నీవు ఎలా జీవిస్తే బాగుంటుందో నువ్వే కనుక్కోవాలి.. రహస్యం🌹దిమ్మదిరిగే talk..never before🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zODM2LNyPkc
Transcript:
(00:00) గోవిందం గోవిందం భజం మూడవతే నువ్వు ఎంత వేసినా కూడా మరి ఏం చేయాలి అంటే అప్పుడు స్టార్ట్ చేసి యోగరతోవా భోగరతోవా నువ్వు యోగ మార్గంలో వెళ్ళినా కూడా యు కాంట్ అటైన్ ఇట్ భోగ మార్గంలో వెళ్ళినా కూడా యు కాంట్ అటైన్ ఇట్ అన్ని వదిలేసి వెళ్ళినా కూడా మరి ఏం చేస్తే నువ్వు అటెండ్ చేస్తావ అంటే అప్పుడు దెన్ హి స్టార్టెడ్ సత్సంగత్వమే నిస్సంగత్వం అంటే ఒక గురువుతోటి సాంగత్యమే అప్పుడు అది నిస్సంగత్వాన్ని తీసుకెళ్తది అన్ని వదిలేయడానికి ఆ నిస్సంగత్వాన్ని నుంచి నిర్మోహత్వం వస్తది మోహమాయన్ని వెళ్ళిపోతాయి.
(00:35) ఆ నిర్మోహవత్వం నుంచి వెళ్ళిపోయిన తర్వాత దెన్ యు విల్ గెట్ ఆ నిశ్చల తత్వం దెన్ ద స్టార్టెడ్ లీవ్ మనకు ఇండస్ట్రీలో రెండు రకాలుగా డైరెక్టర్స్ అయరు అసిస్టెంట్ డైరెక్టర్ చేసి అసోసియేట్ చేసి ఆ తర్వాత కో డైరెక్టర్ డైరెక్టర్ అయినరు కొందరు డైరెక్ట్ డైరెక్టర్ అయరు. [నవ్వు] అంతే అదే అర్థమైంది కదా అంటే మనం ఎట్లా అనుకుంటే అట్లానే అవుతుంది ఇక్కడ మై గాడ్ ఇప్పుడు నేను గురువు దగ్గరికి వెళ్తేనే మోక్షం అంటే గురువు దగ్గరికి వెళ్తేనే అయితది.
(01:06) విషయాన్ని చూడడానికి ఎవరు అక్కర్లే కానీ అంత ధైర్యం సరిపోదు. అట్ల ఇప్పుడు జస్ట్ పుట్ డిఫరెంట్ పస్పెక్టివ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇప్పుడు మీరు చెప్పిన ఎనాలజీలో చాలా ఈజీగా చాక్లెట్ తిన్నంత ఈజీగా అర్థమైపోయింది అవును క్షణంలో అర్థమైపోయింది బట్వెన్ ద లైఫ్ ఇస్ త్రోయింగ్ చాలengజస్ యు ఇన్ ద ఫమ్ ఆఫ్ థాట్స్ ప్రతి సెకండ్ లో నాట్ లైఫ్ వరల్డ్ లైఫ్ ఏ ఛాలెంజెస్ ఇయది అందుకని వరల్డ్ ని ఫస్ట్ టేక్ ఇట్ ఇస్ తీసుకొని చిన్నప్పుడు చెప్తే అయిపోయేదానికి మనకు చెప్పి సావాలి ఒక్క నిమిషం ఇప్పుడు పొద్దున్న నుంచి నేను పుట్టుకుంటుంది ఇదే మేము పొద్దున్న
(01:40) డిస్కస్ [గొంతు సవరించుకోవడం] నేను అదే అంటున్నాను ఏది ఇప్పుడు మనం లైఫ్ ను త్రోయింగ్ థాట్స్ అంటున్నావు కదా నీకు ఆ అనుభవం వచ్చినక ఇంకా థాటే లేదు అది రానంత వరకు [నవ్వు] అది అది కాదు ఇప్పుడు సింపుల్ బైఫర్కేషన్ మనం ఓష దగ్గరికి వెళ్దాం నిమిషంలా సింపుల్ బైఫర్కేషన్ నీకు వచ్చే థాట్స్ ఎగ్జిస్టెన్షియల్ థాట్స్ ఉన్నాయి ఓల్డ్ థాట్స్ ఉన్నాయి సో అందరి థాట్స్ ని కలిపి చూస్తున్నారు అంటే ఇప్పుడు నేను బట్టల షాప్ కి వెళ్తే ఆడవాళ్ళ బట్టలు మగవాళ్ళ బట్టలు కుప్ప వేసిన చస్తున్నారు ఏరుకోలేక బైఫర్కేషన్ చెయ్ ఎగజిస్ట్ గా మనందరికి వచ్చే థాట్స్ సేమ్ అక్కడ
(02:13) ప్రాబ్లం లేదు వాటిలో అటాచ్మెంట్ లేదు ఎగజస్టెన్షియల్ థాట్స్ కి అటాచ్మెంట్ లేదు అందుకని లిబరేషన్ అక్కర్లేదు ఎగజాంపుల్ ఇప్పుడు ఆకలి అనేది ఒక థాట్ వచ్చింది నీళ్లుు తాగాలని థాట్ వచ్చింది కానీ ఆ నీళ్లుు తాగలని థాట్ తో నాకే అటాచ్మెంట్ లేదు దో ఐ యమ్ డూయింగ్ ఇట్ ఎవరీ డే కానీ వరల్డ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వరల్డ్ థాట్స్ తోనే చాలా ప్రాబ్లం ఉంది.
(02:32) ఎందుకు వరల్డ్ థాట్ అట్రాక్టివ్ ఉంటది. అది ఎండ్ అయిపోతదేమో అని డౌట్ వస్తది. వరల్డ్ థాట్ లో ఎక్కువ తక్కువలు ఉంది. వరల్డ్ థాట్ లో కంపారిజన్ ఉంది ఎగ్జిస్టెన్షియల్ థాట్స్ లో కంపారిజన్ లేదు ఎగజాంపుల్ ఈయన నీళ్లుు తాగిండు నేను తాగిన ఎప్పుడో కంపేర్ చేసుకోలే కానీ ఈయన డబ్బు సంపాదిస్తాడు నేను డబ్బు సంపాదిస్తున్నా కంపారిజన్ వచ్చేస్తది.
(02:51) సో ఈ కంపారిజన్ ఎండ్ చేస్తే అప్పుడు నీ వరకు ఎగ్జిస్టెన్షియల్ గా మారుతది అనేది ఒక సింపుల్ ఫండా అంటే ఎవడైనా చెక్ చేసుకోవచ్చు అందుకని టూ మచ్ ఫిలాసఫీ కూడా మనల్ని సత్యం వైపు తీసుకెళ్లియదు. ఆ టూ మచ్ అనాలసిస్ లీస్ టు కరెక్ట్ [నవ్వు] రూమ అంతా చెత్త నింపుకొని ఆ చెత్తని మళ్ళీ అన్మైండ్ చేసుకొని క్లియర్ చేసుకునే కంటే చిన్న పిల్లాడి వయసులో అంటే ఒక నిర్దిష్టమైన మార్గం ఏది లేకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఫిలాసఫీ ఎగజస్టెన్షియల్ పరంగా ఎవరు మార్చలేదు అది ఒక 10 ఏళ్ల పిల్లాడికి ఇది థాట్ తెలిస్తే ఆ లస్ట్ ఆ గ్రీడ్ అనేవి ప్రభావితం చాలా
(03:24) తగ్గిపోతాయి కదా వాడుకో ఇప్పుడు ఫోన్ కావాలి సెల్ ఫోన్ కావాలి వాడుకో తప్పులేదు సెల్ ఫోన్ వాడుకో నాది అది పడిపోయినప్పుడు కింద గీత పడ్డప్పుడు నువ్వు పడుతున్నటువంటి కానీ ఏదైనా ఒక్కటైతే సత్యము ఆ నాది అన్నది పట్టుకొని వాడికి ఎంత చెప్పినా అది అర్థం కాదు. నాది అన్న పట్టుకున్న తర్వాతనే వాడు చెప్తే వినడు. మ్ అప్పుడు దాంట్లో వాడు పడి వేదన చెంది అసలు దీనికి ఒక సొల్యూషన్ తరుణోపాయం లేదా అన్నవాడికి గురువు మాట ఎక్కుతది.
(03:49) అందుకని చిన్న పిల్లలకు మెడిటేషన్ చెప్పినా వేస్ట్ చెప్పబోయినా వేస్ట్ [గురకలు] కానీ నేనేమంటే చెప్పకుండా రిమైండర్స్ గా గోడ మీద రాసి పెట్టాలి. ఇది ఒక చిన్న టెక్నిక్ ఇది చెప్పకూడదు అసలు ఇప్పుడు ప్రతిరోజు నీ బట్టలు నువ్వు మడతేసుకో అని ఎప్పుడు చెప్పకపో గోడ మీద రాసి పెట్టు సో ఇట్లా చెప్తా ఉంటే ఒకసారి ఫాదర్ చదివి తను మడితేసి వెళ్ళిపోవాలి కానీ పిల్లవాడికి చెప్పకూడదు.
