Tuesday, October 27, 2026

జీవితాన్ని భయంతో కాకుండా ప్రయోగంగా స్వీకరిస్తే

జీవితాన్ని భయంతో కాకుండా ప్రయోగంగా స్వీకరిస్తే

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=DNhIc6mmOaU





Title: జీవితాన్ని భయంతో కాకుండా ప్రయోగంగా స్వీకరిస్తే

Author Name: kanthrisa trending

Description: ఈ గీటురాయిని దాటితే జీవితంలో అద్భుతాలు చేయొచ్చు🌹చనిపోయేలోగా నచ్చిన పని తప్పకుండా చేయండి🌹kanthrisa భయపెట్టడం మానేసి జాగ్రత్త చెప్పడం ఎలా? | సమాజం చేసిన ఈ ఒక్క తప్పు అస్సలు చేయకండి!

మన పిల్లలకు, మన చుట్టూ ఉన్నవారికి మనం మంచి చేయాలనే ఉద్దేశంతో ఎన్నో విషయాలు చెబుతుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి… మనం వాళ్లకు జాగ్రత్త నేర్పిస్తున్నామా? లేక తెలియకుండానే భయాన్ని నింపుతున్నామా?

“అలా చేస్తే ప్రమాదం జరుగుతుంది!”
“అక్కడికి వెళ్తే ఏదో అయిపోతుంది!”
“ఇలా చేయకపోతే నువ్వు జీవితంలో ఏమీ సాధించలేవు!”

ఇలాంటి మాటలు మనం తరచుగా వింటుంటాం. మన ఉద్దేశం మంచిదే కావచ్చు. కానీ భయపెట్టడం ద్వారా ఒకరిని జాగ్రత్తగా మార్చగలమా? లేక వారిలో ఆందోళన, అభద్రత, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వంటి సమస్యలకు పునాది వేస్తున్నామా?

ఈ వీడియోలో మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఇదే.

🔹 భయపెట్టడానికి, జాగ్రత్త చెప్పడానికి మధ్య ఉన్న అసలైన తేడా ఏమిటి?
🔹 పిల్లల పెంపకంలో భయం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
🔹 సమాజం మన ఆలోచనా విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
🔹 ఒకరిని నియంత్రించడం కాకుండా, అర్థం చేసుకునేలా ఎలా చెప్పాలి?
🔹 భయంతో నిర్ణయాలు తీసుకోవడానికి, అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడానికి మధ్య తేడా ఏమిటి?
🔹 మన మాటలు ఎదుటివారిలో భయాన్ని పెంచుతున్నాయా, వివేకాన్ని పెంచుతున్నాయా?

మనకు తెలిసిన విషయాన్ని ఎదుటివారికి చెప్పేటప్పుడు, వారిని భయపెట్టాల్సిన అవసరం లేదు. ప్రమాదం గురించి స్పష్టంగా వివరించి, దాని వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకునేలా చేయవచ్చు. అప్పుడు మనిషి భయంతో కాకుండా అవగాహనతో నిర్ణయం తీసుకోవడం నేర్చుకుంటాడు.

భయం మనిషిని తాత్కాలికంగా ఆపవచ్చు. అవగాహన అతనికి సరైన నిర్ణయం తీసుకోవడం నేర్పించగలదు.

ఈ విషయం తల్లిదండ్రులకు మాత్రమే కాదు. ఉపాధ్యాయులకు, కుటుంబ సభ్యులకు, సమాజంలో ఇతరులకు సలహాలు ఇచ్చేవారికి, ప్రతి మనిషికి ఉపయోగపడుతుంది.

ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ ఆలోచనా విధానంలో ఒక చిన్న మార్పు, మీరు మరొకరితో మాట్లాడే విధానంలో గొప్ప మార్పును తీసుకురావచ్చు.

ఈ సందేశం మరింతమందికి చేరాలని మీరు భావిస్తే, వీడియోను షేర్ చేయండి. ముఖ్యంగా పిల్లలతో మాట్లాడే ప్రతి ఒక్కరికీ ఈ విషయం చేరేలా చేయండి.

మన లక్ష్యం భయపడే మనుషులను తయారు చేయడం కాదు. అర్థం చేసుకుని, ఆలోచించి, బాధ్యతగా నిర్ణయాలు తీసుకోగల మనుషులను తయారు చేయడం.

