Thursday, October 29, 2026

Can kissing Cause HIV Symptoms | Dr,Vishnu Polati About HIV & AIDS Health @iDreamLife360-g8q

Can kissing Cause HIV Symptoms | Dr,Vishnu Polati About HIV & AIDS Health @iDreamLife360-g8q

Author Name:iDream Life 360

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamLife360-g8q

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xquuqeQEj-U





Title: Can kissing Cause HIV Symptoms | Dr,Vishnu Polati About HIV & AIDS Health @iDreamLife360-g8q

Author Name: iDream Life 360

Description: Watch►Can kissing Cause HIV Symptoms | Dr,Vishnu Polati About HIV & AIDS Health ⁨@iDreamLife360-g8q⁩

#iDreamLife360 #iDreamLife #Life360 #Lifestyle

Transcript:
(00:00) మీ కళ్ళతలకు శాశ్వత పరిష్కారం కేవలం 999 రూపాయ ఉండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ లో ఒక అమ్మాయిని అరౌండ్ 20 ఇయర్స్ అప్పుడు పేషెంట్ ని తీసుకొచ్చారు. ఓకే బ్యాడ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్ తో రైట్ ఆమెకు కంప్లీట్ కాళ్ళు పడిపోయాయి ఆమె మాట్లాడలేకపోతుంది. బయట అంతా కూడా దే కుడం డయాగ్నోస్ ఇట్ అంటే అది ఆటో ఇమ్యూన్ హెచ్ ఐవ కి ఎయిడ్స్ కి డిఫరెన్స్ ఏంటి
(01:50) సార్ సార్ నాకు హెచ్ ఐవ ఉంది ఇది పోదా అని చాలా మంది భయపడి ఒకటే చెప్తాను హెచ్ ఐవ అనేది ఇప్పుడు బీపి లేదా హైపర్టెన్షన్ లేదా డయాబెటీస్ లాగా డ్రగ్స్ యూస్ చేయడం సెక్స్ టైం లో ఎంఎస్ఎం గ్రూప్స్ మధ్యలో ఇప్పుడు ఇది ఒక అలార్మింగ్ ట్రెండ్ గా మారింది ఇండియా వైడ్ గ్లోబల్ వైడ్ అని చెప్తున్నారు. దే హావ్ దిస్ అన్ఇహిబిటెడ్ బిహేవియర్ దే హవ గ్రూప్ సెక్స్ ఇట్లా ఉన్నప్పుడు యన ఆబవియస్లీ వెన్ యుఆర్ మల్టిపుల్ పీపుల్ యన మల్టిపుల్ [సంగీతం] [సంగీతం] [సంగీతం] పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనే టైంలో ఎయిడ్స్ గురించి మనందరికీ బీబత్సంగా అవేర్నెస్ అవగాహన ఎయిడ్స్ అనేది ఇంత
(02:35) ప్రాణాంతకమా అనే ఒక స్టేజ్ లో ఉన్నాం. ఆ ఎరా అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ ఎయిడ్స్ రావడం ఎయిడ్స్ పేషెంట్స్ ని మనం చూడడం దాని గురించి వినడం తగ్గితే తగ్గి ఉండొచ్చు గాక కానీ ఎయిడ్స్ చాలా ఎక్కువగా ఎంఎస్ఎంస్ అంటే మెన్ హూ హావ్ సెక్స్ విత్ మెన్ హోమోసెక్షువల్ మెన్ లో ఈ పర్టికులర్ ఎయిడ్స్ శాతం పెరుగుతోంది అన్నది షాకింగ్ గా అనిపించింది.
(03:01) ఇదే సబ్జెక్ట్ గురించి డీటెయిల్ గా మనతో మాట్లాడడానికి వి హావ్ విత్ అస్ ఇన్ అవర్ సూపర్ డాక్టర్ సిరీస్ డాక్టర్ విష్ణు గారు ఇన్ఫెక్షియస్ డిసీజస్ స్పెషలిస్ట్ ఫ్రమ అపోలో హాస్పిటల్స్ మనతో ఉన్నారు. హలో విష్ణు గారు నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నాను మీరు బాగున్నారా చక్కగా ఉన్నాను సార్ థాంక్యూ సో మచ్ సో ఒక హెచ్ ఐవ పేషెంట్ కి ఉండే హెచ్ ఐవ సింటమ్స్ ఏంటి సర్ టు స్టార్ట్ విత్ ఐ థింక్ యు వాస్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇప్పుడు హెచ్ ఐవ లో కూడా అండి ఎర్లీ హెచ్ ఐవ లేట్ హెచ్ ఐవ మీరు ఎయిడ్స్ అని చెప్తున్నారు.
(03:30) ఒక మనిషికి హెచ్ ఐవ వచ్చి అది ముదిరినాక ఎయిడ్స్ అంటాం. సో ఈ హెచ్ ఐవ ముదిరినాక ఎయిడ్స్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు సింటమ్స్ చాలా క్యారెక్టరిస్టిక్ గా ఉంటాయి. అంటే టీబి రావడము నాల్కే పూత పూయడము ఒక 60 70 కేజస్ ఉన్న మనిషి విపరీతంగా లూస్ మోషన్స్ అయిపోయి 70 కేజస్ ఉన్నవాడు 50 కేజస్ అవ్వడము అన్యూజువల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము అన్యూజువల్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆ సింటమ్స్ ని బట్టి తనకేమన్నా వాటిని ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం అంటే ఒక మామూలు మనిషికి రావు ఒక హెచ్ఐవ వచ్చిన మనిషికి ఇమ్యూనిటీ విపరీతంగా తగ్గినప్పుడు అన్కామన్ అన్యూజువల్
(04:03) ఇన్ఫెక్షన్స్ వచ్చేసి విపరీతంగా ఎఫెక్ట్ అవ్వడం సో వీటిని చూసినప్పుడు చాలా చాలా వరకు మనం సస్పెక్ట్ చేస్తాం. నౌ ఇంకోటి ఎర్లీ హెచ్ ఐవ వాళ్ళు ఉంటారు అంటే ఆ ఇప్పుడు అంటే రీసెంట్ గా అక్వైర్ చేసిన వాళ్ళు వాళ్ళకు సింటమ్స్ తోని చెప్పలేమండి మనం అంటే ఇప్పుడు స్టార్టింగ్స్ లో సింటమ్స్ మనకు జలుబు రావచ్చు కొద్దిగా జ్వరం రావచ్చు కొద్దిగా రాష్ రావచ్చు ఇవన్నీ మామూలు వైరల్ ఫీవర్స్ లో కూడా ఉంటాయి. సో వాటితోని మనం చెప్పలేము.
(04:25) సో అందుకని మనం ఎప్పుడు కూడా హిస్టరీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నేను ఒక పేషెంట్ గా వచ్చేసి నాకు జ్వరం జలుబు దగ్గు ఉండా అంటే ఏ డాక్టర్ అయినా సరే మామూలు జలుబు అనుకొని మామూలు జ్వరం అనుకొని ట్రీట్ చేస్తాడు. కానీ నేను ఎప్పుడు సెక్షువల్ హిస్టరీ అడుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దట్ పర్టికులర్ పర్సన్ హస్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఆర్ హై రిస్క్ బిహేవియర్ అంటే రాండమ ఇప్పుడు అంతా కూడా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ రాండమ సెక్షువల్ పార్ట్నర్స్ వన్ నైట్ స్టాండ్స్ ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయాయి.
(04:50) సో ఇట్లాంటి హిస్టరీ అడుగుతాం. సో ఈ హిస్టరీ ఉన్నవాళ్ళకు టెస్ట్ తోనే చెప్పగలుగుతాం మనం. సింటమ్స్ తోని ఇనిషియల్ గా చెప్పలేము ఎందుకంటే ఆ సింటమ్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. మామూలు వైరల్ ఫీవర్స్ తోని ఏదైతే ఉంటుందో అవే సింటమ్స్ ఉంటాయి. సో నేను అందరికీ అదే చెప్తాను. మీరు సింటమ్స్ కా ఇట్లాంటి హిస్టరీ ఉన్నవాళ్ళు యు షుడ్ గెట్ యువర్ సెల్ఫ్ టెస్టింగ్ టెస్ట్ తోనే ఎర్లీగా మనం ఉందా లేదా చెప్పగలుగుతాం.
(05:12) అది ముదిరినాక అప్పుడు అన్ని సింటమ్స్ వస్తాయి బట్ అప్పుడు ఆల్రెడీ లెట్ స్టిల్ అప్పటికి కూడా మనం చాలా బాగా ట్రీట్ చేయొచ్చు కానీ ఎర్లీగా డయాగ్నోస్ చేయాలంటే మాత్రము సింటమ్స్ తోని చేయలేము ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ టెస్టింగ్ మరి అసలు డౌట్ ఎట్లా వస్తుందండి ఎలా డిటెక్ట్ చేస్తాం హెచ్ ఐవ ని అదే అందుకే చేయించుకుంటారు ఎందుకంటే అదే హిస్టరీ చాలా మందికి అదే డాక్టర్ని కలవకపోతే అప్పుడు లాస్ట్ లోనే వస్తారు అది అంటే నా పాయింట్ ఏంటంటే ఇనిషియల్ గా మనకి ఏదో ఒక డౌట్ వస్తేనో లేకపోతే ఏదో ఒక రకంగా తేడాగా అనిపిస్తేనో కదా డాక్టర్ దగ్గరికి వెళ్తారు
(05:41) అప్పుడు కదా టెస్ టెస్ట్లు చేయించుకుంటారు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా అలాంటి హిస్టరీ ఉన్నా అవునండి సో హౌ డు వి డిటెక్ట్ హెచ్ ఐవ దెన్ అదే అండి అన్ఫార్చునేట్లీ దట్ ఇస్ ద ప్రాబ్లం అదే చెప్తున్నాను ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు అవగాహన లేని వాళ్ళు వాళ్ళందరూ వస్తారు కానీ ఎప్పుడు జబ్బు ముదిరినాక వస్తారు.
(05:56) సో అందుకని అవేర్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అంటున్నారు సర్ ఒక పేషెంట్ ఇట్లో మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నాడు తనకి హెచ్ఐవ ఉందని మీరేమో ముదిరేంత వరకు తెలవదు అంటున్నారు. మరి ఎలా ఐడెంటిఫై చేయడం అంటే పేషంట్ షుడ్ హావ్ దట్ ఎడ్యుకేషన్ అదే చెప్తున్నాను. మల్టిపుల్ పార్ట్నర్స్ దగ్గరికి వెళ్తున్నారు అనింటే ఫ్రీక్వెంట్ గా హెచ్ ఐవ టెస్ట్ చేయించుకోవాలి ఇట్లాంటి హై రిస్క్ బిహేవియర్ ఉన్నవాళ్ళు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఎర్లీగా టెస్టింగ్ చేసుకోవాలి ఇట్లాంటి బిహేవియర్ ఉన్నవాళ్ళు ఎట్లా సార్ ఏమన్నా టెస్ట్ ఉందా దానికి అవునండి మనకు ఫోర్త్ జనరేషన్ ఎలైజ అని
(06:22) హెచ్ ఐవ టెస్టింగ్స్ ఉన్నాయండి. హెచ్ ఐవ తో పాటు అదర్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ మనకు సెక్స్ పరంగా వచ్చేది ఒక హెచ్ ఐవ కాదండి గనేరియా అని క్లెమీడియా అని అంటే కొన్ని అంగం మీద పుండ్లు అవ్వడము ఆ విపరీతమైన చీము రావడము మూత్రంలోకి వెళ్లి ఆ నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి హెచ్ ఐవ హెపెటైటిస్ బి హెపటైటిస్ ఇంకా లోకల్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీస్ ఇవన్నీ కూడా సెక్స్ పరంగా వస్తాయి.
