భుజాలు తడుముకున్న "డిజిటల్ మహిళా"!! 😱 ₹5,000 నుంచి ₹1.5 లక్షల వరకు గేలం? | కోట్ల హవాలా?
Author Name:Giant Media
Youtube Channel Url:https://www.youtube.com/@giantmediachannel
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ilv7HCW3zSk
Transcript:
(00:04) సూపర్ ఉమన్ 31 కోట్ల 1 లక్ష532 రూపాయలు సూపర్ ఉమన్ వ్యాపారం మీరంతా చేశారు మోసం మేడం రిషి లోటు అయిపోతారా ఓవర్క్షన్ ఓవర్క్షన్ ఓవర్క్షన్ అంటున్నావ ఏంటరా ఓవర్క్షన్ ఈ వీడియో చాలా స్ట్రిక్ట్ గా డిజిటల్ మహిళా సంఘంలో ఉన్న వ్యక్తులకి ఆ సంఘంలో జాయిన్ అవ్వదాన్న వ్యక్తులకి ఆ సంఘాన్ని నడిపించే వాళ్ళకి మాత్రమే అండి కొత్త వాళ్ళు ఎవరైనా మహిళలని ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకోవాలంటే మాత్రమే ఈ వీడియో చూడండి.
(00:38) మీ సమయం వృధా చేసే ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. మహిళలకి ఏ విధమైన మోసం జరుగుతుంది డిజిటల్ సంఘాల వాళ్ళని తెలుసుకోవాలంటే మాత్రమే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆట చూస్తావా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు డిజిటల్ మహిళలు మొదలు పెట్టే రోజు నీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఏంటి? ఈ రోజు నీ పరిస్థితి ఏంటి? ఆ రోజు నుండి ఈ రోజు దాకా నీకు పెరిగిన సంపద ఏంటి నువ్వు ఎంత సంపాదించావ్ ఎన్ని వేల మంది ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు కట్టారని నువ్వు చెప్పగలవు.
(00:57) నువ్వు ఓపెన్ గా చెప్పు నేను చూస్తాను నీ మహిళలకి ఎవరు నాకు కూడా అక్కర్లే ఏందక్క లెటర్ చూస్తున్నారు అమాయకంగా చాలా మంది ఆడోళ్ళు భలే మీరు డబ్బులు పాడు చేసుకొని ఇంట్లో భర్తలకు తెలియకుండా బంగారాలు తాకట్ట పెట్టి లక్ష 50,000 కట్టినవాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో దమ్ము మదిరిపోలా అసలు ఈ డిజిటల్ మహిళలో ఉన్న మహిళల్లో 80% మంది దే ఆర్ నాట్ హ్యాపీ అండ్ నాట్ సాటిస్ఫైడ్ [సంగీతం] డిజిటల్ మహిళా సంఘం మనం గతంలో ఒక చిన్న వీడియో చేసాం ఎవరో ఒక వ్యక్తి మనకు ఫోన్ చేసి సార్ ఇలా ఏదో డిజీ సంఘాలు అంటే పాపం అవతల వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళ పేరు ఎత్తుకుంటారు ఎవరు ఇబ్బంది పడకండి
(01:31) ఇలాంటి గ్రూపులో జాయిన్ చేసే ముందు సరిగ్గా చూసుకోండి మనిషి 5000 కడితే ఒక 10,000 మంది అని చెప్తున్నారు 10,000 మందికి ఐదు కోట్లు 6రు కోట్ల రూపాయలు ఆవిడు సంపాదిస్తుంది తప్ప ప్రజలక వచ్చే లాభం ఏంటో ఒకసారి చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి అమ్మా అని చెప్పి ఒక వీడియో ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఎవరి పేర్లు ఎత్తకుండా మనం ఒక వీడియో చేసాం.
(01:44) అయితే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజం తడుముకున్నట్టు ఒక అక్క స్పందించింది అన్నమాట. అంటే ఆ డిజిటల్ మహిళా సంఘం పెట్టిన అక్క ఒక అక్క స్పందించింది. ఆ అక్క చేసే వ్యాఖ్యలు ఎలా ఉన్నాయ అంటే ఒక సంస్థ నిర్మించిన వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కాదవి సరదాగా విందాం. ఆ నిన్న ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ వీడియోస్ ఎవరో ఒకళ్ళు పంపిస్తా ఉన్నారు యక్చుల్లీ ఆ వీడియో చేసిన అతను మా ఫ్రెండే విజయ బార్ల అని చెప్పి అయితేనే అవి వీడియోస్ ఎందుకు చేస్తారో ఏంటి మీ అందరికీ తెలుసు అలాంటివన్నీ ఎందుకు చేస్తారో మీ అందరికీ తెలుసు.
(02:19) ఈరోజు మనం అలాంటి వీడియోస్ చూసి రెస్పాండ్ అవ్వడం వాటిల గురించి మాట్లాడుకోవడం వాటిల గురించి డిస్కషన్లు పెట్టుకోవడం ఇవన్నీ టైం వేస్ట్ పందం ఆ థాంక్యూ సో మచ్ తల్లి మరి ఇంత టైం వేస్ట్ అని తెలుసు దీని కోసం వాయిస్ ఎందుకు పెట్టావ్ నా పేరు ఎందుకు ఇత్తావ్ నీకు నా పేరు ఇట్టే అర్హత ఎక్కడ వచ్చింది అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాల తడుకోవడం అంట మీ అందరికీ ఫస్ట్ ఒక చిన్న కథ చెప్తాను ఈ కథ అయిపోయాక మీరు మొత్తం వీడియో చూడండి తల్లి ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు పాపం సహనం కోల్పోయి స్పందిస్తున్నారు ఎందుకంటే మరి ఈవిడ ఏం పోయిస్తుందో వాళ్ళకి నాకు తెలియదు
(02:45) కొంతమంది కానీ ఇదే సంఘానికి సంబంధించిన కొన్ని వందల మెసేజ్‌లు నా దగ్గర ఉన్నాయి. ఆడవాళ్ళ పట్ల మర్యాదతో నేను ఎవరి మెసేజ్ బయట పెట్టాల్సిన పర్లేదు వాళ్ళు కూడా చెప్పారు అవసరమైతే పెట్టండి అన్న మేము సపోర్ట్ చేస్తాం అని అక్కర్లేదమ్మ ఎందుకు మీ అందరిని చెడ్డ చేసుకోవడం అంత అవసరం వచ్చినప్పుడు నేనే చూస్తాను అని చెప్పేసి అసలు మొత్తం డిజిటల్ మహిళా సంఘం ఏం చేస్తుంది ఎలా మనుషులని ఆకట్టుకుంటుంది దాని వ్యవహారాలు ఏంటి అది చేసే పనులుఏంటి మొత్తం డీటెయిల్ మాట్లాడదాం ఎందుకంటే ఒక మనిషి మీద నింద వేయడం కాదు నేను మొత్తం విశ్లేషిస్తున్నాను ఇక్కడ ఈమె ఏం
(03:09) చెప్పింది విజయ్ బర్ల అని చెప్పేసి నా ఫ్రెండ్ నాకు ఎప్పుడు నేను ఆవిడతో ఫ్రెండ్ షిప్ చేయలేదమ్మ నువ్వు నాకు వ్యక్తిగా తెలుసు అంతే నువ్వు నీ పరపతి పెంచుకోడానికి నీ స్థాయి పెంచుకోడానికి నేను ఫ్రెండ్ అని చెప్పుకుంటే చెప్పుకుని ఉండొచ్చు ఎందుకంటే ఇది నీ వాయిస్ే కదా తల్లి నువ్వు ఏమేం గ్రూపుల్లో పెట్టావు నీకు తెలుసు కదా ఆ గ్రూపు నుంచి దగ్గర దగ్గర 50 60 మంది అంటే ఇది ప్రత్యేకించి ఎల్ఎంఎం అని చెప్పి నీకు తెలుసు లా మహిళా ఏదో ఉంటది.
(03:27) అలాంటి గ్రూప్ ఒక కాస్ట్లీ గ్రూప్ లక్ష50,000 కట్టే గ్రూప్ అంట నాకు నవ్వ వచ్చిన విషయం ఏంటంటే నేను 5000 అనుకొనే అమ్మ మోసపోకండిరా అని చెప్పాను నువ్వు కట్టించుకొని పాతికి 12,500 35,000,50,000 మొత్తం అన్ని స్కీమ్‌లు ఈరోజు నేను మాట్లాడతాను. ఆడవాళ్ళని ఎలా నువ్వు అన్యాయంగా మోసం చేస్తున్నావ్ అనేది నేను చెప్తాను. ఎంతమంది మోసపోయి గగ్గోలు పెడుతున్నారో కూడా నేను చెప్తాను.
(03:44) ముందు ఈ కథ వినేద్దాం. ఒక అడవిలో ఒక సింహం ఒక నక్కపై దాడి చేయబోతే నక్క సింహంతో అంటది మహారాజా నేను నీకు నాకన్నా ఎక్కువ మాంసాన్ని అప్పు చెప్తాను దయచేసి నన్ను వదిలేయవా అంటది. అప్పుడు సింహం దానికి 24 గంటలు టైం ఇచ్చి 24 గంటల లోపు నువ్వు అన్న మాట నిలబెట్టుకోకపోతే నేను నిన్ను చంపేస్తాను అని చెప్తది. గుంటనక్కకి ఎప్పుడు కూడా మోసం చేసేలాంటి తెలివితేటట్లు ఉంటాయి.
