Sunday, August 9, 2026

"లోపాలను చూసి కూడా నిన్నే ఎంచుకునే హృదయమే నిజమైన ప్రేమ❤️#telugumotivation#trendingshorts#viralshorts

"లోపాలను చూసి కూడా నిన్నే ఎంచుకునే హృదయమే నిజమైన ప్రేమ❤️#telugumotivation#trendingshorts#viralshorts

Author Name:MileswithPrash

Youtube Channel Url:https://www.youtube.com/@MilesWithPrash

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Xms6DgjL978



Transcript:
(00:00) ఒక్కసారి నిజంగా ఆలోచించు [సంగీతం] రోజుకు 100 సార్లు ఐ లవ్ యు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి ఎంతమంది ఉంటారు అదే నిజమైన ప్రేమ. [సంగీతం] ప్రేమ అంటే కేవలం అందాన్ని చూసి ఇష్టపడటం కాదు అందం మారిపోతుంది. పరిస్థితులు మారిపోతాయి.
(00:17) మనుషులు [సంగీతం] కూడా మారిపోతారు. కానీ నీ లోపాలను చూసిన నీ తప్పులను అర్థం చేసుకున్న నువ్వు ఎలా ఉన్నావో అలా అంగీకరించే మనసు అదే నిజమైన ప్రేమ. నువ్వు నవ్వినప్పుడు మాత్రమే కాదు నువ్వు ఏడ్చినప్పుడు కూడా నీ పక్కనే నిలబడే వ్యక్తి నీ జీవితంలో ఉన్న అత్యంత విలువైన బహుమతి గుర్తుపెట్టుకో అందాన్ని ప్రేమించే వాళ్ళు వేల మంది దొరుకుతారు. కానీ నీ గాయాలను చూసి కూడా నిన్నే ఎంచుకునే వ్యక్తి జీవితంలో ఒక్కరే దొరకవచ్చు.
(00:42) వారిని ప్రేమించు గౌరవించు కోల్పోకు ఎందుకంటే నిజమైన ప్రేమ దొరకడం అదృష్టం కాదు. అది జీవితంలో దొరికే అత్యంత అరుదైన వరం.

No comments:

Post a Comment