How to Identify Toxic People by Vamsi Kiran Sir.
Author Name:SADHGURU's MOVEMENT
Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ah8J5IlxSG0
Title: How to Identify Toxic People by Vamsi Kiran Sir.
Author Name: SADHGURU's MOVEMENT
Description: #Bheemaneni_Vamsi_Kiran
@vamsikiran
Contact us :
Bheemaneni vamsi kiran : ph:- 9393460470 (only whatsapp)
whatsapp link : https://wa.me/message/DALCDNQLNL27E1
facebook page : / sadhgurus-movement-104588124788661
..........................
##
vamsi sadhguru
sadhguru vamsi
sadhguru spiritual foundation
sadhgurus movement
Transcript:
(00:00) విషపూరితమైన మనుషులు లోకంలో అన్ని ఉంటాయి అందుకని మీరేం చేయాలి ఎవరు ఏంటో తెలుసుకొని మార్చుకోవాలి మిమ్మల్ని మీరు మై డియర్ యూత్ మీకొక కథ చెప్తా ఒక ఊళలో ఒక మేకల గుంపు ఉంది ఓకే కాపలాగా ఏముంటో తెలుసా మీకు కుక్క ఉంటది మేకలన్నిటిని రోజు తోలుకొని వస్తాయి వాటన్నిటికీ లోపల పంపించేసి రాత్రిపూట గడిపెట్టేస్తది రాత్రిపూట ఈ బ్యాడ్ అనిమల్స్ ఉంటాయి కదా అదే ఆ మేకలు సింహాలు దాడి చేసి వాటిని తినేస్తాయి అన్నమాట అందుకని ఇది ఏం చేస్తది వాటన్నిటిని లోపల పెడతాయి ఒక చిన్న అందమైన మైన బుజ్జి మేక్ పిల్ల ఉంది లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళ అంటే
(00:33) వెళ్లదు అబ్బా బయట ఎంత బాగుందో నేను ఆ లోపలికి వెళ్ళను గదిలో నేను ఉండను అప్పుడు ఆ కుక్క ఏం చేస్తది అంటే దానికి కాలు పట్టుకొని లాకెళ్లి లోపల పడేస్తుంది. అది ఇలా పట్టుకున్నప్పుడు దాని కాలికి కొంచెం దెబ్బ తగిలింది అది కొయ్యో మర్రో అనుకొని కూర్చుంది ఈలోపు ఒక నక్క వచ్చింది అయ్యో మేక పిల్ల బుజ్జి మేక ఎంత అందంగా ఉన్నావు ఎంత బుజ్జిగా ఉన్నావు సో బ్యూటిఫుల్ నీలాంటి అందమైన మేక ఇలాంటి దరిద్రం కొట్టు దానిలో ఉండకూడదు ఒక అందమైన లోకం ఉంది ఇక్కడ గడ్డి ఉంది పెద్ద పెద్ద మంచి కొండలు ఉన్నాయి ఆ పైన ఇల్లు ఉంది అసలు అక్కడ చందమామ ఉంటది ఎంత బాగుంటదో తెలుసా నీలాంటి
(01:11) అందమైన మేక అక్కడ ఉండాలి అనగానే ఏమంటది అది అవును నిజమే నేను ఆ కుక్క చూడు ఎలా కరిసిందో నిన్ను దెబ్బ తగిలింది నీకు దానికి అసలు మర్యాదే తెలియదు నీలాంటి దాని పట్ల ప్రేమగా ఉండాలి నువ్వు సున్నితమైన దానివి గులాబీ పువ్వు ఇలా డైలాగ్ చెప్తది వేయగానే ఈ బుజ్జి మేక పిల్ల అటన్ని నమ్మేస్తది నమ్మేసి అవును అవును అది అయితే ఒక పని చేయి వెనకాతల నేను గొయ్యి తవ్వుతాను ఇలాగా అందులోనుంచి బయటికి వచ్చి అని చెప్పి చెప్తది చెప్పగానే సరే అని చెప్పేసి వెళ్లి మేక వెళ్తే వెనక్కి బ్యాక్ కి అక్కడ నెమ్మదిగా ఇది గొయ్యి తవుతది పోయి తవితే అందులో నుంచి మేక పిల్ల
(01:42) బయటికి వస్తది దానికి అందమైనది చూపిస్తాను అని చెప్పి ఆ హీల్ మీదకి తీసుకెళ్తది తీసుకెళ్ళిన తర్వాత అసలు నువ్వు ఇంత మంచిదాని నన్ను ఎంత ప్రేమిస్తున్నావు ఆ ముదనష్టపు కుక్క నన్ను లాకెళ్లి లోపల పడేసింది నేను ఇంత అందమైన వెన్నెల్లో ఆడుకుంటున్నాను అంటే నువ్వే కారణము ఆ థాంక్యూ అంటది రా బంగారం నువ్వు నేను నీ కోసమే ఉన్నాను అని అది చేసుకుంటది ఇది వచ్చి దాని దగ్గరికి వస్తది అంతే ఏం చేస్తది అక్క కసక్కని మెడకాయ పెట్టి కుసుక్క అని కొరికేస్తది కొరికేసి మొత్తం రక్తం అంతా తాగేస్తా ఉంటది అప్పుడు బుజ్జి మేక చచ్చిపోతూ ఏమనుకుంటదిఅంటే నిజమే నేను
(02:14) ఎంత బుద్ధి లేని పని చేశాను ఆ కుక్క నన్ను కాపాడడం కోసం లోపల పెట్టింది. ఇలాంటి ప్రమాదం ఉండదని తెలిసి లోపల పెట్టింది కానీ నేను ఈ మేక ఈ నక్క మాటలు నమ్మి మోసపోయాను అనుకుంది అర్థమవుతుందా మీకు ఇలాంటి మనుషులు మీ చుట్టూదా ఉంటారు ఆ మనుషుల మధ్యలో మీరు ఉన్నారు. అందుకని టాక్సిక్ పీపుల్ అంటే ఎవరు ఎవరైతే బిస్కెట్లు వేస్తారో వాళ్ళు ముఖ్యంగా బిస్కెట్లు పడకండి ఎప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలు బిస్కెట్ ఇస్తే చాలు ఇక మామూలుగా ఉండదు మీ మొహం వెలిగిపోతా ఉంటది అర్థమైందా జెన్యూన్ గా మాట్లాడే వాళ్ళతో స్నేహం చేయాలి నిన్ను నిన్నుగా మాట్లాడే వాళ్ళతో
(02:56) స్నేహం చేయాలి

No comments:
Post a Comment