(04:12) ఈ ఎప్పుడైతే డెమోన్స్ట్రేషన్ వల్ల వచ్చే క్లారిటీ స్ప్రీచింగ్ వల్ల వస్తలేదు ఎవరికీ ఉదాహరణకి ఫాదర్ చేతిలో కప్పు కింద పడ్డది. ఉమ్ ఫాదర్ కప్పు తీసి అతికి పెట్టి పిల్లవాడితో చెప్తున్నాడు ఇప్పుడు పగిలిపోతే బాధపడడం కాదు. దీన్ని అతికిస్తే అతికిచ్చి చూడాలి లేకపోతే దీంట్లో కొంచెం మట్టేసి పూల మొక్క పెట్టుకోవచ్చు రా లేకపోతే కొంచెం సిమెంట్ వేసి నింపి పేపర్ వెయిట్ గా మార్చుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు సరే నీ స్కూల్ వర్క్ హి ఇస్ నాట్ ప్రీచింగ్ జస్ట్ సేయింగ్ సంథింగ్ వెరీ సింప్లీ చూసావా నేను ఎలా అర్థం చేసుకున్నాను ఇది ఇట్లా ఉండాలి నువ్వు
(04:45) అయిపోయింది వీలా అవ్వద్దు లైఫ్ లో అని ఫిక్స్ అయిపోతాడు అప్పుడే వాడు ఇప్పుడు నెక్స్ట్ వాడికి జారింది ఆ రియలైజేషన్ వస్తుంది. దెన్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇప్పుడు థాట్ కాదు వాడు చూశడు దాంట్లో ఉన్న బ్యూటీని చూసాడు ఇప్పుడు నెక్స్ట్ ఎవడన్నా ఏడుస్తుంటే ఇది ఏడవక్కర్లేదే ఇలా కూడా చేయొచ్చు ఆపాదించుకుంటూ వెళ్ళిపోతా ఆ అట్లా అందుకని ప్రీచింగ్ అనేది వేస్ట్ యాక్చువల్గా మీరు అన్నట్టు ఒకసారి కూడా చెప్పారు సఫరింగ్ లో రెండు రకాలు అనిమల్స్ కి తేడా నెప్పి అందరికీ నెప్పే కాలు అది ఫిజికల్ పెయిన్ ఇన్నోవేటబుల్ సైకలాజికల్ పెయిన్ అనేది మన యొక్క
(05:19) లోడ్ బట్టి ఎవరిక హార్డ్ వర్క్ వల్ల వచ్చింది [నవ్వు] ఇదే బుద్దు [గురకలు] మన గౌతమ బుద్ధ ఇదే స్టేట పెయిన్ ఇస్ ఇన్విటబుల్ సఫరింగ్ ఇస్ ఆప్షనల్ ఆప్షనల్ అంతే అంతే అంతే కరెక్ట్ పెయిన్ ఇస్ ఇన్విటబుల్ వెదర్ ఉందంటే ఇ పెయిన్ ఉంటది అంతే కానీ సఫరింగ్ అనేది పిర్రకు వాద పెడితే జ్ఞానికైనా అజ్ఞానికైనా ఆరు రోజే పడతది తగ్గడానికి అది క్లియర్ అది జ్ఞానం వల్ల తగ్గదు [నవ్వు] ఎందుకంటే మన జ్ఞానం పిర్రకు అంటుకోదు పిర్ర సపరేట్ ఉంది పాయింట్లోనే ఇంద్రియాలని జయించా ఆ మంట అబద్ధం అది ఇది ఎట్ల ఉందంటే అదంతా ఊరికే ఇప్పుడు ఎక్కువ ఫేమస్ అయినది గ్రేట్
(05:57) ఫిలాసఫీ కిందికి రాదు. ఎక్కువ ప్రాచూర్యం పొందింది అందులో సత్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు. వినడానికి చాలా బాగుంది ఎందుకంటే మనిషికి జయించడం ఇష్టం అందులో ఇంద్రియాలని పెట్టాడు. అసలు దేన్ని జయించకు ఉదాహరణకి నువ్వు ఒక్కడే ఉన్నావ అనుకో దేన్ని జయిస్తావ్ ఇప్పుడు ఇంద్రియం అనేది నీడ్ ఇప్పుడు నేను కళ్ళతో నా ఒక డబ్బా అని చూస్తున్నా దేర్ ఇస్ నో ప్రాబ్లం చేయితో ఒకదాన్ని ముట్టుకుంటున్నాను నో ప్రాబ్లం ఇప్పుడు అవసరమైతే ముట్టుకో అన్న స్పృహ కలిగితే సరిపోయ్ ఉదాహరణకి పందిని ఎవడనా ముట్టుకుంటాడా ఇంతమంది ఉన్నారు మరి కారు కనబడగానే ఎందుకు ముట్టుకుంటున్నారు నీ కారు ఇష్టం గనుక
(06:35) దాన్ని ముట్టుకుంటున్నావ్ అదే పందు పందులు పెంచేవాడు పంది కనిపిస్తే ముట్టుకుంటాడు వాడికి పంది ఇష్టం గనుక వాడు కార్ని కేర్ చేయడు. సో నీ మైండ్ లో చిన్నప్పటి నుంచి ఉన్న కండిషన్స్ వల్ల కొన్ని థాట్స్ వచ్చినాయి. ఎవ్వరితో సంబంధం లేకుండా నీవు స్పృషించడం వల్ల చూడడం వల్ల వినడం వల్ల మాట్లాడడం వల్ల కొన్ని థాట్స్ ఫామ్ అయినాయి.
(06:52) పుస్తకాలు చదవడం వల్ల కొన్ని థాట్స్ ఫామ్ అయినాయి. ఇదంతా కలిసి మైండ్ లో ఈ ఒక మూడు వస్తువులు ఉన్నాయి. మ్ మైండ్ కి ఉన్న ఒక గ్రేట్ ఏమంటారు టెండెన్సీ అనవచ్చా లేకపోతే టాలెంట్ అనవచ్చా అది ఏం చేస్తది కాంకాక్ట్ చేస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఒక మేకకి ఆ ఒక పండు ఇయ్యి ఒక లీఫ్ ఇయ ఎట్లా తింటది చెప్పు కాదు కాదు అంటే ప్రాసెస్ ఈ ప్రపంచంలో ఏ మేక అయినా ఒకలా తింటది ఎట్లా అంటే ఫస్ట్ పండు తింటది తర్వాత లీఫ్ తింటది.
(07:26) ఆ కానీ మనిషి పండు కొరుక్కొని లీఫ్ కొంచెం కొరుక్కొని తింటాడు లేదా లీఫ్ లో కూడా పండు ముక్క పెట్టి తింటాడు. అంటే కాంకాక్షన్ అనేది మనిషిలో ఉంది బికాజ్ మైండ్ డస్ దిస్ అక్కడ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉన్నాయి నువ్వు ఎలానా తినొచ్చు మనిషి అయితే సో మనిషి సఫరింగ్ కి మిజరీకి కారణం అదిఒకటి ఇప్పుడు మీకు డ్రీమ్ ఎప్పుడు వస్తదో తెలుసా ఈ కాంకాక్షన్ వల్లనే వస్తది.
(07:47) ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది ఎగ్జిస్టెన్షియల్ గా ఏంది ఈ మూడు వేరే వేరే ఎంటిటీస్ మైండ్ అంటే కాదు ఇది తీసి ఇందులో పెట్టు అప్పుడు రెండే ఉంటాయి అంటది సో ఇమాజినేషన్ అనేది ఒక గ్రేట్ టూల్ అని చెప్పి మన జీవితాల నాశనం చేశరు ఈ విద్యా వ్యవస్థల దాన్ని సరిగ్గా డిఫైన్ చేయలే. ఇంటలెక్ట్ ఇమాజినేషన్ ఇస్ గుడ్ వెన్ యు రైటింగ్ ఏ స్టోరీ వెన్వెన్ యు నరేటింగ్ ఏ స్టోరీ అంతవరకు ఓకే కానీ ఇమాజినేషన్ ఇస్ నాట్ గుడ్ వెన్ యు ఆర్ లివింగ్ భోజనం చేస్తున్నాడు ఇమాజినేషన్ వద్దు.
(08:16) సో కాల్డ్ బిలీఫ్ సిస్టం అదే ఇమాజినేషన్ బిలీఫ్ మళ్ళీ అక్కడికే వస్తది. నువ్వు విషయాన్ని విషయంగా చూడు వెన్ యు ఆర్ లివింగ్ వెన్ యు ఆర్ నువ్వు క్రియేటివిటీగా జీవించాలన్న గంట సేపు యూస్ ఇమాజినేషన్ యస్ యువర్ టూల్ ఎక్సలెంట్ పని చేస్తది ఇప్పుడు నేను సినిమా కథ రాద్దాం అనుకున్నా హీరోయిన్ ని హీరో ఎట్లా కిడ్నాప్ చేస్తుందో ఆలోచిస్తా కానీ రియల్ లైఫ్ లో నేను కిడ్నాప్ ని ఆలోచించను.
(08:38) బికాజ ఐ డోంట్ యూస్ ఇమాజినేషన్ ఆ విచక్షణ జ్ఞానం రావాలి కదా అక్కడ చిన్నప్పుడు చెప్తే అయిపోతుది అంట నేను ఇప్పుడు నేను ఈ చిన్న చిన్న విషయాలు నేను చెప్తే సింపుల్ అంటే ఊహ ఉన్న చోట జీవితం ఉండదు జీవితం ఉన్న చోట ఊహ ఉండదు నువ్వు ఊహిస్తున్నావని నువ్వు జీవిస్తలేవని నువ్వు జీవిస్తే ఊహించాల్సిన అవసరం లేదు. నువ్వు ధ్యానిస్తే ఊహ లేదు ఊహిస్తే ధ్యానం లేదు.
(09:03) యక్షన్ ఆ నువ్వు ధ్యానం అంటే ఏదేది ఉందో వాటన్నిటి మధ్యన కలిగిన ఒక సామరస్యం ఎండ్ ఆఫ్ ద స్టోరీ సరే ఇది వదిలేద్దాం ఓషో గురించి నిన్న మీరు చిన్నప్పుడే అన్నారు కదా అందుకోసం స్ట్రెస్ చేయ చిన్నగా ఉన్నప్పుడు అంటే నేను వయసు ప్రకారం చెప్తలేను వినదగిన మైండ్ కి అని అంటే చిన్నప్పుడు అంటే వయసు పరంగా ఆబియస్ గా చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలు అనుకుంటాం 10 యస్ ఓషో సెడ్ ఈ భూమి మీద అందరూ పిల్లలే ఉన్నారు కొందరు చిన్న పిల్లలు కొందరు పెద్ద పిల్లలు అన్నాడు అంతే [నవ్వు] అట్లా అర్థం కాని వాడంతా పిల్లవాడే అర్థమైన వాడు ఎవడైనా వాడు యోగ్యుడు వాడు
(09:39) జీవించడానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నట్లు లెక్క సో వాయిద్దామా అది పాట పాడిన పాట పాడు అది శంకరుల వారిది అసంగత అది ఆ అది యోగరతో ఆ ఆ రికార్డు అవుతుంది [గురకలు] మ్ యోగరతోవా భోగరతోవా [పాడటం] సంగరథోవా సంఘవిహీనా యస్యబ్రహ్మని రమతే చిత్తం యస్యబ్రహ్మని రమతే చిత్తం నందతి నందతి [పాడటం] నందత్రేయ సత్సంగత్వమే
(10:25) [ప్రశంస] నిస్సంగత్వం సత్సంగత్వమే నిస్సంగత్వం నిస్సంగత్వమే నిర్మోహత్వం నిస్సంగత్వమే నిర్మోహత్వం నిర్మోహత్వమే నిశ్చలతత్వం నిర్మోహత్వమే నిశ్చలతత్వం పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం జటరేజనని [పాడటం] ఇహ సంసారే
(11:09) బహుదుస్సారే ఇహ సంసారే బహుదుస్సారే కృపియాపారే పాహిమురారే కృపియాపారే [పాడటం] పాహి మురారే భజగోవిందం భజగోవి గోవిందం గోవిందం [పాడటం] భజే మూడమతే గోవిందం భజే మూడమతే [సంగీతం]
(12:12) ఆ ఆ సో చాలా సంతోషం మిత్రమా అంటే మనకి
(13:38) చాలామంది మాట్లాడతారు కానీ లోపటి నుంచి ఉన్నది మళ్ళీ చాండో తర్వాత అట్లా అంటే ఎవరో ఇంటలెక్చువల్ గా మాట్లాడుతున్నాడు కాకుండా హాయిగా ఇంకా చెప్పాలంటే సూటిగా సుత్తి లేకుండా నిర్మోహమాటంగా ఉన్నదిఏదో ఉన్నది ఒకదాన్ని సపోర్ట్ చేయలేదు ఒకదాన్ని రిజెక్ట్ చేయలేదు ఇది ఉంది ఇట్లా ఉంది నాకు నాకు బాగానే ఉందిగా నీకే అట్లా ఒక బ్యూటిఫుల్ గా మాట్లాడుకుందాం.
