Celebrity Ads vs. Reality – Can You Trust Celebrity Endorsements ? Do They Even Work?
Author Name:SocioFairs_Official
Youtube Channel Url:https://www.youtube.com/@SocioFairs_Official
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ui7aXg4AP8A
Title: Celebrity Ads vs. Reality – Can You Trust Celebrity Endorsements ? Do They Even Work?
Author Name: SocioFairs_Official
Description: Ever wondered why brands pay millions to celebrities for ads? Do celebrity endorsements really influence our decisions, or is it just a marketing gimmick?
From sports icons to movie stars and social media influencers—discover how their endorsements affect trust, brand loyalty and even our subconscious buying habits. But does it always work? Or can it backfire? Stay tuned to uncover the truth!
Don’t forget to LIKE, SHARE & SUBSCRIBE our channel.
Follow us for more insightful & social topics:
Facebook: https://www.facebook.com/profile.php?...
Instagram: https://www.instagram.com/sociofairs_...
Twitter: https://x.com/SocioFairs
YouTube: / @sociofairs_official
#SocioFairs #CelebrityAds #ad #InfluencerMarketing #brandpower #marketingpsychology #advertisingtrends #trending #motivation #trendingnow #brandinfluence #marketingtrends #consumerpsychology #AdvertisingImpact #socialmediamarketing #InfluencerMarketing #brandtrust #CelebEndorsemen #adstrategy #digitalmarketing #marketinghacks #PsychologyOfMarketing #adsonreels #viralmarketing #india #marketingsecrets
Transcript:
(00:00) హాయ్ హలో వెల్కమ్ టు సోషియో ఫేర్స్ నేను మీ మహేష్ బొమ్మ శెట్టి వ్యూవర్స్ మీకు ఎప్పుడైనా ఈ సెలబ్రిటీస్ ఎండోర్ చేసే ప్రొడక్ట్స్ వాళ్ళు నిజంగా వాడతారు అని డౌట్ [సంగీతం] వచ్చిందా వాళ్ళు ఎండోర్ చేసే ఈ ప్రొడక్ట్సే వాళ్ళు వాడి అంత ఫిట్ గా మరియు అందంగా తయారయ్యారు అని అనుకుంటున్నారా నిత్యం మనం టీవీ లో ఆన్లైన్ లో మరియు హోల్డింగ్స్ లపై చూసే యాడ్స్ మనల్ని వాటినే కొనే విధంగా ప్రేరేపితం చేస్తున్నాయి ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ మా సినిమాలో మమ్మీ మమ్మీ మనకేం కావాలో ఆలోచించుకునే లోపు ఈ బ్రాండ్స్ వాళ్ళ అడ్వర్టైస్మెంట్స్ ద్వారా
(00:47) మరియు సెలబ్రిటీ బ్రాండింగ్ ద్వారా మనకేం కావాలో కాకుండా వాళ్ళకి వాళ్ళ ప్రొడక్ట్ కస్టమర్స్ గా మనల్ని మార్చుకుంటున్నారు ఈ బ్రాండ్స్ ఎలా తయారయ్యాయి అంటే మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటూ గోడలు కొట్టుకుంటూ క్రియేటివ్ గా వాళ్ళ యాడ్స్ ని డిజైన్ చేసుకోవడం మీ చిగుళ్ళలో ఉప్పా అవును క్రిములు మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా టూత్ పేస్ట్ లో ఉప్పా అవును మరియు వాటిని మనకి పదే పదే చూపించడం వాటిని మనం నమ్మి ఓ టేస్ట్ లో ఉప్పు ఉంటేనే మంచిదేమో అది ఉదయం లేవగానే వాటిని కొని మరి వాడటం ఇంకో కంపెనీ వాళ్ళ సోప్ ని ప్రమోట్ చేయడానికి ఒక సెలబ్రిటీని బ్రాండ్ అంబాసిడర్ గా
