Sunday, October 25, 2026

టాక్సిక్ పీపుల్ మీ జీవితాన్ని నాశనం చేసే మనుషులు

టాక్సిక్ పీపుల్ మీ జీవితాన్ని నాశనం చేసే మనుషులు

Author Name:SADHGURU's MOVEMENT

Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran

Youtube Video URL:https://www.youtube.com/watch?v=d7aTrj5jLdI





Title: టాక్సిక్ పీపుల్ మీ జీవితాన్ని నాశనం చేసే మనుషులు

Author Name: SADHGURU's MOVEMENT

Description: #Bheemaneni_Vamsi_Kiran
@vamsikiran

Contact us :
Bheemaneni vamsi kiran : ph:- 9393460470 (only whatsapp)
whatsapp link : https://wa.me/message/DALCDNQLNL27E1
facebook page :   / sadhgurus-movement-104588124788661  

..........................
##
vamsi sadhguru
sadhguru vamsi
sadhguru spiritual foundation
sadhgurus movement

Transcript:
(00:02) అందరికీ ఆత్మీయ అభినందనలు యూత్ కి ముఖ్యంగా వెల్కమ్ సాయి తాపవనంలో మనం ఒక అద్భుతమైన సెషన్ నడుపుతున్నాం యువత స్వీయ అన్వేషణ అంటే నిన్ను నువ్వు అన్వేషించుకోవడం నిన్ను నువ్వు మార్చుకోవటం నిన్ను నువ్వు ప్రెజెంట్ చేసుకోవడం నిన్ను నువ్వు గెలిపించుకోవడం ఇదంతా కూడా యువతకి మనం నేర్పిస్తున్నాం సో మీరు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు అభినందనలు సో నౌ మనం సెషన్ లోకి వెళ్దాం ఈరోజు ఒక్కొక్క పాయింట్ చూద్దాం మొట్టమొదటిది ఏంటిది మొట్టమొదటిది టాక్సిక్ పీపుల్ అంటే ఎవరు వాళ్ళు విషపూరితమైన మనుషులు ఓకే దీని మీద నేను మీకు ఒక్కొక్క పాయింట్
(00:47) చెప్తాను అంటే ఈ లోకము ఒక పాట ఉంది మా చిన్నప్పుడు ఉండేది అందమైన లోకమని రంగు రంగులు ఉంటాయని అందరూ అంటుంటారు రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ ఒక పాట ఉంది మా చిన్నప్పుడు చాలా అద్భుతమైన సాంగ్ గడ్డి మేసావు పాలిస్తుంది పాలు తాగి మనిషి విషమ అవుతాడు ఓకే అది గడ్డి యొక్క లోపమా మనిషి యొక్క లోపమా అని అడుగుతుంది సాంగ్ చాలా బాగుంటది అయితే అందమైన లోపం దేర్ ఇస్ నో డౌట్ మీరు ఎక్కడున్నారు అందమైన లోకంలో అవునా కాదా అంత అందంగా ఉంది లోకం ఇందాక నది నదిలో స్నానం చేశాం లేదా నది ఎంత అందంగా ఉంది ఆడుకున్నామా లేదా
(01:32) సూర్యోదయం అందంగా ఉందా లేదా చెట్లు అందంగా ఉన్నాయాలేదా కానీ అందమైన లోకమే కానీ అందమైన లోకంలో ఎవరున్నారు విషయం కూడా ఉంటది కదా విషయం కూడా అందమైందే లోకంలో అన్ని ఉంటాయి అందుకని మీరేం చేయాలి ఎవరు ఏంటో తెలుసుకొని మార్చుకోవాలి మిమ్మల్ని మీరు మై డియర్ యూత్ మై డియర్ చిల్డ్రన్స్ కంప్లైంట్ ఉండకూడదు అందుకని మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనుషుల్లో రకాలు ఓకే అందులో మొట్టమొదటిది టాక్సిక్ పీపుల్ అంటే విషపూరితమైన మనుషులు ఎవడు విషపూరితమైన మనిషి చెప్పగలరా ఎవరైనా బోర్డు పెట్టుకుంటాడా నేను విషపూరితమైన మనిషిని అంటే బ్యాడ్
