Tuesday, October 27, 2026

గర్భధారణలో వయస్సు ఎంత ముఖ్యం..Sperm Quality Facts for Natural Pregnancy | Dr shravani

గర్భధారణలో వయస్సు ఎంత ముఖ్యం..Sperm Quality Facts for Natural Pregnancy | Dr shravani

Author Name:iDream Life 360

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamLife360-g8q

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5hjrhzCvN5E





Title: గర్భధారణలో వయస్సు ఎంత ముఖ్యం..Sperm Quality Facts for Natural Pregnancy | Dr shravani

Author Name: iDream Life 360

Description: Watch►గర్భధారణలో వయస్సు ఎంత ముఖ్యం..Sperm Quality Facts for Natural Pregnancy | Dr shravani

*గర్భధారణలో వయస్సు ఎంత ముఖ్యం? | Sperm Quality Facts for Natural Pregnancy | Dr. Shravani*

సహజంగా గర్భం దాల్చడానికి వయస్సు ఎంత ముఖ్యం? పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత (Sperm Quality) గర్భధారణపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? స్త్రీ, పురుషుల వయస్సు సంతానోత్పత్తిపై ఎలా ప్రభావితం చేస్తుంది?

ఈ వీడియోలో డాక్టర్ శ్రావణి గారు సహజ గర్భధారణకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు, స్పెర్మ్ నాణ్యత, వయస్సు ప్రభావం మరియు సంతానోత్పత్తిని మెరుగుపరచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు.

*ఈ వీడియోలో తెలుసుకోండి:*
🔹 గర్భధారణలో వయస్సు ఎంత ముఖ్యం?
🔹 పురుషుల వయస్సు స్పెర్మ్ నాణ్యతపై ప్రభావం చూపుతుందా?
🔹 స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ మోటిలిటీ అంటే ఏమిటి?
🔹 స్త్రీల వయస్సు గర్భధారణ అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుంది?
🔹 సహజంగా గర్భం దాల్చడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
🔹 సంతానోత్పత్తి సమస్యలు ఉంటే ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

⚠️ *ముఖ్య గమనిక:* స్త్రీలలో వయస్సు పెరిగే కొద్దీ అండాల సంఖ్య, నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది. పురుషుల్లో కూడా వయస్సుతో పాటు స్పెర్మ్ నాణ్యతలో మార్పులు రావచ్చు. అయితే ప్రతి ఒక్కరిలోనూ ఈ మార్పులు ఒకే విధంగా ఉండవు. గర్భధారణకు సంబంధించిన సమస్యలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.

వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇలాంటి ఆరోగ్య సమాచార వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి.

#PregnancyTips #SpermQuality #NaturalPregnancy #FertilityTips #DrShravani #PregnancyInTelugu #MaleFertility #FemaleFertility #HealthTipsInTelugu
#iDreamLife360 #iDreamLife #Life360 #Lifestyle

