Monday, October 26, 2026

ఇది ప్రేమా? మాయా? 💔 లవ్ బాంబింగ్ వెనుక అసలు నిజంTOXIC RELATIONS &Dark Psychology in Telugu

ఇది ప్రేమా? మాయా? 💔 లవ్ బాంబింగ్ వెనుక అసలు నిజంTOXIC RELATIONS &Dark Psychology in Telugu

Author Name: Greeshma’s Guidance

Youtube Channel Url:https://www.youtube.com/@greeshma_guidance

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gKqhXPVuqJ8





Title: ఇది ప్రేమా? మాయా? 💔 లవ్ బాంబింగ్ వెనుక అసలు నిజంTOXIC RELATIONS &Dark Psychology in Telugu

Author Name: Greeshma’s Guidance

Description: Welcome to Greeshma's Guidance. We share daily Self Improvement strategies, Psychology Tips, and Motivational videos to help you master your mind and improve your life.


మంచి మనసున్న వాళ్లే, తెలివైన వాళ్లేTOXIC RELATIONS లో ఎందుకు చిక్కుకుంటారు? లవ్ బాంబింగ్ (Love Bombing) అంటే ఏమిటి? మీ మంచితనాన్ని మేనిప్యులేటర్లు ఎలా వాడుకుంటారో, ఆ వల నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి!

In Episode 3 of our "Toxic Relationships" series on Greeshma's Guidance, discover the psychological reasons why good, empathetic people fall for toxic partners, how Love Bombing works, and how to protect your emotional well-being.

⏱️ Timestamps:
0:00 - The Empathy Trap (పరిచయం)
1:16 - Reason 1: The Love Bombing Trap (లవ్ బాంబింగ్)
2:24 - Reason 2: The Fixer Syndrome (ఎదుటివారిని బాగుచేయాలనుకోవడం)
3:34 - Reason 3: Giving Too Many Chances (అతిగా తప్పులను మన్నించడం)
4:28- Reason 4: Fear of Rejection (సొంత విలువ తెలియకపోవడం)
5:22- Reason 5:TRAUMA BONDING
6:06 - How to Protect Yourself (రక్షణ మార్గాలు)
7:16 - Outro & Next Episode Teaser

🔔 Subscribe to @GreeshmasGuidance for more mental health tips, relationship guidance, and self-care in Telugu!

#GreeshmasGuidance #LoveBombingTelugu#TOXIC RELATIONS #ToxicRelationshipTelugu #RelationshipAdviceTelugu #MentalHealthTelugu #SelfWorth
#Psychology #SelfImprovement #motivationalvideo

