మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటే ఏమిటి? అసలు రహస్యం ఇదే💯Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=pbAgY952C_o
Title: మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటే ఏమిటి? అసలు రహస్యం ఇదే💯Kanthrisa
Author Name: Kanth’Risa
Description: మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటే ఏమిటి? అసలు రహస్యం ఇదే💯Kanthrisa
మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం — ఈ నాలుగు మన అంతరంగ జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి? వీటి మధ్య అసలు తేడా ఏమిటి? మన ఆలోచనలు, జ్ఞాపకాలు, నిర్ణయాలు, కోరికలు, మనల్ని మనం ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకోవడం వెనుక ఉన్న ప్రక్రియ ఏమిటి?
మనసును నియంత్రించడం కంటే దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమా? అహంకారాన్ని బలవంతంగా తొలగించగలమా? లేక మనలో జరుగుతున్నదాన్ని స్పష్టంగా గమనించినప్పుడు మనకు స్వేచ్ఛ లభిస్తుందా?
ఈ సంభాషణలో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగు అంశాలను సరళంగా, లోతుగా పరిశీలిద్దాం. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, మన ఆలోచనా విధానాన్ని గమనించడానికి, అంతర్గత స్వేచ్ఛ దిశగా ప్రయాణించడానికి ఈ చర్చ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
వినండి. గమనించండి. మీ జీవితంతో అనుసంధానించుకొని పరిశీలించండి.
మీకు ఈ సంభాషణ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక, తాత్విక సంభాషణల కోసం ఛానల్‌ను Subscribe చేయండి.
#Manasu #Buddhi #Chittam #Ahamkaram #MindAndEgo #TeluguSpirituality #SelfInquiry #SelfAwareness #UnderstandingTheMind #SpiritualWisdom #IndianPhilosophy #Vedanta #Meditation #InnerFreedom #TeluguPodcast #kanthrisa
Transcript:
(00:01) సో కరీంనగర్ బైపాస్ నుంచి టువార్డ్స్ హైదరాబాద్ పర్ణశాల అన ఒక హోటల్లో మళ్ళ నేను ప్రవీణ్ కలిసినం అన్నా ప్రవీణ్ ఆ నన్ను చూసి కాస్త స్ఫూర్తి పొంది దాన్ని ఆచరిస్తూ చేతిరాత పుస్తకాన్ని రాసిండు సో తప్పకుండా వేరిస్తూ ఇది ఒక పుస్తకంగా తీసుకొద్దాం అన్న ఎవరు చదివినా చదవకపోయినా అక్షరము క్షరము గానిది శాశ్వతంగా ఉండిపోతది ఎన్ని రాసిండు చూడు అసలు నాకు తెలుసు స్కూల్ కి పోయినప్పుడు కూడా ఇంత సెన్సీ చేసి ఉండవు వర్క్ ఆ ఇందులో ఒక కాంటెక్స్ట్ ఏది వచ్చింది మనసు గురించి ఇప్పుడు అన్నా చిత్తము అంటున్నాము మనసు అంటున్నాము బుద్ధి అంటున్నాము అంటే ఉన్నదంతా ఒకటే కదా
(00:45) అన్న మళ్ళీ చెప్పేటప్పుడు వీటిని నాలుగు రకాలుగా చెప్పి ఆ మనసు అని దానికి సంబంధించి ఒక రకమైనటువంటి వివరణ చిత్తము అని ఆ ప్రతిది దాంట్లో స్టోరేజ్ అయి ఉంటాయి చిత్తంలో అని మనసు అంటే దాని నుంచి కల్పనలు చేసేదని బుద్ధి అంటే విచక్షణ అని ఇట్లా రకరకాలుగా పేర్లు పెట్టి చెప్తున్నారు కదా అసలు నిజానికి ఇదంతా ఒకటే కదా ఇట్లా భాగాలుగా ఉంటదా ఒకటి అంటే అర్థం అయతలేదు కాబట్టి విభజన అంటే నేను విచారించుకుంటే అన్న అంటే ఊరికి నన్ను నేను చూసుకుంటే ఇవన్నీ ఎక్కడఉన్నాయి అసలు లేవు కదా మన ప్రతి కదలికలో ఇప్పుడు అన్ని అవయవాలే చేతులుఏవి
