Tuesday, October 27, 2026

కుండలిని/ఆధ్యాత్మిక జాగృతి, కాళ్ళు చేతుల చక్రాలు, పంచభూతాలు,HAND & FEET CHAKRAS, AURA, PRANA, MUDRAS

కుండలిని/ఆధ్యాత్మిక జాగృతి, కాళ్ళు చేతుల చక్రాలు, పంచభూతాలు,HAND & FEET CHAKRAS, AURA, PRANA, MUDRAS

Author Name:కుండలినీ మార్గదర్శి

Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2%E0%B0%BF%E0%B0%A8%E0%B1%80%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%BF

Youtube Video URL:https://www.youtube.com/watch?v=30PZJB025KM





Title: కుండలిని/ఆధ్యాత్మిక జాగృతి, కాళ్ళు చేతుల చక్రాలు, పంచభూతాలు,HAND & FEET CHAKRAS, AURA, PRANA, MUDRAS

Author Name: కుండలినీ మార్గదర్శి

Description: Join this channel to get access to perks:
   / @కుండలినీమార్గదర్శి

Transcript:
(00:00) నమస్కారం చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు అంతేకాకుండా ఎవరి దేహంలో అయితే ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలైందో కాకపోతే వాళ్ళకు ఆ సంగతి తెలియదో ఇలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకి ఉన్నటువంటి చేతులు అరిచేతుల్లో అరి పాదాల్లో చక్రం తిరుగుతున్నట్టుగా వాళ్ళకి అనుభూతి లేదంటే అనుభవం లాంటిది జరుగుతుంది. ఇది ఉన్నట్టుండి మొదలవ్వచ్చు.
(00:30) ముఖ్యంగా ఎవరికైతే ఆధ్యాత్మిక విషయాల మీద పట్టు లేదో లేదంటే వాటిని నమ్మరో ఇలాంటి వాళ్ళకి ఇలా చక్రాలు పాదాల్లో అరిచేతుల్లో తిరిగేసరికి అది వాళ్ళకి కాస్త ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి తెలియని ఇంకొక లోకం మనకి తెరుచుకుంటుంది. ఏంటి ఈ లోకము అంటే ఇప్పుడు మనకి మన కోసాలు అర్థం కావాలి మనకి పంచకోశాలు ఉంటాయి.
(00:59) జీవాత్మ అనేది పరమాత్మలో నుంచి వేరుపడిపోయినటువంటి ఒక ముక్క అనుకుంటే ఆ జీవాత్మకి ఒక మనిషిగా పుట్టి భూమిమీద జీవితం అనుభవించడానికి కోసాలు కావాలి పంచకోశాలు ఉంటాయి. ఇక్కడ మీకు పంచకోశాలు అనేవి కనిపిస్తున్నాయి మొదటి బొమ్మలో బయట ఉన్నది అన్నమయ కోశం అంటే భౌతిక దేహం చాలామందికి ఈ భౌతిక దేహం బయట ఉండేటువంటి భౌతిక ప్రపంచం అందరికీ కనిపిస్తుంది అర్థంవుతుంది.
(01:26) చాలామంది ఇంతకీ మించి లేదు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దాని లోపల మీకు ప్రాణమయ కోశం ఇక్కడే మీకు ప్రాణ కదలికలు కుండలిని అన్ని ఇక్కడే ఉంటాయి. దాని లోపల మనోమయ కోశం మనోమయ కోశంలో మన భావద్వేగాలు కథలో నా ఆత్మ అనేది పరిణతి చెంది దానిలో వచ్చేటువంటి అంతర్గత మార్పులు అంటే మానసిక మార్పులన్నీ మనోమయ కోశంలో ఉంటాయి. అయితే ఈ ప్రాణమయ కోశంలో ప్రాణ అనేది మన దేహంలో రకరకాల చోట్ల అది సంచరిస్తూ ఉంటుంది రకరకాల భాగాల్లో రకరకాల పేర్లతో ప్రాణ ఉదాన సమాన వ్యాన అపాన ఇవన్నీ మీకు రకరకాల
(02:11) ప్రాణాల పేర్లు పెద్ద ప్రాణాల పేర్లు పంచప్రాణాలు అంటాం. ఈ పంచప్రాణాలు మన దేహంలో ఎక్కడ తిరుగుతున్నాయి అంటే ప్రాణమయ కోశంలో తిరుగుతున్నాయి. ఈ ప్రాణమయ కోశంలో మనకి ఈ ప్రాణ కదలికలు మొదలు కాంగానే మనకి చక్రాలు తిరగటం లాంటిది ప్రాణ కదలికలు లాంటివి మన దేహంలో జరగటం మొదటిసారి మనకి అనుభవం వస్తుంది.
(02:37) ఇక్కడ మనకి తెలియని ఇంకో ప్రపంచం మనకి తెరుచుకుంటుంది అదేంటి ప్రాణమయ కోశంలో ప్రాణ కదలికలు ఆ ప్రాణ ఎక్కడ కదులుతోంది భౌతిక దేహానికి మనసుకి మధ్య కదులుతోంది. ఇది భౌతిక దేహం ఇది మనసు మధ్యలో కదులుతుంది. ఇలా కదులుతున్నప్పుడు మనకి శరీరంలో కుండలిని సింటమ్స్ వస్తాయి లోపల అంతర్గతంగా మానసికంగా మనలో చాలా భావోద్వేగాలు ఆలోచించే విధానం ఆ అనేది అప్పుడప్పుడు మనం జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి బాధలోకి వెళ్ళటం దుఃఖంలోకి వెళ్ళటం [గురకలు] నన్ను నేను వ్యక్తపరుచుకునే విధానం మారిపోవటం ఇవన్నీ కూడా ప్రక్రియలో భాగంగా జరుగుతాయి.
