Wednesday, October 28, 2026

భర్త మోసం చేస్తే విడాకులు తీసుకోవచ్చా? | కుటుంబ సంబంధాలు మరియు ధర్మం

భర్త మోసం చేస్తే విడాకులు తీసుకోవచ్చా? | కుటుంబ సంబంధాలు మరియు ధర్మం

Author Name:Ramarasam

Youtube Channel Url:https://www.youtube.com/@ramarasam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Sar6u5Mw0Yw





Title: భర్త మోసం చేస్తే విడాకులు తీసుకోవచ్చా? | కుటుంబ సంబంధాలు మరియు ధర్మం

Author Name: Ramarasam

Description: భర్త భార్యాపిల్లలను మోసం చేసినప్పుడు, కేవలం డబ్బు కోసం ఇబ్బంది పెడుతున్నప్పుడు విడాకులు తీసుకోవడం ధర్మమేనా? ఒకవేళ విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకుంటే నిజంగా జీవితం సుఖంగా ఉంటుందా?

ఈ వీడియోలో గురువు గారు కర్మ సిద్ధాంతం ఆధారంగా వివాహ బంధం, విడాకులు, మరియు మనిషి అనుభవించే కష్టాల వెనుక ఉన్న అసలు సత్యాన్ని వివరించారు. భార్యాభర్తలుగా ఎవరొస్తారు అనేది ముందే ఎలా నిర్ణయించబడుతుంది? కష్టాలు వచ్చినప్పుడు కుంతీదేవి మార్గాన్ని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? కర్మ ఫలాలను దాటి మోక్షం వైపు ఎలా అడుగులు వేయాలి అనే విషయాలను సవివరంగా తెలుసుకోండి.



What does Hindu dharma say about cheating husband, is second marriage allowed in karma, how to deal with a toxic marriage spiritually, Guruji answers about divorce and karma, why do we suffer in marriage karma explained.


#sanatanadharma #karmasiddhantam #guruji #ramarasam #discourses #hindumarriage #Divorce In#hinduism #SpiritualAdvice #TeluguSpiritual #Dharma #BhagavadGita #karma