Transcript:
(00:00) హంసా సిల్క్స్ ట్రెడిషన్ ఓవెన్ విత్ ఫ్యాషన్ పట్టు ఫ్యాన్సీ చీరల అపురూప సంగమం అందమైన చీరలకు ప్రత్యేక చిరునామం [సంగీతం] సో ఐవఎఫ్ చేయించుకోవాలని డిసైడ్ అయిన కపుల్ చాలామంది అబ్బాయిని పుట్టిస్తారా అన్న డౌట్స్ అడుగుతుంటారు చాలా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ బట్ అది కుదురుతదా యక్చువల్ గా అయితే ఇన్ ఐవఎఫ్ ఇట్స్ పాసిబుల్ బట్ ఏంటి అంటే ఇప్పుడు 26 27 30స్ లో కూడా అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు దానివల్ల ఎగ్ క్వాలిటీ అబ్బాయిలో అయితే స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల బేబీ పుట్టట్లేదు లేదా బేబీస్ హెల్దీగా రావట్లేదు అన్న థాట్ ఏమన్నా ఉందా
(00:38) ఫర్ షూర్ ఏజ్ విల్ హావ్ ఇంపాక్ట్ ఆన్ ఫర్టిలిటీ [సంగీతం] ఎందుకు అనింటే అందుకే ఈ మధ్య చాలా మంది యంగ్స్టర్స్ కి మేము అడ్వైస్ చేసేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేది దేనికి అనింటే ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళకి అత్త మామ కానీ హస్బెండ్ కానీ ఎలాంటి సపోర్ట్ ఉండాలి ఇండియాలో మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ ఫ్యామిలీ ప్రెషర్స్ అనేవి చాలా [సంగీతం] ఎక్కువ ఉంటాయి.
(01:02) హస్బెండ్ కి వైఫ్ కి ఉన్న ప్రాబ్లం కంటే పేరెంట్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ అండ్ వాళ్ళ రిలేటివ్స్ వల్ల వచ్చే ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తున్నాం బికాజ్ ఫర్టిలిటీ ఇష్యూస్ తో ఉండే వాళ్ళకి స్ట్రెస్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట అండ్ ఐవఎఫ్ అనగానే చాలా కాస్ట్లీ అనుకుంటుంటారు మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది 100% సక్సెస్ రేట్ కాదు అన్న థాట్ ప్రాసెస్ లో ఉంటారు కదా సో వాళ్ళకి ఏం చెప్తారు యవరేజ్ గా మన ఇండియాలో ఉండే ఐవఎఫ్ కాస్ట్ ఇస్ సో అందర వెళ్లి గోల్డ్ షాప్ లో ఒక చైన్ కొనడానికి అంత ఆలోచించరు బట్ బేబీ అనేది వాళ్ళక ఒక లైఫ్ లాంగ్ ఎమోషన్ సో
(01:37) బేబీ కోసం స్పెండ్ చేయడానికి ఆలోచిస్తారు. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ థింక్ వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యు హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐడి సూపర్ డాక్టర్స్ విత్ లాస్యా రెడ్డి. సో ఇవాళ చేయబోతున్న పాడ్కాస్ట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా మందికి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకప్పుడు అమ్మమ్మలు తర్వాత నానమ్మలు వాళ్ళ అమ్మవాళ్ళు 10 మంది 20 మంది లేకపోతే 15 మంది పిల్లల్ని కనేవాళ్ళు ఇప్పుడు ఒకరిని కనాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది డ్యూ టు సో మెనీ రీసన్స్ అసలు లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు ఫుడ్ హ్యాబిట్స్ హార్మోనల్ ఇంబాలెన్సెస్
(02:08) స్ట్రెస్ ఇవన్నీ కారణాల వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా అయిపోతున్నాయి అండ్ అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు గైనకాలజిస్ట్లకి ఫుల్ వర్క్ ఉండేది డెలివరీస్ చేయడానికి ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ వల్ల ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అసలు రీజన్స్ ఏంటి అండ్ ఇదొక ఎమోషన్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పుట్టట్లేదు అంటే ఆ విమెన్ మీద చాలా స్ట్రెస్ ఉంటది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఒక సొసైటీల్ స్టేటస్ లో పిల్లలు కావాలి అన్న ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటది.
(02:39) ఆ స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న పేరెంట్స్ కావచ్చు పార్ట్నర్స్ కావచ్చు వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది అన్న ప్రతి ఒక్కటి ఇవాళ డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రావణి పుల్లూరి గారు గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ నమస్కారం మమ్ హాయ్ హాయ్ అండి సో ఎలా ఉన్నారు ఐ యమ్ గుడ్ ఐ యమ్ గుడ్ హౌ ఆర్ యు ఐ యమ్ గుడ్ థాంక్యూ మమ్ నిజంగా ఒకప్పుడు అమ్మమ్మలు కానీ నానమ్మలు వాళ్ళ అమ్మలు అందరినీ చూసుకున్నట్లయితే ఒక 10 మంది 12 మంది సిబ్లింగ్స్ ఎంత మంది ఉండేవాళ్ళ అంటే
(03:09) ఇప్పుడు అసలు ఒక్కరిని కనాలంటే కూడా చాలా కష్టపడుతున్నారు. మెయిన్ రీసన్స్ ఏంటి సో పాతకాలంతో మనం బోలిస్తే మన నానమ్మలు గాని అమ్మమ్మలు గాని వాళ్ళు తిన్న ఫుడ్ వేరు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ వేరు వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ వేరు అన్నీ వేరు అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన స్ట్రెస్ లెవెల్స్ గాని మనం తినే ఫుడ్ గాని అండ్ మన మన ఫిజికల్ యక్టివిటీ గాని ఇవన్నీ చాలా డిఫరెన్స్ ఉంటది వాళ్ళకి మనక కంపేర్ చేస్తే సో ఇవే మనకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండ్ దీంతో పాటు మన ఆ ఎన్విరన్మెంట్ లో పొల్యూషన్ గాని మనం తినే అడల్టరేటెడ్ ఫుడ్ ఇవన్నీ కూడా మనకి
(03:48) ఇంపార్టెంట్ ఫాక్టర్స్ లాగా మనం చెప్పవచ్చు. ఓకే సో యూజువల్ గా పిల్లలు పుట్టట్లేదు అంటే మనం ఎన్ని ఇయర్స్ పెళ్లయిన ఎన్ని ఇయర్స్ వరకు ఓకే అనుకోవచ్చు దాని తర్వాత ఇట్స్ నాట్ ఓకే వి హావ్ టు కన్సల్ట్ ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అన్న టైం పీరియడ్ ఏంటి సో యూజువల్ గా ఒకప్పుడు ఏంటి అనింటే ఎర్లీ 20స్ లో పిల్లల్ని కనేవాళ్ళు ఇప్పుడు ఏంటి అనింటే మన కెరియర్ పరంగా సెటిల్ అయిన తర్వాత అండ్ మన స్టడీస్ అయిపోయిన తర్వాత అట్లా ప్లాన్ ప్లానింగ్ అనేది ఎక్కువ అయిపోయింది మోర్ దాన్ స్పాంటేనియస్ అవ్వడం కన్నా మోర్ ఆఫ్ ప్లానింగ్ అయిపోయిందన్నమాట. సో దానివల్ల కూడా ఈ డిలే
(04:23) అనేది అవుతుంది. సో యూజువల్ గా మేము అడ్వైస్ చేసేది ఏంటి అంటే ఆ బిలో 35 ఇయర్స్ అయితే గనుక వన్ ఇయర్ ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ట్రై చేసి అవ్వలేదు అనిఅంటే గనుక దే షుడ్ కన్సల్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇమ్మీడియట్లీ అబవ్ వన్ ఇయర్ అబవ్ 35 ఇయర్స్ అయితే గనుక వ యూజవలీ రికమెండ్ సిక్స్ మంత్స్ అన్నమాట సో ఎందుకంటే ఆఫ్టర్ 35 ఎవ్రీథింగ్ గెట్స్ డిఫికల్ట్ కాబట్టి ఆఫ్టర్ 35 అయితే ఇట్స్ సిక్స్ మంత్స్ సో ఒకప్పట్లో ఎర్లీ 20స్ లోనే పెళ్లి చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు 26, 27 30స్ లో కూడా అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. దానివల్ల ఓవం క్వాలిటీ
