Andrew Huberman యొక్క ఈ సీక్రెట్ మీ మెదడును మార్చేస్తుంది । Reset Your Brain!
Author Name:Telugu Advice 2.O
Youtube Channel Url:https://www.youtube.com/@teluguadvice
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Dl-OIprxEGA
Title: Andrew Huberman యొక్క ఈ సీక్రెట్ మీ మెదడును మార్చేస్తుంది । Reset Your Brain!
Author Name: Telugu Advice 2.O
Description: In this video, we explore Andrew Huberman, Walking, Brain Health, Mental Clarity, Anxiety Management, and how regular movement can influence the mind and body. Discover how a simple Walking Habit may support Focus, Thinking, Productivity, and Overall Well-Being.
We also explore concepts such as Optic Flow, Silent Walking, Dopamine, and Brain Function in a simple and engaging way. Learn practical ideas for building Walking, Healthy Lifestyle, Mindset Improvement, and Movement into your Daily Routine. If you are interested in Mental Clarity, Self Improvement, Brain Health, and Personal Growth, this video is for you.
Disclaimer: The visuals used in this video, including AI-generated images and stock footage, are included solely for illustrative purposes to make the topic easier to understand.
#TeluguAdvice2.O
#Walking
#WalkingBenefits
#BrainHealth
#SelfImprovementTelugu
#MentalClarity
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ మన సొసైటీ మనకు తెలియకుండానే ఒక పెద్ద అబద్ధాన్ని మన మైండ్ లో ఫిక్స్ చేసింది. సక్సెస్ అంటే రోజుకు 10 గంటలు ఏసీ ఆఫీస్ లో కూర్చోవడం సాయంత్రం ఇంటికి రాగానే సోఫాకి అతుక్కుపోవడం 30 ఏళ్ళ వచ్చేసరికి పొట్ట పెంచుకొని లైఫ్ లో సెటిల్ అయ్యామని ఫీల్ అవ్వడం చిన్నప్పటి నుంచి మనకు ఇదే నేర్పించారు.
(00:19) కానీ మీ [సంగీతం] బ్యాంక్ బ్యాలెన్స్ తో మీ బాడీకి సంబంధం లేదు. నేచర్ పరంగా చూస్తే మీరు కదలకుండా ఒకే దగ్గర కూర్చుంటే మీరు చనిపోవడానికి రెడీ అవుతున్నారు అన్న సిగ్నల్ మాత్రమే మీ బ్రెయిన్ కి వెళ్తుంది. కానీ మన ఛానల్ లో ఇలా బతికుండగానే చనిపోవడాన్ని మనం యాక్సెప్ట్ చేయం. మీ మైండ్ లో ఉన్న కన్ఫ్యూజన్ తో మీరు విసిగిపోయినా ఎప్పుడూ లేని యంజైటీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం.
(00:40) మీ ఫిజికల్ హెల్త్ రోజు రోజుకు పాడవుతున్న దానికి సొల్యూషన్ ఏదో కొత్త యాప్ లోనో టైం మేనేజ్మెంట్ ట్రిక్ లోనో లేదు. మనిషి జాతిని ఇంత దూరం తీసుకొచ్చిన ఒకే ఒక అలవాటులో ఉంది. అదే ముందుకు సాగడం ముందుకు సాగడం అంటే ఇంకేదో కాదు ఈ రోజుల్లో మనం పూర్తిగా పక్కన పెట్టేసిన ఒక బెస్ట్ హ్యాబిట్ అదే వాకింగ్ నడక అనేది మీ బ్రెయిన్ స్ట్రక్చర్ ని ఫిజికల్ గా ఎలా మారుస్తుంది? మీ ముఖంలో ఉన్న ఫ్యాట్ ని కరిగించి మిమ్మల్ని ఎప్పటికీ యవ్వనంగా ఎలా ఉంచుతుంది? చరిత్రలో గొప్ప గొప్ప మేధావులు ఎప్పుడూ ఒకే దగ్గర కూర్చుని ఎందుకు పని చేయలేదు.
