Monday, August 10, 2026

How #Sunscreen Affects Your #SkinCare & Unwanted Facialhair Explained | Dr. Pratyusha #Dermatologist

How #Sunscreen Affects Your #SkinCare & Unwanted Facialhair Explained | Dr. Pratyusha #Dermatologist

Author Name:Gayatri Bhargavi Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@GayatriBhargaviPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=j6eURlEL_ZA



Transcript:
(00:00) ప్రెగ్నెన్సీ లో మనం గ్లో అవుతాం చాలా అందంగా కనిపిస్తాం జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది అంత బాగుంది కానీ పోస్ దట్ అంతా ఉల్టా అవుతుంది ఎందుకంటారు హెయిర్ అనేది గ్రోత్ ఫేజ్ లో ఉంటది ప్రెగ్నెన్సీలో ఎనర్జిన్ ఫేజ్ అంటామ అన్నమాట సో ఆ గ్రోయింగ్ ఫేజ్ లో ఉంటది కాబట్టి ప్రెగ్నెన్సీ అంతా మీ హెయిర్ ఫాల్ ఉండదు ముందున్న హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గినట్టు అనిపిస్తది హెయిర్ విల్ బి హెల్దీ స్కిన్ విషయానికి వస్తే అందరికీ స్కిన్ గ్లో అవుతది అని ఉండదు.
(00:22) యు టెల్ అస్ హౌ టు యూస్ ద సన్ స్క్రీన్ ఫస్ట్ గోవా హాలిడే వెళ్తున్నాం ఎండలో ఉంటాం సమ్మర్ లో సో ఎక్కువ ఎస్పిఎఫ్ కొనేద్దాం అని కొనేస్తాం దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి మీరు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆర్ ఇప్పుడే మీరు ఏదైతే అన్నారో వెకేషన్ కి వెళ్తున్నారు సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సన్ స్క్రీన్ ఆ కొంతమంది అమ్మాయిలకి అన్నెసెసరీ హెయిర్ గ్రోత్ వస్తుంది అంటే అబ్బాయిలకి వచ్చినట్టుగా హెయిర్ గ్రోత్ వస్తుంది ఇది హార్మోనల్ ఇంబాలెన్స్ జెనెటిక్ ఏంటి దాన్ని హెర్సటిజం అంటాం అంటాం అన్వాంటెడ్
(00:52) హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ అంటే ఎక్కడ మెయిన్ గా లోవర్ ఫేస్ జనాలు ఏదైనా సోషల్ మీడియాలో చూడంగానే దే ఆర్ కమింగ్ టు అస్ వచ్చి అవేర్నెస్ ఆ డాక్టర్ ఇది నేను చూశను ఇది వాడొచ్చా నా స్కిన్ కి సూట్ అవుతుందా ఎలా ఉంటది అని కనుక్కుంటున్నారు. దట్ ఇస్ ఏ గుడ్ చేంజ్ ఇప్పుడు ఇటీవల వచ్చే పిల్లల్లో రకరకాల మచ్చలు అవి కూడా ఒక చోట ఒక ప్యాచ్ ఒక మిగితా అంతా పర్వాలేదు ఒకచోట వైట్ గా ఇంకో ప్యాచ్ ఇలా చిన్న పిల్లల్లోనే ఎందుకు వస్తున్నాయి హాయ్ వెల్కమ్ టు గాయత్రి భార్గవిస్ పాడ్కాస్ట్ ది నవరస స్కిన్ అన్నది మన బాడీ రిఫ్లెక్షన్ అని అంటారు. అండ్ స్కిన్ ఒక లార్జెస్ట్ ఆర్గన్
(01:32) ఆఫ్ అవర్ బాడీ సో ఈ ఆర్గన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి డాక్టర్ ప్రత్యూష గారు ఉన్నారు ఇక్కడ సో లెట్స్ టాక్ టు హర్ అండ్ బ్రేక్ సమ మిత్స్ ఇన్ దిస్ నవరస హలో అండి డాక్టర్ ప్రత్యూష హలో గాయత్రి గారు స్కిన్ ఆర్ఎక్స్ అనే క్లినిక్ స్టార్ట్ చేశారు హౌ ఇస్ ఇట్ గోయింగ్ అండి ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్ అండి స్కిన్ మన రిఫ్లెక్షన్ అంటారు మన బాడీలో స్కిన్ మనం ఎలా అంత అందంగా ఉంటే అంత బాగుంది లైక్ మీరు ఎంత అందంగా ఉన్నారు ఇప్పుడు ఐ యమ్ షూర్ ఇంటర్నల్ బాడీ కూడా అంతే క్లియర్ గా ఉంటుంది ఎంతవరకు వరకు నిజం నాకు అది చెప్ప ఇట్స్ ట్రూ అండి మీరు అన్నది ఫస్ట్
(02:02) పాయింట్ ఏంటంటే స్కిన్ ఇస్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ హెల్త్ ఇట్స్ యువర్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓవరాల్ హెల్త్ అండ్ ఆల్సో ఇంటర్నల్ హెల్త్ మెయిన్ గా ఏంటి అనింటే చాలా మంది అనుకుంటారు స్కిన్ ఇస్ అంటే ఎక్స్టర్నల్ ఆర్గన్ అది ఓన్లీ క్రీమ్స్ రాసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని అలా కాదు ఎందుకంటే కాస్ వుడ్ బి ఇంటర్నల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సో కాజ ఏంటి దానిది అని తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్ చేయాల్సి ఉంటది సో డెఫినట్లీ స్కిన్ ఇస్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇంటర్నల్ హెల్త్ అండ్ ఆల్సో మెంటల్ హెల్త్ మనం ఎంత ఎంత
(02:29) హ్యాపీగా ఉంటే స్కిన్ అంతా గ్లోయింగ్ గా ఉంటది కూడా ప్రెగ్నెన్సీలో మనం గ్లో అవుతాం అవును చాలా అందంగా కనిపిస్తాం జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది అంత ఉండదు కానీ పోస్ దట్ అంతా ఉల్టా అవుతూ ఉంటుంది. అవును ఎందుకంటారు ప్రెగ్నెన్సీ లో ఏమవుతదిఅంటే హెయిర్ విషయానికి వస్తే మీరు అన్నది కరెక్ట్ హెయిర్ అనేది గ్రోత్ ఫేజ్ లో ఉంటది ప్రెగ్నెన్సీలో ఎనర్జిన్ ఫేజ్ అంటామ అన్నమాట సో ఆ గ్రోయింగ్ ఫేజ్ లో ఉంటది కాబట్టి ప్రెగ్నెన్సీ అంతా మీ హెయిర్ ఫాల్ ఉండదు ముందున్న హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గినట్టు అనిపిస్తది హెయిర్ విల్ బి హెల్దీ టెక్స్చర్ విల్ బి వెరీ గుడ్ అంతా
(02:57) బాగుంటది బట్ పోస్ దట్ డ్యూ టు హార్మోనల్ చేంజెస్ లాక్టేషన్ పీరియడ్ లో అంతా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. స్కిన్ విషయానికి వస్తే అందరికీ స్కిన్ గ్లో అవుతది అని ఉండదు. ఫ్యూ పీపుల్ గ్లో ఇంకొంతమందికి ఏంటంటే పింపుల్స్ ఎక్కువ రావటము అండ్ నెక్ డార్క్నెస్ రావటము డ్యూ టు అంటే వెయిట్ గేన్ ఎక్కువ అయినప్పుడు నెక్ అంతా డార్క్ అయిపోవటము ఈ ఏరియాలో పిగ్మెంటేషన్ రావటము ఇలా మల్టిపుల్ కన్సర్న్స్ ఉంటూ ఉంటాయి.
(03:21) సో ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే మనం అన్ని క్రీమ్స్ పెట్టలేము కాబట్టి బేసిక్ స్కిన్ కేర్ ఏదైతే ఇవ్వాలో అది కూడా సన్ స్క్రీన్ కూడా మనం కెమికల్ సన్ స్క్రీన్ కే కాకుండా ఫిజికల్ సన్ స్క్రీన్ అంటే రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే కెమికల్ సన్ స్క్రీన్ ఎప్పుడైనా ఈ యువ లైట్ ని అబ్సర్బ్ చేసుకుని లోపలికి వెళ్ళకుండా చూస్తుంది. ఫిజికల్ సన్స్క్రీన్ ఏంటి అంటే ఇట్ విల్ జస్ట్ రిఫ్లెక్ట్ ద లైట్ అంటే ఫిజికల్ సన్ స్క్రీన్ ఇస్ సేఫర్ ఇన్ ప్రెగ్నెన్సీ ఎలా తెలుస్తుందండి అసలు దిస్ ఇస్ ఫిజికల్ దిస్ ఇస్ కెమికల్ సన్ స్క్రీన్ మీద ఉంటుందండి సన్ స్క్రీన్
(03:50) లో మీరు ఎప్పుడైనా గమనించుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే అది ఫిజికల్ ఆర్ మినరల్ సన్ స్క్రీన్ అయితే మటుకు మీకు లేబుల్ పైన ఇట్ విల్ బి మెన్షన్డ్ యూజలీ అండ్ ఇంగ్రిడియంట్స్ కి వస్తే జింక్ ఆక్సైడ్ టైటానియం డైాక్సైడ్ ఉన్న ఇంగ్రిడియంట్స్ ఉంటే ఫిజికల్ సన్ స్క్రీన్ కెమికల్ సన్ స్క్రీన్ లో ఏంటి అంటే అవబెన్జోన్ ఆక్సిబెన్జోన్ అని వేరియస్ కెమికల్స్ ఉంటాయి కొన్ని బ్రాడ్ స్పెక్ట్రం సన్ స్క్రీన్స్ బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ సన్ స్క్రీన్ మిక్స్ ఉన్నవి ఉంటాయి.