(14:05) ఓకే సో ఈ అద్భుతమైన పాడ్కాస్ట్ ఎవడ డెడికేట్ చేయట్లే [నవ్వు] ఇక్కడ ఇక్కడ ఎవడు లేడు [నవ్వు] ఆ బాగుంది కదా ఇది బాగుంది అది కాగ [నవ్వు] నా పుస్తకాల్లో డెడికేషన్లు లేవు [నవ్వు] వెరీ అదంతా యక్టింగ్ అది టు ఇంప్రెస్ సంబడీ మీరు ఇచ్చిన ఎగజాంపుల్ కూడా లేదు సార్ ఎట్ల కూస్తుంది అనేది ఎంత ప్రొఫౌండ్ గా ఉందంటే అది నేను ఇంకో చిన్న మన టాక్ బంద చేసే ముందు [గొంతు సవరించుకోవడం] అంటే మనం కొన్ని విషయాలు సత్యం దాని అందము దాని యొక్క సహజత్వము
(14:49) దాని ఎంత సులభంగా ఉంటది అన్నది ఒక కాంటెక్స్ట్ చూడండి ఇప్పుడు ఎవరెవరైతే జీవితం ఏందో అర్థం చేసుకోవాలి అనుకొని ట్రై చేస్తున్న మహానుభావులారా డోంట్ వేస్ట్ టైం జస్ట్ ఇప్పుడు నేను చెప్పేది నిజంగా చేసి చూడండి ఇప్పుడే డోంట్ పోస్ట్పోన్ ఆల్సో మీకు ఏం అర్థమయిందో చూడండి దాన్ని ఇది భాషకు అతీతమైంది ఇప్పుడు ఇది రియల్ గా జరుగుతది ఎవ్రీ డే ఇందులో ఏ హైపోతిసిస్ లేదు ఇది ఒక చెట్టు ఇది నా లైఫ్ అంతా నేను ఎగ్జాంపుల్ చెప్తా ఇది ఒకసారి కనిపిస్తుందేమో చూడు ఓకే ఇది ఎక్కడుంది నా ప్లాట్ లో ఉంది.
(15:32) ఓకేనా కనిపిస్తుందా ఆ చాలు కనిపిస్తే చాలు ఇది ప్లాట్ లో ఉంది. ఎస్ ఇప్పుడు ఒక వ్యక్తి ఈ చెట్టుక ఒక కాయ కాసింది. అసలు ఆధ్యాత్మికత సంబంధం లేని విషయం చెప్తున్నా కానీ ద ఎంటైర్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఒక సీడ్ ఇందులో ఉంది కోర్ ఇందులో ఉంది ఇప్పుడు ఒక మనిషి వెళ్లి ఆ కాయ తెంపుకున్నాడు తిన్నాడు ఇది జనరల్ గా కొన్ని వేల ఏళ్లుగా జరుగుతుంది.
(15:56) ఇప్పుడు ఈ మనిషి ఏం చెప్తున్నాడు అంటే మా పొలంలో మంచి మామిడి పండు వచ్చింది తిన్నా అన్నాడు. సో ఇది మనకు అజ్ఞానం అన్నమాట బేసికల్గా ఇట్లా కాకుండా ఒకసారి ఈ పూలం ఎక్కడఉంది అంటే భూమి మీద ఉంది ఒకసారి అసలు ఆ కాయ ఎక్కడి నుంచి ఉందో చూడు అట్లా సరిగ్గా చూస్తే ఈ భూమి మీద ఉన్న ఈ చెట్టు అందులో ప్లాట్ ఉందంతే చెట్టు ప్లాట్లు లేదు భూమిలోనే ఉంది. ఒకసారి చూడు దాన్ని నిజంగా చూడు ఫిలసాఫికల్ గా కాదు ఆ తర్వాత ఈ భూమి అంతా ఎక్కడఉంది ఒక స్పేస్ లో ఉంది ఇదంతా ఒక మనకు అర్థం కాని గాలక్సీస్ ఇట్లాంటి వాటి నుంచి ఈ చెట్టు వచ్చింది.
(16:38) ఇది ఇది 100% ట్రూత్ ఇది చెట్టు నీ ప్లాట్లు మొలవలే భూమి ఆ భూమి ఎక్కడ ఉంది స్పేస్ లో ఉంది ఒకసారి నువ్వే చూడు ఇది నిజంగా సత్యము. ఇప్పుడు ఆ కాయ తెంపితే ఈ విశ్వమంతా ఆ కాయను బయటకి తీసుకొచ్చింది అనేది నీకు ఒక అవగాహన వస్తది ఇది ఫస్ట్ అండర్స్టాండింగ్ ఇందులో డిస్ప్యూట్ అయితే లేదు నాకైతే రెండోది ఇప్పుడు ఆ తీసుకు ఎవడైతే కాయ తింటున్నాడో వాడు ఇదే విశ్వం నుంచి బయటికి వచ్చింది ఇంకో కాయ అన్నాడు వంకాయ అది సో తనను తాను తింటున్నాడు.
(17:05) తనను తానే ముట్టుకుంటున్నాడు అన్నది ఎండ్ ఆఫ్ ది స్టోరీ అట్లా అద్వైతం అనేది ఆ అయిపోయింది. ఇప్పుడు ఇది అర్థం కాలేదు అనుకో ఇంకా వాడు ఎవడైనా సరే వాడిని తీసుకరండి వాడి కాళ్ళు మొక్కి ఎంబడే అసలు పెద్ద సెలబ్రేషన్ చేయాలి అంతే రియల్గా మామూలు విషయం కాదు ఐ యమ సర్చింగ్ [నవ్వు] వద్ద మన ఇంటోళ్ళు కదా బయటోళ్ళు [నవ్వు] ఆయన వస్తున్నాడు అంటే వాడికి విషయం కంటే కూడా నాతో కాళ్ళు మొక్కించుకోవాలి ఉంది అది [నవ్వు] అట్లా అంటే జెన్యూన్లీ ఎందుకు ఇది అర్థం కాదు ఇప్పుడు అంటే ఇట్లా ఎవరు చెప్పలేదేమో ఇప్పుడు ఇది ఈజీ టు అండర్స్టాండ్ అంటే ఇప్పుడు నేను ఎవరో
(17:45) తెలుసుకోవాలన్నావు కదా నువ్వు తెంపుతున్న కాయవే నీవు కాదని చెప్పమను ఈ కాంటెక్స్ట్ ల ఎంతసేపు లిమిటెడ్ గా చూస్తున్నాం నా భూమి నాది మా పొలంలో పండింది ఒక్కసారన్న చెప్పురా ఈ విశ్వం నాకు ఈ పండిచ్చిందని అది ఆధ్యాత్మికం వైపే అప్పుడు నువ్వు ఎవరు విశ్వమానవుడిని ఇందులో అర్థం చేసుకోపోవడానికి ఏముంది ఇందులో ఇంటలెక్చువల్ డిబేట్ ఎందుకు నేను అసలు ఈ మధ్య చదువుతున్న చదువు ఇప్పుడు నీవు తెలుసుకున్న తర్వాత నీకు ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది ఇప్పుడు ఏమనా చదువుకోకు కానీ చదివి తెలుసుకోవడం ఎప్పుడు లేదు.
(18:22) ఈ దీంట్లో నుంచి చదివితే ఆ అసలు ఇది ఒక్కసారి ఇప్పుడు పోయి ఫ్లవర్ ని ముట్టుకో ఇప్పుడే ఒక అమ్మాయి ఫ్లవర్ తెంపి పెట్టుకుంది ఎవరు ఎవరిని పెట్టుకున్నారు నా చెయ్యి నా చెయ్యికి షేక్ హ్యాండ్ ఇస్తే ఎవరు ఎవరికి ఇచ్చినట్టు అద్వైతం అంటే యు ఆర్ గివింగ్ షేక్ హ్యాండ్ టు యువర్ ఓన్ హ్యాండ్ హెన్స్ నో క్లెమింగ్ నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను నాకు చాలా త్రిల్ అనిపించింది ఎవడు చెప్పడు ఇదే హ్యాండ్ చిరంజీవి అయితే ఇట్లా గూసంస్ రావు అది కూడా మామూలు అతను కూడా ఈ విశ్వానికి పూచ వచ్చింది ఒక కాయనే అట్ల అందరూ మెదలాడిస్తున్న మైండ్ గేమ ఆ అంటే మనం విభజించి చూడడమే అహంకారము కలిపి చూస్తే చైతన్యం ఎండ్ ఆఫ్ ది స్టోరీ
(18:59) ఇది అర్థం చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు వినగానే అర్థమైపోతది ఇది అంటే ఇంకా ఇంకోటి ఆడ్ చేస్తే ఏందంటే విభజించి చూస్తే అహంకారం అన్నాడు కదా మనసంటేనే విభజించ మనసంటే విభజన అంతే అంతే ఇప్పుడు అంతే కదా విభజించే మెకానిజం ఆ మెకానిజం లేకుండా చూడడమే అంతే అద్వైత ఒక్కసారి చూడు ఒక్కసారి ఒక్కసారి నా ప్లాట్ లో పండిన చెట్టు అని చెప్పకు అది ఒక్కటి చెప్పకు ఇగో ఈ విశ్వం ఒక కాయ విశ్వానికి ఒక కాయ కాసి ఉదాహరణ ఇంకా బాగుంది మనసు ఆలోచనలు ఏమి లేవు ఏమీ లేవు వెరీ సింపుల్ లేదు వెరీ సింపుల్ ఆ వెరీ సింపుల్ ఇప్పుడు నేను చెప్పిన చిన్న కథ ఉంటది కదా నాకు జీవితం అర్థం
(19:36) చేసుకోవాలని ఉంది అని గురువు గాడికి పోతే నాకు గురుదక్షిణ కావాలన్నాట ఒరేయ్ నీ అమ్మ ఎంతైనా ఇస్తా అంటే నీ దగ్గర నాకు అడకవద్దు వేరేది కావాలి సముద్రం కాడికిపోయి ఒక గవ్వు వేరుకరా అది నాకు కావాలి సో సింపుల్ కానీ చిన్న లింక్ ఉంది నువ్వు సముద్రం దగ్గరకి పోయి ఒక దగ్గర నిలబడు నీ కాళ్ళ దగ్గరకి కొట్టుకొచ్చిన గవ్వనే కావాలి నాకు ఓకే పోయాడు సాయంత్రం వరకు ఒక్క గవ్వ కొట్టుక రాలేదు కూర్చొని కూర్చుని అక్కడే కాళ్ళ అట్లా పెట్టి కూర్చున్నాడు కొన్ని వేల గవ్వలు కొట్టుకొస్తున్నాయి కానీ ఒక్క గవ్వ కూడా కొట్టుకొస్తలేదు.