(01:11) ఫేమస్ ఫిలాసఫర్ నీచే దీని గురించి ఒక డీప్ అబ్జర్వేషన్ చేశారు. ఒక మూసి ఉన్న గదిలో కూర్చున్నప్పుడు మీకు వచ్చే థాట్స్ ని ఎప్పుడూ నమ్మకండి అని ఆయన చెప్పేవారు. ఆయన దృష్టిలో కదలకుండా ఒకే చోట కూర్చోవడం అతి పెద్ద పాపం ఎందుకంటే బాడీకి మూమెంట్ చాలా అవసరం. [సంగీతం] ఆయన లాజిక్ చాలా సింపుల్ ఒక క్లోజ్డ్ రూమ్ లో మీకు వచ్చే ఆలోచన నిజానికి అది మీది కాదు అది ఆ గదికి చెందింది.
(01:37) ఒక్కసారి ఆలోచించండి మీ లైఫ్ లో తీసుకున్న రాంగ్ డెసిషన్స్ అన్ని ఎక్కడ తీసుకున్నారు మీరు రెగ్యులర్ గా వాడే కుర్చీలో కూర్చున్నప్పుడు ఒకే మంచం మీద పడుకున్నప్పుడు అవే నాలుగు గోడల మధ్య మరియు అదే వాతావరణంలో మీరు బయటకు అడుగు పెట్టినప్పుడు మీ ఆలోచనలకు స్వేచ్ఛ దొరుకుతుంది. మీ పాత అలవాట్లను బంధించే గోడలు లిమిటేషన్స్ అక్కడ ఉండవు. మీరు ఒకే చోట ఉన్నంతవరకు మీ ఆలోచనలు ఆ గది గోడలకే తగిలి మీకే వినిపిస్తాయి.
(02:03) అవే పాత ఆలోచనలుగా మిగిలిపోతాయి. అసలు మనిషి శరీరం ఒకే చోట కూర్చోవడానికి డిజైన్ చేయబడలేదు. భూమ్మీద ఉన్న విచిత్రమైన జీవుల్లో మనం ఒకరం. మీ బాడీని [సంగీతం] ఒకసారి జాగ్రత్తగా గమనించండి. శరీరం అంతటా చెమటపట్టే ఏకైక జంతువు మనమే. సారీ జంతువు అన్నందుకు. ద జాయ్ ఆఫ్ స్వెట్ అనే బుక్ లో ఈ విషయాన్ని చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
(02:23) ప్రాచీన కాలంలో జంతువులను వేటాడేటప్పుడు మనుషులు జంతువుల కంటే వేగంగా పరిగెత్తలేకపోయేవారు. కానీ మనుషులకు ఒక స్పెషల్ పవర్ ఉండేది. చెమట ద్వారా మన బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకోగలిగే వాళ్ళం. అలాగే మనకు అద్భుతమైన జాయింట్ బ్యాలెన్స్ ఉండేది. [సంగీతం] దానివల్ల ఆ జంతువు వేడికి అలసటికి కుప్ప కూలిపోయే వరకు మనం దాన్ని వెంబడిస్తూనే ఉండేవాళ్ళం.
(02:46) గంటల తరబడి మనం అలా ముందుకు వెళ్లేలా మన బాడీ డిజైన్ చేయబడింది. తంజానియాలో ఉండే హజ్జా తెగ ప్రజలు ఇప్పటికీ అలాగే జీవిస్తున్నారు. వాళ్ళు రోజుకు 15 నుండి 20 కిలోమీటర్లు నడుస్తారు. వాళ్ళలో మోడర్న్ యంజైటీ గాని హార్ట్ ప్రాబ్లమ్స్ గాని అస్సలు కనిపించవు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన బాడీని తీసుకెళ్లి ఒక కుర్చీకి కట్టేసాం.
(03:05) కిలోమీటర్లు కొద్ది పరిగెత్తి ఒక టార్గెట్ ని రీచ్ అయ్యేలా డిజైన్ అయిన మీ బాడీకి ఇప్పుడు ఆ టార్గెట్ ఏంటో తెలియట్లేదు. మీ ప్రాబ్లమ్స్ అన్నింటికీ మెయిన్ రీజన్ ఇదే ఈరోజు మీరు ఫీల్ అవుతున్న భయం బాధ కేవలం కెమికల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చినవి కావు. మీరు ఒక మనిషి ఏదో ఒక దాన్ని వేటాడటానికి డిజైన్ చేయబడ్డారు. కానీ ఇప్పుడు వేటాడటానికి మీ ముందు ఎలాంటి టార్గెట్ లేదు.