(04:59) అంటే ఎగ్ క్వాలిటీ తగ్గిపోవడము అబ్బాయిలో అయితే స్పర్మ్ కౌంట్ కానీ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడం వల్ల బేబీ పుట్టట్లేదు లేదా బేబీస్ హెల్దీగా రావట్లేదు అన్న థాట్ ఏమన్నా ఉందా ఫర్ షూర్ ఏజ్ విల్ హావ్ ఇంపాక్ట్ ఆన్ ఫర్టిలిటీ అందరిలో కాకపోయినా చాలా వరకి ఎందుకు అనింటే ఎర్లీ 20స్ లో ఉన్న ఎగ్ క్వాలిటీ ఆఫ్టర్ 30స్ ఉండదు ఆబవియస్లీ సో అది మనకి ఏంటి అంటే మనం ఐవఎఫ్ చేసి ఎగ్ పికప్ చేసిన తర్వాతే మనకది క్లియర్ గా తెలుస్తది బట్ యస్ సచ్ జనరల్ పర్సెప్షన్ ఏంటి అనింటే ఆబవియస్లీ ఆఫ్టర్ దట్ ఇస్ ఎక్వాలిటీ అనేది పడిపోతా ఉంటది.
(05:36) అందుకే ఈ మధ్య చాలా మంది యంగ్స్టర్స్ కి మేము అడ్వైస్ చేసేది చాలా వీడియోస్ ఇవన్నీ చేసేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేది దేనికి అనింటే ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ మీరు గనుక ఎర్లీ 20స్ అండ్ మీకు మ్యారేజ్ పోస్ట్పోన్మెంట్ ప్లాన్స్ ఉండి లేదా మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలు పోస్ట్పోన్మెంట్ ప్లాన్స్ ఏమన్నా ఉంటే యు షుడ్ డెఫినట్లీ గో ఫర్ ఎగ్ ఫ్రీజంగ్ విచ్ ఇస్ ఏ వెరీ సేఫ్ మెథడ్ అండ్ ఇట్ యూజలీ టేక్స్ ఓన్లీ వన్ మంత్ లో మీకు అది అయిపోతుంది అండ్ దట్ విల్ విల్ రియలీ హెల్ప్ యు ఇన్ యువర్ ఫ్యూచర్ ఓకే ఫ్యూచర్ లో మనకి వాళ్ళు నాచురల్ గా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఒకవేళ
(06:12) అవ్వలేదు అంటే గనుక ఆబవియస్లీ దిస్ ఎగ్ ఫ్రీజింగ్ మనకి ఏవైతే ఎగ్స్ ఫ్రోజెన్ ఉంటాయో ఆ క్వాలిటీ ఎగ్స్ అనేవి మనకి బ్యాకప్ లాగా ఎప్పటికీ పనిచేస్తాయి. సో ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఇప్పటికీ అవేర్నెస్ వచ్చిందా అంటే ఏ ఏజ్ లో వాళ్ళు వచ్చి ఎగ్ ఫ్రీజ్ చేయించుకోవాలి పెళ్లికి ముందైనా అవ్వచ్చు పెళ్లి తర్వాత అయినా అవ్వచ్చు కదా సో ఎగ్ ఫ్రీజింగ్ గురించి వి హావ్ డన్ మల్టిపుల్ అవేర్నెస్ వీడియోస్ ఆల్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్స్ బట్ ఏంటంటే అంతమంది అయితే ముందుకు రావట్లేదు అండ్ పెళ్లికి ముందు అయితే యూజువల్ గా వి అడ్వైస్ ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ ఎందుకు అనంటే పార్ట్నర్ అప్పటికి డిసైడ్
(06:45) అయి ఉండరు కాబట్టి అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే వ యూజలీ అడ్వైస్ ఫర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఎందుకంటే అంటే పార్ట్నర్ ఉంటారు కాబట్టి ఎగ్ అండ్ స్పర్మ్ కలిపేసి వి ప్రిపేర్ ఆన్ ఎంబ్రియో అండ్ వి అడ్వైస్ ఫర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ ఓకే అండ్ ఒకవేళ పెళ్లికి ముందు అయితే వ అడ్వైస్ ఫర్ ఎగ్ ఫ్రీజింగ్ అండ్ ఏజ్ లిమిట్ అట్లా ఏమ ఉండదు యూజువల్ గా 25 26 ఆ ఏజ్ లో చేసుకుంటే ఏంటంటే మనకి ఎగ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటది.
(07:09) మ్యారేజ్తో సంబంధం లేదు కాబట్టి యు కెన్ డ ఇట్ ఎనీ టైం సో పేరెంట్స్ కూడా ఈ ఎగ్ ఫ్రీజింగ్ పైన అవేర్నెస్ తెచ్చుకొని వాళ్ళ కిడ్స్ కి చేపియడం అనేది చాలా బెటర్ ఆప్షన్ అంటే రీసెంట్ గా నా దగ్గర ఒక పేషెంట్ ఉండే ఆ పేషెంట్ కి ఏంటి అంటే పాపకి ఒక ఓవరీ తీసేసిందన్నమాట డర్మాయిడ్ సిస్ట్ అనేది ఉండడం వల్ల సో ఆ ఓవరీ తీసేయడం వల్ల బేబీ ఆ పాపకి షి ఇస్ జస్ట్ 17 ఆర్ 18 ఇయర్స్ అంతే ఆ పాపకి ఒకటే ఓవరీ ఉండడం వల్ల పేరెంట్స్ే దే ఫౌండ్ అవుట్ దట్ ఫ్యూచర్ లో తనకు పెళ్లి అయిన తర్వాత ఏ కాంప్లికేషన్ ఉండద్దు అని ఆ పాపని ఎగ్ ఫ్రీజింగ్ కి తీసుకొస్తే మేము ఎగ్ ఫ్రీజింగ్ కూడా చేయడం జరిగింది సో అలా
(07:46) మంచి అవేర్నెస్ క్రియేట్ అయింది యా సో అట్లా ఏంటంటే పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ అన్నమాట వాళ్ళకి అవేర్నెస్ వచ్చి వాళ్ళ కిడ్స్ ని తీసుకురావడం అనేది సో పెళ్లి అంటేనే ఒక ప్రెషర్ అమ్మాయిలకి దానితోడు పెళ్లి అయిన తర్వాత కొత్త ఇంట్లో అడ్జస్ట్ అవ్వాలి అండ్ అత్త మామలతో కలిసి పోవాలి అంటే టైం తీసుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ కలిసిపోయామ అనుకుంటానికి పిల్లలు అంటే పెళ్లి అవ్వగానే పిల్లలు ఎప్పుడు అదే నెక్స్ట్ క్వశ్చన్ అయితది.
(08:09) సో ఇలాంటి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళకి అత్త మామ కానీ హస్బెండ్ కానీ ఎలాంటి సపోర్ట్ ఉండాలి అండ్ మీ దగ్గరికి వచ్చిన క్లైంట్స్ ఏమన్నా బాధపడుతున్నారా కంప్లైంట్స్ ఏమైనా రైస్ చేస్తున్నారా అబౌట్ ఇన్లాస్ కానీ పార్ట్నర్స్ కానీ ఫ్రమ్ పేరెంట్స్ ప్రెజర్ కానీ ఈ మనకి ఇండియాలో మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈ ఫ్యామిలీ ప్రెజర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి.
(08:31) సో మ్యారేజ్ అయ్యేవరకేమో మ్యారేజ్ మ్యారేజ్ అంటారు తర్వాత ఏమో కిడ్స్ కిడ్స్ అని సో బేసికలీ ఏంటంటే ఆ కపుల్ కి మనం టైం ఇవ్వాలి టు అండర్స్టాండ్ దెమసెల్వస్ అండ్ ప్రాపర్ కెమిస్ట్రీ అనేది వాళ్ళకి క్రియేట్ అవ్వాలి దాని తర్వాతే దే షుడ్ థింక్ అబౌట్ కిడ్స్ అట్లాని మరీ డిలే అనేది చేయకూడదు కానీ బికాజ్ దే నో వెన్ టు ప్లాన్ అండ్ పేరెంట్స్ యస్ పేరెంట్స్ గా మనం వాళ్ళకి ఎప్పుడు సపోర్టివ్ గానే ఉండాలి తబ్బి వ షుడంట్ బి బర్డన్ అన్నమాట ఎందుకు అంటే చాలా మంది పేషెంట్స్ వస్తా రు వాళ్ళు మెయిన్ గా చెప్పేది ఏంటంటే మా అత్తయ్య ఫోన్ చేస్తుంది ఇంకెప్పుడు అని మా
(09:04) మదర్ అడుగుతుంది ఇంకెప్పుడు అని సో వాళ్ళకి అంటే యస్ సచ్ హస్బెండ్ కి వైఫ్ కి ఉన్న ప్రాబ్లం కంటే పేరెంట్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ అండ్ వాళ్ళ రిలేటివ్స్ వల్ల వచ్చే ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తున్నాం మేము యస్ డాక్టర్స్ గా సో బేసిక్ గా ఏంటంటే పేరెంట్స్ షుడ్ బి ఏ సపోర్టివ్ రోల్ మోర్ దాన్ ఇట్లా బర్డెన్ క్రియేట్ చేయం బికాజ్ ఫర్టిలిటీ ఇష్యూస్ తో ఉండే వాళ్ళకి స్ట్రెస్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట.
(09:32) ఎందుకంటే మేము చాలా మందికి చూసేది ఏంటంటే ఎవరైతే స్ట్రెస్ ఫ్రీ ఉండి చాలా కూల్ గా ఉండి ట్రై చేస్తారో వాళ్ళు ఈజీగా కన్సీవ్ అయిపోతారు. ఎవరైతే క్రానిక్ స్ట్రెస్ లో ఉండి ఈ ప్రెషర్ గా ఫీల్ అవుతారో వాళ్ళకి టైం పడుతుంది అన్నమాట. సో వాట్ ఐ అడ్వైస్ ఫర్ ఎవ్రీవన్ ఏంటి అనింటే బీ స్ట్రెస్ ఫ్రీ మీకు నచ్చింది తినండి మీకు నచ్చింది తిరగండి అట్లానే పిల్లల్ని కూడా ప్లాన్ చేసుకోండి లేకపోతే డోంట్ టేక్ ఇట్ యస్ ఏ బర్డన్.