(20:10) ఇంక రాదేమో అనుకుంటుండగా ఒక అల వచ్చి అట్లా అల వచ్చి చూస్తున్నాడు సముద్రాన్ని చూస్తున్నాడు ఫస్ట్ ఒక గవస్ అట్లా నురుగు నురుగు వచ్చి ఒక గవ్వ వచ్చి ఇక్కడ వచ్చి కూర్చుకుంది. మొట్టమొదటి తెలిసింది సముద్రంఅంతా ఈ గవ్వని నా కాళ్ళ వైపు తోసిందని ఒక అవగాహన వచ్చింది. రియలైజేషన్ [గురకలు] ఇప్పుడు ఇప్పుడు ఆత్మకథలన్నీ గవ్వ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పబడ్డవి.
(20:35) [నవ్వు] అన్ని గవ్వలే అంటే నేను ఎంత గొప్ప గవ్వనఅంటే [నవ్వు] అని ఆ గవ్వ చెప్తుంది కథ ఎంత పెద్ద సముద్రాన్ని నేను అంతా వదిలేసి ఇట్లా బయటికి వచ్చిన అదే ఆధ్యాత్మిక గ్రంథం అందంటే గవ్వ గవ్వ అనుకున్న గాని నేను గవ్వను కాదురా డాడీ ఆ సముద్రమే నన్ను ఆడిస్తుంది. ఆ సముద్రం యొక్క మెర్సీ మీద నా యొక్క జీవితం ఆధారపడ్డది. సో ఐ యామ్ పార్ట్ ఆఫ్ దట్ గైజంటిక్ ఎంటిటీ చూడడానికి నేను ఒక రా లాగా కనిపిస్తున్న ఒక ఎంటిటీ లాగా కనిపిస్తున్న నో ఇక్కడ ఎవ్వరు లేరు.
(21:08) అని చెప్పడంతో ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇప్పుడు నువ్వు గవ్వవా లేదా సముద్రాన్ని పాయింట్ ఆఫ్ వ్యూ అది నేను నువ్వు తెలుసుకో [నవ్వు] అంతే నువ్వు ఎవరు నువ్వు గవ్వవా లేకపోతే సముద్రంలో నుంచి బయటికి వచ్చింది గబ్బవ్వ అది సింపుల్ కదా ఇవన్నీ నేను రాసిన కథలే 2009లో చాలా బాగుంది మీరు ఎప్పుడైనా చెప్పినారా ఒక రెండు మూడు సార్లు చెప్పిన అంటే సరదాగా వ్యాఖ్య వినాలి సీరియస్ గా అది అర్థం చేసుకోవాలి అందరూ సీరియస్ గా వ్యాఖ్య విని దీని కామెడీ తీసుకుంటున్నారు [నవ్వు] రెండు నేవే అనుకోవచ్చ రెండు ఇవే అనుకోవడం కాదు అనుకోకు చూడు మళ్ళీ అనుకోవడం ఏంది లేదు అనుకుంటే మైండ్ వచ్చేసింది
(21:49) ఇప్పుడు మగవాడిని అని అనుకోవడం ఎందుకు అయినప్పుడు కానప్పుడు ఎవడిని డౌట్లు వచ్చియి కదా [నవ్వు] ఓష చెప్తు బ్యూటిఫుల్ గా ఎవ్వడు చెప్పడు రోడ్డు మీదకి వెళ్లి నేను మగవాడిని అని చెప్పగానే డౌట్ వస్తది. [నవ్వు] అందుకని నాకు జ్ఞానం ఉందని కూడా చెప్పకు చెప్తే డౌట్ వస్తది ఎదుటి [నవ్వు] వ్యక్తి గుర్తించని అది వాడికి వదిలేయి ఆప్షన్ అది నీ హెడ్ేక్ కాదు [నవ్వు] గుర్తించబడాలని తాప ఆ అది తాపత్రం గురించి చెప్పట్లేదు గుర్తిస్తే గుర్తిస్తారు లేకపోతే లేదు ఇప్పుడు గుర్తింపు కోసం నేను పాట పాడనప్పుడు లక్ష మంది గుర్తించిన నా ఫోకస్ పాట మీద ఉంటది గుర్తింపు కోసం నేను పాట
(22:29) పాడితే గుర్తించగానే పాట వదిలి గుర్తింపు వైపు వెళ్తది లేదో అందుకని క్లియర్ గా తెలిసి మనిషి నా అడుగులో తెలిసిపోతుది. అందుకే అన్నాడు కదా ప్రొఫోన్ స్టేట్మెంట్ ఓషో మేక్ చేసింది ఏంటే వన్స్ ఏ పర్సన్ ఫేమస్ ద పర్సన్ విల్ డై [నవ్వు] అంటే వన్స్ సింగర్ విల్ ఫేమస్ ద సింగర్ విల్ డై బికాజ్ హి ఇస్ నాట్ సింగింగ్ ఫర్ హిస్ ఓన్ హి ఇస్ నాట్ సింగింగ్ ఫర్ సింగింగ్ సేక్ హ సింగింగ్ ఫర్ ద అంతే దెన్ వన్స్ దట్ సంబడీ ఎల్స్ ఇస్ రికగ్నైజ్ ద సింగర్ డై రామ మన రమణ మహర్షి దగ్గరికి చాలా మంది భక్తులు ఎక్కడి నుంచో ప్రయాణం చేసి పొద్దున్నే బొట్లు గిట్లు పెట్టుకొని
(23:03) కొండెక్కి దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నారు మా తాత వచ్చి కూర్చున తర్వాత అసలు భగవాన్ని అడగాలి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ అంటే అంత ముఖ్యమైనవేనా నిజంగా తెలుసుకోపోతే లైఫ్ లేదా అనుకుంటున్నారు అంటే అది తెలుసుకోకపోతే లైఫ్ లేదు కదా భగవాన్ అయితే అడగండి అన్న అసలు [గురకలు] జీవితం అంటే ఏంది చెప్పండి అని అడిగారంట అప్పుడు భగవాన్ ఏదో జీవితం అంటే ఉన్నది ఉన్నట్టు సుమ్మాయిరు అంటే జరుగుతున్న దాన్ని దాంట్లో వేలు పెట్టక అనేది చెప్తుంటే ఆ రాష్ట్రపతి రాధాకృష్ణను అరుణాచలం వచ్చాడంట రమణాశ్రమం దగ్గర ఆగితే ఇక్కడున్న బ్యాచ్ బ్యాచ్ అంతా పోయారు అంటాడు [నవ్వు]
(23:46) రియల్గా రాయబడ్డది ఇది ఆ తర్వాత ఆయన చూశారు మళ్ళీ వచ్చి చెప్పండి అంటే చెప్పేది ఏమి లేదు [నవ్వు] ఇక్కడ ఎవరైతే నిజంగా కావలసినవాడు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఉదాహరణకి నాకు నిజంగా ఆకలి అయింది. సాక్షాత్తు ఏది వచ్చినా నేను అటువైపు పోను నిజమైన దానికి ప్రత్యామనాయం ఉండదు ఇంకా అంటే అది ఇంటెన్సిటీ అంటే నువ్వు తెచ్చి పెట్టుకున్నది కాదు అది నీ యొక్క ఎగ్జిస్టెన్స్ అది ఆ ప్రశ్న అప్పుడు అసలు అడుగు కూడా చెప్పురా వస్తున్నారా నాయనా ఏదో ఒకటి చెప్పు అంటే అప్పుడు రియల్ గా జవాబు ఎక్కుతుది.
(24:22) ఇదంతా ఆప్షనల్ బ్యాచ్ ఎంత మంచి ఇప్పుడు స్పిరిచువాలిటీలో ఉన్నంత టైం పాస్ దీంట్లో లేదు అందుకే ఓషో అడుగ స్పిరిచువల్ ప్లే బాయ్ అని [నవ్వు] ఎస్ ఐ యమ్ ఏ స్పిరిచువల్ సేడ్ ఐ స్పిరిచువల్ హర్ అంటే ఐ స్పిరిచువల్ ఎంత బ్యూటిఫుల్ గా చెప్తాడు అంటే అంటే ఎదుటి వ్యక్తిని అట్లా అంటే డిఫెండ్ చేసుకోకుండా వాడిని డిఫెన్స్ లో పడేస్తాడు.
(24:46) అరే జీనియస్ అబ్బా అది ప్యూర్ జీనియస్ ప్యూర్ జీనియస్ అండ్ తను నేను కొన్నియ వీడియోస్ చూస్తున్నాను అంటే యూఎస్ లో ఉన్నప్పుడు ఆయన అట వేసుకున్నప్పుడు వెన్ యూఎస్ పీపుల్ డిఫరెంట్ అడుగుతున్నప్పుడు చూపులోనే ఒక తేడా ఉంటుంది అదే చెప్తాడు కదా అంటే అది ఆ మనిషికి ఉన్న స్పష్టత అబ్బా అంతే ఇప్పుడు అలానే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆ ఆ ఎవరు ఫారెన్ జర్నలిస్ట్ తోటి ఇలా అయితుంది అన్నట్టు సో ఆ జర్నలిస్ట్ వచ్చి ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ అంటాడు.