(01:31) చేతులు అంటే అవయవాలు కదిలించు అన్నా బట్ నా మనసులో చేతులు అనుకు కానీ కానీ ఇవి ఫిజికల్ గా కనబడుతున్నాయి కదా నేను అంటుంది నేను అవయవాలు అని చెప్పి చిన్నప్పటి నుంచి ఏవి చేతులో కాళ్ళు చెప్పలే కానీ నా మనసులో ఇవి కదిలియాలి అనుకొని అవయవం కదిలించు అన్నా నువ్వఏం కదిలిస్త చెప్పలేమ అట్లా కమ్యూనికేషన్ కోసం ఇవన్నీ వచ్చినాయి నువ్వు భూమి మీద ఒక్కడివే ఉంటే ఇవేవి లేవు సరే అప్పుడు సాక్షి మాత్రమే ఉంది మౌనం ఉంది నిశ్చలత్వం ఉంది ఇంకా చెప్పాలంటే ఒక ఉపే ఉపేక్ష ఉంది ఉదాసీనత ఉంది ఏమి లేదు ఇక్కడ మనిషి ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ కోసం అంటే నువ్వు ఆ తెలిసి ముట్టుకున్నావా
(02:07) తెలియక ముట్టుకున్నావా అనుకొని ముట్టుకున్నావా లక్ష్యం కోసం ముట్టుకున్నావా అన్ని ముట్టుకోవడాలయనా అట్లా సో అందుకని సబ్జెక్టివ్ అబ్జర్వేషన్ కోసమే తెలుసుకుంటే మంచిది అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు మీరు అన్నది ఫిజికల్ గా బయటికి కనబడుతున్నాయి నేను కనిపిస్తున్నాయి అంతర్గతంగా కూడా కానీ అది ఇప్పుడు మనసులో ఇవన్నీ చెప్పేటివి మనం భాష కోసం చెప్పుకుంటున్నాం కానీ నిజంగా ఉన్నాయా అట్లాంటిది ఉండదు కదా అంటే మనం ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఉన్నాయి అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క రకంగా మన మైండ్ బిహేవ్ చేస్తుంది అది బిహేవ్ చేసేది అది వేరు
(02:44) మనోధర్మం ఇస్ టోటల్లీ డిఫరెంట్ ఇప్పుడు మోహనరాగం తీసుకున్నాం అనుకో మోహనరాగం ఒక ఫిక్స్డ్ ఫార్ములా సరిగ్గా పదస సదప గరిస మోహనరాగం ప్రపంచ వ్యాప్తంగా ఇంతే ఉంది. ఓకే కానీ దాని లోపట మనోధర్మం అనంతంగా ఉంది. సో ప్రతి మనిషికి ఏవైతే ఫ్యాకల్టీస్ ఉన్నాయో దాని ద్వారా అతనికి ఆసక్తులు అనాసక్తులు సంకల్పాలు వికల్పాలు ఏర్పడుతున్నాయి ప్రపంచం వల్ల అందుకని నీ చిత్తం ఎటువైపు ఉంది నీ బుద్ధి ఏం చెప్తుంది నీ మనసు ఏం చెప్తుంది అహంకారం ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుంటే వీటిని మనం ఇంట్లో గంటెలాగా వాడుకోవచ్చు అంతే ఉదాహరణకి సరదాగా చెప్తా ఓకే
(03:29) ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. ఎందుకంటే మనసుకు సంబంధించింది ఇది అని ఖచ్చితంగా చెప్పడానికి లేదు కానీ చాలా మంది చెప్పింది అధ్యయనం చేస్తే ఒక రిఫైన్డ్ అండర్స్టాండింగ్ తో మనం మాట్లాడుకోవచ్చు. మ్ అంటే మానవజాతి పరిణామ క్రమంలో ద బెస్ట్ అబ్సర్వేషన్స్ మనం ఈ రెండు నిమిషాలు మాట్లాడుకోవచ్చు ఓకే ఆ సో ఇప్పుడు మనస్సు అంటే ఆ ఫస్ట్ చిత్తము చిత్తం ఫస్ట్ రాదు మనసే ఫస్ట్ ఆనర్ అంటే చిత్తము అంటే మనోబుద్ధ అహంకార చిత్తాని నాహం దిస్ ఇస్ ద ఆర్డర్ కెనాట్ జస్ట్ గో లైక్ చిత్తం అంటే ఎట్లా పోతాం అంటే మరి అది స్టోరేజ్ పార్ట్ అంటారు కాదు చిత్తం స్టోరేజ్ కాదు
(04:10) చిత్తం స్టోరేజ్ కాదు కాదు మెమరీ అనేది ఇలలేంటి ఎక్కడ మెమరీ అనేది లేదు ఆ ఓకే జ్ఞాపకం ఏమి లేదు ఎక్కడ ఆ సరే ఫస్ట్ మీరు మన ఎందుకంటే అహంకారం అన్నది లాస్ట్ లో వచ్చింది కాబట్టి ఆ దాంట్లో చాలా వచ్చేస్తాయి ఓకే ఉదాహరణకి నేను చేతిలో పుట్ట అందులో కోడి పెట్ట అన్ని పెట్టుకున్నా అవునా వదిలేయ అన్ని వదిలేసినా ఇది ఒక స్టేజ్ ఉంది. అన్ని పట్టుకపోతాయి.
(04:35) కాకపోతే మనం కమ్యూనికేషన్ కోసం అంటే ఇప్పుడు నేను మనసుతో మాట్లాడుతున్నానా నా బుద్ధి ఆపరేట్ చేస్తుందా నా చిత్తం ఆపరేట్ చేస్తుందా నా అహంకారం ఆపరేట్ చేస్తుందా అని నీకు తెలియాలి. ఓకే ఇప్పుడు నేను ఏం చేసినా నా అహంకారం ఆపరేట్ చేయదు. అహంకారం ఆపరే ఎందుకంటే స్వపర భేదాలు అంతర్గతంగా నాకు లేవు మాట వరసకి నేను చాలా బలంగా నివ్వు నేనుఅని మాట్లాడుతాను.
