Thursday, October 29, 2026

Where Did HIV Come From? Full Story Explained (Telugu)

Where Did HIV Come From? Full Story Explained (Telugu)

Author Name:Real Talks by Prudhvi

Youtube Channel Url:https://www.youtube.com/@realtalksbyprudhvi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZfvyGMMeT_A





Title: Where Did HIV Come From? Full Story Explained (Telugu)

Author Name: Real Talks by Prudhvi

Description: ⚠️ This video is made for educational and scientific awareness purposes only. It does NOT promote fear or misinformation.

HIV is one of the most impactful viruses in human history, but how did HIV actually start?
Where did it come from? How did it spread from animals to humans? And why did it become a global epidemic?

In this Telugu educational documentary, we break down the real scientific origin of HIV, how it jumped from primates to humans, how it spread across countries, and the early mistakes that made it a global crisis.

📚 In this video, you will learn:
🔹 How HIV started scientifically (SIV → HIV crossover)
🔹 How the virus jumped from animals to humans
🔹 The early spread of HIV in Africa
🔹 How HIV reached the United States
🔹 Why it became a global epidemic
🔹 Common myths vs. scientific facts
🔹 How treatment & awareness changed the world

🧠 This video is made to create awareness, knowledge, and understanding — not fear.

💬 Comment below: What topic should we cover next?

🔔 Subscribe for more Telugu documentaries on history, science, and world mysteries.


#HIV #AIDS #HIVOrigin #TeluguDocumentary #ScienceExplained #VirusHistory #HIVExplained #WorldFacts #TeluguExplained #realtalkstelugu #realtalks