(25:21) బట్ యు హవ్ టు సే ఇన్ ఓన్లీ వన్ సెంటెన్స్ వాట్ ఇస్ యువర్ విజన్ ఆఫ్ విజన్ ఫర్ లైఫ్ అంట అండ్ షి వాంట్స్హర్ టు సే ఓన్లీ ఇన్ వన్ సెంటెన్స్ దెన్ హి సేడ్ జస్ట్ lookక్ ఇంటు మై ఐస్ అంతే జస్ట్ lookక్ ఇంటు మై ఐస్ సింపుల్ యుకాంట్ ఇమాజిన్ హి డిట్ సే ఎనీథింగ్ ఓ విజన్ అంటే హి కెన్ సే ఈవెన్ ఫర్ 24 అవర్స్ చాలా స్ట్రేంజెస్ట్ థింగ్స్ చెప్పాడు అదంతా నిజంగా కరెక్ట్ ఇప్పుడు మనం చెట్టు ఉంది కదా కదా సో ఐ యామ్ అంటే ఈ ఈ భూమ్మీద ఉన్న కొన్ని లక్షల కోట్ల జనరేషన్స్ నేను అది ఎట్లా సరిగ్గా చూస్తే ట్రూత్ అది అందులో ఏ డిస్ప్యూట్ లేదు
(26:05) ఏదేమైనా [గురకలు] అర్థం చేసుకోవాలనుకుంటే పెద్ద కాంప్లికేట్ లేదబ్బా కానీ అర్థం చేసుకోవాలి నటించే వాడికి చాలా కావాలి ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] ఇదే అసలు నా డిస్కషన్ కూడా అంటే నా ఆలోచన మై లిటిల్ థింకింగ్ ఈ ఆధ్యాత్మిక కథని ఎట్లా చూడాలిరా నాయనా కలిపి ఇక్కడి నుంచి మొదలైతే ఇంకా ప్రతిది ఇంకా ప్లస్ తప్ప ఇంకా ఏమ లేదు ఇప్పుడు అది తెలిసి ప్రపంచాన్ని ఒక వ్యవహారిక సత్యంగా గుర్తించి ఇది ఆధార్ కార్డు అంటే నువ్వు నేను ఒకటి అలాంటివి ఏమి లేవని చెప్పకు అంటే అది అది అది స్టూపిడిట్ అది అంటే ఎక్కడ ఏది కావాలో అది చెప్ప లాస్ట్ ఒక కథతోటి ముగిద్దాం
(26:38) తప్పకుండా ఇది ఏది ఇది ఇలానే ఇప్పుడు ఇలానే లాస్ట్ లో ఏమ అడుగుతారఅంటే ఎందుకు ఇంత సింపుల్ గా ఉంది జీవితం అంటే ఇంత బతకడానికి ఇంత ఉంది దేవుడు అంటే ఇలా ఉంది ఎందుకు ఎందుకు ప్రతి ఒక్కరు ఎవ్వరు రియలైజ్ ఎందుకు కాకపోతురు అని అడుగుతున్నాడు. బుద్ధుని ఒకళ్ళు అడుగుతారు. అప్పుడు బుద్ధుడు అంటాడు నువ్వు ఈ చిన్న పేపర్ తీసుకో ఈ ఊర్లో ఇంతమంది ఉన్నారు కదా దీనిలో దేవుని గురించి ఎవరికీ తెలుసుకోవాలని ఉందో వెళ్లి లిస్ట్ రాసుకరా నిజంగా ఎవరికి దేవుడు అంటే ఏంటి నేను అంటే ఏంటి హూ ఆమ్ ఐ ఇలాంటి క్వశ్చన్లు ఎవరికి ఉన్నాయో తెలుసుకరా నీకే ఆన్సర్ ఇస్తా వెళ్తే ఫస్ట్ వెళ్ళగానే ఒక
(27:12) నీకుేమంటే వెళ్లేదు మా పిల్లలకి చదువు లేదు ఓకే ఇది సో అంటే లిస్ట్ రాసుకుంటూ పోతే గాడ్ అనేవాడు లిస్ట్ లోనే లేడు అసలు [గురకలు] అవునా మన మనం ఇంత సింపుల్ అని అనుకుంటున్నాం మనకు ముందు ఇది తెలుసుకోవాలనే స్కెచ్ బుక్ తీసుక ఆ టస్ట్ ఉంటే నీకు సింపుల్ అవసరమే లేదు ఆ టస్ట్ లేకుండా మనం మిగతా వాటి మీద అన్ని ప్రాపంచిక సుఖాల మీద ఏది నాకు ఇది కావాలి ఇది కావాలి అనేది అన్నిటి మీదకి వెళ్తుంది కానీ దృష్టి దీని మీదకి రావట్లేదు ఇప్పుడు దీని మీదకి వస్తే చాలా ఈజీ అంటే దీంట్లో ఒక చిన్న ప్రాక్టికల్ ఫాలసీ కూడా ఉంది ఇప్పుడు నేను రాసిన ఇప్పుడు రాసిన పుస్తకంలో ఒక చిన్న పేజ్
(27:51) ఉంటది అంటే ఇప్పుడు ఆనందం ఉన్నా లేకపోవ బతుకొచ్చు కానీ డబ్బు లేకపోతే బతకలేవు అందుకని దాని మీద మనసు వెళ్తుంది అన్నమాట అట్లా కాకుండా ప్రతి రోజు కూడా ఐ డోంట్ అగ్రీ నేను చెప్పేది కూడా చెప్పేది డబ్బు లేకుండా బతకలేమంటే డబ్బు నీదో వేరేవాళ్ళదో డబ్బు కావాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు టీ తాగాను నేను మీకు టీ ఇచ్చాను. మీరు జోబులలోకి వెళ్లి తీయలే కానీ టీ కి ఫో రపీస్ ఖర్చుఅయింది.
(28:15) నేను అంటున్నది రికగ్నైజ రికగ్నైజ్ ఇప్పుడు మీరు చెప్పులు వేసుకున్నారు నేనే ఇప్పించాను చెప్పులు మీకు కానీ మీరు చెప్పులు వేసుకున్నారు చెప్పులకి వంద రూపాయలు అయింది. ఇప్పుడు డబ్బు నేను సంపాదిస్తే నేను ఖర్చు పెడితేనే డబ్బుతో నాకు సంబంధం ఉన్నట్టు కాదు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడున్న ప్రెజెంట్ కాంటెంట్ బుద్ధుడు టైంలో వేరు కానీ ఇప్పుడు ఒక ఎండ్లెస్ కనెక్షన్ ఉంది అయినా ఎందుకు మనీలో తృప్తి లేకపోయినా డబ్బు అవసరంగా కనిపిస్తున్నది ఆనందం అనేది ఉన్నా లేకపోయినా ఉండొచ్చు ఎందుకంటే ఆనందం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను
(28:45) చ్చిపోవట్లే కానీ డబ్బు లేకపోతే నాకు వితిన్ వన్ అవర్ లో నాకు ప్రాబ్లం వస్తున్నట్టు తెలుస్తుంది మేబీ ఆ ఇమ్మీడియట్ నీడ్ అన్నది ప్రపంచం వైపు ఎక్కువ లాగుతుందేమో అని ఒక చిన్న అనాలసిస్ అంతే అట్లా వెరీ ప్రాక్టికల్ వెరీ ప్రాక్టికల్ ఇప్పుడు డబ్బు లేకుండా నేను బతుకుతాను నేను చెప్పను. నాకు అవసరమైనంత డబ్బు ఉండాలి అది తక్కువ సమయంలో ఎలా వస్తుంది ఆ తర్వాత వేరే వాళ్ళని మోసం చేసి అట్లా కాకుండా ఏదైతే ప్రాపంచిక నియమం ఉందో లెట్ అస్ అండర్స్టాండ్ దట్ అంతే నేను వెరీ సూన్ ఒక బుక్ కూడా రాసిన రీసనామిక్స్ అని సామాన్యుడికి డబ్బుకి ఉన్న సంబంధం
(29:19) దీని మీదనే నాకు అది అది జస్ట్ ఐ సా ఇడ్ అక్కడనే ఐ కాంట్రడిక్టెడ్ మెనీ పాయింట్స్ పర్వాలేదు కాంట్రడిక్ [గురకలు] అంటే ఇట్ ఇస్ కాంట్రడిక్టెడ్ ఇన్ ద సెన్స్ లైక్ ఇట్ ఇస్ ఏ పర్సప్ వే ఆఫ్ లుకింగ్ అ నేను చెప్పేది ఇంతకుముందు మీరు చెప్పారు కదా వ్యక్తి వ్యక్తికి ఒక గురువు ఎట్లా అవసరం డబ్బుకి నాకున్న సంబంధం అదే నేను అదే రైటింగ్ అంే ఇప్పుడు మనం ఏమంటున్నాము ముగ్గురు చర్చించుకోవడం వల్ల ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర ఒక రూపాయి అయింది నీ దగ్గర రూపాయి నేను రూపాయి నీకు ఇచ్చాను నువ్వు నాకు రూపాయి ఇచ్చాయ్ ఇద్ద ఒక రూపాయి ఒక రూపాయ
(29:52) కానీ మన ముగ్గురి దగ్గర మూడు ఆలోచనలు ఉన్నాయి కానీ నా ఆలోచన నీకు ఇచ్చాను ఇంకొక విషయప ఇదంతా ప్రాపంచిక విషయాలకి వర్తిస్తది ఆధ్యాత్మిక విషయాల్లో అసలు చర్చకు తావు కూడా లేదు. కోర్లో డిస్కషన్ లేదబ్బా సూపర్ఫిషియల్ థింగ్స్ డిస్కస్ చేయవలసిందే ఎందుకంటే ఎవ్వరి నీడ్స్ వాళ్ళకి ఉన్నాయి. ట్రూత్ నీడ్ కాదు. ఉమ్ మ్ అందుకని దాని మీద అంత సీరియస్నెస్ ఉంది.
(30:17) అట్లా నీడ్ అనేది సో మెనీ పీపుల్ సే రీసర్ దట్ ఐ బిలీవ్ ఐ బిలీవ్ దట్ అంటే మస్తిష్కంలో నుంచి వాడు పోగు చేసుకున్న థాట్స్ నుంచే మాట్లాడుతున్నాడా బిలీఫ్ వేరు బిలీఫ్ అంటే అది ఉందో లేదో గాని ఉందని అనిపిస్తున్నది ఏదైనా వాడు పోగు చేసుకున్న థాట్ నుంచి మాట్లాడుతున్నాడు అంటే బిలీఫ్ రావడానికి కారణం ఒకటి లెగసీ మ్ అంటే ఒక వ్యక్తి ద్వారా పరంపరగా వచ్చింది మనకు నమ్మబుద్ది అయితది రెండోది టైం లో ఫిక్స్ అయింది అంటే ఒక వెయఏళ్లుగా ఇది ఉంది అంటే అంటే నమ్మ బుద్ధి అవుతది.