(04:55) ఓకే ఇప్పుడు హరిపురంలో నా ఇల్లు నీ ఇల్లు అనే కాంటెక్స్ట్ తీసుకొచ్చిన అసలు అట్లాంటివి నాకు లేవు సందర్భం కోసం ఇప్పుడు ఒక డాక్టర్ సందర్భం కోసం భార్య కాలే కోసేస్తాడు. అట్లా అట్లాంటి ఒకానొక ఆ మానసిక అవస్థలో చేసింది తప్ప దేర్ ఇస్ నో బ్యాడ్ ఆర్ నెగటివ్ ఇంటెన్షన్స్ బిల్డ్ సో అందుకని సో మనసు బుద్ధి చిత్తము అహంకారము మనసు అంటే మీరు ఏం చెప్తారు మనసు అంటే మనసే ఆలోచనల కలయక ఎనీ థాట్ ఇస్ మైండ్ అది అంటే ఇప్పుడు నాకు మనసు అయింది ఒక అమ్మాయి అంటే నాకు అమ్మాయి అంటే మనసు లేదు మనక వచ్చే వచ్చే రకరకాలైనటువంటి ఆలోచన సమూహమే మనసు ఇక అది ఫిక్స్ కాలేదు
(05:40) స్టిల్ ఇట్ కెన్ బి యూస్డ్ ఆర్ ఇట్ కెనాట్ బి యూస్డ్ ఉదాహరణకి సాగర సంఘంలో డైలాగ్ బారాసిడు జంద్యాల నువ్వు నాకు ఆ సంగీతం నేర్పించాలంటే నాకు మనసు లేదురా అంటే నాకు అటువంటి ఆలోచనే లేదు ఆలోచనే లేదు ఉదాహరణకి రెస్టారెంట్స్ లో అక్కడ ఇక్కడ మెట్రోలో మైండ్ యువర్ స్టెప్ అని ఉంటది లుక్ అని చెప్పలే మైండ్ యువర్ స్టెప్ అంటే ఏదైతే నువ్వు చూస్తున్నావో దాని పట్ల నువ్వు ఒక ఆలోచన వహించు అక్కడ ఎత్తుపల్లాలు ఉన్నాయి నేను నీకు అనుకోకుండా చెయి టచ్ చేస్తున్నాను డోంట్ మైండ్ డోంట్ గెట్ యంగ్రీ అనట్లే డోంట్ మైండ్ అంటే మైండ్ అంటే థాటే కాబట్టి డోంట్
(06:19) క్రియేట్ ఏ థాట్ బ్రదర్ అంటే నేను టచ్ చేసిన దానికి ఒక థాట్ ని క్రియేట్ చేసుకోకు బికాజ్ థాటే పగ థాటే లవ్ థాటే ప్రతీకారం థాటే ఎవ్రీథింగ్ థాటే ఫ్రెండ్షిప్ కూడా అలాంటివి ఏమి లేదు సో అందుకని డోంట్ క్రియేట్ థాట్ అనే బదులు డోంట్ క్రియేట్ ద మైండ్ మైండ్ లేదా నో మైండ్ ఆ లేకపోతే డోంట్ మైండ్ అంటున్నాడు అట్లా అందుకని మైండ్ అది సో మైండ్ ని ఎప్పుడు బుద్ధి అనుసరిస్తా ఉంటది అని చెప్తారున్నమాట సో ఈ బుద్ధి అన్నది ప్రాపంచికంగా వేరు ఆధ్యాత్మికంగా టోటల్ గా వేరు నేను దీన్ని ఎట్లా నిర్వర్తిస్తా ఈ వర్తమానంలో ఉండేవాడు ఆ వర్తమానపు నిర్ణయాలన్నీ బుద్ధిగానే
(06:57) జరుగుతాయి బుద్ధిలో స్వపరాలు ఉండవు మ్ స్వపరాలు వచ్చినాయా బుద్ధి లేదా అని అర్థం తోపరాలు అంటే నేను బుద్ధిగా జీవిస్తున్నా అన్నావ అనుకో నువ్వు సమస్తాన్ని లెక్కలోకి తీసుకొని జీవిస్తే గనుక అది బుద్ధికి సంబంధించిన ఆస్పెక్ట్ అది ఓకే బుద్ధుడు అనే కాంటెక్స్ట్ లో బుద్ధి ఏదైతే ఉందో అది ఈ మనుషులకు ఉండే బుద్ధి విషయం కాదది బుద్ధి అంటే స్వపరాలు లేకుండా తీసుకునే నిర్ణయాలు ఉదాహరణకి నేను ఈ సమాజంలో బుద్ధిగా జీవించాలనుకుంటున్నా అంటే నదర్ ఐ డిస్టర్బ్ ఎనీబడీ నార్ ఐ డిస్టర్బ్ మైసెల్ఫ్ నేను ప్రకృతిని నాశనం చేయను ఎవ్వరిని ఏం డిస్టర్బ్ చేయను నేను
(07:35) కోఎక్సిజిస్ట్ అయి ఉంటాను. ఓకే ఇక్కడి నుంచి ఒక సామరస్యం నుంచి బుద్ధి పుడుతది ఇది ఆధ్యాత్మిక పరంగా ప్రపంచంలో బుద్ధి అన్నది ఒక ఆలోచన ఏదైనా ఉందనుకో దాని పట్ల అది అనుసరిస్తా ఉంటది అంటే ఎప్పుడు మనసుని బుద్ధి అనుసరిస్తది అనేది చెప్తారన్నమాట అంటే ఇప్పుడు ఓనర్ ని గనుక ఒక కుక్క అనుసరించినంతో లేదా కుక్కని ఓనర్ని అనుసరించిన అంటే ఉన్న ఆలోచనలల్ల సరైన నిర్ణయం తీసుకోవడం బుద్ధి అని ప్రాపంచికంగా ఉదాహరణకి అసలు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటే ఎలా ప్రవర్తించాలో తెలియదు అలా ప్రవర్తించండి సో చిత్తం అనేది కొంచెం కాంప్లెక్స్ వర్డ్ అది నేను చిత్తము అంటే ఈ స్టోర్