(02:15) పీపుల్ బోర్డు పెట్టుకుంటారా పెట్టుకోరు కదా అంటే ఏ మనిషి విషం ఎలా నింపుతాడు అంటే ఆ సిచువేషన్ బట్టి మనిషి విషం అయిపోతాడు. ఏ మనిషి అప్పటికప్పుడు విషం విషం ఉండదు టాక్సిక్ ఇట్లా ప్రత్యేకంగా ఉండరు విషపతి మనుషులు ప్రత్యేకంగా ఉండరు ఓకే మీకొక కథ చెప్తా ఒక ఊళలో ఒక మేకల గుంపు ఉంది ఓకే మేకల గుంపు కాపలాగా ఏముంటో తెలుసా మీకు ఏముంటది కుక్క ఉంటది మేకల గుంపు అంతటికీ ఒక కుక్క ఉంటదిఅన్నమాట కాపలాగా మేకలన్నిటిని రోజు తోలుకొని వస్తాయి తోలుకొని వచ్చి వాటిన్ని అన్నిటికీ లోపల పంపించేసి రాత్రిపూట గడి పెట్టేస్తది. ఎందుకు పెడతది అనిమల్స్
(03:01) ఏవి అటాక్ చేయకుండా ఉండడం కోసం అలా పెడుతుంది అన్నమాట ఎందుకు మేకలన్నిటిని లోపలికి తీసుకెళ్లి గోడ పెడతా అంటే రాత్రిపూట ఈ బ్యాడ్ ఎనిమల్స్ ఉంటాయి కదా అదే మేకలు సింహాలు దాడి చేసి వాటిని తినేస్తాయి అన్నమాట అందుకని ఇది ఏం చేస్తది వాటన్నిటిని లోపల వెళ్తాయి ఒక చిన్న అందమైన బుజ్జి మేకపిల్ల ఉంది అది మీలాంటిది అన్నమాట లోపలికి వెళ్ళమంటే వెళ్దు అది లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళ అంటే వెళ్లదు అబ్బా బయట ఎంత బాగుందో నేను ఆ లోపలికి వెళ్ళను గదిలో నేను ఉండను మీరు ఎలా అయితే నేను కాలేజి కి వెళ్ళను కాలేజీ కి వెళ్ళను స్కూల్ కి వెళ్ళను అంటారో అలాగ
(03:31) అన్నమాట అప్పుడు ఆ కుక్క ఏం చేస్తదంటే దానికి కాలు పట్టుకొని లాక్కెళ్లి లోపల పడేస్తుంది. అది ఇలా పట్టుకున్నప్పుడు దాని కాలికి కొంచెం దెబ్బ తగిలింది అది కొయ్యో మర్రో అనుకొని కూర్చుంది కుక్కను తిట్టుకుంటదా తిట్టుకోదా తిట్టుకుంది తిట్టుకుంటే ఆ మూలను కూర్చుంది ఈలోపు ఒక నక్క వచ్చింది టాక్సిక్ నక్క వచ్చి అయ్యో మేక పిల్ల బుజ్జి మేక ఎంత అందంగా ఉన్నావు ఎంత బుజ్జిగా ఉన్నావు సో బ్యూటిఫుల్ నీలాంటి అందమైన మేక ఇలాంటి దరిద్రం కొట్టు దానిలో ఉండకూడదు ఒక అందమైన లోకం ఉంది ఇక్కడ గడ్డి బెడ్ ఉంది పెద్ద పెద్ద మంచు కొండలు ఉన్నాయి ఆ పైన ఇల్లు ఉంది అసలు