మీ అభిప్రాయం ఏమిటి? భయపెట్టడం ద్వారా జాగ్రత్త నేర్పించగలమా? కామెంట్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

#TeluguPodcast #ParentingAwareness #HumanPsychology #TeluguPodcast #TeluguAwareness #ParentingAwareness #HumanPsychology #ChildPsychology #ConsciousParenting #PositiveParenting #FearBasedParenting #PsychologicalAwareness #SocialAwareness #TeluguMotivation #LifeLessons #HumanBehaviour #MindsetMatters #EmotionalIntelligence #SelfAwareness #Awareness #FearVsAwareness #StopScaringChildren #ParentingTips #ChildDevelopment #HealthyParenting #FamilyRelationships #CommunicationSkills #PositiveCommunication #MentalWellbeing #PsychologyFacts #LifeWisdom #ThoughtProvoking #CriticalThinking #ConsciousLiving #HumanValues #SocietyAndMind #SocialConditioning #UnderstandingHumanNature #PersonalGrowth #PersonalityDevelopment #EmotionalWellbeing #ParentingMistakes #RaiseConfidentKids #TeachNotScare #KnowledgeIsPower #ThinkBeforeYouSpeak #LifeEducation #TeluguYouTube #TeluguVideos #TeluguDiscussion #TeluguSpeech #TeluguLifeLessons #MotivationalTalk #WisdomTalks #MindfulParenting #RespectChildren #FearAndAnxiety #ConfidenceBuilding #BetterParenting #AwarenessMatters #LearnAndGrow #ImportantLifeLessons #EverydayPsychology #HealthyCommunication #FamilyAwareness #HumanityFirst #ThinkDeeply #RealLifeLessons #జీవితపాఠాలు #తెలుగుపాడ్కాస్ట్ #సామాజికఅవగాహన #పిల్లలపెంపకం #మానవమనస్తత్వం #భయంకాదు_అవగాహన

