Monday, August 10, 2026

హనుమంతుని అనుగ్రహంతో పవర్‌ఫుల్ గైడెడ్ మెడిటేషన్ | Guided Meditation | Way To Moksha | AnuMaa

హనుమంతుని అనుగ్రహంతో పవర్‌ఫుల్ గైడెడ్ మెడిటేషన్ | Guided Meditation | Way To Moksha | AnuMaa

Author Name:WayToMoksha - Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@WaytomokshaTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GeAd2Ku_cEk



Transcript:
(00:00) ఒక్కసారిగా హనుమంతుల వారిని ఇన్వైట్ చేసుకుందాం ఎందుకంటే మనం ఇప్పుడు ఈ టైం కి ఈ యుగంలో ఈ సమయంలో మనం ఏం నేర్చుకోవాలో అది నేర్పియమని మనందరం మనసా వాచా కర్మణ ఆయన్ని ఆయనే దిగి వచ్చి ఆయన భూమిమీదే ఉన్నారు ఆయనే ఇక్కడికి వచ్చి మనందరికీ అర్థమయ్యేలాగా దాన్ని పాటించేలాగా మనకే ఏది కావాలో ఆ జ్ఞానాన్ని ఇక్కడ ఇవ్వమని అడుగుతూ మనం ధ్యానం చేద్దాం ఓకేనా నేను మీకు చెప్తూ ఉంటాను కానీ మీరు లోపల అది కావాలని మనస్ఫూర్తిగా లోపల నుంచి ఇష్టంగా అడగండి నేను ఏవేవైతే అంటానో
(00:48) అవన్నీ కూడా మీరు ఆచరిస్తానని వాగ్దానం చేస్తూ అడగండి ఆటోమేటిక్గా ఆయనకు ఛాయిస్ లేదు ఆయన భూమి మీద ఉందే మనందరికీ హెల్ప్ చేయడానికి మనము కరెక్ట్ గా అడిగే కరెక్ట్ పదాలు మొన్న సమంత సినిమాలో ఉంది కదా ఒక డైలాగ్ కరెక్ట్ డైలాగ్ కొడితే ఎవ్వరైనా దిగి వస్తారు ఆ నాకు అది కరెక్ట్ ఎగజక్ట్ చెప్తాలేను కానీ మీనింగ్ ఇదే మనం కరెక్ట్ గా అడిగి తీరు అడిగితే ఎవ్వనైనా వచ్చి చేయాల్సిందే ఆ నారాయణని కూడా మనం దింపొచ్చు ఇక్కడికి అంత శక్తి మనకు ఉంది ఆత్మ శక్తి ఆ శక్తిని ఈరోజు ఉపయోగిద్దాం ఆ శక్తిని మనం మేలుకొలుపుదాం మీరు వెనకాల ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా నేను వస్తానమ్మ
(01:30) అంతటికీ నేను వస్తాను నేను వెనకాలు ఉన్నాము అయ్యో వాళ్ళు ముందు కూర్చున్నారు అని అనుకోకండి అందరి దగ్గరికి నేను సమానత్వంతోన వస్తాను మెడిటేషన్ అప్పుడు ఈవెన్ క్లాస్ అప్పుడు కూడా నాకు వీలైతే నడుస్తూ మాట్లాడతా అయితే ఇప్పుడు మనం ఒక్క 15 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆహ్వానిద్దాం ఆ స్వామిని మనక ఏం కావాలోనో అడుగుదాం ఓకేనా ఓకే సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు వచ్చే క్లాస్ కూడా మనకి మనకి ఎగజక్ట్లీ ఏం కావాలనో అది వస్తది మనక ఏం అర్థం కావాలనో అది వస్తది.