For Any Copyrighted Matters Contact us: realtalksytchannel@gmail.com

Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Transcript:
(00:00) మీకు తెలుసా ఒక సింగిల్ వైరస్ వల్ల లక్షల మంది జీవితాలు మారిపోయాయి. దానినే మనం హెచ్ఐవ వైరస్ అని పిలుస్తున్నాం. హెచ్ఐవ ఫుల్ ఫామ్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ఇప్పుడు మనకి వినటానికి ఈ వైరస్ చాలా నార్మల్ గా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం ఈ వైరస్ గురించి విన్నప్పుడు పీపుల్ లిట్రలీ పానిక్ అయ్యారు.
(00:20) 1980స్ లో అయితే డెత్ సెంటెన్స్ లాగా కన్సిడర్ చేశారు. మెడిసిన్ లేదు క్లారిటీ లేదు. భయం మాత్రం చాలా ఉంది. ఈ వైరస్ ఎలా పుట్టింది ఎలా మనకి రీచ్ అయింది అనేదే ఈరోజు మన వీడియో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం.
(00:43) స్టోరీని స్టార్ట్ చేయాలంటే మనం ఆఫ్రికాలో 1900 స్టార్టింగ్ టైం కి వెళ్ళాలి. అప్పుడు కాంగో ఫారెస్ట్ లో చాలా ట్రైబ్స్ ఉండేవి. వాళ్ళు సర్వైవల్ కోసం వైల్డ్ అనిమల్స్ ని హంట్ చేస్తూ ఉండేవాళ్ళు. మెయిన్ గా చింపాంజిస్ మంకీస్ లాంటి అనిమల్స్ ని ఫుడ్ గా వాడతారు. ఈ అనిమల్స్ లో ఒక నాచురల్ వైరస్ ఉంటుంది. దానిని ఎస్ఐవ అని పిలుస్తారు.
(01:05) అంటే సిమియన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఈ వైరస్ మంకీకి హార్మ్లెస్ కానీ మనిషి బాడీలోకి వచ్చాక అది కంప్లీట్లీ మారిపోతుంది. మానవ శరీరంలో ఎంట్రీ ఇచ్చాక అది మ్యూటేట్ అయ్యి డేంజరస్ ఫామ్ తీసుకుంటుంది. ఆ ఫామే హెచ్ఐవ. రీసెర్చస్ చెప్తారు 1920స్ లో కాంగో ఏరియాలో ఒక హంటర్ ఇన్ఫెక్టెడ్ చింపాంజీని కట్ చేసినప్పుడు బ్లడ్ కాంటాక్ట్ వల్ల వైరస్ తన బాడీలోకి ఎంట్రీ అయ్యిందని అప్పుడే ఫస్ట్ హ్యూమన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది.
(01:34) అప్పట్లో మెడికల్ ఫెసిలిటీస్ లేవు టెస్ట్లు లేవు. సో ఎవ్వరికీ ఐడియా లేదు. వైరస్ స్ప్రెడ్ అవుతుంది అని ఆ హంటర్ విలేజ్ లో కొంతమందికి ఆ విలేజ్ నుండి టౌన్స్ కి స్లోగా స్ప్రెడ్ అయింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హెచ్ఐవ ఫస్ట్ లో సైలెంట్ గా ఉంటుంది. సింటమ్స్ ఇమ్మీడియట్ గా కనిపించవు. మనకి ఫీవర్ వస్తే ఇగ్నోర్ చేస్తాం కదా అదే టైప్ వైరస్ ఇమ్యూన్ సిస్టం ని స్లోగా డ్ామేజ్ చేస్తుంది.
(01:59) కానీ సింటమ్స్ చాలా ఇయర్స్ తర్వాత వస్తాయి. సో అప్పటికీ డాక్టర్లు ఈవెన్ డిసీజ్ ని రికగ్నైజ్ చేయలేకపోయారు. 1950స్ లో కాంగోలో మంచి మైగ్రేషన్ స్టార్ట్ అయింది. ఫ్రెంచ్ కాలనీస్ ట్రేడ్ లేబర్ జాబ్స్ కోసం చాలా మంది ట్రావెల్ చేశారు. వైరస్ మైగ్రేషన్ వల్ల సిటీస్ కి రీచ్ అయింది. నెక్స్ట్ టూ డికేడ్స్ లో వైరస్ ఆఫ్రికా నుండి కరేబియన్ కంట్రీస్ కి అక్కడి నుండి అమెరికాకి స్ప్రెడ్ అయింది.