Transcript:
(00:00) తప్ప అదే భయపెట్టే వాళ్ళని నమ్మొద్దు అని చెప్పినావు కదా ఆ భయపెట్టే వాళ్ళకి దూరంగా ఉండమని నాకు లైఫ్ లో కొంత అవగాహన వచ్చినాక తెలుస్తుంది. సో ఒకడు భయపెట్టేదంత మాత్రం నువ్వు భయపడిపోకు మ్ అన్ని విషయాలు ప్రతి విషయంలో భయపెడతారు. పెళ్లి చేసుకుంటా అంటే ఒకడు భయపెట్టేవాడు వస్తాడు జే చేసుకోకు అంటాడు వాడు ఇల్లు కొంటా అంటే ఎవ్వడిని నమ్మడానికి లేదు మా ఇద్దరు కొంటే వాళ్ళ అందరు దొంగనా ఫ్రాడ్స్ ఉన్నారు అని భయపెడుకో కార్ అంటే యాక్సిడెంట్లు అయితాయి నడపోక అంటు పెయింటింగ్ అనే ప్రొఫెషన్ ఎంచుకుంటా అంటే ఎవరు కొనరు నువ్వు అడుక్కు తింటావ అని
(00:43) చెప్పిండు నాకుడు సో ఆ వ్యక్తికి నేను సభాముఖంగా తెలియజేస్తుంది అటువంటిది ఏమ లేదు సార్ [నవ్వు] సో భయపెడతాడు మనిషి నా లైఫ్ లో ఒక త్రీ ఆర్ ఫోర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి నా మీద ప్రగాడమైన ముద్రేసి బైక్ నడుపుతున్నాడు నేను అతని నాకు బైక్ నేర్పియా అంటే నా బండి పక్కక ఆపి ఫస్ట్ భయపెట్టిందను నేర్పిస్తా అన్నా మీరు నేర్పించను అన్నా తర్వాత అన్నా అవేం చెప్పకుండా ఏందనుకున్నావ్ బయట స్కూటర్ గుర్ర అంటే ఏంద అనుకున్నావ్ ఇట్లా ఫస్ట్ గేర్ ఇట్లా వేసామ అనుకో పక్కన లేస్తది ఇట్లా లేసి ఇట్లా గుద్దుకపోతది చచ్చిపోతారు నువ్వు డ్రామాలు ఆడుకుంటున్నావా అంటే
(01:24) నడుపుతుంటే నన్ను నేర్పియమంటావ్ జోక్ అయిపోయిందా నాకు ఆ తర్వాత స్కూటర్ నేర్చుకుంటే భయమేది నేను సంజీవ రెడ్డి నగర్ వచ్చిన తర్వాత మా రమేష్ అన్న ఉన్నాడు అమెరికాలో ఉంటాడు అన్న నాకు బైక్ నేర్పి అంది నేర్పించేది ఏందిరా వెనక కూర్సో ఇట్లా తొంగి చూడు కాళ్ళను చూడు నా చేతులను చూడు మధ్య మధ్యలో చెప్తా ఉంటా వింటూ ఉండు ఎల్లుండి నడిపిస్తావ అన్నాడు ఇట్లా చెప్పాలి సో ఏం చెప్పాలంటే నాకైతే కొంచెం ప్రాబ్లం అయింది నీకు ఈజీగా వస్తుందేమో చెక్ చేస్తే నాకైతే ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్తే ఆరోగ్యకరమైన ఒక సలహా అది నీకు రాలేదు కాబట్టి ఎవరికి రాదు అనుకోవడం నీ పెళ్లి
(02:05) పెట్టాకులు అయింది కాబట్టి అందరి పెళ్లి అట్లా చేద్దా అనుకోవడం నీ కార్ యాక్సిడెంట్ అయింది కాబట్టి అందరికి అట్లే చేద్దాం అనుకోవడం నీవు షేర్ మార్కెట్ నీకు రాలేదు కాబట్టి ఎవరికి పెట్టొద్దు [నవ్వు] అరే నీకు రాలేదురా వేరేవాళ్ళకి వస్తది వస్తది ఆ అంటే జస్ట్ మనం మనం ఎంతవరకు చెప్పొచ్చు నాకు ఇటువంటి సమస్యలు వచ్చాయి. నేను ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేశాను.
(02:27) ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ ఉంది కొనండి కానీ ఈ కార్లో షాక్స్ అంతగా లేవు. మీకు ఇంట్లో ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉందనుకోండి ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఏదైనా కొంచెం మంచి అట్ట కాకుండా పర్వాలేదు అనుకు మెట్లు మెత్తలు గిత్తలు వేసుకొని మీరు ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చి కొంచెం మెల్లగా డ్రైవ్ చేశారు అనుకోండి ఏమీ కాదండి. అట్లా చూసుకోండి ఇది ఒక ప్రాపర్ అడ్వైస్ వద్దు నడుము తిరిగిపోతాయి [నవ్వు] మొన్న ఒకాయన కిడ్నీలు ఏదో చెప్తారు సో నన్ను చాలా భయపెట్టింది ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పను భయ భయపెట్టి ఫస్ట్ అఫ్ ఆల్ మా ఊర్లో అందరూ టీచర్స్ అయితుంటే నేను టీచర్ కాను నేను