(03:13) ఎందుకు ఈ ప్రాణ కదలికలు ఈ మార్పులు మనలో తీసుకొస్తున్నాయి మనసు మీద దేహం మీద వాటి ప్రభావం ఉంటుంది. అయితే దాని లోపల మనకి విజ్ఞానమే కోషం ఉంటుంది ఇక్కడ మన పైస్థాయి బుద్ధి ఆలోచించే విధానం అంతా ఇక్కడి నుంచి వస్తుంది. దాని లోపల మీకు ఓంకారం ఉంది చూడండి అది మన జీవాత్మ. అయితే బయట నుంచి లోపలికి వేసి వెళ్లే ప్రయాణమే ఆధ్యాత్మిక ప్రయాణం.
(03:38) మరి ఆధ్యాత్మిక ప్రయాణంలో మన దేహంలో ఈ మార్పులని జరుగుతుంటే ఏమవుతుంది అంటే ఇలా మన దేహంలో వాయువులు కదిలి అంటే ప్రాణాలు కదిలి మన దేహంలో మనసులో ముఖ్యంగా జరిగే మార్పు ఏంటంటే మెదడికి శరీరానికి మధ్యలో సంభాషణ పెరుగుతుంది. [గురకలు] ఎంతగా మీ లోపల తల దేహం సంభాషించుకుంటాయో అంతగా మీకు జీవితం అర్థం అవ్వటం మొదలవుతుంది.
(04:12) మీరు గందరగోళల నుంచి బయటకి వస్తారు జీవితాన్ని ప్రశ్నించడం మొదలు పెడతారు మీకు సత్యం అసత్యానికి తేడా తెలుస్తుంది. చాలా మటుకు ఆధ్యాత్మిక ప్రక్రియలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు సత్యం అని మనం ఏదైతే వెతుకుతామో అది మన కంటికి కనిపించదు. అది ఎలా ఉంటుందో కూడా మనకు అర్థం కాదు ఈ కంటికి కనిపించంది దీన్ని అనుభవంలో తెచ్చుకోవడమే ఆధ్యాత్మిక ప్రక్రియ అలా ఇది మనకు అనుభవంగా మారి మన మోక్షాన్ని పొందాలి అంటే ముందు మన దేహంలో మెదడు కింద చక్రాల మధ్యలో ఒక సయోజ్య ఏర్పడాలి ఒక సంభాషణ అనేది అన్ని చక్ర స్థాయిల్లో జరగాలి.
(04:56) అంటే ఎంతగా ఈ చక్రాలు ఇక్కడ మొదటి బొమ్మలో మీకు చక్రాలు కనిపిస్తున్నాయి అన్నింటికన్నా కింద ఉన్నది మూలాధారం వెన్ను కింద భాగంలో కొద్దిగా పైన ఉన్నది స్వాధిష్టానం రెండోది కింద నుంచి మూడోది మణిపురం కడుపులో ఉంటుంది నాలుగోది గుండె భాగంలో ఉంటుంది అనాహతం ఇక్కడ విశుద్ధి ఇవి కింద ఐదు చక్రాలు ఇది ఆజ్ఞ ఇది సహస్రార చక్రం ఇక్కడ మీకు సహస్రార చక్రం తలపైన టోపీ పెట్టినట్టుగా మీకు కనిపిస్తుంది రకరకాల రంగుల్లో అంటే అంటే ఈ పైన సహసార చక్రం మన బ్రెయిన్ సెంటర్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది.
(05:32) అది కింద చక్రాలతో దానికి సంబంధం ఉంటుంది. అంటే దేహంలో జరిగే మార్పులు చక్కగా మెదడుకి వెళ్ళటం మెదడు నుంచి ఆజ్ఞలు ఆదేశాలు శరీరానికి రావటం ఇలా మన ప్రక్రియ ముందుకు వెళ్తుంది. ఇలా వెళ్తున్నప్పుడు మన దేహంలో ప్రాణ కదలికలు ఇంకా ఇంకా పెరుగుతాయి. ఒక స్థాయిలో వ్యాన వాయువు అనేది ఉంటుంది. వ్యాన వాయువు మీకు గుండెలో మొదలయి అది మీకు గొంతులోనుంచి పైకి వెళ్ళడం తెలుస్తుంది అదే ధార ఎక్కువైనప్పుడు తెలుస్తుంది పైకివేసి వెళ్లి ఇంచుమించు రెండు రెండున్నర అంగుళాలు ఈ రెండు వేళ్ళ వెడల్పు ఇక్కడి నుంచి బయటకి వస్తుంది వచ్చి దేహం చుట్టూ తిరుగుతుంది. తిరిగి మళ్ళీ అది మూలాధారం
(06:13) భాగంలో అంటే వెన్ను కింద భాగం లేదంటే కింద భాగం నుంచి పైకి వేసి మళ్ళీ దేహంలో లేస్తుంది. ఇది ఎలా తిరుగుతూ ఉంటుంది సంచరిస్తూ ఉంటుంది దేహం చుట్టూ ప్రక్రియల భాగంగా ఇది అందరికీ జరుగుతుంది. ఇలా సంచరిస్తున్నప్పుడు ఆ వాయువు అన్ని చక్రాల్లో నుంచి తలలోకి వెళ్తుంది. అందుకని మీకు అన్ని చక్రాలు ఉత్తేజితం అవుతాయి తలలో ప్రాణ కదిలికలు కూడా మీకు బాగా తెలుస్తాయి ఇది మన ఆరిక్ ఫీల్డ్ అప్పుడప్పుడు మన ప్రక్రియలో ఇది చాలా ఎక్కువ ప్రవహిస్తుంది ధార ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు ధార సన్నగిలుతుంది.
