మేము పడిన కష్టం మా పిల్లలకు వద్దు అనే తల్లిదండ్రులే అసలు శత్రువులు Vijay Barla Best Parenting Tips
Author Name:iDream Mom
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamMom
Youtube Video URL:https://www.youtube.com/watch?v=VdwG1AFy7KI
Title: మేము పడిన కష్టం మా పిల్లలకు వద్దు అనే తల్లిదండ్రులే అసలు శత్రువులు Vijay Barla Best Parenting Tips
Author Name: iDream Mom
Description: మేము పడిన కష్టం మా పిల్లలకు వద్దు అనే తల్లిదండ్రులే అసలు శత్రువులు Vijay Barla Best Parenting Tips
Why Overprotecting Your Children Harms Their Future | Vijay Barla Best Parenting Tips
In this thought-provoking life guidance video, Vijay Barla discusses a critical mistake many modern parents make—trying to protect their children from every hardship. Learn why shielding kids from life's struggles can hinder their resilience, character development, and future success.
In this video, you will learn:
• The hidden dangers of overprotecting your children from struggles
• Why experiencing life's challenges builds true resilience and character
• How to balance love, care, and practical independence for kids
• Essential parenting lessons for raising strong, independent children
Welcome to iDream Mom – A Trusted Voice for Women, Wisdom & Wellbeing
iDream Mom is a premium initiative by iDream Media, one of the leading digital media networks in Telugu states, with a strong legacy of over 13 years in the media industry.
With an expansive footprint of 350+ YouTube channels, 250+ social media handles, a growing family of 80+ million subscribers, and generating over 1.8 billion daily impressions, iDream Media stands as a powerful platform for meaningful and impactful content.
iDream Mom is dedicated to empowering women and families through insightful, relatable, and value-driven content. The channel features:
• Women Related Health Issues
• Motivational Stories
• Dharma Sandehalu (Spiritual Q&A)
• Telugu Stories with life lessons
All content is thoughtfully presented by renowned personalities, respected speakers, and life coaches Sri Rama Raavi Garu and Anantha Lakshmi Garu, whose wisdom and guidance have inspired countless lives.
Our mission is to educate, uplift, and guide viewers with authentic knowledge, cultural values, and practical life insights.
Subscribe to iDream Mom and be part of a journey that nurtures mind, body, and soul.
#VijayBarla #ParentingTips #ChildUpbringing #ParentingAdvice #LifeLessons #CharacterBuilding #RamaaRaavi #FamilyGuidance
Transcript:
(00:00) ఇప్పుడే ఎన్ గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. [సంగీతం] మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బాయ్ చెప్పండి. [సంగీతం] మేము చాలా కష్టాలు పడి వచ్చాము. నానా బాధలు పడి ఇక్కడిదాకా వచ్చాము. మా పిల్లలు కూడా ఎందుకు వాళ్ళు ఉన్న నాలుగు రోజుల వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా అదిఒకటి ఇదివరకు ముగ్గురు నలుగురు అట్లా ఉండేది. ఇప్పుడు వన్ ఆర్ నన్ ఒకరు కానీ ఇద్దరు కానీ అంటే పూర్తిగా అమ్మది నాన్నది ఇంట్లో ఉన్న పెద్ద పూర్తి అటెన్షన్ మొత్తం ఆ కిడ్ మీదే దాని వల్ల ప్రయారిటీస్ ఎక్కువైపోయి పాంపరింగ్ ఎక్కువైపోయి ఓవర్ గా అంటే వాళ్ళు తుమ్మినా అమ్మో తుమ్ము వచ్చిందని
(00:37) ఒక బాధ తుమ్మకపోతే అయ్యో తుమ్ము రాలేదే అనేది ఒక బాధ అవునా కాదా ఆ టైప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉండేసరికి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట పిల్లలు నంది అంటే నంది పంది అంటే పంది అనే కాన్సెప్ట్ లో మనం ఉంటున్నాం. సరే మీకు ఒక విషయం చెప్తాను మీరు ఏమన్నారు స్టార్టింగ్ ఒక మాట చెప్పారు మేము చాలా కష్టాలు పడొచ్చు మా పిల్లలకి ఆ కష్టాలు ఉండకూడదు స్ట్రైట్ గా చెప్తాను యు ఫోకస్ దిస్ ఆన్ రీల్ చేసుకుంటారు ఏం చేస్తారో చేయండి బంగారంతో ఒక ఉంగరం చేయించుకున్నాను నేను దాన్ని కాల్చాలా వద్దా కచ్చితంగా కాలిస్తేనే అది ఉంగరం అవుతది.
(01:07) అదే బంగారంతో మీకు గొలుసు కావాలి దాన్ని కాల్చాలా వద్దా మెల్ట్ చేస్తేనే కదా సో నువ్వు ఎన్నిసార్లు బంగారం నీకు నచ్చిన వస్తువు అవ్వాలనా దాన్ని అన్ని సార్లు కాల్చాల్సిందే నేను కష్టపడ్డాను కాబట్టి నా కొడుకు కష్టపడకూడదు అంటే ఎలా కుదరదు నువ్వు కాలేవు కాబట్టి నీకు వాల్యూ తెలుస్తుంది వాడు కాల్తేనే వాడు బంగారం వస్తువు అవుతాడు.