(04:11) అక్కడ చందమామ ఉంటది ఎంత బాగుంటదో తెలుసా ఇలాంటి అందమైన మేక అక్కడ ఉండాలి ఇలాంటి దొడ్డిలో ఇరుక్కుపోయి ఉన్నావఏంటి అని చెప్పి అంటది అనగానే ఏమంటది అది అవును నిజమే నేను ఆ కుక్క చూడు ఎలా కరిసిందో నిన్ను దెబ్బ తగిలింది నీకు దానికి అసలు మర్యాద తెలియదు నీలాంటి దాని పట్ల ప్రేమగా ఉండాలి నువ్వు సున్నితమైన దానివి గులాబీ పువ్వు ఇలా డైలాగులు చెప్తది వీటిని ఏమంటారు మీరు బిస్కెట్లు ఆ నీ భాషలో బిస్కెట్లు వేస్తారు లేదా బిస్కెట్ల బిస్కెట్లు వేస్తది వేయగానే ఈ బుజ్జి మేక పిల్లటన్ని నమ్మేస్తది నమ్మేసి అవును అవును అంట అయితే ఒక పని చేయి వెనకాతలా
(04:46) నేను గొయ్యి తవ్వుతాను ఇలాగా అందులోనుంచి నువ్వు బయటికి వచ్చే అని చెప్పి చెప్తది చెప్పగానే సరే అని చెప్పేసి వెళ్లి మేక వెళ్తే వెనక్కి బ్యాక్ కి అక్కడ నెమ్మదిగా ఇది గొయిత అవుతది గొయ్యి తవ్వితే అందులో నుంచి మేక పిల్ల బయటికి వస్తది దానికి అందమైనది చూపిస్తాను అని చెప్పి ఆ హీల్ మీదకి తీసుకెళ్తది తీసుకెళ్ళిన తర్వాత అసలు నువ్వు ఇంత మంచిదానివి నన్ను ఎంత ప్రేమిస్తున్నావు ఆ ముదనష్టపు కుక్క నన్ను లాకెళ్లి లోపల పడేసింది నేను ఇంత అందమైన వెన్నెల్లో ఆడుకుంటున్నాను అంటే నువ్వే కారణము థాంక్యూ అంటది రా బంగారు నువ్వు నేను నీ కోసమే ఉన్నానని
(05:16) అడ్చేసుకుంటది ఇది వచ్చి దాని దగ్గరికి వస్తది అంతే ఏం చేస్తది అక్క కసక్కని మెడకాయ పెట్టి కుసుక్కని కొరికేస్తది కొరికేసి మొత్తం రక్తం అంతా తాగేస్తా ఉంటది అప్పుడు ఆ బుజ్జి మేక చచ్చిపోతూ ఏమనుకుంటదిఅంటే నిజమే నేను ఎంత బుద్ధి లేని పని చేశను ఆ కుక్క నన్ను కాపాడడం కోసం లోపల పెట్టింది. ఇలాంటి ప్రమాదం ఉండదని తెలిసి లోపల పెట్టింది కానీ నేను ఈ మేక ఈ నక్క మాటలు నమ్మి మోసపోయాను అనుకుంది కానీ అప్పటికి ఏమైపోయింది టైం ఇస్ ఓవర్ దాని ప్రాణం పోయింది.
(05:49) అర్థమవుతుందా మీకు ఇలాంటి మనుషులు మీ చుట్టూతదా ఉంటారు ఆ మనుషుల మధ్యలో మీరు ఉన్నారు. అందుకని టాక్సిక్ పీపుల్ అంటే ఎవరు ఎవరైతే బిస్కెట్లు వేస్తారో వాళ్ళు ముఖ్యంగా బిస్కెట్లు పడకండి ఎప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలు బిస్కెట్ ఇస్తే చాలు ఇక మామూలుగా ఉండదు మీ మొహం వెలిగిపోతా ఉంటది అర్థమైందా జెన్యూన్ గా మాట్లాడే వాళ్ళతో స్నేహం చేయాలి నిన్ను నిన్నుగా మాట్లాడే వాళ్ళతో స్నేహం చేయాలి అందుకని ఈ టాక్సిక్ పీపుల్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ లక్షణాలు కూడా నేను ఈ నోట్లో ఇచ్చాను ఒకసారి చూడండి అందరూ పేజ్ నెంబర్ వన్ లో టాక్సిక్ పీపుల్ విషపీతమైన మనుషులు ఎవరైతే తమ ప్రవర్తన