(03:27) మనిషికి ఒక ఫిజికల్ టార్గెట్ లేనప్పుడు మైండ్ దానంతట అదే ఒక డేంజర్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఖాళీ ఎనర్జీే యంజైటీగా మారుతుంది. మీ బాడీ దానికి ఏదైనా పని చెప్పాలని బయటకు తీసుకెళ్ళాలని చూస్తుంటే మీరు మాత్రం దాన్ని ఒక స్క్రీన్ ముందు కూర్చోబెడుతున్నారు. మీరు బయటకు నడిచినప్పుడు మీ బ్రెయిన్ లో ఒక ఫిజికల్ రియాక్షన్ జరుగుతుంది.
(03:47) మనం ముందుకు నడుస్తున్నప్పుడు మన కళ్ళ ముందున్న వస్తువులు వెనక్కి కదులుతున్నట్లు అనిపిస్తుందని స్టాన్ఫోర్డ్ న్యూరోబయాలజిస్ట్ ఆండ్రూ హ్యూబర్మన్ నిరూపించారు. దీన్నే ఆప్టిక్ ఫ్లో అంటారు. మనం నడుస్తున్నప్పుడు మన కళ్ళు అటు ఇటు కదులుతాయి కదా ఆ మూమెంట్ మీ బ్రెయిన్ లో భయాన్ని క్రియేట్ చేసే భాగాన్ని కూల్ చేస్తుంది.
(04:06) అంటే మీరు మీ యంజైటీని జస్ట్ ఇగ్నోర్ చేయట్లేదు. నడక ద్వారా దాన్ని ఫిజికల్ గా ఆపేస్తున్నారు. మీరు ముందుకు వెళ్తున్నారని మీకు ఎలాంటి డేంజర్ లేదని ఆ ఐ మూమెంట్ మీ నర్వస్ సిస్టం కి సిగ్నల్ ఇస్తుంది. ఇది కేవలం మీ మైండ్ పైన ఎఫెక్ట్ చూపించదు. మీ అపీయరెన్స్ మొత్తాన్ని మార్చేస్తుంది. యండ్రూ హ్యూబర్మన్ తరచుగా జోన్ 2 కార్డియో గురించి చెప్తుంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది కొంచెం ఫాస్ట్ గా నడవడం ఉదయం ఎంటీ స్టమక్ తో నడిచినప్పుడు మీ బాడీ ఎనర్జీ కోసం డైరెక్ట్ గా మీ ఫ్యాట్ ని వాడుకుంటుంది.
(04:34) దీని రిజల్ట్ ఫస్ట్ మీ ఫేస్ మీదే కనిపిస్తుంది. [సంగీతం] బుగ్గల్లో ఉండే ఆ ఫేస్ ఫ్యాట్ తగ్గిపోయి మీ జాలైన్ షార్ప్ గా మారుతుంది. దీనివల్ల మీరు ఫిజికల్ గా ఇంకా యంగ్ గా కనిపిస్తారు. రోజంతా కూర్చునే వాళ్ళ ఫేస్ ఎప్పుడూ డల్ గా టైర్డ్ గా ఉంటుంది. కానీ వాకింగ్ వల్ల మీ స్కిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఎంతలా పెరుగుతుందంటే ఏ ఖరీదైన క్రీమ్ కూడా దానికి సాటి రాదు.
(04:56) దీని వల్ల మీరు జస్ట్ బరువు తగ్గడమే కాదు మీ ఫేస్ స్ట్రక్చర్ మొత్తమే మారిపోతుంది. ఇక ఇదే వాకింగ్ మీరు నేచర్ లో చేస్తే దాని ఎఫెక్ట్ 10 రెట్లు పెరుగుతుంది. కొండల పైన లేదా చెట్ల మధ్య నడిచినప్పుడు ఆ చెట్లు తమను తాము రోగాల నుండి పురుగుల నుండి కాపాడుకోవడానికి గాలిలోకి ఫైటాన్ సైడ్స్ అనే ఎసెన్షియల్ ఆయిల్స్ ని రిలీజ్ చేస్తాయి. మీరు గాలి పీల్చుకున్నప్పుడు ఆ ఆయిల్స్ మీ బాడీలోకి వెళ్లి మీ శరీరంలో ఉన్న నాచురల్ కిల్లర్ సెల్స్ ని విపరీతంగా పెంచుతాయి.