Transcript:
(00:02) జై శ్రీరామ్ గురువుగారు దీక్షిత డాన్స్ అనే వారి ప్రశ్న స్వామి ఇది హస్బెండ్ వైఫ్ ని మోసం చేస్తే బిడ్డల్ని మోసం చేస్తే కేవలం డబ్బు కోసం డివోర్స్ తీసుకోవచ్చా కలిసున్న ధర్మంగా బ్రతకడు బ్రతకనివ్వడు ఇలాంటి ఇలాంటి సిచువేషన్ లో డివోర్స్ తీసుకోవచ్చా గురువుగారు ఆ ప్రశ్న ఆమె ఇంగ్లీష్ లో రాసినట్టున్నారు ఇంగ్లీష్ అక్షరాలను వాడుకుంటూ తెలుగులో తెలుగు మాటలు రాశారు.
(00:43) దాన్ని యదాథంగా స్క్రీన్ మీద చూపించండి. దీని మీద వీడియో చేయమని స్వయంగా అడిగారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే సమాధానం ఏదైనా గాని తత్వజ్ఞానం లేకుండా ఇది అర్థం కాదు నచ్చదు కూడా ప్రాణహాని కలిగించేటువంటి క్రూరుడైనప్పుడు అతన్ని దూరంగా పెట్టవచ్చు. ప్రస్తుతపు ఈ కాలపు ఆలోచనలను బట్టి వీటిని బట్టి తత్వజ్ఞాన సంబంధమై సంపూర్ణమైన సమాధానం అనేది అంత తొందరగా పట్టుబడదమ్మ
(01:31) అర్థం కాదు అది ఇది ఆ ఆచరణ దూరంగా కనిపిస్తుంది. నేను చెప్పే సమాధానం ఇది ఏ మనసుకు ఆ మనసుకు అర్థం అయితే తప్ప ఇది ఇది కాదు ఇకపోతే దీంట్లో మీకు ఒక విషయం చెప్తాను. ఈ లోకంలో ఏది కూడా లాటరీ కాదు యక్సిడెంటల్ గా ఏమి జరగడంలా అంటే ఏదో పొరపాటున ఇలా జరిగింది నాకు అనేది ఎప్పుడూ ఉండదు ముఖ్యంగా ఈ వివాహానికి సంబంధించిన విషయాల్లో ఎటువంటి భార్య ఎటువంటి భర్త రావాలో వాళ్లే వస్తున్నారు.
(02:13) నేను చాలా కాలం నుంచి ఈ శాస్త్రధ్యయనం చేస్తూ పరిశీలన చేస్తూ ఆకలింపు చేసుకున్న విషయాన్ని చెప్తున్నాను ఇది సాధ్యం కాదు చాలా జాతకాలు చూసి ఇది కాకపోతే ఇది ఇది కాకపోతే ఇది అని చెప్పి వివాహాలు చేసుకుంటానికిఅని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లెక్క అక్కడికే వస్తుంది. ఎన్ని విధాలు చేసినా ఎంతమంది పండితులు కూర్చొని నిర్ణయాలు చేసినా సరే ప్రకృతి బలీయమైనది ఒకవేళ ఏదైనా నిర్ణయం చేసి బలవంతంగా చేసినా అది ఆతకదు.
(02:43) అది పూర్వపు కర్మని మరి కొంత పెంచుతుంది దానికి ఎడిషన్ ఇస్తుంది. ఇటువంటి సందర్భాల్లో గమనించవలసింది ఏమిటంటే చాలా ఘోరమైన ఇటువంటి కష్టాన్ని అనుభవించవలసిన కర్మలు ఉండే ఇటువంటి భాగస్వాములు దొరుకుతూ ఉంటారు. దొరకటం అంటే అది అతడు ఇప్పుడు ఒక అమ్మాయికి భర్త ముందు పుట్టినట్లుగా కనిపిస్తది అంటే పెద్ద వయసు వాళ్ళని చేసుకుంటారు కాబట్టి అట్లానే భార్య తర్వాత పుట్టినట్లుగా కనిపిస్తది.
(03:15) నిజానికి వీళ్ళద్దరు ఒక్కసారే పుట్టారు. అంటే ఏంటి కర్మ ఎప్పుడో నిర్ణయం అయింది ఆ తర్వాత ఎలా అయితే విత్తనం వేసిన తర్వాత అది మొలక ఆ తర్వాత చెట్టు పువ్వు పండుగ కాయగ పండుగ ఎలా అయితే వస్తుందో విత్తనం వేసేనాడే ఆ కాయా పండు నిర్ణయం అయిపోయింది. ఆ విత్తనం యొక్క లక్షణాన్ని బట్టి అవి రావాలన్నది నిర్ణయం అయిపోయింది అన్నమాట. అందువల్ల అవన్నీ కూడా ఇక్కడ పుట్టినట్టే అనుభవ కాలం నాడు మనకు తర్వాతగా కనిపిస్తుంది కానీ ఈ విషయం అర్థం చేసుకోగలిగితే అన్ని అర్థంవుతాయి మరి ఈ కష్టాన్ని సహించేది ఎట్లా అందుకని మీ అందరికీ నేను ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు నీవు అడిగిన ప్రశ్న ధర్మానికి