(30:49) లేకపోతే ఈ ప్రపంచంలో నువ్వు అడ్మైర్ చేసి ఎవడన్నా ఒక వ్యక్తి చెప్తే నమ్మ బుద్ధి అవుతది. అంటే ఉత్తగనే నమ్మకం వస్తలేదు. ఇప్పుడు ఫైనాన్స్ లో కట్టు అని మీ ఇంటి వాచ్మెన్ చెప్తే నమ్మదు. కానీ మీ ఇంట్లో బాగా డబ్బు సంపాదించిన ఒక వ్యక్తి అది మంచిదే బాబు నేను చూశాను అంటే నమ్ముతది. ఇద్దరు సేమ్ చెప్పిందా సింపుల్ గా చెప్పాలంటే విల్ యు బిలీవ్ దట్ యు ఆర్ ఏ మెన్ నాట్ సే ఐ డట్ ఎందుకు నీకు నువ్వు ఏదైతే తెలిసిందవ అన్నప్పుడు యు నో దట్ యు ఆర్ ఏ మెన్ అన్నప్పుడు బిలీవ్ లేదు నాకు ఎప్పుడైతే తెలవదో అప్పుడు బిలీవ్ వస్తుంది బిలీవ్ అంటే తెలియదని ఇప్పుడు దేవుడు ఉన్నాడు యు ఆర్ నాట్
(31:23) రియలైజ స్టిల్ యు సే ఐ బిలీవ్ బట్ యు కాంట్ బిలీవ్ దట్ ఐ యమ్ ఏ మన్ బికాuse్ యు నో బట్ యు డోంట్ రియలైజ్డ్ సో ఇప్పుడు భగవతత్వాన్ని ఆపాదించుకోవాలంటే బిలీఫ్ ని అది బిలీఫ్ కాదు అది బిలీఫ్ నీకు ఆ అనుభవం వచ్చినప్పుడు బిలీఫ్ బిలీఫ్ రియాలిటీ నేను ఒక చిన్న సరదా ప్రశ్న అడుగుతా దానికి ఆన్సర్ నువ్వు ఏమ ఇస్తావో చూద్దాం గాలి వయసు ఎంత గాలి వయసు ఎంత ఎప్పటి నుంచి ఉంది గా అనంత వయసు ఎంత అనంత ఆ అట్లా కాదు వయసు లేదు దానికి వయసు లేదు ఆ ఆ అట్లా గాడ్ అంటే గాలి లాగా అది ఎప్పటి నుంచో ఉన్నప్పుడు ప్పటికిని అది ఎప్పుడు వర్తమానంలో ఉంటేనే రిలవెంట్ మనకు
(32:01) ఆ వర్తమానంలో ఉంటే రిలవెంట్ మనం ఒక పాయింట్ దగ్గర పెట్టి చుక్క పెట్టి అక్కడి నుంచి ఈ పాయింట్ కి లింక్ చేసేదంతా కూడా మెమరీనే ఇది 11 ఏళ్ళ అయింది అంటే 11 ఏళ్ళ క్రితం ఒక చుక్క పెట్టా నేను 11 ఏళ్లుగా రాస్తున్నాను తప్పు ఇది ఇదంతా నువ్వు మళ్ళ ప్రపంచం గూడవలో వచ్చేసింది అది రాకుండా నేను రాస్తా అంతే ఉమ్ ఇంకా ఏందంటే అయిపోయింది ఖతం పడిపోయాయి మొత్తం పడిపోయాయి.
(32:32) ఇప్పుడు నేను రాస్తున్న స్టీరింగ్ అనే బుక్ ఇది అంటే రౌండ్ గా తిప్పుకుంటూ చదవాలి. [నవ్వు] అంటే ఒక దిక్కు దీవానం ఉండదు దానికి. దిక్కు కూడా రౌండ్ లో ఉంటదా ఆ అది అట్లా ఉండదు. [నవ్వు] అది కూడా ఐడియా అది కూడా పెట్టొచ్చు ఏమ పెట్టొచ్చు కానీ తర్వాత తెలిసింది పాసిబుల్ కాదు ప్రింటింగ్ లో దానికోసం సపరేట్ శంచ తయారు చేయించాలంట. తర్వాత తెలిసింది మనం ఒక కొత్త ఐడియా అంటే దాన్ని ప్రపంచం యక్సెప్ట్ చేస్తలేదు [నవ్వు] అసలు ఇప్పుడు నేను జస్ట్ బాక్స్ టైప్ చేద్దాం అంటే నాకు వారం పట్టింది టు ఫైండ్ అవుట్ ద ప్రింటర్ అందర అంటారు మాకు ఇట్ల వచ్చు అట్లా చేయించుకుంటే ఎంబడ చేసిస్తాం లేకపోతే
(33:08) మామూలుగా ఇది ఒక పేజ్ సో మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న మూడు పదాలు అవన్నీ అనే అక్షరంతోనే మొదలవుతాయి ఆవశ్యకము అవసరము ఆభరణం అని ఈమూడు ఆవశ్యకము అవసరం ఆభరణం ఈ మూడు పదాలకు నీకున్న సంబంధాన్ని సూక్ష్మంగా విచారిస్తే మనసులో స్పష్టత వచ్చి స్థిత ప్రజ్ఞత వచ్చేస్తది. ఆవశ్యకం అంటే ఏది లేకపోతే నీవే ఉండవో అది అంటే గాలి నీరు భోజనం ప్రశాంతత హాయి సాధు సుఖం సుద ప్రజ్ఞతి ఇవన్నీ ఆవశ్యకాలు ఇవి సమస్త మానవజాతికే కాదు అనంత ప్రాణకోటికి ఆవశ్యకమే అది రియల్ స్పిరిచువల్ సంపదలు సో ఆధ్యాత్మిక అవగాహన వల్ల గుర్తించే మూలతత్వాలు మరి అవసరం అంటే ఏ ఉండటం వల్ల
(33:45) జీవనం ప్రాపంచికంగా సులభతరం అవుతుందో అవన్నీను ఇది వ్యక్తి వ్యక్తికి వేరు డబ్బు విషయం లాగా ఇది పూర్తిగా మనుషులకు సంబంధించిన విషయమే ఇది జంతువులకు అవసరం అహంకార వస్తువుగా మారకుండా చూసుకో చాలు అంటే కారు ఇల్లు ఫోన్ రోడ్డు ఇట్లాంటివన్నీ ఇక ఆభరణం అంటే అవసరాలు తీరాక ప్రదర్శన కోసం పోగు చేసుకున్నవన్నీ కూడా ఇదంతా పైపై అందం కోసమే లేకపోయినా ఏమి కాదు గమనించుకో ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇప్పుడు నాకు ఆభరణాలు లేవు ఎందుకంటే అవి లేకపోయినా ఏమి కాని తెలుసుకున్న అవసరాలు బ్రహ్మాండంగా ఉన్నాయి.
(34:14) వాటి వల్ల అహంకారం కారు కావాలి కారు అహంకారం ఐడెంటి కాదు ఆవశ్యకము నాకు ప్రశాంతత కావాలి ప్రశాంతత తాకట్టు పెట్టి డబ్బు కోసం ప్రయత్నం చేసే సమస్య లేదు. సో మెయిన్ ఆవశ్యకమైంది ఉండాల్సిందే. ఇవి మిస్ చేసుకోకుండా చూసుకుంటే అతన్నే మనం రవణ మహర్షి అంటున్నాం ఎప్పుడు ప్లెజెంట్ గా హాయిగా చాలా మంది అడుగుతా ఒక్కసారన్నా రవణ మహర్షి వేరే వాళ్ళ గురించి చెప్పుకొని బాధపడ్డ సందర్భాలు ఎక్కడనా రాసి ఉండాలి అది కూడా కాదు సార్ నాకు నాకు తినాలి ఉంది ఏమ ఉండదు అసలు కదా అది కూడా లేదు ఆ కానీ కొన్ని సందర్భాల్లో ఆస్క్ ఫర్ కాఫీ ఇట్లా కాఫీ అడగగానే ఈ మనుషులు చెడగొడతారఅబ్బా దొగనా [నవ్వు] కొడుకు ఈ
(34:51) మనిషి ఆయన పాపం లేక లేక కాఫీ అడిగితే ఏడుఎది మంది పోయారంట పరిగత పోయి నేను ఇస్తా అంటే నేను ఇస్తాని గొడవపడ్డారంట ఆ తర్వాత కాఫీ ఎక్కడ పెడితే అన్ని గ్లాసులు పోసి మొత్తం తాగింట తర్వాత నెక్స్ట్ డే ఇట్లా అనేసరికి కాఫీ తీసుకొచ్చి పెట్టుకున్నారు ఆల్రెడీ [నవ్వు] ఇది రెండో రోజు మూడో రోజు ఇట్లా అనగానే కాఫీ పోసిరు తాగలేదు అందరికీ విచారం పట్టుకుంది కాఫీ చూడు కాఫీ ఎంత ఆటాడుతుంది ఇక్కడ భగవాన్ ఎందుకు కాఫీ తాగలేదు ఈరోజు మేమ తప్పు చేశమా భగవాన్ [నవ్వు] ఉంటది కదా నాకు కాఫీ తాగలేదు అని చెప్పాడు.
(35:29) అంటే మంచిగా ఆరోగ్యకరంగా ఉంది చిడకొట్టి అంతే కాఫీ తాగాలే [నవ్వు] ఎందుకంటే ఈ డ్రామా వద్దు నాకు అట్లా ఒక రకంగా ఇట్లా ఇట్లా తీసి ఇట్లా పెన్ని ఏమంటే ఇస్తారు ఇట్లా [గురకలు] ఎంత పై వలగొట్టాలి అసలు [నవ్వు] అదే కదా గురువు పట్ల మీరు ధ్యానంగా గౌరవంగా ఉండాలి నేర్పియలే నచ్చింది నేర్చుకుంటున్నాడు అన్ని నేర్పిస్తు మరి మర్యాద అంటే అదే కదా [గురకలు] మర్యాద అంటే నీతో సమానంగా చూడడం ఒక వ్యక్తిని మర్యాద సమానంగా ఉండేవాడి దగ్గర రా రియల్ గా ఆరాధన ఆరాధన నాకన్నా పని నువ్వు ఆరాధన మర్యాద బేసికల్ గా మర్యాద అంటే రెస్పెక్ట్ే కదా
(36:15) గౌరవం మర్యాద అంటే నేను ఏం తింటున్నానో అది అన్బయాస్కి నీకు ఇస్తున్నాను. దట్స్ హౌ ఐ రెస్పెక్ట్ అదర్ హ్యూమన్ బీయింగ్ మర్యాద అంటే దండా కాదు ఇప్పుడు మర్యాద ప్రదర్శన అయిన తర్వాతనే ఈ పంచాయత నుంచి వచ్చింది. మర్యాద ప్రదర్శన కాదు నీతో ఉంటే అతనికి అసలు అతను వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే అనిపించాలి.
(36:37) మంచిగా మర్యాద చేసింటే నేను తిండికి ఆలోచించలేదు కాఫీకి ఆలోచించలేదు మా ఇంట్ ఎట్లఉందో అట్లా మా ఆవిడ తప్ప అట్లా [నవ్వు] సరే మరి టాటా బాయ్ బాయ్ అది ఉంది రెండు మిస్ చేసినప్పుడు రాను రాను ఇనిషియల్ గా అట్లా నువ్వు సరిగ్గా విచారణ చేయకపోతే అది ఎప్పటికీ అట్లే ఉంటది రియల్ గా ఎట్లా ఉందో తెలుసా అసలు ప్రకృతి ప్రపంచాన్ని నీ మైండ్ ట్రాన్సెండ్ చేస్తది.