(03:10) ఫైన్ ఆర్ట్స్ ఏదైనా చేస్తాంటే భయపెట్టు ఏమని ఏం చేస్తావ్ అంటే ఇప్పుడు గోడల మీద బొమ్మలు వేస్తావ్ అంటే వాడికి గెలిచింది అంతా అక్కడి నుంచి వాడు మాట్లాడుతున్నాడు బొమ్మలు వేస్తావా అమ్మని నీ అమ్మని ఎట్లా చూసుకుంటావ్ నువ్వు నీ బట్టలన్నీ ఖరాబ్ అయిపోతాయి ఏమో చెప్పిరు తెలుసా అసలు నాకు ఒక చిన్న ఫియర్ వచ్చింది కానీ నాకు ఒక గట్ ఫీలింగ్ ఉంది అది దానికి ఒక రియలైజేషన్ ఉన్నది అదేందంటే ఏమన్నా చేస్తే గానీ మా ఊర్లో ఎవరెవరు ఏమేమ చేస్తున్నారో అవి మాత్రం చేయొద్దుని నేను ఎందుకు అర్ధరగతగా నిర్ణయం తీసుకున్నా లేకపోతే ట్రిప్ అయిపోదు స్లిప్ అవుతుండి కచ్చితంగా
(03:44) టీచర్ అయిపోతుంది. టీచర్ వృత్తి అంటే నాకు ఇష్టం లేదని కాదు నాకు వద్దు అది ఐ డోంట్ వాంట్ టు టీచ్ ఐ వాంట్ టు పెయింట్ రెండోది నాకు స్వేచ్ఛలో మాధుర్యం నాకు తెలిసింది టీచర్ అనేది ఉద్యోగం నాకు అప్పుడు ఫ్రీలాన్సింగ్ అంటే తెలియదు కానీ తెలియకుండానే అటువైపు అడుగులు వేసింది. ఇప్పుడు నువ్వు కూడా ఫ్రీలాన్సర్ శివ ఫ్రీలాన్స్ అంటే అనుకుంటే ఈరోజు ఎక్కడ పోకుండా ఇక్కడే ఉంటాం మనం ఈ స్వేచ్ఛ ఓ కంపెనీ సఈఓ కి సుందర్ పిచ్చాయి కూడా లేదు.
(04:15) [నవ్వు] లేదు అవునండి అందుకని మీ జీవితంలో ప్రతి అంశం గురించి భయపెట్టేవాళ్ళు వస్తారు. భయపెట్టని నువ్వు భయపడకు విను ఆ వింటున్నా వింటున్నా చెప్పు ఏదో చెప్తున్నా చెప్పు అను అట్లానా అవునా అమ్మాయి అయితే చేయదు. ఒక వ్యత్తన్ను చెప్పిన దాన్ని మనం ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ మీరు చెప్పింది విన్నాను నేను ఇంకా కొంత రీసెర్చ్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటాను మీరు నాకు చాలా బాగా చెప్పారు థాంక్యూ అట్లా సో అందుకని మీరు ఎవరికన్నా ఏదైనా చెప్పాలనుకుంటే మీకు తెలిసింది ఎదుటి వ్యక్తికి వచ్చేస్తుందేమో మీకంటే క్విక్ గా నేర్చుకుంటాడేమో మిమ్మల్ని డామినేట్
(04:51) చేస్తాడేమో అన్న ఉద్దేశంలో చాలామంది భయపెడతారు ఇది నా అబ్సర్వేషన్ వంట అంటే వంట నీకు ఎందుకు అంటారు నేర్చుకుంటా అంటే ఆడంగి పనులు వద్దు అంటారు అయినా నేర్చుకుంటా అంటే నూనె వేస్ట్ అయితది ఇట్లా అయితది అట్లా అయితది చేతులు కాలుతాయి ఇట్లా ఏదో విధంగా నీకు కనిపియాలి నాకు వద్దులే అంటే ఆ పర్సన్ ఆ ఇంకొక పర్సన్ మీద డిపెండెంట్ గా ఉంటాడు ఇప్పుడు భార్య అంటది కార్ నేర్చుకుంటాడు అమెరికాలో ఒక ఇంట్లో ఉంటుంది.
(05:21) సో వైఫ్ అండ్ హస్బెండ్ మంచి కపుల్ అనిపించింది వాళ్ళకి ఇద్దరు పిల్లలు నేను సాయంత్రం కూడా వాకింగ్ తీసుకొని పోతుంది. హటాత్గా ఆ హస్బెండ్ లేనప్పుడు వైఫ్ ఏమన్నదంటే పెళ్లియ్యి ఇన్ని సంవత్సరాలు అయిందా నాకు డ్రైవింగ్ నేర్పించట్లే నేను డ్రైవింగ్ నేర్చుకుంటా అంటే నేను డ్రైవ్ చేస్తా కదా నీకెందుకు కృష్ణ అంటున్నాడు తర్వాత దాంతో పాటు హటాత కార్ ఆగిపోతే నువ్వు ఎట్లా రిపేర్ చేయించుకుంటావ్ భయపెడుతున్నాడు నాకేమో కార్ నేర్చుకొని నాకు కూడా ఎటన్నా పోవాలని ఉంది ఈయన ఎటన్నా తీసుకోపోతాడు కానీ ఈయన రాకపోతే నాకు ఏం చేయాలో తెలుస్తలేదు ఎవరు చెప్పాలి ఎట్లా చెప్పాలి అంటే నేను చెప్పినా నేను