(05:22) ఇవే రోగాలతో పోరాడే కణాలు అంటే నేచర్ మీ బాడీని ఫిజికల్ గా హీల్ చేస్తుందన్నమాట. అయితే మా చుట్టూ కొండలు లేవు కదా అని మీరు ఎక్స్క్యూసెస్ వెతకాల్సిన అవసరం లేదు. అది రోడ్ అయినా పార్క్ అయినా లేదా మీ డాబా పైన అయినా సరే మీరు చేయాల్సిందల్లా బయటకు వెళ్లి నడవడమే. ఈ నిజం మనుషులకు వేల సంవత్సరాలుగా తెలుసు. అరిస్టాటిల్ తన స్టూడెంట్స్ కి ఫిలాసఫీ బోధించేటప్పుడు క్లాస్ రూమ్ లో కూర్చొని చెప్పేవారు కాదు ఆయన స్కూల్ ని పెరిపెటటిక్ అని పిలిచేవారు అంటే నిరంతరం కదులుతూ ఉండేవాళ్ళు అని అర్థం.
(05:54) చార్ల్స్ [సంగీతం] డికెన్స్ ప్రతిరోజు రాత్రి లండన్ వీధుల్లో 20 కిలోమీటర్లు నడిచేవారు. అలా నడవకపోతే తాను ఒక్క ముక్క కూడా రాయలేనని ఆయన చెప్పేవారు. బీతోవెన్, డార్విన్, టెస్లా, ఐన్స్టీన్ వీరంతా రోజు తప్పకుండా నడిచేవాళ్ళు. వాళ్ళేదో ఫిట్నెస్ మీద పిచ్చితో అలా నడవలేదు. ఒక కుర్చీలో కూర్చుంటే తమకు బెస్ట్ ఐడియాస్ రావని వాళ్ళకు బయోలాజికల్ గా తెలుసు.
(06:16) తాను నడుస్తున్నప్పుడే తనకు బెస్ట్ ఐడియాస్ వస్తాయని నడకతో సాల్వ్ చేయలేనంత పెద్ద ప్రాబ్లం ఏదీ లేదని ఫేమస్ ఫిలాసఫర్ సరెన్ కేర్కే గాడ్ రాశారు. గ్రేట్ ఫిలిం మేకర్ వర్నర్ హెర్జోగ్ మ్యూనిచ్ నుండి పారిస్ వరకు నడిచారు. ఎందుకంటే అంత దూరం నడవడం వల్ల తన ఆలోచనలకు ఒక క్లారిటీ వస్తుందని ఆయన బలంగా నమ్మారు. దీన్ని మీరు ఏదో ఒక ఫిలాసఫీలా కాకుండా మీ డైలీ రొటీన్ లా మార్చుకోవాలి.
(06:41) ఈరోజే మీ ఫోన్ లో Google ఫిట్ యప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ స్టెప్స్ ని కౌంట్ చేయడం స్టార్ట్ చేయండి. మీ వయసు 18 ఏళ్ల లోపు అయితే మీ టార్గెట్ రోజుకు 12000 నుండి 15వ000 స్టెప్స్ ఉండాలి. ఎందుకంటే ఈ ఏజ్ లోనే మీరు మీ లైఫ్ టైం కి సరిపడా బయోలాజికల్ మరియు ఫిజికల్ ఫౌండేషన్ ని సెట్ చేసుకుంటారు. మీ వయసు 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉంటే మీరు రోజుకు 10వేల నుండి 15వ000 స్టెప్స్ తప్పనిసరిగా నడవాలి.