(09:55) సో ఒకప్పట్లో పిల్లలు పుట్టలేదు అంటే అమ్మాయినే నిందించేవాళ్ళు ఇప్పుడేంటి పరిస్థితి సినారియో చేంజ్ అయిందా బట్ స్టిల్ వి హావ్ ద సేమ్ సినారియో రూరల్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే ఇంకా స్టిల్ సేమ్ సినారియో ఉంది బట్ అర్బన్ అర్బన్ బ్యాక్గ్రౌండ్ లో అయితే పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ సో ఇద్దరు వచ్చి టెస్ట్ చేయించుకుంటున్నారు హస్బెండ్ ఆల్సో ఇస్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ టెస్ట్ చేయించుకుంటున్నారు రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే మోర్ ఆఫ్ ఫీమేల్ ని ముందు తోస్తారు అన్నమాట అండ్ హస్బెండ్ ఏంటంటే నాకు అన్నీ బానే నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టు అంటారు.
(10:26) సో అట్లా కాకుండా ఈ అర్బన్ బ్యాక్గ్రౌండ్ అయితే బోత్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ బట్ మనము స్టాటిస్టిక్స్ కూడా చూసుకున్నట్లయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ దే డు ప్లే ఇంపార్టెంట్ ఈక్వల్ రోల్ ఉందన్నమాట ఈ మధ్య చాలా మంది సీమన్ అనాలసిస్ లో చూస్తే కూడా మోర్ ఆఫ్ అబ్నార్మల్ స్పర్మ్స్ ఉండడము డెడ్ స్పర్మ్స్ ఉండడము ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం అబ్నార్మల్ సీమన్ అనాలసిస్ ఎక్కువ కనిపిస్తున్నాయి నార్మల్ ఉన్నవి చాలా తక్కువ ఎందుకు అంటే మెయిన్ గా ఈ సిడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళు తినే ఫుడ్ ఆల్కహాల్ గాని స్మోకింగ్ గాని ఇవన్నీ వాళ్ళ లైఫ్ స్టైల్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట
(11:01) సో ఈ పిల్లలు పుట్టట్లేదు పిల్లలు పుట్టట్లేదు అన్న మాటలు విని విని స్ట్రెస్ కి ఫీల్ అయిపోయి అది ఇంకా డీలే అయిపోతుందా స్ట్రెస్ ఆబవియస్లీ హాస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆన్ డిసైడింగ్ ద ఫర్టిలిటీ అన్నమాట ఎందుకు అంటే క్రానిక్ స్ట్రెస్ వల్ల మన హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ అయితాయి ఎందుకంటే ఫీమేల్స్ లో ఈఎఫ్ఎస్హచ్ ఎల్హచ్ గాని మేల్స్ లో టెస్టోస్టరోన్ లెవెల్స్ గాని అండ్ క్రానిక్ ఫోన్ యూసేజ్ కూడా నైట్ టైం ఫోన్ ఎక్కువగా వాడడము స్లీప్ డిసార్డర్స్ ఉండడము నైట్ చాల లేట్ గా పడుకోవడము మార్నింగ్ ఏ ఫిజికల్ యక్టివిటీ లేకుండా లేట్ గా లేవడము ఇవన్నీ చిన్న
(11:33) చిన్న హ్యాబిట్స్ే మనం అనుకుంటాం ఏమ అవ్వదు అని బట్ దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట ఎందుకంటే స మనం నైట్ లేట్ గా వాడుకుంటే మనకి మెయిన్ గా మెలటోనిన్ అనే స్లీప్ హార్మోన్ డిస్రప్ట్ అవుతది అది దాని ప్రొడక్షన్ అనేది తగ్గిపోతది సో అది తగ్గిపోవడం వల్ల ఆబవియస్లీ స్లీప్ డిసార్డర్స్ వస్తాయి అండ్ దే ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ మన రిప్రొడక్టవ హార్మోన్స్ కూడా సో అన్నీ ఏంటంటే దే మూవ్ ఇన్ ఏ సర్కిల్ మనం ఒక్కదాన్ని డిస్టర్బ్ చేస్తే అన్ని సర్కిల్ లో ఎఫెక్ట్ అయితాయి.
(12:03) సో స్ట్రెస్ స్లీప్ ఇవన్నీ మనము మనేజ్ చేసుకోవడం ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ దిస్ సో చాలా మంది వాక్ ఇన్ పేషెంట్స్ వస్తూ ఉంటారు చాలా మంది క్లైంట్స్ ని చూస్తూంటారు. సో పిల్లలు పుట్టలేదన్న ప్రెజర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అబ్బాయిలకా అమ్మాయిలకా అంటే మేము చూసిన దాన్ని బట్టి అయితే అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది. మెన్ కి కూడా ఉంటది బట్ దే డోంట్ ఎక్స్ప్రెస్ ఇట్ యస్ ఆఫెన్ యస్ ఫీమేల్స్ ఎక్స్ప్రెస్ అన్నమాట బట్ ప్రెషర్ మీరు అన్నీ కౌన్సిలింగ్ చేశారు కాబట్టి ప్రెషర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అమ్మాయిలక అబ్బాయిలకి అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది బికాజ్ దే ఆర్ ద వన్ హూ హస్ టు కన్సీవ్
(12:35) కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అండ్ సొసైటీలో కూడా ఎక్కువ మాటలు పడాల్సింది అమ్మాయిలే కాబట్టి దే విల్ హావ్ ద మోర్ ప్రెషర్ సో అది మన చుట్టూ ఉన్నవారి మైండ్సెట్ మారేవరకి వాళ్ళ మాటలు అనేది అనే మాటలు ఆపనంత వరకి ఈ ప్రెజర్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఓకే సో ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్ అరౌండ్ అస్ వాళ్ళు ఎంత మారితే వాళ్ళకి ఇంత స్ట్రెస్ అనేది సో అత్త అనే ఆవిడ ఎలాంటి రోల్ ప్లే చేయాలి ఒకవేళ కోడలకి పిల్లలు పుట్టట్లేదు అంటే తన మెంటల్ కండిషన్ ని ఎలా గ్రూమ్ చేయాలి అత్త అత్త విల్ హావ్ ఆన్ ఇంపార్టెంట్ రోల్ ఎందుకు అనింటే ఆఫ్టర్ మనము పెళ్లిఅయిన
(13:12) తర్వాత ఒక ఇంటికి వెళ్ళినాక మనకు ఉండే ఓన్లీ ఒక అమ్మలాంటి ఫీమేల్స్ అమ్మ లాంటి ఇంకో పర్సన్ ఎవరు అంటే అత్త సో అత్త అనేది ఎప్పుడ ఎప్పుడైనా సపోర్టివ్ గా ఉండాలి అండ్ మనకొక ఇంకో మదర్ లా ఉండాలి ఇంకో మదర్ అవుతారా అవ్వరా అనేది ఇంకా వాళ్ళ చేతిలో ఉంటది బట్ ఏంటంటే ఇంకో మదర్ లా చెప్పాలంటే వాళ్ళకి అన్ని విధాలుగా మెంటల్ గా గాని ఫిజికల్ గా గాని అన్నిటిలో హెల్ప్ చేయడము లేదా మెంటల్ గా సపోర్టివ్ గా ఉండడము దట్ విల్ హావ్ ఏ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ రిలేషన్షిప్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ కూడా సో ఆ రిలేషన్షిప్ అనేది బాగుంటే ఆబవియస్లీ మన ఫ్యామిలీ అనేది బాగుంటది అండ్ సో
(13:50) అత్తకి వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉంటదఅన్నమాట మెయిన్ గా ఈ పెళ్లి అయిన తర్వాత పిల్లల మేటర్ ని ఎలా డీల్ చేయాలో అత్త ఎప్పుడైతే మనకు సపోర్టివ్ గా ఉండి ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ చేయదో అట్లాంటి కోడలు చాలా మెంటలీ కూడా చాలా స్ట్రెస్ ఫ్రీ ఉంటారు. ఓకే సో యూజువల్ గా అబ్బాయిలో మెయిన్ రీజన్ ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే స్పర్మ్ కౌంట్ స్పర్మ్ హెల్దీగా లేదు అంటుంటారు కదా అసలు రీసన్స్ ఏంటి ఎందుకు ఈ మధ్యకాలంలో క్వాలిటీ స్పర్మ్స్ అనేవి అబ్బాయిల్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు.
(14:18) సో మెయిన్ గా స్పర్మ్ హెల్త్ చూసుకున్నట్టయితే అది మల్టిపుల్ ఫాక్టర్స్ పైన డిపెండ్ అవుతది అండ్ మనం చూసే మెయిన్ ఏంటి అనింటే స్పర్మ్ కౌంట్ గాని మోటిలిటీ గాని మార్ఫాలజీ ఈ త్రీ ఫాక్టర్స్ మెయిన్ అన్నమాట మనం చూసేది సో ఇవి ఎఫెక్ట్ అవుతున్నాయి అనింటే మెయిన్ గా మన ఫుడ్ హ్యాబిట్స్ మన స్ట్రెస్ లెవెల్స్ మన ఎట్లాంటి ఫుడ్ తింటున్నాము మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా ఈ మధ్య చూసుకుంటున్నట్లయితే మెయిన్ గా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళలో ఈ ఇష్యూస్ అనేవి ఎక్కువ చూస్తున్నాం.