(06:44) సో ఇట్లాంటి బిహేవియర్ ఉన్నవాళ్ళు ఆల్వేస్ యు షుడ్ గెట్ టెస్టెడ్ అండ్ మీట్ డాక్టర్ దట్స్ ద ఓన్లీ వే టు ఐడెంటిఫై హెచ్ఐవ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఒక మనిషికి హెచ్ఐవ వచ్చినక అది ముద్రడానికి మూడు సంవత్సరాలు పట్టొచ్చు ఐదు సంవత్సరాలు పట్టొచ్చు కొంద 10 సంవత్సరాలు పట్టొచ్చు. సో చాలా మంది నా దగ్గరికి వస్తారు. ఇట్లాంటి హిస్టరీ ఉన్నవాళ్ళు సార్ నాకు నేను నా లైఫ్ లో ఒక్కసారి కూడా నేను అసలు డాక్టర్ దగ్గరికే పోలేదు సార్ ఏంటి సార్ ఇప్పుడు వస్తేనేమో నాకు మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్ ఇంత ఎందుకైనా అంటే చెప్పాను కదండీ ఆ హెచ్ఐవ ముదిరేంత వరకు అందరిలాగానే ఉంటారు.
(07:11) ముదిరినప్పుడు ఒక టూ త్రీ మంత్స్ లోనే విపరీతమైన టీవీ రావడం అంతా బయోడి పాకపోవడము లూస్ మోషన్స్ రావడం వీటంతో సిగ్నిఫికెంట్ గా డిటోరియేట్ అవుతాయి. అంటే ఏంటి సార్ ఈ హెచ్ ఐవ వైరస్ యొక్క ఫిజియాలజీ ఇన్సైడ్ ది బాడీ ఏం జరుగుతుంది వన్స్ వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత కొందరికి మీరు అన్నట్లు ఆరు నెలలు మూడేళ్ళు ఐదేళ్ళు ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్కళ్ళలో అసలు ఏం జరుగుతుంది బాడీలో నార్మల్ గా అండి ఇప్పుడు హెచ్ఐవ అనేది మన బాడీకి ఎంటర్ అయినాక మనకు రోగ నిరోధక శక్తికిసిడిఫోర్ సెల్స్ అని ఉంటాయి.
(07:39) సింపుల్ మన రోగ నిరోధక శక్తిని మెజర్ చేసిడిఫో సెల్స్ ఇవి మనకు నార్మల్ గా ఐదు లేదా 600 కంటే ఎక్కువ ఉంటాయి. రైట్ ఇవి ఒక మనిషి ఇది 200 కంటే తగ్గినప్పుడు అంటే ఇన్ఫెక్షన్ అది వచ్చినప్పుడు హెచ్ ఐవ వీటిని స్లోగా తగ్గిస్తూ ఉంటది. స్లోగా తగ్గించినప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే 200 కంటే తక్కువ తగ్గుతాయో అప్పుడు మన ఇమ్యూనిటీ అనే సిడి ఫోర్ సెల్స్ విపరీతంగా మన రోగ నిరోధ శక్తి తగ్గిపోతుంది.
(08:00) అప్పుడు ఈజీగా టీబి రావడము ఒక మామూలుగా లూజ్ మోషన్స్ మనకు వస్తే వన్ ఆర్ టూ డేస్ లో తగ్గిపోతాయి. కానీ మన ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల అది నెలలో తరబడిపోవడం వారాల తరబడిపోవడం నాలుకంతా పూత పోయడం ఇదంతా మీకు నాకు ఎందుకు అవ్వదఅంటే మన ఇమ్యూనిటీ నార్మల్ గా ఉంటుంది కాబట్టి అవర్ బాడీ ఇట్సెల్ఫ్ విల్ ఫైట్ సో అలా అయినప్పుడు ఆ సింటమ్స్ అన్ని బయటికి వస్తాయి.
(08:19) నౌ ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు మన ఇంట్లో సింపుల్ అండి ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి జలుబు వచ్చింది అనుకోండి ఓరికి ఒకటే రోజు తగ్గిపోతుంది ఓరికి వారం ఉంటుంది ఓరికి నాలుగుైదు రోజులు ఉంటుంది. ఎందుకు అట్లా అంటే ఈచ్ పర్సన్ ఈస్ డిఫరెంట్ ఈచ్ ఇమ్యూనిటీ ఇస్ డిఫరెంట్ సో ఒక్కొక్క పర్సన్ ని బట్టి కొందరికి ఇమ్యూనిటీ బాగా ఉన్నవాళ్ళు జెనటిక్స్ బాగా ఇమ్యూనిటీ బాగా వాళ్ళకి 10 సంవత్సరాలు పట్టొచ్చు కొందరికి మూడు సంవత్సరాలు ప్రోగ్రెస్ అవుతారు కొందరు ఐదు సంవత్సరాలు పడతది.
(08:43) సో ఈచ్ పర్సన్ ఇస్ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ హిస్ ఓన్ ఇమ్యూనిటీ ఆ ప్రోగ్రెషన్ అనేది వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అంటే ఇప్పుడు మనం ఒక ఆర్గన్ కే ఏదో ఒక ఇమ్యూనిటీ తగ్గితే ఎఫెక్ట్ అవుతుంది అని కాదు కాదండి లంగ్స్ కి ఎఫెక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీరు అన్నట్లు మోషన్స్ అంటే బ్రెయిన్ కి టీబి రావచ్చు బ్రైన్ కి కూడా బ్రైన్ కి కూడా రావచ్చు సో చాలా కామన్ ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్ ట్యుబర్క్లోసిస్ అండి మన గవర్నమెంట్ రికమెండేషన్స్ ప్రకారం ఎవరికి టీబి వచ్చినా రెండు పరీక్షలు ఖచ్చితంగా ఇస్తాం ఒకటి డయాబెటిస్ ఇంకోటి హెచ్ఐ సో నార్మల్ పేషెంట్స్ కి కూడా టీబి రావచ్చు కానీ హెచ్ ఐవస్ లో ఎక్కువ మోతాలో
(09:16) ఎక్కువ రిస్క్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు ఇమ్యూనిటీ తక్కువ ఉంటది కాబట్టి అండ్ చాలా మందికి టీబి లంగ్స్ లో వస్తుంది హెచ్ ఐవ లో లంగ్స్ బయట కూడా ఎక్కువగా వస్తుంది అంటే బ్రెయిన్ కి రావచ్చు మనకి ఇక్కడ లింఫ్ నోడ్స్ లాగా ఇక్కడ రావచ్చు లేదా పొట్టలో రావచ్చు సో బాడీలో ఎక్కడైనా టీబి రావచ్చు. గాట్ ఇట్ సర్ గాట్ ఇట్ సర్ సర్ ఇప్పుడు ఒక హెచ్ ఐవ పేషెంట్ ని గనుక ముద్దు పెట్టుకుంటే హెచ్ ఐవ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇది కూడా మంచి ప్రశ్న అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పేషెంట్స్ ఉంటారండి తండ్రి పాజిటివ్ బాబుకి లేదు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు సార్ నా బాబు నాతోనే
(09:45) ఉంటాడు నా ఊళలో పడుకుంటాడు ఆ నేను ముద్దు గుడి ఇస్తాను తినిపిస్తాను నా వల్ల బాబుకి ప్రాబ్లం ఉంటుందా నౌ ఫస్ట్ థింగ్ అండి హెచ్ ఐవ అనేది మెయిన్ గా సెక్షువల్ ట్రాన్స్మిషన్ అండి సెక్షువల్ గానే ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే హెచ్ ఐవ అనేది మన చెమటలో ఉండదు. మన కంటి నీరులో ఉండదు. మన లాలాజలంలో ఉండదు ఉండదు ఉండదు మన యూరిన్ అండ్ మోషన్ లో ఉండదు.
(10:07) సో ఒక హెచ్ ఐవ పేషెంట్ వాడిన బాత్్రూమ్ వాడతోని హెచ్ ఐవ రాదు. ఒక హెచ్ ఐవ తిన్న కంచంలో తింటే తిన్న కంచంలో ఉంటే హెచ్ ఐవ తింటే రాదు. ఒక తండ్రి పిల్లాడిని ముద్దు పెట్టుకుంటే హెచ్ ఐవ రాదు. ఓకే అండ్ ఎత్తుకుంటే చెమట ఉందనుకోండి ఎత్తుకుంటే అలా రాదు టవల్ సోప్ యూస్ చేయడం వల్ల హెచ్ ఐవ సంక్రమించదు. నౌ ఒకటి ఏందంటే ఒకటి లిప్ కిస్ అట్లా చేసినప్పుడు ఎవరైనా హెచ్ఐవ పేషెంట్ కి లోపడ బాగా బ్లీడింగ్ లాగా ఉంటే అది కూడా 0.1 టు రిస్క్ ఉంటుంది.
(10:38) అంతేగని ఇన్ జనరల్ కిసెస్ తోని హెచ్ఐవ ట్రాన్స్మిట్ అవ్వదు. సో ఇట్ ఇస్ మెయిన్లీ సెక్షువల్ ఇంటర్కోర్స్ అందులో కూడా అండి సో సెక్షువల్ ఇంటర్కోర్స్ లో కూడా యనల్ ఇంటర్కోర్స్ తోటి హైయెస్ట్ రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ వెజైనల్ ఇంటర్కోర్స్ లీస్ట్ ఇస్ ఓరల్ ఇంటర్కోర్స్ ఓకే సో అది కూడా మెయిన్ గా ఈ రెండిటితో ఎక్కువ ట్రాన్స్మిషన్ ఓరల్ కిసెస్ తో గాని చాలా చాలా చాలా నెగ్లిజిబుల్ అదండి రైట్ సర్ సర్ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో సెక్షువల్ ఇంటర్కోర్స్ అని కాండమ్స్ యూస్ చేస్తూ గనుక సెక్స్ చేస్తే ఎస్ హెచ్ ఐవ రాదు అన్నది మనం బల్లగుద్ది చెప్పొచ్చా అదండి ఇప్పుడు ద బెస్ట్ వే టు ప్రొటెక్ట్
(11:16) ఇస్ యూజంగ్ కాండమ్స్ ఓకే ఎఫెక్టివ్ గా కాండం వాడితే హెచ్ ఐవ అనేది ఆల్మోస్ట్ రాదండి కానీ చాలా వరకు ఇప్పుడు ఒకవేళ కాండం చిరండం గాన ఇట్లాంటివి ఏమనా అయితే కొద్దిగా రిస్క్ ఉంటది. బట్ ప్రాపర్ గా కాండం వాడితే హెచ్ ఐవ అనేది మోర్ దెన్ 99% మనం ప్రివెంట్ చేయవచ్చు. ద బెస్ట్ వే టు ప్రొటెక్ట్ ఈస్ యూసింగ్ కాండమ్స్ రైట్ సర్ రైట్ సర్ సర్ ఇప్పుడు అసలు హెచ్ ఐవ హెచ్ ఐవ అంటున్నాం కదా హెచ్ ఐవ కి ఎయిడ్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్ హెచ్ ఐవ అనేది ఇప్పుడు హెచ్ ఐవ అనేది ఏందంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అండి ఈ వైరస్ ఒక మనిషికి వచ్చినప్పుడు అది ఏం
(11:49) చెప్పాను సిడిఫోర్స్ గణనీయంగా తగ్గుతాయి అది తగ్గి ఎప్పుడైతే 200 కంటే తక్కువ అయిందో అప్పుడు దాన్ని హెచ్ఐవ ముదురుతుంది దాన్ని ఎయిడ్స్ అంటాం. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే హెచ్ఐవ వైరస్ వల్ల నా ఇమ్యూనిటీ అనేది విపరీతంగా తక్కి ముదిరినప్పుడు నేను చెప్పిన అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సిడి4 200 కంటే తక్కినప్పుడు దాన్ని ఎయిడ్స్ అంటాం.
