Thursday, October 29, 2026

భర్త దగ్గర భార్య ఇలా ఉంటేనే బంధం బలంగా ఉంటుంది! ❤️ | Priya Chowdary | Husband & Wife Relationship

భర్త దగ్గర భార్య ఇలా ఉంటేనే బంధం బలంగా ఉంటుంది! ❤️ | Priya Chowdary | Husband & Wife Relationship

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=afMXum_yUqE





Title: భర్త దగ్గర భార్య ఇలా ఉంటేనే బంధం బలంగా ఉంటుంది! ❤️ | Priya Chowdary | Husband & Wife Relationship

Author Name: iD Women life

Description: How Can a Wife Build a Stronger Bond With Her Husband? ❤️ | Priya Chowdary Gogineni | iDream Women Life

#HusbandWifeRelationship #RelationshipAdvice #MarriageAdvice #StrongRelationship #HusbandAndWife #RelationshipGoals #HealthyMarriage #LoveAndRespect #TeluguRelationshipTips #PriyaChowdaryGogineni #MarriageLife #FamilyRelationships #TeluguInterviews #iDreamWomenLife

What makes a husband and wife relationship strong, loving, and meaningful? ❤️

In this episode of **iDream Women Life**, Priya Chowdary Gogineni shares insights into the husband-wife relationship and the importance of emotional connection, mutual respect, understanding, and communication in married life.

Watch this conversation to explore:
How couples can strengthen their emotional bond
The importance of love, trust, and mutual respect
How communication can improve married life
Small things that help build a healthier relationship
Why understanding each other’s feelings matters in marriage

A strong relationship is built by both partners through care, trust, communication, and shared responsibility.

Watch the full video and share your thoughts in the comments!

👍 Like | 💬 Comment | 🔔 Subscribe to *iDream Women Life* for more Telugu conversations about relationships, family, women’s well-being, and life.