(06:53) అంటే ఇది మీకు ఎక్కువ అవ్వటం వ్యాకోచం సంకోచం వస్తుంది తర్వాత సర్క్ులేట్ అవుతుంది దీన్నే ఆరిక్ ఫీల్డ్ అని అంటాం. ఈ ఆరిక్ ఫీల్డ్ మీకు దేహం చుట్టూ తిరిగి మళ్ళీ మూలాధార భాగంలో అంటే కింద చక్ర భాగం నుంచి పైకేసి వెళ్తున్నప్పుడు మన దేహంలో మూలాధార చక్రానికి మన కాళ్ళకి పాదాలకి సంబంధం ఉంటుంది. మన కాళ్ళకి మన చేతులకి మనకి స్వస్థత ఆధ్యాత్మిక స్వస్థత తీసుకురావడానికి వాటికి సంబంధం ఉంటుంది.
(07:32) ఆధ్యాత్మిక ప్రయాణమే స్వస్థత వైపు వెళ్లేటువంటి ప్రయాణం అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఎడం కాలు బొట్టని వేలు కుడి కాలు బొట్టను వేలు వాటిలో ఎలక్ట్రిసిటీ లాంటిది రావటం ఎడం వైపు అంతా మీరు స్వస్థత పొందటం కుడి వైపు అంతా మీ మీద కాలం కర్మల ఒక్క ప్రభావం తగ్గిపోవటం ఈ రెండు జరగటం మూలంగా మనకి మోక్షం అనేది మనకి ప్రాప్తమయి మనకి కాంతి దేహం ఏదైతే ప్రక్రియ చివరిలో కాంతి దేహం తయారవుతుందో ఆ కాంతి దేహం తయారవ్వడానికి అనుకూలంగా మన దేహంలో మనసులో మార్పులు జరుగుతున్నాయి.
(08:09) అయితే ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో ఒక దశలో నేను చెప్పాను మీకు ఈ ఆరిక్ ఫీల్డ్ చాలా ఎక్కువ ప్రవహిస్తుంది ధార ఎక్కువ ఉంటుందని ఇలా ధార ఎక్కువ ఉన్నప్పుడే మీకు అరచేతుల్లో ఇక్కడ కూడా మీకు తెలుస్తుంది చక్రాలు ఏవో తిరుగుతున్నాయని ఎందుకంటే మన దేహంలో పెద్ద చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు ఇక్కడ మీకు మధ్యలో ఆ మొదటి బొమ్మలో మీకు చక్రాలు కనిపిస్తున్నాయి అవి తిరగటం మొదలైనప్పుడు అప్పుడప్పుడు మీరు ధ్యాసకి రావచ్చు ధ్యాసకి రాకపోవచ్చు చాలా మటుకు ఈ ప్రక్రియ మనకి నిద్రలో జరుగుతుంది.
(08:43) నిద్రలో జరిగినప్పుడు అది మనకి ధ్యాసకి రాకపోవచ్చు కానీ ఆ చక్రాలు ఉత్తేజితం అయినప్పుడు మీ దేహంలో మీకు ఈ చేతులకు సంబంధించి వేళ్ళకి సంబంధించి మీకు తెలుస్తుంది ఇట్లాగా తిరగటం అంతేకాకుండా అరిపాదాల్లో కూడా మీకు చక్రం తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇలా ఎప్పుడు జరుగుతుందంటే ఈ ఆరిక్ ఫీల్డ్ ఎక్కువ ప్రవహిస్తున్నప్పుడు అది మన ధ్యాసకి వస్తుంది.
(09:14) ఆరిక్ ఫీల్డ్ నేను ఇందాక చెప్పినట్టుగా అది చాలా ఎక్కువ ప్రవహించొచ్చు మధ్య మధ్యలో క్షీణిస్తుంది. తగ్గుతుంది తగ్గినప్పుడు బహుశా మీకు ఆ దశలో ఎక్కువగా చేతులు చేతుల్లో మధ్యలో మీకు చక్రాలు తిరగటం మీకు పాదాల్లో చక్రాలు తిరగటం అప్పుడు మీ ధ్యాసకి రాకపోవచ్చు. అంతేకాకుండా ఈ ఆరిక్ ఫీల్డ్ ఎక్కువ ప్రవహించినప్పుడు మీకు ఇలాగ చేతుల్లో నుంచి బయటకి శక్తి వెళ్తున్నట్టు ఇక్కడి నుంచి కూడా శక్తి బయటకి వెళ్తున్నట్టు ఏదో ఇలా ప్రవాహంలా బయటకి వెళ్తున్నట్టు కాళ్ళు అరికాళ్ళలో నుంచి కూడా నేలలోకి ఏదో శక్తి ప్రవాహం వెళ్తున్నట్టు కొంతమందికి ఏంటంటే ఈ దేహం చుట్టూ
(09:54) తిరిగేటువంటి ఈ ఆరిక్ ఫీల్డ్ దేహం చుట్టూ ఒక రకమైనటువంటి రక్షణ వలయం ఏర్పరుస్తున్నట్టుగా కూడా అనిపిస్ స్తుంది దీనికిను మన దేహంలో పంచభూతాలు ఉంటాయి దానికి సంబంధం ఉంటుంది. పంచభూతాల్లో మార్పే ఆధ్యాత్మిక ప్రక్రియ పంచభూతాలు ఏమున్నాయి మనకి అంటే మూలాధార చక్రం అంటే అన్నింటికన్నా కింద చక్రం పృథ్వి తత్వం అంటే ఏ పంచభూతాలతో అయితే మన దేహం నిర్మాణం అయిందో అదే పంచభూతాలు మీకు బయట లోకంలో కనిపిస్తాయి.