(06:31) మాటలు లేదా చేష్టలతో మానసిక శక్తిని అరించి వేస్తారో గుర్తుపెట్టుకోండి ఎవరైనా గాని నీ చుట్టూతన్న మనుషులు నీ మానసికంగా ఒక శక్తి ఉంటదా ఉండదా ఎవరైతే మాటలతో చేతలతో నిన్ను బలహీనం చేస్తారో మానసిక శక్తి తరించి వేస్తారో ఎప్పుడు నిరాశనో గొడవనో లేదా ఒత్తిడిని కలిగిస్తారో వారిని టాక్సిక్ పీపుల్ అనొచ్చు నీ మొహం నువ్వు చేయలేవు నీ వల్ల కాదు నువ్వు ఆడపిల్ల నోరు మూసుకొని కూర్చో వాళ్ళఎవరు నీకు టాక్సిక్ గాళ్లే నువ్వు చేయగలవు దూసుకెళ్ళిపో ఏమనుకున్నావ్ నువ్వు బ్రహ్మాండంగా చేస్తావ్ వండర్ఫుల్ అని ఎవరైతే అంటారో వాళ్ళు పాజిటివ్ పీపుల్ కానీ రియాలిటీ ఏదో
(07:07) ఫోకస్ ఏదో నక్క కథలో నక్క ఏదో కుక్క ఏదో మీరు తెలుసుకోవాలి ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు నిన్ను బయటికి వెళ్ళద్దు నోరు మూసుకొని కూర్చో ఇంట్లో అంటారు ఫ్రెండ్స్ ఏమో పార్టీకి పిలిచారు 12 గంటల అప్పుడు నిన్నెందుకు నీకు నేను బండి మీద దింపుతాను అంటాడు ఆ వాడు బాయ్ వస్తాడు నీకు ఈలోపు రాత్రిపూటప్పుడు 12 గంటలకు వెళ్లద్దన్న తండ్రి తల్లి ఏమో టాక్సిక్ గా కనిపిస్తారు అవునా కదా నీకోసం నేను వచ్చాను అని ఫ్రెండ్స్ లేకపోతే వాడు ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మీకు పాజిటివ్ కనిపిస్తారు.
(07:38) అర్థమైందా ఇలా ఎన్ని జీవితాలు కోల్పోతారో తెలుసా పిల్లలు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ఎవరు కారణం చెప్పండి మీరే కారణం మీరు తేడా తెలుసుకోవాలి. లైఫ్ ఒక్కసారి పోయాక మళ్ళ రాదు మళ్ళ దాని కోసం మళ్లా వెయిట్ చేయాలి అందుకనే బాగా అర్థం చేసుకోవాలి అందుకని ఇక్కడ మూడు పాయింట్లు ప్రవర్తన మాటలు చేష్టలతో ఓకే మానసిక శక్తిని హరించి వేస్తే మానసిక శక్తి అంటే నీకు ఒక మానసికమైన శక్తి ఉంటది కదా అది హరించి వేస్తారో నిరాశను కల్పిస్తారో గొడవలో ఒత్తిని కలిగిస్తారో వాళ్ళతో మీరు డేంజర్ గా ఉండాలి వీడు టాక్సిక్ అని రాసుకోండి మీరు వాడి మొహం
(08:16) మీద రాసేసుకోవాలి టాక్సిక్ ఫెలో అంతే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా టాక్సిక్ వన్ టాక్సిక్ టు అని పెట్టుకోవాలి నాకొక నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఫోన్ చేశడు అనుకో అన్నా ఇలా కాదన్న అలా చెయన్న ఇదబ్బే నీ క్లాస్ ఏం బాలేదు అంటాడు. నేను వాడి మాటలు నమ్మాను నమ్మి ఛానల్లో డిప్రెషన్ లో ఉన్నా ఒరేయ్ నేను ఏంట్రా చెప్పలేకపోతున్నాను వద్దులే ఎందుకు మనకి ఇది అని చెప్పి వదిలేసా ఒకరోజు పత్రిగారు గురువుగారి దగ్గరికి వెళ్ళా ఆయన నన్ను ఇలా చూసి మైక్ ఇచ్చాడు మాట్లాడబోయ్ అన్నాడు నేను ఆరోజు చెప్పాను చెప్పిన తర్వాత క్లాస్ అంతా అయిపోయాక ఆయన ప్రత్యేకంగా ఆయన