(07:06) ఇది ఆప్షన్ కాదు మస్ట్ అండ్ షుడ్ 30 ఏళ్ళు వచ్చేసరికి చాలా మంది అనారోగ్యంగా వయసు పైబడినట్లు కనిపిస్తుంటారు కదా ఆ డిక్లైన్ ని ఆపడానికి మీరు చేయాల్సిన కనీస నడక ఇది మీ వయసు 40 ఏళ్ళు దాటితే మీ జాయింట్స్ బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 8000 నుండి 10వ000 స్టెప్స్ నడవడం చాలా ముఖ్యం. 15వ000 స్టెప్స్ అంటే చాలా టైం పడుతుందని మీకు అనిపించొచ్చు.
(07:28) దానికి దాదాపురెండున్నర గంటల సమయం పడుతుంది. నిజమే కానీ ఇదంతా మీరు ఒకేసారి నడవాల్సిన అవసరం లేదు. రోజంతా చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకొని నడవండి. భోజనం చేసిన వెంటనే ఒక 15 నిమిషాలు నడవండి. ఇది కేవలం మీ స్టెప్ కౌంట్ పెంచుకోవడం కోసం మాత్రమే కాదు భోజనం చేశాక నడిచినప్పుడు గ్లూకోస్ మీ రక్తంలో పేరుకుపోకుండా నేరుగా మీ మజల్స్ కి వెళుతుంది.
(07:51) దీన్నే గ్లూకోస్ డిస్పోజల్ అంటారు. అందుకే భోజనం చేసిన తర్వాత వచ్చే ఆ నిద్రమత్తు, బద్ధకం మీరు నడవడం స్టార్ట్ చేసిన వెంటనే మాయమైపోతాయి. రోజుకు మూడు సార్లు భోజనం చేశాక 15 నిమిషాల చొప్పున నడిచి ఆ తర్వాత ఫోన్ మాట్లాడుతూనో లేదా ఏదైనా సాంగ్స్ వింటూనో కాసేపు నడిస్తే చాలు మీ 15వ000 స్టెప్స్ టార్గెట్ చాలా ఈజీగా పూర్తవుతుంది. నడక వల్ల మీ బాడీ ఫ్యాట్ కరుగుతున్నప్పుడు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి.
(08:16) మీ డైట్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు బరువు తగ్గేటప్పుడు ఈ ప్రోటీన్ కేవలం ఫ్యాట్ ని మాత్రమే కరిగించి మీ మజల్స్ వీక్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఉంచుతుంది. వాకింగ్ మిమ్మల్ని వీక్ చేయదు. పైగా మీ బాడీని దాని ఒరిజినల్ షేప్ లోకి తీసుకొస్తుంది. ఒకవేళ మీరు మీ పాత లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి అనుకుంటే ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయండి.
(08:38) మీరు నిజంగా మీ హెల్త్ కి కట్టుబడి ఉంటే కింద కామెంట్స్ లో ఐ ప్రామిస్ ఈరోజు నుండే నేను వాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను అని కామెంట్ చేయండి. ఎంతమంది తమ లైఫ్ ని మార్చుకోవడానికి రెడీగా ఉన్నారో చూద్దాం. అయితే ఒక చిన్న కండిషన్ ఫోన్ పట్టుకోకుండా మ్యూజిక్ వినకుండా ప్రశాంతంగా నడిచినప్పుడే వాకింగ్ వల్ల వచ్చే అసలైన బెనిఫిట్స్ మీకు దక్కుతాయి.
(08:57) ఎందుకంటే ఈ రోజుల్లో మనం కంటిన్యూస్ గా మన మైండ్ ని ఏదో ఒక దానితో నింపేస్తూనే ఉన్నాం. షేోమారా రాసిన ఇన్ ప్రైస్ ఆఫ్ వాకింగ్ అనే బుక్ ప్రకారం మనం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నడిచినప్పుడు మన బ్రెయిన్ టాస్క్ నెగిటివ్ స్టేట్ అనే ఒక స్పెషల్ కండిషన్ లోకి వెళ్తుంది. ఇది మీ బ్రెయిన్ కి బ్యాక్ గ్రౌండ్ ప్రాసెసర్ లాంటిది. మీరు ఏమి ఆలోచించినప్పుడు మీ బ్రెయిన్ మీ పాత ఆలోచనలన్నింటిని కనెక్ట్ చేస్తూ కొత్త దారులను సృష్టిస్తుంది.