(10:35) మూలాధారం పృథ్వి తత్వం దాని పైన ఉన్నటువంటి చక్రం స్వాధిష్టానం జలతత్వం మళ్ళీ కడుపు భాగంలో ఉండేటువంటి మణిపుర చక్రం అగ్నితత్వం ఇక్కడ అనాహతం వాయుతత్వం ఇది ఆకాశ తత్వం ఈ పంచభూతాల్లో మార్పులు ఈ ప్రాణ కదులుతున్నప్పుడు పంచభూతాల్లో మార్పులు వస్తాయి. ఈ పంచభూతాల్లో మార్పుల వలనే మనకి మన మెదడుకి కింద దేహానికి సంబంధించి వాటి మధ్యలో సంభాషణ అనేది పెరిగి ప్రాణ కదలికలు పెరిగి బయో ఎలెక్ట్రికల్ ఎనర్జీ పైకి కిందకి ఎక్కువ తిరిగి మీరు ఆధ్యాత్మికంగా వెతుకుతారు.
(11:14) ఈ పంచభూతాల మార్పే మనకి మెదడు మీద కూడా పనిచేస్తుంది ఎందుకంటే ఈ పంచభూతాలకి సంబంధించినటువంటి బ్రెయిన్ సెంటర్స్ ఉంటాయి తలలో కింద చక్ర మారుతున్నప్పుడు బ్రెయిన్ సెంటర్ తలలో మారుతుంది ఉదాహరణకి స్వాధిష్టాన చక్రం కింద నుంచి రెండో చక్రం జలతత్వం ఇది పెరైటల్ లోబ్ ఇది కూడా జలతత్వం కింద స్వాదిష్టన చక్రం శుభ్రం అవుతున్నప్పుడు ఈ పెరైటల్ లోబ్ శుభ్రం అవుతూ ఉంటుంది మీకు ఆ రెండు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి.
(11:43) అంతేకాకుండా మీ చేతి వేళ్ళు పాదాలకు కూడా పంచభూతాలతో సంబంధం ఉంటుంది. అది ఏ రకంగా ఉంటుంది అంటే ఇది అగ్ని తత్వం ఇది వాయుతత్వం ఇది ఆకాశ తత్వం ఇది పృథ్వి తత్వం ఇది జలతత్వం ఇలా మన పంచభూతాలు మన వేళ్ళల్లో కూడా వాటి వాటి ఒక శక్తి ఉంటుంది అందుకనే ఈ చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు మన దేహంలో ముఖ్యమైన చక్రాలు చేతి చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి దాంతో మనం ఏంటంటే మన దేహంలో ఈ పంచభూతాలని కూడా మనం ముద్రలు వాడటం వల్ల పంచభూతాల్లో కూడా మార్పులు తేయగలుగుతాం. మనకి ముద్రలు
(12:30) చాలామంది చెప్తూ ఉంటారు ఈ సమస్య వస్తే ముద్ర పెట్టండి మీలో ఆధ్యాత్మిక చింతన పెంచడానికి ఇంకో ముద్ర చెప్తారు. మనం చాలా తంత్ర పద్ధతుల్లో రకరకాల ముద్రలు వేస్తాం మనం ఈ ఎందుకు అంటే ఈ పంచభూతాల్లో మార్పులు మన ముద్రల వలన మన దేహంలో చక్రాల్లో మనం మార్పులు తెస్తున్నాం. మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే మనం బయట లోకంతో మనకి సంభాషణ అనేది ఉంటుంది వేరే తలాలతో సబ్కాన్షియస్ మైండ్ కి మామూలు భాష రాదు మన పంచభూతాల్లో మార్పు చేయటం మూలంగా మనం సృష్టికి తెలియజేస్తున్నాం మనక ఏం కావాలి
(13:16) అనేది దాని వలన మన లోపల దేహంలో మనకు కావలసిన మార్పులు జరగటం దానికి తగ్గట్టుగా బయట లోకం కూడా మీకు మార్పులు కనిపించడం లాంటివి మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్ది మీకు ప్రక్రియ మీద అవగాహన పెరిగే కొద్దీ ఇవన్నీ మీకు అనుభవంలోకి వస్తాయి. ఉదాహరణకి నాకు చల్లగా అనిపిస్తుంది అనుకుందాం కొద్దిగా ఒంట్లో దేహంలో నేను వేడి పెంచుకోవాలి లేదు అంటే నాకు ఎక్కువగా ఏది అర్థం కావట్లేదు కొద్దిగా బుర్ర ఎక్కువ పని చేస్తే బాగుండు అని అనిపించింది అనుకోండి ఇది అగ్ని తత్వం అన్నా మన బుద్ధి అగ్ని శరీరంలో వేడి అగ్ని ఇలా నేను ఈ బొట్టన వేలు చేతి బొట్టను వేలు పైకవేసి ఈమూడు
(14:01) మిగతా వేళ్ళు ఇలా ముడిచి అంటే ఇలా ముడిచి ఇలా ఇలా పైకి పెడితే ఇక్కడ ఏంటంటే మిగతా నాలుగు భూతాలని నేను ఆపి అగ్ని తత్వాన్ని దేహంలో పెంచుకుంటున్నాను. అలా కాసేపు పెట్టుకొని అంటే ఆ ఉద్దేశంతో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఉన్నట్టుండే నాకు కడుపులో అగ్ని పెరుగుతుంది. అగ్నితత్వం మీకు కడుపుకి సంబంధించినటువంటి మణిపుర చక్రం అక్కడ అగ్ని పెరుగుతుంది.