(01:26) సూపర్ లేకపోతే ఏమైతది లైఫ్ ముద్దలాగా మిగిలిపోతాడు సో వాడిని మనం చేతులారా ముద్ద కింద మార్చి ఈరోజు ఆయన కాలకుండా ఉంటే వాడి జీవితాంతా అక్కడే ఉంటాడు వాడు హి కాంట్ డు ఎనీథింగ్ ఎవ్వడు ఆయన మెచ్చుకోడు జస్ట్ ఇట్స్ ఏ గోల్డ్ ఒక బ్లాక్ [గొంతు సవరించుకోవడం] అక్కడ ఉంటది దానికి వాల్యూ రావాలంటే ఎప్పుడు వస్తది అది కాలినప్పుడే వస్తది.
(01:43) నువ్వు కాల్చడానికి భయపడినంత సేపు అది వస్తువు అవ్వదు దానికి విలువ రాదు. తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఉంగరమైనా గొలుసయినా వడ్డానం అయినా ఏదైనా కూడా ఎన్ని సార్లైనా నువ్వు కాలిస్తేనే దానికి రూపం వస్తది వాల్యూ వస్తది. నువ్వు కాల్చన అంటే ఊరికో అలాగే ఉంటది అది అక్కడ లాకర్ లో పడ్డం తప్ప దేనికి పనిచే సో పేరెంట్స్ మస్ట్ డిసైడ్ దట్ నా కొడుకుని కాల్చి అందమైన వస్తువులా చేయాలా వద్దా నా కూతురిని కాల్చి మంచి ఆభరణం కింద మార్చాలా వద్దా నేను కాల్చను నేను కాలికి లాగిపోయాను నువ్వు కాలి విలువ పెంచుకున్నావ్ వాడిని కాల్చన అంటే ఏమైతది
(02:14) సో అది పేరెంట్స్ మైండ్ సెట్ లో ఉండే డెఫిషియన్సీ అన్నమాట లోపం దాన్ని కప్పు పూచుకోవడానికి కబుర్లు చెప్తారు చుట్టుపక్కల కష్టపడ డెఫిషయన్సీ కదండీ ఆ మరి అంతే కదా మేడం 100% అది ఆలోచన విధానం ఇప్పుడు మా మేనల్డ్డు ఉంటాడు మా మమ్మీ గారం చేస్తది మా చెల్లి గారం చేస్తది మరి నన్ను చూస్తే ఎందుక స్ట్రిక్ట్ గా ఫోన్ వదిలేసి వెళ్లి అన్నం తింటాడు అది ఆడే పిల్లవాడు కదా నీ దగ్గర ఓవర్ యక్షన్ చేస్తున్నాడు వాడు వాళ్ళ అమ్మ దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు నన్ను చూస్తే మాత్రం ప్లేట్ వెంటనే అన్ని వదిలేసి వెళ్లి ఫోన్ వదిలేసి వెళ్లి ఎందుకు కూర్చొని అన్నం తింటాడు టైం
(02:42) కి పడుకొని పోతాడు ఐ ట్రైన్డ్ హిమ లైక్ దట్ నేను వాడితే ఈ విధంగా ఉంటానని నేను ట్రైన్ చేశ నువ్వు ఏం ట్రైన్ చేసావు నా జుట్టుకొని ఎగరొచ్చు నన్ను కొట్టొచ్చు నన్ను తిట్టొచ్చుఅని ట్రైన్ చేసావ్ నువ్వు ఎలా ట్రైన్ చేస్తే మనం ఎంత కాలిస్తే అంత ఉంగ కలిస్తే ఉంగరం వస్తది బంగారం నగ కలిస్తే నగ వస్తది. దట్ ఇస్ అవర్ ట్రైనింగ్వ షుడ్ ట్రైన్ దెమ్ వెల్ అంతే సో పేరెంట్స్ మైండ్ సెట్ చాలా వరకు మారాలి అంటే అంతే కదండీ పేరెంట్స్ మైండ్ సెట్ టోటల్ మారాలి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ వచ్చాక ఏమైపోయింది అంటే వీళ్ళు 12 ఇంటికి భోం చేస్తున్నారు నైట్ మేడ్ మెయిడ్ కి వదిలేస్తారు బాబుని ఆ మేడ్
(03:14) ఏం చేస్తది చెప్పండి అండ్ అలా వదిలేసి ఫోన్ చూసుకుంటది వీడు ఏదో పని అన్నా చేయొచ్చు. అంతే వీడు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ నుండి మనకి ఎయిత్ నైన్త్ కి వచ్చి తెలిసే విషయాలు వీడు సెకండ్ థర్డ్ క్లాస్ లో తెలిసిపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ అండి. స థర్డ్ క్లాస్ నుండి వీడు ఇలా ఉంటాడు. అమ్మ ఇంటికి వచ్చాక ఏం చేస్తాడు అమ్మ నాకు షూషి ఆర్డర్ పెడతావా నాకు ఫలానా ఎక్స్ ఆర్డర్ పెడతావా చూసి అంటే మనం వదిలేసిన అన్నం ముద్దలు కలిపి మనం పెట్టేది అంతేగా ఫాక్ట్ మాట్లాడుకుంటే 500 600 పెట్టి 500 600 పెట్టి ఆర్డర్ పెడుతున్నారు.