(02:23) 1981 లో అమెరికాలో డాక్టర్స్ ఫస్ట్ టైం ఒక స్ట్రేంజ్ డిసీజ్ చూశారు. యంగ్ హెల్తీ పీపుల్ సడన్ గా సిక్ అవ్వటం, ఇమ్యూనిటీ టోటల్ గా బ్రేక్ అవ్వటం స్మాల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోవటం జరిగాయి. అప్పుడు డాక్టర్స్ ఐడెంటిఫై చేశారు. ఇది ఎయిడ్స్ డిసీజ్ అని తర్వాత రియలైజ్ అయ్యారు. ఎయిడ్స్ కి రూట్ కాజ్ హెచ్ఐవ వైరస్ అని ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి హెచ్ఐవ అంటే వైరస్.
(02:47) ఎయిడ్స్ అంటే డిసీస్ స్టేజ్ అంటే వైరస్ బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఇయర్స్ తర్వాత ఇమ్యూనిటీ టోటల్ గా బ్రేక్ అయ్యాక బాడీ ఇన్ఫెక్షన్స్ ని ఫైట్ చేయలేకపోతే అది ఎయిడ్ స్టేజ్ అని పిలుస్తారు. 1983 లో ఫ్రాన్స్ లో లుక్ మౌంటేనియర్ అనే సైంటిస్ట్ వైరస్ ని ఐసోలేట్ చేసి హెచ్ఐవ అని పేరు పెట్టాడు. ఆ డిస్కవరీ తర్వాత వరల్డ్ అంతా షాక్ అయింది. బికాజ్ ఆ టైం కి 1ౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ బట్ ఎవరికీ క్లూ కూడా లేదు.
(03:18) జనాలు అప్పట్లో ఈ వైరస్ కొన్ని కమ్యూనిటీస్ లో మాత్రమే ఉంటుందని అనుకున్నారు. బట్ తరువాత రియలైజ్ అయ్యారు. ఈ వైరస్ కి క్యాస్ట్, రిలీజియన్, జెండర్ ఇలా బౌండరీస్ లేవు అని ఎవరైనా ఎక్కడైనా కేర్ లేకుండా ఉంటే ఇన్ఫెక్ట్ అవ్వచ్చు అని ఆ టైంలో స్టిగ్మా పీక్ లో ఉండేది. పీపుల్ హెచ్ఐవ పేషెంట్స్ ని టచ్ చేయడానికి కూడా భయపడ్డారు. స్కూల్స్ లో పిల్లల్ని రిజెక్ట్ చేశారు.
(03:41) హాస్పిటల్స్ లో డాక్టర్ ట్రీట్ చేయలేదు. ఈ ఫియర్ వల్ల చాలా మంది లోన్లీనెస్ తో చనిపోయారు. కానీ ట్రూత్ ఏంటంటే ఈ వైరస్ ఈజీగా స్ప్రెడ్ కాదు. బ్లడ్ కాంటాక్ట్ అన్ ప్రొటెక్టెడ్ సెక్షువల్ కాంటాక్ట్ ఆర్ ఇన్ఫెక్టెడ్ నీడల్స్ వల్ల మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. హ్యాండ్ షేక్ ఫుడ్ షేర్ హగ్ వల్ల కాదు కానీ ఆ అవేర్నెస్ అప్పటికీ లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 1980స్ లో డిక్లేర్ చేశారు.
(04:05) హెచ్ఐవ ఎయిడ్స్ ఈస్ ఏ గ్లోబల్ ఎపిడమిక్ అని అప్పుడు గవర్నమెంట్స్ వేకప్ అయ్యి ప్రివెన్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశయి. ఇండియాలో 1986 లో ఫస్ట్ హెచ్ఐవ కేస్ రిజిస్టర్ అయింది. చెన్నైలో ఒక సెక్స్ వర్కర్ దగ్గర అప్పటికి మనకి అవేర్నెస్ జీరో అప్పటి నుండి స్లోగా స్ప్రెడ్ అయింది. 90స్ లో ఇండియాలో 1ౌసండ్స్ ఆఫ్ కేసెస్ రికార్డ్ అయ్యాయి. అప్పుడు గవర్నమెంట్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు అవేర్నెస్ కోసం టీవీలో క్ంపెయిన్స్ పోస్టర్స్ లో రెడ్ రిబన్ సింబల్ ఇవన్నీ మనకి తెలిసిన ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ అవేర్నెస్ కానీ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ ఏంటంటే ఈ వైరస్ బయోలాజికల్ గా చాలా
(04:41) స్మార్ట్ ఇది హ్యూమన్ dఎన్ఏ లో దాక్కుంటుంది. అంటే వన్స్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత టోటల్ గా ఎలిమినేట్ చేయడం పాసిబుల్ కాదు మెడిసిన్స్ వల్ల కంట్రోల్ చేయొచ్చు బట్ ప్యూర్ లేదు. సైంటిస్టులు డికేడ్స్ నుండి రీసెర్చ్ చేస్తున్నారు వ్యాక్సిన్ కోసం కానీ వైరస్ మ్యూటేషన్ స్పీడ్ వల్ల అది టఫ్ ఛాలెంజ్ గా మారింది. 1980 స్టార్టింగ్ లో అమెరికాలో డాక్టర్స్ కి చాలా కన్ఫ్యూషన్ హెల్తీ యంగ్ పీపుల్ సడన్ గా కొలాప్స్ అవుతున్నారు.