(14:30) తలలో బుద్ధి అగ్ని అనేది పెరుగుతుంది విచక్షణ పెరుగుతుంది. ఎంత తొందరగా మీ దేహం మీరు చేసే ఈ ముద్రలకి అది ప్రతిస్పందిస్తుంది అంటే మీరు ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగి ఉన్నారు మీ చక్రాలు ఎంత శుభ్రమై ఉన్నాయి అనేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీ మొత్తం చక్రాలు శుభ్రమైపోయాయి సహస్ర చక్రంలో కూడా మీకు చాలా మటుకు శుభ్రం అయిపోయింది అనుకోండి మీరు ఒక సంకల్పం చేసి మీరు ఆ ముద్ర గనుక ఆ ముద్ర ఎలా వాడాలో కూడా మీకు అర్థం అవుతుంది అప్పుడు సంకల్పం చేసి ముద్ర పెట్టారంటే ఒక నిమిషం లోపలే మీకు ఆ మార్పు జరిగిపోతుంది మీ దేహంలో మీ దేహంలో జరిగే మార్పు ప్రభావం బయట లోకం మీద కూడా
(15:09) ఉంటుంది. ఎందుకంటే ముద్రల ద్వారా మీరు సంభాషిస్తున్నారు బయట లోకాంతో కూడా ఒకవేళ మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు మీకు ఇప్పుడే ప్రక్రియ మొదలైంది ఇంకా మీరు ఇంకా పై స్థాయి వరకు వెళ్ళలేదు అంటే ఈ ముద్రని మీరు ఎక్కువసేపు పట్టుకోవాలి అంటే ఇలా పెట్టారనుకోండి సంకల్పం చేసి నా ఒంట్లో వేడి పెరగాలి నాకు తలలో బుద్ధి పెరగాలి అనే ఒక సంకల్పంతో మీరు ఇలా వేలు పైకి పెట్టి కాసేపు ఉన్నారు అనుకోండి ఆ సంకల్పంతో బహుశా మీకు ఇక్కడ ఓ పావు గంట రెండు నిమిషాలు లేకంటే ఒక 40 నిమిషాలు పట్టొచ్చు ఎంత మీ చక్రాలు శుభ్రమై ఉన్నాయి ఎంతగా మీ దేహంలో పైకి కిందకి సంభాషణ
(15:51) జరుగుతోంది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎంతగా మీకు ఈ ఆరిక్ ఫీల్డ్ దేహంలో బాగా ప్రవహిస్తుందో మీరు మీ చేతుల ద్వారా మీ పంచభూతాల్ని మార్చుకోగలుగుతారు. ఈ చేతులు కాళ్ళల్లో చక్రాలు తిరగటం తర్వాత మీ దేహంలో మీకు చలి వెచ్చతనం నొప్పి తెలియటం ఎందుకంటే చాలా మటుకు ఈ ప్రక్రియ మనకి చేతులు అరచేతుల్లో మనకి చక్రాలు తిరగటం అరిపాదాల్లో చక్రాలు తరగడం ఎక్కడ జరుగుతుందంటే నేను కోసాలు చూపించాను మనోమయ కోశం మనోమయ కోశం ఉత్తేజితమై మనకి గతం తాలూకు విషయాలు బయటక వస్తున్నప్పుడు మనం చాలా దుఃఖిస్తాం ఈ ఆరిక్ ఫీల్డ్ బాగా ప్రవహించింది
(16:35) అనుకోండి ఆ ప్రవహించేటప్పుడు ఏంటంటే మనకి బయటిక వచ్చే ఆలోచనలకి నాకు దూరం ఇక్కడ సాక్షిగా మనం మన గతాన్ని చూసి దాన్ని వదిలేసుకోగలుగుతాం. గతంలో నుంచి బయటికి వచ్చేసాను ఆ విషయాలు ఎప్పుడు నన్ను బాధ పెట్టట్లేదని మనం అనుకుంటాం. మళ్ళీ ఆరిక్ ఫీల్డ్ కాస్త కృంగుతుంది కాస్త క్షీణిస్తుంది క్షీణించగానే మళ్ళీ పాత కథలు మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ మనం దానికి కోపం తెచ్చుకోవటం ఏడవటం లాంటిది మళ్ళీ మొదలవుతుంది మనం ఏమనుకుంటాం అప్పుడే నేను దీంట్లో నుంచి బయటకు వచ్చాను కదా మళ్ళీ ఎందుకు నాకు అదే బాధ వస్తుంది అంటే మీరు గుర్తుంచుకోవాలి మీ ప్రక్రియ అనేది
(17:13) తిన్నగా జరిగే ప్రక్రియ కాదు ఇది సైక్లికల్ ప్రాసెస్ సైక్లికల్ ప్రాసెస్ అవటం వల్ల ఆరిక్ ఫీల్డ్ విచ్చుకున్నప్పుడు మీకు మీకు ప్రక్రియ తేలిగ్గా కాస్త ఆనందంగా భయాల్లోనుంచి బయటక వస్తారు ఆరిక్ ఫీల్డ్ క్షీణించినప్పుడు మళ్ళీ భయాల్లో బాధలోకి కూరుకుంటారు. ఆరిక్ ఫీల్డ్ మీకు విచ్చుకున్నప్పుడు చేతుల్లో కాళ్ళల్లో చక్రాలు తిరుగుతాయి ఆరిక్ ఫీల్డ్ క్షీణించినప్పుడు ఆ మీకు అంత తెలియదు చక్రాలు తిరగటం అయితే మన పాదాలు కూడా పాదాలు కూడా వాటికి పంచభూతాలకి సంబంధం ఉంటుంది బొట్టన వేలు పాదాలది గొంతుతో సంబంధం ఉంటుంది ఆకాశ తత్వం పాదాల చిటికిన వేలు
(17:57) ఉందని చూడండి ఎవరికైనా చిటికిన వేలు తెగిపోయింది అనుకోండి వాళ్ళు నించోడం కష్టం అవుతుంది ఎందుకంటే మన మొత్తం శరీరం పాదాల చిటికిన వేళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆధారాన్ని ఇచ్చేది ఏంటి భూమి భూతత్వం చిటుకిన వేలుది ఇక్కడ అదే రకంగా మీకు రెండో వేలు వాయుతత్వం మూడో వేలు ఆ మనలో ఉన్నటువంటి అగ్నితత్వం నాలుగో వేలు జలతత్వం ఆ రకంగా ఈ తత్వాలు మనకి వేళ్ళల్లో కూడా ఉంటాయి.