(03:40) మీ చిన్నప్పుడు ఎప్పుడన్నా మీకు ₹600 రూపాయలు ఫుడ్ పెట్టారా? లేదండి అసలు తెలియదు. ఎందుకు తెలియదు అసలు ఆర్డర్ే తెలియదు నిజం చెప్పాలి పోనీ బయట హోటల్ తీసుకెళ్లి 600 రూపాయలు మీ ఒక్క ఖర్చు పెట్టిన రోజులు ఎప్పుడైనా ఉన్నాయా వీళ్ళకి జీవితం ఎక్కువైిపోయింది కాబట్టి వాడి జీవితాన్ని నాశనం చేస్తాంటే ఎలాగా మ్ నీ జీవితం పెరిగింది సంతోషం అంతే వాడి జీవితాన్ని నాశనం చేసి హక్కు నీకు ఎవడు ఇచ్చాడు నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా తెలియకుండా నా కొడుకుని బాగా చూసుకోవాలి బాగా చూసుకోవాలని మాసిపోయినా పాచిపోయిన అన్నం ముద్ద ఎందుకు పెడతావ్ నువ్వు అంటాన్నాను
(04:08) మంచి ఫుడ్ ఉండి పెట్టు ఆడికి ఆ టైం కి వచ్చిన వంట పెట్టు ఆర్డర్ అదే టైం కి వచ్చిన వంట అదే టైం అవుతుది. ఇప్పుడు ఆర్డర్ పెడితే 40 మినిట్స్ 50 మినిట్స్ పెడతా ఉంటే ఇంకా ఎంతసేపు పట్టేద్దా ఎక్స్ట్రా అరే అమ్మ బాగ చేస్తది ఇవేళ నేను ఉండి పెట్టిన సరదాగా నీకు ఇది నచ్చుద్ది పెడతాను బయట ఫుడ్ మన తినకూడదని ట్రైన్ చేయట్లే ఇద్దరు ఆర్డర్ పెట్టుకొని ఆడికో మూడు వీడికో మూడు కలిసి తింటున్నారు అవునండి ఇంకా ఆడికి ఎలా వస్తది డిసిప్లిన్ 600 రూపాయలు ఫుడ్ నథింగ్ రాత్రి 12 ఇంటికి అనిపించినోడు రేపు ఎదిగాక రూపాయలు వస్తే వాడికి ఎందుకు గొప్ప అవుతది
(04:34) నథింగ్ కిందే చూస్తే ఒక మనిషి జీవితాన్ని వారంలో తినేస్తున్నారు వాడు ఈరోజు మనం నేను చాలా సార్లు ఆలోచిస్తా నేను ఒకసారి బయటికి వెళ్లి వస్తే ఇన్ని వే000 రూపాయలు నాకు ఖర్చు అవుతుంది అది ఒకటి జీతం ఒకడికి ఒక నెల జీతం నేను ఏదైనా ఊరు వెళ్లి వచ్చింటే పాతికి 30,000 కచ్చింది అనుకోండి అది ఒకడికి ఒక నెల జీతం సో నెక్స్ట్ టైం నేను ఎలా ఆలోచిస్తాను అరే ఆ నెల జీవితాన్ని నేను వారం రోజుల్లో ఖర్చు పెట్టేస్తున్నాను రెండు రోజుల్లో ఖర్చు పెట్టేస్తున్నాను కొంచెం నేను తగ్గించుకుంటే బాగుంటది కదా అలాగా పిల్లలు ఫుడ్స్ మీద నెలక 20,000 30,000 ఖర్చు పెట్టే పేరెంట్స్ కనీసం
(05:00) బుద్ధి ఉండాలిగా మీరు ఇంకా 20 30 దగ్గరే ఉన్నారండి లక్షన్నర లక్షల బిల్లులు కట్టేవాళ్ళు కూడా చూస్తా ఉన్నారు ఉన్నారు అది ఒక గ్రేట్‌నెస్ అన్నమాట ఈ మంత్ మావాడి బిల్లు నేను ఆడు ఏ క్లాస్ చదువుతాడు వాడు ఏ సెవెత్ ఎయిత్ తో చదువుతుంటాడు ఆ అంతే అంతే వాడు సెవెన్త్ ఎయిత్ మహా అంటే నైన్త్ ఇంతవ లాక్ కట్టాను అది ఒక గ్రేట్ గా ఫీల్ అయ్యి వాడికి వచ్చిన సర్టిఫికెట్ లో ఇది ఒక భాగం కింద చెప్పుకునే పేరెంట్స్ ని మనం చూస్తా ఉన్నాం.