#HusbandWifeRelationship #RelationshipAdvice #iDreamWomenLife

Transcript:
(00:00) ఉమా జ్యువెలర్స్ డిజైన్స్ లో డీటైలింగ్ ఎక్కువ వేస్టేజ్ తక్కువ ఇప్పుడు దసరా దీపావళి స్పెషల్ కలెక్షన్స్ తో ఉమా జువెలర్స్ విజయవాడ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజీత మొన్న వైజాగ్ నక్షత్ర కేసు అంతకుముందు సీరియల్ నటి పవిత్ర జయరామ్ కేసు ఇవి రెండే కాదండి ఇలాంటివి సమాజంలో మనము ప్రతిరోజు ఏదో ఒక వార్త పేపర్ లో మనం వింటూనే ఉన్నాం.
(00:26) అసలు ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇలాంటివన్నీ జరగడానికి సమాజం అంతా పాడైపోయిందా లేదంటే ఎవరికి వారు చేసుకున్న అంటే వాళ్ళ కోరికలకు వాళ్ళ వ్యసనాలకు సంబంధించి అవి ఎక్కువైపోయి జరిగే తప్పులా అసలు ఏంటి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వీటన్నిటిని మనం అరికట్టలేమా ఇలాంటి వాటి గురించి ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు మనతో ఎప్పటికప్పుడు ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ లో తెలియజేస్తూనే ఉన్నారు అయినా కూడా మార్పు ఏమాత్రం కూడా జరగకుండా కొత్త కొత్తవి ఇంకా అంటే కఠినమైన ఘోరాలు అనేవి వింటూ ఉన్నాం ఇలాంటి వాటి గురించి మనకు ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో చెప్తూనే ఉంటారు. ప్రస్తుతం
(01:01) నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ ఫ్యామిలీ కన్సల్టెంట్ కే ప్రియా చౌదరి గారు మేడం ఎప్పటికప్పుడు మనందరికీ కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందరికీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. వినగానే ఆ మాటలు కచ్చితంగా మారిపోవాలి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుంది కానీ మరి ఎందుకు మార్పు రావట్లేదు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి తప్పు ఎక్కడ జరుగుతోంది ఇలాంటి విషయాలన్నిటిని ఇప్పుడు మేడం తో మాట్లాడి తెలుసుకుందాం.
(01:28) నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం వినేసే ఉన్నారు ఇప్పుడు ఇంట్రోలో మీరు నేను చెప్పిందంతా అసలు ప్రతిరోజు మన వైజాగ్ నక్షత్ర కేస్ అయితే ఏంటి అంతకుముందు సీరియల్ నటి పవిత్ర జయరామ్ కేస్ అయితే ఏంటి ఇవి రెండే కాదు మేడం ఎన్నెన్నో వింటున్నాం ప్రతిరోజు పొద్దున్న లేసిన తర్వాత మనము వార్త పేపర్ తీసిన మొబైల్ ఓపెన్ చేసిన చాలా ఎక్కువగా ఇవే చూస్తున్నాం.
(01:51) ఎందుకు మేడం తప్పు ఎక్కడ జరుగుతుంది అంటారు పెళ్లైన వాళ్ళవి ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి ఇలాంటివి భర్త తప్పు ఉందంటారా భార్య తప్పు ఉందంటారా అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది. ఇక్కడ ఒకటి సరిచేస్తా మీరు ఏమంటున్నారు అంటే ఎన్ని చెప్పినా ఎంతమంది చెప్తున్నా ఇవి జరుగుతు ఉన్నాయి ఇవి అరికట్టలేకపోతున్నామ అనేది అది తప్పు మ్ నేను సుదీర్ఘంగా ఒక సిక్స్ ఇయర్స్ నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను కుటుంబ బంధాల గురించి విచ్చిన్నం అయపోతున్నటువంటి బంధాల గురించి కానివ్వండి సోషల్ ఇష్యూస్ గురించి కానివ్వండి గొంతెత్తి మాట్లాడుతానే ఉన్నారు నాతో పాటు చాలా మంది మాట్లాడుతున్నారు.
(02:24) ఇవన్నీ ప్రభావం చూపించట్లేదా అంటే కచ్చితంగా చూపిస్తున్నాయి. 100% చూపిస్తున్నాయి చూపిస్తున్నాయి అంటే అంటే మీరు అనుకోవచ్చు మళ్ళీ ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి అని చెప్పేసి అని ఎంత శాతం జరుగుతున్నాయి ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారు ఇవి ఎంత శాతం జరుగుతుంది అది ఆలోచించాలి ఫస్ట్ మనం ఇప్పుడు మనక ఏం కనిపిస్తుంది అనింటే ఇవన్నీ ఇలా జరిగిపోతున్నాయి అంటే మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది కాబట్టి ఉమ్ మీడియాకి సంచలనాలు కావాలి ఏమీ లేకపోతే ఏదైనా సరే సంచలనం చేయగలిగినటువంటి సత్తా మీడియా కెన్ మేక్స్ హిస్టరీ వేర్ స్ ఇట్ కన్ బ్రేక్స్ హిస్టరీ