(04:02) సో మన అక్క ఏం చేసిందంటే సారీ సారీ సారీ నక్క ఏం చేసిందంటే ఈ నక్క ఆ దారిలో వెళ్తున్న అమాయకమైన ఒక గాడిదని చూసి నిన్ను సింహం దగ్గరికి తీసుకెళ్తాను సింహానికి వయసయిపోతుంది నిన్ను మహారాజు చేద్దాం అనుకుంటుంది సింహం సో దయచేసి నువ్వు సింహం దగ్గరికి వస్తే నేను మహారాజు చేసే ఏర్పాట్లకి నేను రెడీ చేస్తాను అని చెప్తే నన్నే ఎందుకు మహారాజు చేయాలనుకుంటుంది సింహం అని కూడా ఆలోచించకుండా పాపం అమాయకపు గాడిద డైరెక్ట్ గా వెళ్లి సింహం ముందు నుంచుంటే సింహం ఒక్క దూకుతో దాని మీద దూకి ఇలా లాగి రెండు చెవులు తినేస్తది.
(04:29) వెంటనే గాడిది భయపడి పారిపోద్ది అక్కడి నుంచి. పాపం పారిపోయిన గాడిది ఒబ్బుడిగా ఉండాలి కదా ఒబ్బుడిగా లేకుండా ఒక దిక్కున కూర్చొని ఏడుస్తుంటే ఆ నక్క వెళ్లి ఏం చేస్తదంటే ఏ నువ్వు అలా పారిపోయి వచ్చేసాడు సింహం దగ్గర నుండి అని అడుగుతది. అంటే నాకు ఎంత అన్యాయం జరిగింది నా చెవులు తీసేసింది అనవసరంగా నాకు రక్తం కారుతుంది నెప్పు వస్తుంది నీ మాట నమ్మి నేను మోసపోయాను అని చెప్తది.
(04:48) చెప్పంగానే పాపం మన అక్కగారు ఏడుస్తూ ఒక స్టోరీ చెప్తారు గాడికి నువ్వు నన్ను అనుమానిస్తున్నావ్ నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదా నేను నీకు సింహాసనం ఎక్కించాలంటే నీకు కిరీటం పెట్టాలి కదా కిరీటాన్ని నీ చెవులు అడ్డువస్తాయి కాబట్టి సింహం నీ చెవులు తినేసింది నువ్వు సింహాన్ని నన్ను అపార్థం చేసుకున్నావ్ నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదా అని అడుగుతది.
(05:05) వెంటనే పాపం మళ్ళీ అమాయపు గాడిద నక్క ఏడుపుకి జాలిపడి కరెక్టేనేమో నాదే తప్పేమో సరే ఇంకొకసారి నమ్ముదాం అని చెప్పేసి మళ్ళీ వెళ్తే ఈసారి మళ్ళీ ఏం జరుగుతది సింహం చెట్టు మాట నుంచొని గాడిద లోపలికి వెళ్తుండగా మార్గంలో గాడిద మీద దూకుద్ది. గాడిద మీద దూకితే గాడిద తోక చేతిలోకి వచ్చేస్తది. అది తోక తెగిపోయాక పాపం తోక లేకుండానే ఆ రక్తంతో పరిగెట్టుకుంటూ వెళ్తది అడవిలో మళ్ళీ ఎక్కడికో పోయి పారిపోయి కూర్చొని ఏడుస్తది.
(05:26) అది ఏడుస్తుంటే మన అక్క అంటది సింహంతో నీకు ఎందుకు అంత కంగారు నేను చెప్తాను కదా ఎప్పుడు తినాలో నువ్వు ఎందుకు అలా దూకేసి తినేసావ అంటే ఆ మొన్నటిలా మళ్ళీ పారిపోకుండా ఈసారి వెనకాల నుండి దూకాను అంటది. అంటే ఇలాగే చేస్తున్నావ్ ప్రతిసారి నేను ఏదో లాగా ఆ గాడిదని నీకు బలి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా నువ్వు ఎందుకు కంగారుపడుతున్నావ్ ఆ గాడిదని తీసుకొచ్చి నీకు అప్ప చెప్పి దాన్ని మాంసం చేసే బాధ్యత నాది అప్పుటిదాకా ఎలాగ లొంగ తీసుకోవాలో ఎలా ఏడవాలో ఎలా కన్నీరు పెట్టాలో ఎలాగ వాళ్ళని మోసం చేయాలో నాకు తెలుసు అని చెప్పి చెప్పుద్ది ఎందుకంటే మన అక్కకి సారీ మన అక్కకి చాలా తెలివితేటలు
(05:50) ఎక్కువ కదా ఈయన అక్క ఏం చేస్తది అంటే మళ్ళీ గాడి దగ్గరికి వెళ్తది. నువ్వు మళ్ళీ ఎందుకు పారిపోయావు అని అడుగుతది. గట్టిగా అంటే ఇప్పుడు కొంచెం 5000 కట్టినోళ్ళు ఆల్రెడీ పాతికి వేలు కట్టిన స్క్రీన్ లోకి వచ్చారు కదా పాతికి000 కనోళ్ళు అటు ఇటు కదలేరు కదా గోమని ఇప్పుడు కొంచెం గట్టిగా అడుగుతది. నువ్వు ఎందుకు మళ్ళీ పారిపోయావు అని అడుగుతారు.
(06:03) అదేంటి నా తోకు తెగిపోయింది రక్తం కారుతుంది నా నొప్పు నీకు కనిపించట్లేదు అంటే మళ్ళీ ఇది ఏడుస్తూ ఒక మాట చెప్తుది అన్నమాట ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకోంది నేను నిన్ను సింహాసనం మీద ఎక్కిద్దాం అనుకుంటున్నాను. నిన్ను గొప్పగా ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను నీకు అర్థం అవుతలేదు అసల అని చెప్పేసి మళ్ళీ దాన్ని పిలిచి ఏం చెప్తది నీ తోక ఎందుకు తీసిందో తెలుసా సింహం సింహాసనం మీద కూర్చునేటప్పుడు నీ తోక అడ్డద్దు అని చెప్పి తోక నరికేసిందని చెప్పి పాపం అమాయకపు గాడిద మళ్ళీ నమ్ముతది మళ్ళీ నమ్మి మళ్ళీ మన అక్క కబుర్లీని సారీ మన నక్క
(06:26) కబుర్లీని మళ్ళీ వెనక్కి వెళ్తది. ఈసారి సింహం ఒకసారే మీదపడి మొత్తం చంపి మోసం తీరు. అప్పుడు గాడిది రిలీజ్ అవుదాం అన్న కుదరదు అక్క హ్యాపీ కదా అక్క ఇంచక్క సింహానికి మంచి మోసం ఇచ్చింది. సో ఇదే జరుగుతుందమ్మ నేను ఒక విషయం చెప్పినప్పుడు మిమ్మల్ని ఆలోచించుకునే గ్యాప్ ఇవ్వట్లే ఏడుస్తూ ఒక వాయిస్ మెసేజ్ పెట్టి లేదా బాధపడుతూ ఒక వాయిస్ మెసేజ్ పెట్టి మీకు ఏం చెప్తుందంటే ఎవరనా ఇలా పెడితే మనం పట్టించుకోకూడదు వాటిల కోసం మాట్లాడితే టైం వేస్ట్ పట్టించుకోలేదు.
(06:50) నెక్స్ట్ వాయిస్ ఏం చెప్పింది మళ్ళీ చూద్దాం. అంటే ఏంటి ఒక కోచింగ్ సిస్టం ఎలా ఉంటుంది అవన్నీ వాటిల పైన కూడా అవగాహన ఉండదు. వాళ్ళకి ఏదో ఎక్కడో దారిని పోయేవాళ్ళు ఒకళళ దొరుకుతారు దాన్ని బేస్ చేసుకొని మాట్లాడేస్తా ఉంటారుఅన్నమాట వెరీ గుడ్ ఏం చెప్తుందండి మన అక్క కోచింగ్ ఇవ్వడం రాదంట అవునా మాకు అవగాహన లేదా నువ్వున్న అవగాహనతో పాపం వాళ్ళ ఫస్ట్ చెవులు పోసేసి తర్వాత తో పోసేసి తర్వాత మనుషులని అప్పులు పాలు చేసేసి లక్ష50,000 అని 5000 అని పాతికి వేలని కోచింగ్‌లు ఇవన్నీ ఉంటాయని మాకు తెలియదు తల్లి కోచింగ్ అంటే ప్రజలని చైతన్య పరచడం అనుకున్నాం ఇన్నాళ్ళు డబ్బులు దొబ్బడడం
(07:19) అని మాకు తెలియదు కదా నిజంగానే మాకు అవగాహన లేదు ఇంకా ఏం చెప్పింది మన అక్క జాగ్రత్తగా విందాం. మీలో మీరు ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇవన్నీ ఒక విషయం కింద అది అనవసరమైన టాపిక్ ఆఫ్ డిస్కషన్ కింద అవ్వకూడదు అని చెప్పి నేను ఈ మెసేజ్ పెడుతున్నాను. మంచిది మీలో మీరు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోకుండా అనవసరమైన టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఎందుకు అవుతుంది? నువ్వు చేసే ఏదో పనులు అద్దం లాగా వాళ్ళ ముందు కంటి ముందు కనబడుతున్నాయి కాబట్టి అవుతుంది.
(07:41) లేకపోతే నా పని లేదు అక్కడ ఆ డిస్కషన్ లేదు. నేను గుమ్మడికాయల దొంగ అని మాత్రమే చెప్పా పోయిన వీడియోలో కానీ నువ్వు ఏం చేసావ్ ఆ దొంగని నేనే చేయత్తావు ఇక్కడ. ఇలాంటివి జరుగుతా ఉంటాయి. రోజును నరేంద్ర మోడీ గారి మీద ఎన్ని వీడియోలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని వీడియోలు వస్తాయి బాలకృష్ణ చిరంజీవి గారి మీద ఎన్ని వీడియోలు వస్తాయి అంతే కంటెంట్ చేసుకునే వాళ్ళకి ఒక సబ్జెక్టు ఉండాలి ఏదో ఒకటి కంగ్రాచులేషన్స్ తల్లి నరేంద్ర మోడీ బాలకృష్ణ చిరంజీవి చంద్రబాబు నువ్వు ఒకటి బానే ఇమేజ్ పెంచుకొని జాకీలు వేసుకొని వ్యాపారం చేశవు కానీ నెక్స్ట్ మాట్లాడదాం
(08:12) ఇన్కమ్ టాక్స్ వాళ్ళ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ నీ మీద రైట్ చేసి లోపల వేసేచ్చు తెలుసా నువ్వు చేస్తున్న పనులకి అన్ని మాట్లాడుకుందాం కంటిన్యూస్ గా ఇక్కడ ఏం చెప్పావు నువ్వు నరేంద్ర మోడీ చంద్రబాబు నీ మీద కంటెంట్లు చేసుకున్నవాళ్ళు అంతే ఎవరు డిస్కస్ చేసుకోకండి అంటే నువ్వు నీ యొక్క పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేస్తున్నాం ఏమని మీరు అనవసరంగా మాట్లాడి చర్చించుకోకండి అంటే ఇందాక చెప్పిన నక్క కథలాగా మన అక్క చేస్తుంది విన్యాసాలు అన్నమాట ఇవన్నీ కూడా అందరూ మాట్లాడేసుకుంటే మన పర్పస్ పడిపోద్ది దయచేసి మాట్లాడుకోకండి అని చెప్తుంది అంటే
(08:37) ఎక్కడో తడుస్తుంది లోపల దానికి వ్యూస్ ఎక్కడ వెళ్తాయో పట్టుకుంటా ఉంటారు. ఒకసారిఇగ్ర కి వెళ్లి చూడు దరిద్రం ఏంటంటే నీ దానికే తక్కువ వ్యూస్ వచ్చినాయి మళ్ళీ నీ కోసం వ్యూస్ అసలు సరే వ్యూస్ నీ పేరు చెప్తే వ్యూస్ వచ్చేంత సీన్ ఉంటే నీ YouTube వీడియోలో ఒకసారి చూసుకో నీ ప్రొమోట్ చేస్తున్నావ్ కదా నీ యాడ్ ప్రొమోషన్ వీడియోలో ఒకసారి చూసుకో తల్లి ఏదోటి మాట్లాడాలని మాట్లాడుతున్నావ అమ్మా నువ్వు మాట్లాడేటప్పుడు నా పేరు ఎత్తుకుంటా ఏదో వీడియో వచ్చిందని చెప్పు ఉంటే నేను అసలు మళ్ళీ నీ కోసం స్పందించేవాడిని కాదు ఇది కాకుండా నువ్వు ఏం చెప్తున్నావ అంటే అందరికీ నాకు డబ్బులు
(09:01) ఇచ్చి సెటిల్ చేశానుఅని చెప్తున్నావంట నన్ను కొనగలిగే స్థాయి నీకు ఉందమ్మా నువ్వు ఒక 100 కోట్లో 200 కోట్లో జనాలు కడుపు కొట్టి ఇలా పాపం అమాయక ఆడాళ్ళ కడుపు కొట్టి నువ్వు సంపాదిస్తే మాత్రం నువ్వు నా స్థాయికి చేరుకుంటావ అను అనుకున్నా ఏంటి మేబీ నీకు తెలియపోవచ్చు ఏది పడితే అది ఎక్కడ పడితే అడు మాట్లాడకూడదు ఇప్పుడు నువ్వు నా పేరు ఎత్తుకుంటా అమ్మ ఏదో వీడియో వచ్చిందంట ఇలా ఇలా పరిస్థితి నువ్వు ఏదైనా చెప్పుకుంటే సర్లే ఏదైన్నా విమర్శ వచ్చినట్టు ఎవరనా అలాగే స్పందిస్తారు అని చెప్పి లైట్ తీసుకుందా నువ్వు పేరు ఎత్తి చెప్పడం వల్ల నేను
(09:24) మళ్ళీ నీ కోసం క్లియర్ గా వీడియో చేయాల్సి వస్తుంది. దట్స్ అప్ టు యు ఇంకొకసారి నువ్వు రిపీట్ చేసుకుంటే నేను రిపీట్ చేస్తాను ఇబ్బంది ఏమ లేదు. ఎందుకంటే నాకు నీ వ్యక్తులు వాయిస్‌లు గాని చాలా మంది నాతో పంపించిన ప్రూఫ్‌లు గాని నువ్వు ఎలా డబ్బులు తీసుకుంటావ్ ఏంటి అన్ని ప్రూఫ్‌లు నా దగ్గర ఉన్నాయి. అన్నీ మాట్లాడదాం కంగారు ఏమీ లేదు.
(09:39) అసలు ఈ డిజిటల్ మహిళలో ఉన్న మహిళల్లో 80% మంది దే ఆర్ నాట్ హ్యాపీ అండ్ నాట్ సాటిస్ఫైడ్ వాళ్ళకేం డబ్బులు రావట్లేదు ఎందుకు వస్తున్నారో తెలుతలేదు ఎందుకు ఖర్చు పెడుతున్నారో తెలుతలేదు. ఒక 20% వాళ్ళే బేసిక్ గా తెలివైనోళ్ళు వాళ్ళు ఎక్కడున్నా సర్వైవ్ అవుతారు గొప్పవాళ్ళు వాళ్ళకి కొంచెం బ్రెయిన్ ఉంది. వాళ్ళని అడ్డు పెట్టుకొని నువ్వు చేస్తున్న రాజకీయం ఎలా ఉంటదంటే నాకు తెలిసిన ఒక విషయం చెప్పనా నీ కోసం మీ మహిళలు చెప్పిన దాన్ని బట్టి ఎవరన్నా నీ పక్కన సెకండ్ థర్డ్ ప్లేస్ లోకి వస్తారంటే నీకు నచ్చదు వాళ్ళని వెంటనే పక్కన పెడేస్తావ్ ఎందుకంటే డబ్బులు తీసుకోవడానికి మాత్రమే నువ్వు వాళ్ళని
(10:02) వాడుకుంటావ్ నువ్వు మనుషులని ఎందుకు ఎంకరేజ్ చేస్తావో తెలుసా మీ టీం్ లో మీరు ఫలాన వాళ్ళని జాయిన్ చేయండి మోటివేట్ చేయండి ఫీజులు కట్టించ దాకా చేస్తావ్ ఫీజులు డబ్బులు కట్టేసేయక ఎవరైతే కట్టించారో వాళ్ళని సన్నాసం చేసి పక్కన కూర్చోబెడతావు ఇది నీ బేసిక్ నైజం అని చెప్పేసి నాకు ఒక 15 20 మంది చెప్పారు ఒకళ్ళద్దరు కాదు అంటే ఇంతమంది నీ మీద ద్వేషం పెట్టుకుంటుంటే నువ్వు వాళ్ళ మీద ఎక్కి కూర్చొని నాట్యం చేస్తూ ఇంకా నువ్వు ఫంక్షన్ హాల్స్ ఎలా బుక్ చేపిస్తావ్ ఎలా డబ్బులు దొబ్బుతావ్ 1500 నుంచి 2000 రూపాయల దాకా ఒక్కొక్క మహిళల దగ్గర కలెక్ట్
(10:26) చేసి ఫంక్షన్ హాల్స్ పెట్టి రేపు ఆగస్టు ఫస్ట్ న ఏదో ఈవెంట్ చేస్తున్నావ్ హైదరాబాద్ లో డబ్బు ఎవరిదమ్మా నీ జాబ్ లో డబ్బు ఎంత పెట్టావు తల్లి ఎంత మంది దగ్గర ఎంత కలెక్ట్ చేస్తున్నావ్ ఫీజులు ఎలా కలెక్ట్ చేస్తున్నావ్ లెక్కలు తీసి కరెక్ట్ గా పెట్టు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు డిజిటల్ మహిళలు మొదలు పెట్టే రోజు నీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఏంటి ఈ రోజు నీ పరిస్థితి ఏంటి ఆ రోజు నుండి ఈ రోజు దాకా నీకు పెరిగిన సంపద ఏంటి నువ్వు ఎంత సంపాదించావ్ ఎన్ని వేల మంది ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు కట్టారని నువ్వు చెప్పగలవు నువ్వు ఓపెన్ గా చెప్పు నేను
(10:46) చూస్తాను నీ మహిళలకి ఎవరు నాకు కావడం అక్కర్లే నువ్వు ఎలాగా నా కోసం వాయిస్ ఎల్ఎంఎం లోనో ఇంకొక ఎమల్ లోనో పెట్టుకుంటున్నావు కదా డిఎంఎల్ లోనో అలాగే అక్కడే పెట్టు నాకు వస్తది ఠాగూర్ సినిమాలో లాగా నా నెట్వర్క్ నాకు ఉంది ప్రతి చోట ఆంధ్రప్రదేశ్ లో గాని ఇంకో రాష్ట్రంలో గాని రేపు నువ్వు అమెరికా వెళ్తాను డల్లాస్ లో పెడతాను అంటున్నావా నువ్వు డల్లాస్ లో కాదు చందమామయ్య పెట్టా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటది.
(11:03) నువ్వే కాదు రాష్ట్రంలో చాలా విషయాలు నాకు ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఐ యామ్ ఇంటు దట్ కైండ్ ఆఫ్ సొసైటీ నువ్వు ఏదో మాట్లాడతాను ఏదో చేస్తాను ఇవన్నీ అవ్వవు ఇంకా ఏం చెప్పావు తల్లి నువ్వు ఇక్కడ ఆ వీడియో నేను ఓపెన్ చేసి చూడలేదు అందులో ఏం జరిగింది చూడలేదు. కానీ కొంతమంది మేము రెస్పాండ్ అవుతాం కామెంట్లు పెడతాం అన్నప్పుడు రియాక్ట్ అవ్వడం అనవసరం అలాంటి వాటిలకి మరి నువ్వు ఎందుకు రియాక్ట్ అయ్యావ్ ఎదవ తెలివితేటలు కాదమ్మా ఒకసారి డిజిటల్ మహిళలు ఆలోచించండి తల్లి వీడు ఏం చెప్పింది మన అక్క ఆ వీడియో నేను ఓపెన్ చేసి చూడలేదు ఆ వీడియోలో ఏముందో తెలీదు నువ్వు ఎలా సైకాలజిస్ట్ అయ్యావ్ మీరందరూ
(11:32) వ్యాపారాలు చేస్తున్నారు కదా కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి ఎవడైనా మన కోసం మాట్లాడినప్పుడు వాడు ఏం మాట్లాడాడో తెలుసుకోవాల్సిన మినిమం పరిజ్ఞానం ఉండాలా అక్కర్లేద్దా ప్రతి వ్యక్తికి అసలు అవతలోడు ఏమన్నాడు తెలియకుండా ఎలా స్పందిస్తారు ఆ మంచి చెప్పాడా చెడ్డ చెప్పాడో తెలియకుండా ఎలా ఓపెన్ చేసి చూడకుండా వీళ్ళందరికీ సలహాలు స్త మళ్ళీ కోచింగ్ విధానాలు మాకు తెలియదుఅని చెప్తున్నాం ముందు నీకు తెలుసా కోచింగ్ చెప్పేవాడు ముందు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి అవతలవాడు ఏం చెప్పాడు పిన్ టు పిన్ విని ఒక లాయర్ కి ఒక నోటీస్ పంపించాడు అనుకోండి మనం అది ఇంకో లాయర్ కి
(11:55) ఇచ్చామ అనుకోండి ఆ లాయర్ ఏం చెప్తాడు అబ్బే ఎలాంటి ఏమి వెనక్కర్లేదు నేను డైరెక్ట్ గా కోర్టుకి వెళ్లి గొడవాడేస్తాను అని చెప్తాడా అది మొత్తం చదివి పాయింట్ టు పాయింట్ ఆన్సర్ రాసి జడ్జ్ ముందు పెడతారు. అది కదా కోచింగ్ అంటే అది కదా విధానం అంటే మన అక్క ఏం చెప్తుంది ఇక్కడ నేను అది ఓపెన్ చేసి చూడలేదు చాలా మంది కామెంట్స్ పెడతా అంటే బలవంతంగా ఆపిందండి గుడ్డ ఏం కాదు ఎవడో పెట్టలే నువ్వు ఏడ్చి అడిచి కొంతమందితో తిట్టించావు కదా పాపం వాళ్ళు కూడా బాధపడుతూనే తిట్టారు.
(12:17) ఎందుకంటే మీరు నా కోసం మాట్లాడితే స్పందించడానికి నువ్వు ఏడిచిన ఏడుపులు నా దాకా వచ్చినాయి. నీ అర్థనాదాలు నాకు వినపడినయ నువ్వు అంత కష్టపడక్కర్లేదు ఫస్ట్ థింగ్. మన పని మనం చేసుకుంటూ పోదామని చెప్పాను. ఆ మన పని మనం చేసుకుంటూ పోదాం అని చెప్పండి నువ్వు ఏమేం చెప్పావు అన్నీ నాకు చెప్పారు కానీ నువ్వు ఇంకోటి ఏం చెప్పు ఒకవేళ ఇంకో వీడియో ఇంకో వీడియో కూడా రావచ్చు నా మీద ఇంకా పెద్ద పెద్ద వీడియోలు రావచ్చు భవిష్యత్తులో అని కూడా చెప్పవచ్చుని భయం ఉండి.
(12:35) ఏమంది ఇంకా వాళ్ళు వస్తాయి ఇంకా గోళలు వస్తాయి అది కూడా చెప్తున్నాను ఇంకా వందలు వస్తాయి. ఓ మేడం రిషితే స్మార్ట్ అయిపోతారా నువ్వు చెప్పావంటే నీ దగ్గర తొప్పలు ఉన్నట్టే కదా అర్థం దాంతో పాటు ఇంకోటి ఏం చెప్పావు నీ చుట్టుపక్కల ఉన్న నలుగురు ఐదుగురికి నువ్వు ఎవరితో అయితే సిటింగ్ లేస్తావ్ నువ్వు ఎవరితో అయితే మీటింగ్‌లు పెట్టుకుంటే వాళ్ళతో ఏం చెప్పావు నువ్వు గట్టిగా అంత పరిస్థితి వస్తే నేనేదో సూసైడ్ డ్రామా నటించేసి యాక్ట్ చేసేస్తాను మీరేం ఫీల్ అవ్వకండి మనోళ్ళు ఎలాగన్నా గొర్రెలా నమ్మేస్తారని క్లారిటీగా నువ్వు చెప్పు ప్రతి వ్యక్తి దగ్గర నువ్వు ఏది
(13:01) పడితే అది మాట్లాడితే ఆ మాట నా దాకా రాకూడదు అనుకుంటున్నావా రాదుఅనుకుంటున్నావా ప్రతి మాట వస్తది ఏదో పవన్ కళ్యాణ్ చెప్తాడు చూసారా వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ మన మెడలో డైమండ్ నెక్లెస్ ఎలా వచ్చింది తల్లి వీళ్ళందరూ పొట్టకొట్టి చాలా మంది అమాయకు ప్రజలను దొబ్బి తెచ్చుకుంది. అంతకుముందు మనుషులకు ఫోన్ చేసి ఒక 5000 ఉంటే పంపించండి 10,000 ఉంటే పంపించండి ఫలానా రోజు ఇస్తానని చెప్పిన రోజులు మర్చిపోయావ్‌మా మొదలు మర్చిపోక ఎప్పుడూ కూడా గతం మర్చిపోయి మనం బిహేవ్ చేసామ అనుకో చాలా తప్పు తర్వాత ఇంకా దొంగ పని చేసేవాళ్ళు ఎలా ఉండాలి అన్ని మూసుకొని సైలెంట్ గా పని చేసుకోవాలి
(13:28) అంతేగాని మన మీద ఒక వీడియో వచ్చింది సైలెంట్ గా ఉండుంటే నువ్వు నీకు మర్యాద నాకు మర్యాద నేను ఆ వీడియో కోసం మళ్ళీ ఎత్తేవాడిని కాదు నువ్వు ఏం చేస్తున్నావో దాని కోసం మాట్లాడుతున్నావ్ సరే కొంతమంది డిజిటల్ మహిళల కోసం చెప్పాను కదా అమ్మ మీరు చాలా తెలివైనోళ్ళు మంచిోళ్ళు మీరు ఎక్కడున్నా సర్వైవ్ అయ్యేవాళ్ళు దీన్ని కూడా ఒక ఆపర్చునిటీ గా వాడుకుంటారు ఎంజాయ్ చేస్తారు కానీ కొంతమందిని పని కట్టుకొని రూరల్ ఏరియాస్ నుండి మహిళల్ని ఇందులో దింపుతున్నారు.
(13:46) నువ్వు చేసే టాక్టిక్స్ ఎలా ఉంటాయో చెప్తాను నేను అసలు ఫస్ట్ ఈ స్కీమ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే డిజిటల్ మహిళ అనే స్కీమ్ ఫస్ట్ ₹99 తో ఒక వర్క్ షాప్ పెడతారండి వీళ్ళు. ఆ వర్క్ షాప్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అడ్వర్టైస్మెంట్ ఇస్తారు ప్రమోషన్ చేస్తారు. వీళ్ళ సంఘంలో వాళ్ళకి అప్ చెప్పే ఫస్ట్ బాధ్యత ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు ఒకరు ఇద్దరిని తీసుకురండి ముగ్గురిని తీసుకురండి.
(14:01) కానీ ఆ ₹99 వర్క్‌షాప్ లో అక్క చేసే పని ఏంటంటే మా ఆయన ఇలా చేశడు మా అత్తగారు ఇలా చేసింది మా మామగారు అలా చేశారు నాకు ఇలా జరిగింది నాకు ఈ అన్యాయం జరిగింది అని కన్నీరు పెట్టుకొని ప్రతి వర్క్‌షాప్ లో ఇదే చెప్పుద్దమ్మ ప్రతి వర్క్‌షాప్ లో ఎందుకంటే షి నోస్ వెరీ వెల్ ఆడవాళ్ళ సెంటిమెంట్‌ని ఎలాగ ఆడవాళ్ళ మనోభావాలని ఎలా క్యాష్ చేసుకోవాలో మన అక్కకి సారీ మన అక్కకి చాలా బాగా తెలుసు తప్పు కదా కథకి అద్భుతంగా వాడుకుంటున్నాం అందరికీ ఏం చెప్తది అంటే తన సాటి ఆడదానిగా నేను ఒక స్థాయికి ఇంత స్థాయికి ఎదిగాను ఏం ఎదగలే మీ అందరిని నెత్తి మీదకి ఎక్కి ఎదుగుదాం అని ట్రై
(14:28) చేస్తుంది ఫస్ట్ ఏం చేస్తాం మనం మనం 99 చెల్లించక ముందు వాళ్ళ WhatsApp గ్రూప్ లో జాయిన్ చేస్తాం. ఆ WhatsApp గ్రూప్ లో జాయిన్ చేసే వాళ్ళని రోజు మోటివేట్ చేసి అర్చ్ చేసి ఇచ్చేసి 3,500 కట్టే బ్యాచ్ ఒకటి 5000 కట్టే బ్యాచ్ ఒకటి ఉంటది. ఈ 5000 కట్టి 3,500 కట్టే బ్యాచ్ కి మళ్ళీ కోచింగ్ గాని అది చెప్పి మళ్ళీ ఇంకొక 5000 ఇంకొక 3,500 ఇంకో 5000 తీసుకుంటాం.
(14:44) మళ్ళీ ఇప్పుడు ఆఫర్లు ఎందుకు పెట్టావు నీ దగ్గర అంత పొటెన్షియాలిటీ ఉంటే 2000 జాయిన్ అవ్వండి 3000 జాయిన్ అవ్వని కంటిన్యూస్ గా ఫోన్లు ఎందుకు చేస్తున్నారు మన సత్త ఏంటో చెప్తాను వీళ్ళు మోసం చేసే విధానం ఎలా ఉంటదో చెప్తాను. సో ఇందులో రకరకాలు ఉంటాయి బిజినెస్ నీష్ అని చెప్పేసి లేదా ఇంకోటి అని చెప్పేసి వితౌట్ నీష్ అని చెప్పేసి నీచే ఏదో సంథింగ్ ఇందులో 3,500లో 5000 ఇలాగే లెక్కలు ఉంటాయి.
(15:00) వీళ్ళని ఏం చేస్తారు సంఘం కమ్యూనిటీలో జాయిన్ చేస్తారు 5000 కట్టేక ఆ కోర్సెస్ వ్యవధిలో మళ్ళీ మూడు నెలలు అని చెప్పి 4000 అని చెప్పి గోల్డెన్ ప్రోగ్రామ తర్వాత ఇంకో ప్రోగ్రాం్ తర్వాత ఇంకో ప్రోగ్రాం అని చెప్పేసి పాతికివ000 రూపాయలు కట్టించుకుంటారు నేను ₹000 రూపాయలు కట్టించుకోవడమే చాలా తప్పు అని చెప్తే పాతికి000 దీనికి మనం ఇచ్చే పేరఏంటి మేము కోచింగ్ లు ఇస్తున్నాం ట్రైనింగ్‌లు ఇస్తున్నాం.
(15:16) గవర్నమెంట్ ఫ్రీ గా ఇస్తుంది చాలా ట్రైనింగ్ ఇవన్నీ కూడానమ్మా మీ దగ్గర డబ్బు ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది నేను ఒకటే చెప్తా వ్యక్తి పూజ కాదు వ్యవస్థ ఒక వ్యవస్థ చేస్తే ఈ పని వేరే విషయం ఒక వ్యక్తి పూజ ఇక్కడ అంతా నథింగ్ బట్ ఒకే ఒక వ్యక్తి సంపాదిస్తుంది మీ అందరి మీద సంపాదనకు పడి మనం ఏడుస్తున్నామని కూడా రేపు మీ దగ్గరికి వచ్చి ముసల కన్నీరు పెట్టొచ్చు అలాంటి ఏం నమ్మకండి ఎందుకంటే ఆవిడ సంపాదనకు పడి ఏడ్చే స్థాయిలో నేను లేను తల్లి చాలా ఒక 100 రెట్లు పైనే ఉంటుంది సో ఆవిడ సంపాదన పడి ఏడ్చే అంత పని మనకుి లేదు ఇక్కడ అసలు ఆవిడ కోసం అయితే వీడియో చేయక్కర్లే కానీ
(15:40) ప్రజలకి ఇందాక చెప్పిన నక్క కథల మళ్ళీ మళ్ళీ చెప్పి మళ్ళీ మళ్ళీ మోసం చేసి మళ్ళీ మళ్ళీ వాళ్ళ తోక కట్ చేసి చెవులు కట్ వచ్చేసి ఇంకా నేను మహారాణలు చేద్దాం మిమ్మల్ని అనుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ సింహాసనం పేరు చెప్పి వాళ్ళని పూర్తిగా కవలించేదాకా వదలట్లేదు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నా పేరు ఎత్తింది కాబట్టి నా పేరు ఎత్తపోయిండు ఉంటే సరే ప్రజలు అర్థం చేసుకుంటారు నా వీడియోతో ఆపేద్దును నేను.
(15:56) తర్వాత ఏం చెప్తది అడ్వాన్స్డ్ ప్రోగ్రాం్ అని చెప్పేసి 1.5 లక్షలు మూడు సంవత్సరాలు కోర్స్ ప్రారంభించండి అని చెప్పి ఒకటి ఈవిడేనా ఇన్స్టిట్యూట్ ఈ వీడేనా కాలేజ్ ఏ కారణం చేత సర్టిఫికెట్లు ఇస్తుంది ఆవిడిక 15 రూపాయలు కలర్ అప్ జరాక్ సర్టిఫికెట్ ఇస్తది ఒక 100 రూపాయలు 200 రూపాయలు షీల్డ్ ఇస్తది. ఒక ఎల్ఈడి స్క్రీన్ మీద ఫోటో తేస్తది.
(16:13) దాన్ని నమ్మి లక్ష50,000 కడుతున్నారు. ఈ లక్ష50,000 కి శనిటీ ఎక్కడ ఒక రిసీప్ట్ ఉండదు. ఇప్పుడు దాకా మీరు కట్టిన ఏ డబ్బులు కన్నా ఒక రిసీప్ట్ తెచ్చుకున్నారా ఎవరైనా ఒక ప్రూఫ్ ఉందా ఈ డబ్బులు తీసుకునవాళ్ళకి ఏం చెప్తే మేమ ఎప్పుడైనా మమ్మల్ని గ్రూప్ లో ఎందుకంటే మీరు ఆవిడకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇలా లక్ష50,000 కట్టినోళ్ళు ఒక రెండు 300 మంది వ్యక్తుల్లో 50 60 మందికి పైనే నాకు ఫోన్లు చేసి మేము డబ్బులు అడుగుతుంటే మాకు డబ్బులు ఇవ్వట్లేదండి.
(16:32) చాలా ఇబ్బంది పడేస్తుంది. మీరు గట్టిగా మాట్లాడండి అప్పుడు కూడా స్పందించకపోతే మేము అవసరమైతే మీ స్టూడియో కి వచ్చి కూర్చొని కూడా మాట్లాడతామ అని చెప్పినోళ్ళు ఒక 40 నుంచి 50 మంది దాకు ఉన్నారు. విత్ ప్రూఫ్స్ విత్ స్క్రీన్ షాట్స్ విత్ వాయిసెస్ ఎవ్రీథింగ్ నా దగ్గర ఉంది. వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకి చెప్పాను అమ్మా రేపు నేను మాట్లాడాల్సి వస్తే కనీసం నాద ప్రూఫ్ ఉందని చెప్పాల్సి వస్తది అవసరమైతే మీరు నిలబడతారు కదా కచ్చితంగా నిలబడతాం సార్.
(16:48) ఒకవేళ వాళ్ళు నిలబడకపోయినా నువ్వు ఏంటనేది ఇన్కమ్ టాక్స్ చూసుకుంటే డిపార్ట్మెంట్స్ చూసుకుంటే డిపార్ట్మెంట్స్ తో ఎలా నీ సంగతి తేల్చాలో నాకు తెలుసు అంతగా నువ్వు రెచ్చిపోతే మళ్ళీ ఇంకోసారి రెచ్చిపోతే ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. సో ఇది వాళ్ళు ఎవరో వస్తారని చెప్పేసి వాళ్ళని నమ్మి నేను చేయలే నీకులా వాళ్ళ మీద ఎక్కు ఆడుకుందాం వాళ్ళని ఏదో బల్లి చేసేద్దాం అనుకునే బ్యాచ్ కూడా నేను కాదు.
(17:04) అమ్మ తర్వాత ఇంకోటి ఏంటి సిసిపి కోర్సు షీ కెన్ కోచ్ కోర్సు ఒక 50,000 ఫస్ట్ నువ్వు ఏం చెప్తావ అంటే 50,000 కడితే₹,500 కట్టక్కర్లేదు అని చెప్తావ్ మళ్ళీ,00 తీసుకుంటావ్ మళ్ళీ, 2500 ఇలా ప్రతి రూపంలో డబ్బు ఎలా దొబ్బాలి ఒక సాధారణమైన సభ్యుడు ఏ క్రమంలో ముందుకు రావాలి వాళ్ళకి ఈవిడ చెప్పే కథలు ఎలా ఉంటాయి అంటే వ్యాపారం అంటే అలాగా ఇలాగా అన్ని మనకు తెలిసిన విషయాలు చెప్తది.
(17:25) కానీ ఆవిడ స్పెషల్ గా చెప్పినందుకు డబ్బులు ప్రతి మాటకి రూపాయి ప్రతి మాటకి నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఒక రూపాయకి పే అవుతుంది. ఆ రూపాయి ఎక్కడికి పోతుంది ఇస్ మై క్వశ్చన్ ఇదంతా మోసం చేయడమే కాదు ఇప్పటి దాకా ఒక్క వ్యాపారం నువ్వు చెప్పే 10,000 మంది నీ దగ్గర లేరన్న విషయం రాష్ట్రం అంతా తెలుసు 1000 2000 మంది నువ్వు ఇంత డ్రామా చేస్తున్నావ్ బానే ఉంది.
(17:40) ఈ 1000 2000 మందిలో ఎంతమంది సాటిస్ఫైడ్ గా ఉన్నారు 80 ట 90% పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద వర్క్స్ హాపెనింగ్ దేర్ అందరూ నష్టపోయారు నీకు తెలియదా అనకాపల్లి నుంచి వైజాగ్ నుంచి విజయవాడ నుంచి అందరినీ రప్పిం్చి నువ్వు చేసే ఒక చిన్న షార్ట్ ఫిలిం కి వాళ్ళతో ఒక డ్రెస్సులు కొనిపించి అందరూ ఒకే డ్రెస్ కోడ్‌లో రావాలని చెప్పేసి వాళ్ళ నువ్వు చేసిన మోసం నీకు తెలియదా భోజనాలు కూడా పెట్టకుండా మనిషికి 200 ఇచ్చి పంపించావు ఏదో కూలోళ్ళు వచ్చినట్టు పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని ఎలా వాడుకుంటుంది అంటే అమ్మ మీ పిల్లల్ని ఎంతగా వాడుకుంటుందో తెలుసా వాలంటీర్స్ అని
(18:04) చెప్పి వాళ్ళకి స్కీములు పెట్టి జనరల్ గా ఒక ఫంక్షన్ హాల్ పెట్టిన ఇంకోటి పెట్టిన పనులు కావాలి కదా మరి పనులు పెడితే అక్క ఖర్చు అవుద్ది కదా అక్క ఖర్చు అవ్వకుండా ఏం చేయాలి మీ పిల్లల్ని పనులు చేయాలి అక్కడ సో వాళ్ళకి ఒక అద్భుతమైన పేరు చెప్పి పిల్లలకి ఇది నేర్పి వాళ్ళ పిల్లలు ఏమీ చేయరు మన పిల్లలు మాత్రం చాకరి చేయాలి గొడ్డు చాకరి ఇది జరుగుతుందా లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి తప్పైతే కింద కామెంట్ పెట్టండి నేను సరి చేసుకుంటాను నో ఇష్యూ ఫర్ దట్ ఇది కాకుండా ఈ ఎల్ఎంఎం అనేది చాలా దారుణం అన్నమాట లక్ష50,000 ఈ లక్ష50,000 కట్టిన
(18:26) బాధ్యతల్లో ఆటోమేషన్ అని లీడ్ జనరేషన్ అని తొక్కని తోడకూర అని ఏదేదో కథలు చెప్పి మనిషి దగ్గర లక్ష50,000 దాదాపు 200 మంది పైన ఉన్నారంటే మూడు నుంచి 4 కోట్లు ఈ లెక్కలు నువ్వు ఇన్కమ్ టాక్స్ కి ఎక్కడ చూపించు నువ్వు అపార్ట్మెంట్ కొండానికి డబ్బులు ఎక్కడ ఎక్కండి వచ్చి ఎవరెవరి అకౌంట్స్ నుండి నీకు డబ్బులు వచ్చియి నీ కార్ కి ఎవరెవరి అకౌంట్స్ నుండి డబ్బులు వచ్చినయి ఎవ్రీథింగ్ ఈస్ విత్ మీ ఆన్ రికార్డ్ నేను చాలా మంది ఆడోళ్ళు చాలా మంది విషయాలు చెప్తే నీ పర్సనల్ వ్యవహారాలు కూడా నువ్వు వాళ్ళతో సిట్టింగ్ లోనో ఇంకో విషయంలో ఎలా మాట్లాడతావో పెడతా
(18:51) అమ్మా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఆన్ స్పాట్ డిలీట్ చేయించా మళ్ళీ రేపు నేను డిలీట్ చేస్తాను లేదో నమ్మకం మీకు వద్దమ్మ మీరు డిలీట్ చేసుకొని చేయించాను ఎందుకంటే నువ్వు చెప్తున్న సో కాల్డ్ ఆడదానివ అని చెప్పేసి సానుభూతి సంపాదించాను నువ్వు నాటకం కడుతున్నావు కదా అక్కర్లేదు నాకు ఆల్రెడీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటది నువ్వు నా పేరు ఎత్తకపోయినా నా పరిస్థితి తేకపోయినా ఆ రోజుతో అది ఎండ్ అయిపోయిది నువ్వు గెలుకొని తెచ్చు మళ్ళీ గెలుకుంటే ఇంకో కొత్త విషయం బయటకి వస్తది.
(19:10) ఇంక గెలుకోవడం ఆపేసి ముందు నీకు ఎవరైతే లక్ష50,000 వెనక్కి ఇవ్మంటున్నారో వాళ్ళకి ఇచ్చేసేయ్. లేకపోతే రేపు వాళ్ళందరూ మీటింగ్ పెడితే నువ్వు ఏదైతే వ్యవస్థ నిర్మిద్దా అనుకున్నా అదంతా నాశనం అయిపోద్ది. ఇది కాకుండా మన పుస్తకాలు మన నాలుగు పుస్తకాలు ఎలా అమ్ముతావు తల్లి నువ్వు బల్క్ బుక్ విక్రయం అని చెప్పేసి ప్రజలందరికీ ఏం చేస్తావ్ మీరు అమ్ముకోండి పుస్తకం లాభాలు సంపాదించుకోండి ఒక రెండు ఎవలు మూడు ఎస్ పుస్తకాలు అంటకట్టలేదా? నీ షార్ట్ ఫిలిమస్ కోసం పాపం వాళ్ళందరికీ డ్రెస్ కోడ్ పెట్టి డ్రెస్ లేనుంచి రెడీ చేసి తీసుకొస్తా వాళ్ళ పిల్లల్ని పనోల్లా
(19:33) వాడుకుంటావ్. ఇన్నీ జరుగుతున్నా కూడా పాపం ఫోన్లే ఏదో చేస్తా అనుకుంటున్నారు కానీ ఒక 20% చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. మీకు ఇది రైట్ ప్లాట్‌ఫామ్ కాదు. మీ స్థాయికి యు కెన్ గో వెరీ ఫార్ బెటర్ లేదంటే మీ చేతుల్లో తీసుకోండి అధికారం ఈ మనిషి రెండో వ్యక్తికి ఇవ్వదు. ఒక పని చేయండి ఈ సార్ ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు ఇలా ఎవరైనా మహిళలు మీరు డబ్బులు కట్టండి మిమ్మల్ని బాగు చేస్తా అన్నప్పుడు ఒక ఆరు నెలలు ఆగి చేయండి పని వెంటనే చేయకండి.
(19:51) ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం ఆగి కట్టారు అనుకోండి అప్పుడు వీళ్ళ ఏంటనేది బయట పడతది. అది ఒక్కటి చేయండి చాలు నిజమైన నాయకుడు ఎవరో అప్పు తెలుస్తుంది. మన మహిళా గారు ఏం చేస్తారంటే సిసిబి పేరుతో పుస్తకం అని ఇంకోటని ఇంకోటని అడ్వాన్స్‌లు చెల్లింపులు ఇంకా జనాలు నాకు పంపించిన మెసేజ్‌లు చదివితే 20 నిమిషాలు కాదు కదా రెండు మూడు గంటలు కూడా సరిపోదు.
(20:07) తనైతే దారుణంగా ప్రజల్ని నమ్మించి మోసపలుకుంది. ఇందాక చెప్పింది చూసారా మా ఫ్రెండే వెళ్ళానని సో యాక్టివిటీస్ లో ఎవరో ఒక ప్రతి మనిషి ఎక్కడ కలుస్తారు. దొంగ కలుస్తాడు దొర కలుస్తాడు. ఈ కలిసిన వ్యక్తులందరూ నేను ఫ్రెండ్ అని చెప్తే అలాగా ఆ స్థాయి మనకు ఉండాలి కదా ఫ్రెండ్ అని చెప్పే స్థాయికి పైగా నువ్వు నా మీద నిందేస్తూ నా ఫ్రెండ్ అని చెప్తున్నావ్.
(20:22) మళ్ళీ ప్రజలకి ఏం చెప్తున్నాం మేము ఒక నాటకం ఆడుతున్నాం ఎవరెవరు దొంగలు ఉన్నారు బయటికి వస్తారని చెప్తున్నాం అంతా ట్రష్ ఆవిడ ఏం చేస్తుంది మిమ్మల్ని ఎలా మోసం చేస్తుందో మీరు ఐడెంటిఫై చేసుకోండి నిజంగా ఆవిడ మిమ్మల్ని మోసం చేయట్లేదు అనిపిస్తే సంతోషం కంటిన్యూ అవ్వండి నాకు ఇది తప్పు అనిపించింది నేను ప్రజల ముందు పెట్టాను.
(20:37) అలాగే చాలా మంది బాధ్యతలు నా దగ్గర గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు కూడా అవసరమైతే బయటికి వస్తాం అంటున్నారు. రేపు అవసరమైతే మళ్ళీ మాట్లాడే ఆడు మళ్ళీ ఏదైనా రచ్చ చేసుకుందాం అనుకుంటే ఇక్కడితో దీన్ని ఎండ్ చేయకపోతే అప్పుడు వాళ్ళు కూడా ఎవరైనా బయటకి వస్తే ముందు పెడతాను లేదంటే డిపార్ట్మెంట్స్ ద్వారా ఎలా ముందుకు వెళ్ళాలో నాకు తెలుసు పెద్ద పెద్ద కష్టాలు ఏమి లేవు పెద్ద పెద్ద లీగల్ కాంప్లికేషన్స్ ఏమి లేవు ఏ కాంప్లికేషన్ వచ్చినా నేను ఫేస్ చేయగలుగుతాను.
(20:54) నా ఫస్ట్ అటెంప్ట్ లోనే ఏబి క్లియర్ చేసుకొని అడ్వకేట్ గా తెచ్చుకున్నాను నేను నాకు పెద్ద విషయం కాదు ఇవన్నీ తెలుసుకోవడం. సో ఎక్కువ స్టంట్ లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అది మీకు మంచిది నాకు మంచిది. ఈ విషయం ఎందుకు మళ్ళీ 10 మందికి తెలిసేలా పెట్టాల్సి వచ్చింది అంటే గ్రూపుల్లో నా పేరు ప్రస్తావించి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నేను సానుభూతిగా అప్పించుకోడానికి ఎక్కడి దాకా వెళ్తాను అవసరమైతే సూసైడ్ డ్రామాని వేస్తాను అని చెప్తే అమాయకంగా చాలా మంది ఆడోళ్ళు భలే మీరు డబ్బులు పాడు చేసుకొని ఇంట్లో భర్తలకు తెలియకుండా బంగారాలు తాకట్ట
(21:17) పెట్టి లక్ష 50,000 కట్టినోళ్ళు చాలా మంది ఉన్నారు అందులో లేరో ఉన్నారో ప్రశ్నించుకోమని తెలిసిపోద్ది. అంటే మిమ్మల్ని ఏం చేస్తాది ఆ గ్రూప్ లో అయితే మీకు వ్యాపారం ఏ గ్రూప్ లోనూ వ్యాపారం లేదు ఇక్కడ ఒక వాస్తవం ఏంటంటే ఏ గ్రూప్ లోన వ్యాపారం లేదు వ్యాపారం నీ తెలివితేటలతో నువ్వు చేసుకుంటున్నావ్ చూసే తల్లి కొంతమంది పెట్టారు మీకు ఏం తెలుసు సార్ మేము ఇలా నేర్చుకుంటున్నాను ఐ అప్రిషియేట్ యు గైస్ మీరు చాలా కష్టపడుతున్నారు మంచిగా ఎదుగుతున్నారు చాలా సంతోషం కానీ ఇలాగ 10 మంది మోసం చేసి ఆడవాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయకండి ఆవిడ వచ్చినప్పుడు పూలు చల్లడాలి చుట్టూ ఈ
(21:38) పెట్టాలి నువ్వు కష్టపడి నువ్వు జనాల్ని జాయిన్ చేస్తే ఆవిడ పూలు పెట్టి ఆవిడకి భజన చేయడం ఏంటమ్మా పైగా ఆవిడని ఒక దేవతలాగా అమా భగవాన్‌లో పూజించాలి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మీకు ముందే చుట్టూ ఉండే చెంచాలు ఎందుకు ఇస్తున్నారో తెలుసా ఆవిడ ఆల్రెడీ ఒక షార్ట్ ఫిలిం ప్లాన్ చేసుకుంటది ఒక వీడియో ప్లాన్ చేసుకుంటది అసల ఈ డిజిటల్ మహిళలో ఆవిడ కాకుండా ఇంకొక పేరు వచ్చేలా చేస్తదా రూపాయి కూడా రాని మహిళలను పెట్టి 10 లక్షలు సంపాదించు 5 లక్షలు సంపాదించు ఎక్కడైనా రికార్డ్ ఉందా ఆన్ రికార్డ్ ఎక్కడనా ఉందా మీరు 10 లక్షలు సంపాదిస్తే ఇన్కమ్ టాక్స్ లో చూపించారా
(22:01) అసలు రిటర్న్స్ చేయిస్తుందా మీతో రిటర్న్స్ చేయకుండా లోన్స్ ఎలాగ వస్తాయి ఆవిడకి అవన్నీ అనవసరం మీ లాభాలతో ఆవిడ పనిఏం లేదు ఆవిడకి వచ్చే లక్ష5000 ఆవిడికి వచ్చే 25,000 ఆవిడికి వచ్చే వస్తున్నాయా లేదా ఇది మాత్రమే ఆవిడ అవసరం ఒక్కసారి దొంగ గొంతు కట్టేసామ అనుకోండి డబ్బు వెళ్ళడం ఆగింది అనుకోండి అసలు రూపం బయటికి వస్తది ఆవిడ ఎలా ప్రవర్తిస్తది మీతో ఎలా బిహేవ్ చేస్తది బయటికి వస్తది ముసల కన్నీరు కారుస్త స్తుంది ఏడుస్తుంది అని చెప్పి ఇందాక మన నక్క కథలాగా నమ్మారునుకోండి ఈసారి తోకతో పాటు చర్మం కూడా తినేస్తుంది. ఈసారి లక్ష 50,000 కాదు
(22:26) 3 లక్షల ప్లాన్ తో బయటికి వస్తుంది అన్నమాట. ఈ డబ్బులన్నీ కష్టార్జీతం అయితే పాడు చేసుకోకండి అనేది నా సలహా. మీకు ఎవరికన్నా తప్పుగా అనిపిస్తే ఆవిడకి కాదు మిగతా మహిళలు ఎవరనా మీరు తప్పుగా అర్థమైతే సారీ నేను ముందే చెప్తున్నాను. ఒకవేళ తప్పు కాదు సార్ మీరు చెప్పింది రైట్ అనుకుంటే గుండెల మీద చేసుకొని ధైర్యంగా ఆవిడ చేసిన తప్పులు బయట పెట్టండి.
(22:42) ఇంకో 10 మంది ఇలాంటి భార్ని పడకుండా బయట పడతారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళు మీ బంధువులు కూడా ఫోన్లు చేసి చాలా మంచి టాపిక్ తీసుకున్నావ అమ్మా ఆ మనిషిలో పొగరు గాని అహంకారం గాన విపరీతంగా పెరిగిపోతుంది ఎవరు పట్టించుకుంటలేదు ఏంటి అనుకున్నాం బానే చెప్పావ అని చెప్పారు. ఇది కాకుండా గొప్పతనం ఏంటంటే నీ టీంలో సభ్యులు అందరూ కూడా ఎవరితో నువ్వు లక్ష50,000 లక్షపాతికవేలు కట్టించుకున్నావో వాళ్ళందరూ కూడా డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే పోలీస్ కేసులు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు.
(23:07) ఎందుకంటే ప్రాపర్ రిసీప్ట్ లేదు. నువ్వు ఏం చెప్తున్నావ 10 కోట్లు సంపాదించి అవార్డు తీసుకున్నా అని చెప్తున్నా మరి ఆ 10 కోట్లు ఇన్కమ్ టాక్స్ లో కూడా రిఫ్లెక్ట్ అయి ఉండాలి కదా నువ్వు 10 కోట్లు సంపాదించి అవార్డు తీసుకున్నాని వీడియోలు పెట్టినప్పుడు ఇవన్నీ కూడా ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర అవసరమైతే డిపార్ట్మెంట్ వైస్ సబ్మిట్ చేస్తాను ఇక్కడితో నువ్వు ఆఫ్ చేసి నీ పని నువ్వు చేసుకున్నావ్ గౌరవం అండ్ ఎవరికైనా నువ్వు డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే కచ్చితంగా వాళ్ళు పోలీస్ కేసులు కూడా రెడీగా ఉన్నారు.
(23:28) హస్బెండ్స్ కి చెప్పకుండా చాలా మంది నగలు తాకట్ట పెట్టి బంగారం తాకట్ట పెట్టి డబ్బులు ఇచ్చారు నీకు ఒకటి రెండోది ఏంటంటే డిజిటల్ మహిళలు అందరికీ ఒకటే విషయం చెప్దాం అనుకుంటున్నానమ్మా మీరు మంచోళ్ళు ఉన్నారు ఇందులో చాలా తెలివైనోళ్ళు ఉన్నారు. మీరు వీడియోని పూర్తిగా చూసి అవునా కాదా అని విశ్లేషించుకోండి. ఒకటైతే నిజం చెప్తాను ఎవరైతే డిజిటల్ మహిళలు స్థాపించారో ఆ వ్యక్తి తనకన్నా ఇంకొక మీలో ఎవరనా బాగుపడుతున్నా కూడా చూసే బుద్ధి ఓర్చుకునే బుద్ధి కూడా లేదనేది విశ్వస్నీయ సమాచారం అది నిజమో కాదో మీకే తెలుస్తుంది.
(23:52) సో మీరు ఎవరనా బాగుపడితే తను తట్టుకోగలదా లేదా తన వ్యక్తి పూజ విపరీతంగా కోరుకుంటుందా లేదా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో మొత్తం చూసి మీరే నిర్ణయం తీసుకోండి. చాలా మందికి ఏం చెప్తుందంటే డబ్బుల కోసం ఈ వీడియోలు చేస్తున్నట్టు చెప్పింది. తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తంతో నా చెప్పులు కూడా కొనలేదు. నేనైతే చాలా క్లియర్ గా మహిళల అభ్యున్నతి కోసం చెప్తున్నాను.
(24:08) మీకు మీరే గ్రూప్స్ ఆల్రెడీ ఏర్పరచుకున్నారు కాబట్టి మానేసేయండి ఇంకా వాళ్ళకి అడ్డం మానేసి మీరే లోకల్ గ్రూప్ కొని నేమ్ పెట్టుకొని మీరు డెవలప్ చేసుకోండి దాన్ని సంఘాలు మీరే డెవలప్ చేసుకోండి ఇంకా అవసరం లేదు ఆల్రెడీ మనం చేయాల్సిన చాకర చేసాం మన పిల్లల్ని ఇచ్చాం మనం సేవ ఇచ్చాం మన టైం ఇచ్చాం ఇచ్చిన వాడికి ఇచ్చి మన టైం వేస్ట్ చేసుకొని ఎవరినో డబ్బు ఉన్నవాళ్ళు చేయడానికి మీరందరూ ఎందుకు కష్టపడుతున్నారు సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యు థాంక్యూ ఎవరీవన్ ఇదే కాకుండా నువ్వు ఈ డిజిటల్ మహిళా సంఘంలో మనీ సరిగ్గా కట్టలేకపోతున్న ఆడోళ్ళకి అనవసరమైన ప్రలోభాలు పెట్టి నెలకు
(24:32) 50,000 చొప్పును కట్టమని మూడు నెలలో కట్టుకోమని లక్ష50,000 ప్రలోభ పెట్టడమే కాకుండా చిట్లు నువ్వే వేయించి నువ్వే డబ్బులు ఇప్పించాలని అప్పులు ఊపులోకి దించుతున్నావ అనేది కూడా సమాచారం క్లియర్ గా ఉంది. సో ఎన్నాటలకి శానిటీ ఎక్కడ ఉంది అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది గవర్నమెంట్ లెక్కల్లో ఏ విధంగా నువ్వు చిట్ ఫండ్ కంపెనీ నడపగలతావ్ లేదంటే కొంతమంది ఆడవాళ్ళతో మీరు చిట్లు వేసుకోండి కిట్టీ పార్టీస్ పెట్టండి ఆ కిట్టీస్ పార్టీ పెట్టడం వల్ల ఆటోమేటిక్ గా ఆడవాళ్ళు వస్తారు ఆడవాళ్ళందరిని డిజిటల్ మైనల కింద కన్వర్ట్ చేయండి కేవలం ఇప్పుడు మాకు
(24:58) తెలిసిన సమాచారం ప్రకారం కొంత దాచి కొంత మాత్రమే ప్రజల ముందు పెడుతున్నాం. నువ్వు కాదని చెప్పేసి ఇంకా ముందుకు వస్తే మొత్తం బయటకి వస్తది. సో ఇక్కడితో దీన్ని ముగించి నీ పని నువ్వు చేసుకుంటే ఆ రూపదాల మీద తింటున్నావ్ కాబట్టి మోసపోయేవాళ్ళు మోసపోకూడదని నేను చెప్తున్నాను నీ వ్యాపారం నువ్వు చేసుకో ఇంక ఎక్కడైనా నా పేరు ప్రస్తావన వచ్చిందంటే మాత్రం నీ సంఘంలో మహిళల చేతే నువ్వు చేస్తున్న అగాయిత్యాలు ఆకృత్యాలు చెప్పించే పరిస్థితి ఉంటుంది.
(25:23) ఎక్కువగా మాట్లాడితే నీ చరిత్ర విప్పి జడ్జ్ గారి ముందు పెడతాను. నల్లకోటి విప్పి తెల్ల మొహం వేసుకోవాల్సి వస్తుంది. అలాగే నువ్వు సైకాలజిస్ట్ లాగా వ్యవహరిస్తూ ఈ మహిళలతో మాట్లాడేటప్పుడు వాళ్ళ పర్సనల్స్ తెలుసుకొని వాళ్ళ పర్సనల్స్ ని గుట్లో పెట్టుకొని చాలా మంది మహిళల్ని మీరు బయటికి వెళ్తే మీ పర్సనల్స్ అన్నీ నాకు తెలుసని కూడా బెదిరిస్తున్నావ అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరు లెక్క చేసే పరిస్థితి లేదు అందరూ కలిసి తిరగబడ్డారంటే నువ్వే లాస్ అవుతావ్ సో అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా నీ పనులు ఏమనా ఉంటే నువ్వు చేసుకో అనే వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉండాలి ఏదో ఒకటి
(25:53) దానికి వ్యూస్ ఎక్కడ వెళ్తాయో పట్టుకుంటా ఉంటారు మమ్మల్ని ఐటం గాళ్ళ అంటావురా ఈరోజు మాకు దొరికిన ఐటం నువ్వేరా పదే పదే అవతల వ్యక్తి కంటెంట్ కోసం చేశడు నువ్వు పెద్ద కంటెంట్ విషయం కాదు ఇక్కడ కంటెంట్ నువ్వు అనుకుంటున్నావ్ నువ్వు కాదు నీ సంఘంలో ఉన్న అనేకమైన అమాయకమైన మనుషులు వాళ్ళకి జరిగే అన్యాయం కంటెంట్ నువ్వు కంటెంట్ అనుకొని నువ్వు మళ్ళీ భుజాలు తడుముకొని నువ్వు గొప్పదనవని మాత్రం ఫీల్ అవుతా దీనికి మీరు ఏమంటారు సార్ సూపర్ రా బాబు అది అడుగు మళ్ళ అడుగు అది కొడితే దిమ్మ తిరిగిపోవాలి.
(26:23) చల్ ఇప్పటిదాకా చేసిందంతా గంగలం కలిసిపోయింది కదరా నిజంగా నిజాయితిగా కష్టపడే వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఎవరు పడి ఏడవకండి ఆ ఏడుపు మనకే మంచిది కాదు వాడు ఎదుగుతూనే ఉంటాడు మనం ఏడుపుతూనే ఉంటాం అలా కాకుండా ఎవరైనా దుర్బుద్ధితోనో దొంగ పని చేస్తో ఎదుగుతుంది అనుకోండి కచ్చితంగా ఆధారాలతో పాటు బయట పెట్టండి ఎందుకంటే దొంగలు దుర్మార్గులు ఎదగడం సమాజానికి మంచి కాదు
No comments:
Post a Comment