Transcript:
(00:06) హాయ్ ఫ్రెండ్స్ ఎంతో చదువుకున్న వాళ్ళు సొసైటీలో మంచి పొజిషన్ లో ఉన్నవాళ్ళు ఇంటెలిజెన్స్ అందరినీ ప్రేమించే మంచి మనసున్నవాళ్ళు తమ లైఫ్ లోనికి ఒక టాక్సిక్ పార్ట్నర్ రాగానే ఎందుకు పూర్తిగా సర్వస్వం కోల్పోతారు అంత తెలివైన వాడివి లేదా అంత తెలివైన దాడివి అతని కోసం లేదా ఆమె కోసం అంతగా ఎందుకు దిగజారిపోతున్నావని సమాజం మిమ్మల్ని వేలెత్తి చూపిస్తూ హేళన చేస్తుందా అసలు నిజాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు.
(00:36) సైకాలజీ ప్రకారం టాక్సిక్ మనిపులేటర్లు స్వార్థపరులను లేదా చెడ్డవాళ్ళను ఎప్పటికీ టార్గెట్ చేయరు. వాళ్ళకు కావలసింది మీలోని అపారమైన మంచితనం ఎంపీ ఎదుటివారిని అర్థం చేసుకునే తత్వం అపరిమితమైన ప్రేమ. మీరు అందరిని నమ్మే ఆ అమాయకత్వాన్ని ఆ మంచితనాన్ని వాళ్ళు తమ మాయమాటలతో మీ బలహీనతగా మార్చేస్తారు. గ్రీస్ వాస్ గైడెన్స్ కి స్వాగతం. ఈరోజు మన టాక్సిక్ రిలేషన్షిప్ సిరీస్ ఎపిసోడ్ 3 లో మంచివాళ్ళను టాక్సిక్ పార్ట్నర్స్ ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడి తమ వలలో బంధిస్తారో ఆ సైక్లాజికల్ ట్రాప్స్ ఏంటో మరియు ఆ రాక్షస బంధం నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో డీప్ గా చూడబోతున్నాం.
(01:15) వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. టాప్ నెంబర్ వన్ ద లవ్ బాంబీ మాయా వ్యూహం పరిచయమైన మొదటి వారంలోనే లేదా పరిచయమైన కొన్ని రోజులకి నువ్వే నా ప్రపంచం నా జీవితంలోనికి దేవుడు నిన్ను నాకోసం పంపాడు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నన్ను ఇంతలా అర్థం చేసుకున్న వాళ్ళు నా లైఫ్ లోనే లేరు అని రోజుకి 100 మెసేజ్లు ఖరీదైన గిఫ్ట్లు విపరీతమైన అటెన్షన్ ఇస్తారా దీన్నే సైకాలజీలో లవ్ బాంబింగ్ అంటారు.
(01:47) మంచివాళ్ళు ఎదుటివారి ఉద్దేశాలను అంత సులభంగా అనుమానించరు. వాళ్ళు ఇచ్చే ఈ ఓవర్ అటెన్షన్ ని నకిలి ప్రేమని నిజమైన సచ్చీలమైన ప్రేమ అని తను నా సోల్మేట్ అని గుడ్డిగా నమ్మేస్తారు. ఎప్పుడైతే మీరు ఆ ప్రేమకి ఆ అటెన్షన్ కి ఎడిక్ట్ అవుతారో హటాత్తుగా వాళ్ళ ఆ ప్రేమను ఆ కేరింగ్ ని ఆపేస్తారు. అప్పుడు మీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది.
(02:11) నేను ఏం తప్పు చేశాను నా పాతలవ ఎక్కడికి వెళ్ళాడు అని వెతుక్కోవడం స్టార్ట్ చేస్తారు. ఆ పాతలవ కోసం వాళ్ళు చెప్పే ప్రతి కండిషన్ కి ప్రతి [గొంతు సవరించుకోవడం] డిమాండ్ కి మీ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఒప్పుకోవడం స్టార్ట్ చేస్తారు. దట్ ఇస్ ద మోస్ట్ విక్డ్ మైండ్ గేమ్. డ్రాప్ నెంబర్ టూ ద ఫిక్సర్ సిండ్రోమ్ లేదా ద రెస్క్యూర్ మెంటాలిటీ.
(02:34) ఎంపతీ ఉన్న మంచి వాళ్ళలో ఉండే అతి పెద్ద బలహీనత నేను ఎంతటి చెడ్డవారినైనా నా ప్రేమతో మార్చుకోగలను అని గుడ్డిగా [గొంతు సవరించుకోవడం] నమ్మడం. మీ టాక్సిక్ పార్ట్నర్ తన పాత జీవితంలో తాను ఎంత దారుణంగా మోసపోయారో తమ గద్ద రిలేషన్షిప్స్ ఎంత దెబ్బతిన్నాయో వాళ్ళ చిన్నతనం ఎంత కష్టంతో గడిచిందో మీ ముందు కన్నీళ్లు పెట్టుకొని చెప్తారు.