(05:23) అంటే ఏం చేయాలంటే మనం రూల్స్ పెడుతుంటే ఫీల్ అవుతున్నాం కానీ ఫుడ్ బిల్ ఓన్లీ ఫుడ్ కి హోటల్స్ కి కట్టే బిల్లు నెలక ఒక 20,000 దాడితే దాని మీద ఒక 30% టాక్స్ వేసేస్తే మ్ సెట్ అయిపోతారు మేడం అందరూ మొత్తం సెట్ అయితది. అంటే 20,000 కన్నా ఎక్కువ ఏం తినేస్తారు ఫుడ్ బిల్ హోటల్స్ కి కట్టేది 20,000 అదే అంతకన్నా ఎక్కువ ఫుడ్ ఏం తినేస్తారు 20,000కే అనిపించింది [నవ్వు] మనం చిన్నప్పుడు ₹1000 రూపాయలు పెడితే నెల మొత్తం తినొచ్చు.
(05:46) అవును మనం చిన్నప్పుడు స్నాక్స్ ఏంటో చెప్పండి మీరు పునుగులు పకోడీలు, పునుగులు లేదంటే గట్టిగా అయితే వడ వేయగలతారు లేదా గారెలు అంతే అంతకు మించి ఏమ ఉండరు. అది కూడా ఇంట్లోనే మహా అయితే ఇడ్లీ అట్ట వేసి పెట్టేసారు సాయంకాలం మళ్ళీ స్నాక్స్ పెడితే మళ్ళీ ఇడ్లీ అట్టే వేసి నాలుగు ముక్కలు కోసం అంద పెట్టే చెక్‌లు చక్రాలు వండి పెడితే అగో డబ్బాలో ఉన్న తీసుకొని ఇప్పుడు అలా ఏ పిల్లోడని తింటున్నాడా అయి అసలు ఇంట్లో డబ్బాలు ఎక్కడండి స్నాక్స్ ఎక్కడండి ఒకటి రెండోది ఒకవేళ ఏదైనా పెట్టామ అనుకోండి మేడం మనం ఇవేళ ఆర్డర్ పెట్టింది వాడు సగం తిని వదిలేస్తే మళ్ళీ రెండు రోజు
(06:13) కొత్త ఆర్డర్ పెడుతున్నాడుంటే సగం వేస్ట్ అయిందన్న జ్ఞానం ఎవరికైనా ఉంటుందా ఎంత వేస్టేజ్ చేస్తున్నాం ఫుడ్ అంటే దిస్ ఆల్ ఏంటంటే అవైలబిలిటీ పెరిగిపోయి మనుషులకి మ్ సౌకర్యం ఎక్కువైపోయి చేసేది తప్పులు అన్నమాట ఎస్ ఇంకా తిట్టితే బాగోదని ఇంత పద్ధతిగా చెప్పాను నేను సౌకర్యం ఎక్కువైపోయి చేసే పనులు మేడం అని ఇది పేరెంట్స్ వైపున మాట్లాడుకుందాం పిల్లల గురించి కూడా మీ వీడియోస్ లో చాలా క్లియర్ గా మాట్లాడుతారు జెంజీ గురించి ఎంత బాగా నచ్చుతుది అంటే వాళ్ళకి నిజంగా సొంతంగా ఆలోచించేది తెలివి ఉండదు బుర్ర ఉండదు అంటే అందరినీ కాదు జనరల్ గా మాట్లాడుతున్నాను నేను కానీ మేము అది
(06:45) చేసేస్తాం కోటలు కట్టేస్తామని చాలా మంది ఇళ్లల్లో పిల్లలు చెప్తానే ఉంటారండి నేను పెద్దయ్యాక ఆ బంగళా కడతా పెద్దయ్యక నేను ఈ కారుకుంటా రోడ్డు మీద కనిపించే ప్రతికారం నేను కొనుక్కుంటాను అంటారు అవును కానీ ఎలా నాకు మీ ఆ వీడియో నాకు ఎంత ఎన్ని సార్లు చూసాను ఎంత ఇన్స్పైర్ అయ్యాను అది డ్రీమ్ అయితే బాగుంటది. ఆ అది నాకు ఇలాంటి ఆశ ఉంది.
(07:04) నేను ఇలా కార్లు కొనుకుంటే ఇలా ఇల్లు కడతాను నాకు ఇలాంటి గోల్ ఉందఅని చెప్తే అందంగా ఉంటది. వాడు అలా చెప్పడు కన్ఫర్మ్ చేసేస్తాడు. నేను కొనేస్తా నేను కట్టేస్తాను నేను చేసేస్తా ఏం చేసి చేస్తావ్ ఆ ఏం చేసి చేస్తాను అనేది ఒక పాయింట్ ఉండదు. నాకు తెలిసిన ఒక కిడ్ కోసం చెప్తాను మీకు చిన్నప్పటి నుంచి అచ్చేసేస్తాను ఇచ్చేసేస్తానుని బాగా చెప్పింది.
(07:22) ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ వచ్చాగా ఏం చేస్తా అంటే ఫస్ట్ జాబ్ చేస్తాం. అంటే లైఫ్ నేర్పించాలి ప్రతి మనిషికి లైఫ్ నేర్పించాలి చిన్నప్పుడు చెప్పే కబుర్లకి ఎదిగేక మారిపోతాయి అన్న విషయం పిల్లలకి తెలిీదు. మ్ ఒకసారి మీరు అన్నట్టు ఏంటంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లల్ని దే ఆర్ లీవింగ్ దెమ ఏం మాట్లాడినా వినేసి ఊరుకుంటున్నారు వినొద్దు ట్రైన్ చేయండి.