(09:23) నడవడం వల్ల మీ బ్రెయిన్ లో బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. దీన్ని మీ బ్రెయిన్ సెల్స్ కి ఒక రకమైన మ్యాజిక్ ఫర్టిలైజర్ లాంటిది అని చెప్పొచ్చు. ఇది మీ మెమరీని మీ లెర్నింగ్ కెపాసిటీని ఎప్పుడూ యంగ్ గా యక్టివ్ గా ఉంచుతుంది. నడిచిన తర్వాత ఏదైనా ఒక ప్రాబ్లం ని సాల్వ్ చేయమని అడిగితే కొత్త ఐడియాస్ క్రియేట్ చేసే సామర్థ్యం మనుషుల్లో 81% పెరుగుతుందని స్టాన్ఫోర్డ్ రీసర్చర్స్ ప్రూవ్ చేశారు.
(09:47) ఆ బోర్డం ని మీరు కావాలనే ఫీల్ అవ్వాలి. ఫేమస్ రైటర్స్ ఏదైనా కథ రాస్తూ స్ట్రక్ అయినప్పుడు వెంటనే వెళ్లి కాసేపు నడిచేవాళ్ళు. అలా నడవడం ద్వారా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి కావలసిన టైం ఇచ్చేవారు. మీ మైండ్ ఒక స్నో గ్లోబ్ లాంటిది. మీరు ఒకే చోట కూర్చుని కంటిన్యూస్ గా ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నప్పుడు మీరు ఆ స్నో గ్లోబ్ ని గట్టిగా ఊపుతున్నట్లే లెక్క.
(10:10) అప్పుడు మీకు ఏది క్లియర్ గా కనిపించదు. అంత బ్లరీ గా ఉంటుంది. కానీ మీరు నడవడం స్టార్ట్ చేసినప్పుడు ఆ స్నో గ్లోబ్ ని ప్రశాంతంగా ఒక టేబుల్ మీద పెట్టినట్లు అవుతుంది. మెల్లగా ఆ మంచంతా కిందకి సెటిల్ అయిపోయి నీరు అద్దంలా క్లియర్ గా మారుతుంది. మీ ఆలోచనలు కూడా అచ్చం ఇలాగే క్లియర్ అవుతాయి. అందుకే మీరు రోజు ఒక 20 నిమిషాలు సైలెంట్ వాక్ చేయాలి.
(10:32) స్టార్టింగ్ లో మీ మైండ్ అటూ ఇటు తిరుగుతుంది. కానీ [సంగీతం] కొద్ది రోజుల్లోనే ఏ మెడిటేషన్ కూడా ఒక్క రోజులో ఇవ్వలేనంత క్లారిటీ మీకు వస్తుంది. ఒకవేళ మీరు ఒకే దగ్గర కూర్చుని మెడిటేషన్ చేయలేకపోతే వదిలేయండి. మనుషులను డిజైన్ చేయబడిందే నడవడానికి. నిజానికి నడక కూడా ఒక మెడిటేషన్ లాంటిదే. మీ పాదాలు, నేలను తాకే ఫీలింగ్, మీరు శ్వాస తీసుకునే రిథం మీ కళ్ళ ముందు కదిలిపోయే ప్రపంచం.
(10:56) ఇవన్నీ కలిసి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న మీలోని ఆ అనవసరమైన థాట్స్ అన్ని సైలెంట్ చేస్తాయి. రెబెకా సోల్నెట్ తన వండర్లెస్ట్ బుక్ లో ఒక అద్భుతమైన మాట చెప్పారు. మన బ్రెయిన్ ఈ ప్రపంచాన్ని బెస్ట్ గా అర్థం చేసుకోగలిగే పర్ఫెక్ట్ స్పీడ్ నడక మాత్రమే అని కార్లో వెళ్తున్నప్పుడు ప్రపంచం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది.
(11:16) అదే ఒకే చోట కూర్చుంటే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. కానీ వాకింగ్ మాత్రమే మన మైండ్ కి ఉన్న అసలైన నాచురల్ స్పీడ్. మనం కేవలం ఒక బాడీ కాదు ఫ్యూచర్ ని ఊహించగల పవర్ ఉన్న ఏకైక ప్రాణులం మనమే మనం క్షణాల్లో మ్యాజిక్ చేయలేం నిజమే కానీ ఒక ఐడియాని మన మైండ్ లో ఎక్కువ కాలం ఉంచుకుంటే చాలు దాన్ని రియాలిటీగా మార్చడానికి మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా దారుల్ని వెతుకుతుంది.