(08:49) రూమ్లోకి పిలిపించుకొని చాలా అద్భుతంగా మాట్లాడావు నువ్వు అన్నాడు ఎంతో హ్యాపీ అయిపోయాను చప్పట్లు కొడదాం పత్రి గారికి అప్పుడు అర్థమైంది వాడు రియాలి చప్పట్ల అసూయతో చెప్తున్నాడు టాక్ అంటే మనం చెక్ చేసుకోవాలి నేను కరెక్ట్ చెప్తున్నానా లేకపోతే నన్ను పొగుడుతున్నారా లేకపోతే నిజంగా పొగుడుతున్నాడా లేకపోతే నేనేమన్నా ఎమోషన్ అవుతున్నానా చెక్ చేసుకోవాలి అంత ఓకే కానీ మల్ల మల్ల చెప్తున్నాను నేను నిరాశకి ఇగో ఆ పాయింట్లు అండర్లైన్ చేసుకోండి పెన్ తో నిరాశ గొడవలు ఒత్తిడి మూడు నిరాశ గొడవలు ఒత్తిడి అండర్ లైన్ చేసుకోండి లేదా నోట్ బుక్ లో రాసుకోండి ఈ మూడు కల్పించేవాళ్ళు
(09:24) టాక్సిక్స్ నిరాశ గొడవ లేదా పెయిన్ ఈ మూడు ఎవరు కల్పిస్తారో వాళ్ళు వాళ్ళతో డేంజర్ అండర్స్టాండ్ ఎవరైనా గాని ద లైఫ్ లెసన్స్ సో వీళ్ళ యొక్క లక్షణాలు చెప్తాను చూడండి ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తారు ఏం చేస్తారు వీళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిస్తారు నువ్వు చేయలేవు నీ మొహం అవుతుది నువ్వు ఏం చేయగలను మనక అంత డబ్బు ఉందా నువ్వు అంత చదువు చదవగలవు అంటారు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ నీ ప్రశాంతత ఎగిరిపోద్ది నీకు అసలు హ్యాపీనెస్ ఉండదు నెంబర్ త్రీ భయం అనుమానం పెంచుతారు నీ మీద నీకే భయం వస్తది నీ మీద నీకు అనుమానం వస్తది
(10:01) తర్వాత ఎదుగుదల చిన్న చూపు చూస్తారు అంటే మీరు ఎదుగుతున్నదాన్ని నేను పెద్ద మార్కులా 85 మార్కులు వచ్చింది 85 మార్కులు మార్కులారా అంటారు 85 మార్కులు ఆడికి వచ్చి ఉండవు అర్థమవుతుందా నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి మొన్న 85 అయ్యో మార్కులా వాళ్ళ అబ్బాయి చూడు 95 వచ్చినాయి అంటాడు అప్పుడు ఏమనాలి వాళ్ళ నాన్నగారు ఎంత సంపాదిస్తున్నాడు నెలక 50 లక్షలు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి 50 లక్ష నువ్వు ఎం సంపాదిస్తున్నావు లక్ష కూడా లేదు మరి నువ్వు వాళ్ళ నాన్నని చూడు నేను చిన్నప్పుడు మా మావి వేసాను సెటైర్ నన్ను తర్వాత కొట్టాడు అనుకో అది వేరే విషయం
(10:40) కనుక చిన్న చూపు చూస్తారు నిన్ను ఎప్పుడు చిన్న చూపు చూస్తారు వాళ్ళందరూ టాక్సిక్ ఫెలోస్ వాళ్ళని పట్టించుకోకూడదు మీరు వాళ్ళని తీయలే మీ లోకంలో నుంచి ఉంటారు వాళ్ళు మీరు వాళ్ళందరిని తీసేయండి చంపేయండి అంటే కుదరదు తర్వాత పాయింట్ హద్దులను గౌరవించరు హద్దులు ఉంటాయి ప్రతి మనిషికి హద్దులు ఉంటాయి ఓకే నీ ఆడపిల్లలకు ముఖ్యంగా కొన్ని హద్దులు ఉంటాయి ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు టచ్ చేయాలి కొన్ని హద్దులు ఉంటాయా ఉండవా ఆ హద్దులను గౌరవించిన వాళ్ళు టాక్సిక్ ఫెలోస్ ఈ టాక్సిక్ అనేది ప్రత్యేకంగా ఉండదు అప్పటికప్పుడు క్రియేట్ అయిపోద్ది వాళ్ళలో