(06:02) చెప్తా నేనుఏం ఏం చేశనంటే కట్టాతగా నీకు అర్ధ రాత్రి హాట్ అటాక్ వచ్చింది అనుకో నిన్ను ఎవరు తీసుకపోతారు హాస్పిటల్లో [నవ్వు] ఇంత భయపెట్టినా నీ ఇంట్లో ఉన్నవాళ్ళకి ఎవరికైనా డ్రైవింగ్ వచ్చా అనుకో నీకు ఉపయోగపడతది రాయ్యా అవును నీకు నువ్వు ఎట్లా కొంత తొందరగా ముసలుగా వేయద్దు అప్పుడు ఆమె వేసుకొని తిరుగుతది అందుకే ఎప్పుడ నేర్పించి పెట్టుకో కానీ కార్ ఇయ్యకు డ్రైవింగ్ నేర్పి నెక్స్ట్ కార్య నువ్వు అన్నా ఏదో బాగుందని నెక్స్ట్ నేర్పించిండు ఇప్పుడు ఇద్దరికి రెండు కార్లు ఉన్నాయి.
(06:34) అతనికంటే ఆమె చాలా బాగా డ్రైవ్ చేస్తది. అతనికంటే ఆమె చాలా ప్రయోజకురాలు అన్ని విషయాల్లో ఆమె సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసుకుంది సింపుల్ గా చెప్పాలంటే హస్బెండ్ కంటే డబుల్ సంపాదిస్తుంది హస్బెండ్ ని బాగా చూసుకుంటుంది ఇప్పుడు ఇంకా బాగున్నారు వాళ్ళు ఆమె నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి జస్ట్ థాంక్యూ అని చెప్పేసి నేను ఏం చేయలే కారు కొన్నది ఆమెనే నడుపుకుంటున్నది ఆమెనే ఒక అవకాశం ఇయ్యాలి నువ్వు మనిషికి తప్పు జరుగుతది ఎందుకు జరుగుద్ది బిజినెస్ చేస్తే లాస్ అయితది ఎందుకు లాస్ కావద్ది లెర్నింగ్ కదా నేను ఆ కాచిగూడ దగ్గర ఒక కేఫ్ ఉంటుండే ఎప్పుడన్నా ఇంది పార్క్
(07:09) పోవాలన్నా ఆ ఆర్టిసి క్రాస్ రోడ్ పోవాలన్నా ఆ కేఫ్ దగ్గర మా హాల్ట్ రత్నప్రసాద్ రావాలే కాచి కూడా కేఫ్ కాడికి రా సో పొద్దున అనుకుంటే ఎందుకంటే ఇప్పటిలాగ ఫోన్లు అంతా లేవు ఎట్లో అట్లా అనుకుంటే అందరూ సండే రోజు ఈవెన్ ఫోన్లు చేసుకోకుండా బై 10 15 ఆ కేఫ్ దగ్గరకి ఉంటే ఎవరో ఒకరు ఊరడు వచ్చేటోడు ఊరోడు అక్కడి నుంచి ఇందిరా పార్క్ పోవడమో సినిమాకి పోవడం ఏదో ప్లాన్ జరిగా లేదో కలిసి భోజనం చేయడమో లేకపోతే ఊరిక రోడ్లంతా తిరగడమో లేదో బెటల షాప్ చూడడమో ఏదో సో ఇది ఇలా ఉండగా నాకు ఫ్రెండ్స్ ఎవరు రాలేదు నేను అక్కడ కేఫ్ లో కూర్చున్నా ఇప్పుడు అక్కడ
(07:40) కేఫ్ లేదు నాకు పెద్ద షాపింగ్ మాల్ అయింది కాచిగూడా ఇట్లా వెళ్తే ఒక థియేటర్ వస్తుంది ఇట్లా పోతే ఆర్టిస్ట్ క్రాస్ కూడా వస్తది చిక్కడపల్లికి ముందు ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు ఆ ఓల్డ్ మ్యాన్ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఓల్డ్ మ్యాన్ కి అతనికి సంబంధం లేదు ఆ వ్యక్తి పక్క వ్యక్తికి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే రొయ్యల చెరువు పెడితే 10 లక్షలు పోయింది.
(08:04) అంటే ఆ పక్కనఉన్న వ్యక్తి చెప్తున్నాడు నీకు ముందే చెప్పినా నేను పెట్టొద్దుఅని పైసలు వేస్ట్ చేసినా ఇ జీవితంలో నువ్వు బిజినెస్ చేయకు నువ్వు పనికిరావు బిజినెస్ అదిదది అని చెప్తున్నాడు ఆ ఊరు ఆయన ఓకే నేనేమో కొంచెం దూరంగా కూర్చొని నాకు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం గట్టిగా మాడితే ఎవరికైనా వినిపిస్తుంది కదా అవును అటు వినిపిస్తుంటే ఈ ముసలయన మంచి పుర్ర మీసాలు పెట్టుకొని ఉన్నాడు ఏదో మన నెల్లూరు పెద్దరెడ్డి లాగా ఇట్లా గట్టిగా కొట్టి ఓ తమ్మి అంటే నేను తిరిగి చూసిన వాళ్ళద్దరు తిరిగి చూసిరు ముసలాయన వైపు ఇన్స్టాంటేస్ గా జరిగింది అది ఇగో ఈ