(07:41) మీకు వీళ్ళ ఎవరికీ కూడా మహాభారతం భగవద్గీతలు తెలియవు అవును మహాభారతం భగవద్గీతలు తెలియవు అంటే కొన్ని మతాల అనుకుంటారు మహాభారతం భగవద్గీత మనం నేర్పించకూడదుఅని బట్ నేను అంటాను అందరికీ నేర్పించండి అందరికీ అన్ని మతాలు నేర్పించండి నేర్పించినప్పుడు దే విల్ చూస్ విచ్ ఇస్ రైట్ విచ్ ఇస్ రాంగ్ వాళ్ళకి తెలిసిపోద్ది అవును రెండోది ఏంటంటే మహాభారతం కోసం ఎందుకు ప్రస్తావించాను అంటే నేను అప్పుడు మనకి బాణలు వేసేవారు అవునండి ఇక్కడ వాటర్ లేదంటే ఒక బాన వేస్తే అక్కడ చెరువు రెడీ అయ్యేది పాండ్ రెడీ అయ్యేది ఇలా అలాంటి మ్యాజిక్స్ ఏమనా ఫీల్ అవుతున్నారేమో అది అది జరగాలంటే యు మస్ట్ హవ్ దిస్
(08:10) స్కిల్ ఆ బానం వేసే స్కిల్ కావాలి ఆ మంత్రం చదివే డెడికేషన్ కావాలి. ఇన్ని ఉంటే అది అవుతది. అవును ఇన్ని ఉంటే ఆ మ్యాజిక్ అయితది. ఏమీ లేకుండా నాలికి చివరి మాట ఉంది కదా అని చెప్పేస్తే అవ్వదు. ఇవన్నీ పిల్లలకి తెలియాలి. పిల్లలు అది చేసేస్తాం ఇచ్చేది చేసేస్తే అన్నట్టు పేరెంట్స్ చప్పట్లు కొట్టొద్దు. అరే నీకు ఈవేళ 5000 ఇస్తున్నాను నేను.
(08:28) నువ్వు ఏం వ్యాపారం చేస్తావో చెప్పి 5000 ఇట్టి. నేను రోడ్డు మీద నుంచొని ఫోటో ఫ్రేమ్స్ అమ్ముతాను తీసుకెళ్లి నుంచో పెట్టండి అక్కడ మ్ అమ్మ నన్ను సిగ్గుపడే పని ఏముంది వాడికి ఆ ట్రైనింగ్ ఇప్పటి నుంచి ఇస్తే వాడు ఎదిగాక చాలా పెద్ద బిజినెస్ మన్ అయిపోతాడు. మ్ నీకు ఇవేళప,000 ఇస్తానురా ఏం బిజినెస్ చేస్తావ్ మీ పాపను ఎవరిని అడిగారు అమ్మ నేను చున్నేసుకొని అమ్ముతాను సరే తన సేల్ సేల్ స్కిల్ ఎలా ఉందో చెక్ చేద్దాం పెట్టేసేయండి తీసుకెళ్లి రోడ్డు మీద నుంచో పెట్టండి.
(08:56) వాడికి ఆ సంపాదించడం మొదలు పెట్టాక వాడి జీవితంలో డబ్బు ఖర్చు పెట్టు ఒక్కసారి ఆవే రూపాయలు వాడు సంపాదించుకుంటే వాడికి అర్థమైపోద్ది సాయంత్రానికి అమ్మడం ఎంత కష్టమో బతకడం ఎంత కష్టమో వాడికి అర్థమైిపోద్ది అలా కాకుండా లక్కీ గాడు సక్సెస్ అయ్యాడు అనుకోండి కాన్ఫిడెన్స్ బిల్డ్ అప్ చేస్తారు. అప్పుడు నేల మీద నడుస్తారు మనం ఏం కొనగలము దాని గురించి పిల్లోడికి అది నేర్పించట్లే పిల్లోడికి అది నేర్పించట్లే ఆవిడనా 1000 రూపాయలు ఆర్డర్ పెట్టాడు అనుకోండి నీకు 1000 రూపాయలు నేను ఆర్డర్ ఓకే నువ్వు ఏదైనా ఒక బిజినెస్ చెప్పు రేపటికి 1000 మీద 1000 సంపాదించు నేను ఇచ్చిన వెయ్యే