(11:12) అందుకనే ఆ టాక్సిక్ ఇచ్చే అవకాశాన్ని మీరు ఇవ్వకూడదు అంటే హద్దు క్రియేట్ చేసుకోవాలి హద్దు అండర్స్టాండ్ మీరు హద్దు రాసుకోకుండా వాళ్ళని టాక్సిక్ అంటారా మీరు అర్థమవుతుందా ఎందుకని సిచువేషన్ మనిషిని టాక్సిక్ గా మార్చేస్తది. సిచువేషన్ మనిషిని చెడ్డగా చేస్తే ఏ మనిషి చెడ్డవాడు కాదు మళ్ల మళ్ల చెప్తున్నా ఏ మనిషి టాక్సిక్ కాదు ఓకే ఎవడు చెడ్డవాడు కాదు ఎవడు మంచివాడు కాదు సిచువేషన్ అలా అయిపోతారు సిచువేషన్ మీరు కంట్రోల్ చేయాలి.
(11:49) సిచువేషన్ క్రియేట్ కాకుండా చూసుకోవాలి. రాత్రి 12 గంటల అప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్ళడం పబ్బు కి వెళ్ళడం ఏమైపోద్ది అనుకోవడం అక్కడ ఏదో ఒకటి అవుతది నువ్వు నెత్తిన నెరువు బాధుకోవడం అసలు ఆ టైం కి నువ్వు వెళ్ళాల్సిన సిచువేషన్ క్రియేట్ చేసుకోకూడదు ఒక్కదానివే ఫ్రెండ్స్ ఇంటికి లేకపోతే ఎవరో ఇంటికి వెళ్లి ఒక్కదానివే ఉండకూడదు సిచువేషన్ క్రియేట్ చేసుకోవద్దు పేరెంట్స్ ఎందుకు అంత భయపడుతూ భయపడుతూ మిమ్మల్ని ఉంటారంటే వాళ్ళు మీకు రక్షణ ఇచ్చేవాళ్ళు నా అక్కలు ఏం చేస్తాయి ఏ వాళ్ళు చెప్పిందంట వస్తది వదలుపరేయ్ ఎంజాయ్ ఈలో ఈ లోకంలో ఉన్నావు నువ్వు పాస్టర్ అని చెప్పేసి నీ మెడకాయ
(12:24) కోరికేస్తారు. అర్థమవుతుందా ముఖ్యంగా టీన్ అమ్మాయిలు రాబోయే రోజులన్నీ మీకు గడ్డుకాలం ఎందుకంటే బిస్కెట్ల మీద బిస్కెట్లు బిస్కెట్లు ఫ్యాక్టరీలే ఉన్నాయి బయట ఆల్రెడీ బిస్కెట్లు వేస్తున్నారు కదా పడుతున్నాయా లేదా బిస్కెట్లు ఆ ఏంటి రాట్లేదా నీకు ఇంకా బిస్కెట్లు ఇవ్వలేదా ఎవరు ఏ యు ఆర్ సో బ్యూటీ ఎవరు బిస్కెట్ ఇవ్వలేదా తీసుకోండి బిస్కెట్ థాంక్యూ అనండి అంతే మీరు దాన్ని క్రియేట్ చేయకూడదు దానికోసం పొంగిపోకూడదు ఓకే తర్వాత ముఖ్యమైనది లాస్ట్ దీన్ని ఏం చేయాలి అంటే ఏం నేర్చుకోవాలింటే మీ వికాసాన్ని కాపాడుకోవడానికి మీరు అవసరమైన హద్దులు పెట్టుకోవాలి మీ
(13:02) వికాసాన్ని మీరు కాపాడుకోవాలి ఎవడు కాపాడతాడు నిన్ను ఎవడైనా కాపాడతాడా మీ అమ్మగారు మీ నాన్నగారు నీ వెనక్కి కాసేపు కూర్చుంటారు ఎవరు ఎంతసేపు ఉంటారురా చెప్పండి ఉంటారా కాపలాగా ఎవరు ఉంటారు మీకు మీ కళ్ళు కప్పి కప్పేస్తారా అక్కడ ఇందాక కథలో కుక్క కాపలాగా ఉంది ఎంతసేపు ఉంది మరి దానికి టైం ఉంటది కదా దాని కళ్ళు కప్పి వెళ్ళిపోయింది ఓకే చాపలు కొడదాం టాక్సిక్ కాన్సెప్ట్ కి చిన్న నా పేరు సాయి ప్రసున నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను.
