ప్రేమంటే మన Love చేసిన వారి Life లో కాసేపైనా మనం వెలుగువ్వటమే❤️! Sai Pallavi Ekdin తో Bollywood లో👌👍
Author Name:Catalyst Crime Awareness
Youtube Channel Url:https://www.youtube.com/@CatalystCrimeAwareness
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-saS2i0IyVU
Transcript:
(00:06) అంద నమస్కారం ఏక్ దిన్ నిజంగా అండి నేను చూసే 10 రోజులు అవుతున్నట్టు ఉంది. బట్ ఇప్పుడే ఆయన వెంటాడుతుంది. వీకెండ్ లో కచ్చితంగా ఇద్దాం అని చెప్పేసి సాగున్నాను. సాయి పల్లవి జునైద్ ఖాన్ అమెరికన్ వాళ్ళ అబ్బాయి ప్రొడక్షన్ అమెరికాన్ వాళ్ళదే సంజయ్ పాండేనా సమ ఎవరో డైరెక్టర్ నేను మెయిన్ కథ చెప్పదలుచుకున్నాను సింపుల్ గానే చెప్తానే రెండు నిమిషాల్లోనే ప్రేమ అంటే ఏంటండి? జ్ఞాపకం ప్రేమ అంటే మనల్ని మనం ఎవరైతే ప్రేమిస్తామో వాళ్ళ జీవితంలో ఒక వెలుగు ఇలా చెప్తూ పోతే అసలు ప్రేమ అంటే ఏంటో ఈ సినిమాలో చూపిస్తారండి చాలా అంటే చాలా బాగుంది.
(00:45) ఆ ట్రాన్సిడ్ గ్లోబల్ ఎమినిషి అని చెప్పేసి టిజి [పాడటం] ఏ ఒక డిసీజ్ వచ్చింది డిఫరెంట్ ది ఎవరికీ సాయి పల్ల కనుకోకుండా ఒక చిన్న ప్రమాదం వల్ల అప్పుడు ఏమైంది అంటే ఆ ఒక్క రోజు ఏక్ దిన్ వన్ డే ఒక్క రోజు ఏం జరిగితే ఆమెకి ఏం గుర్తుండదు. దెన్ రేపటి రోజు ఆమె గతం అంటే ఏది ఈరోజు కాదు నిన్నటి వరకే రేపు నుంచి ఫ్రెష్ బట్ ఈరోజు మొత్తం మర్చిపోయిద్ది.
(01:16) అలా మర్చిపోతున్న మూమెంట్ లో ఆమె క్యారెక్టర్ సాయపడలేదు మీరా ఈ జునైద క్యారెక్టర్ పేరు వచ్చేసి దినేష్ అతను డియో అంటూ ఉంటారు. అతను ఈమెని ప్రేమిస్తాడు కానీ ఇతను అన్నవాడు ఒకడు అసలు ఆఫీస్ లో ఉన్నాడఅనే విషయం రోజు సెక్యూరిటీ గార్డ్ కే తెలియదు ప్రతిరోజు ఐడి కార్డు అడుగుతాడు ఎందుకంటే ఇతను ఉన్నాడంటే ఉన్నాడు అంతే ఎవరికీ తెలియదు అసలు ఎవరు గుర్తించరు పట్టించుకోరు ఉంటాడు అడుత సాయి పల్లవిని ప్రేమిస్తాడు సాయి పల్లవి వచ్చేటప్పటికి ఏంటి ఆ కంపెనీ బాస్ ఉంటాడు ఆ కంపెనీ బాస్ ని ఇష్టపడిద్ది ఎలా వాడికి ఆల్రెడీ పెళ్లి అయిద్ది బట్ సాయి పల్లవిని ట్రాప్ చేసి
(01:53) పడేస్తాడు అన్నమాట తన భార్యతో సుఖం లేదన్నట్టు త్వరలో విడాకులు ఆపబోతున్నాయి అన్నట్టు దెన్ ఇక వీళ్ళ కోసం జపాన్ టూర్ ప్లాన్ చేస్తాడు జపాన్ టూర్ లో సాయి పల్లవితో వాడు సెక్సువల్ గా ఇంకా ఎంజాయ్ చేయాలి బట్ ఈలోపు ఇక సాయి పల్లకి అర్థమైపోయింది అతని భార్య కూడా వచ్చింది టూర్ కి అదేంటి అన్నప్పుడు వాళ్ళ భార్య చాలా హ్యాపీగా అంతా చెప్తూఉంటే వీడు మొత్తానికి ఏదైనా చీట్ చేసాడురా అనుకుంది.