(09:24) నీవే 2000 నీకే ఇచ్చేస్తాను నువ్వు ఏది కాలుతే అది కొనుకుంటే అప్పుడు వాడికి తెలుస్తది. ఏమి చేయరు పేరెంట్స్ ఏం చేస్తారంటే నేను చిన్నప్పుడు కష్టం పడిపోయాను ఏం కష్టం పడిపోయి వీళ్ళఏం పడలేదు అమ్మ కొట్టింది ఉంటది గట్టిగా అంతే నాన్న కొట్టింది ఉంటది ఎవడు కొట్టకపోతే ఎలా ఎదుగుతారు ఎవరైనా మనం కొట్టపోకట్టే కదా పిల్లలు ఇట్లా ఇప్పుడు పాడైపోరు మేడం అంటే అందరినీ అనట్లేదు మీరు అన్నట్టు కొంతమంది చాలా తెలివగా ఉండొచ్చు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు నేను మీరు చెప్పిన వీడియో చూసి మాకు ఒక తెలిసిన ఫ్రెండ్ ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది
(09:52) ఓకే ఇప్పుడు జంజీ చాలా క్లియర్ గా ఉన్నారు. హమ్ మనం ఊహించిన దాని మీద చాలా క్లియర్ గా ఉన్నారు ఎందుకు ఐ యమ్ నాట్ ఓకే విత్ దిస్ వీడియో అంటే నేను రిప్లై పెట్టా ఐ యమ్ బిజీ రైట్ నౌ ఐ విల్ కాల్ యు ఆఫ్టర్ సం టైం లెట్స్ డిస్కస్ అట్ దట్ టైమ అని చెప్పా మ్ చెప్పాక ఆ అమ్మాయికి ఫోన్ చేసి అడిగారు. ఏంటి ఏం క్లారిటీ గా ఉన్నారు నేను మిస్ అయిన క్లారిటీ ఏంటి మీరు కనిపెట్టిన క్లారిటీ ఏంటి చెప్పండి నాకు అని అడిగా ఒక ఐస్ క్రీమ్ షాప్ కి వెళ్తే అంటే వాళ్ళ అమ్మాయి టక్కుమని ఏ ఐస్ క్రీమ్ కావాలో చెప్పేస్తదంట ఒక ఐస్ క్రీమ్ షాప్ కి వెళ్తే అమ్మాయి
(10:18) ఏ ఐస్ క్రీమ్ కావాలో టక్ మని చెప్పేద్దంట మనం చిన్నప్పుడు అలా ఉండేది కాదు ఓకే ఒక బట్టల షాప్ కి వెళ్తే ఏ బట్టలు కావాలో వెంటనే డిసైడ్ చేసుకుంటది షి ఈస్ ఏ థర్డ్ క్లాస్ గర్ల్ ఓహో థర్డ్ ఆర్ ఫోర్త్ క్లాస్ గర్ల్ ఏది కావాలో వెంటనే సెలెక్ట్ చేసుకుంటది. సో ఇప్పుడు వాళ్ళ తాతీయ గారు టాబ్ కొంటాను అంటున్నారు వాళ్ళ నాన్నగారు తాత గారు టాబ్ కొంటాను అంటున్నారు.
(10:35) ఫోన్ ఫోన్ అడిగింది ఫోన్ కొనమన్నారు షి హావ్ వెరీ మచ్ క్లారిటీ ఏది కొనుక్కోవాలిఅని చెప్పింది. వీటిలో పాప క్లారిటీ గా ఉందని చెప్ప క్లారిటీ ఉంది నేను అన్నాను నేను నవ్వేసాను గట్టిగా నవ్వేసి అన్నాను ఒక ఇదా క్లారిటీ అంటే నాకు తెలిీదు. నాకు తెలిసిన క్లారిటీ ఏంటంటే ఇప్పుడు షాప్ కి వెళ్లి ఎన్ని రూపాయలు ఐస్‌క్రీమ్ కొంటున్నాం మనం మనం చిన్నప్పుడు ₹4 రూపాయలు నాలుగు ఐస్ క్రీమ్‌లు వచ్చాయి.
(10:53) ఇప్పుడు మీరు 400 రూపాయలు ఐస్ క్రీమ్ కొనే షాప్ కి వెళ్లి ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ అంటే పార్లర్ మనకి ఇదివరకు డబ్బాలో తీసి అమ్మేవాడు వాడు మనం కూడా అప్పుడు కూడా ఎత్తుకోవాలి నాకు మ్యాంగో కావాలి నాకు గ్రేప్ కావాలని అడిగేవాళ్ళమా కదా అవును ఇప్పుడు డబ్బాలో తీసేది ఏం లేదు ఐస్ క్రీమ్ షాప్ ఇస్ షోరూమ్ రైట్ నౌ షోరూమ్ లోకి వెళ్లి నాకు ఇది కాంబినేషన్ ఇది కాంబినేషన్ ఇది కాంబినేషన్ మూడు ఇవ్వండి క్లారిటీ ఏంటి? పగ 500 రూపాయలు ఐస్‌క్రీమ్ కొంటున్నావ్ నువ్వు మీ అమ్మాయికి ఒకటి రెండోది ఏం చేస్తున్నాం ఉన్న 10 బట్టలు ఏది కాస్ట్లీ బట్టలు చూపించి నాకు ఇది కొన అంటుంది అది క్లారిటీ ఎక్కడ