(02:58) మీరు ఆ కథ వినగానే ఎమోషనల్ అయిపోయి అయ్యో పాపం వీళ్ళకి ప్రశాంతత లేదు నేను నా ప్రేమతో వీళ్ళని మార్చాలి బాగు చేయాలి వీళ్ళ జీవితాన్ని సెటిల్ చేయాలి అని మీ బాధ్యతగా హుజానా వేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి మీరు ఒక భాగస్వామి మాత్రమే. థెరపిస్ట్ కాదు. తమని తాము మార్చుకోవాలని ఆరాటం లేని వ్యక్తిని ప్రపంచంలో ఏ ప్రేమ కూడా మార్చలేదు ఫ్రెండ్స్.
(03:24) వాళ్ళ గాయాలను మాన్పడానికి మీ రక్తాన్ని ధారపోస్తూ చివరికి మీరే ఎమోషనల్ గా మానసిక క్షతగాత్రులుగా మిగిలిపోతారు. ఎదుటివారి బాధను మీ భుజాన వేసుకోవడమే మీరు చేసే పెద్ద తప్పు. ద డ్రాప్ నెంబర్ త్రీ ద ఎండ్లెస్ ఆన్సెస్ ఆఫ్ రేషనలైజేషన్ టాక్సిక్ పార్ట్నర్ ఒక పెద్ద తప్పు చేస్తాడు. మిమ్మల్ని ఘోరంగా అవమానిస్తాడు లేదా బూతులు తెడతాడు.
(03:49) పద్ధతి ప్రకారం మీరు వెంటనే వాళ్ళను వదిలేసి బయటకి రావాలి. కానీ మంచివాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ తప్పులను కప్పి పుచ్చడానికి వాళ్ళ తరపున మీరే సాకులు వెతుకుతారు. పాపం ఆఫీస్ లో వర్క్ స్ట్రెస్ వల్ల ఇలా జరిగిందిలే చిన్నప్పుడు వాళ్ళు ఎవరూ సరిగ్గా పెంచలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇలా మాట్లాడారు నన్ను ప్రేమిస్తారు కానీ కోపం ఎక్కువ అంతే అని వాళ్ళ రాక్షసత్వానికి మీరే రీజన్స్ వెతికి సమర్థిస్తారు.
(04:16) మీరు మంచితనంతో ఇచ్చే ఈ పెద్ద ఛాన్స్ నేను నిన్ను ఇంకా ఎక్కువ హింసించవచ్చు నువ్వు నన్ను ఏమి చేయలేవు అని వాళ్ళకి ఇచ్చే గ్రీన్ సిగ్నల్ లాంటిది మంచితనం ఉండాలి కానీ దాన్ని ఎదుటివారు మిమ్మల్ని డోర్ మేట్ల తొక్కేసేంత పిచ్చితనం ఉండకూడదు. రాప్ నెంబర్ ఫోర్ ద ఇన్విజబుల్ ఫియర్ అండ్ సెల్ఫ్ డౌట్ మీలో ఎంత మంచి మనసున్నా ఎంత ప్రతిభ ఉన్నా లోలోపల ఒక మూల నేను పర్ఫెక్ట్ కాదేమో నన్ను నిజంగా ఎవరైనా ప్రేమిస్తారా ఈ వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాకేం మిగులుతుంది అనే ఒక రహస్య భయం లేదా అభద్రత భావం ఇన్సెక్యూరిటీ ఉందా టాక్సిక్ మనిపులేటర్లు మీలోని ఈ లోపభూయిష్టమైన ఇన్సెక్యూరిటీని చాలా ఈజీగా
(05:00) పిగడతారు నాతో ఉంటేనే నీకు విలువ నన్ను వదిలేస్తే నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు. నువ్వు అనాధవి అని మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మేలా భయపెడతారు. ఎప్పుడైతే మీ సొంత విలువ మీకు తెలియదో మిమ్మల్ని తక్కువ చేసి చూసే వాళ్ళ కాళ్ళ దగ్గరే మీరు పడి ఉంటారు. వాళ్ళ ఇచ్చే కొద్దిపాటి నకలీ ప్రేమ కోసం మీ జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడతారు.