(14:47) ఎందుకంటే లైఫ్ స్టైల్ అండ్ లాప్టాప్స్ ఎక్కువగా మన లాబ్స్ పైన పెట్టుకోవడం అవి కూడా యూజలీ నాట్ అడ్వైబుల్ సో ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఏమవుతది అంటే అక్కడ టెంపరేచర్ అనేది పెరిగిపోతది పెరిగిపోయి దట్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద స్పర్మ్ హెల్త్ అన్నమాట అండ్ ఫిజికల్ యక్టివిటీ కూడా నిల్ అన్నమాట వాళ్ళు కూర్చున్నారు అంటే మళ్ళీ ఈవెనింగ్ వరకే లేవరు మధ్యలో ఏదో ఒకసారి లేవడం అట్లా దానికన్నా కాకుండా ఫ్రీక్వెంట్ గా బ్రేక్స్ తీసుకుంటూ లేచి నడుస్తా ఉంటే దట్ విల్ హావ్ గుడ్ గుడ్ ఇంపాక్ట్ అండ్ దాంతో పాటు మన హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి మన ఫుడ్ ఎట్లా తింటున్నాము ఎక్కువ జంక్ ఫుడ్
(15:21) తింటున్నామా ఫ్రైడ్ ఫుడ్ సాల్టెడ్ ఫుడ్స్ స్వీట్స్ షుగర్స్ ఇవన్నీ ఎట్లా తింటున్నామ దాంతో పాటు స్మోకింగ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నాయా ఆల్కహాల్ హౌ ఫ్రీక్వెంట్లీ దే కన్స్ూమ్ సో ఇట్లాంటివన్నీ ప్లే అ అయితే చాలా వరకు కేసెస్ లో చాలా మంది అబ్బాయిలు ఎస్పెషల్లీ ఫిజిక్ బాగుంటది పర్సనాలిటీ బాగుంటది హెల్దీగా ఉంటారు హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయి బట్ స్టిల్ వాళ్ళ స్పర్మ్ కౌంట్ తక్కువగా గా ఉంటుంది రీసన్స్ ఏవైనా ఉండొచ్చా సో యూజువల్ గా అయితే అపియరెన్స్ హావ్ నో రిలేషన్ విత్ ద స్పర్మ్ కౌంట్ అన్నమాట ఎందుకు అనింటే చాలా నార్మల్ చూడడానికి చాలా నార్మల్ ఉంటారు బట్ ఒక్కోసారి వాళ్ళ
(15:57) స్పర్మ్ కౌంట్ జీరో కూడా ఉంటది. సో ఈ జీరో కౌంట్ ఉంది అనింటే వ షుడ్ డీటెయిల్ గా అనలైజ్ చేయాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలు యాక్సెప్ట్ చేస్తారు మీకు జీరో స్పర్మ్ కౌంట్ ఉంది లేకపోతే మీకు చాలా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది హెల్దీ స్పర్మ్స్ లేవు డెడ్ స్పర్మ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలు యాక్సెప్ట్ చేస్తున్నారు.
(16:14) అంటే యక్సెప్ట్ చేస్తారు బట్ ఏంటి అంటే దే విల్ బీ ఇన్ షాక్ ఫస్ట్ మేము ఇది రివీల్ చేయగానే దే విల్ బి ఇన్ షాక్ ఫస్ట్ ఎందుకు ఏంటి కొందరు ఏంటి అంటే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు బట్ అయినా గాని వాళ్ళకి జీరో కౌంట్ ఉన్న ఇష్యూస్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ సో ఆ జీరో కౌంట్ ఎందుకు ఉంటది అనింటే స టూ టైప్స్ ఉంటది అజోస్పర్మియా అంటామ అన్నమాట జీరో కౌంట్ ని ఇట్ మే బి అబ్స్ట్రక్టివ్ ఆర్ నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అబ్స్ట్రక్టివ్ అంటే ఏంటంటే జస్ట్ ఏదో లోపల మనకి అవుట్లెట్ ఏదైతే ఉంటదో అది బ్లాక్ ఉండడం వల్ల స్పర్మ్స్ అనేవి బయటికి రావు
(16:44) అండ్ నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే ఏంటంటే బ్రెయిన్ లో మనకి ప్రొడక్షన్ే ఉండదుఅన్నమాట సో అట్లాంటి కేసెస్ లో వ కెనాట్ ట్రీట్ ఎందుకంటే ఆ ప్రొడక్షన్ే ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని మనం ట్రీట్ చేయలేము ఓన్లీ అబ్స్ట్రక్టివ్ అయితేనేమో అది జస్ట్ బ్లాకేజ్ కాబట్టి వ కెన్ క్లియర్ ద సో ఫస్ట్ ఇష్యూ పిల్లలు పుట్టట్లేదు అన్నప్పుడు నాచురల్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ కి మీరు టైమింగ్స్ కానీ టైం టేబుల్స్ కానీ ఉన్నాయి అంటారు కదా సో డు దే రియలీ వర్క్ సో యూజువల్ గా ఒక కపుల్ అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రాపర్ ఇవాల్యేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట మేల్ సైడ్ అండ్
(17:15) ఫీమేల్ సైడ్ అన్ని నార్మల్ ఉన్నాయి అంటే గనుక ఫస్ట్ అయితే యూజువల్ గా ఒక టూ టు త్రీ మంత్స్ నాచురల్ గానే అడ్వైస్ చేస్తాం జస్ట్ ఏంటి అంటే ఫాలిక్యులర్ డెవలప్మెంట్ కి మెడిసిన్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఈ టైంలో యు కెన్ బీ టుగెదర్ అని వి అడ్వైస్ అన్నమాట లేదు అట్లా అవ్వట్లేదు అంటే గనుక నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ వ షుడ్ మూవ్ అహెడ్ అన్నమాట విత్ ద నెక్స్ట్ స్టెప్ ఐయుఐ నెక్స్ట్ స్టెప్ సో అట్లా ఐయుఐ లో కూడా అవ్వలేదు అనిఅంటే లాస్ట్ స్టెప్ వుడ్ బి ఐవఎఫ్ ఓకే సో ఐవఎఫ్ అనగానే చాలా మంది ఇప్పుడు కొంతమంది కామన్ అయిపోయింది బట్ ఇంకా
(17:47) కొంతమంది ఉన్నారు భయపడుతూ ఉంటారు. చాలా మిత్స్ ఉన్నాయి దీంట్లో మీకు బేసిక్ గా ఐవఎఫ్ అని మీరు చెప్పగానే ఫస్ట్ అడిగే డౌట్ ఏంటి పేషెంట్ కి సో ఐవఎఫ్ అనగానే పేషెంట్స్ నుండి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే 100% సక్సెస్ అవుతుందా సో ఆ 100% సక్సెస్ అవుతుందా అని ఒకటి అండ్ ఇంకా చాలా మందికి మోర్ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ డౌట్స్ ఏంటి అనింటే అది పెట్టే ఎగ్ అండ్ స్పర్మ్ మాదే ఉంటదా అసలు ఈ మధ్య ఈ క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరికి అంటే మనకి కి సొసైటీలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ద హోల్ ఐవఎఫ్ ఇండస్ట్రీ ఇస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ అన్నమాట
(18:25) డెఫినెట్లీ అంటే ఎలాంటి మిస్ థింగ్స్ జరుగుతున్నాయి ఎలాంటి రాంగ్ థింగ్స్ జరుగుతున్నాయి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ లో అంటే సొసైటీలో ఏంటి అంటే మెయిన్ గా ఎవరో కొంతమంది చైల్డ్ ట్రాఫికింగ్ అని ఇల్లీగల్స్ అరోగేసీస్ గాని ఇవి చేయడం వల్ల జెన్యూన్ గా చేసే సెంటర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నమాట ఎందుకంటే అట్లా ఎవరో వచ్చి ప్రతి ఫీల్డ్ లో ఈ ఇల్లీగల్ థింగ్స్ అనేవి జరుగుతా ఉంటాయి.
(18:53) అట్లానే ఇక్కడ కూడా బట్ ఏంటి అనింటే హౌ జెన్యూన్ యువర్ సెంటర్ ఇస్ అండ్ హౌ జెన్యూన్ యువర్ డాక్టర్ ఈస్ అనేది ఇంపార్టెంట్ మరి నిజంగానే ఐవఎఫ్ అప్పుడు ఈ డౌట్ అందరికీ వస్తది మీరు కూడా చెప్పారు లైక్ మా స్పర్మ్ అండ్ మా ఎగ్గే వేస్తారా వేరే వాళ్ళది తీసుకొని వేస్తారా అన్నది సో దాన్ని మీరు ఎలాగ లేదు మీదే వేసామ అన ఒక థింగ్ ప్రూవ్ ఎలా చేస్తారు? సో ఈ మధ్య ఏంటి అనింటే రీసెంట్ గా ఏఆర్టి గైడ్లైన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ 2021 లో సో ఈ ఏఆర్టి గైడ్లైన్స్ లో మనక ఏంటి అనింటే ఒక డోనర్ సైకిల్ చేయాలి అనింటే ఆ డోనర్ ఎవరైతే మనం ఎగ్ తీసుకునే డోనర్ ఉంటదో వాళ్ళని ప్రాపర్ ఏఆర్టి