(11:19) అయింది క్లారిటీ అంటే ఏంటి ఈ డ్రెస్ కాస్ట్ ఎంత అమ్మ ఇన్కమ్ ఎంత ఈ డ్రెస్ కాస్ట్ ఎంత అమ్మ ఇన్కమ్ ఎంత అమ్మ మన ఇన్కమ్ కి ఇంత డ్రెస్ అవసరమే మనకి మనం 500 లో కొనుక్కుందాం అని మీ అమ్మాయి చెప్పినప్పుడు నా చెప్పు దట్ ఈస్ మై క్లారిటీ సో ముందు నా క్లారిటీ కి మీ క్లారిటీ డిఫరెన్స్ తెలుసుకొని అప్పుడు క్లారిటీ కోసం మాట్లాడండి అన్నాను లేదు లేదు లేదు మా అమ్మాయి చాలా తోపు మీకు తెలియదుఅని చెప్పింది అంటే షీ ఈస్ మై ఫ్రెండ్ కాబట్టి ఓపెన్ గా చెప్తున్నాను తనకు కూడా చెప్పాను నేను ఏదో రోజు దీని మీద వీడియో చేస్తాను ఖచ్చితంగా అని అంటే పేరెంట్స్ కి తెలియాలి ఈ పార్ట్
(11:44) అవునండి అవును నా ఛానల్ లో చేద్దాం అనుకున్నాను ఐ యం టెలింగ్ హియర్ ఓకే అయితే ఏంటంటే ఆమెకి చెప్పాను ఏమని ఫోన్ అడిగింది కదా నువ్వు కచ్చితంగా అడుగు ఆమె ఐఫోన్సాగసో చెప్తది నీకు అదర్ దన్ దట్ ఇంకోటి ఏం చెప్పదు ఆమె అంటే లేదు లేదు అలా అడదు ఎందుకంటే తను అలాంటివే చూస్తోంది. తన ప్రపంచం అక్కడే ఉంది తన కళ్ళ ముందు అవే కనిపిస్తున్నాయి.
(12:04) వాళ్ళ మదర్ ఎంత బ్లైండ్ గా ఉందంటే లేదు లేదు మా అమ్మ అస్సలు ఆడదు మా అమ్మ అస్సలు అలాడదుఅని సరే సరదాగా వెళ్ళాడు నేను లైన్ లో ఉండగాడికి మళ్ళీ నాకు మాట మారకూడదు. నేను లైన్ లో ఉండగా గో అండ్ ఆస్క్ యువర్ డాటర్ దట్ విచ్ ఫోన్ షి వాంట్స్ ఆమె Samsung Galaxy ఐఫోన్ చెప్పకపోతే ఐ విల్ యక్సెప్ట్ మై ఫెయిల్యూర్ అని చెప్పా చెప్తే వెళ్లి అడగంగానే ఆమె Samsung ఫ్లిప్ అని చెప్పింది.
(12:24) ఓ ఏం ఫోన్ కావాలి ఆ నేను అనగా ఆమె 15,000 రూపాయలు 20,000 రూలో చిన్న ఫోన్ కొనుక్కుందాం అన్న మాట అయితే చచ్చిన అనదని చెప్పా లేదు లేదు లేదు మా అమ్మాయి కోసం మీకు తెలియదు. షి ఇస్ వెరీ మచ్ క్లియర్ ఇన్ హర్ లైఫ్ అని చెప్పింది. వెళ్లి అడిగితే ఆమె Samsung Galaxy ఫ్లిప్ కావాలని చెప్పింది. ఇంతకీ థర్డ్ క్లాస్ చది థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పాప చెప్తే ఈ అమ్మాయి సారీ ఐ యాక్సెప్ట్ మై ఫెయిల్యూర్ అన్నామ నవ్వి నేను ఒకటే చెప్పా ఇది క్లారిటీ అనుకోవడం మీ ఫెయిల్యూర్ ఇక్కడేమి యాక్సెప్ట్ చేయక్కలేదు.
(12:49) మా అమ్మాయి చాలా క్లియర్ గా ఉంది క్లారిటీ గా ఉంటుందని మీరు విన్నాళ్ళు అనుకున్నారు చూసారా అది క్లారిటీ కాదని మీకు అర్థం అవ్వపోవడం మీ ఫెయిల్యూర్. ఉ క్లారిటీ అంటే ₹500 రూపాయలు ఐస్ క్రీమ్ కొనుక్కోవడంలో డిసిజన్ తీసుకోవడం ₹000 రూపాయలు డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడంలో డిసిజన్ తీసుకోవడం కాదు క్లారిటీ అంటే అమ్మకి ఎంత వస్తుంది నాన్నకి ఏమ వస్తుంది ఇప్పుడు మా చిన్నప్పుడు ఏదైన్నా ఒక 10 రూపాయలు వస్తు అడగాలంటే డాడీ దగ్గర డబ్బులు ఉంటాయో లేవని భయం ఉండేది.