(02:02) మనము లైఫ్ లో ఆచరించేలాగా అవుతది పిల్లలు కూడా అందరూ కళ్ళు మూసుకోండి ఓకేనా పిల్లలు పెద్దవాళ్ళు నాకు మెడిటేషన్ చేసడు రాదు నాకు కూడా రాదు ఏం చేయండి అంటే కళ్ళు మూసుకొని కూర్చోండి అంతే నేను చెప్పేవి మనసులో అనుకోండి గట్టిగా అనుకోండి మనసా వచ కర్మణ అంటే మీనింగ్ ఇష్టంతోని ప్రేమతోని అబ్బా చెయ్యవయ్యా అని ప్రేమతో అడగండి ఆయన ఒక తల్లిలాగా అడగండి ఒక బిడ్డలాగా అడగండి మీకు 100% ఆయన మీకు ఈరోజు మీకు కావాల్సింది ఇస్తాడు వస్తాయి ఓకేనా హీలింగ్ కూడా మీకు జరిగేలాగా అడుగుదాం సరేనా ఆయన చేసేది ఆయన నేను కాదు నన్ను కొంతమంది హీలింగ్ అవుతదా
(02:46) మేడం అవుతదంటే వస్తాము అంటే నాకేం తెలుసమ్మ అది అవుతదా కాదా మీ యొక్క తత్వాన్ని బట్టి ఇక్కడ రిజల్ట్ ఉంటది అంటే మీరు ఎంత అలో చేస్తే అంత మార్పు ఉంటది అలో చేస్తారా చేద్దామా 100% రిజల్ట్ ఉంటదా ఆ గది అది మీరు గట్టిగా చెప్పండి 100% రిజల్ట్ ఉంటదా ఆ ఇది సో కంపల్సరీ మనం ఈరోజు మారి ఇంటికి పోదాం ఒక ఆత్మశక్తి లాగా ఇంటికి పోదాం ఓకేనా ఓకే సో అందరూ ప్రతి ఒక్కరు జస్ట్ కళ్ళు మూసుకోండి తెరవద్దు ఒకటే ఒక ఇక్కడ ఒకటే ఒక రూల్ కళ్ళు తెరవద్దు లోపల నుంచి ఎవరు తెరువమన్నా ఏం చేసినా కళ్ళు మటుకు తెరవకండి చాలు అంత సింపుల్ చేయలేరా
(03:31) చేయగలుగుతాం కదా అది ఒకటే చేయండి నాకు ఆలోచనలు వస్తున్నాయి రానియండి మైండ్ చేసే పని అదే కదా దాని పనితే అది చేసుకొని ఇయండి మీరు పట్టించుకోవద్దు దాన్ని సో ఆలోచనలు వచ్చినా రాకున్నా కామగున్నా ఎలా ఉన్నా కళ్ళ ఒక్కటి తెరవకపోజ చాలు మీతన్న హనుమంతుడు చూసుకుంటాడు మీరు ఆలోచనలు ఉన్నా చూసుకుంటాడు ఆయన అది కూడా పెట్టుకుందాం ఇవాళ నేను ఎటువంటి స్థితిలు ఉన్నా కొంచెం నాకు ఇవన్నీ చెయి నాయనా అడుగుదాం ఓకేనా ఏమ ఏమ అడుగుతే అది అవుతదమ్మా ఇక్కడ మనం సరికాని మాటల్ని రిలీజ్ చేస్తే చాలు నాకు అవ్వదు అన్నది ఒకటి రిలీజ్ చేస్తే మనక అన్ని జరిగిపోతాయి ఇక్కడ అంతే నాకు అదే
(04:11) నాకు అది ఒకటే నేర్పించిండు ఆయన నువ్వు ఆ అతి ఆలోచనల్ని తీసేసి నువ్వు నమ్మి చేసుకున్నప్పుడు నేను కచ్చితంగా నీకు చేస్తా నేను మీతోనే ఉన్నా అన్నాడు సో మనతోన ఎవరున్నారు హనుమంతుల వారు దగ్గర ఉండి ఇది చూసుకుంటున్నారా కావాలంటే దర్శనం ఇయ్యమనండి మీ మూడో కళల దర్శనం కూడా ఇస్తాడు ఇవాళ అది మధ్యాహ్నం అడుగుదాం మనం ఓకే అందరూ కళ్ళు రెండు మూసుకోండి టోటల్ రిలాక్సేషన్ శరీరాన్ని పూర్తిగా వదిలేయండి చేతులు కావాలంటే ఏదైనా ఒక ముద్ర పెట్టుకోవచ్చు లేకపోతే లాక్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ఏ ముద్ర అయినా పెట్టుకోండి మీ ఇష్టం పెట్టుకొని కూర్చోండి ఆ మీరు