(08:13) ఇన్ఫర్మేషన్ అంతా చిత్తంలో భాగమే కరెక్టే అయినప్పటికిని అదే ఎందుకు స్టోర్ కావాలన్నది పాయింట్ ఆ మనకు అటాచ్ అయిందే స్టోర్ అయితుంది ఆ అంటే ఎట్లా ఉందంటే ఒక సినిమా చూసి బయటికి వస్తే ఒకరి చిత్తంలో డైలాగులు కూర్చున్నాయి అవును ఒకరి చిత్తంలో పాట కూర్చుంది ఇంకా ఎలా చెప్తారు చిత్తాన్ని అంటే నీ ఎఫర్ట్ లేకుండా ఏది మెమరీ గా స్టోర్ అవుతుందో అంత చిత్తమ ఉందా ఎఫర్ట్ లేకుండా ఉదాహరణకి నేను ఇట్లా పోతుంటే పాట అనిపిస్తుంది అవునా కూర్చుండిపోయింది అంతే ఇప్పుడు నేను ఒక పాట నేను అట్లా 100 పాటలు చెప్తాను నాకు వినగానే గుర్తుండిపోయినాయి నాకు ఆ భాష
(08:48) కూడా తెలియదు ఆ ఇప్పుడు బులనహిదేనాజి బులా నహిదేనా జమానాతర నాకు హిందీ ఎక్కువ రాదు వినగానే లిరిక్‌తో సహా గుర్తుండిపోయింది ఇది గుర్తుండిపోయింది చాందుకు డూండే పాగలు సూరజ్ శాంకో డూండేసవేరా మైబి డూండు ఉస్ ప్రీతంకో హోనసకాజో మేరా భగవాను బల హోతేరా నాకు ఎప్పుడు ఆధ్యాత్మిక మర్పన విషయాలు గుర్తే లేదు అది గుర్తుపెట్టుకోదని తెలిసింది నాకు ఆచరించేది గుర్తుపెట్టుకో ఇప్పుడు ఉదాహరణకి నేను ఏదైతే గుర్తుపెట్టుకుంటున్నానో అది ఎక్కువ శాతం ఆచరించనిదే అయి ఉంటుంది ఒకసారి పే అటెన్షన్ టు దిస్
(09:35) ఉదాహరణకి ఒకడంటే నాకు కోపం కోపాన్ని కోపంగానే ఉంచడం వల్ల గుర్తుండిపోయింది. కోపాన్ని తీసేసినమ అనుకో వాడిని దవడ వల్ల కొట్టిందా గుర్తు వెళ్ళిపోతుంది గుర్తు వెళ్ళిపోతుంది సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు క్రియేటివ్ ఆస్పెక్ట్ లో మాత్రమే గుర్తు సో ఈ చిత్తం అనేది ఏంది ఎఫర్ట్‌లెస్ గా నీకు ఏ వైపు అయితే నీ మనసులో స్టోర్ అవుతుందో అది నీ చిత్తం ఇట్ ఇస్ నాట్ జస్ట్ మెమరీ సో మెమరీ ఇస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ చిత్తం అవునా నాట్ అంటే ఉదాహరణకి సరదా మాట చెప్తా నేను ఏమనుకుంటున్నా సరదా మాట ఒక్క ఇప్పుడు ఇచ్చిన నిర్వచనానికి సూట్ అయ్యే
(10:12) ఒక ఎగ్జాంపుల్ చెప్తే కూర్చుంటది అవును నీ భగవాన్ నీ చిత్తం ఎట్లుఉంటే అట్లా కానీ అని మ్ అంటే అర్థం తెలుసా నువ్వు ఏది అనుకుంటున్నావో అది ఎఫర్ట్ లెస్ గా జరిగే అని చెప్తున్నాడు మ్ సో ఇది ప్రకృతిపరమైన విషయాలకు వర్తించదు. ఇట్లా మనం అబ్సల్యూట్లీ ఉదాహరణకి నేను తింటున్నా చిత్తము కాదుది అది బయోమెరీ అది చిత్తం అంటే నీ ఇంద్రియాలు ఎక్స్పోజ అయ్యే ప్రాపంచిక విషయాలు పాట సంగీతము కార్లు బంగళాలు చీరలు అంచులు పట్టు లేకుండా మన చూడగానే చీరా ఎట్లందో మొత్తం రిజిస్టర్ అయిపోయింది ఒక ఆమెకు కచ్చితం ఆమెను చూడగానే మొత్తం ఆమె స్కెచ్ అంతా కూర్చుంది ఆమె ఒకరు చెప్పిన నాకు ఇప్పటికీ
(10:57) గుర్తుంది ఆ గురువు చెప్పిన మాట వీడేమ నేర్చుకోలే అన్నీ గుర్తుండాలి సిన మనసుకి ఇది ఒక్కటి ఎందుకు గుర్తుంది మెమరీ అంటేనేమో బై ఫోర్స్ యు ఆర్ క్రియేటింగ్ ఇట్ ఇప్పుడు మనం బయట జరిగే గొడవలు ప్రాపంచికంగా ఉండే ఇష్యూస్ అన్ని అది స్టోరేజ్ అయి ఉండేది ఏంటిది మెమరీనా నువ్వు గనుక ఫోర్స్ చేస్తే మెమరీ అయితది అది ఓకే లేకపోతే చిత్తంగా మిగులుతది.