(02:59) అంటే మీడియా చూపియకపోతే ఇవన్నీ జరగవు అంటారా మేడం మీడియా చూపించకపోతే జరగవదు జరిగే వాటిల్ని చూపించండి సంచలనాలు చేయొద్దు నేను చెప్పేది అది అర్థమైందా ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ కొన్ని ఛానల్స్ లో నేను నిజంగా ఖండిస్తున్నాను వీటిల్ని ఎవరికీ కోపం వచ్చినా సరే నన్ను ఖండించినా ఏం చేసినా నేను చెప్పే తీరాలి కొన్ని ఛానల్స్ లో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ని చూస్తుంటే అడల్టరీని ఏ విధమైనటువంటి ఎంకరేజ్మెంట్ వెళ్తుందో నేను చెప్పలేను చక్కగా కూర్చొని ఒక ఫాబ్రికేటెడ్ స్టోరీస్లను పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అక్రమ సంబంధాలు
(03:35) విపరీతంగా అవే వస్తాయి అవే వస్తాయి అవే వస్తాయి మ్ ప్రపంచంలో నీకు మాట్లాడడానికి ఇంకొకటి లేదా అరే నిరుద్యోగ సమస్య ఉంది దానివల్ల ఒక కుటుంబం ఎంత లాస్ అవుతుంది అలాగే కేవలం ప్రభుత్వ ఉద్యోగాల మీదే జనం ఆధారపడి ఉంటున్నారో ప్రభుత్వం ఎంతమందికన ఉపాధి కల్పిస్తుంది నీకు నువ్వు స్వతంత్రంగా ఎలా ఎలా ఎదగాలి ఒక కుటుంబము పక్కదారి పడుతుంది లేదా ఒక విషపు ఆ సంస్కృతి వైపుకు వెళ్తుంది అనింటే కుటుంబ పరంగా నువ్వు ఎలా మారాలి ఇవి మాట్లాడలేమా మనము కేవలము మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ప్రపంచం ఇలా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు ఏ ఛానల్ ఓపెన్ చేయండి అక్రమ సంబంధాలు
(04:14) ఈ మధ్య రీసెంట్ గా ఒకళ నాతోటి కామెంట్ చేశారన్నమాట నేను నున్ను లాయర్ గారు లీగల్ అడ్వకేట్ గారు ఉంటే సార్ ఈ మధ్య మీవన్నీ కొంచెం ఎక్కువ హిట్ అవ్వట్లేదు సార్ వెళ్ళట్లేదు సార్ అని మాట్లాడితే అనేసరికి అవునా సార్ అనేసి కామగా కూర్చున్న సార్ ఎందుకని అడగరఏంటి అని అన్నారు ఎందుకండి అని పాపం ఆయన అడిగారు అడిగితే సార్ మీరు అక్రమ సంబంధాల గురించి మాట్లాడతలేదు సార్ అంటే అది ట్రెండింగ్ లోకి తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ క్రెడిబిలిటీ ఎవరికి తగ్గుతుంది ఎంత నీచమైనటువంటి సంస్కృతిని మనం వేళ్ళనేటట్టు ఈరోజు చేస్తున్నాం ఎవరికీ పని పని లేకపోతే బోల్డ్ పనులు ఉన్నాయి
(04:57) సంస్కరణ చేయడానికి అంతేగాని నీచాతి నీచమైనటువంటివి ఇవన్నీ చెప్పడానికి నేను కూడా చాలా సందర్భాల్లో కొన్ని చెప్పకూడని విషయాలు మాట్లాడాల్సిన సందర్భం వచ్చి మాట్లాడాను నేను అంతే తప్ప ఒకటే విషయాన్ని పట్టుకొని వాటిల్నే పట్టుకొని పదే పదే నేను జనం మీద రుద్దల నేను అది చేయను కూడా నాకు ఎవరైనా యాంకర్ అక్కడ కూర్చొని ఇలాంటి విషయాలు అడిగితే కూడా నేను ఇమ్మీడియట్ గా కట్ చేస్తాను నేను ఇది దేనికోసం చెప్తున్నావ్ ఇది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది ఉంద ఆ ఇష్యూని అంతటితోటి అక్కడ ఆపేయండి లేదంటే ఇది ఈ విధంగా పాకిపోతుంది ఆపండి అని చెప్పేసి అని నేను
(05:34) ఎదురుగుండా కూర్చున్నటువంటి యాంకర్స్ కి చెప్పి ఆ టాపిక్లు ఆఫ్ చేసిన టాపిక్లు కొన్ని వందలు ఉంటాయో వేలు ఉంటాయో నేను చెప్పలేను అవి మాట్లాడితే నాకు పాపులారిటీ వస్తుంది. నాకు కావాల్సింది పాపులారిటీ కాదమ్మా నాకు కావాల్సింది సంస్కరణ సంస్కరణ కావాలి అది నాతో కాదు అందరితోటే సాధ్యమవుతుంది ఏ ఒక్క ప్రియా చౌదరో లేకపోతే ఏ ఒక్క అడ్వకేటో లేకపోతే ఏ ఒక్క ఎవరో కూర్చుంటే కుదరదు వీళ్ళందరి సమూహం యొక్క కృషే సమాజం యొక్క శ్రేయస్సు బాధ్యత దాన్ని మర్చిపోయి ఎందుకు ఆగట్లేదు ఎందుకు ఆగట్లేదు అనే క్వశ్చన్ ఇంకొకసారి మీరు వేయకండి అమ్మ ఎందుకంటే ఆగుతున్నాయి
(06:10) మేము ఆపుతున్నాం ఖచ్చితంగా ఆపుతున్నాం మా వాయిస్లు ఆపుతున్నాయి. ఎందుకు ఆగట్లేదు అనిఅంటే మీరు మళ్ళీ వాటిల్ని రాజేస్తున్నారు అక్రమ సంబంధాలని రాజేస్తున్నారు వికృతమైనటువంటి ఆ మధ్య విశాఖ బీచ్ లో ఒక యువతి ఆ అదేంటి ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్య చేసుకుంటే ఆ యువతి ఏంటమ్మా ఒంటి మీద బట్టలు ఏమున్నాయి అనే దాని మీద పుంకాను పుంకాలుగా ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ జర్నలిస్ట్లో సో కాల్డ్ అనలిస్ట్లో అందరూ కలిసి బట్టల గురించి మాట్లాడారు అండర్వేర్ ఉంది ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుందేమో గానీ ఆత్మ కూడా సిగ్గుతో ఆత్మహత్య చేసుకునేంత