(08:32) పక్కనే చెప్పేట ఆయన మాటలు వినకు నువ్వు నేను కూడా రొయ్యల చేరులు చేసిన ఒక్కోసారి లాస్ వస్తది అనుభవం వచ్చినాక మళ్ళ సక్సెస్ వస్తది నేను ఒక మాట చెప్పి పోతా నీకుప లక్షలు ఓలేప లక్షలు అనుభవం వచ్చింది ఆ అని చెప్పి ఓకే కదా నేను నా జీవితంలో అంత హెల్దీ మాటలు విన్న నాకు నేను ఎప్పుడు బిజినెస్ చేయను రూపాయలు లేదు ఎవ ఫ్రెండ్ వస్తే చాయ తాతే వెయిటింగ్ అన్నమాట కానీ అతను అన్న మాట నాకు చాలా స్ఫూర్తి తెలిసింది ఓ తాత ఓ తాత ఓ తాత ఏద నాకు మంచి అనిపించింది మీరు చెప్పిందని అవును భయపడొద్దు వెళ్ళిపోయాడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని
(09:15) భయపెడతారు ఎవరెవరో వస్తారు మన లైఫ్ లోకి వాళ్ళ మనల్ని మేలుకలుపుతారు ఎడ్యుకేట్ చేయడం అవేర్నెస్ ఇయడం చాలా ఇంపార్టెంట్ భయపెట్టకూడదు భయపెట్టేవాడు రెండు మూడు విషయాల గురించి భయపెడుతున్నాడు వాడికంటే ఇక్కడ ఎవ్వరు ఎక్కువ ఉండొద్దు అనుకుంటే భయపెడతాడు వాడు ఇప్పుడు భార్య ఊరు వెళ్తాంటది బస్ ఎక్కి నేను బస్ స్టాండ్ వస్తా ఉండు ఎక్కిస్తా ఉండు బస్ స్టాండ్ కి వచ్చి మళ్ళ బస్సులో కూసొని సికెట్ ఇప్పించి జాగ్రత్తలు చెప్పి పోతాడు అ నువ్వు ఎవడరా నువ్వు లేకపోతే బతకనుకున్నావా వాళ్ళు అసలు ఈ హస్బెండ్స్ లేకపోతే వాళ్ళ లేడీస్ చాలా పనులు చేయగలుగుతారు. అసలు ఆడవాళ్ళు
(09:48) ఏదనా పని చేస్తా అంటే వాళ్ళు వాళ్ళకు బీడి అలవాటు ఉండదు డిస్ట్రాక్షన్ ఉండదు వాళ్ళు ఒకదాన్ని పట్టుకున్నారు అనుకో కుడుం పట్టది [నవ్వు] మగవాళ్ళు దొంగనా కొడుకు సక్క చేయలేరు ఆ అందుకని ఆ నిజము నిజము ఆడఆడ ఆడవాళ్ళలో ఉన్నంత కార్యదక్షత కొన్ని సిల్లీ థింగ్స్ ఉంటాయి అది ఎవరికైనా ఉంటాయి కానీ వాళ్ళు ఒకదాన్ని ఫిక్స్ అయ్యారు అనుకో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్స్ గా మారిపోతారు వాళ్ళు చేయరు ఎందుకు కీ ఆ చిన్నప్పటి నుంచి తండ్రి చాటు ఉన్న ఆ తర్వాత వాళ్ళ అమ్మ కూడా అట్లే చేస్తది వాళ్ళ మామయ్యలు కూడా సకూసో అట్ల వేసుకో అది వేసుకో ఇది వేసుకో ఇదే ఉంటది కథ వాళ్ళని ఆలోచింప
(10:30) చేయలేదు ఇప్పుడు ఎవరిక వస్తే ఫస్ట్ వీళ్ళు సర్దుకొని ఇట్ ఇట్లా ఇది కొంచెం కూడా కనబడకూడదు అంటే మన సంస్కృతి సాంప్రదాయం అంటే తొడ దగ్గర ఉంది ఇప్పుడు అది సర్దేసుకుంటేనే సంస్కృతి సాంప్రదాయపు జెండా లేసి నిలబడతాయి నేర్చుకోవ [నవ్వు] ఇంకా నాతో ఎక్కువ పనులు చేపిద్దామనే కదా నువ్వు నేనైతే నేర్చుకోను నాకు వద్దు ఒకవేళ ఎవరనా చేయనన్నావ అనుకోండి [నవ్వు] కానీ చేస్తా అన్నవాడిని భయపెట్ట బాగుంది చేయనన్న వాడిని బలవంతం చేయకు చేస్తా అన్నవాడిని భయపెట్టకు ఎక్సలెంట్ సరిపోతుంది మళ్ళీ నేను నువ్వు ఈ బండి నేర్చుకుంటే కచ్చితంగా నాకు ఇంకో వర్క్
(11:15) ఏదో ఇంకోటి ఉంటది నేను చేయను ఆ వర్క్ కాదు ఇప్పుడు ఎవ్వరు నమ్మరు ఇప్పుడు మైథిలి హరిపురంలో గోశాల నేను పూచిక పుల్లంతా వేలు కూడా పెట్టలేదు. ఆ ఊర్లో ఎమనిటీస్ ఉండవు వర్కర్స్ ఉండరు హైదరాబాద్ లో కట్ చేయడం ఒక లెక్క మనక వర్కర్స్ దొరుకుతారు మనక ఏదైనా కరెంట్ ఉంటుంది అన్ని ఉంటుంది. అక్కడ ఈవెన్ పొలానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా సగం వరకి మిగతా నడవాలి కానీ ఒక టూ మంత్స్ ల షేప్ వచ్చింది చేయనియాలి తప్పు జరుగుతది ఎవ్వరు చేసినా తప్పు జరుగుతది.