(11:37) ప్రాచీన కాలంలో మనుషులు పగటిపూట జంతువులను వేటాడే వాళ్ళు. కానీ రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను చూసినప్పుడు వాళ్ళ ఆలోచనలకు ఒక కొత్త టార్గెట్ దొరికేది. అలా ఆకాశాన్ని చూస్తూ ఆలోచించే మనం ఈరోజు సంస్కృతులను ఫిలాసఫీలను ఇంత గొప్ప నాగరికతను క్రియేట్ చేసుకోగలిగాం. మీ లైఫ్ లో మీరు చేస్తోంది కూడా అదే. మీరు నడుస్తున్నప్పుడు కేవలం అడుగులు వేయడం లేదు.
(12:03) మీ ఆలోచనలకు ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారు. మనం ముందుకు నడుస్తున్నప్పుడు మన పూర్వీకులు వేట కోసం ఉపయోగించిన అవే డోపమైన్ సర్క్యూట్స్ మన బ్రెయిన్ లో యాక్టివేట్ అవుతాయి. మీరు నడిచినప్పుడు మీ బ్రెయిన్ కోరుకునే ఆ కెమికల్ రివార్డ్ నే మీరు దానికి ఇస్తున్నారు. [సంగీతం] కానీ ఈ రివార్డ్ నిజమైనది. ఇది ఫేక్ కాదు. సోషల్ మీడియా డోపమైన్ లా కాదు ఇది మీకు లోపల నుండి ఒక ప్రశాంతతను ఇస్తుంది.
(12:25) ఇప్పుడు నేను మీకు ఒక ట్రిక్ చెప్పబోతున్నాను. వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు. కానీ ఇది ఒక సైంటిఫిక్ మ్యాజిక్ లాంటిది. మీరు విపరీతమైన యంజైటీలో ఉన్నప్పుడు మీ మైండ్ [సంగీతం] పూర్తిగా బ్లాంక్ అయిపోయి స్ట్రక్ అయినప్పుడు మీరు వెనక్కి నడవాలి. అవును మీరు విన్నది కరెక్టే వెనక్కి నడవడం కేవలం 100 అడుగులు వెనక్కి నడిస్తే మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ పూర్తిగా మారిపోతుంది.
(12:47) మీరు అలా నడిచినప్పుడు మీ బ్రెయిన్ లో ఉండే అతి పురాతనమైన భాగం సెరిబెలం ఫుల్ గా యాక్టివేట్ అవుతుంది. సెరిబెల్లంకు యంజైటీతో గాని భయంతో గాని ఎలాంటి సంబంధం లేదు. దాని ఒకే ఒక్క పని మీ బాడీ బ్యాలెన్స్ ని కాపాడటం. అందుకే మీరు వెనక్కి నడుస్తున్నప్పుడు మీ బ్రెయిన్ కావాలనుకున్నా కూడా పాత ఆలోచనల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే మీరు కింద పడిపోకుండా బాలెన్స్ చేయడం పైనే దాని ఫోకస్ మొత్తం ఉంటుంది.
(13:12) ఇది మీలో భయాన్ని పుట్టించే భాగాన్ని ఫిజికల్ గా స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. ఒక సేఫ్ అయిన ప్లేస్ లో మీ ఇంట్లో హాల్ లో లేదా ట్రెడ్మిల్ పైన ఒక 100 అడుగులు నెమ్మదిగా వెనక్కి నడవండి. మీ యంజైటీ ఆగిపోయినట్లు మీకే స్పష్టంగా తెలుస్తుంది. మీకు మీ ఆలోచనా శక్తి తిరిగి కావాలంటే ఇంతకు మించిన ట్రిక్ లేదు. ఫేమస్ రైటర్ హెన్రీ డేవిడ్ థోరో దీని గురించి ఒక అద్భుతమైన మాట చెప్పారు.