(06:46) నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయి బాడీ మీద ఏముందని మాట్లాడారు కానీ అసలు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కుటుంబ పరిస్థితులు ఏంటి ఆ అమ్మాయి ఎంత ఒంటరితనాన్ని అనుభవించి ఉండి ఉంటుంది అది ఏంటి ఈరోజు వరకు ఒక విశ్లేషకులైనా ఎవ్వరైనా సరే దాన్ని బయటికి తీయగలిగారా కేవలం సంచలనాలు మాట్లాడాలి ట్రెండింగ్ లో ఉండాలి ట్రెండింగ్ లో ఉండాలంటే తొందరగా మనం పైకి వెళ్ళడానికి కూడా విశ్వం మనల్ని ట్రెండింగ్ లో పెట్టేస్తుంది.
(07:13) రైట్ ఇలాంటివన్నీ చేస్తే మాత్రం నేను నిజంగా హెచ్చరిస్తున్నాను ఇలాంటివి మనం గనుక ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే యూనివర్స్ ఏం ఫీల్ అవుతదో తెలుసా ఓహో వీళ్ళకి ఇది ఇష్టం అనుకుంటా పదే పదే పదే పదే ఒక వర్డ్ ఏదైతే మనం చెప్తూ ఉంటామో ఒక సిచువేషన్ ని ఒక ఎమోషన్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ ఎమోషన్ ని ఈ యూనివర్స్ తీసుకొని అది తెచ్చి మన ఇంట్లో పెడతది.
(07:34) ఇదే అక్రమ సంబంధాలు మన కొంపలో ఉంటాయి ఇదే ఈ విధమైనటువంటి మర్డర్లు మానభంగాలే మన కొంపల్లో మన పిల్లల్లో ఉంటాయి ఎందుకంటే వి ఆర్ ఎంజాయింగ్ దట్ వి ఆర్ ఎంకరేజింగ్ దట్ మనకి ఇది ఇష్టం కాబట్టి అదే మన ఇంటికి వచ్చి చేరుతుంది దయచేసి జాగ్రత్తగా మాట్లాడండి మీడియా కూడా జాగ్రత్తగా మాట్లాడండి దయచేసి మాట్లాడండి ఎప్పుడు ఏ విషయాన్ని హెచ్చరించాలో ఆ సంఘటన వరకు హెచ్చరించి దాన్ని వదిలేయండి దాన్నే పట్టుకొని దాని మీదే ఎపిసోడ్ చేసి దాని మీదే 100 మందితో మాట్లాడిచ్చి దాన్నే తీసుకొని వెళ్ళిపోయి నేను బ్రతకాలి కాబట్టి నువ్వు బ్రతకాలా నీ చుట్టూ బ్రతికించడానికి ఇంతకంటే నీకు ఆలోచన లేదా
(08:09) ఆలోచన లేకుండా నువ్వు ఎందుకు పెట్టినావు ఇది కేవలం నీ బ్రెయిన్ అక్కడి వరకే ఉంటే నువ్వు కూడా ఒక కారణం కాదా సమాజాన్ని నాశనం చేయడానికి నీ మీడియా కూడా ఒక కారణం కాదా సమాజాన్ని నాశనం చేయడానికి నువ్వు ప్రోత్సహించే గెస్ట్లు ఎవరైతే ఉన్నారో మాలాంటి వాళ్ళు నువ్వు ప్రోత్సహించేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి కాదా సమాజం నాశనం అవ్వడానికి ఒక హత్య జరిగిందంటే 100 ఎపిసోడ్లు వేస్తారు ఒక ఇట్లాంటిది ఏదనా జరిగిద్దంటే పుంకాను పుంకాలుగా పుంకాను పుంకాలుగా అరే ఒక్కటి ఒక సమర్ధవంతమైనటువంటి వ్యక్తితోటి ఒకళ్ళఇద్దరితోటి మాట్లాడించి దానికి ఏం
(08:43) జరగకుండా ఏం మాట్లాడాలి అనేది ఎవడు మాట్లాడడు ఎవరు చేయరు ఇది జరిగింది అది జరిగింది అది ఉంది ఇది ఉంది లేనిపోనివన్నీ కూడా మనమే ఫాబ్రికేట్ చేసి కొన్ని స్టోరీలు రాసేసి మనం పడేస్తున్నాం ఎవరిది బాధ్యత ఎవరిని అడుగుతున్నారు మీరు అరికట్టలేమా అరికట్టలేకపోతున్నాం ఎందుకు అని ఫస్ట్ మీడియాలో ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్ మీడియాలో నడిపేటటువంటి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి మీరే కారణం మనమే కారణం ఇవి ఎంకరేజ్ అవ్వడానికి కారణం ఆ తర్వాత మాట్లాడండి ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి అని మాలాంటి వాళ్ళం కూర్చొని తెర వెనక కూర్చొని ఎంత చేస్తున్నావో మీకేం
(09:19) తెలుసమ్మా పొద్దున్న లెగిస్తే ఐదారు కేసులు వస్తాయి నాకు ఐదారు కేసుల్ని నేను పట్టి కూర్చోబెట్టి ఇది కాదు జీవితం ఇది కాదు ఒక కొట్లాట కుటుంబం అంటే ఇలా ఉండండి ఇది ఇలా చేసుకోండి ఈ దురలవాట్ల నుంచి మానండి చెప్పి చెప్పి చెప్పి చెప్పి మేము సమాజాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంటే మీరేమో సంచలనాలు సంచలనాలు సంచలనాలు అని చెప్పేసిని విపరీతమైనటువంటి వార్తలు వేసుకుంటూ పోతుంటే ఎక్కడి నుంచి వస్తది సంచలనం మీకు మాత్రం కనపడదు మాకు కనిపిస్తుంది సంక్షేమం ఎందుకంటే మేము చేస్తున్నాం కాబట్టి సంక్షేమం కచ్చితంగా మాకు కనిపిస్తుంది. ఎక్కడో సంవత్సరానికో
(09:50) మూడు నెలలకో ఆరు నెలలకో జరిగినటువంటి సంఘటనని సంచలనం మా ఇవాళ టీవీల్లో సంచలనాలు లేవు కాబట్టి బ్రేకింగ్లు లేవు కాబట్టి ట్రెండింగ్లు లేవు కాబట్టి ఏదీ లేదు కాబట్టి ట్రెండింగ్ చెయ్ ఒక అభివృద్ధిని ట్రెండింగ్ చేయలేవా ఒక యూత్ ని యూత్ లో వాళ్ళలో ఏ విధమైనటువంటి ఆత్మవిశ్వాసం నింపి ఈరోజో నిరుద్యోగం తోటో లేకపోతే ఇంకొక దానితోటి యువత మొత్తం భారతదేశాన్ని వదిలేసి విదేశాలకి వెళ్ళిపోతుంది బాధ్యత లేదా మీడియాకి ఆ యువతను ఆపే బాధ్యత లేదా వాళ్ళని మోటివేట్ చేసే బాధ్యత లేదా డాలర్ల వైపు ఎందుకు పరిగెడుతున్నారు ఇక్కడే వనర్లు లేవా కావలసినన్ని వనర్లు మనకు