(11:48) తప్పుఎందుకు జరగదు మనిషి చేసిన తప్పుల వల్లే ఇంత జనాభా వచ్చింది. తప్పు అనేది [నవ్వు] ఆ సినిమాలో కూడా చెప్తున్నారు తప్పు చేశాను అంటున్నారు ఏనా చేస్తే తప్పు చేశను మహా ఘోరం అంటున్నారు ఇది నా వర్డ్స్ కాదు [నవ్వు] ఆ సినిమాల్లో ఇప్పుడు పెళ్లి కాకుండా ఆ తప్పే అది అట్లా అయ్యో [నవ్వు] [గురకలు] జీవితంలో అప్పు చేయకూడదు తప్పు చేయకూడదు. [నవ్వు] సో అందుకని నేను చెప్తున్నా నా జీవితంలో నేను ఎప్పుడు ఎవ్వరిని భయపెట్టలేదు.
(12:26) ఎవరైనా చేస్తా అంటే అవగాహన ఇస్తాను. నాకు ఇట్లా అయింది నువ్వు చూసుకో వీళ్ళతో ఎక్స్పర్ట్ ని కలుగు నాకు తెలిసింది ఇంత ఇంతవరకుయతే నేను చేశాను ఇది నీకు రైట్ అప్రోచ్ అందుకే వాళ్ళు చేసిందంత చెప్పి ఆ నువ్వు ఆలోచించుకొని చేయని మనకైతే ఎవరు చెప్తారో వాళ్ళే మన గురువులు వాళ్లే మనకి నిజంగా దోహదం చేసేవాళ్ళు మన ప్రగతికి వాళ్ళు ఒక మార్గం వేయగలరు.
(12:50) అంతేగన పక్కన కూర్చొని అన్నలాగా తండ్రిలాగా అక్కర్లేదు నీకు నీకు తెలవదు ఏం చేస్తావ ఉండు ఆడపిల్లవు ఇంట్లో ఉండు ఆ నీకు ఇంకా వయసు రాలే అరే బాబు నేను సాండ్ ఆర్ట్ పర్ఫామ్ చేస్తూ 19 20 సంవత్సరాల్లో యువకులు 50 60 కోట్ల బిజినెస్లు చేయడం చూసినా సింపుల్ గా ఓ పక్క ఇట్లా వాక్మన్లో పాటలు అంటారు ఇట్లా మెడక వేసుకొని కోటి రూపాయలు డీల్ మాట్లాడడం చూసిన నేను ఇదంతా మైండ్సెట్ నీకు ఏమి రాదు ఏమి రాదు ఏమి రాదు ఏమి రాదు అంటే ఏమి రాకుండా పోతావ్ నేను ట్రై చేస్తా ట్రై చేస్తా ట్రై చేస్తా నేర్చుకుంటా అంటే నేర్చుకోవడం స్టార్ట్ అయిపోతది.
(13:24) సో ఏదైనా లైఫ్ ఒక ప్రయోగం కాబట్టి కచ్చితంగా కార్ నేర్చుకోవాలనిపిస్తే కార్ నేర్చుకోండి. హస్బెండ్ నేర్పియలేదు అనుకో అన్నం గిన్న వండి పెట్టొద్దు. ప్రొటెస్ట్ చేయండి ఇప్పటినుంచి ఆ సెక్యూరిటీ పర్పస్ లో పెద్దవాళ్ళు చెప్పిద్ది వినాలి విచ్చలవిడితనం నేను అర్ధరాత్రి వంటి గంటకు పోయి నేను కార్ నేర్చుకుంటా నాకు కార్ డ్రైవర్ వచ్చి పికప్ చేసుకుంటాను అంటే డోంట్ రస్ట్ ఆ అదే అంటే రెండు దిక్కులా ఉంది అందుకే చేసేవాడు నిజంగా చేయగలిగితే ఎవరితోనా చర్చించు ఊరికూరికే చర్చించొద్దు ఓ థియేటర్ కాడికి పోయి ఎంత అయతది ప్రొజెక్టర్ కాస్ట్ ఎంత నీకు తినడానికి
(13:57) తిండి లేదు ఆ డిస్కషన్ అక్కర్లేదు నీకు సో మనం చేయగలిగే పనులు చేయాలి చుట్టుపక్కల భయపెట్టే వాళ్ళు వస్తారు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు శ్రేయోభిలాషలే ఫస్ట్ భయపెడతారు ఎందుకంటే ఏం చేయకుండా కాళ్ళ చేత ఇరగొట్టుకోకుండా హాయిగా ఇంట్లోంటే సరిపోతది కదా అనుకుంటారు కానీ యు ఆర్ నాట్ బార్న్ ఫర్ దట్ మనిషి [గురకలు] అంటేనే ఒక ఎక్స్పీరియన్స్ ఏదో తెలుసుకోవాలి లేదా ఏదో తెలుసుకోవద్దు నేను ట్రై చేశాను వర్క్ వుట్ కాలేదు అని చచ్చిపో అట్లీస్ట్ యు షుడ్ ట్రై గివ్ ఇట్ ఏ ట్రై మా ఫ్రెండ్ చెప్పేటోడు యు షుడ్ ఆల్వేస్ గివ్ ఇట్ ఏ ట్రై అని నువ్వు ఎప్పుడు ప్రయత్నం చేయాలి
