడి హెచ్డి అని ఒక మాట వినిపిస్తుంది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ కైనెటిక్ డిసార్డర్ అంటే ఒకచోట వాళ్ళు ఏకాగ్రత ఉండదు ఒకచోట కుదురుగా కూర్చోలేరు ఏదో ఒకటి ఇలా చేస్తాం ఇంకొక సెకండ్ కూడా ఉండలేరు ఇక్కడ నువ్వు చూసేలోపు అది ఎక్కేస్తారు బల్ల మళ్ళా పైన ఎక్కేస్తారు

No comments:

Post a Comment