(10:24) ఉన్నాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేటటువంటి చేసే ఎపిసోడ్లు ఎన్ని ఉన్నాయి చెప్పమ్మా ఎన్ని ఛానల్స్ ఉన్నాయో నాకు చూపించు ఇవన్నీ మానేసి క్వశ్చన్లు ఎవరికి వేస్తున్నారు మీరు ఎవరిని అంటున్నారు మీరు సమాజం సిద్ధంగా ఉంది మీరు ఇచ్చే నాలెడ్జ్ ని తీసుకోవడానికి సమాజం సిద్ధంగా ఉంది ఫాలో అవ్వడానికి మీరే ఇవ్వడం లేదు అది గుర్తుపెట్టుకోవాలి.
(10:46) ఎలాంటి మెసేజ్ ఇవ్వాలంటున్నారు మేడం సమాజానికి మీడియా ద్వారా సమాజానికి మెసేజ్ నువ్వు ఏమ ఇస్తావో అదే తీసుకుంటుంది నేను ఇప్పటి వరకు చెప్పింది అదేనమ్మా అదే మేడం నువ్వు ఏమ ఇస్తావో మీడియా ఈస్ ఏ మిర్రర్ అర్థమైందా సమాజాన్ని ఏ విధంగా చూపిస్తే సమాజం అలాగే కనిపిస్తుంది. నువ్వు నేరాలు ఘోరాలు చూపిస్తే సమాజం చేసేవాడు ఏమనుకుంటాడు ఎస్ ఇది అన్ని చోట్ల జరుగుతుంది ఇది అన్ని వైపులా ఉంది నేనెందుకు బేఫికర్ గా నేను తిరగొచ్చు ఇప్పుడు ఒక కల్ప్రిట్ ని తీసుకొని వచ్చి ఒక హంతకుడిని తీసుకొని వచ్చా లేకపోతే ఒక గాంబ్లర్ ని తీసుకొని వచ్చో ఒక సెలబ్రిటీ కింద కూర్చోబెట్టి మీరు రైట్ రాయల్ గా
(11:18) ఇంటర్వ్యూలు చేస్తున్నారు మీరు మిగిలిన యూత్ అంతా ఏమనుకుంటారు అరేయ్ వీడిలాగా బ్రతకాలిరా నేను గన్నే పట్టుకోవాలిరా వాడు ఏం మాట్లాడుతారు సమాజం మీద ఉన్న కసి మొత్తం మాట్లాడుతారు నేను వాళ్ళని మేనేజ్ చేస్తా వీళ్ళని మేనేజ్ చేస్తా వాళ్ళు ఎవరు వీళ్ళఎవరు అదందా ఇదందా అది ఇది నేను ఇలా ఎదిగా అలా అలా ఎదిగా ఇంకొకటి ఎదిగా ఇంక అంటీ సోషల్ ఎలివెంట్స్ అన్నిటిలతోటి ఎలిగే ఎదిగినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మనం సెలబ్రిటీలు అయిపోయిందా మ్ ఇంకొకరు ఎవరైతే ట్రెండింగ్ లో ఉంటారో ఎవరైతే దీంట్లో కనిపిస్తారో వాళ్ళు గెస్ట్లు వాళ్ళు చేసే వీడియోల వల్ల సమాజానికి ఏ
(11:52) విధమైనటువంటి ప్రయోజనం ఉంది నాకు చెప్పండి ఎంతమంది మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి గెస్టులతో సమాజానికి ప్రయోజనం ఉన్నటువంటి గెస్టులని మీరు కూర్చోబెడుతున్నారా ట్రెండింగ్ లో ఉన్నవాళ్ళని తీసుకొచ్చి వచ్చి కూర్చోబెడుతున్నారా తప్పు ఎవరిది ఏం సమాధానం ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే ఇదే మెసేజ్ మ్ మీరు ఏం చూపిస్తారో అదే సమాజం తీసుకుంటుంది.
(12:13) సమాజంలో ఉన్నది చూపించండి సమాజానికి లేనిది ఆపాదించేటటువంటి ప్రయత్నం చేయకండి. ఓకే చాలా వరకు అంటే మీరు చెప్పింది వాస్తవం మేడం కొంతలో కొంత వినేవాళ్ళు ఉన్నారు మారుతున్నారు కానీ పబ్లిక్ కూడా ఎక్కువగా మంచిని తీసుకోవడానికి తక్కువగా ఇష్టపడుతున్నారు నెగిటివ్ ని ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టే ఇలా జరుగుతుందేమో కదా నేను కొన్ని వందలో వేలో ఎపిసోడ్ చేశనమ్మ ప్రతిదీ నాకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లో ఉంటాయి అవును అవును మేడం మరి అది మంచా చెడా మంచే మరి ఎందుకు వేశరు ఈ క్వశ్చన్ మీరు నన్ను మ్ నువ్వు చెప్పగలిగే దమ్ము ధైర్యం నీకు ఉందా లేదా మార్చాను అనేటటువంటి ఆత్మధైర్యం నీలో ఉందా
(12:50) లేదా నువ్వు చెప్పే విషయంలో నిజాయితి ఉందా లేదా నిజం ఉందా లేదా ఇజం ఉందా లేదా ఇది దీంతో చెప్పు కచ్చితంగా ఎదుటివాడు ఎందుకు వినడు అంతేగాని పుస్తకాలు చదువుకొని వచ్చో లేకపోతే ఎక్కడెక్కడ ఎవరినో తీసుకొని వచ్చావ్ ఆఫీస్ బాయ్లని తీసుకొని వచ్చి సెలబ్రిటీలు చేస్తామ అనుకునే కొన్ని కుహనా ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకొచ్చి నువ్వు ఇలా కూర్చోబెడితే సమాజం ఇలాగే మీకు కనిపిస్తుంది హమ్ ఎందుకు ఎతగరు ఎక్కడ ఎతగరు ఇవాళ నేను చూస్తున్నాను కదా నేను YouTube నేను నేను నాకు టైం ఉన్నప్పుడల్లా నేను చూస్తూ ఉంటా కొత్త సబ్జెక్ట్స్ ఎవరైనా పెట్టారా