(14:29) ఏమీ లేని చోట నుంచి ఒక దాన్ని సృష్టించే ప్రయత్నం చేయాలి ఇది ప్రపంచం ఆధ్యాత్మికత అని చెప్తది ప్రయత్నం చేయి అన్ని సృష్టించు ఇది నేను చేశను అనుకోవద్దుఅని ఆధ్యాత్మిక చెప్తుంది అంతే అంతకుమించి ఏమ లేదు అందుకని భయాన్ని వదిలేయండి భయపెట్టే వాళ్ళని దూరం జరపండి లేదా నువ్వు చెప్తే వింటున్నా నేనేం భయపడట్లేదు నేను తెలుసుకుంటాను ఆలోచిస్తాను అని చెప్పండి ఒకవేళ మీరు ఎవరికనా చెప్పాల్సి వస్తే నాకు ఇట్లా సాధ్యమైంది నేను ఈ తప్పులు చేశాను నాకు ఇట్లా లాస్ వచ్చింది నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది అని చెప్పి నువ్వు ఆలోచించుకోరా ఆలోచించ ంచుకొని టేక్ ఏ గుడ్
(15:02) డిసిషన్ నువ్వు ఎక్కడున్నా బాగుంటే చాలు ఆనందాన్ని ప్రశాంతతని తాకట్టు పెట్టకుండా కోల్పోకుండా అన్ని పనులు చేయరా బంగారు తండ్రి అని చెప్తే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తారు ప్రతి ఒక్కరు లైఫ్ లో వృద్ధిలోకి వస్తారు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఎవరిని మనం బలవంతం చేయొద్దు ఎవ్వరిని మనం భయపెట్టకూడదు.
(15:22) వద్దన్న పనిని బలవంతంగా చేయించకు చేస్తా అన్న పనిని భయపెట్టి ఆపకు అట్లీస్ట్ నేను సాధికారకంగా చెప్తున్నా ఈ రెండు నేను ఎప్పుడు చేయలే ఎవరిని బలవంతం చేయలే ఎవరిని భయపెట్టలే అందరూ పని చేయాలి అందరికీ ఇష్టంఉన్న పని చేయాలి వ్యవసాయం ఇష్టమైతే వ్యవసాయం చేయాలి ఇప్పుడు మనం ఎంతో 4 ఎకర్స్ లో చేద్దాం అనుకుంటున్నాం నేను ఓన్లీ అవుట్సైడర్ చేస్తా అంటే చెయి ఒక సంవత్సరంలో తెలుస్తది మా అంటే ఒకవట లాక్స్ లాస్ అయితే ఏమైతది అబ్బా ఏమి కాదు ఇంతే నేను తెలుసుకున్నది ఏమి కాదు ఏది ఎంట తీసుకోమని తెలిసిన తర్వాత కూడా భయపడడం మూర్కదు నువ్వు చిన్న జోక్ చెప్తా లాస్ట్ కి ఆ సర్జి అరగొన్నస కార్టూన్ వేశడు ఆ
(16:02) కార్టూన్ లో అన్ని బొమ్మలే ఉంటాయి డైలాగ్స్ ఉండవు ఒక ఆమెకు పెద్ద ముక్కు ఉంటది ఒకప్పుడు క్లాస్ ఫ్రెండ్స్ ఇద్దరు పెద్ద ముక్కు ఉంటది ఇట్లా వాళ్ళకి కార్టూన్ కాబట్టి కొంత పెద్దగా అయిన తర్వాత చూస్తే ఆమెకు మంచి ముక్కు ఉంటది. ఈమె అడుగుతది సర్జరీ ఏమనా చేయించుకున్నావా అని అడుగుతది బొమ్మలాగా అంటే లేదు ఒకరోజు డ్రింక్ చేసి ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తే కారు పోయి చెట్టుకి గుద్దుకుంది నా ముక్కుపోయి అద్దాన్ని గుద్దుకుంది స్టీరింగ్ కి అప్పుడు ఆటోమేటిక్ గా ముక్కు సెట్ అయిపోయింది అని చెప్తది ఇప్పుడు ఇదేంది డేంజరస్ అడ్వైస్ పూర్వాపరాలు ఆలోచించకుండా తాగిపోయి ఈ
(16:36) పొడుగు ముక్కున్న అమ్మాయి గుద్దితే చచ్చిపోయి రెక్కలు వచ్చి స్వర్గానికి పోతది. సో మనకి చెప్పే వాళ్ళందరూ సరిగ్గా చెప్తున్నారుని కాదు ఎవడైతే ఆచరించి చెప్తున్నాడో వాడి సలహా మాత్రమే తీసుకోండి. మిగతాదంతా సరదాగా వినండి ఏ నువ్వు ఉత్తగానే చెప్పినవలే ఏం సీరియ తీసుకొని అనాలి [నవ్వు] ఓకే ఊరికే ఆయన చెప్తున్నాడు టైం పాస్ కాక చెప్తున్నాడు సలహాలు ఆయన చెప్పింది ఎవరు వింటారు ఆయనే చేయలేము మనం ఎందుకు వింటాం కానీ చెప్పని చెప్పని ఆయనకే మనకి కాన్స్టిట్యూషన్ ఆయనకు రైట్ ఇచ్చింది వాక్ స్వాతంత్రం మాట్లాడు మాట్లాడు నీకు తెలియకుంది ఇంత బాగా చెప్తున్నావ్ అసలు
(17:07) సూపర్ వెరీ గుడ్ నువ్వు చెప్పింది అయితే ఆచరించను సో ఎవరెవరు ఇప్పుడు నేను డ్రైవింగ్ గురించి నేను చెప్తే వినొచ్చు డ్రైవింగ్ రానివాడు డ్రైవింగ్ గురించి చెప్తే వినకండి అంటే ఆచరించకండి ఊరికే విని వదిలేయండి ఇదొక్కటి గీ డ్రై గా పెట్టుకుంటే లైఫ్ లో అద్భుతం జరుగుతుంది.

No comments:

Post a Comment