(37:04) యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ అంటే నువ్వు ఎట్లైతే ఇప్పుడు నేను నేను బయట ఉన్నానా లోపట ఉన్నానా ఇప్పుడు బయట లోపల అంటే దీని ప్రకారం అంతవరకే చెప్పిన అనుకో అట్లా కాకు నువ్వు సరిగ్గా వస్తే బయట లేవు లోపట లేవు అని తెలుసుకోవాలి ఇనిషియల్ గా అవసరం మనకు ఇప్పుడు సైకిల్ తొక్కేవాడు రాయికి పట్టుకో రాయికి తొక్కు అట్లా ఒక కాన్సెప్ట్ అది ప్రపంచం అంటే ప్రపంచం అని కాదు నీకు ఒక అన్నెసెసరీ అటాచ్మెంట్ ఎస్టాబ్లిష్ అయితే నీకు ప్రపంచం ఎస్టాబ్లిష్ అయితుంది అంతే ఉదాహరణకి పెన్ను ప్రపంచానిది చెట్టు కాదుగా ప్రకృతిది నువ్వు అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం కానీ నాకు పెన్నుతో
(37:42) అటాచ్మెంట్ లేదు చెట్టుతో అటాచ్మెంట్ వచ్చింది అది నీ ప్రపంచంగా మార్చుకున్నావ్ ఇప్పుడు అని అర్థం సో అటాచ్మెంట్ అక్కర్లేదు ఒక వస్తువునితో రాయడానికి దీంతో అటాచ్మెంట్ అక్కర్లేదు దీని పట్ల ఎమోషన్ అక్కర్లేదు ఇది నాదని అవసరం లేదు నువ్వు మంచిగా రాయడానికి పెన్ను చాలు. దాంతో కూడా హాయిగా సో నీదైనా ఎవరి పెన్నైనా గౌరవంగా వాడిన వాడికి తన పెన్ అక్కర్లేదు.
(38:07) కానీ డబ్బు అనే వెనక దాని వెనక ఉండే అండర్లైన్ డెరివేటివ్ వల్ల ఈ అటాచ్మెంట్ వస్తుందేమో నీసా ఇప్పుడు డబ్బు అంటే 100 రూపాయలు పెట్టి ఆ పెన్ కొనుకున్నాను మా దగ్గర అంటే అతి కష్టంగా వస్తుంది కదా డబ్బు అందుకని ఆ ప్రాబ్లం్ వస్తుంది. కాబట్టి అటాచ్మెంట్ వస్తుందా? అటాచ్మెంట్ కి డబ్బుకి సంబంధం లే అటాచ్మెంట్ రకరకాలుగా వస్తుంది.
(38:24) ఇప్పుడు ఆ పెన్ పోతే నేను ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నాను అంటే పెన్న పెట్ట నాకేం వమోహం లేదు. కానీ 100 రూపాయలు పెట్టి మళ్ళీ అదే అంటున్నా ఆ ₹100 రూపాయలు నావి నేను కష్టపడితే వచ్చింది అట్లా అక్కడి నుంచి [నవ్వు] ఒకసారి మళ్ల బంద్ చేద్దాం ఇది ఒక్కటి చెప్పుకొని నేను మా ఫ్రెండ్ రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాం ఆ అసలు మాకు రూపాయి దొరికేదే చాలా కష్టం ఇప్పటిలాగా ఫోన్ గిం లేదు కదా వాడికి ఎవడన్నా వాళ్ళ అంకులో బాబాయో ఆట ఇస్తే వాడు పంచ జారిపెట్టి పరిగెత్తుకొని లాగ జారిపోయి అరేయ్ పోదాం బా కొనుక్కుంది వాడు చాక్లెట్ నేను చాక్లెట్ కొనుక్కొని అట్ల
(38:58) రోజంతా తిరిగి వస్తుంది ఫుల్ హ్యాపీగా ఒకసారి మేము నడుచుకుంటూ పోతుంటే 1 రూపాయల నోటు దొరికింది. అసలు కాసేపు మాకు శ్వాస ఆడలేదు. అంటే చూడు అంటే అంటే వాడు ఎట్ల పోయి భయమేతుంది ఎవరినో చూస్తారేమో అని ఎందుదో చేస్తున్నాడు. నాకు కొంచెం స్టెబిలిటీ ఉన్నది ఫస్ట్ నుంచి ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్ [నవ్వు] అంటే ఆ రోజు నాకు తెలిసి నా లైఫ్ మొత్తంలోనే ఎక్కువ తిన్నది ఆ రోజు అనుకుంటున్నా నేను [నవ్వు] ఆ బజ్జీలు తిన్నాము బొండాలు తిన్నాము ఏదఉంటే అది అసలు పొట్ట గనుక ఏనుగ అంత ఉంటే అంత అంత తినేటవాళ్ళేమేమో కాసేపు నడిచి ఇస్తే మళ్ల అయిపోతది అంటే 100
(39:39) రూపాయలు అయిపోయి కొట్టాక మనవి కానిది అట్లా ఉంటది అది నేను చెప్పాలనుకున్నది మనదేమో ఆచి తూచి మనది కానిది అంతా తూచి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వస్తుంటే ఆ షాప్ వాడు పిలిచాడయ్యా బాబు ఇట్రా అన్నాడు వీడికి భయం అసలు ఇదంతా ఇమాజినరీనే [నవ్వు] ఆ జస్ట్ ఆ షాప్ నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఇక్కడి నుంచి ఆ గోడ వరకు ఉంటది కదా అంతలో వాడు ఒక 100 డైలాగ్ వేసిండు నాకు మా ఫ్రెండ్ ఇప్పుడు మా నాన్న చంపుకుంటాడు మాకు ఇప్పుడు ఇప్పుడు మొత్తం నువ్వు కూడా తిందాం నువ్వు కూడా పైసలు కాదు [నవ్వు] వీడియో అని చెప్తున్నాడు ఒరేయ్ నీ అమ్మ నువ్వు
(40:15) ఉమ్ పోయిన తర్వాత వాడు ఇట్లా చెట్టు ఇట్లా అనుకొని ఒక టైపు లో చూస్తా అసలు అంటే సహజత్వం అంతా పోయింది ఆ వంద రూపాయలు లాగేసింది [నవ్వు] ఏ స్కూలు చదివేది సుష్మంది వ్యక్తి ఎవడో తెలియదు అదే మీ నాయన వచ్చిపోయిండు అదే మీ నాయన ఏదో చెప్పి ఆ పని అప్ప చెప్పి అంతే అసలు వాడికి ఏడుప వస్తుంది అంతేనా అంకుల్ అంతేనా ఇంతకు మించి ఏమ లేదు అంటున్నాడు అసలు [నవ్వు] అ వాడికి అతను ఇంత చిన్న విషయానికి వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే చూడు ఆ థాట్ అట్లా పనిచేస్తుంది.
(40:45) అంటే వంద రూపాయలు అంత ఆశమాశి కాదు ఒక కోటి రూపాయలు ఉండడం ఒక ఇల్లు ఉండడం అంత ఆశమాశి కాదు అనుకోవడంతోనే అరే ఎక్కడనా హ్యాపీగా ఉంటా అన్న థాట్ ఎంత బాగుంది నాకు అవసరమైన వస్తువులు చాలబ్బా మిగితావి నాకు అక్కర్లేదు ఎంత బాగుంది మనకు చెప్పలే ఇవన్నీ నీదంటూ ఒక ఇల్లు ఉండాలి నీదంటూ ఒక సంసారం ఉండాలి ఎందుకంటే నువ్వు సంకనాకి పోవద్దా మరి రిపేర్ చేస్తున్నారు నువ్వు ఆనందంగా ఉండడం నాకు నచ్చలేదురా నువ్వు పెళ్లి చేసుకో [నవ్వు] చెప్తున్నారు పేరెంట్స్ నువ్వు ఎట్ల ఎట్లా ఆనందంగా ఉంటావో నాకు అర్థం కాదు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఎట్లా ఉంటావ్ ఫ్రీడమ లో మనిషికి బంధనాలు ఉండాలి
(41:22) [నవ్వు] ఎప్పుడు ఏదో చీకు చింత ఉండాలిరా నీకు అందుకే అట్లఉంటే చక్కగా ఉన్నట్టులేక అని ఆ అనేది ఉన్నట్టు [నవ్వు] లెక్క కదా ఈ పేరెంట్స్ ఎంత ఇంటెలిజెంట్ పీపుల్ అంటే వద్దు వద్దు వద్దు వద్దన్న వాడికి పెళ్లి చేశరు మా ఫ్రెండ్ కి వాడు వద్దన్నాడు వాడు పోరాయిండు విషం తాగువద్దు అన్నాడు ఏదైనా నువ్వు పెళ్లి చేసుకపోతే మేము చస్తామని పేరెంట్స్ బిరిస్తే చేసుకున్నాడు తర్వాత పెళ్లి కొంచెం పిటాకులు అయింది అంటే ఇంకా బొడవలు గెడవాళ్ళు వస్తరానికి తీరలు వేసింది ఇమ వల్లనే అంటే నీకు బుద్ధి లేదారా చెప్తే చేసుకుంటావా నువ్వు [నవ్వు] ఛాయ నీవు ఎక్కడ
(42:01) పచ్చడిదే వీళ్ళద్దరు వాళ్ళ అమ్మ డాడీ అన్నం బాగా మంచి చేసినావ్ [నవ్వు] దూకమంటే దుంకుతావా చెప్తారురా మస్త చెప్తారు నీకు తెలివు ఎక్కడవాయ్ [నవ్వు] ఈ మాట ముందు చెప్పింటే డాడీ ఎంత బాగుండేదో [నవ్వు] అసలు ఇది చాలా దారుణం ఇది [నవ్వు] పో పో పో పో బేటప్పుడు తలిపేసుకుంట సంబంధం వచ్చి చూస్తా [నవ్వు] అట్లా మనకి చాలా వైరాగ్యాలు ఉన్నాయి స్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం తర్వాత వివాహ వైరాగ్యం ఉద్యోగ వైరాగ్యం ఇట్లాంటివన్నీ ఉన్నాయి వద్దు అనిపించి మళ్ళా ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఒక్కసారికి [నవ్వు]
(42:45) ఏం కాదులే మిర్చి మోషన్ అయితది ఇదే లాస్ట్ అమ్మ నాకు త్రీ ఫోర్ డేస్ విపరీతంగా మోషన్ అయింది. సరే గానీ ఇక్కడ శామరిపేటలో భలే చేస్తారు బజ్జీలు ఒకసారి తీసుక అంటే ఎక్కువ తినొద్దులే ఒక్కటి తిన ఆపేస్తా [నవ్వు] ఇద సో మైండ్ అంటే ఇది కానీ ఆ బ్రేక్ ఆ బ్రేక్ అంత ఆశమాషి కాదు టేకింగ్ ఏ స్టాండ్ అంటే కంప్లీట్ హాల్ట్ టు ఎవ్రీథింగ్ యు ఆర్ డూయింగ్ అంటే థాట్ ప్రాసెస్ ని ఒక చుక్క పెట్టగలిగితే ఇంకా చెప్పనా డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఎనథింగ్ ఫస్ట్ నువ్వు ఉన్నది పంచాయతీ నుంచి పక్కక జరిగింది అమ్మ నాకు సంబంధం లేదని చాలా బాగుంటది కానీ ఇది నేను
(43:30) అన్నట్టు ఆ స్పురణ ఎవడికి వాడికి కలగవలసిందే అది అదే అందుకే కదా నువ్వు ఇన్ని చేశ కూడా ఇన్ని చేశ కూడా చివరికి ఏమన్నది నీ సౌండ్ నువ్వు సావు నా సౌండ్ అని చావు [నవ్వు] అంతే నీ సౌలు ఎందుకండి ఇట [నవ్వు] ఈ డైలాగ్ ఎందుకు వచ్చిందో ఒకసారి మా అమ్మ మా మమ్మీ అమ్మకి చిన్న ఆక్సిడెంట్ అయితే అమ్మ నొప్పి పెడుతుంది అన్నట్టు మా డాడీ అన్నాడు నీ నొప్పి నీదే నా నొప్పి [నవ్వు] నాదే ఒకరి నొప్పి ఒకరు షేర్ చేసుకోలేరు చేసుకోలేదు నేను బంగారం ఏదైనా ఇవ్వగల కూడా నీ నొప్పి నీదే [అరుస్తున్న ముఖం] అప్పుడప్పుడు చిన్న చిన్న స్టేట్మెంట్ సత్యం అది సత్యం కదా
(44:11) అట్లే ఉంటది కావచ్చు ఎవరైనా కావచ్చు నీ నొప్పి నేను తీసుకోలేను కదా తీసుకోలేవు తీసుకోలేవు ఇంకోటి వాడు నొప్పి నొప్పుతూఉన్నప్పుడు మనం పక్కన మూలిగ ఒక ఇన్సల్టింగ్ అనిపిస్తది. [నవ్వు] నొప్పి తీసుకొని అట్లీస్ట్ మూలుగుతా నీకు మోషన్ అయిందా నేను బయట మూలుగుతాలేను పెద్ద గొడవ అవుతది. [నవ్వు] సో ఇదబ్బా చాలా ఏమంటారు రియల్లీ హార్ట్ టు హార్ట్ టాక్ ఏ అబద్ధాలు లేవు చక్కగా ఉన్నది మాట్లాడుకుందాం.