(04:14) ఓ అలా కూడా ఉంటాయి ఉంటాయి సో మనకి ప్రెగ్నెన్సీలో గాని చిన్న పిల్లల్లో గాని ఏంటంటే వి హావ్ టు యూస్ ఓన్లీ ఫిజికల్ ఆర్ మినరల్ సన్ స్క్రీన్స్ బికాజ్ దే ఆర్ మోర్ సేఫర్ వెన్ కంపేర్ టు కెమికల్ సన్ స్క్రీన్స్ ఓకే మనం ఆఫ్ ద షెల్ఫ్ కొనుక్కునే సన్ స్క్రీన్స్ తో జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యూజవలీ మీరు చూసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అనింటే ఒకటిఎస్పఎఫ్ నార్మలీ అండి 50ఎస్పఎస్పఎఫ్ 75ఎస్పఎఫ్ ఇలా ఉంటాయి మేమేంటి ఓహో మనం ఒక గోవా హాలిడే వెళ్తున్నాం ఎండలో ఉంటాం సమ్మర్ లో సో ఎక్కువ ఎస్పిఎఫ్ కొనేద్దాం అని కొనేస్తాం. ఎవ్రీ డే యూస్ కి ఒక 25
(04:49) 50ఎస్పఎఫ్ చాల్లే అని అది తీసుకుంటాం ఎవ్రీ డే సో ఇలా సొంత వైద్యం చేసేసుకుంటూ ఉంటాం మేము సో యు టెల్ అస్ హౌ టు యూస్ ద సన్ స్క్రీన్ ఫస్ట్ సో సన్ స్క్రీన్ ఏంటంటే మెయిన్ బికాజ్ దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి మీరు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఆర్ ఇప్పుడే మీరు ఏదైతే అన్నారో వెకేషన్ కి వెళ్తున్నారు సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ ఎంత ఎస్పిఎఫ్ వాడాలి అనేది డిపెండ్స్ అపాన్ యువర్ స్కిన్ టోన్ స్కిన్ టైప్ ని బట్టి ఉంటుంది కొంచెం మీరు ఫెయరర్ సైడ్ ఉన్నారనుకోండి యు
(05:20) నీడ్ మోర్ ఎస్పిఎఫ్ అంటే ఎందుకంటే డార్క్ స్కిన్ వాళ్ళలో వాళ్ళకు ఉండే మెలనిన్ కూడా కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తది వాళ్ళ స్కిన్ ని సోఎస్పఎఫ్ ఒకటి ఇంపార్టెంట్ 30ఎస్పఎఫ్ నుంచి 50ఎస్పఎఫ్ మధ్యలో ఉన్న సన్ స్క్రీన్స్ అయితే డీసెంట్లీ గుడ్ సన్ స్క్రీన్స్ఎస్పఎఫ్ కంటే ఇంపార్టెంట్ పిఏ రేటింగ్ కూడా చూసుకోవాలి. పిఏ రేటింగ్ ఉంటుంది 3 టుఫ ప్లస్ పిఏ రేటింగ్ ఉన్న సన్ స్క్రీన్స్ తీసుకుంటే బెటర్ మీరు ఏదైనా వెకేషన్ ప్లాన్ చేస్తున్నప్పుడు కానీ సో ఈ రెండు ఫాక్టర్స్ ఇంపార్టెంట్ రెండు ఫాక్టర్స్ కూడా చూసుకోవాలి.
(05:48) ప్రెగ్నెన్సీలో డాక్టర్ రికమెండెడ్ సన్స్క్రీన్ పిల్లలకి వాడేటప్పుడు కూడా డాక్టర్ రికమెండ్ చేసిన సన్ స్క్రీన్ తీసుకోవడమే మంచిది అంటారు. ఎస్ డెఫినెట్ గా ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఎరాలో ఏమైపోతుందంటే మల్టిపుల్ ఇన్ఫర్మేషన్స్ అండి కొన్ని కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ కొన్ని మిస్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఉంటాయి.
(06:07) అన్ని కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటున్నాయి. పీపుల్ ఏంటంటే దే ఆర్ గెట్టింగ్ కన్ఫ్యూస్డ్ ఏది వాడాలి ఏది వాడొద్దు అనే దాంట్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది అండ్ ఎస్పెషల్లీ కిడ్స్ విషయానికి వచ్చినా ప్రెగ్నెన్సీ విషయానికి వచ్చినా అన్ని ప్రొడక్ట్స్ పెట్టలేమండి. ఇప్పుడు సపోజ రెటినాయిడ్స్ లాంటి క్రీమ్స్ ఉన్నాయి చాలా ప్రమోషనల్ ఇన్ఫ్లయన్సర్స్ గాని వేరే ఎవరైనా స్కిన్ ఇన్ఫ్లయన్సర్స్ గాని ట్రెట్నాయిన్ క్రీమ్ చూపిస్తారు ఆ ట్రెనాయిన్ క్రీమ్ డైలీ ఒక పీస్ సైజ్ పెట్టండి యువర్ స్కిన్ విల్ బి గ్లోయింగ్ మీ యక్నీ ఉండదు అది ఇది అని
(06:34) ప్రెగ్నెన్సీలో ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ కాంట్రాఇండికేటెడ్ అంటే వాడకూడదు అసలు వాడకూడదు దట్ మే గివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ యువర్ బేబీ చాలా టెరటోజెనిక్ ఎఫెక్ట్స్ అంటామ అన్నమాట పుట్టబోయే బేబీలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏంటి మనం కేవలం బయట రాసుకునే క్రీమ వల్ల టాబ్లెట్ తీసుకుంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి క్రీమ్ తీసుకున్నా అది మీ స్కిన్ ఎంత అబ్సర్బ్ చేస్తుంది లోపలికి అంటే సర్క్ులేషన్ లోకి బ్లడ్ సర్క్యులేషన్ లోకి ఎంత అబ్సర్బ్ చేస్తుందో దాన్ని బట్టి పుట్టబోయే బేబీలో కూడా ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇవన్నీ
(07:04) తెలియక జనాలు ఏంటంటే సోషల్ మీడియాలో చూడంగానే ఓ ఆ హీరోయిన్ కి వర్క్ అవుతుందంటే అందుకే అంత గ్లోయింగ్ గా ఉన్నారేమో అందుకే నేను కూడా తీసుకుంటే గ్లోయింగ్ గా అయిపోతానేమో అని చెప్పేసి చాలా మంది వాడతా ఉంటారు. కానీ ఆ ప్రెగ్నెన్సీ లో అన్లెస్ అంటిల్ ఎమర్జెన్సీ స్కిన్ డాక్టర్ దగ్గరికి వచ్చినా కానీ వి ఓన్లీ డోంట్ ప్రిస్క్రైబ్ ఎనీ మెడికేషన్ ఎక్సెప్ట్ ఫర్ ఏ మాయిశ్చరైజర్ అండ్ ఏ సన్ స్క్రీన్.
(07:26) అన్లెస్ అంటిల్ సివియర్ ఆక్నే ఉన్నప్పుడో గాని అట్లా చాలా ఇబ్బందిగా ఉంది అంటే వి గివ్ ఏ సేఫర్ ఆయింట్మెంట్. మేమే ఇంత జాగ్రత్తగా ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మరి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఐ మీన్ పీపుల్ ఎంత జాగ్రత్తగా ఉండాలి సో సోషల్ మీడియాలో మిస్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి వ షుడ్ బి అవేర్ ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అది కరెక్టా కాదా అని అండ్ వన్ మోర్ గుడ్ చేంజ్ ఐ నోటిస్డ్ ఇస్ దీస్ డేస్ ఒక టూ త్రీ ఇయర్స్ ముందు వరకు వాడేసి స్కిన్ పాడు చేసుకుని వచ్చేవాళ్ళు మా దగ్గరికి ఈ మధ్య వాట్ ఐ అబ్సర్వ్డ్ అండ్ నా
(07:59) ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అబ్సర్వ్ చేసింది కూడా ఏంటంటే జనాలు ఏదైనా సోషల్ మీడియాలో చూడంగానే దే ఆర్ కమింగ్ టు అస్ వచ్చి ఆ డాక్టర్ ఇది నేను చూసాను ఇది వాడొచ్చా నా స్కిన్ కి సూట్ అవుతుందా ఎలా ఉంటది అని కనుక్కుంటున్నారు దట్ ఇస్ ఏ గుడ్ చేంజ్ యక్చువల్లీ ఓకే అంటే మనం అర్బన్ ఏరియాస్ లో సిటీస్ లో ఉన్నాం కాబట్టి మనకు ఆ అవైలబిలిటీ కూడా ఉంది.
(08:23) స్కిన్ డాక్టర్ ఇక్కడ ఉన్నారు వెళ్లొచ్చని ఒక ఆలోచన ఉంది. అదే మనం చిన్న చిన్న ఊర్లలోకి వెళ్తే అది మరీ కష్టం. అవును అసలు స్కిన్ డాక్టర్ దొరకడం మామూలు డాక్టర్ దొరకడమే కష్టం అక్కడ స్కిన్ డాక్టర్ దొరకాలంటే అది ఈవెన్ మోర్ కష్టం అసలు స్కిన్ కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా చాలా మంది అనుకోరు లైక్ ఇది ఒక ఇష్యూ చాలా సివియర్ అయితే తప్ప రారు చాలా మంది ఏంటంటే నాచురల్ గా పోతదేమో వచ్చిపోతాయేమో అని సపోజ్ యక్నీ ఉన్నాయి అనుకోండి యక్నీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే అసలు యక్నీ అంటే ఏంటో చెప్పాలి మాకు యక్నీ అంటే కామన్ మన్ లాంగ్వేజ్ లో అయితే
(08:56) పింపుల్స్ అంటాము పింపుల్స్ యా పింపుల్స్ సో సో ఈ పింపుల్స్ ఏంటంటే దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి. లైక్ గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫోర్ వరకు ఉంటాయి. ఎర్లీ స్టేజెస్ అంటే చిన్న చిన్నగా బంప్స్ రావటము, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రావటము ఇవన్నీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ యాక్నీ. సో చాలా మంది ఏం చేస్తారంటే నాచురల్ కదా పింపుల్స్ రావడము, టీనేజ్ లో యక్నీ రావడం అంటే నార్మల్ే దీనికి ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవటము అని అలా డిలే మన పెంపకంలోనే ఏంటంటే టీనేజ్ లో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి.