(13:26) కొత్తవాళ్ళు ఎవరైనా వచ్చారా కొత్త ట్రెండ్ మూసా మూసా మూసా ప్రియా చౌదరి ఒక విషయం మాట్లాడాలి అంటే ఎవరనా మాట్లాడింది మాట్లాడాల నేను సచ్చిన మాట్లాడను నేను మాట్లాడనండి నేను గిరిగీసి కూర్చుంటాను అంతే నాకు వస్తారంటే లేకపోతే లేదు ఏది లేదంటారా ఇంట్లో కూర్చొని కూర్చుంటా ఉమ్ తప్ప తప్ప ట్రెండింగ్ల కోసమో ఫేమస్ కోసమో ఫేమ్ కోసమో ప్రియా చౌదరి ఎప్పుడు పని చేయలేదు పని చేయదు కూడా మీరు అంటున్నారు ట్రెండ్ అవ్వట్లేదండి ఎవరు చూడట్లేదు నేనే ఉదాహరణ నేనే చెప్పిన బాబు కుటుంబాలని ఇలా పెట్టుకోండి ఆడవాళ్ళను విమర్శించిన మగవాళ్ళను విమర్శించిన కుటుంబంలో జరిగే
(14:01) వాటిల్ని విమర్శించిన అన్నిటిని మంచే చెప్పాను నేను ఎందుకు తీసుకోలేదమ్మా జనం ఒకళ్ళకొకళ్ళ సబ్జెక్టుని ఎందుకు తయారు చేసుకోరు మిమ్మల్ని మీరు ఎందుకు తయారు చేసుకోరు మీరు తయారవ్వకుండా సమాజాన్ని మాట్లాడతారు ఏంటి సమాజం మీద బ్లేమ్ వేస్తారఏంటి తప్పు ఖచ్చితంగా తప్పు ఇది మేడం మీరు అన్నారు అంటే ఇప్పుడు మీడియా చూపించే ఇలాంటి విషయాల వల్ల ఇలాంటివి ఇంకా ఎక్కువ అవుతున్నాయి మాలాంటి వాళ్ళ ఎక్కువ చూపించడం వల్ల ఎక్కువ చూపించడం ఎక్కువ ఎగజాగరేట్ చేసి మూడు రోజులు నాలుగు రోజులు ట్రెండింగ్ లేయడం వల్ల జనం ఏమనుకుంటున్నారు అనేది నేను చెప్పాను
(14:37) అయితే మేడం నేను అంటాను ఇప్పుడు ఎక్కువ చూపించడం వల్ల ఇదంతా జనాలకి ఇంకా ఎక్కువగా జరగటానికి అవకాశం ఉందిఅ అని చెప్పి అయితే ఇంతకుముందు ఇలా ఇంత హడావిడి హంగామా లేకుండా ఉన్న కాలంలో కూడా ఇలాంటి అక్రమ సంబంధాలు ఇలాంటివి ఇంతకుముందు కాలం నుంచో చూస్తున్నాం కదా మేడం మరి అప్పుడు ఎందుకు జరిగాయి అంటారు భలే క్వశ్చన్ వేసావే అంటే మిమ్మల్ని మీరు సమర్ధించుకుంటానికి ఒక క్వశ్చన్ వేసేసారు మీ మీడియా మీ సంస్థలు మీరు ఉన్నదే కదా మేడం ఇది అదే నేను చెప్తున్నానమ్మ ఇంతకుముందు ఇంత విచ్చలవిడితనంగా లేదమ్మ అక్రమ సంబంధం పెట్టుకుంటే మొగుడు కాళ్ళు చేతులు ఎరగొట్టి లోపల కూర్చోబెట్టేవాడు
(15:10) మొగుడు అక్రమ సంబంధం పెట్టుకుందంటే మిగిలిన సమాజం అంతా వాని ఉమ్మి ఉమ్మేసేది మొఖం మీద లేదా వాడిని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇది తప్పురా అని చెప్పేది ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇవాళ విపరీతమైనటువంటి స్వేచ్ఛని ఇచ్చేసి ఆ స్వేచ్ఛ జీవితంలో నేను ఇందాక మీకు చెప్పింది అదే మీరు ఎవరిని సెలబ్రిటీలని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు వాళ్ళు పబ్లిక్ లోనే బిగ్ బాస్ షో కి వెళ్లి ఇలా ముద్దులు ఇచ్చేస్తారు ప్రియుడికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు యూత్ కి మనం చేసేయొచ్చు అదే కదా మీరు చెప్పేది ఏం సమా ఆ ఇలాంటి షోస్ లో మీరు చూపించేటటువంటిది దేశానికి
(15:44) ఏమన్నా ఉపయోగపడతదా చెప్పండి మీరు అనొచ్చు ఏమండీ దేశం దేశం అంటారు దేశంతో నాకేం పనిండి అని అర్థమైందా ఈ దేశం పౌరసత్వంతో నువ్వు బ్రతుకుతున్నావ్ ఈ దేశం నీకు పర్మిషన్ ఇచ్చి గింజలు పంటించుకో అనింటే ఆ వ్యవసాయదారుడు పండించిన గింజలతోటి నీ డబ్బులతోటి కొనుకుంటున్నావ్ నీకు డబ్బు రావడానికి ఈ దేశం నువ్వు చేసే బిజినెస్ కి కానీ నువ్వు చేసే ఉద్యోగానికి గాని పర్మిషన్ ఇస్తేనే నువ్వు ఇక్కడ బతుకుతున్నావ్ దేశం గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే దవడ పగులుతది నెంబర్ వన్ రెండోది సమాజం అంటే అంటే ఏంటండి లాస్ట్ సమాజం అని రైట్ ఇవాళ సో కాల్డ్ సెలబ్రిటీలు అందరూ పట్టుబడరాని చోట్ల
(16:19) పట్టుబడితే అందరూ ఇలా మూసుకొని ఎందుకు పోతున్నారు ఈ సమాజానికి నేనే రావయ్ అని ఎందుకు తీసి చూపించట్లే మ్ జరిగినంత కాలం కూడా అన్ని మాట్లాడతాం మనం శుద్దపూస లెక్క జరిగినప్పుడే సమాజం గుర్తొస్తుంది జరిగినప్పుడు సిగ్గు ఏదైతే గుర్తొస్తదో జరిగినప్పుడు అవమానం ఏదైతే ఫీల్ అవుతారో ఆ రెండిటి కలయకే సమాజం దాన్ని మర్చిపోవద్దు ఎవరు కూడాను ఇంతకుముందు జరగట్లేదా ఎన్ని జరిగినయి నాకు లెక్కలు చెప్పండి చెప్పండి చెప్పండి తీయండి మీ నోట్లో ఉండాలి కదా మీ బ్రెయిన్ లో ఉండాలి కదా తీయండి ఎన్ని జరిగినాయోప ఏళ్ల కిందట ఎన్ని జరిగినయి అంతకుముందు ఎన్ని జరిగినయి ఆ 10