(44:42) వెరీ రేర్లీ దిస్ హాపెన్స్ అంత కొంత ప్రెస్ టెన్షన్ ఉంటది. కొందరు లేనిపోని గౌరవాలు నటిస్తా ఉంటారు నాది కూడా అదే ఉంటుంది అంటే ఐ జస్ట్ వాంట్ టు సి బోత్ ఆఫ్ యు టాక్ టుడే బయ స్పెక్టేడ్ టుడే ఇట్ ఏందంటే వన్ టాక్ స్పోకెన్ బై బోత్ అట [నవ్వు] అంటే దేర్ ఇస్ నో అంటే ఆయన చెప్పేది నేను చెప్పేది ఎక్కడ నాకు కాంట్రడిక్షన్ కనబడలే సరే అభివ్యక్తి కథలు ఉచ్చారణ వేరే ఉండొచ్చు కానీ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద కోర్ ఇది చాలా మంచి విషయం తద్వారా ఆయన షాడో నా మీద లేదు నా షాడో ఆయన మీద లేదు.
(45:14) సరిగ్గా చెప్పాలంటే వ షుడ్ నాట్ లర్న్ ఎనీథింగ్ ఫ్రమ ఎనీబడ ఎంజాయ్ [గురకలు] ద పర్సన్ మీ నుంచి నేను నేర్చుకోవాలనుకు ఏం నేర్చుకుంటా వన్ మోర్ స్టేట్మెంట్ ఆల్సో ఐ రిమెంబర్ లైక్ లివ్ యస్ ఇఫ్ దేర్ ఇస్ నో అంతే లివ్ దిస్ మూమెంట్ యు విల్ డై ఇన్ ద నెక్స్ట్ మూమెంట్ బట్ లర్న్ యస్ ఇఫ్ యు ఆర్ హియర్ ఫర్ఎవర్ అంతే అంతే ఇది కూడా ఒక స్టేట్మెంట్ అదే ఇంకొక స్టేట్మెంట్ ఉంది ఈ ఆకాశం కింద ఏది కొత్తది లేదు.
(45:42) అవును ఆకాశం కింద ఏది పాతది అవును దాన్ని నిత్య నూతనంగా ఉన్నాయి అంతే ఫ్రెష్ అంటే అది ఇప్పుడు గాలి ఫ్రెష్ గా ఉంటది ఇది ఏది నిద్రపోదాం అంతే అంటే నువ్వు మైండ్ జోడు చూస్తున్నావ అంటే అంతా ఇదేముందా పెళ్లి ఏముందా అన్ని తెలిసినయి కదా మన ఆలోచనలోకి వస్తే పాతది అయిపోయింది మ్ నువ్వు ఎరుకలో ఉంటే ప్రతిది కొత్తది ఆ ఆలోచన నుంచి ఆ ఎరుకలోకి రావడమే పాత అందుకే పాతగ అయిపోతే మనిషికి ఇంట్రెస్ట్ పోతది.
(46:12) అరుణాచలం కొండ అది ఏజ్ లెస్ సర్ దానికి మనం వయసుని ఎప్పుడు ఆట్రిబ్యూట్ చేయము ఏదో మనం చరిత్రలో రాయబడుతది ఇన్ని వేల ఏళ్లుగా ఉందంట హూ కేర్స్ నాట్ నెసెసరీ ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ప్రకృతి ప్రపంచం పరంగా ఫ్యామిలీ తీసుకుంటే ఫ్యామిలీతో బాగుండాలి అందరిని గౌరవించాలని లేపర అలా ఇంకో నేను ఏం చెప్తున్నా నాకు గుర్తుంటదని నువ్వు అనుకోవడం చాలా గ్రేట్ ఇంకో సందర్భంలో ఫ్యామిలీని వదిలి వెళ్ళిపో అని అట్లా చెప్తుంది అంటే ఈ రెండిటి ఉంటుంది కాంటెక్స్ట్ అదే అందుకే సందర్భం అంటే కాంటెక్చువల్లే ఇప్పుడు విషయం అర్థమయిన తర్వాత నీవు ప్రాక్టికల్ గా చేసి
(46:54) చూసుకోవాలి. ఈగో [గురకలు] విషయం కూడా ప్రకృతిలో ఈగో ఉండదన్నాడు ఈగో ఉండదు ప్రపంచంలో వర్క్ చేస్తే ఈగో ఉన్నట్టు యక్ట్ చేయాలి అలా ఇగో ఉంటది యాక్ట్ ఏమ లేదు స ఒక్కటబ్బా ఎప్పుడ నువ్వు హర్ట్ అయినావా అది ఈగో వల్ల అదర్వైజ్ హర్ట్ అనేది లేదు ఫిజికల్ హర్ట్ ఉంటది ఎవడు కొట్టింది ఆ రాడుతో కొడితే కానీ చివుక్కమన్నా ఉంటది చూడు అది అస్సలు ఉండదు లైఫ్ లో ఇఫ్ యు రియలీ అండర్స్టాండ్ లైఫ్ ఎన్ని సార్లు చివుక్కమంటే అన్ని అంశాలతో నీకు అసోసియేట్ ఉందని చెప్తున్నావ్ నాకు ఎవడనా నా గ్లాస్ ముట్టుకుంటే తీట లేస్తది గ్లాస్ే లేకపోతే తీట లేవదు గా ఇది తెలుసుకో గ్లాస్ అవసరం
(47:33) కోసం ఉంది ముట్టుకోవద్దు అన్నప్పుడు అది ఎవరికీ అందుబాటులో పెట్టక ఇంకా నీ డిస్పోజల్ లో పెట్టుకో లేదా ముట్టుకుంటారు తెలుసు చెప్పు ముట్టుకోకరా ప్లీజ్ అని సంబం హర్ట్ అవ్వడం లేదు అంటే ప్రపంచంలో ఆ ప్రపంచ నేను యాక్ట్ కాదు అంటే సందర్భాన్ని బట్టి ఫిట్ అవ్వు అంటే అది అది ఎలా అంటే ఇప్పుడు ఆ ఇలా అన్నది ఎట్లా చెప్తాను అది ఇప్పుడు ఇక్కడ ఒక నియమం లేదు కాబట్టి కాలు చాపుకొని కూర్చుందాం నియమం ఉంటే మడత పెట్టుకొని కూర్చుంటాం.
(48:01) అండర్స్టాండ్ ద సిచువేషన్ సిచువేషన్ తగ్గట్టు మనం నువ్వు జాపుకొనే ఉండొచ్చు దానికి దీనికి సంబంధం లేదు [నవ్వు] అంటే అంటే నేను ఎగ్జామ్ రియల్ గా ఐ లైక్ ఇట్ ఎవ ఇప్పుడు ఆయన అట్లా కూర్చున్నాడు ఇది ఒక ఆఫీస్ లో ఇట్లా ఉండదు. కొన్ని చేయకూడదు అంటే చేయకూడదు. లోపల మాత్రం చేసుకోవాలి. ఆ లోపల మాత్రం ఈగో లేదని అర్థం చేసుకోవాలి బయట ఈగో ఉంటే పని అవుతాయని తెలిస్తే ఈగో ఉన్నట్టు అది ఈగో కాదు అవసరార్థం యుక్తి అంటారు ఈగో అంటే హర్ట్ అయుతున్నావా హర్ట్ లేదు నేను చెప్పేది ఎక్కడనా నువ్వు ఆఫీస్ లో ఉండు అమ్మ అమ్మ అంటే హర్ట్ అయినావా బికాజ్ ఆఫ్ ఈగోనే అంటే నీకు ఒక దానితో అసోసియేషన్
(48:39) ఐడెంటిఫికేషన్ ఏర్పడ్డది అది నీకు తెలుసో తెలియదో అనవసరం బట్ ఏర్పడ్డది. ఇంత మాట అన్నది తెలుసా చాలా బాధ [నవ్వు] అన్నం కూడా తినబుద్ది కాలేదు నాకు అందుకే బిర్యానీ తెప్పించుకున్నాను [నవ్వు] సరే బాయ్ మరి మాట్లాడుకుందాం మల
No comments:
Post a Comment