(09:23) ఎస్ పీరియడ్స్ వస్తాయి అమ్మాయిలకయతే అబ్బాయిలకయతే వాళ్ళ వాయిస్ చేంజ్ అవుతుంది వాళ్ళ బాడీలో చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఇది నాచురల్ే అని మమ్మల్ని నమ్మించేసారు అవును కాదని మీరు అంటున్నారు కాదని నేను అనట్లేదు నాచురలే 100% టీనేజ్ లో హార్మోనల్ యక్నీ రావడం అనేది కామనే కాకపోతే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటున్నా అచ్చ ఎందుకంటే ఎర్లీ స్టేజెస్ లో మీరు వదిలేసారు అనుకోండి వదిలేస్తే అవి కాస్త స్కార్స్ కింద టర్న్ అవుతాయి అంటే గుంటలు పడటం గాన మచ్చలు పడటం కానీ అవుతాయి మచ్చలు చలు పడితే ప్రాబబ్లీ సిరీస్ ఆఫ్ మెడికేషన్ ట్రీట్మెంట్స్ తో
(09:56) చాలా వరకు తగ్గించుకోవచ్చు గుంటలు పడ్డాయి అనుకోండి కాంప్రమైజ్ రిజల్ట్స్ వస్తాయి మనకి అంటే ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా గాని మనం ఒక 70 ట 80% వరకు దాన్ని అచీవ్ చేయగలుగుతాం అన్నమాట సో ఆ కాంప్లికేషన్ స్టేజ్ దాకా వెళ్లకుండా యక్నీ స్టేజ్ లోనే అంటే పింపుల్స్ ఉన్న స్టేజ్ లోనే దాన్ని మనం అరెస్ట్ చేసామ అనుకోండి ఆ కాంప్లికేషన్స్ దాకా అసలు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
(10:17) అది అంటే అది కొన్ని రోజుల తర్వాత ఆగిపోతుందా వాళ్ళ లైఫ్ అంతా పింపుల్స్ అనేవి ఉంటాయా కొంతమందికి అంటే ఎలా ఉంటదంటే టీనేజ్ యక్నీ యూజవలీ అడలసెంట్ ఏజ్ వరకు కంటిన్యూ అవుతాయి చాలా మంది వరకు రెడ్యూస్ అయిపోతాయి అడల్ట్ ఏజ్ లోకి ఎంటర్ అయ్యేటప్పటికి కానీ కొంతమందికి అడల్ట్ ఏజ్ లో కంటిన్యూ అవుతాయి. ఆ సో ఆర్ కొంతమందికి అడల్ట్ ఏజ్ లోనే స్టార్ట్ అవుతాయి.
(10:42) అడల్ట్ ఆన్సెట్ ఆక్నీ అని అంటామ అన్నమాట దాన్ని దానికి చాలా వరకు హార్మోనల్ ఇంబాలెన్సెస్ విల్ బి ద రీజన్ సో ఇక్కడ కూడా ఏంటి అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ రీజన్ అది వాళ్ళకి తెలియదు నార్మల్ పింపుల్స్ అని అనుకుంటారు. సో క్రీమ్స్ వాడటం లేదా ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్ కి వెళ్లి ఏదో ఒక పెంపుల్ క్రీమ్ తీసేసుకోవటం లేదా ఎక్కడో చూసి వాడటం ఇలా చేస్తూంటారు బట్ అండర్లయింగ్ కాస్ ట్రీట్ అవ్వలేదు కదా ఆ పాయింట్ కి మీకు ఆ పింపుల్ తగ్గిపోతది నెక్స్ట్ ఇంకా వస్తూనే ఉంటాయి.
(11:06) నో పాయింట్ ఇన్ ట్రీటింగ్ ఎగజిస్టింగ్ యక్నీ ఆల్సో సో కాస్ ని ట్రీట్ చేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే కేవలం ఎక్స్టర్నల్ గానే కాకుండా లోపల ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ లాంటివి మీరు చేయిస్తారా డెఫినెట్ గా చేయిస్తామండి డెఫినెట్ గా చేస్తాం ఎందుకంటే ఆ కాస్ అనేది తెలియకపోతే మీకు లాంగ్ టర్మ్ సీక్వలేని ప్రివెంట్ చేయాలి అని అంటే జస్ట్ అంటే పేషెంట్ వచ్చారు వస్తే వాళ్ళకి సింటమ్ యాక్నీతో వచ్చారు ఆక్నీ క్రీమ్ రాసి పంపించేయటం లేదంటే ఇచ్చింగ్ తో వచ్చారు ఇచ్చింగ్ కి లివర్ సిటిజన్ సిటిజన్ రాసి పంపించేయడం ఇలా కాదు కదా
(11:38) అసలు దానికి కారణం ఏంటి ఇప్పుడు అడల్ట్ ఆన్సెట్ 25 ఏళ్ళ వరకు లేని యక్నీ సడన్ గా 25 ఇయర్స్ టు 30 ఇయర్స్ మధ్యలో స్టార్ట్ అయ్యాయి ఇంత సివియర్ అయ్యాయి అంటే ఎందుకు అనేది ఉంటుంది కదా వెయిట్ లైఫ్ స్టైల్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఫీమేల్స్ లో అయితే పిసిఓఎస్ ఇష్యూస్ చాలా కామన్ గా వస్తూఉన్నాయి ఈ మధ్య సో వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి కూడా వ హావ్ టు డు ఏ హోలిస్టిక్ అప్రోచ్ అండి ఓన్లీ స్కిన్ కోసం వచ్చారు స్కిన్ ట్రీట్మెంట్ స్కిన్ క్రీమ్ స్టార్స్ పంపించేసాము అన్నట్టుగా కాకుండా హోలిస్టిక్ గా వాళ్ళ అండర్లైింగ్ కాజ్ ఏంటి హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమైనా ఉందా
(12:11) వాళ్ళ లైఫ్ స్టైల్ లో ఏమైనా తేడా ఉందా ఎందుకు ఇలా జరుగుతుంది అని వి హావ్ టు స్పెండ్ టైం విత్ క్లైంట్ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటదో కూడా తెలుసుకుంటూ ఉంటేనే మనకి అర్థమవుతది అండర్లైింగ్ ఇష్యూ ఇంకొక మాట డస్ట్ ఉంది చాలా బయట పొల్యూషన్ ఉంది అందుకని పింపుల్స్ వచ్చాయి లేకపోతే చాలా స్ట్రెస్ నేను పడుకోలేదు అందుకని పింపుల్స్ వచ్చాయి అంటూ ఉంటారు.
(12:33) సో ఎక్స్టర్నల్ ఫాక్టర్స్ వల్లే నాకు పింపుల్స్ వచ్చాయి ఇంటర్నల్ కాదు అంటారు కామెంట్ సో ఎక్స్టర్నల్ ఫాక్టర్స్ వల్లే వస్తది ఇంటర్నల్ ఫాక్టర్స్ వల్లే వస్తది అని ఉండదండి. కాంబినేషన్ ఆఫ్ ఫాక్టర్స్ ఎప్పుడైనా కూడా కాంబినేషన్ ఆఫ్ ఫాక్టర్స్ ఇప్పుడు ప్రొఫెషన్ పరంగా గాని ఏదైనా ఎక్కువగా మేకప్ యూస్ చేయాల్సి వస్తది.
(12:52) సో ఆ మేకప్ ప్రొడక్ట్స్ ఎక్కువ పెట్టి పెట్టి ఏంటంటే ఆ పోర్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. ఒక్కొక్కసారి అందరికీ అనను. చాలా మందికి. మాలాంటి వాళ్ళకి. ఆ పొద్దున్న వేసుకుంటే మేకప్ ఒక్కొకసారి స్టేజ్ మీదే ఉంటాం చాటలు పడతాయి ఇలా ప్ాడ్ చేసుకుంటాం మళ్ళీ వెళ్ళిపోతాం మళ్ళీ దాని మీద లేయర్ మీద లేయర్ లేయర్ మీద లేయర్ కూడా వేసుకుంటాం ఇంకా స్టేజ్ మీద ఇన్ని లైట్స్ పెడతారు అండ్ ఇవి ఇంకా మనకి లైట్ లైట్స్ చాలా బ్రైట్ లైట్స్ అండ్ యు హావ్ టు బి యాక్టివ్ యు హవ్ టు లుక్ గుడ్ ఇవన్నీ ఉంటాయి.
(13:20) సో పూసుకుంటూనే ఉంటాం ఉంటారు ఓన్లీ రాత్రే తీస్తాం అవును సో అదేంటంటే అలా చేస్తూ ఉండే లోపల ఏమవుతది మీ పోర్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి దానిలో యక్నీ వచ్చే టెండెన్సీ కూడా చాలా పెరుగుతుంది అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టరీ లేదు వర్క్ పరంగా ఎక్కువ అవుట్డోర్స్ ఉండాలి వచ్చింది చాలా ఆయిలీ అయిపోయింది స్కిన్ సో ఆ డర్ట్ గాని పొల్యూషన్ కానీ డెఫినెట్ గా దట్ మే ట్రిగర్ యక్నీ కాకపోతే ఏంటంటే నేనేమంటాను ఎక్స్టర్నల్ ఒక్కటే ఫాక్టర్ ఇంటర్నల్ ఒక్కటే ఫాక్టర్ అని ఏమ ఉండదు.
(13:47) సో కాంబినేషన్ ఆఫ్ ఫాక్టర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ స్కిన్ ని బట్టి ఏ గ్రేడ్ ఆఫ్ యక్నీ ఉంది వాళ్ళ వాళ్ళ హార్మోనల్ ఇంబాలెన్సెస్ ని బట్టి మనం చూసుకోవాల్సిందే ఓకే ఇంటర్నల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దానికి మెడికేషన్ ఇచ్చుకుంటూ యక్నీని ట్రీట్ చేయాల ఆ కొంతమంది అమ్మాయిలకి అన్సెసరీ హెయిర్ గ్రోత్ వస్తుంది అంటే అబ్బాయిలకి వచ్చినట్టుగా హెయిర్ గ్రోత్ వస్తుంది ఇది హార్మోనల్ ఇంబాలెన్స్ జెనెటిక్ ఏంటి సో ఏంటంటే దాన్ని హిర్సుజం అని అంటాం అన్వాంటెడ్ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ అంటే ఎక్కడమే మెయిన్ గా లోవర్ ఫేస్ అంటే చిన్ కానివ్వండి చీక్స్ అంటే మీసాలు గడ్డాలాగా గడ్డాలాగా అనిపిస్తాయి
(14:22) ఎందుకు చాలా థిక్ హెయిర్ రావడం ఫైన్ హెయిర్ ఇస్ కామన్ ఇన్ ఎవరీబడీ జెనటిక్ గా కూడా చాలా మందికి కొంచెం ఫైన్ హెయిర్ ఉంటూ ఉంటుంది కానీ ఆ ఫైన్ హెయిర్ కాస్త థిక్ హెయిర్ కింద కన్వర్ట్ అయింది థిక్ గా ఉంది అనింటే అది హెర్సిటిజం అంటాము దట్ కుడ్ బి 99% హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఉంటుంది అండ్ ఓవర్ వెయిట్ వల్ల లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల కూడా మనకి హెర్సిటిజం అనేది అన్వాంటెడ్ హర్ గ్రోత్ అనేది మనం చూస్తూ ఉంటాం.