(03:58) సంబంధించిన ప్రశ్న నీ బుద్ధి ఏమో ధర్మంగా బ్రతకాలని ఉంది కానీ నీ కర్మ ఏమో అధర్మం వైపుకి బలవంతంగా నెడుతూ ఉన్నది నువ్వు ధర్మాన్ని ఇష్టపడుతున్నావ్ అధర్మాన్ని అసహించుకుంటున్నావు కానీ పూర్వకర్మ నువ్వు అధర్మం చేస్తేనే నీకు గుక్కడి నీళ్ళ ఇస్తాను గుప్పెడు ఆ తిండి పెడతాను అని చెప్పి అంటూ ఉంది. అప్పుడు నీకు ఇంకొక దారి లేక నువ్వు దాంట్లోనే ఉంటున్నావ్ వదిలించుకోవాలి అనుకుంటున్నావ్ దీన్ని ఈ పరిస్థితే వస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నది ఏమిటంటే సర్వధర్మాన్ పరితిజ్యం మామేకం శరణం వ్రజాని భగవంతుడు చెప్పిన మాట ఒకటి ఉన్నది. ఆ మాట నిత్యం
(04:44) స్మరిస్తూ దాని అర్థం ఏమిటో తెలుసుకో తెలుసుకున్నట్లయితే ఇప్పుడు నీ ప్రశ్నలో కనిపిస్తున్న ఈ జగత్ సంబంధమైన ఈ దృశ్యంలో నువ్వు ఏ సుఖాన్ని కోరుతున్నావో ఏ సౌకర్యాన్ని కోరుతున్నావో అది పనికిరా అనేది ఎందుకు ఉపయోగం లేనిది అనే విషయం నీకు అర్థమయంది అర్థంఅవుతుంది. భగవంతుడు ఇక్కడ ఏం చెబుతున్నారు అన్ని ధర్మాలను వదిలిపెట్టి నన్ను శరణ పొందు అని చెప్పి చెబుతున్నారు అంటే ఏమిటి ఇక సంసారం గురించిన ఆలోచనలు ఆశలు మానుకొని నన్ను పొందడానికి చేయవలసిన కృషి నువ్వు చేయి అప్పుడు నువ్వు అన్నిటి నుంచి బయటపడుతున్నావ్ అని చెప్పి చెబుతున్నారు.
(05:18) అలా కాకుండా ఇక్కడ నేనేదో సత్కార్యాలు చేసి నేను మంచి సాధిస్తాను అని చెప్పి అంటావా పాతదానికి కూడా నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది అది నీ భర్త రూపంలోనో నీ భార్య రూపంలోనో సంతానం రూపంలోనో తోటి బంధువులు స్నేహితుల రూపంలోనో వచ్చింది వస్తూ ఉంటుంది దాన్ని నువ్వు ఎలా భరించలేకనే కదా ఈ ప్రశ్న వేశవు కాబట్టి ఇక అన్నిటిని క్లోజ్ చేయడానికి సిద్ధపడాలి.
(05:49) ఈ కలియుగంలో ముఖ్యంగా ముక్తి కోరుకోవడం మంచిది కానీ సంసారంలో సుఖాన్ని ఆశించడం అది తెలివిగల పని మాత్రం కాదు ఎందుకంటే ఇదంతా పాకుడు రాళ్ళు వీటి మీద ఎంత జాగ్రత్తగా నడుస్తున్నా సరే నువ్వు నిత్యం వేదానుసంధానం చేస్తున్నట్లుగా కనపడ్డా ఇంకో పని చేస్తున్నట్లుగా కనపడ్డా పుణ్యకార్యము ఎప్పుడైనా జారిపడడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి పని చేస్తుంటే దాంతో పాటుగా ఇంకొక చెడు కూడా నీకు సంప్రాప్తి ఇస్తూ ఉన్నది.
