Sunday, August 9, 2026

రోజుకు 6 లీటర్ల నీళ్లు తాగితే ఏమవుతుంది.? #waterintake #sumantvayush #health #tips #hydration

రోజుకు 6 లీటర్ల నీళ్లు తాగితే ఏమవుతుంది.? #waterintake #sumantvayush #health #tips #hydration

Author Name:SumanTV Ayush

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVAyush

Youtube Video URL:https://www.youtube.com/watch?v=7C7W8cBJ60o



Transcript:
(00:00) మనం యాక్చువల్లీ రోజుకి 6 లీటర్ల నీళ్ళు తాగాలని విన్నాం అంటే ఇప్పుడు సమ్మర్ లో ముఖ్యంగా బయట పని చేసే వాళ్ళు డీహైడ్రేట్ అయిపోతాం కదా సో మీ దృష్టిలో ఎన్ని లీటర్లు అసలు మామూలుగా సగటున తాగాలంటారు. ఆయుర్వేదిక్ ప్రకారం ఇన్ని లీటర్స్ 100 లీటర్స్ అని ఎక్కడ చెప్పలేదండి సపోజ్ ఇప్పుడు నేను పొలం పని చేస్తున్నాను అనుకోండి మీరు సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నారు నేను ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవుతే స్వెట్ పోతది కాబట్టి నాకు ఎక్కువ దాహం వేస్తది మీరు ఇలా ఏసలోనే ఉంటారు మీరు 6లీటర్స్ తాగేసి నేను 6లటర్స్ తాగేస్తే కిడ్నీ మీద లోడ్ పడిపోతదండి లైక్ ఎలా అంటే
(00:31) ఇప్పుడు మిక్సీలో మనకి దాని లోడ్ మించి వేస్తే మిక్సీ ఆగిపోద్ది కదం లైక్ అంతే మనకి బాగా చెప్పారు సో దాహం వేస్తుందని బాడీ అడుగుత మనక ఒక ఇండికేషన్ ఇస్తది వాటర్ లెవెల్ తగ్గినప్పుడు ఆ దాహం వేసినప్పుడు తాగకుండా ఉండకూడదు దాహం లేకుండా తాగకూడదు మ్ సో మన బాడీ కాన్షియస్ లో చూసుకుంటూ ఉండాలండి అండ్

No comments:

Post a Comment