(14:47) దాన్ని రివర్స్ చేసుకోవచ్చా రివర్స్ చేసుకోవచ్చు ఎలాగ అంటే అన్వాంటెడ్ హైయర్ కంప్లైంట్ తో ఒక క్లైంట్ వచ్చారు. సో ఆ కంప్లైంట్ తో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వి ఎవాల్యేయట్ హార్మోనలీ అంటే మనకి మేల్స్ లో టెస్టోస్టరాన్ అన్న హార్మోన్ ఉంటుంది. ఫీమేల్స్ లో కూడా ఉంటది మనకు కూడా ఉంటది. అందరికీ ఉంటది అందరికీ ఉంటది. సో ఆక్టివ్ గా ఉండదు ఆ ఉండాల్సిన దానికంటే ఆ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆ మేల్ పాటర్న్ లో అంటే బియర్డ్ ఏరియాలో గాని యూస్టాచ్ ఏరియాలో గాని అప్పర్ నెక్ ఏరియాలో ఇలా థిక్ గా హెయిర్ గమనిస్తూ ఉంటామ అన్నమాట మనం సో ఇలా వచ్చినప్పుడు మనం ఆ
(15:20) టెస్టోస్ట్రాన్ లెవెల్స్ చూసుకోవటము ఫీమేల్స్ లో ఇంకా పిసిఓఎస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవటము దాన్ని ట్రీట్ చేసుకుంటూ దీనికి లేజర్ హెయిర్ రిడక్షన్ చేసుకుంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వస్తుందంట బికాజ్ దట్ ఇస్ నాట్ జస్ట్ ఎక్స్టర్నల్ చాలా మంది మెంటల్ కూడా చాలా డిప్రెస్ అయిపోతారు వాళ్ళకి వచ్చేస్తా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది పేరెంట్స్ కూడా నాతో మాట్లాడుతూ ఒక 17 18 ఇయర్స్ ఓల్డ్ చాలా థిక్ హెయిర్ ఉండేసరికి నన్ను బులీ చేస్తున్నారు కాలేజ్లో నేను వెళ్ళలేకపోతున్నాను అని కాలేజ్ వన్ మంత్ మానేసిన వాళ్ళు కూడా
(15:53) ఉంటారు సో చేసుకోవచ్చు ట్రీట్ చేసుకోవచ్చు రివర్స్ అవుతుందా రివర్స్ అవుతుందా అంటే యు హావ్ టు మెయింటైన్ యువర్ హార్మోన్ లెవెల్స్ లైఫ్ స్టైల్ కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోగలగాలి. అప్పుడు డెఫినెట్ గా మనం పర్మనెంట్ గా దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉంటుందంట. సో సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా చాలా ఉంటది దాన్ని దానికి ట్రీట్మెంట్ ఉంటది అని కూడా కొంతమందికి తెలియదు.
(16:16) సో దానికి డెఫినెట్ గా ట్రీట్మెంట్ ఉంటది ఆ హెయిర్ ని థిన్ చేసుకోవచ్చు. సో పారలల్లీ మన లైఫ్ స్టైల్ చూసుకోవాలి అంతే. ఇంకొకటి ఏంటంటే స్కిన్ కేర్ హాక్స్ చాలా మట్టుకు ఆన్లైన్ మనకు కనిపిస్తున్నాయి. కొరియన్ గ్లాస్ స్కిన్ అది కొరియన్స్ కి ఓకే ఇండియన్స్ కి ఎలా ఉంటుంది కొరియన్ గ్లాస్ అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు వాటర్ లాగా జారిపోయే ఒక స్మూత్ స్కిన్ అండ్ ఇలాంటివన్నీ చెప్తుంటే ఒక్కొకసారి అనిపిస్తుంది ఇస్ ఇట్ నిజంగా అలా అవ్వచ్చా అది అవుతుందా లేకపోతే నిజంగా అలాంటి ప్రొడక్ట్స్ వాడడం వల్ల అవుతుందా అది ఇంటర్నల్ గానా ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ అఫ్
(16:50) ఆల్ అసలు కొరియన్ గ్లాస్ స్కిన్ అనేదైతే ఎంత వైరల్ అయిపోయింది అంటే వచ్చిన వాళ్ళందరూ మేడం నాకు గ్లాస్ స్కిన్ కావాలంటే నేను ఏం చేయాల నేను ఇన్ని ప్రాడక్ట్స్ వాడుతున్నాను అయినా గ్లాస్ స్కిన్ రావట్లేదు అంటే [నవ్వు] కొరియన్ గ్లాస్ కిన్ కావాలన్న వాళ్ళకి వాళ్ళు రావాలంటే ఏం చేయాలి మేడం అంటే కొరియాలో పుట్టాలండి [నవ్వు] దానికి తప్ప మనం ఏం చేయలేము అది జెనటిక్స్ కూడా ఉంటదండి వాళ్ళ ఎత్నిక్ ఆరిజిన్ వాళ్ళ జెనటిక్స్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దే స్టార్ట్ స్కిన్ కేర్ వెరీ ఎర్లీ చాలా ఎర్లీ ఏజ్ లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు అంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్
(17:20) వాడేయమని నేను చెప్పను కాకపోతే అట్లీస్ట్ బేసిక్ స్కిన్ కేర్ ఒక క్లెన్జర్ ఒక మాయిస్్చరైజర్ ఒక సన్ స్క్రీన్ యంగ్ ఏజ్ నుంచి అంటే మన పిల్లల్లో కూడా మనం అది అలవాటు చేయాలి మాయిస్్చరైజర్ సన్ స్క్రీన్ రెగ్యులర్ గా పెట్టడం అనేది అలవాటు చేస్తే స్కిన్ క్వాలిటీ అనేది డెఫినెట్ గా బెటర్ అవుతది. మనకి గ్లో అంటే ఏంటి గ్లాస్ స్కిన్ అంటే ఏంటి లైట్ అనేది బాగా రిఫ్లెక్ట్ అవుతుంది.
(17:42) సో స్కిన్ ఎప్పుడైతే పిగ్మెంటేషన్ లేకుండా ఉంటదో అండ్ పింపుల్స్ లేకుండా ఉంటాయో అండ్ హైడ్రేషన్ బాగుంటదో లైట్ విల్ ఆబవియస్లీ రిఫ్లెక్ట్ మోర్ గ్లో ఎక్కువగా కనిపిస్తది. సో అంతేగన కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది లేదు మనకున్న స్కిన్ లో మనం ఎలా బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ తెచ్చుకోవాలి అనేది చూడాల అంటే అనీవెన్ పిగ్మెంటేషన్ లేకుండా చూసుకోవాల స్కిన్ హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేసుకోవాలి స్కిన్ సపల్నెస్ ఉండేలాగా చూసుకోవాలి సో ఆటోమేటికలీ యువర్ స్కిన్ విల్ గ్లో ఓకే వవిల్ కమ్ బ్యాక్ టు ద ప్రెగ్నెన్సీ పార్ట్ అండి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడల్లా చాలా బాగుంటుంది పోస్ట్
(18:18) ప్రెగ్నెన్సీ సడన్ గా డ్రాప్ ఆఫ్ హార్మోన్స్ వల్ల రకరకాలుగా స్కిన్ ప్రాబ్లమస్ స్తూ ఉంటుంది జుట్టు ఉడిపోతూ ఉంటుంది ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి సేమ్ మళ్ళీ ఎలా కనిపిస్తుందంటే ఆ ప్రీ మెనోపాజల్ పోస్ట్ మెనోపాజల్ అప్పుడు కూడా అలాంటివే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ రెండు ఒకటేనా కాదా దానికి సొల్యూషన్స్ ఉన్నాయా రెండు ఒకటే అని నేను చెప్పను ఎందుకంటే మల్టిపుల్ ఫాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ దీనిలో లాక్టేషన్ పీరియడ్ లో కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది పాలు ఇవ్వడం వల్ల ఆ పాలు ఇవ్వడం వల్ల అని చెప్పను ఆ ఫేజ్ లో ఉండే హార్మోనల్ చేంజెస్ వల్ల కొద కొద్దిగా
(18:53) హెయిర్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది అయన్ డెఫిషియన్సీ ఉండొచ్చు కొంతమంది పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా అయన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ త్రీ మంత్స్ వాడాలి అని డాక్టర్ చెప్తారు కానీ చాలా మంది వాడరు వన్స్ ప్రెగ్నెంట్ డెలివరీ అయిపోయింది అనిఅంటే ఆ టాబ్లెట్స్ అన్ని పక్కన పెడితే బేబీ మీద ఫోకస్ అంతా ఉంటది చాలా మందికి సో ఆయన్ డెఫిషియన్సీ రావటం ఈ డెఫిషియన్సీస్ వల్ల కూడా కొంతవరకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం వాళ్ళు స్కిన్ చేంజెస్ అని అంటారా కొంత స్ట్రెస్ కూడా యడ్ ఆన్ అవుతది హార్మోనల్ చేంజెస్ వీటన్నిటి వల్ల కూడా వాళ్ళకి స్కిన్
(19:23) చేంజెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. వాట్ అబౌట్ ప్రీమెనోపాస్ పోస్ట్ మెనోపాస్ గురించి చెప్పండి. ప్రీమెనోపాస్ పోస్ట్ మెనోపాస్ స్టేజ్ లో కూడా ఏమవుతది అంటే కొంత హార్మోనల్ ఇష్యూస్ వల్ల పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. ఏజ్ తో పాటు ఉండే సాగింగ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో స్కిన్ ఇలా జారినట్టుగా అయిపోవటము, కళ్ళ కింద గుంటల్లాగా రావటము అంటే హాలోనెస్ అంటే వాల్యూమ్ లాస్ అయిపోతుంది అన్నమాట అక్కడ.