(19:31) బ్యాంక్స్ నుంచే రిక్రూట్ చేసుకోవాలి. సో ఈ బ్యాంక్స్ అనేవి మన గవర్నమెంట్ సర్టిఫైడ్ బ్యాంక్స్ఏ ఉంటాయి. అక్కడి నుండే మనం ఈ డోనాస్ ని రిక్రూట్ చేసుకో సో ఇన్ కేస్ ఆ పర్టికులర్ హస్బెండ్ కి ఇస్ నాట్ కేపబుల్ ఆఫ్ స్పర్మ్ కౌంట్ అంటేనే డోనార్ ని మీరు తీసుకుంటారు డోనా ఈవెన్ విత్ సేమ్ కేస్ విత్ ద ఎగ్స్ ఫీమేల్స్ లో సో బికాజ్ ఏదైనా ట్రాన్స్పరెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కదా ఎందుకు అనింటే కౌంట్ లేదు అనింటే ఇఫ్ వ టెల్ దెమ దే విల్ డిసైడ్ హౌ టు మూవ్ ఆన్ నెక్స్ట్ అంతేగన వాళ్ళ దగ్గర ఆ విషయం దాచిపెట్టి మనము తెలవకుండా డోనార్ చేయడం అనేది ఇట్స్ నాట్ రైట్ ఆన్ అవర్
(20:03) పార్ట్ అండ్ తర్వాత తెలిస్తే అది అది మనకు కూడా అంత బాగోదు. సో ఏంటి అనింటే ప్రాపర్ ఏఆర్టి బ్యాంక్స్ నుంచే మనం రిక్రూట్మెంట్ చేసుకుంటాము అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ పేపర్ మనకి అఫిడవిట్స్ గాని అది గాని అవన్నీ మనకు ఆన్ పేపర్ ఉంటాయి. సో ఎనీ టైం ఇన్స్పెక్షన్స్ లో కూడా మేము ఇవన్నీ చూయించాల్సి ఉంటది కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ పేపర్ అండ్ ఇంకోటి ఏంటి అంటే డోనార్ చేయాలంటే అది మాకు ఇన్ఫాక్ట్ మనీ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది.
(20:30) మోర్ దాన్ సెల్ఫ్ అంటే వాళ్ళకి వాళ్ళ ఎగ్ వాళ్ళ స్పర్మ్ తీసి పెట్టే కన్నా బయట ఎగ్ బయట స్పర్మ్ తీసుకుంటే ఇన్ఫాక్ట్ ఆ సెంటర్ కి ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. ఓకే సో అట్లాంటి ఛాన్స్ లేదు అనింటే వ టెల్ ఇట్ అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు డోనార్ కి వెళ్ళాలా వద్దా అని సో ఐవఎఫ్ చేయించుకోవాలని డిసైడ్ అయిన కపుల్ చాలా మంది అబ్బాయిని పుట్టిస్తారా అన్న డౌట్స్ అడుగుతూ ఉంటారు చాలా ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ బట్ అది కుదురుతదా యాక్చువల్ గా అయితే ఇన్ ఐవఎఫ్ ఇట్స్ పాసిబుల్ బట్ ఏంటి అంటే ఇన్ ఇండియా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఓకే ఓకే పాసిబుల్ మీరు చూసుకున్నట్టయితే
(21:13) దుబాయ్ సింగపూర్ ఇట్లాంటి కంట్రీస్ లో ఏంటంటే దిస్ ఇస్ లీగల్ అండ్ దే డ ఇట్ బట్ ఇండియాలో ఏంటి అంటే మనకి పిసిపిఎన్టి లా అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటది. అండ్ మనము ఇప్పుడు ఈ జెండర్ తెలుసుకోవాలంటే మెయిన్ గా మనం ఈ ఎంబ్రియోని బయాప్సీ తీసి పంపాలి. సో ఆ తీసి పంపితే మనకి జెండర్ అనేది వస్తది కాకపోతే ఇండియాలో ఏంటంటే ఫర్ సెక్స్ డిటర్మినేషన్ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్ కాబట్టి వ కెనాట్ డూ ఇట్ ఇన్ ఇండియా అన్నమాట.
(21:40) సో ఐవఎఫ్ త్రూ మేల్ చైల్డ్ ని కూడా మనము యా దట్ ఇస్ పాసిబుల్ దట్స్ వాట్ యస్ వి డిస్కస్డ్ అవుట్ ఆఫ్ ఇండియా ఇట్ ఇస్ పాసిబుల్ బట్ ఇండియాలో తెలుసు కదా అంటే ఫీమేల్ చైల్డ్ అంటే మనకు తక్కువగా చూడ్డం మన సొసైటీలో ప్రతి ఒక్కరికి ఒక మేల్ చైల్డ్ కావాలనే కోరిక వల్ల ఈ అన్ని ప్రాబ్లమ్స్ వల్ల మన కంట్రీ ఈ లా అనేది తీసుకొచ్చింది కాబట్టి వ హావ్ టు అవైడ్ సో అడుగుతుంటారా వచ్చి నార్మల్ గా పుట్టినా కూడా ఐవఎఫ్ కావాలి మాకు మేల్ చైల్డ్ కావాలని చాలా మంది వస్తారు అంటే ముందు ఫీమేల్స్ ఉండి ఫీమేల్ చిల్డ్రన్ ఉండి తర్వాత మేల్ కావాలి అని వచ్చేవాళ్ళు ఉంటారు ఫస్ట్ ఐవఎఫ్ కి వెళ్ళే వాళ్ళు కూడా మేల్ చైల్డ్
(22:16) ఏమనా పాసిబుల్ అవుతుందా అని అడిగేవాళ్ళు ఉంటారు. బట్ ఏంటి స్టిల్ ఇంకా ఇప్పటికి ఇంకా ఇంకా దట్ ఇస్ స్టిల్ ఎగజిస్టింగ్ అన్నమాట అసలు ఇప్పుడు అమ్మాయిలే లేరుగా అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇంకా అబ్బాయిలు అంటే ఎక్కడికి వెళ్తారు ఇట్లానే అంటే కంటిన్యూ అయితే గనుక వాట్ఎవర్ ఇస్ హాపెనింగ్ నౌ ఫ్యూచర్ లో ఏంటంటే అమ్మాయిలు అనేది చాలా షార్టేజ్ కూడా ఉండొచ్చు అన్నమాట 3:వ రేషియో ఉందని చెప్తున్నారు ఇప్పటికి అవును అండ్ ఇప్పుడు మనం రాని రాని చూసుకున్నట్టయితే అమ్మాయిలు కూడా ప్రతిఒక్క ఫీల్డ్ లో దే ఆర్ దేర్ అండ్ దే ఆర్ సక్సీడింగ్ ఇన్ వాట్ ఎవర్ దే
(22:45) అమ్మ చూసుకుంటున్నారు అండ్ ఎవీ ఫేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దేర్ ఇస్ ఏ ఫీమేల్ సో యాక్చువల్ గా చూసుకున్నట్లయితే దేర్ ఇస్ నో డిఫరెన్స్ బట్ అది మన జనాలు ఎంత అర్థం చేసుకుంటే అంతా వ విల్ మూవ్ ఫార్వర్డ్ బట్ స్టిల్ ఇప్పటికీ అబ్బాయి కావాలి లేకపోతే అమ్మాయి అయితే చూసుకోదు అన్న థాట్ ప్రాసెస్ లో అండ్ ఇలా ప్రెజర్ పెట్టాలి అమ్మాయిలకి పిల్లలు పుట్టలేదని ఇదంతా ఒకప్పట్లో ఉండేది ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు కాబట్టి డైలీ బేసిస్ లో రన్ అవుతుందా ఈ సినారియో అనేవి ఇన్ని సినారియోస్ సో ఇవన్నీ ఉన్నాయి బట్ ఏంటంటే ఒక ఫీమేల్ కి ప్రాపర్ మేల్ సపోర్ట్ అంటే
(23:18) హస్బెండ్ అనే వాళ్ళు ఉంటే ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ వాళ్ళు సపోర్టివ్ గనుక ఉంటే వాట్ఎవర్ ఆబ్స్టకస్ దే ఫేస్ ఇన్ దేర్ లైఫ్స్ బీ ఇట్ పిల్లలు పుట్టకపోవడమైనా బీట్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని చూసుకోవడమైనా ఒక ప్రాపర్ హస్బెండ్ సపోర్ట్ అనేది ఉంటే దే కెన్ డ ఎనీథింగ్ సో ఐవఎఫ్ ప్రొసీజర్ లో వెళ్ళే వాళ్ళకైనా హస్బెండ్ సపోర్ట్ అండ్ ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనకి ఫ్యామిలీ ప్రెజర్ పెడుతున్నా గాన ప్రాపర్ హస్బెండ్ సపోర్ట్ ఉంటే దే కెన్ గో త్రూ ఎనీ డిఫికల్ ఇన్ లైఫ్ అండ్ మనం మన పేరెంట్స్ ని చూసుకోవాలన్నా గాన ప్రాపర్ హస్బెండ్
(23:51) సపోర్ట్ ఉంటే వ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ వాట్ ఇస్ ద దేర్ ఇస్ నో ఇష్యూ కదా సో ఈరోజుల్లో అందరూ యస్ ఫర్ స్ ఐ నో మెనీ పీపుల్ అరౌండ్ మీ ఫ్రెండ్స్ కూడా దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ పేరెంట్స్ అమ్మాయిలైనా అబ్బాయిల పేరెంట్స్ ని చూసుకోవాల్సింది దీనంతటికీ మనకి సపోర్ట్ మెయిన్ ఎక్కడ నుండి అంటే హస్బెండ్ నుండి కాబట్టి దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో సపోర్ట్ అంటే ఎలా సపోర్ట్ చేయాలి హస్బెండ్ ఐవఎఫ్ చేయించుకోవాలని రెడీ అయిన నా వైఫ్ తో సో మెయిన్ గా ఏంటంటే అబ్బాయి సైడ్ నుండి చాలా అబ్బాయి సైడ్ ఫ్యామిలీ నుండి చాలా ప్రెషర్ ఉంటది.
(24:23) రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళయితే ఆ ఫీమేల్ ని వదిలేయడానికి ఇంకో పెళ్లి చేస్తామని కూడా బ్లాక్ మెయిల్ చేస్తారు అన్నమాట. సో దట్ ఇస్ టు ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నమాట. సో అట్లాంటి కేసెస్ లో హస్బెండ్ అనేవాడు సెంటర్ పర్సన్ సో ఒక ఫీమేల్ కి వాళ్ళ ఫ్యామిలీకి మెయిన్ బిల్డింగ్ బ్రిడ్జ్ అనేది హస్బెండ్ కాబట్టి హి విల్ హావ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో వాళ్ళ ఫ్యామిలీ ప్రెజర్ పెట్టినా గాని నేమ్ చూసుకుంటాము మేము సాల్వ్ చేసుకుంటాము ఇంతకన్నా బెటర్ ఏదైనా ఉంటే వ విల్ గో ఫర్ దట్ అని హస్బెండ్ చెప్పగలిగితే దేర్ విల్ బి నో సచ్ ఇష్యూస్ అన్నమాట అండ్ ఈ ఐవఎఫ్ జర్నీ