(13:10) ముందు అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మకి చెప్పి అమ్మ ద్వారా నాన్నని అడిగించి నాకైతే అన్ని రికమెండేషన్లు కూడా ఉండేవి కాదు డాడీ దగ్గర ఉండవు ఎందుకులే ఎడికనా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎగ్జిబిషన్ కి వెళ్ళామ అనుకోండి అన్ని [గురకలు] ఎక్కేస్తే డాడీ దగ్గర డబ్బులు ఉండవు అన్నీ ఎక్కకూడదు ఏది అవసరం అది ముందే డిసైడ్ చేసాం డాడీ నాకు పాపాడుకుంటారా లేదా ఒక్క జాయింట్ వ్యూలో ఒక్కటో సెలెక్ట్ చేసి ఒక్క గేమే ఎక్కుతాని ముందే చెప్పేసామండి అంటే దానికైతే ఆయనకి ఇబ్బంది ఉండదు లేదు అనుకుంటే ఇంక తీసుకెళ్ళం ఎందుకు లోపలికి అంతే కదా ఒక్క గేమ కూడా ఆడించకపోతే లోపలికి తీసుకెళ్ళ జస్ట్ నాకు ఎగ్జిబిషన్ చూపించక
(13:35) తీసుకెళ్ళలేదు డాడీ ఒకే ఒక గేమ ఆడతాను మీకు ఏదంటే అది జాయింట్ విల్ లెక్కన ఇది ఎక్కనని ఆయన అడిగితే ఆయన ఇది ఎక్కడ అంటే అది ఎక్కువ సో ఆ క్లారిటీ మెయింటైన్ చేసే పిల్లలు లేరు. పేరెంట్స్ ఏమనుకుంటున్నారు మా పిల్లలు చాలా క్లియర్ గా ఉన్నారు వాడు ఏ డ్రెస్ వేసుకోవాలో తెలుసు అవైలబిలిటీ పెరిగిపోయింది మేడం మనం చిన్నప్పుడు పుట్టిన రోజు కూడా స్కూల్ యూనిఫార్మ్‌లు కొనేవారు అవునండి ఇప్పుడు ఉన్నారా అలాంటి పిల్లలు ఎక్కడన్నా అది పరిస్థితి [నవ్వు] అంటే వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు యాక్టివ్ గా ఉండటం కానీ ఎలక్ట్రానిక్ గార్డ్జెట్స్ లో బిజీగా ఉండటాన్ని మా
(14:02) పిల్లలు మేధావులు అని భావించే కాలంలో ఉన్నామండి మనకి ఉండేది చిన్నప్పుడు మనం టీవీ రిమోట్ ఇలా చేతితో కొట్టి సెట్ చేస్తే మా మనోడు ఐన్‌స్టీన్ అనుకునేవారు మన పేరెంట్స్ మనకి ఉండేది చిన్నప్పుడు మన రిమోట్ బాగా వాడిన టీవీ ఆగిపోతే ప్లగ్ కరెక్ట్ గా పెట్టిన కూడా మనం తెలివైనవాళ్ళం [గొంతు సవరించుకోవడం] ఆ మనం చాలా తెలివైనవాళ్ళం అనుకుంటారు కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే యూసింగ్ ద ఫోన్ పిల్లోడు చిన్నప్పుడు చాలా ఎక్కువ తెలిసిపోవడం అనేది ఆయన మైండ్ విపరీతంగా ప్రీమెచ్యూర్ గా ఉంటుంది అయిపోతుంది ప్రీమెర్డ్ గా ఉంటుంది బాగుంది యక్సెప్టబుల్ బట్ అది ఆయన ఎటువైపు ట్రైన్
(14:32) చేస్తుంది. ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నాడు ఇది చూడట్లే మీ అబ్బాయికి అన్నీ తెలియడం తప్పు లేదు అన్నిటితో పాటు చదవడం వస్తుందా ఏదైనా చెప్తుంటే నేను నెట్లో చూసేస్తాను అన్నాడు YouTube మనం YouTube పట్టుకోవడానికి మనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది మేడం అవునండి మనకి మే బీ 25 లోనే ఎప్పుడో తెలిసి ఉండొచ్చు YouTube ప్రాపర్ గా అంతే అంతకు ముందు తెలిసిన అంత తెలియదు.
(14:49) ఇప్పుడు పిల్లోడు సెకండ్ ఇయర్ పిల్లోడు సెకండ్ క్లాస్ కి వచ్చిన పిల్లోడు హి విల్ ఓపెన్ ద రైమ్ వాట్ హి వాంట్స్ అది మంచిదే కాదంట్లే బట్ పేరెంట్స్ దానిి ప్రౌడ్ గా ఫీల్ అవ్వకూడదు. కాలక్రమాన అది జరిగిన మార్పు తప్ప ఈ పిల్లోడు ఏం తెలివనోడు కాదు అది ఒక్క ఇంట్లోనే జరుగుతుందా ప్రపంచం అంతా ప్రపంచంలో అందరి పిల్లలు తెలివగానే ఉన్నాడు నీ పిల్లోడు ఎలా తెలివనడు అయిపోతాడు సెపరేట్ గా అంటాను నేను పేరెంట్ మస్ట్ నో దట్ డిఫరెన్స్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(15:18) ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు [సంగీతం] నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టరు.
(15:45) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ఇండస్ట్రీ లో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా [సంగీతం] వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళా కొద్ది పడేసా ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది
(16:27) నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యస్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను రష్మిక గారిది నీది ఒకే ఊరు అంట కదా నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేద్దామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ యాస్ డిఫికల్ట్ యాస్ రైడింగ్ అట్ టైగర్

No comments:
Post a Comment