(19:48) సో కళ్ళ కింద గుంటల్లాగా రావటం ఇవన్నీ చూస్తూ ఉంటాం ఎక్కువ కామన్ గా రింకల్స్ ఎక్కువగా కనిపించటము, ఆ సో ఇప్పుడు క్రోస్ ఫీట్ అంటాం. మనం స్మైల్ చేసినప్పుడు ఇక్కడ లైన్స్ లాగా వస్తాయి కదా. ఆ సో దానికి అలా కొంచెం ఏజింగ్ పరంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఒకటి ఐ కింద బ్యాగ్స్ లాగా వస్తూ ఉంటాయి చాలా మందికి పఫీనెస్ పఫీనెస్ వస్తుంది.
(20:09) మగవాళ్ళలో కూడా కనిపిస్తుంది ఆడవాళ్ళలో కూడా కనిపిస్తుంది అది నిద్ర లేకపోవడం వల్ల లేకపోతే ఎక్కువ నీళ్ళ రిటెన్షన్ అంటే నీరు పట్టేసింది అంటారు కదా ఒంటికి దాని వల్ల దేని వల్ల అండర్ ఐ బ్యాగ్స్ అనేవి కామన్ గా చూస్తూ ఉంటాము అది ఏజ్డ్ పీపుల్ అనే కాదు ఈ మధ్యకాలంలో యంగ్ ఎవరికైనా కనిపిస్తలో కూడా కనిపిస్తూ నిద్ర లేదా అని అడుగుతూ ఉంటాం ఆ సో నిద్ర లేకపోవడం అనేది అదే కారణం అనేది మనం చెప్పలేమండి దట్ ఇస్ నాట్ ద ఓన్లీ రీసన్ టైర్డ్ లుక్ కొంచెం టైర్డ్ గా కనిపించడానికి అది యడ్ ఆన్ చేస్తదేమో కానీ అసలు దానికి ఏంటి కారణం సో దానికి రీసన్స్ ఏంటి అనింటే అక్కడ ఉండే
(20:49) యస్ ఏజ్ ప్రోగ్రెసస్ ఏమవుతది అక్కడ ఉండే బ్లడ్ సర్క్ులేషన్ లింఫాటిక్ డ్రైనేజ్ అని అంటామ అన్నమాట అక్కడ ప్రాపర్ గా లేకపోవడం వల్ల అలా కలెక్షన్ ఉంటుంది సో ఆ ఐ బాక్స్ కింద మనకు కనపడడం జరుగుతుంది. సో ఐ బ్యాగ్స్ కి ట్రీట్మెంట్ ఏంటి అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటి అనింటే హలోనెస్ ఎక్కువగా ఉంటే ఫిల్లర్స్ కి వెళ్తాం.
(21:09) ఇంజెక్టబుల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ గుంటలాగా ఉన్నదాన్ని కొంచెం ఎలివేట్ చేయడానికి ఫిల్ చేయడానికి ఫిల్లర్స్ ఇస్తాం. అదే ప్రాపర్ ఐ బ్యాగ్ ఎక్కువగా ఉంది పఫీనెస్ ఎక్కువగా ఉంది అంటే బెటర్ టు గో సర్జికలీ గ్లఫ్రోప్లాస్టీ అని ఉంటుంది సర్జికల్ గా చేయించుకోవడం బెటర్ బికాజ్ పిల్లర్స్ తో మాస్క్ చేసేవాళ్ళం ఇంతకుముందు కాకపోతే అది చేసినా కూడా ఇంకా కొంచెం ఎక్కువ ప్రామినెన్స్ కనిపించే అవకాశమే ఉంటది కాబట్టి ఎక్కువ ప్రామినెంట్ ఐ బ్యాగ్స్ ఉన్నాయి అనిఅంటే బెటర్ టు గో ఫర్ సర్జికల్ ట్రీట్మెంట్ హాలోనెస్ ఎక్కువగా ఉంది గుంటలాగా ఎక్కువగా ఉంది అంటే ఫిల్లర్స్ కి వెళ్ళడం బెటర్
(21:41) మరి ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎన్నాళ్ళు పనిచేస్తుంది అంటారు ఫిల్లర్స్ అయితే ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఉంటదండి వాల్యూమ్ లాస్ కి అంటే గుంటలాగా కనిపించేదానికి మనం తీసుకుని వన్స్ తీసుకున్నాక దాని ఎఫెక్ట్ అనేది వన్ టు వన్ అండ్ హఫ్ ఇయర్ వరకు ఉంటుంది. సర్జికల్ ఇస్ పర్మనెంట్ రెండిటికీ కూడా ఉపాయం లాంగ్ టర్మ్ గా ఉంటుంది చిన్న పిల్లల్లో కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ఇటీవల ఎక్కువ కనిపిస్తున్నాయి అని అంటున్నారు చాలా మంది ఒకటి ఏంటంటే స్కిన్ లో ప్యాచెస్ లాగా రావడం ఒకటి తెల్లగా ప్యాచెస్ రావడం ఇదివరకు అలా తెల్లగా చిన్న పిల్లలకి
(22:10) ప్యాచెస్ వస్తే వాళ్ళ కడుపులో వార్మ్స్ ఉన్నాయనో లేకపోతే పురుగులు ఉన్నాయి అని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి ఒకటి డీ వార్మింగ్ చేయించడం కానీ ఇప్పుడు ఇటీవల వచ్చే పిల్లల్లో రకరకాల మచ్చలు అవి కూడా అతి చిన్న వయసులో సే బిలో 10 నుంచి 16 వయసు వాళ్ళకి కూడా కనిపిస్తుంది సో పేరెంట్స్ కన్సర్న్ క్వశ్చన్ ఇది ఫ్రమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మై ఎందుకు వస్తాయి పిల్లల్లో బ్లాక్ బ్లాక్ ప్ాచెస్ కిందో లేకపోతే ఒక చోట ఒక ప్ాచ్ ఒక మిగితా అంతా పర్వాలేదు లేకపోతే ఒక చోట వైట్ గా ఇంకో ప్ాచ్ ఇలా చిన్న పిల్లల్లోనే ఎందుకు వస్తున్నాయి సో చాలా మంది పిల్లలు మన దగ్గరికి వస్తూ
(22:45) ఉంటారు లైక్ విత్ వైట్ ప్యాచెస్ ఆన్ ద ఫేస్ విటమిన్ డెఫిషియన్సీ వల్లేమో అని అనుకుంటూ ఉంటారు బట్ మోర్ దెన్ విటమిన్ డెఫిషియన్సీ వాళ్ళకి డ్రైనెస్ వల్ల ఆ ప్ాచెస్ రావడం అనేది జరుగుతుంది. ఆ డ్రైనెస్ అనిఅంటే ఆ స్కిన్ హైడ్రేషన్ సరిగ్గా లేకపోవటము దానివల్ల వైట్ ప్ాచెస్ అనేవి చూస్తూ ఉంటాం. దాంతో పాటుగా కొంతమందికయితే అలర్జిక్ హిస్టరీ ఉంటది.
(23:05) అంటే తరచుగా జలుబు తుమ్ములు అవ్వటం సీజన్ చేంజ్ అవ్వంగానే ఎక్కువగా కోల్డ్ కాఫ్ రావటం లేదంటే ఆస్తమా హిస్టరీ ఉండటం, లేదా ఫ్యామిలీలో ఆస్తమా ఎవరికైనా ఉండటం, ఇలా హిస్టరీ ఉన్న వాళ్ళల్లో కూడా అలాంటి ప్యాచెస్ కనిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ చూసుకొని అవన్నీ చూసుకోవాలి. అన్నింటికి క్రీములు ఉండవు క్రీములు ఉండవు కొన్నింటికి జెనటిక్స్ ఉంటాయి కొన్నింటికి మన రొటీన్ మనం ఫాలో అవ్వకపోవడం వల్ల కూడా వస్తాయి.
(23:30) మాయిస్్చరైజర్ ఇస్ ద బేసిక్ స్కిన్ రొటీన్ సో డైలీ మార్నింగ్ అండ్ నైట్ మనం పిల్లలకి మాయిస్్చరైజర్ అనేది పెట్టాలి. సో అది మిస్ అయినా కూడా ఇలా వైట్ ప్ాచెస్ అనేవి రావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటది ఇప్పుడు వెకేషన్ కి ఏమనా వెళ్ళారు సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటది లేదా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏమనా ఉన్నాయి స్కూల్లో వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటది అన్నప్పుడు రైట్ టు అప్లై సన్ స్క్రీన్ ఓకే సన్ స్క్రీన్ అప్లై చేసి పంపించాలా.
(23:54) సో కొంతమందికి సన్ అలర్జీ వల్ల కూడా అలా వైట్ స్పాట్స్ లాగా రావచ్చు. బయోటిన్ ఒకటి చాలా బాగా వింటున్నామఅండి. అసలు ఈ బయోటిన్ అంటే ఏంటి? ఈ బయోటిన్ రిచ్ టాబ్లెట్స్ కానీ క్యాప్సూల్స్ కానీ ఆన్ ది షెల్ఫ్ అంటే జస్ట్ వెళ్లి అడిగి కొనేసుకొని వేసేసుకుంటున్నారు అందరూ అసలు అలా వేసుకోవచ్చా యాక్చువల్ గా బయోటిన్ సప్లిమెంట్స్ చాలా మంది హెయిర్ ఫాల్ కి వాడుతూ ఉంటారు ఓవర్ ద కౌంటర్ వెళ్లి తీసుకుంటూ ఉంటారు.
(24:19) బట్ అసలు బయోటిన్ డెఫిషియన్సీ అనేది చాలా చాలా రేర్ అండి. బయోటిన్ డెఫిషియన్సీ వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అనేదే చాలా రేర్ అదిఒక్కటి బిలీవ్ చేసి అందరూ బయోటిన్ సప్లిమెంట్స్ వాడితే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది అని ఫస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ వేస్ట్ చేసేస్తారు. ఆ తర్వాత తగ్గట్లేదు అన్నప్పుడు దే కమ సో మెయిన్ గా మనకి హెయిర్ ఫాల్ అయడానికి కారణం వైటమిన్ డి డెఫిషియన్సీబి12 డెఫిషియన్సీ అండ్ అయన్ డెఫిషియన్సీ ఈ మూడు ఇంకా ఇంపార్టెంట్ దాన్ బయోటిన్ ఒక్క బయోటిన్ సప్లిమెంట్ తీసుకున్నంత మాత్రాన హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది అని అనుకోలేంు వన్ మోర్ థింగ్ ఏంటి అంటే
(24:52) బయోటిన్ గమ్మీస్ బయోటిన్ గమ్మీస్ అని వస్తున్నాయి ఈ మధ్య విపరీతంగా విపరీతంగా వేసేసుకుంటున్నారు యుఎస్ నుంచి తెప్పించుకోవడం ఇక్కడ కొనుక్కోవటం దట్ ఇస్ రిచ్ ఇన్ షుగర్ అండి అవును సో దట్ విల్ డు మోర్ హామ్ దెన్ హెల్ప్ ఫర్ యు ఆ డెఫినెట్ గా బయోటిన్ గమ్మీస్ జస్ట్ ఓవర్ ద కౌంటర్ తీసుకున్న భయం ఏంటంటే ఈ మధ్య పిల్లలు కూడా స్టార్ట్ చేశారు.