(11:21) ఇప్పుడు చిత్తానికి మెమొరీకి తేడా ఏమ చిత్తము దానంత అది స్టోర్ అయ్యేది. మెమరీ అనేది నువ్వు ఎన్ఫోర్స్ చేస్తున్నావ్ నీ మైండ్ ని ను ఇది ఎట్లా ఉందంటే ఆ కార్ మీద డస్ట్ ఉంటది చూసినవ అది చిత్తం అన్నట్టు ఓకే ఎఫర్ట్‌లెస్ గా కూర్చుంది అదే కార్ మీద నువ్వు పోలికి వెళ్లి పేర్చావ అది మెమరీ అయతది ఇప్పుడు మనం ఒక రెండో కార్ మీద ఒక గొడవ జరిగినప్పుడు అది గుర్తుంచుకోవాలని మనకు ఉండదు కదా నేను నీకు మొత్తం ఏం గుర్తుంటలేదు నువ్వు పోలీస్ స్టేషన్ కి పోయి రాయమను డేట్లతో సహా చూద్దాం మన స్వాతంత్ర సంగ్రాామం జరిగింది ఒక పొలిటికల్ అనలిస్ట్ నీకు డేట్స్ ప్రకారంతో
(12:02) సహా చెప్తాడు అవును మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం దాని మీద మెమరీ మనకు చిత్తంలో గుర్తుంది మనకు స్వాతంత్రం వచ్చింద విషయం నాకు గుర్తుంది నీకు గుర్తుంది చిత్తంలో అది ఉంది కానీ నేను మెమరీలో డేట్స్ గుర్తులేదు. ఓకే ఇప్పుడు నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను అనుకో నౌ నా చిత్తం పని చేయదు. ఐ హావ్ టు మెమరీ ఆ మగ్ అప్ మై మెమరీ అట్లా అందుకని మెమరీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఎందుకు మెమరీ అనేది అవసరం కోసమే చిత్తంలో స్టోర్ అయింది హర్ట్ చేస్తుంది హడి చేస్తా ఆ గో చేస్తుంది చిత్తంలో స్టోర్ అయ్యే ఎందుకంటే నీకు వినగానే బూతు అర్థమయింది ఎఫర్ట్ లేకుండా
(12:39) అందుకని నువ్వు గుర్తుపెట్టుకోలేదు గుర్తుండిపోయింది అందుకే నీకు ధమాకాస్తుంది. ఇన్‌వాలంటరీగా ఇప్పుడు గుర్తుపెట్టుకున్నది నువ్వు మళ్ళా గుర్తు చేసుకోవాలి. మ్ చిత్తంలో ఉండిపోయింది నువ్వు ఖాళీకి కూర్చుంటే సర్ఫేస్ అయిపోతుంది. అవును చిత్తంలో కూర్చుండిపోయింది బయటికి వస్తాది ఇప్పుడు వాడకవనే చిత్తంలో కూర్చుండిపోయింది అందుకని మెమరీ డోంట్ హర్ట్ యు మెమరీ ఇస్ ఫంక్షనల్ యూస్ఫుల్ అసలు అది దాని సందర్భం వస్తాది తప్ప దాని ఆ చిత్తము వెరీ బాడ్ డేంజర్ అందుకే చిత్తం కూడా వద్దు అంటున్నాడు ఆదిశంకరులు మెమరీ గురించి మాట్లాడలేదు.