(05:26) డ్రాప్ నెంబర్ఫైవ్ ద సైక్లాజికల్ ట్రామా బార్డ్ చాలా మంది అడుగుతుంటారు అన్ని కష్టాలు పెడుతున్న ఆ పార్ట్నర్ ని వదిలి ఎందుకు రాలేకపోతున్నారు అని దీనికి సైకాలజీ ఇచ్చే ఆన్సర్ ట్రామా బాండి ఒకరోజు వాళ్ళు మిమ్మల్ని విపరీతంగా హింసిస్తారు. నెక్స్ట్ డే రోజు వచ్చి ఏడుస్తూ కాళ్ళు పట్టుకొని ప్రేమ కురిపిస్తారు. ఈ నెగిటివ్ మరియు పాజిటివ్ సైకిల్ వల్ల మీ బ్రెయిన్ లో డాక్మెన్ మరియు కార్టిసోల్ హార్మోన్లు విపరీతంగా రిలీజ్ అవుతాయి.
(05:54) ఇది ఒక డ్రగ్ అడిక్షన్ లాంటిది. వాళ్ళు పెట్టే హింస అలవాటైపోయి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే చిన్నపాటి ఓదార్పు కోసం మీ మనసు ఆరాటపడుతుంది. అందుకే ఎంత బాధ ఉన్నా ఆ బంధాన్ని తెంచుకోలేక అందులోనే కుళ్లిపోతుంటారు. అయితే ఈ భయంకరమైన ట్రాప్ లో పడకుండా మీ మంచితనాన్ని [గొంతు సవరించుకోవడం] మీ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? హియర్ ఆర్ ద త్రీ మోస్ట్ పవర్ఫుల్ గోల్డెన్ రూల్స్.
(06:22) మొదటిది స్లో డౌన్ తొందరపడకండి ఒక వ్యక్తి పరిచయమైన వెంటనే మీ జీవితాన్ని మీ సీక్రెట్స్ ని వాళ్ళకి అప్పగించకండి లవ్ బాబింగ్ ను నిజమైన ప్రేమ అనుకోకండి సమయం ఇవ్వండి. రెండోది స్టాప్ బీయింగ్ ఏ రెస్క్యూర్ ఎవరిని రక్షించకండి. ఇతరుల లైఫ్ ని వాళ్ళ తప్పులను బాగు చేసే బాధ్యత మీది కాదు. మీ మొదటి ప్రాధాన్యత మీ మానసిక ప్రశాంతత మాత్రమే.
(06:53) మూడోది స్ట్రిక్ట్ బౌండరీస్ పరిధులు గీయండి. మీ మంచితనానికి మీ ఓర్పుకి ఒక సరిహద్దు ఉండాలి. గౌరవం లేని చోట మీ నో అనే మాటకి విలువ లేని చోట మీ ప్రేమను మీ కన్నీళ్ళను పంచకండి. ఫ్రెండ్స్ మీలోని మంచితనం మీలోని కరుణ ఒక దివ్యమైన వరం. దాన్ని మిమ్మల్ని నాశనం చేసే శత్రువులకు ఆయుధంగా మార్చుకొనివ్వకండి. ఈ ఐదు రీజన్స్ లో మీ లైఫ్ కి లేదా మీ ఫ్రెండ్స్ లైఫ్ కి బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటో ఇప్పుడే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
(07:24) పరిస్థితులు ఎలా ఉన్నా మనుషులు ఎంత చెడ్డగా ఉన్నా మిమ్మల్ని సతాయించాలని ప్రయత్నించినా మీరు మాత్రం స్థిరంగా ధైర్యంగా తెలివిగా ఉండండి. మీ మనశశాంతికి మించింది ఏదీ లేదు ఫ్రెండ్స్. ఈరోజు నుండి ప్రతి విషయంలోనూ మీ మానసిక ప్రశాంతతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మీ ప్రశాంతతను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటే కామెంట్స్ లో ఐ చూస్ మై పీస్ అని టైప్ చేయండి.
(07:49) మన సిరీస్ లోని తదుపరి ఎపిసోడ్ ఫోర్ నార్సిసిస్ట్ లవర్స్ పార్ట్నర్స్ తో జాగ్రత్త గుర్తించడం ఎలా ద డార్క్ సైకాలజీ ఆఫ్ నార్సిసిజం ఈ మోస్ట్ పవర్ఫుల్ ఎపిసోడ్ ని మిస్ అవ్వకూడదు అంటే వెంటనే ఆ సబ్స్క్రిప్షన్ బటన్ ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. గ్రీస్మస్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. అతి మంచితనంతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి.
(08:12) మీ మంచితనానికి గౌరవం ఇచ్చే ప్రశాంతమైన చోటే ఉండండి. టేక్ కేర్ అండ్ స్టే స్ట్రాంగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. [సంగీతం]

No comments:

Post a Comment