(04:53) పద్మాసనం బెస్ట్ కాకున్నా కాళ్ళు కిందకి వేసుకొని చెప్పులు ఇప్పేయండి భూమికి మీ కాళ్ళు తాకేటట్టు చేయండి చాలా ఈజీగా మీకు ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది ఈరోజు ఆ చెప్పులు తీసేసి వీలైతే ఇట్లా కూర్చోండి అట్లా కూర్చోండి మీకు వీలైతే కుర్చీలు లేకపోతే మీరు కాళ్ళు ఇప్పుడు నాకు ఉంది కదా నేను ఇట్లా క్రాస్ చేసుకున్నా క్రాస్ చేసుకున్నా పర్వాలేదు క్రాస్ చేసుకొని భూమికి టచ్ చేయండి రెండు కాళ్ళు నేను క్రాస్ చేసి భూమికి టచ్ చేసిన ఓకే ఎందుకంటే ఇప్పుడు మనం భూదేవిని అనుసంధానం చేసుకుందాము అట్లాగే హనుమంతుల వారిని ఇన్వైట్ చేసుకుందాం శ్వాస మీద ధ్యాస
(05:41) శ్వాస మనం పీల్చుకుందాం వదులుద్దాం. ఒక మూడు సార్లు శ్వాసను మెల్లిగా పీల్చుకొని మళ్ళీ వదులుద్దాం. ఈసారి శ్వాసను పీల్చుకొని శ్వాసను ఆపండి ఎంతసేపు [సంగీతం] వీలైతే అంతసేపు ఆపి ఆపి ఆపి ఇంకా నేను ఆపలేనురా బాబు అన్నప్పుడు శ్వాసను వదలండి ఆ టైంలో మీరు ఎప్పుడైతే శ్వాసను ఆపుతారో అప్పుడు ఆ గుండె చప్పుడుని విద్దాం అంటే ప్రేమ తత్వంలోకి వెళ్దాం ఊపిరి తీసుకొని ఊపిరిని ఆపుదాం ఎంతసేపు
(06:53) వీలైతే అంతసేపు ఆపి ఆపి ఆపి ఊపిరిని వదులుదాం ఊపిరి ఆపినప్పుడు గుండె చప్పుని విందాం ఫ్రెండ్స్ శ్వాస తీర్చుకొని ఆపండి శ్వాసను ఆపి శ్వాసను ఆపి మెల్లిగా వదలండి ఎంతసేపు
(07:48) వీలైతే అంతసేపు ఆపండి తొందర పడకండి గాలి వదలడానికి ఆపినప్పుడు గుండె చప్పుడుని వినండి మన ప్రేమ తత్వాన్ని మేల్కొల్పుతున్నాం ఇప్పుడు ప్రేమ తత్వాన్ని మేల్కొల్పాలంటే గుండెను ఆపాలి అంటే ఊపిరిని ఆపాలి గుండె చప్పుడుని వినండి ఆపి ఎంతసేపు వీలైతే అంతసేపు గుండె చప్పుడుని విని విని విని ఇంకా నాకు కంపల్సరీ ఊపిరి వదలాలి అన్నప్పుడే వదలండి మీకు గుండె చప్పుడుని వినబడకపోతే మీ రైట్ హ్యాండ్ గుండె పైన పెట్టుకోండి చేతులు కట్టుకోవద్దు ఎవ్వరు డ మీ రైట్ హ్యాండ్ ని గుండె పైన పెట్టుకోండి.