(18:32) అంతేకాకుండా మన దేహంలో రకరకాల అవయవాలు ఉంటాయి ఈ అవయవాల మ్యాప్ అంతా కూడా మనకి పాదాల్లో ఉంటుంది. అక్యూపెంచర్ చేసేటప్పుడు కిడ్నీస్ లో సమస్య ఉందంటే వాళ్ళు కిడ్నీ పాయింట్ దగ్గర పట్టుకొని ఆపుతారు కాసేపు అది నొక్కుతారు. ఆ నొక్కేటప్పుడు మనకి కిడ్నీ మీద దాని ప్రభావం ఉంటుంది. అదే రకంగా పాదాల్లో ప్రాణ కదులుతున్నప్పుడు మీరు గమనించారంటే మీ దేహంలో కూడా ప్రాణ కదులుతూ ఉంటుంది.
(19:05) లేదు మీ దేహంలో రకరకాల అవయవాల్లో నుంచి ప్రాణ కదులుతోందంటే కింద మీకు రకరకాల చోట్ల మీ పాదాల్లో మీకు ప్రెజర్ అనేది రకరకాల చోట్ల మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీ దేహంలో ఉన్నటువంటి అవయవాల మ్యాప్ అంతా మీ పాదాల్లో ఉంటుంది. ఈ రకంగా పాదాలకి చేతులకి చక్రాలకి సహస్ర చక్రానికి అన్నింటికిను పంచభూతాలతో సంబంధం ఉంటుంది. అయితే మనకి ఆరిక్ ఫీల్డ్ క్షీణించినప్పుడు మనకి గతం తాలూకు విషయాలు బయటిక వస్తాయి.
(19:39) ఇందాక నేను చూపించినట్టుగా అది మనోమయ కోశ భాగంలో జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడే మనకి స్వస్థత కావాలని మనం సాధన చేస్తాం కర్మ రుణాల నుంచి బయటక వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము మళ్ళీ ఆరిక్ ఫీల్డ్ ప్రవహిస్తుంది మళ్ళీ మనకి తెలుస్తుంది చక్రాలు జరుగుతున్నాయని ఇవన్నీ మనకి తెలుస్తాయి. అయితే చాలామందికి ఈ ప్రక్రియలో ఈ చేతుల్లోకి ప్రాణ కదలికలు తెలియటం బయటికవేసి ప్రాణ ప్రవాహం తెలియటం చల్లగా వేడిగా వెచ్చగా చేతులు అవ్వటం వీటికిను మన దేహంలో బాధని మనం ప్రాసెస్ చేస్తాం చూడండి దానికి సంబంధం ఉంటుంది.
(20:16) ఇక్కడ చాలా మందికి అర్థం అవుతుంది ఏంటంటే ప్రాణ ప్రాణిక్కి హీలింగ్ లాంటిది చేతుల ద్వారా వేరే వాళ్ళకి శక్తిపాతం ఇవ్వడం లాంటిది వాళ్ళు చేయగలుగుతారు అని చాలా మందికి అర్థం అవుతుంది. కాకపోతే మీరు ఇక్కడ ధ్యాస పెట్టాల్సిన విషయం ఏమిటి అంటే ఇలాంటి విషయాలని మీరు ఎక్కువగా బయట వాడకండి ఎందుకు వాడవద్దు అంటే మన దేహంలో జరిగేటువంటి ఈ మార్పులు ప్రాణ మార్పులు ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం జరిగేటువంటి మార్పులు మన దేహంలో ప్రక్రియ పూర్తి కాకుండా మనం వాటిని మనం విచక్షణ లేకుండా 10 మందికి వాడేసాము అంటే గనుక రేపు మన దేహంలో లో గ్రంధులు గ్రంధుల్లో
(20:57) మార్పులు జరుగుతాయి మనకి రకరకాల గ్రంధులు రకరకాల చక్రాలతో కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ థైరాయిడ్ గ్రంధి విశుద్ధ చక్రంతో కనెక్ట్ అయి ఉంటుంది అలా ఇక్కడ థైమస్ అనాహత చక్రంతో ఆ రకంగా అన్ని చక్రాలకి గ్రంధులకి సంబంధం ఉంటుంది. మనం విచక్షణ లేకుండా ఇలాంటిది ఎక్కువ చేసేసాం అనుకోండి థైరాయిడ్ గ్రంధి ఎఫెక్ట్ అవుతుంది.