(25:14) బయోటిన్ గమ్మీస్ ఫర్ కిడ్స్ హెయిర్ ఫాల్ సొల్యూషన్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి సో అది పిల్లలకి డైలీ అంత షుగర్ మనం ఇవ్వటం అనేది ఇట్ విల్ హార్మ్ దేర్ హెల్త్. సో బయోటిన్ డెఫిషియన్సీ వల్లే హెయిర్ ఫాల్ రాదు. సో అదొక్కటి తీసుకున్నందువల్ల మీ హెయిర్ ఫాల్ తగ్గదు. సో దాని రూట్ కాజ్ ఇవాల్యేట్ చేసి హెయిర్ ఫాల్ కి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి కానీ ఓన్లీ బయోటిన్ సప్లిమెంట్స్ విల్ నాట్ హెల్ప్ నేను నా చిన్నప్పటి నుంచి నాకు నన్ ఆఫ్ దిస్ క్రీమ్స్ పంచ్ చేయవు ఎక్కువ సో మా ఇంట్లో ఉండే పాల మీగడ అమ్మ తీసిన వెన్న అలాంటి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని దాన్నే యూస్ చేస్తాం మేకప్ తీసేసేటప్పుడు
(25:46) కూడా బేబీ ఆయిల్ అది ఉంటుంది కదా అది చూసి తీసేస్తాం వాట్ఎవర్ అండ్ దెన్ వి వాష్ ఇట్ ఆఫ్ వాడేటప్పుడు కూడా నాకు సున్నిపిండి ఇలాంటివి తప్ప సోప్స్ ఐ రేర్లీ యూస్ ఎక్సెప్ట్ అది హోమ మేడ్ ఏదో హల్దీ సోప్ అలా ఏదనా ఉంటే తప్ప నాకు వేరే కెమికల్ సోప్ యూస్ చేసిన వెంటనే తెలిసిపోతుంది ఐదర్ రాషెస్ వస్తాయి లేకపోతే నాకు రెడ్ గా అయిపోతుంది మొత్తం స్కిన్ తెలిసిపోతుంది ఎర్రగా అయిపోయాను సో పీపుల్ లైక్ మీ సెన్సిటివ్ స్కిన్ అంటారు ఆర్ ఇలాంటివి నాచురల్ గా వాడుతూ వచ్చే మనకి ఇప్పుడు ఇన్ని స్కిన్ స్పెషలిస్ట్లు స్కిన్ డాక్టర్స్ స్కిన్ వాళ్ళు చెప్పారు చూస్తే ఒకవైపు భయం
(26:23) కూడా వస్తుంది ఒకవైపు నేను తప్పు చేస్తున్నానా అని ఒక ఆందోళన అని కూడా ఉంది చాలా మంది చేస్తూ ఉంటారండి ఇది మనకు సున్నిపిండి వాడటం అయితే పిల్లలు బేబీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేస్తారు. సో ఆ బేబీస్ కి కూడా అంత వాళ్ళ ఫ్రెజైల్ స్కిన్ మనం బేబీస్ కి ఏమైనా తట్టుకోలేము. సో అంత ఫ్రెజైల్ స్కిన్ మీద సున్నిపిండి వేస్తే ఇంకా డ్రై అయిపోతది స్కిన్ సో నేను వచ్చిన ప్రతి బేబీకి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తూ ఉంటాను సున్నిపిండి రాయకండి ఆ స్కిన్ ఇంకా డ్రై అయిపోతది.
(26:52) సో ప్రాబ్లం ఏంటంటే పక్కనే కదా బాగా ఆయిల్ తో మర్దన చేస్తారు ఆయిల్ తో మర్దన చేస్తారు తర్వాత రాస్తారు రెండు చేస్తున్నారు మీరు అటు మాయిస్్చరైజ్ చేస్తున్నారు ఇటు డ్రై అయ్యేలాగా చేస్తున్నారు సో దాని వల్ల రాషస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు అది దట్ ఇస్ నాట్ సూటబుల్ ఫర్ కిడ్స్ ఆల్సో అండ్ అడల్ట్స్ లో కూడా స్కిన్ ఎక్కువ డ్రై అయిపోతుదండి దానివల్ల స్కిన్ హైడ్రేషన్ ప్రాపర్ గా ఉండదు రాషెస్ వచ్చే అవకాశం ఉంటది సో ఐ టెల్ దెమ టు అవాయిడ్ ఫేస్ వరకు వచ్చేసరికి కోకనట్ ఆయిల్ గన కమింగ్ టు ఎనీ ఆయిల్ బాడీ వరకు ఓకే ఇట్ విల్ గివ్ లిటిల్
(27:25) హైడ్రేషన్ హెయిర్ కి స్ట్రాండ్స్ కి అప్లై చేసుకోవచ్చు సో దట్ కొంచెం కండిషనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఫేస్ వరకు వచ్చేసరికయితే మన ఫేస్ లో ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువగా ఉంటాయి. సెబేషియస్ గ్లాండ్స్ ఎక్కువగా ఉంటాయి. సో యక్నీ టెండెన్సీ ఎక్కువగా ఉంటది. ఆయిల్ ఇండ్యూస్డ్ యక్నీ అనేది ఒక టర్మే ఉంటది. సో ఎక్కువగా ఆయిల్ సప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పోర్స్ అనేవి బ్లాక్ అయి యక్నీ ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటది.
(27:48) ఆ సో ఫేస్ కి ఆయిల్ అప్లికేషన్ అనేది చేయకూడదు ట్రై టు యూస్ వెరీ గుడ్ వెరీ మీకు సైడ్ ఎఫెక్ట్ రాలేదంటే యు ఆర్ వెరీ లకీ బట్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంటది యు హావ్ టు యూస్ ఏ వెరీ గుడ్ మాయిస్్చరైజర్ మీ స్కిన్ డ్రై గా ఉంది దాన్ని హైడ్రేట్ చేసుకోవడానికి మంచి సెరమైడ్స్ ఉన్న మాయిస్్చరైజర్ ఆర్ హైలరానిక్ యసిడ్ బేస్ మాయిస్్చరైజర్స్ యూస్ చేస్తే చాలా సపల్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది మీకు హైలోరానిక్సిన సప్లిమెంట్స్ ఇవన్నీ చెప్పారు ఉమ్ ఇవన్నీ ఉన్నాయి కొనండి అని ఒక యాడ్ వచ్చేస్తుంది.
(28:21) నా స్కిన్ కి పడుతుందో పడదో తెలియదు. నాకు డాక్టర్ గారు చెప్పారు ఇందులో హైలరానిక్ యసిడ్ ఉంది నేను కొనేసుకుంటాను సో ఆ పర్సెంటేజ్ ఎంత ఉండాలి ఏ మోతాదులో ఉన్నది ఎవరికి పనికొస్తుంది టైప్ ఆఫ్ స్కిన్ ఏంటి మిక్స్డ్ స్కిన్ ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ ఎలాంటి స్కిన్ తెలుసుకోకుండా కొనుక్కునే పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు అవును సో హౌ డు యు రికమెండ్ వాట్ యు రికమెండ్ య నేను అదే చెప్తున్నానండి మనం ఏది చూస్తే ఆ ఇంగ్రిడియంట్ ఒకటే కాదు కదా దాని కాన్సంట్రేషన్ ఉంటది మీరు అడిగినట్టు సో అది దట్ డిపెండ్స్ అపాన్ స్కిన్ టైప్ అది మనం చూస్తారు మనం చూసి చెప్పగలము మీ
(28:55) స్కిన్ టైప్ కి ఇది సూట్ అవుతుంది మీ స్కిన్ ఆయిలీయా మీ స్కిన్ డ్రైయా మీ స్కిన్ కాంబినేషన్ టైప ఏ స్కిన్ టైపో చూసి దాన్ని బట్టి మనకి ఎంత పర్సెంటేజ్ వాడాలి అనేది ఉంటది. అలా కాకుండా ఓవర్ ద కౌంటర్ తీసుకుంటే ఇదే ప్రాబ్లం అవుతుంది. అందరికీ మీ ఫ్రెండ్ కి సూట్ అయింది మీకు సూట్ అవ్వకపోవచ్చు. సో ఇట్ వేర్ ఇస్ డిపెండింగ్ అన్ ద స్కిన్ టైప్ య సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు చెక్ విత్ ద డాక్టర్ ఆల్వేస్ చెక్ విత్ ద డర్మటాలజిస్ట్ ఆల్వేస్ ఆల్వేస్ అండ్ ఈ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ టువర్డ్స్ ది ఎండ్ అడుగుదాం అనుకున్నా అండి. దట్ రకరకాల వాళ్ళకి రకరకాల
(29:26) ట్రీట్మెంట్స్ ఉంటారు కానీ నాకు అందర అనేది ఏంటంటే ఒక్కసారి ఆ ట్రీట్మెంట్ మొదలు పెడితే అది ఎవ్రీ సిక్స్ మంత్స్ చేయించుకోవాల్సిందే తప్పదు అని అంటూ ఉంటారు కైండ్లీ అడ్రెస్ సో ఇదేంటంటే అన్ని కేసెస్ లో కరెక్ట్ కాదు కాకపోతే కొన్ని కేసెస్ లో మీరు అన్నది రైట్ ఎందుకంటే జెనటిక్ హెయిర్ లాస్ ఉంటదండి.