(05:08) ఇమ్యూనిటీ టోటల్ గా వానిష్ అయింది. ఒక స్మాల్ కోల్డ్ ఫీవర్ కూడా ట్రీట్ చేయలేకపోతున్నారు. డాక్టర్స్ టెస్ట్ చేశారు కానీ రిజల్ట్ స్ట్రేంజ్ గా వచ్చింది. బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ జీరో అయిపోయాయి. ఆ సెల్స్ మెయిన్ జాబ్ మనకి ప్రొటెక్షన్ ఇవ్వడం బట్ వైరస్ వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. అప్పుడు రియలైజ్ అయ్యారు ఇది న్యూ టైప్ ఆఫ్ వైరస్ అని ఇనిషియల్ కేసెస్ మోస్ట్లీ గే కమ్యూనిటీలో దొరకడం వల్ల వరల్డ్ రాంగ్ అజంప్షన్స్ తీసుకుంది.
(05:35) జనాలు ఇది ఓన్లీ గే డిసీజ్ అనుకున్నారు. ఈ మిస్ అండర్స్టాండింగ్ వల్ల స్టిగ్మా పెరిగింది. హెచ్ఐవ పేషెంట్స్ ని సపరేట్ చేశారు. జాబ్ నుండి బ్యాన్ చేశారు. ఈవెన్ హాస్పిటల్స్ లో కూడా ఐసోలేట్ చేశారు. కానీ సైంటిస్ట్ులు తర్వాత క్లియర్ చేశారు. ఈ వైరస్ సెక్సువల్ కాంటాక్ట్ బ్లడ్ కాంటాక్ట్ ఇన్ఫెక్టెడ్ నీడిల్స్ అండ్ మదర్ టు చైల్డ్ త్రూ ప్రెగ్నెన్సీ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అని ఈ క్లారిటీ వచ్చాక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి.
(06:03) 1984 లో అమెరికాలో రాబర్ట్ గాలో అనే సైంటిస్ట్ కన్ఫర్మ్ చేశాడు.హెచ్ఐవ హెచ్ఐవ ఇస్ ద కాస్ ఆఫ్ ఎయిడ్స్ అని ఆ టైంలో రీసెర్చ్ స్పీడ్ గా స్టార్ట్ అయింది. 1985 లో ఫస్ట్ హెచ్ఐవ టెస్ట్ డెవలప్ అయింది ఎలీసా టెస్ట్ ఇది బ్లడ్ శంపుల్స్ లో హెచ్ఐవ ప్రెసెన్స్ చెక్ చేయడానికి వాడతారు. ఈ టెస్ట్ వల్ల బ్లడ్ బ్యాంక్స్ సేఫ్ అయ్యాయి. బికాజ్ అప్పటికీ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ వల్ల కూడా స్ప్రెడ్ అయింది.
(06:26) సో గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా స్క్రీనింగ్ స్టార్ట్ చేశాయి. అప్పుడు లేట్ 1980స్ లో వైరస్ గ్లోబల్ గా పీక్ కి రీచ్ అయింది. ఆఫ్రికాలో లాక్స్ ఆఫ్ పీపుల్ ఎఫెక్టెడ్. అమెరికాలో ఫియర్ స్ప్రెడ్ ఏషియాలో స్లోగా ఎంట్రీ అయింది. ఎయిడ్స్ అంటే డెత్ సెంటెన్స్ లాగా ఫీల్ అవుతున్నారు. మెడిసిన్స్ లేవు క్యూర్ లేదు హెచ్ఐవ పాజిటివ్ అని తెలిసిన వాళ్ళకి హోప్ ఉండదు.
(06:47) ఫ్యామిలీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానేశారు. ఈ ఐసోలేషన్ వల్ల చాలా మంది డిప్రెషన్ తో సూసైడ్ చేసుకున్నారు. అప్పుడు unఐసిఎఫ్ WHO లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎంట్రీ ఇచ్చాయి. అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశయి. పోస్టర్స్ లో యూస్ ప్రొడక్షన్ డోంట్ షేర్ నీడిల్స్ బ్లడ్ సేఫ్టీ లాంటి స్లోగన్ స్ప్రెడ్ చేశారు.
(07:10) 1990స్ లో ఇండియాలో హెచ్ఐవ మేజర్ పబ్లిక్ ఇష్యూ అయ్యింది. అవేర్నెస్ తక్కువ స్టిగ్మా ఎక్కువ స్కూల్స్ కాలేజెస్ లో అవేర్నెస్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. అప్పట్లో చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా వచ్చాయి. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ క్యాంపెయిన్స్ లో హెచ్ఐవ పాజిటివ్ వాళ్ళని ఓపెన్ గా ఇంట్రడ్యూస్ చేశారు. చూడండి వీళ్ళు కూడా మనలాంటి నార్మల్ మనుషులే అని ఇది స్టిగ్మా బ్రేక్ చేసిన బిగ్ స్టెప్ సైన్స్ సైడ్ లో 1996 లో మేజర్ బ్రేక్ త్రూ వచ్చింది.