(02:14) ఇక ఆ మూమెంట్ లోనే ఆమెకి ఈ రకంగా ఈ ట్రాన్సిట్ గ్లోబల్ ఎమినిషన్స్ మీద అటాక్ అయింది. ఇదంతా గమనిస్తూ ఉంటాడు సాయి పల్లవి కోసం ఇతను ఎవరు డిఓ ఇక అప్పుడు ఆమె గతం మర్చిపోయే అంటే గతం గుర్తుందా లేదా అంటే ఈ రోజు మాత్రమే ఆమెక అన్నీ కొత్తగా ఉంటాయి. నిన్నటి వరకు అంటే నాకు గుర్తుండదు నిన్నటిది ఏంటో రేపు గుర్తొచ్చిది ఈరోజు గుర్తు రాదు కన్ఫ్యూజన్ గా ఉన్న సినిమా చూడండి చాలా బాగుంటది నేను చెప్పేది ఏంటంటే మనం బ్రతికున్నామ అని అర్థం ఏంటంటే మనల్ని గుర్తించే వాళ్ళు ఉండటం మనల్ని గుర్తించాలి ఎవరైనా సరే అప్పుడే కదా మనం బ్రతికున్నాం అని అర్థం అసలు నేను ఎవడు
(02:52) పట్టించుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటి నువ్వు చచ్చినట్టే కదా అది సినిమాలో చూపిస్తాడు ఎలాగ ఏంటో చూడండి తర్వాత ప్రేమ అంటే ఏంటి ఈ రోజు ఆమెకి ఏ అంటే ఈరోజు జరిగేది ఏదైతే ఉందో అది మాత్రమే తెలుసు నిన్నటి వరకు జరిగింది రేపు గుర్తొచ్చేది ఈ రోజు ఈ రోజుకి ఎండ్ అయిపోయిది. ఆమెకి ఇంకేం గుర్తుండదు రేపటి గుర్తుంటది ఈ రోజుది అప్పుడు ఇతను ఒక పేరు మార్చి నేను నీ లవర్ని అని చెప్పి ఆమెకి ద బెస్ట్ మెమరీస్ ఇస్తాడు ఎలా జపాన్ లో ఆమె చేయాల్సినవి కొన్ని ఉంటాయి ఒక లిస్ట్ రాసుకుది ముందుగా ఎప్పుడో అదన్నీ ఇతను గమనించేసి ఆమెకి ఏమైతే చేయాలనుకుందో
(03:28) అవన్నీ చేపిస్తాడు ఆమె చేత ఇక నెక్స్ట్ డే ఇంకా ఏం గుర్తుండదు దెన్ ఆటోమేటిక్ గా ఈ వన్ డేలో జరిగింది మాత్రం గుర్తులేదు దానికి ముందుది గుర్తుంది దానికి ముందు అన్నప్పుడు కంపెనీ బాస్ ఈమె లవర్ అన్నట్టు కంపెనీ బాస్ కి వాళ్ళ ఆవిడకి విడాకులు కాబోతుంది అన్నట్టు ఇక అక్కడి నుంచి మరల స్టోరీ మొదలవుతున్న మూమెంట్ లో ఇక ఆమె వన్ బై వన్ వన్ బై వన్ స్ట్రైక్ అవుతూ స్ట్రైక్ అవుతూ ఉండి అప్పుడు ఈ జునైద్ ఖాన్ జపాన్ లో తనకి ద బెస్ట్ మూమెంట్స్ ఎలా ఇచ్చాడు తన జీవితాంత కలలు గనటువంటి వాటిని ఎలా నిజ చేశడు తన జీవితంలో ఎంత గొప్ప వెలుగుని ఇచ్చాడు ఆ మెమరీస్ అన్నవి
(04:09) ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి అన్నీ కూడా ఇక రియలైజ్ అయ్యి అసల లవ్ అంటిది కదా అనుకునిది. నిజం చెప్తున్నా ఏక్ దిన్ వీకెండ్ స్పెషల్ గా వీడియో ఇస్తున్నాను. సినిమా చాలా బాగుంది నేను థియేటర్ లో చూడలేదు. Amazon ప్రైమ్ లో ఉంది చూడండి తెలుగులోనే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నిజమైన ప్రేమ అంటే ఏంటి సినిమాలో చూపిస్తాడు.
(04:30) మన కల మీద నిలబడి మనకంటే ఒక తోడు కావాలన్నప్పుడు ఎలా ఆలోచించాలఏంటో ఈ సినిమా చూస్తే మీకు తెలుసుది సినిమా చాలా బాగుంది చూడండి
No comments:
Post a Comment