(13:35) ఏదో పని ఉండి నడవడం వేరు కేవలం నడవడం కోసమే నడవడం వేరు దీన్నే ఆయన సాంటరింగ్ అంటారు. ఇలా నడుస్తున్నప్పుడు మీకు ఫలానా చోటికి వెళ్ళాలి అనే ఒక డెస్టినేషన్ అంటూ ఏమీ ఉండదు. మీ భయాలను టెన్షన్స్ ని గుమ్మం దగ్గరే వదిలేసి అలా బయటకి నడిచి వెళ్ళిపోవాలి. ఆ నడక మీ మైండ్ అనే దట్టమైన అడవిలో ఒక కొత్త దారిని సృష్టిస్తుంది. మూమెంట్ అనేది ఏదో మెడికల్ ఆప్షన్ కాదు అది మన బాడీకి అవసరం ఇక ఆలోచించే టైం అయిపోయింది.
(14:02) మనిషికి దొరికిన అతి పురాతనమైన పవర్ఫుల్ టెక్నిక్ ఇది. దీనికి ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. ఇది పూర్తిగా ఫ్రీ మీ లైఫ్ స్ట్రక్ అయిపోయినట్లు అనిపిస్తే సైలెంట్ గా మీ ఫోన్ జేబులో పెట్టుకోండి. షూస్ వేసుకొని నేరుగా బయటకి నడిచి వెళ్ళిపోండి. చిన్నప్పటి నుంచే ఈ సొసైటీ స్కూల్స్ అన్నీ కలిసి మన మైండ్ లో కొన్ని రాంగ్ థాట్స్ ని ఫిక్స్ చేసి మనలో ఉన్న అసలైన స్ట్రెంత్ ని బయటకు రాకుండా చేసేసాయి.
(14:27) అందుకే ఏదో ఒక రోజు మన టైం వస్తుందని మీరు వెయిట్ చేస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ఆ పర్ఫెక్ట్ టైం ఎప్పటికీ రాదు. మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా వేస్ట్ చేస్తున్న ప్రతి రోజు మీ లైఫ్ లో మళ్ళీ తిరిగిరాని రోజుగా మిగిలిపోతుంది. గుర్తుంచుకోండి మీ మిగిలిన జీవితం మొత్తంలో ఈ రోజే మీరు అత్యంత యంగ్ గా ఉండే రోజు. ఫిజిక్స్ లో ఎంట్రోపీ అనే ఒక రూల్ ఉంది.
(14:50) దాని మీనింగ్ ఏంటంటే రోజు రోజుకు మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోకపోతే మీరు ఒకే చోట ఆగిపోయినట్లు కాదు మీరు మెల్లమెల్లగా డౌన్ అయిపోతున్నట్లు లెక్క. [సంగీతం] అంటే నేచర్ మిమ్మల్ని నెమ్మదిగా డ్ామేజ్ చేస్తుందని అర్థం.ఈ ఈరోజు ఈ ఛాన్స్ ని మీరు మిస్ చేసుకుంటే వయసైపోయాక అప్పుడే మొదలుపెట్టి ఉంటే బాగుండేదే అని బాధపడటానికి సిద్ధంగా ఉండండి.
(15:11) మీ ఫ్యూచర్ అలా డామేజ్ అవ్వకుండా మిమ్మల్ని మెంటల్ గా సూపర్ స్ట్రాంగ్ గా మార్చడానికి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ఎలాంటి సిచువేషన్ ఎదురైనా సరే ఎవరికీ తలవంచని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ ని మీలో డెవలప్ చేయడం కోసం ఎంతో మంది సక్సెస్ఫుల్ వ్యక్తులను స్టడీ చేసి వాళ్ళ మైండ్ సెట్ ని వాళ్ళ లైఫ్ లెసన్స్ ని ఇలా వీడియోల ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను.
(15:35) గుర్తుంచుకోండి పాస్ట్ లో మీరు ఏమేమి సాధించారు అనేది నేచర్ కి అనవసరం. మీరు ఎవరో ఈరోజే ఇప్పుడే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అందుకే ఇక ఈరోజు నుంచే ఒకే దగ్గర కూర్చోకుండా డైలీ వాకింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
(15:57) మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ ఫర్ వాచింగ్ జైహింద్

No comments:
Post a Comment