(29:45) జెనటిక్ హెయిర్ తినింగ్ ఉంటది అంటే మేల్ పాటర్న్ హెయిర్ లాస్ లేదా ఫీమేల్ పాటర్న్ హెయిర్ లాస్ అంటాం బట్టదలలాగా సో అది జెనటిక్ అయినప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకున్నాళ్ళు రిజల్ట్ విల్ బి గుడ్ వి ఆర్ మెయింటైనింగ్ దట్ రిసల్ట్ విత్ ద ట్రీట్మెంట్స్ ఆర్ ద మెయింటనెన్స్ సెషన్స్ వి ఆర్ డూయింగ్ ఒక్కొకసారి ఏమవుతుదంటే అన్ని ఆపేసారు అట్లీస్ట్ సీరమ్స్ అన్నా కంటిన్యూ చేయాలి.
(30:05) ఆ ప్రొసీజర్స్ కాకపోయినా కూడా మినాక్సిజల్ సీరం గాని ఇలా కంటిన్యూ చేస్తూ ఉండాలి అండర్ డాక్టర్ గైడెన్స్ అది చేయకపోతే ఏమవుతుది ఆబవియస్లీ యువర్ జెనటిక్స్ విల్ టేక్ ఓవర్ మళ్ళీ హెయిర్ తినింగ్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంటది. అదే మీకు విటమిన్ డెఫిషియన్సీ వల్లో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లో వచ్చిందనుకోండి హెయిర్ ఫాల్ సో అది ట్రీట్ చేస్తే సాల్వ్ అయిపోతుది మళ్ళీ రిపీట్ సెషన్స్ అవసరం లేదు రిపీట్ ట్రీట్మెంట్ అవసరం లేదు.
(30:28) సో అండర్లైన్ కాస్ ని బట్టి ఉంటది. జెనటిక్ ఉన్నప్పుడు మాత్రం యు ఆర్ రైట్ కొన్ని సిరీస్ ఆఫ్ సెషన్స్ మెయింటనెన్స్ కి అవసరం పడుతుంది. మన తాతలు మన ముత్తాతలు మన పేరెంట్స్ ఇవన్నీ చేసుకోకుండానే ఇలా అయిపోయారు మనక వచ్చేసరికి ఇవన్నీ భయాలు వచ్చేసాయి ఇది న్యూట్రిషన్ అంటారా లేకపోతే పొల్యూషన్ అంటారా ఏమంటారు దట్ వి మనం ప్రతిసారి ఒక స్కిన్ స్పెషలిస్ట్ లేకపోతే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళే అవసరం ఎక్కువ పడుతుంది అది ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతారు మేడం మా అమ్మ అసలు ఏ స్కిన్ కేర్ వాడలేదు మా అమ్మకి ఇంకా స్కిన్ బాగుంటది నాకేమో
(31:02) ఇంత పాడైపోయింది ఎందుకు అని చెప్పేసి సో దేర్ లైఫ్ స్టైల్ స్ఫ డిఫరెంట్ అండి మన లైఫ్ స్టైల్ వేరు సో వాళ్ళ డైట్ వేరు మన డైట్ వేరు అండ్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ వేరు మన స్ట్రెస్ లెవెల్స్ వేరు అండ్ స్క్రీన్ ఎక్స్పోజర్ ఆల్సో ఇఫ్ యు సీ వర్క్ పరంగానే ఒకసెవెన్ టుఎ అవర్స్ స్క్రీన్ ఎక్స్పోజర్ ఉంటుంది. దానికి బ్లూ లైట్ కంటిన్యూస్లీ వి ఆర్ సీయింగ్ ద బ్లూ లైట్ ఆ బ్లూ లైట్ వల్ల కూడా మీ స్కిన్ డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
(31:27) ఆ ఎవ్రీథింగ్ అండి లైఫ్ స్టైల్ పొల్యూషన్ స్ట్రెస్ అండ్ స్క్రీన్ టైం ఎవ్రీథింగ్ మటర్స్ సో ఇప్పుడున్న పరిస్థితికి మనం స్కిన్ కేర్ రెగ్యులర్ గా వాడితేనే ఆ స్కిన్ ని బాగా మెయింటైన్ చేసుకోగలం. కొన్ని మిత్స్ అండ్ ఫాక్ట్స్ తెలుసుకుందాం ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాయిస్్చరైజర్ అవసరం లేదు. మిత్ ఎందుకంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా మాయిస్్చరైజర్ కావాలా బట్ ఆయిల్ కంట్రోల్ మాయిస్్చరైజర్స్ ఉంటాయి నాన్ కోమడోజనిక్ మాయిస్్చరైజర్స్ అని ఉంటాయి అవి మాత్రమే వాడాలి.
(31:55) ఎక్కువ ప్రాడక్ట్లు వాడితే తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది. మిత్ అదైతే కాదండి ఎందుకంటే చాలా మంది చేసే మిస్టేక్ ఇదే నియాస్నమైడ్ వైటమిన్ సి రెటినాల్ అన్ని కలిపి వాడేద్దాం దీని రిజల్ట్ దాని రిజల్ట్ అన్ని తెలియాలి లేదు అట్లా కాదు మోర్ ప్రొడక్ట్స్ వాడినంత మాత్రాన రిజల్ట్ రాదు మీకు ఉండే కన్సర్న్ కి ఏ ప్రాడక్ట్ వాడాలో అది ఒకటి వాడితే చాలు. ఓకే అలాంగ్ విత్ ద బేసిక్ స్కిన్ రొటీన్ ఓకే లైక్ మాయిస్్చరైజర్ సన్స్క్రీన్ మనం బయట అప్లికేషన్ కొన్ని ప్రొడక్ట్స్ వాడితే సరిపోతుంది ఇంటర్నల్ గా మనం ఏదైనా తినేమ అవ్వదు.
(32:24) లేదు అలా అయితే కాదు ఎందుకంటే చాలా మంది నెక్ దగ్గర బ్లాక్నెస్ కోసం మన దగ్గరికి వస్తారు. సో వాళ్ళకి ఏం చెప్తాము డెఫినెట్ గా మీరు వెయిట్ రెడ్యూస్ అవ్వాలండి దాంతో పాటు మీరు క్రీమ్స్ కెమికల్ పీల్స్ తీసుకుంటేనే వర్కవుట్ అవుతుంది అని నేను వాళ్ళకి ఫోర్ టు సిక్స్ సెషన్స్ సజెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ టూ సెషన్స్ కి వెయిట్ ఎవ్రీ సెషన్ కి వ కీప్ చెకింగ్ ద వెయిట్ బిఎంఐ అంతా కూడా చెక్ చేస్తామ అన్నమాట సో వెయిట్ లో ఏం డిఫరెన్స్ లేదు వాళ్ళ లైఫ్ స్టైల్ లో ఏం డిఫరెన్స్ లేదు షుగర్ లెవెల్స్ ఆర్ బాడీ లైన్ ఇన్సులిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ థర్డ్ సెషన్ నుంచి ఐ హవ్ కౌన్సిల్డ్ హిమ
(32:56) లైక్ లేదండి ఇలా అయితే వర్కౌట్ అవ్వదు ఓన్లీ మనం క్రీమ్స్ కెమికల్ పీల్స్ ఎన్ని సంవత్సరాలు చేసినా మీరు ఎన్ని లక్షలు పెట్టుకున్నా కానీ అది అవ్వదు యు హావ్ టు ఫోకస్ ఆన్ యువర్ వెయిట్ అని చెప్పాను దెన్ ఫ్రమ దెన్ ఆన్ వ కెన్ సీ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇన్ హిమ వెయిట్ రిడక్షన్ తో పాటు మనకి పిగ్మెంటేషన్ కూడా చాలా బాగా తగ్గుతుంది.
(33:14) హెయిర్ డైస్ వల్ల అలర్జీస్ వస్తాయి అవునా కాదా? ఎస్ డెఫినెట్లీ ఎస్ చాలా మందికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి రావచ్చు అండ్ సెన్సిటివ్ లేకపోయినా కూడా హెయిర్ డై లో టూ మెయిన్ ఇంగ్రిడియంట్స్ మీరు చూసుకోవాలండి. లైక్ పిపిడి అమోనియా ఈ రెండు లేని హెయిర్ కలర్స్ యూస్ చేయాల అండ్ ఏ హెయిర్ కలర్ కైనా కానీ లాంగ్ టర్మ్ గా మీ ఇమ్యూనిటీని డిస్రప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.
(33:38) అందుకే ప్రెగ్నెన్సీ లో గాని వ అడ్వైస్ దెమ నాట్ టు అప్లై హెయిర్ కలర్ అసలు అండ్ చాలా వరకు కూడా ట్రై టు అవాయిడ్ అప్లైింగ్ హెయిర్ కలర్ అన్లెస్ అంటిల్ ఇట్ ఇస్ ఎమర్జెన్సీ మీకు కనుక హెయిర్ అవసరము ఇంక ఇంట్లో ఒకేషన్ తప్పదు అంటేనే వేసుకోమ దట్ టు సేఫర్ హెయిర్ కలర్ డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసింది వాడటం బెటర్ విత్ లెస్ కెమికల్స్ ఇన్స్టంట్ అని కాకుండా ఫైవ్ మినిట్స్ లో కలర్ వచ్చేస్తది ఇట్లాంటివి వాడితే ఎక్కువ ఎలర్జీ టెండెన్సీస్ ఉంటాయి.
(34:02) హెన్నా అవన్నీ బెటర్ హెయిర్ కలర్ కన్నా హెన్నా డెఫినెట్లీ బెటర్ అది నాచురల్ అంటే మనం నూరి పెట్టుకున్న హెన్నా అయితే పౌడర్స్ కాదు అండ్ బ్లాక్ హెన్నా అసలే కాదు బ్లాక్ హెన్నాలో డెఫినెట్ గా పిపిడి ఉంటది కలర్ రావడం కోసం యాడ్ చేస్తారు కాబట్టి సో దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్ బట్ నాచురల్ హెన్నా ఏదైతే గోరింటాకు పెట్టుకుంటాం దట్ ఇస్ ఓకే ఆకు ఆకు మనకి పింపుల్స్ వచ్చినప్పుడు దాన్ని ఇలా నొక్కేస్తే తొందరగా హీల్ అయిపోతుంది.