(01:24) ఎంచుకోవడం ఆ సెలబ్రిటీ ఒక్కసారి వారి సోప్ ని వాళ్ళ చర్మం పై అప్లై చేయగానే వాళ్ళ చర్మం నున్నగా నిగనిగలాడటం చూయిస్తారు ఇక అంతే మన జనం ముందు వెనక ఆలోచించకుండా వారి సోప్ సేల్స్ ని అమాంతం పెంచేస్తారు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొలలు ఈ సెలబ్రిటీస్ వందల కోట్లు తీసుకొని మరి బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉంటారు ఇలా యాడ్స్ కి సైన్ చేసే ముందు వారు చేసే యాడ్స్ ఎలాంటివో అని చెక్ చేస్తారు అనే అనుకుంటున్నాను కానీ ఇక్కడ ఈ మధ్య కొన్ని పాన్ మసాలా మరియు బెట్టింగ్ యాప్స్ ని కూడా వీరు ప్రమోట్ చేస్తున్నారు ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయమే అయితే ఈ సో
(02:02) కాల్డ్ సెలబ్రిటీస్ ఈ పాన్ మసాలా బెట్టింగ్ యాప్స్ చేసే ముందు వారి అగ్రీమెంట్స్ చూసుకుంటున్నారా లేదా అనేది కూడా గమనించాల్సిన విషయం ఎందుకంటే ఒక్కసారి అగ్రీమెంట్ లోకి వచ్చిన తర్వాత వారు కంపల్సరీ చేయాల్సి ఉంటుంది కానీ ఈ సెలబ్రిటీస్ వాళ్ళు చేసే యాడ్స్ ఎలాంటివో అని చెక్ చేస్తారు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైతే కంపెనీస్ తో అగ్రీమెంట్స్ కి వస్తారో కంపల్సరీ వాళ్ళు కంపెనీస్ ఈ సెలబ్రిటీస్ కి వారి యాడ్స్ గురించి ముందుగా నుంచి వివరిస్తారు అలా వివరించిన తర్వాతనే అగ్రీమెంట్ లకి ఒప్పందం కుదురుతుంది కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కంపెనీస్ వారి
(02:33) ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కుదుర్చుకునే ముందు ఈ సెలబ్రిటీస్ కి ఇదొక పాన్ మసాలా యాడ్ కాదు ఇదొక పలుకులలో కేసరి అని వివరిస్తున్నారా విమల్ పలుకులలో కేసరి లేదా ఇదొక బెట్టింగ్ యాప్ కాదు ఇదొక ఇమాజినరీ గేమింగ్ యాప్ అని సైన్ చేయించుకుంటున్నారా లేదా సెలబ్రిటీస్ దగ్గర ఉండే లీగల్ టీం వీరిని మానిపులేట్ చేస్తున్నారా అనేది కూడా మనం ఆలోచించాలి లేదా ఇవన్నీ వాళ్ళకి తెలిసి కూడా ఎవరు ఇలా పోతే మనకేంటి మనకు మాత్రం డబ్బులు వస్తుంది వస్తున్నాయి అని వాళ్ళు ఈ యాడ్స్ కి ఒప్పుకుంటున్నారా ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే సెలబ్రిటీకి
(03:07) పబ్లిక్ ని ఇన్ఫ్లూయన్స్ చేసే శక్తి ఉంది దాన్ని వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారు అనేది కూడా కీలకం కొందరు సెలబ్రిటీస్ వారి ఎర్లీ స్టేజ్ లో కొన్ని సాఫ్ట్ డ్రింక్ యాడ్స్ చేసేసారు కానీ వారికి స్టార్డమ్ వచ్చిన తర్వాత ఆ సాఫ్ట్ డ్రింక్స్ యాడ్స్ ఆపేశారు కానీ ఇప్పుడున్న స్టార్లు మరియు సూపర్ స్టార్లు ఈ సాఫ్ట్ డ్రింక్ యాడ్స్ ని ఇప్పుడే చేయడం మొదలు పెట్టారు వ్యూవర్స్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి సాఫ్ట్ డ్రింక్ తాగినంత మాత్రాన కొండల్ని పిండి చేయలేం అదే విధంగా ఒక హెలికాప్టర్ నుంచి ఇంకో హెలికాప్టర్ లోకి దూకలేం ఒకటి మాత్రం నిజంగా చెప్పగలరు
(03:36) ఈ సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే యాడ్స్ చేస్తున్నారో గత పదేళ్లుగా ఒక్కసారి కూడా ఆ సాఫ్ట్ డ్రింక్ ని ముట్టుకొని ఉండరు ఐ మీన్ తాగి ఉండరు ఇంకా చెప్పుకుంటూ పోతే కంపెనీస్ ఎంతకు తెగిస్తున్నాయి అంటే ఆ మధ్య ఒక ఫేమస్ హీరోయిన్ ఒక స్కిన్ కేర్ ప్రొడక్ట్ ని ఎండోర్ చేయడానికి రిజెక్ట్ చేస్తే ఆ కంపెనీ ఆ అమ్మాయి పై అతి నీచంగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ రన్ చేసింది కంపెనీస్ మాట వింటే ఓకే లేదంటే సెలబ్రిటీస్ కూడా ఈ నెగిటివిటీని ఎదుర్కొనే రోజులు ఇవి ఇక్కడ మనం ఎన్ని ఎగ్జామ్పుల్స్ తీసుకున్నా లాభం లేదు కంపెనీస్ ఇస్తున్నాయి సెలబ్రిటీస్