(13:17) ఓకే నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా అంట నీకు ఇంకో విషయం తెలుసా చెప్పు చెప్పు చెప్పు నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా అంటే నువ్వు గుర్తుంచుకున్న ప్రతి ఒక్కటి అది చిత్తంలోనే ఉంటుంది అని అనుకున్నా అంత మెమరీనే బాస్ అంతే అంతే కానీ ఒకటి ఎఫర్ట్ వల్ల ఒకటి ఎఫర్ట్ లేదు ఎఫర్ట్ లేదు ఇది ఎట్లఉందంటే మొన్ననే ఒక ప్రశ్న అడిగిన నేను చూస్తున్న నాకు కనిపిస్తుంది వాట్ ఇస్ ద డిఫరెన్స్ మ్ చెప్పు కనిపిస్తుంది అనింటే ఇది ఎదురుగా ఉంది ఆ రెండు నా ఎదురుగా నేను చూస్తున్నా రెండోది నాకు కనిపిస్తుంది వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఏ ఎఫర్ట్ లేదు కనిపిస్తుంది కనబడడంలో ఎఫర్ట్ ఉన్నది
(13:53) ఎఫర్ట్ లేదు కనబడంలో నీవు ఉన్నావు చూడడంలో మనం ఉన్నాం దానికోసం సెర్చ్ చేస్తున్నాం వెతుకుతున్నాం మనం వెతుకుతున్నాం వెతుకుతున్నాం సో ఇప్పుడు ఛాయిస్లెస్ అవేర్నెస్ అన్నది చిత్తానికి సంబంధించింది మెమరీకి సంబంధించింది కాదు ఛాయిసెస్ ఆర్ ఆల్ ఫ్రమ చిత్తం అందుకే చిత్తవృత్తి నిరోధ అన్నారు ఇప్పుడు బీడి తాగాలన్న ఒక ఆలోచన చిత్తంలో కూర్చుంది మెమరీ కాదు అది చిత్తంలో ఉంది కాబట్టి నీకు సైకార్డియన్ టైం సైకిల్ లో వస్తుంది మెమరీ అన్నది ఫంక్షనల్ ఆడెళ్ల తర్వాత మర్చిపోతావ్ చచ్చిపోయేటడు కూడా బీడి మర్చిపోతలేడా ఇది ఎక్కడ మెమరీ ఎక్కడ కూర్చుంది అది దానికి సైంటిస్ట్ ఏమ
(14:28) ఉంటుంది మీ బాడీలోకి వెళ్ళిపోయింది అంటున్నారు అసలు ఎందుకు వెళ్ళిపోవాలని నేను అంటున్నా వెళ్ళిపోతే ఏడంలో పోలే ఇప్పుడు అన్న ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా అన్న మనము ఒక హాస్పిటల్ కి వెళ్తామన్న ఏవో టెస్ట్‌లు చేసుకుంటాము టెస్ట్ రిపోర్ట్ రేపు వస్తాయి అంటాడు కానీ రేపు ఏదో జరగబోతుందని ఇప్పుడే మనం రకరకాలుగా ఆలోచించుకొని భయపడతాం కా భయపడతాం బాధపడతాము ఎవరైనా ఇంటికి లేట్ గా వచ్చినా ఏదో జరిగింది అన్నట్టుగా ఆలోచించి బాధపడతాము ఎవరైనా ఫోన్ చేస్తాను చేయకుండా ఏదో గొడవ జరిగింది అన్నట్టుగా మనము ఆలోచిస్తాము ఇవన్నీ ఎందుకు చేస్తాము
(15:06) తెలియక అంటే అవిద్యాలు ఇంత పెద్ద ఏదనా అహంకారం అట్ట కాదు చిన్న పిల్లలు కూడా రేపు స్కూల్ కి పోతే సార్ ఏమంటాడో కొడతాడేమో అట్లా నేను చిన్న ఉన్నప్పుడు తెలియదు కాబట్టి నాకు ఒక సార్ బాగా కొట్టేవాడు అతను చచ్చిపోతే బాగుండని రోజు రాత్రి కూడా పడుకునేవా అనుకునేవాడిని ఎందుకంటే చ్చిపోతే కొట్టారు కాబట్టి అట్లా ఆ ఉద్దేశంతోటి నాకు తెలవదు నన్ను కొట్టకుండా ఆయన చచ్చిపోతే అనుకున్న కానీ చచ్చిపోతే ఆయన కుటుంబం రోడ్డు మీద పడతాన్న మన స్పృహ ఉండదు తాత్కాలిక ప్రయోజనాలు సో అవిద్య అంతు లేనంత అవిద్య ఉంది సో అజ్ఞానం అవిద్య రెండు ఒకటి కావు సేమ్
(15:43) చూడడానికి కన కనబడ్డానికి ఉన్న తేడా ఉంది తెలుసుకోవాల్సింది కూడా నువ్వు తెలుసుకోవడం అంటే ఇదంతా చేసే ఇదంతా చిత్తమేనా చిత్తానికి సంబంధం లేదు కదా కేవలము మనం గుర్తుంచుకున్న మనము ఇది ఇది పిల్లర్స్ లాంటివి లోబటికి వెళ్తే బోల్డ్ అంత చెత్త ఉంది. పిల్ల అంటే సోఫాల్ గీఫాల్ కాదు నువ్వు మొత్తం రాసుకుంటారా సీల కూడా ఇంట్లో ఉన్న వస్తువే మనం ఇగ్నోర్ చేస్తున్నాం.