(06:16) కాబట్టి వెనకటి యుగాల్లో లాగా ఆ పుణ్యకర్మలు అధికంగా ఉండే యుగాల్లో లాగా ఇప్పుడు ఈ యుగం ఉండదు కాబట్టి అన్ని పక్కన పెట్టేసేసి పరమాత్మను పొంద అంటే నీ యధాస్థితిని నువ్వు పొందడానికి నీ ప్రయత్నం చేయాలి ఇది ఉత్తమమైన దారి అర్థమవుతుంది కదా మరొక విధంగా దీంట్లో నుంచి బయట పడటం కష్టం వదిలించుకోవడానికి నువ్వు అది ఎట్లా వదిలిపోతుంది అది డైవోర్స్ తీసుకుంటావు తీసుకోవచ్చు అందులో దోషం లేదు తీసుకో కానీ తర్వాత ఏం చేస్తావ్ మళ్ళీ నువ్వు సుఖాన్ని కోరుతున్నావు కదా డైవోర్స్ తీసుకునేది లోకంలో సుఖం కోసం కదా ఆ లోకంలో సుఖం అనేది నీకు ఎంత ఉందో అంతే
(06:58) వస్తుంది ఇప్పుడు ఇంకొకళ్ళతోటి నువ్వు మరల ఒక బంధాన్ని కొనసాగించినా సరే అక్కడ కూడా ఇటువంటి ఫలితమే వస్తుంది. లేదు అక్కడ అధర్మం కొంత ప్రాప్తించి అటువంటి ఫలితాన్ని అదే కర్మ ఇంకొంచెం గట్టిపడుతూ ఉంటుంది. కాబట్టి చాలా పుణ్యకర్మ చేసి ఉండి ఇప్పుడు శ్రీమంతులుగా అన్ని సకల సౌకర్యాలు సుఖాలు కలిగిన వాళ్ళుగా ఉండే వాళ్ళకే నేను ఇస్తున్న సలహా ఇది.
(07:25) ఇక కష్టాల్లో ఉండే వాళ్ళకి చెప్పేది ఏముంది? కుంతిదేవి చెప్పిన మాటలు గుర్తు చేసుకోమ్మ ఈ కష్టాలను తొలగించకుండా ఉంచవయ్యా స్వామి అని చెప్పి కృష్ణ భగవానుడిని ఆమె కోరుకుంది. ఏదన్నా కోరుకో అత్తా నువ్వు అని చెప్పి అని అడిగితే నా చిన్నతనం నుంచి నేను సుఖాన్ని చూసిన రోజు కనబడడం లేదు ఎప్పుడూ కూడా నా జీవితాన్ని ఇలానే ఉంచేయ్ అని చెప్పి ఆమె అడిగింది.
(07:51) ఎందుకత్త అందరూ వేరే వేరే వరాలు కోరుతూ ఉన్నారు. మీరు కోరే ఈ వరం ఏమిటిది దీనికి అర్థం అని చెప్పి ఆయన ఎరిగి ఉన్న అందరికీ తెలియ చేయడం కోసం అని అడిగితే అప్పుడు ఆమె చెప్పింది. ఈ కష్టాలు లేకపోతే నేను నిన్ను స్మరించను. నీ గొప్పతనము నీ అవసరము నీ నిర్మలత్వము దాన్ని నేను భావించను కోరుకోను ఎప్పుడు ఈ సంసార భ్రాంతిలోనే కొట్టు మెట్టాడుతూ ఉండేదాన్ని ఈ కష్టాలు నాకు ఎంత మేలు చేసినాయో చెప్పడానికి వీలు లేదు కాబట్టి అవి నీ స్వరూపాలే నిన్ను చేర్చడానికి నాకు వెలుగు దివ్యలేవి వాటిని అలానే ఉంచు వెలగనివ్వు అని చెప్పి కోరుకుంది ఆమె ఇది నీకు ఇచ్చే సందేశం అమ్మ చాలా కష్టంగా
(08:33) ఉంటే డైవోర్స్ తీసుకోవడంలో లో దోషం లేదు తీసేసుకో అది రక్షణ ప్రభుత్వం నుంచి వస్తున్న రక్షణ అది నీకు తీసుకొని ఆ తర్వాత ఇక్కడఏదో ఉంది సాధించుదాం అనే పిచ్చి ఆలోచన మానుకొని పరమాత్మ వైపుకు అడుగులు వేయి అది జ్ఞాన సాంగత్యం చెయ్ ఆ విధంగా పని అవుతుంది. జై శ్రీరామ స్వామి కొన్ని సందర్భాల్లో భార్యా భర్తలు ఇద్దరికీ సరిపడక వాళ్ళు డైవోర్స్ తీసుకుంటారు స్వామి ఆ తర్వాత వాళ్ళు మరల రెండో వివాహం చే వాళ్ళలో ఒక భాగస్వామి రెండో వివాహం చేసుకున్నప్పుడు తర్వాత నుంచి కాలం నుంచి వాళ్ళ జీవితం బాగున్నట్టుగా కొన్ని మనకి కనపడుతూ ఉంటాయి స్వామి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి
(09:14) స్వామి మంచి ప్రశ్న ఇది కూడా ఎందుకంటే ఇంతకుముందు ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిన దాంట్లో ఇదిఒకటి మిగిలిపోయింది. మరి కొంత కొంతమంది జీవితాలు బాగుపడుతున్నట్లుగా కనిపిస్తాయి. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి మనం ప్రకృతిని మన చేతుల్లోకి తీసుకొని దాన్ని జయించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఒకరు ఒకరినే వివాహం చేసుకోవాలి ఒక పురుషుడు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా వచ్చింది.
(09:56) ప్రభుత్వం అంటే ఎవరు ఆ రోజు కొంతమంది మేము మేధావులం అనుకునే వాళ్ళు ఇంకొక దేశం నుంచి అరువు తెచ్చుకోనో లేకపోతే అక్కడ చూసినందువల్ల వీళ్ళకి తోచో ఇదొక రూల్ పెట్టుకున్నారు దాన్ని చట్టం కింద చేసుకున్నారు నిజానికి ప్రాకృతికంగా మనం చూసినప్పుడు ఇది మనం బలవంతంగా ఒక దైనిని ఆపినట్లు అయింది అన్నమాట అర్థమైందా ఏమిటి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఒక్కో జాతకంలో రెండు మూడు పెళ్ళళ్లు అవుతాయి అని చెప్పి మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది.
(10:37) అది డైవోర్స్ జరిగి జరగవచ్చు లేకపోతే రహస్య వివాహాలు కావచ్చు అది ఎలా అయినా అవుతాయి అన్నమాట అవి జరుగుతాయి అర్థమైందా కాకపోతే ఇప్పుడు నువ్వు చేసుకున్న చట్టం ప్రకారం అవి నిషిద్ధం శాస్త్రము ప్రకృతికి సంబంధించినది శాస్త్రం అనేది ప్రకృతిని అనుసరించి శాస్త్రం వస్తుంది. దాంట్లో ఇలా ఈ కర్మకిటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి స్పష్టంగా మనకి కనిపిస్తుందన్నమాట సో దీంట్లో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలో ఏమిటంటే ఒక వివాహం తర్వాత రెండో వివాహంలో ఏంటంటే ఆ జాతకంలోనే ఉంటుందన్నమాట తొలి వివాహంలో వాళ్ళు ఇబ్బంది పడతారని తర్వాత బాగుంటారని అయితే ఇందాక దీక్షిత
(11:23) అడిగిన ప్రశ్నలో నేను ఏం చెప్పాను నువ్వు ఎన్ని చేసినా ఇంకో వివాహం చేసుకున్నావ్ బాగానే ఉన్నావు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావ్ ఏమి బాగున్నావ్ ఒకటే ప్రతిరోజు చక్కగా ఆ కాపురం చేసుకుంటూ ఉన్నారు తింటున్నారు పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నారు జీవితాలు వెళ్ళమారుస్తూ ఉన్నారు ఏం సాధించారు మీరు తిరిగి కర్మల్ని సంపాదించుకున్నారు ఆ ఫలాలను అనుభవించడానికి మళ్ళీ జన్మక వస్తున్నారు ఈసారి మళ్ళీ అది మొదలవుతుంది.
(11:53) అర్థమవుతుందా ఇది ఇది బాగున్నట్లుగా కనబడుతున్నది కానీ ఇప్పటికి ప్రస్తుతానికి ఇది ఇప్పటికి తాత్కాలికంగా నువ్వు చేసుకున్న ఏర్పాటు కదా అది అందువల్ల నా మాటలు మీకు అర్థం కాకపోవచ్చు కానీ అంగీకార యోగ్యం కాకపోవచ్చు కానీ ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి వాస్తవం అయితే ఇది మీరందరూ వైద్యులని తీసుకోండి ఉపాధ్యాయులను అంటే విద్యా వ్యవస్థను తీసుకోండి రాజకీయ వ్యవస్థను తీసుకోండి వైవాహిక వ్యవస్థను తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి ృతి ఇమ్మిడియట్ గా నాతోటి ఏమి మాట్లాడదు కాబట్టి నేను ఏదైనా నిర్ణయం చేస్తానని జోక్యం చేసుకొని దాన్ని చాలా గలవ