(24:57) అనేది కొంచెం స్ట్రెన్యస్ జర్నీనే సో మోర్ ఆఫ్ ఇంజెక్షన్స్ తో కూడింది సో అండ్ వాళ్ళు ఎమోషనల్ గా కూడా దే విల్ గెట్ డ్రైన్డ్ అవుట్ కాబట్టి హస్బెండ్ అనేవాడు స్ట్రాంగ్ గా ఉండి వైఫ్ కి సపోర్ట్ చేస్తే దే కెన్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్ ఇన్ లైఫ్ సో నేను విన్నాను ఐవఎఫ్ ట్రీట్మెంట్ కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటది అని విన్నాను ఇస్ ఇట్ పెయిన్ఫుల్ ఆర్ ఇట్ ఇస్ స్ట్రెస్ఫుల్ అంటే మోర్ దన్ పెయిన్ఫుల్ ఇట్ ఇస్ స్ట్రెస్ఫుల్ బట్ పెయిన్ అనేది ఏంటంటే ఇట్స్ బేరబుల్ పెయిన్ ఓన్లీ సో మోర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి దే హవ్ టు గో త్ర మల్టిపుల్ స్కాన్స్ అవ ఉంటాయి కాబట్టి పెయిన్ ఇస్ బేరబుల్
(25:31) స్ట్రెస్ ఏంటంటే స్ట్రెస్ ఫుల్ కూడా మనం అనొద్దు ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ దే మనేజ్ స్ట్రెస్ అన్నమాట ఐవఎఫ్ జర్నీలో ఉండి కూడా ఇఫ్ దే కెన్ మనేజ్ స్ట్రెస్ విత్ యోగా మెడిటేషన్ అండ్ ప్రాపర్ ఇంట్లో మనకు ప్రాపర్ ఎన్విరన్మెంట్ ఉంటే గనుక ఎవ్రీథింగ్ ఇస్ మనేజబుల్ అండ్ ఇట్ విల్ గో వెరీ స్మూత్ల సో నాచురల్ గా కన్సీవ్ అయిన వాళ్ళు అండ్ అలాగే ఐవఎఫ్ త్రూ కన్సీవ్ అయిన వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్స్ చూసుకుంటే కేర్ఫుల్ గా ఎవరు ఎక్కువ ఉండాలి అంటే కేర్ఫుల్ గా ఐవఎఫ్ వాళ్ళు ఎక్కువ ఉండాలని నేను సజెస్ట్ చేస్తాము బట్ యస్ సచ్ ఇన్ బుక్స్ ఏంటి అనింటే దే కెన్ బి
(26:04) యస్ నార్మల్ యస్ ఫీమేల్స్ హూ కన్సవీ్ నాచురలీ ఎందుకు మేము ఎందుకు అడ్వైస్ చేస్తాము అనింటే సి ఐవఎఫ్ ఇట్స్ ఏ లబోరియస్ జర్నీ వాట్ దే గో త్రూ సో అట్లాంటి కేసెస్ లో ఏంటంటే మనం ఇంకా ఏమి అన్ని నార్మల్ గా ఉండొచ్చు అంటే ఏంటి అంటే వాళ్ళు ఇంకా లాంగ్ జర్నీస్ చేయడం గానీ స్టెప్స్ ఎక్కడం దిగడము ఫాస్ట్ ఫాస్ట్ గా చేయడం ఇవన్నీ చేస్తా ఉంటారు.
(26:27) అందుకని ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాం కాబతే యస్ సచ్ కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉండాలనేది ఎవరికీ అడ్వైస్ చేయము. అన్లెస్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళకి ఏమన్నా ఆబ్స్ట్రిక్ కాంప్లికేషన్స్ లో లైన్ ప్లాసెంట అట్లా ఉంటే తప్పితే యూజవల్ గా దే కెన్ బి యస్ నార్మల్ యస్ ఫీమేల్స్ హ కన్సవ్ నాచురల్ సో ఐవఎఫ్ త్రూ పుట్టిన ఐవఎఫ్ బేబీస్ కంపేర్ చేసే నార్మల్ బేబీస్ తో కొంచెం హెల్దీగా ఉండరు లేకపోతే డల్ గా ఉంటారు అన్న మాటలు వినిపిస్తూ ఉంటారు ఇస్ ద నార్మల్ బేబీ అండ్ ఐవఎఫ్ బేబీ ఇద్దరు సేమేనా డిఫరెన్స్ ఏమైనా ఉందా నో నో నో నాట్ ఎట్ ఆల్ ఐవఎఫ్ బేబీస్ ఆర్
(27:00) ఆల్ యస్ నార్మల్ కంపేర్ టు నార్మల్ బేబీస్ అన్నమాట చాలామంది మన చుట్టుపక్కల ఎంతోమందికి అయిఉంటది వాళ్ళని కూడా మనం చూసినట్లయితే వెరీ మచ్ నార్మల్ ఎందుకంటే ఈ రోజులలో వచ్చిన స్క్రీనింగ్ టెస్ట్ అనేవి చాలా ఉన్నాయి యంటీనేటల్ స్క్రీనింగ్ అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే మనం బేబీ ఎట్లా ఉంది ఏమన్నా డౌన్స్ బేబీ ఉందా ఏమన్నా సిండ్రోమిక్ బేబీ ఉందా అని ప్రాపర్ ఇవాల్యేషన్ చేస్తున్నాము ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్ చేయాల్సిన టెస్ట్స్ స్కాన్స్ అన్ని చేస్తున్నాం కాబట్టి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మనకి ముందే తెలిసిపోతది బట్ డెవలప్మెంట్ రిలేటెడ్
(27:33) ప్రాబ్లమ్స్ లైక్ ఆటిస్టిక్ చైల్డ్ అయినా ఏడిహెచ్డి ఇట్లాంటి ఇష్యూస్ ఏంటంటే డెవలప్మెంటల్ డిసార్డర్స్ కాబట్టి మనం అవైతే స్క్రీన్ చేయలేము అవి నార్మల్ కన్సీవ్ అయిన బేబీస్ కి కూడా రావచ్చు ఈవెన్ ఐవఎఫ్ వాళ్ళకి కూడా రావచ్చు కాబట్టి బట్ ఏమన్నా సిండ్రోమ్స్ క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ ఇట్లా ఏమన్నా ఉంటే మాత్రం కంపల్సరీ వ డ స్క్రీనింగ్ ఫర్ ఎవ్రీవన్ ఐవఎఫ్ త్రూ మనము ట్విన్స్ ని పుట్టించొచ్చా అంటే సైంటిఫికల్ గా సో యూజవల్ గా ఏంటంటే మనకు ఫారెన్ కంట్రీస్ లో అయితే సింగిల్ ఎంబ్రియోట్ ట్రాన్స్ఫర్ మాత్రమే చేస్తారు బట్ ఇండియాలో ఏంటి అనింటే రీసెంట్
(28:06) గైడ్లైన్స్ ప్రకారం కూడా సింగిలే చేయాలి కూడా సో ఇఫ్ ఇట్ ఇస్ ఏ డేఫైవ్ ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ అయితే గనక సింగిల్ే చేస్తాము ఇఫ్ ఇట్స్ ఏ డే త్రీ ఎంబ్రియో వాళ్ళది క్వాలిటీ ఏమనా బాలేక మనం బ్లాస్టోసిస్ వరకు తీసుకెళ్ళలేకపోతే డే త్రీ లో ఫ్రీజ్ చేసినట్టయితే అట్లాంటి ఎంబ్రియోస్ మోర్ దన్ వన్ వి కెన్ ట్రాన్స్ఫర్ అన్నమాట అప్పుడు ట్విన్స్ పుట్టే ఛాన్సెస్ దట్స్ వాట్ మోర్ దన్ వన్ ఏమనా మనం ట్రాన్స్ఫర్ చేస్ే సపోజ టూ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినవి టూ ఇంప్లాంట్ అయితే దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ ట్విన్స్ యస్ వెల్ ట్విన్స్ లో కూడా మనకి టైప్స్ ఉంటాయన్నమాట
(28:36) మోనోసైగోటిక్ ట్విన్స్ అని మళ్ళీ డైజైగోటిక్ ట్విన్స్ అని సో దాన్ని బట్టి అది ఐడెంటికల్ అన్ఐడెంటికల్ ఎవరైనా వస్తుంటారా మాకు ట్విన్స్ కావాలి ఐవఎఫ్ త్రూ ఆ చాలా మంది వస్తారు బికాజ్ ఐవఎఫ్ అనేది అంటే లబోరియస్ జర్నీ కాబట్టి ఒకేసారి ఇద్దరు పిల్లలు అయిపోతే మనకి ఫ్యూచర్ లో ఇంకా దీని గురించి ఆలోచించన అవసరం లేదన్న కాన్సెప్ట్ తో కూడా చాలా మంది ట్విన్స్ వస్తారు బట్ ట్విన్స్ ఎంత బెనిఫిట్ో ఆబ్స్ట్రిక్ కాంప్లికేషన్స్ అంటే ట్విన్స్ వల్ల వచ్చే ఆబ్స్ట్రిక్ కాంప్లికేషన్స్ కూడా దే షుడ్ బి రెడీ టు ఫేస్ అన్నమాట బీట్ హైపర్టెన్షన్ గాని డయాబెటీస్ గాని
(29:10) ఇలాంటి కొంచం రిస్క్ ఫాక్టర్ ఉం ఆబియస్లీ సింగిల్ టర్న్ తో కంపేర్ చేస్తే ట్విన్స్ ఆర్ లిటిల్ రిస్కీయర్ టు క్యారీ మదర్ కైనా గాని ఎవరికైనా సో సో యూజువల్ గా మీ దగ్గరికి వస్తున్న క్లైంట్స్ లో చాలా వరకు నేను రీల్స్ లో వాటిలో చూస్తాను ఫర్టిలిటీ డాక్టర్స్ చెప్తుంటారు 10 ఇయర్స్ 20 ఇయర్స్ పిల్లలు పుట్టలేదు ఆఫ్టర్ 20 ఇయర్స్ పుట్టారు త్రూ ఐవఎఫ్ అని ఇస్ ఇట్ నిజంగా పాసిబుల్ అసలు 20 ఇయర్స్ కనకుండా ఏం రాంగ్ చేసి ఉంటారు ఏం కామన్ మిస్టేక్స్ చేసి ఉంటారు క్లైంట్స్ అంటే మన అర్బన్ బ్యాక్గ్రౌండ్ లో దే ఆర్ వెల్ అవేర్ అన్నమాట అంటే అవ్వకపోతే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని
(29:46) కన్సల్ట్ అవ్వాలని దే ఆర్ వెరీ మచ్ అవేర్ అండ్ దే ఆర్ కన్సల్టింగ్ బట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మనం మేము అప్పుడప్పుడు క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు చూస్తే దే విల్ బి సో అన్వేర్ వాళ్ళక అసలు బేసిక్ థింగ్స్ కూడా దే విల్ నాట్ హావ్ ఆన్ ఐడియా అంటే అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మా వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళు చాలా లేట్ గా పుట్టినాం కాబట్టి మాకు కూడా లేట్ గా అయితారని వదిలేస్తారు.
(30:09) ఇంకొంతమంది ఏంటి అంటే చెట్ల మందులని ఆద నాటు వైద్యాలు అవి చేయించుకుంటా ఉంటారు అండ్ ఇంకొంతమంది ఏంటి అంటే అయ్యేటప్పటికి అయితలే అని కూడా వదిలేస్తారన్నమాట సో ఇట్లాంటి అన్ని రీసన్స్ వల్ల దే 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ అయినా గాని ఏ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా ఎటువంటి టెస్ట్ చేయించుకోకుండా కూడా దే ఆర్ స్టిల్ ఎగజిస్టింగ్ సో ఇన్ ఇయర్స్ గ్యాప్ 20 ఇయర్స్ గ్యాప్ ఉన్న తర్వాత ఒక్కసారి మీ దగ్గరికి వచ్చిన తర్వాత మోస్ట్లీ ఐవఎఫ్ఐ అవుతది అయినప్పుడు వాళ్ళకఏం కాంప్లికే రావా ఇన్ ఇయర్స్ అంటే 20 ఇయర్స్ అంటే మెరైటల్ ఏజ్ చూసుకున్నట్టయితే 20 ఇయర్స్ ఇస్ ఏ వెరీ
(30:46) లాంగ్ గ్యాప్ దాంతో పాటు ఇట్ డిపెండ్స్ ఆన్ ద కపుల్ ఏజ్ ఏజ్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫాక్టర్ వాళ్ళ ఏజ్ ఎంత ఉంది ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ లో చాలా ఎర్లీగా మ్యారేజెస్ అయిపోతాయి సో 14 ఇయర్స్ కి 13 ఇయర్స్ కి సో అట్లాంటి కేస్ లో 10 ఇయర్స్ అంటే దే విల్ బి 23 33 సో ఆ టైం కి వాళ్ళ సో మెయిన్ గా ఇవాల్యేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఆ టైం లో ఇఫ్ దర్ ఎక్కువ ఎగ్ రిజర్వ్ ఇస్ ఫైన్ ఆర్ సిమన్ అనాలసిస్ ఇస్ ఫైన్ వ కెన్ మూవ్ అహెడ్ లేదు వాళ్ళ ఏజ్ ఆ టైం కి 40 అబవ్ 40 ఉంది ఎగ్ రిజర్వ్ లేదు స్పర్మ్ కౌంట్ బాలేదు అంటే వ యూజవలీ అడ్వైస్ ఫర్ డోనర్ ఇన్ సచ్ కేసెస్
(31:20) సో మాక్సిమం ఏజ్ లిమిట్ ఏంటి మమ్ ఐవఎఫ్ చేయించుకోవడానికి సో యూజువల్ గా ఏంటి అంటే ఫీమేల్స్ లో లెస్ దన్ 50 ఇయర్స్ే ఏజ్ లిమిట్ అన్నమాట 49 ఇయర్స్ వరకు ఐవఎఫ్ కన్సీవ్ అవ్వచ్చు ఎప్పుడైనా అలాంటి కేసెస్ చూసారా మమ్ 49 ఇయర్స్ లేడీకి ఐవఎఫ్ చేయడం హెల్దీ బేబీ రావడం వస్తారు బట్ దట్స్ వాట్ ఐ టోల్డ్ ఆర్ ఫాక్టర్స్ ఆ ఏజ్ లో వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎలా ఉన్నది అనేది మేటర్ అన్నమాట ఓకే ఇప్పుడు ఐవఎఫ్ చాలా వరకు ఫెయిల్ ఎక్కువ అవుతూ ఉంటాయి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది అంటారు కదా మరి ఎందుకని ఐవఎఫ్ ని ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉన్నారు.
(31:56) సో ఐవఎఫ్ లో లేటెస్ట్ గా వాట్ వి డూ ఇస్ ఇక్సి అన్నమాట అంటే డైరెక్ట్ స్పర్మ్ ని మనం ఎగ్ లోకి ఇంజెక్ట్ చేస్తాం అది జీరో మోటిలిటీ ఉన్నవాళ్ళకి కూడా ఇట్ ఇస్ వెరీ మచ్ సూటబుల్ అన్నమాట సో ఐవఎఫ్ లో సక్సెస్ రేట్ వచ్చి ఇట్ ఇస్ 60 టు 70% మాక్స్ బట్ ఏంటి అనింటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కపుల్ వాళ్ళ ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ ఎంబ్రియో క్వాలిటీ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అన్ని ఇంకా వాళ్ళ బాడీ వెయిట్ ఎట్లా ఉంది అండ్ హౌ హెల్దీ దే ఆర్ అనే దాని పైన మల్టిపుల్ ఫాక్టర్స్ పైన ఇట్ డిపెండ్స్ అన్నమాట సో ఆబవియస్లీ సక్సెస్ అంటే సి 100% మనం
(32:34) గ్యారెంటీ అయితే ఇవ్వలేము కదా డాక్టర్స్ నార్మల్ స్పీమ సో అల్టిమేట్ గా గాడ్ ఇస్ ద వన్ హూ హస్ టు గాడే మనకి అల్టిమేట్ గా సక్సెస్ అనేది డిపెండ్ అయ్యేది సో ఇటు కొంచెం లక్ ఫాక్టర్ కూడా ఫేవర్ చేయాలన్నమాట ఐవఎఫ్ లో సో అయితే యూజువల్ గా ఒక్కొక్క చోట ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటది అండ్ ఐవఎఫ్ అనగానే చాలా కాస్ట్లీ అనుకుంటుంటారు మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది 100% సక్సెస్ రేట్ కాదు అన్న థాట్ ప్రాసెస్ లో ఉంటారు కదా సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు సో ఐవఎఫ్ కాస్ట్ అనేది చూస్తే మనం వరల్డ్ లో వేరే ఏ కంట్రీతో కంపేర్ చేసినా ఇండియాలో ఉండే కాస్ట్ ఇస్ వెరీ ఎకనామికల్
(33:16) కాస్ట్ యవరేజ్ గా మన ఇండియాలో ఉండే ఐవఎఫ్ కాస్ట్ ఈస్ 1.5 టు 2 లాక్స్ మాక్స్ అంటేత్రీ వరకు వెళ్తది. బట్ ఈ రోజుల్లో గోల్డ్ కాస్ట్ ఎంత ఉంది? సో అందర వెళ్లి గోల్డ్ షాప్ లో ఒక చైన్ కొనడానికి అంత ఆలోచించరు బట్ బేబీ అనేది వాళ్ళక ఒక లైఫ్ లాంగ్ ఎమోషన్ సో బేబీ కోసం స్పెండ్ చేయడానికి ఆలోచిస్తారు. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ థింక్ వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యు ఓకే సో దాంట్లో సక్సెస్ అయితదా కాదా అనేది సెకండరీ బట్ ఇనిషియల్ గా మీ ట్రయల్ అయితే మీ 100% మీ ఎఫర్ట్ అయితే మీరు ఇవ్వాలి అంతే ఎఫర్ట్ డాక్టర్స్ కూడా పెడతారు.
(33:55) సో బట్ చూస్ యువర్ ప్రయారిటీస్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే వాట్ ఇస్ ఇంపార్టెంట్ అని సో ఓవరాల్ గా అంటే ఐవఎఫ్ త్రూ బేబీస్ ని కన్సీవ్ చేసుకోవాలి లేదా నాచురల్ గా ఫర్టైల్ అవ్వట్లేదు మనము డాక్టర్స్ త్రూనే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చాలా డౌట్స్ ఉంటాయి కదా వాళ్ళందరికీ వాట్ డు యు వాంట్ టు సజెస్ట్ బేసిక్ గా ఏంటంటే మీరు ఒక వన్ ఇయర్ ప్రాపర్ గా ట్రై చేసి అవ్వలేదు అని అంటే ప్లీజ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి.
(34:23) ఎందుకు అంటే ఫర్టిలిటీ అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకటే ఒకటి ఏంటంటే ఐవఎఫ్ సో ఐవఎఫ్ ఇస్ నాట్ ద ఓన్లీ థింగ్ ఇన్ ఫర్టిలిటీ దేర్ ఆర్ మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ మల్టిపుల్ టెస్ట్స్ ఉంటాయి ఇవాల్యేట్ చేయడానికి సో మీకు చిన్న ప్రాబ్లమే ట్రీటబుల్ే ఉంది అంటే గనుక మీరు నాచురల్ గానే కన్సీవ్ అయిపోవచ్చు బట్ అండర్ డాక్టర్ గైడెన్స్ బట్ ఏంటి అనింటే ఫర్టిలిటీ సెంటర్స్ అనగానే ఓన్లీ ఐవఎఫ్ఏ చెప్తారు అన్న భ్రమం బేసిక్ గా మన మైండ్ నుండి తీసేయాలి.
(34:48) ఓకే సో అట్లాంటి బ్రమ మైండ్లో లేకపోతే మీరు హ్యాపీగా డాక్టర్తో డిస్కస్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్ ప్లాన్స్ హ్యాపీగా నాచురల్ గా కూడా కన్సీవ్ అయిపోవచ్చు సో బేసిక్ గా దట్స్ వాట్ ఐ అడ్వైస్ టు ఆల్ ద పీపుల్ దట్ విసిట్ ఆ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ టాక్ టు దెమ ఫ్రీలీ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ అండ్ నో ద బెస్ట్ ట్రీట్మెంట్ దట్ ఇస్ సూటబుల్ ఫర్ యు ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment