Monday, August 10, 2026

ప్రతి Couple తప్పక చదవాల్సిన 7 Relationship Books! ❤️📚

ప్రతి Couple తప్పక చదవాల్సిన 7 Relationship Books! ❤️📚

Author Name:Itluu Mee Sravani

Youtube Channel Url:https://www.youtube.com/@itluumeesravani

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jZavSlqyGkM



Transcript:
(00:00) పెళ్లి తర్వాత ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఈ సెవెన్ బుక్స్ చాలా ఉపయోగపడొచ్చు. పెళ్లి అంటే కేవలం ఇద్దరు కలిసి జీవించడం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి కోసం మరొకరు మారడం కష్టాల్లో ఒకరికొకరు సపోర్ట్ గా ఉండటం అందుకే కొత్తగా పెళ్లైన జంటలైనా ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు కలిసి జీవిస్తున్న కపుల్స్ అయినా కొన్ని విషయాలు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి.
(00:24) అలాంటి రిలేషన్షిప్ ని స్ట్రాంగ్ గా చేయడానికి ఉపయోగపడేసెవెన్ మంచి బుక్స్ గురించి ఇప్పుడు చూద్దాం. మొదటిది దసెవెన్ ప్రిన్సిపల్స్ ఫర్ మేకింగ్ మ్యారేజ్ వర్క్ ఈ బుక్ మ్యారేజ్ ని స్ట్రాంగ్ గా ఉంచడానికి అవసరమైన ఏడు ముఖ్యమైన ప్రిన్సిపల్స్ గురించి చెప్తుంది. ముఖ్యంగా హస్బెండ్ వైఫ్ మధ్య హార్ట్ ఫుల్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి డిఫరెన్సెస్ వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాల్లో ప్రాక్టికల్ సజెషన్స్ ఇస్తుంది.
(00:48) రెండోది ఎయిట్ డేట్స్ పెళ్లయిన తర్వాత డేట్ నైట్ అంటే కేవలం బయటకి వెళ్లి డిన్నర్ చేయడం మాత్రమే కాదు. ఈ బుక్ ఎనిమిది ప్రత్యేకమైన డేట్స్ ద్వారా కపుల్స్ మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను చెప్తుంది. ట్రస్ట్ మనీ ఇంటిమసీ ఫ్యూచర్ గోల్స్ ఇలాంటి విషయాల గురించి ఒకరితో ఒకరు మీనింగ్ఫుల్ గా మాట్లాడుకోవడానికి ఇది సహాయపడుతుంది. మూడోది హోల్డ్ మీ టైట్ ఒక మ్యారేజ్ లో లవ్ మాత్రమే కాదు ఎమోషనల్ కనెక్షన్ కూడా చాలా ముఖ్యం.
(01:15) కపుల్స్ మధ్య ఎమోషనల్ బాండ్ సెక్యూర్ అటాచ్మెంట్ ఎలా ఏర్పడతాయో వివరిస్తుంది. ఒకరినొకరు లోతుగా అర్థం చేసుకుని మరింత దగ్గర అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. నాలుగోది ద ఫైవ్ లవ్ లాంగ్వేజెస్ మనందరం ప్రేమను ఒకే విధంగా చూపించం. కొంతమందికి అప్రిషియేషన్ మాటలు చాలా ముఖ్యం మరికొందరికి క్వాలిటీ టైం ఇంకొందరికి గిఫ్ట్స్ యక్ట్స్ ఆఫ్ సర్వీస్ లేదా లవింగ్ టచ్ ముఖ్యం.
(01:37) ఈ ఫైవ్ లవ్ లాంగ్వేజెస్ ని అర్థం చేసుకుంటే మన పార్ట్నర్ ప్రేమను ఎలా స్వీకరిస్తారో మనకు బాగా అర్థంవుతుంది. ఐదోది ద బుక్ ఆఫ్ క్వశన్స్ కొన్నిసార్లు ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్న మన పార్ట్నర్ గురించి తెలియని విషయాలు చాలానే ఉంటాయి. వందలాది థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని ఇద్దరూ కలిసి చర్చించుకుంటే కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు కొత్తగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
(02:01) ఆరోది ఫెయర్ ప్లే మ్యారేజ్ లో ఇంటి పనులు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఒక్కరి మీదే పడితే రిలేషన్షిప్ లో స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటి పనులు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ని కపుల్స్ ఎలా ఫెయర్ గా షేర్ చేసుకోవాలో వివరిస్తుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన కపుల్స్ కి ఇది చాలా ఉపయోగపడొచ్చు. చివరిది ద లవ్ ప్రిస్క్రిప్షన్ ఇది ఇది ఏడు రోజుల ఒక ప్రాక్టికల్ అప్రోచ్ లాంటిది రోజు కొంత సమయం కేటాయించి రిలేషన్షిప్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చిన్న చిన్న స్టెప్స్ గా చెప్తుంది.
(02:32) మ్యారేజ్ ని స్ట్రాంగ్ గా చేయడానికి పెద్ద పెద్ద చేంజెస్ అవసరం లేదు. రోజు కొంచెం టైం కొంచెం అండర్స్టాండింగ్ కొంచెం పేషెన్స్ చాలా లవ్ ఇవే ఒక బంధాన్ని చాలా స్ట్రాంగ్ గా చేస్తాయి. ఈసెవెన్ బుక్స్ లో మీరు ముందుగా ఏ బుక్ చదవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ తో కలిసి ఒక బుక్ అయినా చదివి చూడండి ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కేటాయించే టైం ఏ రిలేషన్షిప్ లో అయినా చాలా విలువైనది

No comments:

Post a Comment