(12:29) చేస్తున్నారు కలిచి వేస్తూన్నారు. దాని ఫలితాలనే ఇప్పుడు మీరు అనుభవిస్తూన్నారు. అవి ప్రకృతి వైపరిత్యాల రూపంలో రానివ్వండి లేకపోతే వ్యక్తిగత జీవితాల రూపంలో చాలా విపత్కర పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి రానివ్వండి మీరు ప్రకృతిని డిస్టర్బ్ చేశారు. అదే ధర్మం రూపంలో ఉంటుంది. ఆ డిస్టర్బెన్సే ఇప్పుడు నీకు అనుభవానికి వస్తూ ఉన్నది మరొకటి ఒకటి కాదు అయితే వీటి లోతులు దీన్ని వ్యవహారాలు అర్థం చేసుకోవాలంటే నువ్వు సమయాన్ని వెచ్చించాలి.
(13:02) అదేం వెచ్చించకుండా నాకు ఒక్కసారి ఒక క్షణంలో నాకు ఆన్సర్ కావాలి అంటే రాదు నీ ఆ ధోరణే నీకు ఈ పరిస్థితిని కల్పించింది నువ్వు దాన్నే కొనసాగిస్తూ ఉన్నావ్ కొంచెం కూడా ఓపిక చూపించడంలా కూర్చో చెబుతాను అని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్పే ఆయన ఒకాయన ఉన్నాడు నిన్ను ఒప్పిస్తాను నీకు తెలియజేస్తాను చక్కగా నీకు తెలిసేటట్లు చేస్తాను అని చెప్పి చెప్పి ఆయన కనిపిస్తున్నాడు కదా నీకు మరి నువ్వు ఓపిక చూపించకపోతే ఆయన ఎంతో ఓపికగా చెప్ చెప్పడానికి ఆయన సిద్ధమైినప్పుడు నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే నీకు ఏముందో అదే ఉంటది కదా అర్థమవుతుందా నువ్వు అడిగిన ప్రశ్న చాలా
(13:40) మంచి ప్రశ్న ఎందుకంటే మరి ఇటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా కాబట్టి ఇది చేయొచ్చు అంటే వీళ్ళు చేసిన వాళ్ళు ఏం చేస్తారు తర్వాత ఏం పొందుతూ ఉన్నారు వీళ్ళు అల్టిమేట్ గా వీళ్ళు సాధిస్తున్నది ఏమిటి ఆ జీవితాన్ని అనుభవిస్తున్నారు ఏదో సుఖంగా తినటానికి ఉండటానికి అనుభవిస్తున్నారు పోతున్నారు పోయినోళ్ళు ఊరికనే పోతున్నారా కర్మలని వెంటపెట్టుకొని వెళ్తున్నారు.
(14:05) కర్మఫలాల్ని మరో జన్మ రూపంలో అనుభవిస్తున్నారు అంతే ఎలా బయటపడతారు దానిలోనుంచి కాబట్టి ఒక్కటే ఏంటంటే ముందు ఈ కలియుగ జన్మలు కలిగిన చోట అన్ని చోట్ల కూడా దైవనామ సంస్మరణ జ్ఞాన విచారణ ఈ రెండిటిని ఆశ్రయించినట్లయితే భయం లేకుండా దాటిపోతారు కాదు మేమేదో చేస్తాం మేము గొప్పవాళ్ళం పుణ్యాత్మలం మేము యజ్ఞ యాగాదులు చేస్తాం అవి చేస్తాం ఇవి చేస్తాం అనుకున్నారా మీరు మీరు పప్పులో కాలేసినట్లే జై సద్గురు సద్గురు నమో నారాయణాయ [సంగీతం] నమో
(14:52) [పాడటం] నమః [సంగీతం] సులభాయ [పాడటం] [సంగీతం] సుగుణదాయ నమో [సంగీతం] నమః [సంగీతం] ఓం నమో నారాయణాయ [పాడటం][సంగీతం] నమో నమః [సంగీతం] ఓం [సంగీతం]

No comments:

Post a Comment