(07:36) ఆర్ట్ అని న్యూ ట్రీట్మెంట్ డిస్కవర్ అయింది. అంటే యాంటీ రెట్రో వైరల్ థెరపీ. ఈ మెడిసిన్స్ వైరస్ ని కంప్లీట్లీ కిల్ చేయవు. కానీ అది మల్టిప్లై అవ్వడం స్టాప్ చేస్తాయి. అంటే బాడీలో వైరస్ ఇనాక్టివ్ మోడ్ లో ఉంటుంది. పేషెంట్స్ నార్మల్ గా లాంగ్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఈ డిస్కవరీ వల్ల లాక్స్ ఆఫ్ లైఫ్ సేవ్ అయ్యాయి. 2000 లో ఆర్ట్ మెడిసిన్స్ గ్లోబల్ గా అవైలబుల్ అయ్యాయి.
(07:58) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 3/5 ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. 2005 కి 3 మిలియన్ పీపుల్ కి ఆర్ట్ ఇవ్వాలని ఈ ప్లాన్ హ్యూజ్ సక్సెస్ అయింది. హెచ్ఐవ పాజిటివ్ వాళ్ళకి హోప్ వచ్చింది. వ కెన్ లివ్ నాట్ డై అని. ఆ టైంలో ఆఫ్రికాలో గవర్నమెంట్స్ కూడా స్ట్రాంగ్ స్టెప్ తీసుకున్నాయి. ఫ్రీ ఆర్ట్ సెంటర్ స్టార్ట్ చేశారు. ప్రెగ్నెంట్ ఉుమెన్ కి ప్రివెన్షన్ ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు.
(08:22) ఇండియాలో 2004 నుండి ఆర్ట్ ఫ్రీగా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడు హైదరాబాద్, చెన్నై, ముంబై లాంటి సిటీస్ లో ఆర్ట్ సెంటర్స్ ఓపెన్ అయ్యాయి. సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో ఫిలిం స్టార్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. పబ్లిక్ అవేర్నెస్ కోసం క్యాంపెయిన్ చేశారు. ఇండియాలో కాండం అవేర్నెస్ సేఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ మండేటరీ అయింది.
(08:43) కానీ స్టిగ్మా మాత్రం ఈజీగా పోవట్లేదు. 2000 లో కూడా హెచ్ఐవ పేషెంట్స్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారు. వర్క్ ప్లేసెస్ లో రిజెక్ట్ చేశారు. స్కూల్స్ లో యక్సెప్ట్ చేయలేదు. కానీ స్లోలీ సొసైటీ మైండ్ సెట్ మారడం స్టార్ట్ అయింది. ఎన్జీఓస్ లాంటి ఆర్గనైజేషన్స్ అవేర్నెస్ స్ప్రెడ్ చేశయి. హెచ్ఐవ పాజిటివ్ అంటే పాపం కాదు అని చెప్పడం స్టార్ట్ చేశయి. మీన్వైల్ సైంటిఫిక్ రీసెర్చ్ కంటిన్యూ అయింది.
(09:07) సైంటిస్ట్ వ్యాక్సిన్ తయారు చేయడానికి ట్రై చేశారు. కానీ వైరస్ నేచర్ చాలా కాంప్లెక్స్.హెచ్ఐవ మ్యూటేట్ అవ్వడం ఫాస్ట్ సో వ్యాక్సిన్ డిజైన్ చాలా డిఫికల్ట్. ఇప్పటికీ కూడా 100% సక్సెస్ఫుల్ వ్యాక్సిన్ లేదు. కానీ మెడిసిన్స్ వల్ల వైరస్ కంట్రోల్ లో ఉంది. 2000 లో u = u కాన్సెప్ట్ పాపులర్ అయింది. అంటే అన్డిటెక్టబుల్ ఈక్వల్ ట అన్ట్రాన్స్మిటబుల్ హార్ట్ రెగ్యులర్ గా తీసుకుంటే వైరస్ లెవెల్ బాడీలో డిటెక్ట్ అవ్వకుండా ఉంటుంది.