(16:56) ఏళ్ల కిందట ఎన్ని జరిగినాయి 50 ఏళ్ల కిందట ఎన్ని అత్యాచారాలు జరిగినాయి 50 ఏళ్ల కిందట అక్రమ సంబంధాలు ఎన్ని ఉన్నాయి ఈరోజు ఎన్ని ఉన్నాయి మాట్లాడండి కాలక్రమైన వచ్చిన మార్పులు ఏంటో దాని గురించి మాకు కూడా చర్చించుకుందాం మాట్లాడుకుందాం టైం సరిపోతుందా మనకి అది కాదమ్మా వితాండవాదం అంటారు దీన్ని ఏమండీ మేము చెప్ మీకు కోపం వచ్చింది మీడియాని క్వశ్చన్ చేసేసరికి ఏమండీ మేమే చెప్తున్నామా ప్రపంచంలో జరగట్లేదా ప్రపంచంలో జరిగే దాన్ని ఎలా ప్రెసెంట్ చేయాలంటే ఇది నేరము అని ప్రెసెంట్ చేయడం మానేసి ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అమ్మాయి చచ్చిపోయిందంటే ఒంటి మీద ఏం గొడ్డలు
(17:29) వేసుకుందని మాట్లాడేటటువంటి హీన దీన స్థితికి మన విశ్లేషణలు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం ప్రపంచం అనుకొని దాన్ని మనం గొప్పతనం అనుకొని ఫీల్ అవ్వడం వెనక సిగ్గుతో తలదించుకోవాల్సిన న్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఏ ఆడపిల్ల అయినా నేను చూసాను కింద కామెంట్స్ లో ఏ ఆడపిల్ల అయినా ఖండిస్తదేమో అరే బాడీ షేమింగ్ చేయకండిరా అమ్మాయి చచ్చిపోయిందిరా ఎందుకు చచ్చిపోయిందో మాట్లాడండిరా అది తప్ప ఏదైనా మాట్లాడండి అనిఅంటే ఇంత నిజాతి నీచమైనటువంటి మాట మాట్లాడండి అలాగే ఒక యువతి మానభంగం అత్యాచారం జరిగి ఏదనా అక్కడ
(18:04) జరిగింది అనిఅంటే ఎలా మాట్లా ముగ్గురు మగాళ్ళు వచ్చారు ఎలా పట్టుకున్నారు ఎలా చేశారు ఏం జరిగింది అంటే వికృతమైన ఏ ఒక్కడు కూడా స్పాట్ కి వెళ్ళడు సరే స్పాట్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వీడికి ఎంత తెలిసింది దానికి వీడి విఘ్నత జోడించి మాట్లాడాలి కొన్ని వికృతాలు మనం మాట్లాడకూడదు దయచేసి మాట్లాడకూడదు ఎందుకో చెప్తాను ఎందుకు అనింటే ఒక హత్య చేసేటటువంటి వాడో ఒక అక్రమ సంబంధం పెట్టుకునేటటువంటి వాడో పెట్టుకుంటున్నటువంటి వాడో ఇది సమాజానికి తెలిస్తే నేను బయట పడతానేమో అని వాడు సీక్రెట్ గా చేస్తాడు.
(18:39) లేదా ఆ నేర ప్రవృత్తి ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడుంటే నేను పట్టుపడతానేమో అని చెప్పేసిని వాడు వాడి నేర ప్రవృత్తిని కాస్త ఆ భయపడుతూ ఆ సిచుయేషన్ లో ఉండి బయటికి వచ్చే ప్రయత్నంలోనన్న ఉంటాడు ఆ భయంలోనన్న వాడు ఉంటాడు వాడికి అంత ఆ ఆటిట్యూడ్ ఉండదు. ఎప్పుడైతే మీరు ఓపెన్ చేసి వాడిని ఒక హీరో కింద 10 సార్లు చూపించేసి ఎందుకంటే ఆ వచ్చేటటువంటి మైనస్లు నేను చెప్తున్నా మీరు అది చేయగానే కింద ఉన్నటువంటి యూతో లేదా ఆ ఆటిట్యూడ్ ఉన్నవాళ్ళ వాడిని హీరో కింద పొగడేస్తారు లేదా ఆమెని హీరోయిన్ కింద పొగడేస్తా ఉంటారు.
(19:14) దీన్ని ఇది ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. నేరం చేసేవాడు ఇంకా అలాంటి ఆటిట్యూడ్ ఉన్నవాడు చేయొచ్చురా ఏం పిక్తారురా బెయిల్ వస్తది ఇంకొకటి అడ్వకేట్స్ ని కూర్చోబెట్టి చెప్తారు ఏం జరుగుతదిండి బెయలు వస్తదండి అయిపోయాయి శిక్ష పడుతుందండి అయిపోయాయి కానీ ఇప్పుడు నేను క్వశ్చన్ ఇస్తున్న సమాధానం చెప్పు అన్ని జరుగుతున్నాయండి నేరాలు ఘోరాలు మేము చూపిస్తున్నామండి మాదేం తప్పుఉందండి అని అన్నాం రైట్ భయంకరంగా మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు చూపిస్తున్నారు కదా ఆ నేరము చేసినవాడో నేరము జరిగినటువంటి సిచుయేషనో పడినటువంటి శిక్షని ఎన్ని ఛానల్స్ ఎంత చూపించిన ఎన్ని రోజులు
(19:51) చూపించిన ఎంతమందితో విశ్లేషణ పెట్టింది ఎంత భయంకరంగా ఎంత ఎంత భయంతో పుట్టేటట్టుగా దాన్ని ప్రెసెంట్ చేసిందో ఆ ఎపిసోడ్స్ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ బాధ్యత మీకు ఎక్కడ ఉంది నాకు ఎక్కడ ఉంది ఎవరికైనా ఎక్కడ ఉంది చెప్పండి అది ఉందా మరి మాట్లాడే హక్కు మనక ఎక్కడ ఉంది రా బాయ్ నేరాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం నేరాలకు పడేటటువంటి శిక్షల్ని ఆ వాటికి సంబంధించినటువంటి వాళ్ళని ఆ మనుషుల్ని ఆ కుటుంబాన్ని ఆ పడినటువంటి శిక్ష వల్ల వాళ్ళ పడ్డ ఖేదం ఏంటి ఎవ్వడైనా సరే ప్రాజెక్ట్ చేశాడా ఎవరైనా సరే ఎన్ని రోజులు చూపించారో ఒక లైన్ అయిపోయింది అది