(16:09) సో ఇది ఫోర్ పిల్లర్స్ అన్నారు ఓకే ఇంకా ఇంకా చెప్పాలంటే ఫోర్ పిల్లర్స్ లాగా కాకుండా ఈ మనసు బుద్ధి చిత్తము అనే ఒకానొక ఒక ఒక ఏర్పడ్డ ఒక స్వరూపం ఒక అహంకారం అనే దాని మీద బ్యాలెన్స్ అయింది ఇది పడిపోతే అన్ని పడిపోయాయి అందుకని ఫోర్ పిల్లర్స్ అన్నది ఊరికే భాషపరంగా కానీ సరిగ్గా చూస్తే వీటన్నిటికీ అహంకారం ఆధారమైంది చెప్తా మెమరీలో బూతులు ఉన్నాయి చిత్తంలో నన్న అన్న ఉంటది అంతే మెమరీలో అన్ని బూతులు తెలుసా నాకంటే తెలుసు అయ్యో అందుకే మెమరీ హర్ట్ చేయదు నాకు అన్ని బూతులు వచ్చు కానీ ఒక బూతు నన్ను అన్నాడు నాకు గుర్తుండిపోయింది అది నా ఎఫర్ట్ లేకుండా నువ్వు ఏమన్నావ్ నాకు జర
(16:49) చెప్పు నేను గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నా చెప్పురా నువ్వు ఏదో లా వర్డ్ వాడిని జర చెప్పురా అది నేను గుర్తుపెట్టుకుంటా తర్వాత కక్ష అట్లా ఉండదు అన్నట్టు గుర్తుండిపోయింది నాకు మాట మాట గుర్తుంది ఆ అంటున్నాడు ఒకడు ఒక ఇద్దరు తిట్టుకున్నప్పుడు అన్నావు ఊరికి ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటే వింటాడు అన్న అంతే ఎందుకు అనింటే నేను అనేది లేదు అక్కడ కాబట్టి కానీ ఆ తిట్టిందంతా నిన్నే అంటే వచ్చేస్తుంది అయిపోతది మళ్ళీ అందుకని ఈ ప్రపంచంలో జీవితానికి సంబంధించిన అవిద్య పుష్కలంగా ఉంది.
(17:18) అన్న అజ్ఞానము పుష్కలంగా ఉంది. తర్వాత రాంగ్ ఇన్ఫర్మేషన్ జ్ఞానం అనుకోవడం పుష్కలంగా ఉంది. అంటే సంథింగ్ నువ్వు తప్పుగా తెలుసుకున్నావ్ అది అట్లీస్ట్ క్రాస్ చెక్ చేసుకోవట్లేదు విచారించ సత్సంగం అందుకే ఏదైనా తాలెత్తనాలు ఉంటే బయటికి వెళ్ళిపోతాయి అని సత్సంగం పెట్టారు. అంటే నువ్వేదో అనుకుంటున్నావ్ నేనేదో అనుకుంటున్నా అప్పుడు గురువు కూడా సత్సంగం వచ్చాడు అప్పుడు అందర ఆలోచన విని మళ్ళీ ఇంటికి వెళ్లి విచారణ చేసి మెడిటేటివ్ గా ఓకే ఇంతకాలం ఇది అనుకున్నా ఇది కాదా అని చెప్పాడు.
(17:49) మళ్ళీ ఒకసారి అయ్యాను ఇట్లా అనుకున్నాను మీరు ఇట్లా అన్నారు ఇంతవరకు కొంచం చెప్పండి ఇట్లా ఉంటది. ఫైనల్ గా ఆ జలడ పడుతూ పడుతూ పడుతూ ఒక రిఫైన్ అండర్స్టాండింగ్ వచ్చేస్తది దాన్ని వన్ ఏక వాక్యాన్ని ఎప్పుడైనా అనుభవించొచ్చు మనం చాలా విషయాలు అనుభవించలేము కానీ ఏక వాక్యాన్ని అనుభవించొచ్చు అందుకని చిత్తం అన్నది ఎఫర్ట్‌లెస్ మెమరీ అని గుర్తుపెట్టుకో ఓకే ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు కొన్నిసార్లు గురువుల మాట వినగానే జీవితం మారిపోతుంది అంటే చిత్తం అక్కడ పనిచేస్తుంది.