(09:35) అప్పుడు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కూడా అవ్వదు. ఇది రివల్యూషనరీ స్టెప్ పీపుల్ రియలైజ్ అయ్యారు హెచ్ఐవ పాజిటివ్ పర్సన్ కూడా హ్యాపీ నార్మల్ లైఫ్ లీవ్ చేయొచ్చు అని 2000 ఎండ్ లో ఇండియాలో ఇన్ఫెక్షన్ రేట్ స్లో అయింది. అవేర్నెస్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ వల్ల న్యూ కేసెస్ తగ్గాయి. ఓల్డ్ లో ఎయిడ్స్ డెత్స్ 50% కి డ్రాప్ అయ్యాయి.
(09:56) 1980స్ లో ఫియర్ తో స్టార్ట్ అయిన ఈ బ్యాటిల్ 2020స్ లో సైన్స్ మీద హోప్ తో ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ క్వశ్చన్ ఏంటంటే మనం హెచ్ఐవ ని ఫైనల్ గా గెలవగలమా? ఇప్పుడు వరల్డ్ లో లాక్స్ ఆఫ్ పీపుల్ హెచ్ఐవ పాజిటివ్ తో బ్రతుకుతున్నారు. డిఫరెన్స్ ఏంటంటే హెచ్ఐవ ఇప్పుడు డెత్ సెంటెన్స్ కాదు ప్రాపర్ మెడిసిన్స్ తో నార్మల్ గా లైఫ్ కంటిన్యూ చేయొచ్చు.
(10:17) మెడిసిన్స్ వల్ల వైరస్ లెవెల్ బాడీలో అన్డిటెక్టబుల్ గా ఉండిపోతుంది. అంటే వాళ్ళు ఇంకా ఇంకొకరికి స్ప్రెడ్ చేయలేరు. అన్డిటెక్టబుల్ ఈక్వల్ టు అన్ట్రాన్స్మిటబుల్ అనే స్లోగన్ వరల్డ్ వైడ్ గా ప్రమోట్ చేశారు. ఇండియాలో కూడా ఆర్ట్ సెంటర్స్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఎస్టాబ్లిష్ చేశారు. గవర్నమెంట్ ఫ్రీ మెడిసిన్స్ ఇస్తుంది.
(10:37) రెగ్యులర్ టెస్టింగ్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేస్తుంది. హాస్పిటల్స్ లో హెచ్ఐవ కౌన్సిలర్స్ ఉన్నారు. పేషెంట్స్ కి ఎమోషనల్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఇస్తుంది. టెక్నాలజీ వల్ల అవేర్నెస్ పెరిగింది. సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్, రీల్స్, షార్ట్ ఫిలిమ్స్, సేఫ్ సెక్స్, గెట్ టెస్టెడ్, డోంట్ జడ్జ్ అని మెసేజెస్ స్ప్రెడ్ అవుతున్నాయి. స్కూల్స్ అండ్ కాలేజెస్ లో సెక్స్ ఎడ్యుకేషన్ పార్ట్ ఆఫ్ సిలబస్ అయింది.
(10:59) ఈ చేంజ్ సొసైటీలో హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కానీ ఇంకో ప్రాబ్లం కంప్లీట్ గా పోలేదు. రూలర్ ఏరియాస్ లో అవేర్నెస్ తక్కువ ఉంది. కొన్ని విలేజెస్ లో స్టిల్ పీపుల్ బిలీవ్ టచ్ తో స్ప్రెడ్ అవుతుంది అని ఈ ఫాల్స్ బిలీవ్స్ వల్ల పేషెంట్స్ ఇంకా పెయిన్ ఫేస్ చేస్తున్నారు. కానీ స్లోలీ ఎన్జీఓస్ అండ్ వాలంటీయర్స్ గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేస్తూ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు.
(11:21) సైన్ సైడ్ లో కూడా ప్రోగ్రెస్ ఎప్పుడూ ఆగలేదు. 2019 లో లండన్ పేషెంట్ అండ్ బెర్లిన్ పేషెంట్ ఇద్దరు పీపుల్ క్యూర్ అయ్యారని రిపోర్ట్స్ వచ్చాయి. వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ పార్ట్ లో బోన్ మరో ట్రాన్స్ప్లాంట్ చేపించుకున్నారు. దానివల్ల హెచ్ఐవ సెల్స్ బాడీ నుండి రిమూవ్ అయ్యాయి. ఇది ప్రూఫ్ ఇచ్చింది. ప్యూర్ పాజబుల్ కానీ ప్రాసెస్ చాలా రిస్క్ అండ్ ఎక్స్పెన్సివ్ సో మాస్ లెవెల్ లో యూస్ చేయడం కష్టం.
(11:45) సైంటిస్ట్లు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. జీన్ ఎడిటింగ్ తో వైరస్ ని ఎలిమినేట్ చేయాలి అనిసిఆర్ఐఎస్పిఆర్ లాంటి న్యూ టెక్నాలజీ టెస్టింగ్ లో ఉన్నాయి. ఫ్యూచర్ లో కంప్లీట్ క్యూర్ పాసిబుల్ అని నమ్మకం ఉంది. ఇప్పుడు 2025 లో ఓల్డ్ గోల్ క్లియర్ గా ఉంది. ఎండ్ ఎయిడ్స్ / 2030 అని అంటే 2030 కి న్యూ హెచ్ఐవ ఇన్ఫెక్షన్స్ జీరో కి తగ్గాలి. ఎయిడ్స్ డెత్ కంప్లీట్ గా స్టాప్ అవ్వాలి.
(12:08) WHO UNఏఐడిఎస్ అండ్ కంట్రీ గవర్నమెంట్స్ కలిసి ఈ గోల్ కోసం వర్క్ చేస్తున్నాయి. టెస్టింగ్ మెడిసిన్స్ అవేర్నెస్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండియా నెంబర్స్ పరంగా చూస్తే 1990స్ లో లాక్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ 70% డ్రాప్ అయింది. బిగ్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. కానీ ఎవ్రీ ఇయర్ కొత్త కేసెస్ కూడా వస్తున్నాయి.
(12:31) మోస్ట్లీ యూత్ లో రీజన్ సింపుల్ కేర్లెస్నెస్ అవేర్నెస్ ఉన్నప్పటికీ సేఫ్టీ ఇగ్నోర్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్ ఇంకా ఇంపార్టెంట్ హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తారు హెచ్ఐవ మేనేజ్ చేయడం అనేది డిసిప్లిన్ పైన డిపెండ్ అవి ఉంటుందని డైలీ మెడిసిన్ స్కిప్ చేయకుండా తీసుకోవాలి. రెగ్యులర్ చెక్ప్స్ చేపించుకోవాలి. లైఫ్ స్టైల్ హెల్దీగా ఉండాలి.
(12:52) ఈ సింపుల్ స్టెప్స్ తో లైఫ్ కంప్లీట్ గా నార్మల్ గా నడుస్తుంది. బోల్డ్ లో ఈ రోజుల్లో రీసెర్చ్ వల్ల న్యూ ట్రీట్మెంట్ మెథడ్స్ వచ్చాయి. లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్స్ అంటే డైలీ పిల్స్ కాకుండా ఒకసారిటూ మంత్స్ లో ఒక ఇంజెక్షన్ చేస్తారు. అది సేమ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ మెథడ్ వల్ల పేషెంట్స్ లైఫ్ ఈజీ అయింది. సైకలాజికల్ గా కూడా సొసైటీ చేంజ్ అయింది. సెలబ్రిటీస్, డాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లయన్సర్స్ ఓపెన్ గా మాట్లాడుతున్నారు.
(13:18) ఈ ట్రాన్స్పరెన్సీ వల్ల ఫియర్ తగ్గింది. పీపుల్ రియలైజ్ అయ్యారు. జడ్జ్మెంట్ కాకుండా సపోర్ట్ ఇవ్వాలని కానీ ఒక నిజం మాత్రం మర్చిపోకూడదు. హెచ్ఐవ స్టిల్ ఎగ్జిట్స్ వైరస్ ఇంకా ఉంది కానీ ఇప్పుడు మనకి టూల్స్ ఉన్నాయి. నాలెడ్జ్, మెడిసిన్ అండ్ కంపాషన్ ఈ మూడు కలిసి ఉంటే డిసీజ్ డేంజర్ కాదు. మెడికల్ సైన్స్ చెప్తుంది ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అని సో సేఫ్ హ్యాబిట్స్ టెస్టింగ్ అండ్ ఎడ్యుకేషన్ వల్ల మనం వైరస్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేయొచ్చు.
(13:44) మే బి నెక్స్ట్ డికేడ్ లో వ్యాక్సిన్ వస్తుంది. మే బి కంప్లీట్ క్యూర్ కూడా హెచ్ఐవ ఒక డిసీస్ కాదు ఒక వార్నింగ్ మనం నెగ్లిజెన్స్ తో ఎలా డేంజర్ ని క్రియేట్ చేస్తామని చూపించే మిర్రర్ ఈ వీడియో మీకు నచ్చిందా మరి వీడియోని లైక్ చేయండి. కామెంట్స్ లో మీ థాట్స్ షేర్ చేయండి. ఇలా రియల్ స్టోరీస్ మరో ట్రూత్ బేస్డ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నాలెడ్జ్ స్ప్రెడ్ చేయండి.
(14:06) జడ్జ్మెంట్ కాదు కేర్ మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.

No comments:

Post a Comment