(21:22) థైరాయిడ్ గ్రంధి ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం బలహీనులు అయిపోతాం మళ్ళీ మనం శక్తి పుంచుకోవడానికి చాలా కాలం పడుతుంది. ఇక్కడ మీకు తెలుస్తుంది నేను స్వస్థత చేయగలుగుతున్నాను వేరే వాళ్ళకి మనం చేతులతో వేరే వాళ్ళకి స్వస్థత చేయగలుగుతాం. మన చుట్టూ మనం ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకోగలుగుతాం ఇప్పుడు నేను ఏమన్నా ఒక చోటికి వెళ్తున్నాను అక్కడ నాకు ప్రతికూల పరిస్థితుల్లోకి నేను వెళ్ళాల్సి వస్తుంది అంటే నా చుట్టూ నేను ఒక దివ్యమైనటువంటి ఒక రక్షణ కవచాన్ని నేను మనసులో అనుకొని చేతుల ద్వారా నిర్మించుకుంటాను.
(21:53) ఆ నిర్మించుకోవడం వల్ల నేను అక్కడికి వెళ్ళిన అక్కడ జరిగే విషయాలు నా మీద వాటి ప్రభావం ఉండదు నేను వేరే వాళ్ళ దుష్ట బుద్ధిని నేను పీల్చుకోను నన్ను నేను కాపాడుకుంటున్నాను. ఆరిక్ ఫీల్డ్ మన రక్షణ కవచం అంతేకాకుండా నా దేహంలో గనుక ఏమైనా సమస్య నొప్పి నాకు ఉంటే నా చేతుల్లో నుంచి వచ్చేటువంటి శక్తి ఆ భాగంలో పెట్టుకున్నాను అనుకోండి ఉదాహరణకి ఇక్కడ నాకు నొప్పి ఉంది అనుకుందాం.
(22:16) ఇక్కడ నేను పెట్టుకునే నొప్పి పోవాలి అంటే మనకు తెలుస్తుంది చేతిలోనుంచి దేహంలోకి వెళ్తుందని ఇలా వెళ్తుందని తెలుస్తుంది ప్రాణం మనకి అది ఏంటంటే మనల్ని మనం స్వస్థత పరుచుకోవడానికి కొంతమంది వేరే వాళ్ళకి స్వస్థత పరచడానికి కూడా ఇది వాడతారు. అంటే ఇక్కడఏంటే మీకు చేతుల్లో శక్తితో మీరు మీ దేహంలో పంచభూతాల్ని మార్చుకోగలుగుతారు. ఇలాంటివి చేయగలుగుతారు. ఈ ఆరిక్ ఫీల్డ్ ఏదైతే మన దేహంలో ప్రవహించి మన దేహం చుట్టూ తిరుగుతుందో ఇది మనకి బయట సృష్టికి ఒక కనెక్షన్ ఏర్పరుస్తుంది.
(22:50) ఎలాంటి కనెక్షన్ అంటే మీరు ఈ సృష్టిలో ఉన్నటువంటి వేరే శక్తులకి మీ ముద్రల ద్వారా మీరు కమ్యూనికేట్ చేయగలుగుతారు అంతేకాకుండా మీరు మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని మీరు తయారు చేసుకోగలుగుతారు. మీరు స్వస్థత లాంటిది ఎనర్జీ ట్రాన్స్మిషన్ లాంటివి చేయగలుగుతారు ఇవన్నీ మీకు అనుభవంలోకి వస్తాయి. అది ఎంత ప్రభావితంగా చేయగలుగుతారు అనేది రెండో విషయం ఎందుకంటే చాలా ప్రభావితంగా చేయడానికి మనం చాలా ఆధ్యాత్మికంగా ఎదిగి ఉండాలి.
(23:24) కాకపోతే మీ దేహంలోనుంచి అంటే చేతుల్లోనుంచి బయటికి శక్తి వెళ్ళటం అనేది మీకు అర్థం అవుతుంది. స్పష్టంగా తెలుస్తుంది తర్వాత ఎవరైతే మీ నుంచి అది తీసుకుంటున్నారో మీ చేతులు ఎవరి మీద అయితే పెట్టారో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ కొద్దిగా ఆధ్యాత్మికంగా ఎదిగి ఉంటే గనుక వాళ్ళ దేహంలోకి శక్తి ప్రవాహం వాళ్ళకి తెలుస్తుంది. పాదాలకు వస్తే ప్రక్రియలో చాలా భాగం మనకి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మనలోని భయాలు మనకి బయటక వస్తాయి ఈ భయాలన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మూలాధార చక్రంలో ఉంటాయి అప్పుడు మనకి రక్షణ లేదు అని అనిపిస్తుంది ఆందోళనగా ఉంటుంది అలజడిగా ఉంటుంది ఉన్నచోట ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపించదు ఇవన్నీ
(24:06) కూడా సమస్యలు అప్పుడప్పుడు ప్రక్రియలో మన దేహంలో చాలా ఎక్కువగా ప్రాణ కదలికలు ఎక్కువైపోయి ఈ ప్రాణ అంటే అది విద్యుత్ శక్తి లాంటి ఉంటది అది ఎక్కువైపోయి ఆ అలజడికి మనకి నిద్ర కూడా పట్టదు రాత్రి రకరకాల సింటమ్స్ వస్తాయి చాలా కష్టంగా అనిపిస్తాయి సింటమ్స్ అని ఇక్కడ గ్రౌండింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఇల్లు కట్టేటప్పుడు ఎలాగైతే ఎలక్ట్రిసిటీ పెట్టేటప్పుడు మనం గ్రౌండింగ్ వైర్ ఒకటి నేలలో పెడతాం అంటే అదనంగా ఉండేటువంటి విద్యుత్ [గురకలు] శక్తి దేనికి అపాయం చేయకుండా అది నేలలోకి వెళ్ళిపోయేటట్టు అంటే భూమి యొక్క తత్వం అదనపు శక్తిని పీల్చగలిగేటువంటి తత్వం
(24:43) భూమిలో ఉంటుంది. మన దేహంలో పాదాల్లో ఈ చక్రాలు తెరుచుకున్నప్పుడు ఈ చక్రాల ద్వారా మన దేహంలో అదనపు శక్తిని మనం భూమిలోకి పంపించేయగలుగుతాం. ఇది ఆరిక్ ఫీల్డ్ ఎక్కువ తిరుగుతున్నప్పుడు ఈ చక్రాలు తిరుగుతున్నప్పుడు మనకి ఆ స్థాయిలో అలజడిలో నుంచి బయటకి రాగలుగుతాం. భూమితో ఒక సంబంధం ఏర్పరచుకున్నట్టుగా అవుతుంది.