(18:23) రెండోది ఆ చిత్తం అన్నది ఒక్కొక్కసారి ఇబ్బంది కూడా పెడతది మనిషి ఎలా అది గుర్తుండిపోయింది అదే ప్రతిబంధకం కూడా అయితది. ఉదాహరణకి నువ్వు దేన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మిక వ్యక్తి అన్నిటిని వదిలేస్తాడు ఇది కూర్చుంది మన వాడుఇంకా ఏ వాడు ఏం పని చేసినా అల అడ్డు వస్తా ఉంటది ఓకే ఏది పట్టించుకోతున్నాడు మా గురువు సరిగ్గా నిరకవు నేను చెప్పింది అది కాదేమో అది పోయి నీ చిత్తంలో కూర్చుంటే నేనేం చేస్తా ఇదే వాడు వినడ ఏయ్ మా గురువు చెప్పిండు నేను నేను విన్నాను మొత్తం వినలేదేమోరా అంత విన్ని అక్కడ ఆగిందేమో అందుకని ఎఫర్ట్ లెస్ మెమరీ అయితే ఉందో అది ఎక్కువ ఉండదు
(19:00) ఉమ్ ఉమ్ కొంచెమే ఉంటది అది బట్ ఇట్ ఇస్ వెరీ డామేజింగ్ అ అందుకే కృష్ణమూర్తి ఛాయిస్లన్నీ చిత్తంలోనే ఉన్నాయి. ఛాయిస్లెస్ అవేర్నెస్ అంటే చిత్తం పట్ల ఎరుక మెమరీ పట్ల ఎరుక అక్కర్లేదు బాస్ మెమరీ అనేది చాలా చిన్న విషయం మన ఒక మన మెమరీ కార్డు లో ఉండే ఇన్ఫర్మేషన్ లాంటిది ఇట్ వంట్ రియలీ డామేజ్ యు ఎప్పుడనా ఏదైనా నోట్స్ రాయాలంటే అట్లా ఉపయోగపడుతుంది.
(19:23) మొత్తం ఎన్ని పుస్తకాలు రాసినావ్ నా ఛాయిస్లెస్ అవేర్నెస్ అంటే ఒకటి రాసినా అన్న అందుకే చూస్తున్నా దాని గురించి ఎక్సలెంట్ వస్తది ఇందులో మీ ఉన్నాయ అన్న ఆ ఎన్ని రాసినావురా ఇది ఛాయిస్లెస్ అవేర్నెస్ కన్నమ్మ చూడు కన్నమ్మ ఏంది రాసిండు ఆ అన్న ఇగో ఇది ఛాయిస్లెస్ అవేర్నెస్ ఇక్కడ ఉందన్న ఇగో ఇదే [నవ్వు] అసలు నువ్వు ఒక్కొక్కటి ఒక్కొక్క బుక్ వేద్దాం నేను చెప్తే ఒక ఐడియా చెప్తా నీకు ఓకే అన్న అన్న దిశ చెప్తే రాయడమే అర్థమైందా
(20:09) నీ దగ్గరే ఉంటుంది అనుకుంటుందా ఆ సరే మనం దీని మీద ఇన్స్పెక్ట్ చేద్దాం నేను ఇప్పటి నుంచి ఎవ్రీ వన్ మంత్ వస్తాను హరి అంటే అన్న మనకు ఛాయిసెస్ చాలా ఉంది. కానీ మనకు ఛాయిస్ అంటే మనము రెగ్యులర్ గా ఇప్పుడు మీరు ఏమన్నారు అన్న నాకు దోష కావాలి అన్నారు అదిఒక ఛాయిస్ే కదా అన్న ఆ అట్లా అనడానికి లేదు ఛాయిసెస్ తప్పు కాదు ఛాయిసెస్ తప్పు కాదు నేను అనేది అదే ఫిక్స్డ్ ఛాయిసెస్ ఫిక్స్డ్ ఛాయిస్ ఫిక్స్డ్ ఛాయిస్ వేస్తే మన ఇబ్బంది పెడతది ఆ ఇబ్బంది అద ముడ్ల ముల్లు అదర్ వైస్ ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు అన్న నేను కార్లో వెళ్తా అంటారు ఇబ్బంది లేదు కానీ కార్లో మాత్రమే వెళ్తా
(20:52) అది ప్రాబ్లం అయిపోయింది అయిపోయింది ఫిక్స్డ్ ఛాయిస్ అంటే అటువంటి ఒక్కొక్క ఒక మాట ఒక్కొక్కటి నిన్న మంది చేసుకుంటుంది అట్టే ఇవి మళ్ల పోగొట్టకు అన్న ఇవన్నీ జాగ్రత్తగా వినకూడదు మనము త్వరలో ఆ Amazon లో ఓన్లీ పిడిఎఫ్స్ అంటే కెండిల్ ఎడిషన్ అంటాం కదా అవునా ఇది ఒక్కొక్క బుక్ ఒక్కొక్క కెండిల్ ఎడిషన్ చేస్తా ఓకే అంతా మన వెబ్సైట్ లో పెడతా ఓకే అన్న నేను చెప్తాను వెళ్ళు అంటే నేను ఒక బుక్ ఏదైనా తీసుకెళ్ళొచ్చా ఆ తీసుకెళ్ళ నాకు ఏదైనా ఒకటి ఇస్తా నీకు నచ్చింది సోసారి బాయ్ చెప్పేసి అంటే ఇదంతా ఎందుకు చర్చిస్తున్నాం అంటే ఎవరికో ఏదో ఉపయోగపడుతుంది కాదు కాస్త
(21:33) తేలిక పడతది ఇఫ్ యు రియల్లీ నో వాట్ ఇస్ బాదరింగ్ యు ఎక్కడ ఇరుక్కున్నావో నువ్వు తెలిస్తే బయట పడు బయట పడకపోయి అట్లీస్ట్ నీకు తెలుసు నా మరణానికి కారణం ఇదేరా అట్లా సరే బాయ్

No comments:
Post a Comment