(34:26) లేదండి అస్సలు కాదు దట్స్ మెత్ ఏంటంటే ఇంకా స్కార్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ అయిపోతుంది పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అసలు చేయకూడదు అసలు చేయకూడదు పింపుల్స్ వస్తే ఏం చేయకుండా అలా వదిలేస్తే అవే తగ్గిపోతాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అవి తగ్గిపోతే మంచిదే కాకపోతే కొంతమందిలో మచ్చలు పడే అవకాశం గుంటలు పడే అవకాశం ఉంటది కదా అప్పుడు మీరు వచ్చారనుకోండి అప్పుడు కంపల్సరీ ప్రొసీజర్స్ చేసుకోవాల్సి వస్తుంది క్రీమ్ తో పోయేదానికి ప్రొసీజర్స్ దాకా వెళ్ళాల్సి వస్తది.
(34:53) ఓకే సో కన్సల్ట్ చేయడం బెటర్ కన్సల్ట్ చేయడం బెటర్ స్ట్రెస్ వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది ఫాక్ట్ దట్ కన్ బి ఆన్ యడ్ ఆన్ ఫాక్టర్ అది ఒక్కటే కారణం అని చెప్పలేము దట్ కెన్ అగ్రవేట్ యువర్ ఎగజిస్టింగ్ హెయిర్ ఫాల్ స్కిన్ కోసం కానీ హెయిర్ కోసం కానీ ఏదైనా ట్రీట్మెంట్ మనం తీసుకున్నప్పుడు కనీసం మూడు నుంచి ఆరు నెలల టైం పడుతుంది రిజల్ట్ కనిపించడానికి ఫాక్ట్ డెఫినెట్ గా టైం పడతది మూడే మూడు అండి ఒకటి కన్సిస్టెన్సీ మీరు స్కిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే కన్సిస్టెంట్ గా ప్రొడక్ట్స్ యూస్ చేయాలా మధ్యలో మానేసా అంటే కొద్దిగా మానేసారంటే
(35:23) కుదరదు రెండోది పేషెన్స్ చాలా పేషెంట్ గా ఉండాల ఇన్స్టంట్ రిజల్ట్స్ కోసం చూడకుండా లాంగ్ టర్మ్ బెనిఫిట్ కోసం చూడాలి మూడోది ట్రస్ట్ ఈ మూడు పెట్టుకుంటే డెఫినెట్ గా అసలైనది అదే నమ్మకం నమ్మకం డాక్టర్ మీద నమ్మకం డాక్టర్ మీద నమ్మకం సో నాచురల్ ప్రొడక్ట్స్ ఎప్పుడూ సేఫ్ గా ఉంటాయి అవి వాడడం బెస్ట్ అసలు సో నాచురల్ డజంట్ మీన్ ఆల్వేస్ సేఫ్ ఇట్స్ మిత్ సో కొన్ని నాచురల్ ప్రొడక్ట్స్ కూడా పడకపోయే ఛాన్సెస్ డెఫినెట్ గా ఉంటాయి ఉంటాయి నాచురల్ ప్రాడక్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినవే మన క్రీమ్స్ ఉంటాయి కొన్ని దాంట్లో హార్ష్ ఇంగ్రిడియంట్స్
(35:55) లేదా అలర్జీ కాజంగ్ ఇంగ్రిడియంట్స్ అన్ని తీసి ఆయింట్మెంట్స్ క్రీమ్స్ ప్రిపేర్ చేస్తారు. సో చురల్ మీన్ ఆల్వేస్ సేఫ్ లేదా కెమికల్ మీన్ ఆల్వేస్ హామ్ఫుల్ హామ్ఫుల్ ఓకే సో డాక్టర్ ప్రత్యూష డాక్టర్ అవ్వకముందు మీరు యస్ ఏ యంగ్ గర్ల్ ఎప్పుడైనా ఏమైనా మిస్టేక్స్ చేశారా స్కిన్ కేర్ లో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి డెఫినెట్ గా చాలా చేసి ఉంటామండి బిఫోర్ బికమింగ్ ఏ డెర్టాలజిస్ట్ దాంట్లో చూస్ చేయాలి అంటే మెయిన్ గా నేను ఎక్కువ సార్లు చేసిన రెండు మిస్టేక్స్ ఏంటి అంటే ఒకటి ఎక్కడికైనా వేకేషన్ కి గాని ఎక్కడికైనా వెళ్లి రాగానే ఇప్పుడు ఆ వచ్చిన టాన్
(36:28) తగ్గిపోవాలని చెప్పేసి సూపర్ మార్కెట్ కి వెళ్ళిపోయి ఆప్రికాట్ స్క్రబ్ వాల్నట్ స్క్రబ్ అని చెప్పేసి అలాంటివి కొనుసుకొని వాడే హార్ష్ గా ఉంటాయి దోస్ ఆర్ వెరీ హార్ష్ ఆన్ స్కిన్ అండ్ లేటర్ ఆన్ డర్మటాలజిస్ట్ అయినప్పుడు తెలిసింది సో అది మానేసాను అండ్ రెండో థింగ్ ఏంటి అంటే వాక్సిన్ చేయించుకోవడం అవును సో హెయిర్ రిడక్షన్ కోసం ఐ యూస్ టు గెట్ వాక్సిన్ డన్ బిఫోర్ లైక్ బిఫోర్ బికమింగ్ డాక్టర్ సో నౌన్ ఫ్రమ 13 ఇయర్స్ ఐ నాట్ గోయింగ్ ఫర్ వాక్సిన్ లేజర్ హెయిర్ రిడక్షన్ బికాజ ఇట్ ఇస్ నాట్ సేఫర్ వన్ మోర్ లాస్ట్ క్వశన్ అడుగుతాను దట్ ఈ
(36:59) లేజర్ హర్ రిడక్షన్ వల్ల మళ్ళీ మళ్ళీ వస్తుందని అంటూ ఉంటారు ఎంతవరకు నుంచో అది డిపెండ్స్ అపాన్ బాడీ పార్ట్స్ అండి బాడీ పార్ట్స్ అయితేనేమో 8 టు 10 సెషన్స్ లో ఆల్మోస్ట్ 80 ట 85% రిడక్షన్ ఇన్ ద హెయిర్ గ్రోత్ చూడొచ్చు దట్ విల్ బి పర్మనెంట్ టు అన్ ఎక్స్టెంట్ బట్ ఫేషియల్ హెయిర్ మాత్రం ఇట్ రిక్వైర్స్ మోర్ నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎందుకంటే హార్మోన్ డిపెండెంట్ కాబట్టి సో మెయింటెనెన్స్ సెషన్స్ కూడా అవసరం పడే ఛాన్సెస్ ఫేషియల్ హెయిర్ కి ఎక్కువగా ఉంటాయి.
(37:26) అదే బాడీ హెయిర్ కయితే యూజవలీ లాంగ్ టర్మ్ రిజల్ట్ మనకు ఉంటది 80 ట 85% వరకు రిడక్షన్ చూడొచ్చు. నైస్ డాక్టర్ ప్రత్యూష గారు మిమ్మల్ని ఇలా కలవడం అండ్ చాలా మంచి మంచి విషయాలు తెలియనవి చెప్పారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ తో కూడా కొన్ని మీరు చేసుకునే చేంజెస్ అండ్ యస్ ఏ డాక్టర్ చెప్పండి మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అదర్ దెన్ ద కమర్షియల్ ఆస్పెక్ట్ ఆన్ ఏ పేషెంట్ స అదర్ దన్ ద కమర్షియల్ ఆస్పెక్ట్ చూడాలి అనింటే బికాజ్ స్కిన్ అనేది చాలా కొంతమంది చాలా చిన్నగా చూస్తారు.
(37:55) లైక్ ఏంటంటే స్కిన్ే కదా ఏదో వాడేద్దాంలే ఓవర్ ద కౌంటర్ ఏదో మెడికేషన్ చూసేద్దాంలే అని కానీ అశ్రద్ధ చేస్తారు డిలే అయిన తర్వాత వస్తూ ఉంటారు కాకపోతే మెయిన్ థింగ్ ఏంటి అనింటే చాలా సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటదండి చాలా మంది సివియర్ యక్నీతో బాధపడేవాళ్ళు ఆర్ విటిలిగో అంటే బొల్లి మచ్చలు ఉంటాయి కదా అలాంటి సోషల్ స్టిగ్మా ఉండేవి సోరియాసిస్ ఇష్యూస్ ఇలాంటివి కూడా ఉంటాయి స్కిన్ అనంగానే ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎస్థెటిక్స్ బేసిక్ స్కిన్ ఇష్యూస్ ఉంటాయి కదా కొన్ని సోరియాసిస్ కాన వేరియస్ స్కిన్ డిడర్స్ ఉంటాయి లాంగ్ టర్మ్ గా ఉండే ప్రాబ్లమ్స్ అవి మెయింటనెన్స్ చాలా అవసరం ఉంటుంది వాళ్ళకి
(38:31) బయట కలవాలన్నా షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ సైకలాజికల్ ఇంపాక్ట్స్ కూడా చాలా ఉంటాయి. సో అలాంటి వాళ్ళని ట్రీట్ చేసినప్పుడు వి గెట్ ద ట్రూ సాటిస్ఫాక్షన్ ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ ని కూడా తగ్గించిన సాటిస్ఫాక్షన్ అనేది డెఫినెట్ గా ఉంటది. సో ఎస్థటిక్స్ స్వెల్ యస్ క్లినికల్ డర్మటాలజీ రెండు కూడా ఎస్థటిక్స్ అంటే ఇప్పుడు సపోజ యక్నీ ఉందనుకోండి ఇట్ ఇస్ నాట్ జస్ట్ కెమికల్ పీల్స్ కదా యస్ ఐ టోల్డ్ యు హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా యక్నీ రావచ్చు అక్కడలో ఇంటర్నల్ గా ట్రీట్ చేయాలా ఎక్స్టర్నల్ గా కూడా ఓవరాల్ బాడీ
(39:05) ఓవరాల్ గా హోలిస్టిక్ అప్రోచ్ ఉండాల్సిందే లవ్లీ వెరీ నైస్ మీటింగ్ ప్రత్యూషి గారు అండ్ విషింగ్ యు ఆల్ ద బెస్ట్ థాంక్యూ థాంక్యూ సో మచ్ చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు మాకు అండ్ థాంక్స్ ఫర్ కమింగ్ టు నవరస్ థాంక్యూ అండి థాంక్యూ ఆల్ ద బెస్ట్ థాంక్యూ

No comments:

Post a Comment