(13:36) నేను ఏదో YouTube లో అవన్నీ చూసి ఎన్నో సంవత్సరాల తర్వాత అంటే దాదాపు 40 ఇయర్స్ తర్వాత మేము ఈ గురువుగారి దగ్గరికి వచ్చి ఈయన ఉపన్యాసాలు వింటుంటే మీరు అసలు ఎంత అదృష్టవంతులు అంటే ఈ వయసుకి ఆ సార్తో నేరుగా వింటున్నారు మేమంతా సోషల్ మీడియాలో చూసి ఎక్కడో వైజాగ్ లో ఉన్న మాస్టారు దాదాపు 20 ఇయర్స్ నుంచి పత్రి గారితో సమానంగా తిరిగినటువంటి మాస్టర్ యొక్క ఉపన్యాసాలు మీరు ఈరోజు అవలీలగా హాయిగా ఇంత ఏసీ రూమ్లో వింటున్నారంటే మీ పూర్వ పూర్వజన్మ సుకృతము అలాగే ఇది కెరీర్ కి సంబంధించి నేను ఎందుకు చెప్పాల నేను ఒక టీచర్ గా ఈరోజు నా స్టూడెంట్స్ కోసంని
(14:13) నేను ఇక్కడికి వచ్చాను అలాగే మా మేనకోడల్ని కూడా తీసుకొచ్చాను సార్ చెప్తున్న ప్రతి పాయింట్ చాలా విలువైంది మీకు ఇలా చెప్పేవాళ్ళు దొరకడం మీ అదృష్టం ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు ఉంటారు కానీ ఇలా స్టూడెంట్స్ కోసం తను ఒక ప్రణాళిక చేసుకొని ఇలా బుక్ వేయడం అనేది ఒక టీచర్ గా నేను మాత్రం చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను గురువుగారు గట్టిగా చప్పట్లు ప్రసెంట్ ప్రజెంట్ నాన్న ఒక యువతే యువతే దేశాన్ని బాగు చేయగలరు అంతే మేమందరం మా జనరేషన్ అయిపోయింది కానీ మీరు ఇప్పుడున్న జనరేషన్లో మెయిన్ సార్ అన్నట్టు ప్రతి రెండు నిమిషాలకి ఒక సూసైడ్ అనేది ఎంత
(14:50) బాధాకరం అంటే అది ఫేస్ చేసిన ఫ్యామిలీ కూడా నేను నేను ఆ ఫ్యామిలీలో నుంచి వచ్చి నేను ఈరోజు ధ్యానంలోకి రావడానికి కూడా ఆ సూసైడ్ అనే పదం ముందు మనం బతికు ఉంటేనే కదా మన భవిష్యత్తు గాని ఏదైనా మనం నిర్మించుకోగలం కాబట్టి చిన్న చిన్న ఎమోషన్ మీరు గురైపోతున్నారు మాస్టర్ గారి ప్రతి స్పీచ్ వింటే మీరు అటువంటి వాటికే వెళ్లరు నాకు మేనల్లుడు ఈరోజు ఉన్నుంటే మాస్టర్ గారి స్పీచ్ వినుంటే చేసుకోడేమో అనే నిజంగా అనిపించింది నాకు మనసులో నేను ఉన్నాను మీకు అన్నారు ఆ పదం లాస్ట్ లో మీరు చేసుకునే ముందు నా ఫోన్ నెంబర్ ఇది చేయండి అన్నారు అసలు నా గుండెలకు
(15:24) హత్తుకుంది నాకైతే కన్నీళ్లు కూడా కారాయి ప్రతి నిమిషము చనిపోతున్న ప్రతి వ్యక్తి లాస్ట్ లో నాకు ఎవ్వరు లేరు అనుకునే చనిపోతాడు ఆ ఒక్క పాయింట్ తోనే చనిపోతారు అనుకుంటున్నాను నేను నన్ను పట్టించుకునేవాడో లేదంటే నా బాధ వినేవాడో నాకంటూ ఒకడు లేడు ఈ ప్రపంచం నాకు వద్దు అనుకునేవాడే చనిపోతున్నాడు. కాబట్టి ఆ ఒక్క మాట సార్ చెప్పింది నిజంగా నాకైతే చాలా అసలు మనసుక హత్తుకుంది మాస్టర్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఒక టీచర్ గా నాకు పనికవస్తుంది మీ స్పీచ్

No comments:

Post a Comment