(20:32) సంచలనం కాదు ఎందుకంటే మనం పుట్టిందే నేరాల్ని ఆ హైలైట్ చేయడానికి మనం పుట్టిందే అక్రమ సంబంధాలని హైలైట్ చేసి డబ్బులు గుంజుకోవడానికి లేదా రేటింగ్ తెచ్చుకోవడానికి బాధపడితే పడండి నాకు కూడా బాధపడి పడే మాట్లాడుతున్నాను నేను ఇవన్నీ కూడా దీని మీదే మనము పని చేస్తున్నాం నేరం చెప్పాలి మనము దాన్ని చూపించాలి ఎందుకంటే మన బాధ్యత అది మీడియా బాధ్యత అది ఎంతవరకు ఏ అంశాలు మాత్రమే ప్రస్తావించాలి ఏటి అసలు ఎవడికైనా గైడ్లైన్స్ తెలుసా గైడ్లైన్స్ తెలవదు ఎవడికి ఏమి తెలవదు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడేస్తున్నాడు విచ్చలవిడితనం అనేది పెరిగిపోయింది. నేరం
(21:10) చూపించిన తర్వాత నేరగాడికి పడినటువంటి శిక్ష మీద కూడా మానిటరింగ్ ఎవడికి ఉంది ఎవడు తీస్తున్నాడు దాన్ని ఎవడు మాట్లాడుతున్నాడు వద్దు అది అయిపోయింది కదా దాని గురించి ఇప్పుడు వద్దు కొత్తది తీసుకురా కొత్తది మాట్లాడుకుందాం కొత్తది ఎవడు ఎవడికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు జనరం అడిగారా నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తున్నావ్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న మనందరం కలిసి సమాజాన్ని నాశనం చేసి చెడగొట్టి నేరపూరితమైనటువంటి సామ్రాజ్యాన్ని తయారు చేస్తున్నది మనమే మొమ్మాటికి మనమే మేడం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీడియా పాత్రే ఎక్కువ ఉంది సంచలనం రేకిత్చేటట్టు
(21:46) చూపించిందే చూపించిందే చూపించి అంటున్నారు. ఇప్పుడు పబ్లిక్ కి కూడా ఏది మంచి ఏది చెడు తీసుకునే నాలెడ్జ్ అయితే ఎంతో కొంత ఉంది కదా మేడం ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేసి దానికి ప్రభావితమైపోయి అదే చేయాలని రూల్ కూడా ఏం లేదు కదా మేడం ఎవరి ఓన్ ఇండివిడ్యువాలిటీ వాళ్ళకి ఉంటది. నేనేంటి నేనుేం చేయాలి అంత విచక్షణ ఉంటే మీ ఛానల్ ని నా ఛానల్ ని నన్ను ఈటన్నిటిని ఎందుకు చూస్తారమ్మా నేను ఫస్ట్ లోనే నేను నీకు చెప్పా సమాజం అనేది ఒక పసిబిడ్డ దానికి నువ్వు ఒక మదర్వి నువ్వు నువ్వు ఏమి నేర్పిస్తే అదే నేర్చుకుంటది ఏ భాష నేర్పిస్తే అది నేర్చుకుంటది
(22:18) సంస్కారవంతమైనది నేర్పించావా అదే నేర్చుకుంటది లేదా సంస్కారం లేనటువంటివి బూతులు నేర్పించావా బూతులే నేర్చుకుంటది ఎందుకంటే నీ ద్వారా ఎడ్యుకేట్ అవుతుంది. మీడియా అనేది ఒక బలమైనటువంటి వ్యవస్థ అ మరి అది ఎందుకు మర్చిపోతున్నారు మేము చెప్పకపోవడం వల్ల జనాలు అలా ఉంటారా లేకపోతే మేము చెప్పినంత మాత్రాన మారుతారా మరి మీరు ఎందుకు చెప్తున్నారు మూసేసుకొని కూర్చోండి.
(22:42) జరిగినయి చెప్తే జాగ్రత్త పడే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్త పడేటట్టు ఎవరు చెప్తున్నారండి సంఘటన ఎలా జరిగిందో చెప్తున్నారు కానీ జాగ్రత్తలు ఎంతమంది చెప్తున్నారండి జాగ్రత్తల గురించి నాలుగు రోజులు చేయండి ప్రోగ్రామ అది మానేసి ఇవాళ ఇది జరిగిందంట కొత్త కోణాలు వెలుగు చూస్తున్నటువంటి కొత్త కోణాలు ఇది చూస్తే షాక్ అవ్వాల్సిందే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు ఏమ ఉండవు దాంట్లో ఏమున్నాయంటే వీడు కల్పించో నేను కల్పించిందో నువ్వు కల్పించిందో రాసుకుంటాం ఎందుకంటే జనం చూస్తున్నారు జనాల్లో క్యూరియాసిటీని మనం క్రియేట్ చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి.
(23:15) ఓకే మీడియా బలమైనది చాలా బలమైనది ఎదుటివాడి యొక్క భావాలని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఏ వేలో నువ్వు మనం సమర్ధించుకుంటున్నామ అమ్మ అక్కడ జరిగేయే మనం చూపిస్తున్నాం. జరగనివి కూడా చాలా రాస్తున్నాం, జరగనివి కూడా చాలా మాట్లాడుతున్నాం, మనస్సాక్షిగా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి.
(23:36) మనం చేసేటటువంటిది అదే మనం చెప్పాల్సింది ఒక హత్య ద్వారా ఇది ఎక్కడి నుంచి పుట్టింది మూలం ఆలోచించి ఇవి జరుగుతున్నాయి సమాజంలో జాగ్రత్త పడండి అని చెప్పడం అనేది ఒక లైన్ లోనే ఉంటుంది. ఎలా జరిగిందో చెప్పడం అనేదే పుంకానుపుంకాలుగా ఉంటుంది. అది మనం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందనేది నేను చెప్తున్నాను. ఓకే థాంక్యూ మేడం థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ ఓ ఓ [సంగీతం]

No comments:

Post a Comment