(04:04) తీసుకుంటున్నారు సెలబ్రిటీస్ కి కోట్లల్లో ఆదాయం కానీ అన్యాయంగా మోసపోతుంది మాత్రం సామాన్య జనం ఇక్కడ మనం ఎవ్వరిని ఇది చేయండి అది చేయండి అని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు కానీ ఎవ్వరు చేసే పనులకి వాళ్లే బాధ్యత వహించాలి అందుకని ఒక్కసారి ఆలోచించండి మీరు కొనే ప్రొడక్ట్ మీకు నచ్చిన సెలబ్రిటీ ఎండోర్స్ చేస్తున్నాడు కాబట్టి కొనడం కాదు ఆ ప్రొడక్ట్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక్కసారి చెక్ చేసుకోండి మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ మరియు వారి చిన్నప్పటి నుంచి వారి పేరు పేరెంట్స్ ఒకటే నేర్పించారు బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఈ
(04:34) ప్రొడక్ట్ ని మనం ఎంత గట్టిగా నమ్మామంటే అది తింటేనో లేదా తాగితేనో మనం తెలివిగల వాళ్ళం అవుతామని లేదా హై టు వెయిట్ పర్ఫెక్ట్ గా ఉంటుందని మన పేరెంట్స్ మనకి మనం మన పిల్లలకి ఫుల్లీ లోడెడ్ షుగర్ కంటెంట్ ని తినిపించి మరియు తాగిపించి పంపిస్తున్నాం ఈ బ్రాండ్ ప్రమోషన్ పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే మన ఇంట్లో ఆడవాళ్ళు కడుపుతో ఉంటే వాళ్ళు ఏం తినాలో ఏం తినొద్దో కూడా యాడ్స్ ద్వారా మనకి పొద్దున లేస్తే రాత్రి వరకు దర్శనం ఇస్తూనే ఉన్నారు అంటే మనకి పుట్టే పిల్లలపై కూడా వారి ఆధిపత్యాన్ని స్టార్ట్ చేస్తున్నారు ఈ బ్రాండ్స్ మనల్ని ఏ విధంగా వలలో
(05:07) పడేస్తున్నాయో చూసుకుందాం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రేబాన్ గ్లాసెస్ పెట్టుకుంటేనే కూల్ అని మనకి ఎవరు చెప్పారు అలాగే mercedes benz ఉంటేనే క్లాస్ అని మరి ఎవరు తెలిపారు ఫలానా సన్ స్క్రీన్ వాడితేనే మనం తెల్లగా అవుతామని ఎవరు చెప్పారు ఆ ఫలానా సన్ స్క్రీన్ వాడి ఎంతమంది తెల్లగా అయ్యారో మనలో ఎంతమంది అయ్యాం అవుతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కాలం పేరెంట్స్ కూడా ఎలా తయారయ్యారు అంటే ఎల్కేజీ నుండే ఈ బ్రాండ్స్ పిచ్చి మన పిల్లలకు నేర్పిస్తున్నాం ఈ చిన్న పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది మా నాన్న ఆ బ్రాండ్ జీన్స్ వేస్తాడు ఈ బ్రాండ్
(05:35) చప్పలు వేస్తాడు మరో బ్రాండ్ పర్ఫ్యూమ్ వాడతాడు అని అంటే మనం బ్రాండ్లకు బానిసలమని పిల్లలకు నేర్పిస్తూ వాళ్ళని కూడా వాటికి బానిసలుగా మారుస్తున్నాం కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అందంగా ఉండే వాళ్ళు ఎక్కడ కూడా ఫలానా క్రీమ్ వాడికి అందంగా తయారయ్యామని చెప్పరు ఎందుకంటే అది వాళ్ళకి కూడా తెలుసు అలా క్రీమ్ పెట్టంగానే ఇలా అందంగా అవ్వరు అని ఈరోజు ఒక ఫేస్ క్రీమ్ కి ఎండోర్ చేసిన ఆ సెలబ్రిటీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళ డ్రైవర్ కంపెనీకి కూడా ఎండోర్ చేస్తాడు ఎందుకంటే అది జస్ట్ బిజినెస్ ఫర్ దెమ్ బట్ మనకు మాత్రం అది నమ్మకం మన అభిమాన హీరో అలా
(06:08) బయటికి వచ్చి నేను ఎలా ఉంటానో మీకు తెలుసు కానీ నా ఫ్రేగ్రెన్స్ ఏంటో మీకు తెలుసా అని అలా అనగానే మనం మాత్రం ఆ ఫ్రేగ్రెన్స్ సీన్స్ ని అమాంతం పైకి లేపేస్తాం ఓ మన హీరో ఈ ఫ్రేగ్రెన్స్ కొట్టే అమ్మాయిల్ని పడేసాడేమో అని నమ్మి ఆ కంపెనీని పైకి ఎత్తేస్తాం ఇకనైనా నిద్ర లేవండి సెలబ్రిటీ ఇన్వెస్ట్మెంట్ మాయలో కాకుండా నీకేం కావాలో నీకు ఏది సెట్ అవుతుంది అవుతుందో చూసి కొని వాడు ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లైతే నలుగురికి షేర్ చేయండి అలాగే మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ జై హింద్

No comments:
Post a Comment