(08:28) [సంగీతం] మళ్ళీ ఊపిరి పీల్చుకొని ఊపిరి పీల్చుకొని ఊపిరిని ఆపండి ఆపినప్పుడు మీకు గుండె చప్పుడు వినబడుతుంది. మనం ఈ మెడిటేషన్ అయ్యే లోపల ప్రతి ఒక్కరు నాకు నా గుండె చప్పుడుని విన్నాను అన్నది నాకు రిజల్ట్ రావాలి. మనలో ఉన్న ప్రతి సెల్ లవ్ ఎనర్జీగా మారిపోతది మనం గనుక ఉండే చప్పుడుని వినగలిగితే బ్రీత్ ఇన్ హోల్డ్ ద బ్రీతింగ్ బ్రీతింగ్ లాంగర్ అండ్
(09:21) హోల్డ్ ద బ్రీతింగ్ యస్ లాంగ్ యస్ యు కెన్ వెన్ యు హోల్డ్ ద బ్రీత్ లిసన్ టు ద హార్ట్ బీట్ లిసన్ టు ద హార్ట్ బీట్ లిసన్ టు ద హార్ట్ బీట్ అండ్ స్లోలీ రిలీస్ ద రిలీస్ ద బ్రెత్ లాంగర్ దెన్ రీతిన్ ఎప్పుడైనా వదలడము లాంగర్ అంటే ఎక్కువ సేపు గాలిని వదలాలి పీల్చుకోవడం తక్కువ సమయంలో పీల్చుకోవాలి. ఓకే సో వదలడం ఎక్కువగా ఎందుకు వదలడం
(10:07) ఎక్కువగా అంటే మీకు ఎక్కువసేపు వదిలేస్తే మనలో ఉన్న అనవసరమైనదంతా కూడా రిలీజ్ అయిపోతది అంటే మన ఆత్మ శక్తికి అవసరం లేనివన్నీ మనం ఏం చేసుకోవాలి రిలీజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హనుమంతుల అలాగే కంటిన్యూ చేయండి నేను చెప్పేవి కూడా అనుకోండి ఓకే ఏది గుండె చప్పుడుని వినడం మీకు ఇంకా గుండె చప్పుడు వినబడకపోతే కంటిన్యూ చేయండి బ్రీత్ ని ఆపడం అందరూ కళ్ళు మూసుకోండి మీరు ఒకవేళ మీ వైఫ్ ని తీసుకురావడానికి వచ్చారు మీరు ఇక్కడ అటెండ్ చేయడానికి రాలేదు అయినా ఒక్కసారి కళ్ళు మూసుకొని కూర్చోండి నేను మిమ్మల్ని ధ్యానం చేయమనట్లేదు కళ్ళు మూసుకొని
(10:50) కూర్చోమంటున్నా ఎక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చోండి. హనుమంతులు వారిని ఇన్వైట్ చేసుకుందాం. మీరు ఇంత మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రతి ఒక్కరం పిల్లలు పెద్దలు అందరం సద్వినియోగం చేసుకుందాం. ఈ యొక్క సమయాన్ని ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ని హనుమంతుల వారిని ఇన్వైట్ చేసుకుందాం మనసా వాచా కర్మణ ప్రేమతో ప్రేమతో ఇన్వైట్ చేసుకుందాం.