(25:12) మన దేహంలోనుంచి భూమిలోకి శక్తి వెళ్ళడం మనకి బాగా తెలుస్తుంది. ఇలా బాగా జరుగుతున్నప్పుడు కూడా మనకి పొత్తి కడుపు భాగంలో అలజడి తగ్గుతుంది మనకి తిన్న అన్నం చక్కగా జీర్ణించుకుంటుంది. కడుపు సమస్యలు తక్కువ ఉంటాయి ఈ సమయంలో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడైతే ఆరిక్ ఫీల్డ్ బాగా ప్రవహిస్తుందో ఆ సమయాల్లో మీ చేతుల్లో తర్వాత పాదాల్లో ఈ చక్రాలు తరగడం అనేది మీకు బాగా కనిపిస్తుంది.
(25:44) ఎప్పుడైతే ఆరిక్ ఫీల్డ్ క్షీన్ వస్తుందో అప్పుడు మీకు ఇది అంతగా తెలియదు కాకపోతే ఆధ్యాత్మికంగా చాలా ముందుకు వెళ్ళాక నేను గమనించింది ఏంటంటే ఆరిక్ ఫీల్డ్ అట్లా ప్రవహిస్తూనే ఉంటుంది రోజులో చాలాసార్లు కాబట్టి అప్పటికి ఎంత అలవాటు అయిపోతుంది అంటే మన ధ్యాసకు కూడా రాదు చక్రాలు తిరుగుతున్నాయి చేతుల్లో పాదాల్లో అని ఎందుకంటే అది మనకు అలవాటు అయిపోతుంది.
(26:06) ఏదైనా ఒక విషయం మీకు అలవాటుగా మారిపోతే బహుశా మీరు దాన్ని అంత గమనించకపోవచ్చు కొత్తలోనే దాన్ని అంతగా మీరు గమనిస్తారు. కాబట్టి మనుషులు ఎవరైతే మనోమయ కోశం భాగంలో వాళ్ళు గతం తాలుకు విషయాలు బయటిక వస్తున్నాయో అక్కడే మీకు వ్యాన వాయువు లేదంటే ఆరిక్ ఫీల్డ్ అనేది ప్రవహించి ఆ ప్రవహించడం మూలంగా మన మనసు అనేది చక్రాల చక్ర వ్యవస్థలో ఎదుగుతుంది.
(26:34) ఎదుగుతున్నప్పుడు మనం మనిషిగా మారుతాం. ఆ మార్పులు జరిగేటప్పుడు దానికి అంకురంగా మీకు అది ఇంకా మొదలవుతుంది మీ దేహంలో అనంగా మీకు చక్రాలు జరగటం మొదటిసారి మీకు అనుభవంలోకి రావచ్చు. ఆ తర్వాత ఇంకా మనం చాలా ముందుకు వెళ్ళాలి ప్రక్రియలో చాలా ఏళ్లు పడుతుంది ముందుకు వెళ్లేసరికి అక్కడికి ఏంటంటే ఇంకా చక్రాలు మీకు అన్ని చేతుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి తర్వాత చేతులతో మీరు చక్రాల్లో ఉన్నటువంటి పంచభూతాలని మార్చుకోగలగడం ఇవన్నీ కూడా ఇక్కడ మీకు జరుగుతాయి.
(27:05) కాకపోతే ఇక్కడ మొదలవుతుంది మీకు మొదటిసారి మీరు గమనించినప్పుడు మీ జీవితంలో ఇంతవరకు మీకు అనుభవానికి కాని విషయాలు అంటే ప్రాణమయ కోశం మనోమయ కోశం ఒక మామూలు మనిషికి తెలియదు వాళ్ళలో ఉందని ఇవన్నీ ఇప్పుడు మీకు ఆ లోకాలు తెరుచుకుంటాయి కలలు ఎక్కువ అవ్వటం సింక్రోనిసిటీస్ మీకు క్రమేపి ఇవన్నీ ముడిపడి ఉంటాయి ఇలాంటి చాలా మార్పులు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తాయి ఉంటానండి నమస్కారం

No comments:

Post a Comment