(12:08) సో హెచ్వ ముదిరితే దాన్ని ఎయిడ్స్ అంటాం. అచ్చా సో హెచ్ ఐవ వల్ల వచ్చేది ఎయిడ్స్ అవునండి ముదిరినప్పుడు ముదిరినప్పుడు ఇప్పుడు నాకు హెచ్ ఐవ వస్తే జబ్బు ముదిరితే అప్పుడు ఎయిడ్స్ ఇప్పుడు సపోజ్ ముదరలేదు అనుకుందాం సర్ హెచ్ ఐవ వచ్చింది ఒక పేషెంట్ ఇనిషియల్ డేజ్ నుంచి డాక్టర్ ఫాలో అప్ తో ఉన్నాడు మందులు [గొంతు సవరించుకోవడం] వాడుతున్నాడు అనుకోండి హెచ్ ఐవ ప్రాణాంతకం కాదా హెచ్ ఐవ వచ్చిన తర్వాత కూడా 50 ప్లస్ 60 ప్లస్ 70 ప్లస్ లాంజిటివిటీ ఉన్న పేషెంట్స్ కూడా ఉంటారా యా ఐ థింక్ చాలా మంచి ప్రశ్న అడిగారండి ఇప్పుడు హెచ్ ఐవ అనేదండి ట్రీట్మెంట్
(12:36) అనేది చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ఓకే ఇప్పుడు హెచ్ అందరూ నా పేషెంట్స్ అదే చెప్తాను సార్ నాకు హెచ్ ఐవ ఉంది ఇది పోదా అని చాలా మంది భయపడి ఒకటే చెప్తాను హెచ్ ఐవ అనేది ఇప్పుడు బీపి లేదా హైపర్టెన్షన్ లేదా డయాబెటిస్ లాగా ఇప్పుడు ఒక మనిషికి హైపర్టెన్షన్ గానిీ డయాబెటిస్ కాానీ ఎప్పటి నుంచి ఉంటే వాళ్ళ లైఫ్ లాంగ్ మందులు వాడాలి అంటే మనము ఎర్లీ స్టేజెస్ నుంచి సిగ్నిఫికెంట్ గా ఉంటాయి హెచ్ ఐవ కూడా అంతే హెచ్ఐవ కి క్యూర్ లేదు కానీ మందులతోని దే కెన్ లీవ్ ఫర్ అప్ టు 75 టు 80 ఇయర్స్ వండర్ఫుల్ హెచ్ ఐవ వచ్చిన వాళ్ళు హెచ్ ఐవ తో చనిపో
(13:03) ఇంతకుముందు హెచ్ ఐవ వచ్చిన వాళ్ళు మందులు లేక హెచ్ ఐవ తో చనిపోయే వాళ్ళు గణనీయంగా ఉంటుండే ఇప్పుడు హెచ్ ఐవ వచ్చిన వాళ్ళు అందరిలాగానే బతికి ముసల్తనాన పోతున్నారు. అంటే వేరే అదర్ లైక్ హార్ట్ డిసీస్ కానివ్వండి ఇట్లా అందరిలాగా పోతున్నారు కానీ హెచ్ఐవ వల్ల హెచ్ఐవ వచ్చి హెచ్ఐవ వల్ల చనిపోయే వాళ్ళు గణనీయంగా తగ్గిపోయారు.
(13:22) అంటే సర్ ఇప్పుడు హెచ్ ఐవ వచ్చేది మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్లే అన్నది ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చుగా హెచ్ ఐవ వచ్చింది అనింటే అట్ ఇస్ ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది సెక్షువల్ ఇంటర్కోర్సెస్ విత్ మల్టిపుల్ పార్ట్ దట్ ఇస్ మెజారిటీ ఆఫ్ ద కేస్ అండి బట్ అదర్ వైస్ హెచ్ ఐవ ఎలా వస్తుంది అద మెజారిటీ సెక్షువల్ ట్రాన్స్మిషన్ నెంబర్ వన్ నెంబర్ టూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఓ ఆ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం కూడా అండి ఇప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకుఏదైనా ఆపరేషన్ అయింది అనుకోండి నాకు బ్లడ్ లేదు బ్లడ్ బ్యాంక్ లోకి వెళ్లి తెచ్చారు. అయితే ఇప్పుడు ఆ
(13:47) బ్లడ్ ప్రతి బ్లడ్ ప్రొడక్ట్స్ ని బాగా స్క్రీన్ చేస్తారు. ఆ అయితే స్క్రీన్ చేసేవారు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని అడ్వాన్స్ సెంటర్స్ లలో పిసిఆర్ చేస్తారు పిసి అంటే 11 రోజుల నుంచి ఐడెంటిఫై చేస్తది. కొన్ని వీట్లలో ఫోర్త్ జనరేషన్ ఎలైజా చేస్తారు ఎలైజ చేస్తారు అవి నెల తర్వాత ఐడెంటిఫై చేస్తది. ఒకవేళ ఎవరైనా కూడా ఎర్లీగా బ్లడ్ ఇచ్చారో అంటే ఎర్లీగా వచ్చినప్పుడు ఇచ్చినా లేదా పెరిఫరల్ సెంటర్స్ లో సరిగ్గా స్క్రీన్ చేయకపోయినా బ్లడ్ రిలేటెడ్ హెచ్ ఐవ ట్రాన్స్మిషన్ జరిగే ఛాన్స్ ఉంటది.
(14:15) కానీ అదంతా ఒకప్పుడు అండి ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఏరియాస్ లో బాగా స్క్రీన్ చేస్తున్నారు. సో బ్లడ్ ట్రాన్స్ గణనీయంగా తగ్గిపోయింది. ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ ఐవ డ్రగ్ అబ్యూస్ ఇప్పుడు ఇది ఈ ఈ ప్రాబ్లం అంతా లక్కీగా మన తెలంగాణ ఆంధ్ర స్టేట్స్ లో లేమండి. ఈ నార్త్ ఈస్టన్ స్టేట్స్ మిజోరం నాగాలాండ్ మణిపూర్ ఇక్కడ ఈ ఐవ డ్రగ్ అబ్యూస్ ఇంకోటి పంజాబ్ ఇక్కడ ఐవ డ్రగ్ అబ్యూస్ అనేది ఇట్స్ ఏ బిగ్ ప్రాబ్లం ఫర్ దెమ ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం ప్రివలెన్స్ ఆఫ్ హెచ్ ఐవ చూస్తే ఈ నార్త్ ఈస్టన్ స్టేట్స్ లో విపరీతంగా ఉంది ఎందుకంటే అక్కడ ఐవ డ్రగ్ అబ్యూస్ అనేది
(14:51) బాగా పెరిగిపోయింది. ఐవి డ్రగ్ అబ్యూస్ అంటే ఇప్పుడు ఒక మనిషి తన డ్రగ్స్ తీసుకుంటాడు అదే మల్టిపుల్ వీల్ షేర్ చేసుకుంటారు అదే నీడల్ అదే నీడిల్ దాంతోనే సో ఈ డ్రగ్ ఇష్యూ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళ సెక్షువల్ కూడా చాలా ఉంటది వాళ్ళక అంటే వాళ్ళు డ్రగ్స్ కి అలవాట అయి ఉంటారు సో దే ఆల్సో హావ్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఇట్లాంటివి ఉండే ఛాన్స్ సో ఇట్లా సూది పెట్టుకొని ఇమ్మీడియట్ గా ఇట్లా తీసుకునే వరకు ఈ రిలేటెడ్ హెచ్ ఐవ ట్రాన్స్మిషన్ అనేది కూడా ఒక ఎంటిటీ అంటే నీడల్ నుంచి కూడా హెచ్ ఐవ ట్రాన్స్మిషన్ జరగొచ్చు అంటున్నారు ఎస్ ఎస్పెషల్లీ అది డాక్టర్స్ కి నర్సెస్
(15:19) కి ఎక్కువ రిస్క్ ఉంటుంది ఇప్పుడు మేము హెచ్ ఐవ పేషం నీడిల్ బ్లడ్ తీస్తున్నాం టక్కున బై మిస్టేక్ కూర్చుకుంది అనుకోండి ఇట్ ఇస్ 0.3% 3% బై నీడిల్ ట్రాన్స్మిషన్ అదేందంటే వాళ్ళు అప్పుడప్పుడే తీసుకొని అట్లా కంటిన్యూస్ గా షేర్ చేసుకోవడం వాళ్ళు నీడిల్స్ ని ఎందుకంటే వాళ్ళు అంతా కూడా కొద్దిగా హోమ్లెస్ పీపుల్ ఉంటారు అదంతా సో కొత్త నీడిల్స్ అట్లాంటిది ఏమ ఉండదు ఏది పడితే అది తీసేసుకుంటూ ఉంటారు.
(15:38) సర్ ఇప్పుడు హాస్టల్స్ లో బాయ్స్ ఉంటూ ఉంటారు కదా సో ఆ రేజర్స్ యూస్ చేసుకున్నది ఒకళ్ళు వాడుతూ ఇంకొకళ్ళు వాడింది మధ్యలో కట్ అయినా సరే అవి కూడా ఈక్వల్ గా అంతే ప్రామినెంట్ ఆ ట్రాన్స్మిషన్ జనరల్ అమ్మ హెచ్ ఐవ అనేది వైరస్ బయట అంత ఎర్లీగా సర్వైవ్ అవ్వదు. అచ్చా హెపటైటిస్ బి అలా ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంటుంది. హెపటైటిస్ బి ఇస్ హైలీ ట్రాన్స్మిషన్ అంటే ఇప్పుడు హెపటైటిస్ బి జనరల్ గా ఏందండి అంటే ఇప్పుడు సిస్టర్స్ లో ఇప్పుడు ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ఉన్నారనుకోండి సిస్టర్స్ లో ఒక సిస్టర్ కి ఉంటే ఇంకో సిస్టర్ ఎందుకంటే వాళ్ళు ఇయర్ రింగ్స్ షేర్
(16:06) చేసుకోవడం గానీ ఇట్లా నెక్లెస్ షేర్ చేసుకోవడం ఎందుకంటే హెపటైటిస్ బి వైరస్ అనేది ఈ వాటి మీద కొద్దిగా ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతుంది. హెచ్ ఐవ ఏందంటే బయటికి వచ్చినక ఎక్కువ సర్వైవ్ అవ్వదు. సో ఈ సింపుల్ ఈ వీటి మార్చుకోవడం కానివ్వండి వాటితో తక్కువ ఛాన్సెస్ బట్ ఫ్రెష్ బ్లేడ్స్ ఫ్రెష్ గ్రాస్ కట్స్ ఉన్నప్పుడు చెప్పాను కదండీ 0.3% ఛాన్స్ ఉంటుంది.
(16:26) ఛాన్స్ అయితే ఉంది కానీ దట్ ఇస్ మోర్ విత్ హెపటైటిస్ బి ఇన్ జనరల్ ఒక అంటే బ్రదర్ కి ఉంటే సిస్టర్ కి రావడము లేదా ఇట్లాంటివి హెపటైటిస్ బి లో ఎక్కువగా చూస్తాం కామన్ ఇట్లాంటివి షేర్ చేసుకోవడం వల్ల దానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. బట్ హెచ్ ఐవ ఇస్ నాట్ లైక్ దట్ హెచ్ ఐవ ఇస్ ప్రిడామినెంట్లీ సెక్షువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఇవంటే ఏందంటే వాళ్ళు ఊక అదే పని చేసుకుంటూంటారు.
(16:46) సో అందుకని ఈ ఐవ డ్రగ్ అబ్యూస్ వాళ్ళకి ఎక్కువ వస్తది కానీ ఇంట్లో ఒక బ్రదర్స్ ఒక ఒక హస్బెండ్ కి పాజిటివ్ ఉంది పిల్లలకు అంత ఈజీగా రాదు అంటే ఎత్తుకోవడం వల్ల ముద్దాడం వల్ల అట్లా అసలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ సర్ ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీస్ అని మీరు అంతా ఫోకస్డ్ గా చెప్తున్నారు కాబట్టి ఒక కామన్ ప్రాక్టీస్ సర్ అంటే ఇది మనం మాట్లాడుకోవడానికి చాలా హాస్యాస్పదంగా ఉంటే ఉండొచ్చు గాక బట్ దే స్టిల్ ఎగజిస్ట్ ఇన్ మెనీ బ్యాచిలర్ రూమ్స్ లో గాని లేకపోతే బాయ్స్ హాస్టల్స్ లో గాని కొంతమంది తెలుసో తెలియకో ఇన్నర్ వేర్ని కూడా దే షేర్ విత్ ది అదర్
(17:17) పర్సన్స్ అది ఒక సేఫ్ ప్రాక్టీస్ కాదు అని తెలుసు కానీ బట్ హెచ్ఐవ కి సంబంధించి దాని వల్ల కూడా ప్రమాదం ఉందా లేదా ఇన్ జనరల్ అమ్మ లేదు చెప్పాను కదమ్మా హెచ్ఐవ అనేది బయట ఎక్కువగా సర్వైవ్ అవ్వదు. సో దట్ ఇస్ ఏ బ్యాడ్ ప్రాక్టీస్ ఆబవియస్లీ దట్ ఇస్ ఏ బ్యాడ్ ప్రాక్టీస్ ఆ బట్ యస్ సచ్ హెచ్ ఐవ క్లోత్స్ షేర్ చేసుకోవడంతోనో వాట్ షేర్ చేసుకోవడంతోన ఇన్ జనరల్ జరగదు అవ్వదు ఓకే డన్ సర్ సర్ ఇందాక మీరు మాట్లాడుతూ ఎంఎస్ఎంస్ గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు మెన్ హవింగ్ సెక్స్ విత్ మెన్ థాంక్స్ టు ఆల్ ది గవర్నమెంట్ ప్రాక్టీసెస్ అండ్ ఈ హెల్త్ గ్రూప్
(17:51) ప్రాక్టీసెస్ ఒక రకంగా హెచ్ఐవ పేషెంట్స్ యొక్క సంఖ్య అవేర్నెస్ పెంచడం కానివ్వచ్చు ఇంకా 100% అచీవ్ అవ్వకపోయినా ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు కాస్త తగ్గింది కంట్రోల్ అయింది అని చెప్పొచ్చు కానీ [గురకలు] ఎంఎస్ఎంస్ గ్రూప్ లో మాత్రం హెచ్ ఐవ పెరుగుతోంది అని చెప్పారు ఇందాక అది అసలు ఫస్ట్ టైం విన్నప్పుడు నిజమా చా ఇలా కూడా ఉంటుందా అని అనిపించింది ఏంటి సర్ అది ఎంఎస్ఎం మెన్ హ హావ్ సెక్స్ విత్ మెన్ అసలు ఆ గ్రూప్ గురించి చెప్పండి అసలు ఎప్పుడ వినలేదు అండ్ వాళ్ళలో సెక్స్ చేస్తే ఎందుకు హెచ్ ఐవ పెరుగుతుంది డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్
(18:26) షూర్ అమ్మ ఇప్పుడు ఎంఎస్ఎం అంటే అదండి మెన్ హ హవ్ సెక్స్ విత్ మెన్ అంటే ఎవరైతే కూడా మెన్ ఇంకొక మెన్ కి అట్రాక్ట్ అయి వాళ్ళు ఇంటర్కోర్స్ చేసుకుంటారో అది ఒక గ్రూప్ ఎంఎస్ఎంస్ అంటాము. అయితే ఇప్పుడు మామూలుగా మనము ఇండియాలో హెచ్ఐవ ప్రివలెన్స్ తీసుకున్నామ అనుకోండి 0.2% అంటే బాగా తగ్గింది 0.
(18:46) 2% % అదే ఎంఎస్ఎ గ్రూప్ లో చూసుకుంటే అది 5% అంటే ప్రతి 100 మందిలో ఐదు అండ్ అది కూడా మెట్రోపాలిటన్ సిటీస్ లో తీసుకుంటే 8 టు 10% అంటే మెన్ హూ హావ్ సెక్స్ విత్ మెన్ ఒక మెట్రోపాలిటన్ సిటీలో 100 మంది ఉంటే అందులో అట్లీస్ట్ 10 మందికి హెచ్ఐవ ఎందుకండి అంటే నార్మల్ గా ఎంఎస్ఎంస్ లో ఎందుకు ఎక్కువ హెచ్ ఐవ ఉంటుంది అంటే దానికి రెండు మూడు కారణాలు అండి ఎందుకంటే నా చాలా మంది పేషెంట్స్ తో పర్సనల్ గా కూడా ఇంటరాక్ట్ అవుతాను.
(19:10) జనరల్ గా ఎంఎస్ఎం కమ్యూనిటీ లో అండి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అనేది చాలా నార్మల్ వాళ్ళకి ఇప్పుడు హెట్రోసెక్షువల్ లో చాలా వరకు సింగిల్ పార్ట్నర్ ఉంటారు ఎంఎస్ఎస్ లో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ నెంబర్ వన్ రాండమ సెక్షువల్ ఎన్కౌంటర్స్ ఆర్ వెరీ కామన్ అంటే ఒక పార్టీకి వెళ్లేసి ఎవరినో కలవడం ఆ అండ్ ఇంకొకటి నెంబర్ త్రీ ఈస్ యనల్ ఇంటర్కోర్స్ ఇప్పుడు నార్మల్ గానండి నేను చెప్పాను ఇంతకుముందు కూడా యనల్ ఇంటర్కోర్స్ తోని చాలా ఎక్కువగా రిస్క్ ఉంటుంది.
(19:35) ఎందుకంటే యనస్ అనేది చాలా టైట్ స్పింటర్ సో వీళ్ళు చాలా ఫోర్స్ ఫుల్ గా పెనిట్రేట్ చేస్తారు. చేసినప్పుడు అక్కడ చాలా వరకు అబిరేషన్స్ కానీ ఫ్రిక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ లోపడిన రెక్టాల్ వాల్ కూడా చాలా థిన్ ఉంటుంది అన్నట్టు. సో వీటి కారణాల వల్ల యనల్ ఇంటర్కోర్స్ తోని హైయెస్ట్ రిస్క్ ఆఫ్ హెచ్ఐవ ట్రాన్స్మిషన్ ఉంటుంది. సో ద రిస్క్ ఈస్ హై విత్ ద ఎనల్ ట్రాన్స్మిషన్ అండ్ ద ఇన్ జనరల్ ఎంఎస్ఎస్ లో మల్టిపుల్ పార్ట్నర్స్ ఈస్ ఏ నౌ అండ్ ఇన్ జనరల్ ఇన్ దిస్ కమ్యూనిటీ హై రిస్క్ బిహేవియర్ ఇస్ ఆల్సో వెరీ కామన్ అంటే ఒక పార్టీకి వెళ్లేసి రాండమ పర్సన్ ని కలిసేసి
(20:02) సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసుకోవడం ఇట్లాంటి ప్రాక్టీసెస్ కూడా వాళ్ళ కమ్యూనిటీలో ఎక్కువగా ఉంటాయి. నేను ఐ అండర్స్టుడ్ దిస్ ఆఫ్టర్ ఐ ఇంటరాక్టెడ్ విత్ దెమ అంటే యూజువల్ గా సార్ ఆపోజిట్ సెక్సెస్ అట్రాక్ట్ అవుతాయి అన్నది తెలుసు కానీ మెన్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టు అనదర్ మన్ అది ఎందుకు జరుగుతుంది సర్ అట్లాగా అంటే అమ్మ అదే దానికి వన్ పర్టికులర్ రీజన్ ఇట్స్ ఎంటైర్లీ ఏ డిఫరెంట్ దిస్ థింగ్ ఇప్పుడు ఇప్పుడు మనం అమెరికాలో కూడా చూసుకుంటేనండి హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ హెచ్ఐవ ఇన్ఎస్ఎం గ్రూప్ ఓన్లీ ఓకే ఎంఎస్ఎ గ్రూప్ లోనే హైయెస్ట్ మన దగ్గర ఏంటండి
(20:32) అంటే మన దగ్గర యునో అంతగనం ఎక్కువగా మాట్లాడం యనో ఈవెన్ నేను కూడా నా 2017 18 వరకు నేను ఎంఎస్ఎం గ్రూప్స్ ని పెద్దగా చూడలేదు. ఐ ఆఫ్టర్ ఐ కేమ్ ఇంటు ద ఇన్ఫెక్షియస్ డిసీసెస్ నేను బికాజ్ ఐ రన్ ఆన్ఎస్టడి క్లినిక్ దట్స్ హౌ ఈవెన్ ఐ కేమ్ టు నో ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ కొందరు ఏంటంటే టూ టైప్స్ ఉంటారమ్మ ఇందులో కూడా అంటే నేను కూడా వాళ్ళతో మాట్లాడినక ఒకళ్ళు బై బాండ్ దే ఆర్ ఫ్రమ్ బిగినింగ్ దే ఆర్ అట్రాక్టెడ్ టు మెల్స్ దట్ ఇస్ వన్ గ్రూప్ ఇంకొక గ్రూప్ ఉంటారండి దిస్ ఐ టెల్ టు ఎనీ ఆఫ్ ఎవరీ ఆఫ్ మై కలీగ్ చైల్డ్హుడ్ అబ్యూస్ ఒక మెయిల్ ని ఇప్పుడు
(21:05) నేను చాలా ఇంక అంటే నేను మాట్లాడేటప్పుడు నాకు అర్థమయంది ఏందంటే ఎంఎస్ఎంస్ కూడా రెండు కేటగిరీస్ ఒకళళ ఏందండి అంటే టు బిగిన్ విత్ దర్ ఎంఎస్ఎం కానీ ఫ్యామిలీ ప్రెజర్ వల్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. చేసుకొని తనతోనే ఇంటర్కోర్స్ చేస్తారు తను లేనప్పుడు మళ్ళీ తన మెయిల్ పార్ట్నర్ దగ్గరికి వెళ్తారు. బట్ దే ఆర్ టు బిగిన్ విత్ ఎంఎస్ఎ ఓన్లీ ఇంకొక గ్రూప్ ఏందండి అంటే వాళ్ళు దే హవ్ ఇంటర్కోర్స్ విత్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అది నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది హౌ కెన్ యు అట్రాక్ట్ టు బోత్ మేల్ అండ్ యు షుడ్ అట్రాక్ట్ టు వన్ సెక్స్ అప్పుడు అడిగితే
(21:36) చాలా మంది గేవ్ ద హిస్టరీ ఆఫ్ చైల్డ్హుడ్ అబ్యూస్ మనం ఎంతసేపు మనకు ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందనుకోండి వల్ బి వెరీ కేర్ఫుల్ అమ్మాయి పాప టైం కి వస్తుంది ఏమనా మామూలుగా అది ఉందా అనేది పాప మాట్లాడకుంటే ఎందుకు అనేవన్నీ మనం మాట్లాడతాం కానీ అది ఒక అబ్బాయి పిల్ల ఒక మేలు బాబు ఉన్నా పెద్దగా పట్టించుకోం వాళ్ళు వెళ్లి ఆడుకుంటారు కానీ అని ఈ నేను అందరికీ అది చెప్తాను మెయిల్ అబ్యూస్ అని ఇట్లా చిన్న పిల్లలు ఎవరైతే మేల్స్ ఉంటారో వాళ్ళని వాళ్ళ రిలేటివ్స్ అబ్యూస్ చేయడము ఎవరో సీనియర్ అబ్యూస్ చేయడము, వార్డెన్స్ అబ్యూస్ చేయడము, పక్కింటోడు అబ్యూస్
(22:02) చేయడము ఇది ఇట్స్ ఏ ఎంటిటీ అది చేయడం వల్ల ఫస్ట్ టైం దే గెట్ కన్ఫ్యూస్డ్ ఇన్ దర్ ఓరియంటేషన్ అండ్ ఆఫ్టర్ దే గ్రో దే లైక్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్ అండ్ దే గెట్ కన్ఫ్యూస్డ్. సో దిస్ ఇస్ వన్ ఎంటిటీ విచ్ ఐలెంట్ ఆఫ్టర్ టాకింగ్ టు మెనీ ఆఫ్ మై పేషంట్స్. సో నేను అందరికీ అదే చెప్తాను మనం మేల్ చైల్డ్ ఉంటే పెద్దగా పట్టించుకోం.
(22:21) బట్ ఆల్వేస్ దిస్ ఇస్ ద అదర్ ఎంటిటీ య టు ప్ చైల్డ్హుడ్ అబ్యూస్ దట్ ఆల్సో యన మేక్స్ దెమ కన్ఫ్యూస్ అండ్ హవ్ బోత్ పార్ట్నర్స్ అండ్ అదర్ ఎంటిటీ యస్ ఐ టోల్డ్ కొందరు పెళ్లి చేసుకోరు వాళ్ళు మేల్ పార్ట్నర్స్ ఉంటారు. ఇంకొకటి ఫ్యామిలీ ప్రెజర్ వాళ్ళ పేరెంట్స్ చేసుకో చేసుకోంటే వాళ్ళ కోసం చేసుకొని ఈవెన్ దే డోంట్ లైక్ దే విల్ బి పార్ట్నర్ విత్ దేర్ వైఫ్ అండ్ దే హావ్ అదర్ ఎంటర్కోర్స్ సో దీస్ ఆర్ ద పాపులేషన్ విచ్ ఐ టెం టు సి సో బేసికల్గా ఎంఎస్ఎంస్ అది పాపం వాళ్ళు పుట్టుకతోనే అలా ఉంటారు కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి కౌన్సిల్ చేస్తూ ఉండాలా లేకపోతే ఈ పర్టికులర్ యనల్ ఇంటర్కోర్స్
(22:52) గురించి వాళ్ళకి ఎంఫసిస్ చేసి యు నో వాళ్ళ గురించి కొంచెం అవేర్నెస్ పెంచే కార్యక్రమం చేయాలా అన్నది ఇట్స్ ఆల్ కంప్లీట్లీ ఏ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అగైన్ నేనేం చేస్తానమ్మా అంటే ఇప్పుడు స ఒక ఒక ఎంఎస్ఎం నా దగ్గరికి వచ్చాడు అనుకోండి స ఐ కాంట్ చేంజ్ ద ఫాక్ట్ దట్ ఇస్ ఎంఎస్ఎ సర్ అది ఇంకా పుట్టుకుతోనే ఉంటుందా లేకపోతే మైండ్ సెట్ ని మనం మార్చొచ్చా తిరిగి మళ్ళీ నార్మల్ పీపుల్ చేయలే ఐ థింక్ అదే అండి ఇది ఇది కూడా ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి ఆ ఇది అంటే దే ఆర్ లైక్ అస్ అంతే ఇప్పుడు దే ఆర్ బార్న్ డిఫరెంట్ సో వ హావ్ టు రెస్పెక్ట్ ఇట్ అంతే మనము ఒకే ఒక పర్సన్
(23:25) తన చిన్నప్పటి నుంచి మెయిల్ కి అట్రాక్ట్ అయ్యే పర్సన్ మనం కౌన్సిలింగ్ చేసో ఏదో చేసి మార్చడం అనేది ఇట్ ఇస్ నాట్ బీన్ యక్సెప్టెడ్ ఎనీవేర్ అండ్ జెన్యూన్ గానే అవి పుట్టుకతోనే డిసైడ్ అయిపోయి పుట్టుకతోని చిన్నప్పటి నుంచి అట్ట దేర్ మే బి లాట్ ఆఫ్ ఫాక్టర్స్ ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ థింగ్ బట్ దే ఎసెన్షియల్లీ దేర్ ఓరియంటేషన్ ఈస్ టువర్డ్స్ ద సేమ్ సెక్స్ రైట్ దట్స్ ఆల్ సో దాన్నే మార్చడానికి ఇప్పుడు ఇప్పుడు ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చి సార్ ఇట్లా నేను ఎంఎస్ఎం ని నా దగ్గరికి వచ్చినప్పుడు అసలు అట్లా వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఓపెన్ గా చెప్పగలరా సార్ ఆ పాపులేషన్ కూడా
(23:53) ఉందా ఇండియాలో అంటే ఇంతకుముందు లేకుంటుండమ్మ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డాక్టర్ నేను ఫస్ట్ నేను ఓపెనింగ్ స్టేట్మెంట్ ఒకటి ఇస్తాను ఫస్ట్ కొందరు ఐ కాంటాక్ట్ చేయరు నేను అంటాను సి మై జాబ్ ఇస్ టు ట్రీట్ యు నాట్ టు జడ్జ్ యు నాకు క్లియర్ గా చెప్తాను మీరు నా దగ్గరకి కొంతక వచ్చింది నా హెల్ప్ కోసం నేను హెల్ప్ వచ్చినప్పుడు మై జాబ్ షుడ్ బి హెల్ప్ ద పేషంట్ నాట్ టు జడ్జ్ హిమ నువ్వు ఎంఎస్ఎంఎస్ఎం అయినా వెన్ యు ట్రీట్ విత్ ఈక్వల్ రెస్పెక్ట్ పేషంట్ విల్ డెవలప్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ వాట్ ఇస్ పేషంట్ యనో డాక్టర్ రిలేషన్ డ్ూటీ ఆఫ్ డాక్టర్
(24:19) డాక్టర్ నా పని వాళ్ళకి హెల్ప్ చేయడం జడ్జ్ చేయడం కాదు. సో ఇప్పుడు ఏంటమ్మా అంటే వాళ్ళు వచ్చి ఇట్లా చెప్పినప్పుడు నేను వాళ్ళని నువ్వు సెక్షువల్ స్టేటస్ మార్చుకోమని చెప్పలేను దట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇట్ విల్ బి స్టూపిడిటీ ఇఫ్ ఐ టెల్ దట్ సో వాట్ ఐ విల్ టెల్ ఇస్ దట్ ఎంఎస్ఎస్ కి చూడండి మీరు ట్రై టు హావ్ ఏ సింగిల్ పార్ట్నర్ జనరల్ గా నేను ఏం చేస్తాను మీరు రిస్క్ అంతా తగ్గించుకోండి జనరల్ గా ఇప్పుడు మీకు మల్టిపుల్ పార్ట్నర్స్ డోంట్ గో ఫర్ మల్టిపుల్ పార్ట్నర్స్ గో ఫర్ ఏ సింగిల్ పార్ట్నర్ అండ్ హూమ యు కెన్ ట్రస్ట్ మీరు డైరెక్ట్
(24:45) రాండమ కాకుండా ఒక పర్సన్ ని తెలుసుకొని యు బి ఐ మీన్ ట్రావెల్ విత్ హిమ అండ్ గెట్ టు నో ఈచ్ అదర్ బోత్ ఆఫ్ యు గెట్ టెస్టెడ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూస్ ప్రొటెక్షన్ దెన్ హావ్ ఇంటర్కోర్స్ అండ్ గెట్ యువర్సెల్ఫ్ టెస్టెడ్ ఎవరీ త్రీ టు సిక్స్ మంత్స్ దిస్ ఇస్ ద బెస్ట్ వే ఐ కెన్ ప్రివెంట్ దెమ ఫ్రమ గెట్టింగ్ ఎస్టడిస్ ఆ కాకుంటే వాళ్ళు అట్లా అంటే చాలా మంది నవ్వుతారు సార్ మా కమ్యూనిటీలో అసలు అట్లాంటిది ఉండదు సార్ సింగిల్ పార్ట్నర్స్ మాకు దొరకరు.
(25:08) ఆ మాకు మల్టిపుల్ పార్ట్నర్స్ దిస్ ఇస్ ద ఓన్లీ వే అన్నప్పుడు అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ గివ్ ఫర్దర్ సరే ఇప్పుడు నువ్వు ఏమంటున్నావ్ సర్ అది కాదు నేను నా బిహేవియర్ ని కంట్రోల్ చేసుకోలేను అన్నప్పుడు ఐ విల్ గివ్ అదర్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ హిమ సో ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ వాళ్ళ కొన్ని వ్యాక్సిన్స్ వేస్తాం. ఇప్పుడు హెచ్పివ వాక్సిన్ మీరు వినే ఉంటారు ఫీమేల్స్ లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఎట్లానో ఎంఎస్ఎంస్ లో యు కెన్ గెట్ హెచ్పివ అండ్ కాకస్ యనల్ క్యాన్సర్స్ సో మేల్స్ లో కూడా వ్యాక్సిన్ వేస్తాను దట్ ఈస్ వన్ వాక్సిన్ ప్రివెంటు ఎస్టడి
(25:33) దెన్ హెపటైటిస్ బి ఇస్ వాక్సిన్ ప్రివెంట్ అవి రెండు వ్యాక్సిన్స్ వేస్తాను ప్లస్ నేను అన్ని జాగ్రత్తలు చెప్తాను అవాయిడ్ రాండమ పార్ట్నర్స్ యునో ఆల్వేస్ యూస్ ప్రొటెక్షన్ అండ్ ఇంకోటి ప్రెప్ అని ఉంటుంది. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైల్లాక్సిస్ అంటే ఇట్లాంటి హై రిస్క్ బిహేవియర్ ఉండి వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకొని వాళ్ళకి వాళ్ళక ఒక గోలి కూడా ఉంటుంది.
(25:51) అంటే ఆ గోల్ ఇచ్చి క్లియర్ గా చెప్తాను ఈ మెడిసిన్ ఇచ్చిన కదా అని ఇది నీకు ఇట్ షుడ్ నాట్ గివ్ యు ఏ లైసెన్స్ టు హావ్ అన్ఇన్హిబిటెడ్ బిహేవియర్ ఇది యస్ ఆన్ అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ టు ప్రొటెక్ట్ యు ఫ్రమ్ గెట్టింగ్ హెచ్ ఐవ సో ఇవన్నీ జాగ్రత్తలతో పాటు కొన్ని మెడిసిన్స్ కూడా ఇస్తాము కొన్ని వాక్సిన్స్ ఇస్తాము అండ్ దెన్ ఎవ్రీ త్రీ టూ మంత్స్ వాళ్ళని చెక్ చేసుకుంటాం.
(26:08) ఏమైనా వస్తే ఇమ్మీడియట్ గా అడ్రెస్ చేస్తాం. అట్లీస్ట్ అంతవరకు వాళ్ళకి కొంచెం ఒక సేఫ్ జోన్ డాక్టర్ దగ్గరికి రావడానికి సరే ఎస్పెషల్లీ ఎంఎస్ఎం గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కేమ సెక్స్ అని చెప్పి సెక్స్ జరిగే టైంలో కొన్ని డ్రగ్స్ యూస్ చేయడం వల్ల ఈ డ్రగ్స్ వల్లే వాళ్ళకి హెచ్ ఐవ వస్తుంది దీస్ ఆర్ ది ఇమర్జింగ్ రిస్క్ ఫాక్టర్స్ ఫర్ హెచ్ ఐవ అండ్ ఈ ట్రెండ్ డ్రగ్స్ యూస్ చేయడం సెక్స్ టైం లో ఎంఎస్ఎం గ్రూప్స్ మధ్యలో ఇప్పుడు ఇది ఒక అలార్మింగ్ ట్రెండ్ గా మారింది ఇండియా వైడ్ గ్లోబల్ వైడ్ అని చెప్తున్నారు.
(26:40) దీని గురించి ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పండి సర్ అట్లీస్ట్ అమ్మ మన దగ్గర చూసే పేషెంట్స్ కెమ సెక్స్ ఎక్కువ మంది రిపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు టూ థింగ్స్ అండి ఇప్పుడుఏమనా ఇంజెక్టబుల్ ఫార్మ్స్ లో తీసుకొనేటి షేర్ చేసుకోవడం వల్ల నేను చెప్పాను కదండీ ఐవి డ్రగ్ అబ్యూస్ అట్లా హెచ్ ఐవ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
(26:56) ఈ కొన్ని కెమ సెట్స్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ మెడికేషన్స్ ఉంటాయి. వేర్ దే కెన్ హవ్ లాంగర్ డ్ేరేషన్ అండ్ ఆల్ అట్లాంటివి వాడినప్పుడు ఆబవియస్ కదండీ వాళ్ళు అట్లాంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు దే హవ్ మల్టిపుల్ పీపుల్ దే ఇండల్ ఇన్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ ఫర్ లాంగర్ టైం సో obబవియస్లీ ద లాంగర్ దఎక్స్పోజర్ టనల్ ఇంటర్కోర్స్ ద హైర్ ఇస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్హెచ్ఐవ ద పార్ట్నర్ హస్ ఇట్ సో ఇట్లాంటి డ్రగ్స్ వాడడం కూడా దే హవ ద బిహేవియర్ ఇస్ మోర్ అండ్ ద బిహేవియర్ ఇస్ అన్ఇన్హిబిటెడ్ సో దానివల్ల ఆబవియస్లీ వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కానీ అది డ్రగ్స్ వల్ల కాదండి డ్రగ్స్
(27:25) వల్ల ఒక హెచ్ఐవ ఉన్న పేషెంట్ డ్రగ్ నీల్ షేర్ చేస్ ఇంకొక పేషెంట్ తీసుకుంటూ వస్తుంది. వాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ వల్ల వాళ్ళు ఎక్కువసేపు దే హావ్ దిస్ అన్హిబిటెడ్ బిహేవియర్ దే హావ్ గ్రూప్ సెక్స్ ఇట్లా ఉన్నప్పుడు యునో ఆబవియస్లీ వెన్ యు ఆర్ మల్టిపుల్ పీపుల్ యనో మల్టిపుల్ కన్ నవర్ నో హ హస్ వాట్ కరెక్ట్ సర్ ఇప్పుడు బేసికల్ గా ఇండియాలో ఎయిడ్స్ క్యాంపెయిన్ ఒక ఫుల్ స్ట్రెచ్ లో చేశవారు ఇందాక నా ఇంట్రడక్షన్ లో చెప్పినట్లుగా పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్నది అసలు ఇట్ వాస్ లైక్ బ్లాస్ట్ అందరూ పీపుల్ స్టార్టెడ్ నోయింగ్ అబౌట్
(27:56) హెచ్ ఐవ టేకింగ్ కేర్ అబౌట్ హెచ్ ఐవ ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇప్పుడు ఈ ఎంఎస్ఎం గ్రూప్స్ లో కొంచెం తగ్గిందనే చెప్పాలా అసలు లేదనే చెప్పాలా భారతదేశంలో హౌ డు యు ఫీల్ యస్ ఏ డాక్టర్ ఇంకా ఇండియా గవర్నమెంట్ హాస్ టు ఫోకస్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్స్ అని అనిపిస్తుందా మీకు యాక్చువల్ అండి ఇఫ్ యు సి ఓవరాల్ హెచ్ ఐవ ఇట్స్ ఏ ట్రమెండస్ సక్సెస్ అండి.
(28:15) ఆ అంటే ఆ ఒకప్పుడు హెచ్ ఐవ డెత్స్ తోని చూసుకుంటే ఇప్పుడు గణనీయంగా తగ్గిపోయింది. అయితే ఈ ఎంఎస్ఎం అనేది ఇది ఇప్పుడు ఎమర్జింగ్ అండి ఎమర్జింగ్ ఆ సో దాని గురించి ఇంక ఇప్పుడు ఇప్పుడు నేను ఎంఎస్ఎం అంటే మీరు కూడా నమ్మలేదు. అసలు అట్లా అట్లాంటివి జరుగుతాయ అని బికాజ్ ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ బికాuse ఆఫ్ ద లాక్ ఆఫ్ అవేర్నెస్ నాకుఎందుకు తెలుసు అంటే బికాజ్ ఐ యమ్ ఏ ఫోకస్డ్ డాక్టర్ హ ఇస్ స్పెషలైజడ్ ఇటు ఇట్ ఐ టెం టు స మోర్ సో వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ గవర్నమెంట్ ఇప్పుడు అంటే ఇప్పుడు అండి ఇప్పుడు ఏ మార్మూలిన ప్రాంతాలు ఉన్నా అండి ఒక హెచ్ ఐవ పేషెంట్ డబ్బులు లేకుండా
(28:46) గవర్నమెంట్ ఇస్ గివింగ్ ఫ్రీ మెడిసిన్స్ ద బెస్ట్ అవైలబుల్ మెడిసిన్స్ సో మనకు అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ అంతా కూడా బాగున్నాయి. ఓన్లీ థింగ్ ఏందంటే ఈ ఎంఎస్ఎం గ్రూప్ వచ్చే వరకు వీళ్ళంతా కూడా యంగ్ పిల్లలు లైక్ అందరు 15 ఇయర్స్ 17 ఇయర్స్ 20 30 ఇయర్స్ వాళ్ళందరూ దట్ ఇస్ ద టైం వేర్ దర్ హార్మోన్స్ స్టార్ట్ కింగ్ ఇన్ దర్ యనో అండ్ అప్పుడు కూడా తెలవదు.
(29:04) సో దే ఆర్ ద దస్ ఇస్ ఏ టైం వర్ ద పీపుల్ కమిట్ మిస్టేక్స్ అండ్ వన్స్ దట్ మిస్టేక్ ఇస్ డన్ వన్స్ దే గెట్ ఇదే హవ టు టేక్ ఇట్ లైఫ్ లంగ్ సో ఈ గ్రూప్ లో ఐ ఫీల్ దట్ ఈ ఎడ్యుకేషన్ హస్ టు బి డన్ అన్ఫార్చునేట్ గా ఇది ఏందండి అంటే దీని గురించి ఎక్కువ తెలవక దట్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఓవర్ల్ ఫెంటాస్టిక్ జాబ్ బట్ దిస్ ఇస్ అందుకనే ఇంటర్వ్యూ కూడా నేను ఎంఎస్ఎం గురించి మాట్లాడ సర్ మేబీ మనం ఎంఎస్ఎం గురించి మాట్లాడుతూ వెళ్తే గవర్నమెంట్ పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టి దాని గురించి అవగాహన పెంచిన సొసైటీలో ఈ రోజు మనం ఆ ఎంఎస్ఎం గ్రూప్ ని యాక్సెప్ట్ చేసే స్టేట్ లో కూడా
(29:30) లేమేమో సర్ బహు అన్ఫార్చునేట్లీ దట్ ఇస్ ద వన్ యా యా సో అందుకని ఐ థింక్ ఎడ్యుకేషన్ ఇస్ వాట్ ఇస్ మోర్ అందుకే నేను ఈ స్పెసిఫిక్ గ్రూప్ గురించి ఎప్పుడు ఎందుకు మాట్లాడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అంటే వీటి గురించి ఎవరు మాట్లాడరు. బట్నెషుడ్ పాస్ ఎందుకంటే వాళ్ళందరూ యంగ్ పేషంట్స్ ఉంటారు అవన్నీ కూడా ప్రివెంటబుల్ చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు వాక్సిన్స్ ఉన్నాయి ప్రెప్స్ ఉన్నాయి ఒకవేళ ఇంత వర్స్ట్ కేస్ వచ్చినా కూడా బ్రహ్మాండమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళకు ఫోకస్డ్ గ్రూప్ కి తెలవాల్సి సో అన్ఫార్చునేట్లీ సర్ ఇప్పుడు హెచ్ ఐవ
(29:58) వచ్చింది హెచ్ ఐవ పాజిటివ్ అనుకుందాం. ఆ పర్టికులర్ పేషెంట్ ఇంకా లైఫ్ లాంగ్ హెచ్ ఐవ మెడిసిన్స్ వాడాల్సిందేనా ఆర్ ఒక సిక్స్ మంత్స్ వాడే ఆపేయచ్చు వన్ ఇయర్ వాడే ఆపేయచ్చు అట్లా ఉంటుందా లేదు ఒక అదే చెప్పాను హెచ్ ఐవ అనేది లాంగ్ టర్మ్ మనేజబుల్ కండిషన్ ఒక మనిషికి హెచ్ ఐవ వచ్చినాక దానికి క్యూర్ లేదు. [గురకలు] అదే మీరు డిస్పాయింట్ అవ్వదు అదే చెప్తున్నాను.
(30:19) పేషెంట్ అలానే డిస్పాయింట్ అయి నేను అదే చెప్తాను. ఇప్పుడు నాకు ఒక పేషెంట్ వస్తాడు. ఆయనకి బీపి ఉంటే షుగర్ ఉంటది. ఏడు గోలీలు తీసుకుంటూంటాడు. వాటన్నిటికీ ప్రాబ్లం ఉండదు. నేను రాసేసే హెచ్ ఐవ కి ఒకటే పిల్లి ఇస్తాం. దానికే ప్రాబ్లం అని చెప్తాను అదే చెప్తాను అమ్మ ఇప్పుడు మా నాన్నగారికి నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి హైపర్టెన్షన్ ఉంది డయాబెటీస్ ఉంది మా నాన్నకి రెండు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది రెండు సార్లు స్ట్రోక్ వచ్చింది ఇప్పటికే మంచి ఉన్నారు అప్పటి నుంచి మందులు వేసుకుంటున్నారు.
(30:39) ఓకే ఇది కూడా అంతే అంటే హెచ్ ఐవ వచ్చింది ఉంది అని యక్సెప్ట్ చేయడానికి కూడా సోషల్ స్టిగ్మా అడ్డు వస్తుంది కదా సార్ అదే అదే చెప్తున్నాను సి ఇప్పుడు ఐ ఆల్వేస్ వాంట్ టు టేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ నాకు ఒక జబ్ వచ్చిదానికి నేను ట్రీట్మెంట్ ఏం చేయలేను నేను చనిపోతాను అనుకుంటే ఐ హావ్ టు సిట్ క్రై అండ్ ఆల్ ఐ యమ టెలింగ్ యు నీకు ఈ జబ్ వచ్చిన తర్వాత నీకు నేను 10 గోలెలు రాయాను ఒకటే పిలి రాస్తాను అది నువ్వు సరిగ్గా వేసుకుంటే యు కెన్ లివ్ ఫర్ 75 80 ఇయర్స్ లైక్ ఎనీ అదర్ పర్సన్ రైట్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్
(31:07) బి ద సేమ్ ఆల్ యు నీడ్ టు టేక్ ఇస్ సింగల్ పిల్ అండ్ ఇప్పుడు కూడా అండి ఇప్పుడు హెచ్ఐవ ఒక్కసారి మందులతోని వైరస్ కంట్రోల్ అయినాక నార్మల్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ తోని కూడా భార్యకు రాదు. సో దే కెన్ హవ్ నార్మల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ ద వైఫ్ అండ్ దే కెన్ హవ భార్యకి రాకుండా పిల్లాడికి రాదు.
(31:24) పిల్లాడికి లేదా పాపకి సో అట్లాంటి అడ్వాన్సెస్ లో ఉన్నాం మనం నాకు చాలా మంది అంటే ఎవరైనా కూడా ఇప్పుడు కపుల్స్ గానీ హస్బెండ్ పాజిటివ్ వైఫ్ నెగటివ్ ఎంతో మంది వస్తారు. వాళ్ళందరికీ మందుల మీద పెట్టేసి వాళ్ళు నార్మల్ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వస్తారు దే ఆర్ సో హ్యాపీ సో అదే అండి ఇప్పుడు మనము ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం్ ని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి.
(31:42) దాన్ని ప్రివెంట్ చేయడానికి అన్నీ చేయాలి చేసాం కానీ అయినా కూడా వచ్చింది అనుకోండి తనకు అవగాహన లేదు పాపం అయినా కూడా వచ్చింది ఇప్పుడు వచ్చింది కదా అని చెప్పేసి దాని గుండా నేర్చుకుంటా కూర్చాం కదండీ వాట్ ఆర్ ద పాజటివ్స్ ఐ యమ్ టెలింగ్ యు యువర్ లైఫ్ విల్ బి లైక్ ఎనీ అదర్ పర్సన్ యు విల్ లివ్ ఫర్ 80 ఇయర్స్ విత్ ఓన్లీ సింగల్ పిల్ పడే అది యు నో సో ఆ పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ ఎక్కువ మాట్లాడుతాను నేను.
(32:02) అదే చెప్తున్నాను నీకు ఎర్లీ ఏజ్ లో హైపర్టెన్షన్ డయాబెటీస్ వచ్చింది అనుకో అని ఇంకోటి మీకు ఇంకో సింపుల్ చెప్తాను. నేను యాక్చువల్ గా ఒక హెచ్ ఐవ ఒక టాక్ ఇయడానికి వెళ్ళాను. వెళ్ళాంక డాక్టర్స్ కి ఆ టాక్ నేను అడిగాను గాడ్ హాస్ దేవుడు వచ్చిండు మీకు యునో గాడ్ హస్ గివెన్ యువర్ కర్స్ అండ్ ఆస్క్ యు టు చూస్ బిట్వీన్ హెచ్ ఐవ అండ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ నువ్వు ఏ చూస్ చేసుకుంటావ్ అందరూ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కి హాత్ లేపిరు.
(32:21) నేను మాత్రం ఐ విల్ చూస్ హెచ్ ఐవ అని చెప్పాను. లెక్చర్ అంతా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ అడిగాను సేమ్ క్వశన్ 30% రేస్ ఫర్ హెచ్ఐవ అంటే వాట్ ఐ ట్రయింగ్ టు టెల్ ఇస్ నౌ హెచ్ఐవ ట్రీట్మెంట్ హస్ బికమ వెరీ ఈజీ ఒక అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండి మూడు షుగర్ పిల్స్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తో పోల్చుకుంటే హెచ్ఐవ అనేది చాలా చాలా ఈజీలీ మనేజబుల్ కండిషన్ సర్ ఇప్పుడు యాంటీ రెట్రో వైరల్ థెరపీస్ అని ఏదైతే ఉన్నాయో ఇవి హెచ్ఐవ పేషంట్స్ కి అందరికీ వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్ లాగా ఉంటుందా [గొంతు సవరించుకోవడం] ఎంఎస్ఎంస్ కి సెపరేట్ గా నార్మల్ పీపుల్ కి సెపరేట్ గా
(32:56) డయాబెటీస్ వాళ్ళకి సెపరేట్ గా అట్లా ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుందా ఇప్పుడండి మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే అడల్ట్స్ కి నేను మాట్లాడేది సింగిల్ పిల్ అండి మెజారిటీ 95% కి సేమ్ వెదర్ ఇట్ ఇస్ ఎంఎస్ఎం ఆర్ వెదర్ ఇట్ ఇస్ ఎల్డర్లీ పేషంట్ ఆర్ యంగ్ మోర్ దన్ 20 ఇయర్స్ యంగ్ పాపులేషన్ వీళ్ళందరికీ ఒకటే పిల్లి ఇప్పుడు ఇప్పుడు మనం టిఎల్డి అని వస్తున్నాయి.
(33:17) హైలీ యక్టివ్ యంటీ రెట్రోవైరల్ థెరపీ అయితే మాక్సిమం 90% కి ఇదే ఉంటుంది వెరీ ఫ్యూ పేషెంట్స్ ఎవరికైనా కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా డోస్ గాని కొద్దిగా గోలి మార్చి ఇవ్వడము లేదా స్పెషల్ సిచువేషన్స్ ఉన్న వాళ్ళకి తప్పితే 90% ఆఫ్ ద పీపుల్ కి హెచ్ఐవ ఉన్నవాళ్ళకు సింగిల్ పిల్ ఇస్ ఎనఫ్ సో ఇప్పుడు అందరికీ కూడా మెజారిటీకి అందరికి ఒకటే పిల్లి ఇస్తున్నాం వెదర్ ఇట్ ఇస్ ఎంఎస్ఎం ఆర్ ఫీమేల్ ఆర్ మేల్ సింగిల్ పిల్ ఇస్ వాట్ వి ఆర్ గివింగ్ అంత అడ్వాన్సెస్ వచ్చేసాయి మనకి సర్ అసలు ఎయిడ్స్ కి సంబంధించి ఒక మిత్ జనాలకి ఇంకా ఇంకా తెలియాలి ఇది చూసి నా
(33:47) భయపడుతున్నారు అనుకునేది ఏంటి సర్ యు హావ్ టు యు డీబస్ట్ దట్ మిత్ ఏం చెప్తారు సర్ అదే ఒకటి ఏంటండి అంటే హెచ్ ఐవ పేషెంట్స్ అనంగానే చాలా మంది దూరం వెళ్ళిపోవడము యనో ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా మంది పేషెంట్స్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండి అంటే వాళ్ళని ఇంట్లో కూడా రానికపోవడం రిలేటివ్స్ ఆర్ రిలేటివ్స్ మన ఇంటికి రానివ్వట్లేదు వాళ్ళ మేము తాగిన వాటర్ కూడా తాగరు.
(34:09) అంటే ఒక ఒక ఏమంట అంటరాని వాళ్ళని చూసే కల్చర్ అన్ఫార్చునేట్ గా మన దగ్గర ఇంకా ఉంది. సో నేను అందరికీ కూడా చెప్పేది ఏందండి అంటే హెచ్ఐవ అనేది మెయిన్ గా సెక్షువల్ ట్రాన్స్మిషన్ ఓకే ఒక అతను మీ ఇంటికి రావడం వల్లనో ఓకే మీ ఇంట్లో తినడం వల్లనో మీ వాటర్ తాగడం వల్లనో మీ పిల్లాన్ని ఎత్తుకోవడం వల్లనో లేదా మీ బాత్రూమ్స్ యూస్ చేయడం వల్లనో లేదా మీ టవల్స్ షేర్ చేయడం వల్లనో జబ్బు సంక్రమించదు.
(34:32) ఓకే హెచ్ ఐవ ఇప్పుడు నేను ఎంత ఇప్పుడు నాకు కొన్ని పేషెంట్స్ ఉన్నారండి వాళ్ళ హస్బెండ్ హెచ్ఐవ అంటే వాళ్ళ పార్ట్నర్ హెచ్ ఐవ పాజిటివ్ అని కూడా పెళ్లి చేసుకున్నే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నాకు అట్ల వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు. నా పని ఏంటి నేను క్లియర్ గా చెప్తాను. నేను ఇన్ఫాక్ట్ ఒక మ్యారేజ్ కూడా అటెండ్ అయ్యాను.
(34:47) ఐ ఫీల్ స్టిల్ సో హ్యాపీ గోయింగ్ టు దట్ మ్యారేజ్ ఆ అంటే ఆ అమ్మాయి ఒక ఐ జస్ట్ టెల్ యు ద స్టోరీ ఆ ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది అరౌండ్ 23 ఇయర్స్ అప్పుడు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య తీసుకొని వచ్చారు. ఆ ఎందుకు తీసుకొని వచ్చారు అంటే వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడు చనిపోయారు. అయితే అప్పుడు హెచ్ ఐవ అని చెప్పారంట. అమ్మాయికి కూడా హెచ్ ఐవ అని చెప్పారంట అప్పటికి.
(35:08) కానీ వాళ్ళకి తెలియదు పెంచారు ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నారు అమ్మాయికి పాపం సాఫ్ట్వేర్ లో ఏదో జాబ్ వచ్చింది ఆమె ఇల్లు కూడా యనో బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లో కట్టుకుంది. ఇప్పుడు పెళ్లి చేస్తున్నాం కాసే ఒకసారి చెక్ చేసుకుందాం అని చెక్ చేస్తే మాకు హెచ్ఐవ పాజిటివ్ 23 ఇయర్స్ అమ్మాయి దెన్ ఐ టోల్డ్ షి క్రైడ్ అండ్ టోల్డ్ ఏం కాదమ్మా నథింగ్ యు గనా పుట్ సింగిల్ పెల్ నీకు ఆరు వారాల్లో నీ వైరస్ కంట్రోల్ అవుతుంది.
(35:28) దాని తర్వాత దెన్ సర్ షి ఓపెన్డ్ అప్ అండ్ సర్ నాకు ఇట్లా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు సర్ అంటే సర్ ఏమో తీసుకొని రా అని చెప్పాను. హి హస్ కమ స నా పని ఏంటి నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోని చెప్పడం నా పని కాదు. నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను. నీకు ఈమె ఎన్ని సంవత్సరాలు బతుకుతది 75 ఇయర్స్ బ్రతుకుతది.
(35:41) సిడిఫోర్ బ్రహ్మాండంగా ఉంది వైరస్ అంతా కంట్రోల్ లో ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ మరి ఈమెను పెళ్లి చేసుకుంటే నాకు సెక్షువల్ గా వస్తదా రాదు. నెంబర్ టూ నెంబర్ త్రీ సార్ మరి ఈమె గర్భవతి అవ్వచ్చా ఈమెకి హెచ్ ఐవ పాజిటివ్ కదా ఇప్పుడు మందుల మీద ఉండి ఆమె గర్భవతి అయిన తర్వాత డెలివరీ టైం లో సి సెక్షన్ తల్లి పాలు ఇవ్వకుంటే మోర్ దెన్ 99.5% బేబీకి రాకుండా కాపాడొచ్చు.
(35:59) పచ్చ సో ఇవన్నీ ఉన్నాయి. ఓకే సో ఇవన్నీ నేను చెప్పడం అవ్వని చేసుకుంటారా చేసుకునేది మీరిద్దరు డిస్కస్ చేసుకోవాలి. అండ్ హి లైక్డ్ హర్ హి కన్విన్స్డ్ హిస్ మదర్ దే బోత్ ఆఫ్ దెమ గాట్ మరీడ్ ఓకే అంటే ఒక హెచ్ ఐవ పేషెంట్ గనుక ప్రెగ్నెంట్ అయితే నార్మల్ డెలివరీలో కాకుండా సి సెక్షన్ తో డెలివరీ చేయాలి అండ్ అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ అవాయిడ్ చేయాలి.
(36:21) అది అవు యాక్చువల్ గా అమ్మ డబల్ూహ్ గాని ఇవన్నీ మీరు నార్మల్ డెలివరీ కూడా చేసుకోవచ్చు నార్మల్ పాలు కూడా తాయిపేయొచ్చు అంటారు. ఓకే అది కాకుండా ఏందంటే డబల్యూహ్ రికమెండేషన్స్ అన్నీ కూడా లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్ అక్కడ వాళ్ళకు అంతా ఉండదు కాబట్టి కానీ ఇక్కడ అందరూ కూడా డబ్బా పాలు ఎఫర్ట్ చేయగలుగుతారు.
(36:37) సో ఈవెన్ పాయింట్ రిస్క్ కూడా నేను తీసుకోను. గట్ ఇట్ సర్ సో అట్లా చేసినా కూడా ఏం కాదు కానీ బట్ అయిన ప్రైవేట్ సెక్టింగ్ వ డోంట్ ఈవెన్ వాంట్ టు టేక్ దట్ పాయింట్.2% 2% ఆ సో అలా ఎంతో మంది కపుల్స్ ఎంతో మంది పిల్లల్ని తీసుకోవాలి పిల్లలు పెద్దగా వాళ్ళతోన వస్తూ ఉంటారు. హెచ్ ఐవ పేషెంట్స్ కి కూడా పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళు కూడా రెగ్యులర్ లైఫ్ లీడ్ చేసి పిల్లల్ని కూడా కనొచ్చు కనొచ్చు ప్రొవైడెడ్ యు షుడ్ ఆల్వేస్ టెల్ ద పార్ట్నర్ రైట్ ఎప్పుడైనా కూడా అండి ఒక హెచ్ ఐవ పాజిటివ్ పర్సన్ ఉంటే పార్ట్నర్ కి చెప్పాలి.
(37:03) చెప్పకుండా చేసుకోవడంని నేనైతే అసలు ఎంకరేజ్ చేయను చెప్పండి వాళ్ళ సమ్మతి తీసుకోండి వాళ్ళకి డౌట్స్ ఉంటే తీసుకొని రండి ఐ విల్ టెల్ ద డిసీస్ డిసీస్ గురించి చెప్తాను బికాజ్ అల్టిమేట్లీ ఎవరికైనా కూడా చెప్పి ఇట్లాంటి చెప్పకుండా చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ సో బేసికల్గా వాళ్ళని అన్టచబుల్స్ గా చూడడం అనేది మాత్రం చాలా అరాచకం అన్నది మీరు చెప్తున్న పాయింట్ సర్ య ఇట్ ఇస్ ఏ క్రైమ్ ఐ వుడ్ సే అది పాపం అండి సిస్ లైక్ బికాజ్ అసలు జబ్బు ట్రీట్ చేయడం చాలా ఈజీ అండివన లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు అసలు సార్ ఒక పేషెంట్ అయితే సార్ నా దగ్గర ఇంత డబ్బు ఉంది నేను మా అక్కయ్య
(37:34) వాళ్ళ ఇంటికి వెళ్ళలేను వాళ్ళ పిల్లల్ని చూడలేను నన్ను రానివారు అంటే యు ఫీల్ వెరీ బ్యాడ్ కరెక్ట్ ఆ అంటే అంటే అట్లాంటిది చేయకూడదు అనేది నా ఓపిన్ సర్ స్ట్రెస్ ఇస్ ఏ కల్పిట్ ఫర్ మెనీ డిసీసెస్ అని చెప్తూ ఉంటారు కదా సో స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ హెచ్ ఐవ అటాక్ అయ్యే స్కోప్ ఏమన్నా ఉందా సర్ ఆర్ హెచ్ ఐవీ వచ్చింది మే బి వచ్చింది వచ్చింది వచ్చింది అన్న ఒక పానిక్ తో అయినా సరే ఇంటెన్స్ గా గనక స్ట్రెస్ తీసుకుంటే డిసీజ్ అగ్రివేట్ అవ్వడానికి ఇట్స్ వైస్ వర్సా అట్ల ఏమన్నా రోల్ ఉందా అమ్మ స్ట్రెస్ వల్ల హెచ్ ఐవ రాదమ్మ ఆబవియస్లీ స్ట్రెస్ వల్ల హెచ్ ఐవ రావాలి
(38:06) అంటే సెక్షువల్ ట్రాన్స్మిషన్ ఉండాలి. దట్స్ ద మెయిన్ థింగ్ ఇప్పుడు ఒక హెచ్ఐవ ఎవరైనా మీరైనా నేనైనా ఒక హెచ్ ఐవ పర్సన్ అయినా కూడా అన్నెసెసరీ స్ట్రెస్ స్ట్రెస్ విపరీతంగా ఉండి మనకు స్లీప్ తగ్గడం ఇట్లాంటివి చేయడం వల్ల దట్ విల్ ఇంక్రీస్ ద ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ సర్టెన్ డిసీస్ లైక్ హార్ట్ డిసీస్ కానీ ఇట్లా దట్ సేమ్ ఫర్ హెచ్ ఐవ ఆర్ నాన్ హెచ్ ఐవ పేషెంట్స్ అంతేగాని స్ట్రెస్ ఉండడం వల్ల హెచ్ ఐవ ట్రాన్స్మిషన్ ఎక్కువగా ఉండదు.
(38:30) సర్ వన్ థింగ్ సర్ హెచ్ ఐవ వచ్చింది మీరు అన్నట్లు నాట్ టు గివ్ అప్ నాట్ టు గెట్ డిస్పాయింటెడ్ నాట్ టు గెట్ డిప్రెస్డ్ ఒక పిల్ యస్ ఏ డాక్టర్ మీరు ఇస్తారు బట్ అపార్ట్ ఫ్రమ దట్ హెచ్ ఐవ పేషంట్ పరంగా ఎలాంటి డైట్ తీసుకోవాలి ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అండ్ వాట్ ఆర్ దోస్ హెల్దీ హాబిట్స్ విచ్ ఇఫ్ హి ఫోకస్సస్ ఆన్ హి కుడ్ ఆల్సో లివ్ ఏ పర్ఫెక్ట్ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ అంటే ఏం చెప్తారు సర్ ఫస్ట్ థింగ్ అండి హెచ్ ఐవ డయాగ్నోస్ అయిన వాళ్ళని నేను ఫస్ట్ థింగ్ ఏందంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ టేకింగ్ పిల్ఎ ఎవ్రీ డే హెచ్ఐవ మందులు పని చేయడానికి ఒకటే ఒక
(39:00) మంత్ర మందులు తూచా తప్పకుండా వేసుకోవాలి. నేను వారానికి రెండు సార్లు మర్చిపోతాను నెలకు ఐదు సార్లు మర్చిపోతాను అనుకుంటే వైరస్ రెసిస్టెంట్ అవుతుంది. ప్లస్ మీకు చెప్పాను గుర్తుందా హెచ్ఐవ ఒక హస్బెండ్ ఉండి వైఫ్ కి లేదనుకోండి ఆయన మందులు కరెక్ట్ వేసుకుంటే ఆయన 75 ఇయర్స్ ఉంటాడు ప్లస్ భార్యతోని నార్మల్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ కూడా జరగదు.
(39:19) ఎప్పుడైతే ఇతను మందులు ఆపేస్తాడో ఇతను జబ్బు ముదురుతుంది ప్లస్ ఈయన సెక్షువల్ ఇంటర్కోర్స్ త భార్యకు జబ్బు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో హెచ్ ఐవ కరెక్ట్ గా మందులు వేసుకుంటే నువ్వు బాగుంటావ్ నీ ఫ్యామిలీ బాగుంటది నువ్వు మంచిగా ఉండే నీ ఫ్యామిలీ అంతా బాగుంటది. దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడు కూడా అండి వి ఆల్వేస్ సే దట్ నార్మల్ గానే హెచ్ ఐవ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి స్ట్రోక్స్ కానివ్వండి ఇట్లాంటివి కొద్దిగా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది.
(39:44) సో అందుకని హెచ్ఐవ పేషంట్స్ కి క్లియర్ అబ్సల్ూట్లీ నో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆల్సో లిమిటెడ్ ఓకే నో స్మోకింగ్ యనో అండ్ యనో మినిమైజ్ యస్ ఆల్కహాల్ యస్ మచ్ యస్ పాసిబుల్ అండ్ గుడ్ ఫిజికల్ యక్టివిటీ రోజు ఒక హాఫ్ ఆన్ హవర్ 45 మినిట్స్ వాక్ చేయడం కానివ్వండి స్విమ్మింగ్ కానివ్వండి ఇట్లాంటివి స్ట్రిక్ట్ గా నౌ ఫుడ్ కి వచ్చేస్తే అండి అందరి లాగానండి స్పెసిఫిక్ డైట్ ఇది తినా అది దినాని ఏం చెప్పం ఇప్పుడు మనం ఇంట్లో ఏం చేసుకుంటాము అందరిలాగానే అన్ని తినవచ్చు ఇది తినవద్దు అని ఏమీ లేదు.
(40:11) ఓకే ఒక డయాబెటిక్ అనుకోండి ఆబవియస్లీ కొద్దిగా యనో డైట్ డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వమంటాం వేరే రిస్క్ ఫాక్టర్స్ కి అనుభవంగా గాని ఒక హెచ్ ఐవ ఒక యంగ్ పేషెంట్ హెచ్ ఐవ తోన వస్తే అతను మెయిన్ గా మందులు తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్లాంటి అలవాట్లకు దూరంగా ఉండడం అండ్ దెన్ ఒకసారి హస్బెండ్ ఫస్ట్ పాజిటివ్ వైఫ్ కి వైఫ్ కి చెక్ చేయడం తనకు ఉందా చూసుకోవడం మందులు వేసుకోవడం మనం రెగ్యులర్ గా తినేటి అన్నీ తినవచ్చు అండ్ మేక్ షూర్ దట్ యు ఎక్సర్సైజ్ హాఫ్ 45 మినిట్స్ టు వన్ అవర్ ఏ డే దీస్ ఆర్ ద థింగ్స్ వ టెల్ దెమ రైట్ సర్ వన్ సింగల్ మెసేజ్ టు కంక్lూడ్ దిస్ షో సర్ టు ది సొసైటీ ఆర్ టు ది
(40:41) ఆడియన్స్ ఆర్ టు ఎస్పెషల్లీ హెచ్ ఐవ పేషంట్స్ యస్ ఏ డాక్టర్ ట్రీటింగ్ ఆల్ దిస్ ఇన్ఫెక్షస్ డిసీసెస్ ఫ్రమ్ యువర్ ఎండ్ వుడ్ బీ ఫస్టింగ్ హెచ్ ఐవ ఇస్ ఏ ఈజీలీ మనేజబుల్ కండిషన్ హెచ్ఐవ వస్తే దయచేసి యునో బాధపడొద్దు కృంగిపోవద్దు. హెచ్ఐవ కి బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి. మందులతోనే మీరు నార్మల్ గా జీవిస్తారు మీ భార్యకు రాకుండా కాపాడవచ్చు మీ ఫ్యామిలీ తోనే మంచిగా ఉండవచ్చు.
(41:04) నెక్స్ట్ ఎంఎస్ఎం గ్రూప్ కి మాత్రం నేను చెప్పేది ఎవరైనా సరే ఇట్లాంటి హై రిస్క్ బిహేవియర్ ఉన్నవాళ్ళు దయచేసి డాక్టర్ ని కలిసి టెస్టింగ్ చేయించుకోండి. టెస్టింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండ్ మీరు ఒకవేళ ఎంఎస్ఎం పాపులేషన్ అయుండి ఇట్లాంటి హై రిస్క్ బిహేవియర్ ఉంటే ఆల్వేస్ కమ మీట్ ద డాక్టర్ డిస్కస్ అబౌట్ దిస్ గో ఫర్ వాక్సిన్స్ ప్రెప్ ఇవన్నీ డిస్కస్ చేసుకొని ఎవ్రీత్రీ టు సిక్స్ మంత్స్ కి ఒకసారి చెక్ చేసుకోండి.
(41:27) అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ స్టే అవే ఫ్రమ డ్రగ్స్ యనో స్మోకింగ్ అండ్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ యు ఎక్సర్సైజ్ ఫర్ యన హాఫ్ అవర్ టు వన్ అవర్ ఏ డే అండ్ విత్ దట్ యు విల్ బి లైక్ ఎనీ అదర్ పర్సన్ వండర్ఫుల్ సర్ థాంక్యూ సో మచ్ ఒక కొత్త టాపిక్ గురించి మమ్మల్ని ఎన్లైటన్ చేయడంతో పాటు నథింగ్ టు వరీ నాట్ టు గివ్ అప్ అని ఒక రే ఆఫ్ హోప్ ఇచ్చారు మీ మాటల్లో థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ ఓవర్ టు యు సర్ థాంక్యూ

No comments:

Post a Comment