(11:39) ఏ హనుమా శ్రీరామ జయ [పాడటం] రామ జయ జయ రామ ఓ రామనా రామ అయోధ్య రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ నా రామ అయ్యో అయోధ్య రామ రామ అనగానే మన హనుమంతుల వారు పరిగెత్తుకుంటూ వస్తారు. హనుమా నిన్ను మేమందరం ప్రేమతో ఇష్టంతో
(12:25) ఇన్వైట్ చేసుకుంటున్నాం. వేటు మోక్షలోకి నువ్వు పెట్టిన ఈ యొక్క అమృతం లోకి ప్రసాదంలోకి మేము ఇన్వైట్ చేసుకుంటున్నాం మమ్మల్ని ఆ పరమాత్ముని యొక్క సన్నిధిలో ఉంచడానికి మోక్షాన్ని ప్రసాదించడానికి మేము ఇప్పుడు ఉన్న కర్మ బంధాల్లో చిక్కుకుని ఉన్న మమ్మల్ని బయటకి తీయవా నాయనా మాకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చి మా కర్మ బంధాలని తొలగించి మేము ఎప్పుడు సంతోషంగా జీవిస్తూ జ్ఞానాన్ని తీసుకునే
(13:11) శక్తిని మనసుని బుద్ధిని ఆత్మలో కూడా మార్పుని చేయవయ్యా మేము భక్తితో ఇష్టంతో జ్ఞానాన్ని నేర్చుకోవాలి పది మందికి సహాయకుడిగా మార్చు మమ్మల్ని సృష్టికి సహాయకారులుగా మార్చు జంతువులని చెట్లని ప్రేమతో చూసుకునేలాగా ఆ చెట్టు యొక్క జ్ఞానాన్ని పవిత్రతని శక్తిని మాకు ప్రసాదించు పంచభూతాలతో మాకు మమ్మల్ని మమేకం చేయు హే పంచభూతాలారా
(14:00) మాలో ఉన్నది పంచభూతాలు మనుషులుగా మా పంచభూతాలని యక్టివేట్ చేస్తూ మా చక్రాలని ఎప్పుడూ శుద్ధి చేస్తూ మేము అత్యుత్తమమైన శక్తివంతులుగా జీవించేలాగా మమ్మల్ని దీవించి మా అందరిని ఈరోజు వేటు మోక్షలో మా అందరిలో మార్పు కలగచేయ చేయు హే రామ హే పరమాత్మ హే పరంధామ ఈరోజు మనం శ్రీ విష్ణుమూర్తి యొక్క ఆయుధాలతో మనం హీలింగ్ జరుపుకుంటున్నాము నారాయణి నారాయణ అస్త్రంతో పాటు ఈ అస్త్రాలు శక్తివంతమైనవి అవి మనలో ఉన్న కూడుకట్టుకున్న జన్మ
(14:48) జన్మల్లో ఉన్న వాసనలు బ్లాక్స్ ఫోబియాస్ ఇలా మనకి అవసరం లేని అన్ని రిలీజ్ చేస్తూ మనం ఇప్పటివరకు జన్మల్లో నేర్చుకున్నవి మనలోకి డౌన్లోడ్ చేయడానికి పూర్తి శక్తిని ఇవ్వమని జ్ఞానాన్ని ఇవ్వమని ఆ ఈ యొక్క హనుమంతుల వారిని కోరుదాం. హే హనుమ జయ జయ హనుమ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ నా రామ అయోధ్య రామ నేనే ఆ ప్రేమని నేనే ఆ శక్తిని నేనే ఆ పరమ
(16:36) ప్రేమ అనే జో జ్యోతిని అమ్మ భూదేవి నీ ఆజ్ఞతో నీ శక్తితో మేము ఈ జన్మ తీసుకున్నాం. ఎన్నెన్నో జన్మలు నువ్వు మాకు అత్యుత్తమమైన శక్తినిఇచ్చి మమ్మల్ని కాపాడావు మేము ఆ కాంతిని ఫీల్ అవుదాం అద్భుతమైన శక్తిని ఫీల్ అవుదాం. మనలో ఉన్న జ్యోతిని ఫీల్ అవుదాం.
(17:39) ఒక్కసారి బ్రీత్ బీట్ అవుట్ చేస్తూ మన బ్రీత్ ని ఫీల్ అవుదాం. మెల్లి ల్లిగా రెండు చేతులు కళ్ళపైన
(18:34) పెట్టుకొని మన జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకు థాంక్యూ చెప్పుకుందాం. మన గురువుకి థాంక్యూ చెప్పుకుందాం వేటు మోక్షాకి థాంక్యూ చెప్పుకుందాం. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన హనుమంతుల వారికి థాంక్యూ చెప్పుకుందాం ఎందుకంటే మిమ్మల్నిందరినిీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబుట్టింది మరెవరో కాదు ఆ హనుమంతుల వారే వారికి మనం మనసా వాచా కర్మన థాంక్యూ చెప్పుకుందాం

No comments:

Post a Comment