Monday, October 26, 2026

ధ్యానాన్ని పిచ్చిగా మార్చుకోకు | Don’t Turn Meditation into Madness

ధ్యానాన్ని పిచ్చిగా మార్చుకోకు | Don’t Turn Meditation into Madness

Author Name:Prashanth

Youtube Channel Url:https://www.youtube.com/@prashanthsatsang

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dzPbn5IvMbY





Title: ధ్యానాన్ని పిచ్చిగా మార్చుకోకు | Don’t Turn Meditation into Madness

Author Name: Prashanth

Description: #spirituality #mindset #meditation #awareness #consciousness

This is a follow-up video on the previous one on the need for meditation in small doses. Just do half an hour of practice every day, unless you are an advanced yogi (which you are not).

🌟 𝗧𝗼 𝗷𝗼𝗶𝗻 𝗼𝘂𝗿 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗴𝗿𝗼𝘂𝗽, 𝗰𝗹𝗶𝗰𝗸 𝘁𝗵𝗲 𝗯𝗲𝗹𝗼𝘄 𝗹𝗶𝗻𝗸: https://chat.whatsapp.com/EeIVuN2QMGa...

🪷𝐉𝐨𝐢𝐧 𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 𝐜𝐡𝐚𝐧𝐧𝐞𝐥:
   / @prashanthsatsang  

🌻 𝐄𝐧𝐫𝐨𝐥 𝐟𝐨𝐫 𝐨𝐧𝐥𝐢𝐧𝐞 𝐦𝐞𝐝𝐢𝐭𝐚𝐭𝐢𝐨𝐧 𝐜𝐨𝐮𝐫𝐬𝐞: https://docs.google.com/spreadsheets/... co

🌐𝐖𝐞𝐛𝐬𝐢𝐭𝐞: https://prashanthsatsang.com/

Transcript:
(00:00) కొంతమంది ఏంటంటే మరి ఆ ఎన్లైటన్డ్ బీయింగ్స్ే చెబుతున్నారు కదా ధ్యానం గంటలు తరబడి చేయమని మరి మేము చేయకుండా ఎలా ఉంటాం మరి మాస్టర్స్ ఆర్ టెల్లింగ్ టు డు ఫర్ అవర్స్ మొదటి ఏంటంటే మొదటిగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే మెడిటేషన్ అనేది ఒక మనం కష్టపడి చేసే ఒక పని కాదు ధ్యానం అనేది మనం సులభంగా మనసు తేలికగా ఉన్నప్పుడు సులభంగా ధ్యానం జరుగుతుంది.
(00:37) మనసు ఆ వికృతి కోపం ఈర్ష అసూయ డబ్బు మీద ఆశ పేరు మీద ఆశ ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ధ్యానం అంతా సులభంగా ఎవరికీ జరగదు. ఆ పాటికి నువ్వు ధ్యానానికి నువ్వు వెళ్ళాలంటే ఆ పాటికి నీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిఉండాలి ఓకే ఈ జీవితానికి మనం మన మీనింగ్ తెలుసుకోవాలి అనే ఒక దృక్పదం రావాలి. జస్ట్ లైక్ దట్ యునో కూర్చొని ధ్యానం చేయడం వితౌట్ ఎటైనింగ్ ఎనీ ఆఫ్ ది క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్స్ అంటే ఏ పట్టాలు కాదు
(01:21) మాస్టర్ డిగ్రీ ఉండాలి పిహెచ్డి డిగ్రీ ఉండాలని కాదు గోనో మనకి సేవా గుణం ఉందా మనం మన గురించే మనం చేసుకుంటున్నామా ఎప్పుడు మనం మనం అనే ఒక నేను అనే ఆ దృక్పదం ఎక్కువ ఉందా లేదు నేను అనే దృప్పదం ఎక్కువ లేదు డబ్బు మీద ఆశ తగ్గింది. ఏదో చేయాలని మంచి మంచి అనేది ఉంది మనసులో అప్పుడు నువ్వు ధ్యానంకి అర్హుడివి అండ్ యువర్ లైఫ్ విల్ టెల్ ఇప్పుడు నువ్వు ఏంటంటే అలాగ కూర్చొని 10 గంటలు చేయడం వల్ల నువ్వు ఏమనా ఎన్లైటన్ అయ్యావా అలా అయితే ఎన్నో సంస్థలు సంవత్సరాల నుంచి టికెట్స్ నుంచి మెడిటేషన్స్ ని ఎంతో ప్రోత్సహిస్తున్నాయి.
(02:06) అలా అన్నప్పుడు మనం అక్కడ కూడా ఎంతో మంది ఎన్లైటన్డ్ బీయింగ్స్ ఉండిఉండాలి కదా ఆర్ దే రియల్లీ ఎన్లైటన్డ్ ఓకే ఎంతోమంది చెబుతుండొచ్చు నేను ఎన్లైటన్డ్ అని తను ఎన్లైటన్డ్ అని తను చెప్పుకోవడం కాదు నువ్వు అది పసిగట్టాలి చెప్పుకోవడం ఏముంది నేనైనా చెప్పుకుంటాను. బట్ నువ్వు పసిగట్టాలి నీ మనసు లోతుల్లో ఈ మనిషి ప్రపంచానికి బయట ఉన్నాడు అని నీ మనసు నీకు చెప్పాలి.
(02:39) అలా చెప్పినప్పుడు నువ్వు దాన్ని ఎన్లైటన్మెంట్ గా పరిగణించొచ్చు. అండ్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఈచ్ పర్సన్ డిక్లరింగ్ ఐ యామ్ ఏ టీచర్ నో యుఆర్ జస్ట్ ఏ నోబడీ యుఆర్ టీచర్ ఫర్ అనదర్ పర్సన్ అన్నమాట నువ్వు టీచర్ అని చెప్పుకోవడం కాదు. అవతల మనిషి నీలో ఉండే నిస్వార్థతను గుర్తించి వాడు నిన్ను టీచర్ గా భావిస్తాడు అంతే తప్పితే సో ఇక్కడ విషయం ఏంటంటే ఇంతో ఎన్నో సంస్థలు ఎంతో కాలంగా మెడిటేషన్స్ చేస్తున్నాయి.
(03:11) నిజంగా ఇఫ్ మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ వే ఫర్ ఎన్లైటన్మెంట్ ఇప్పటికీ వందల వేల మంది ప్రతి సంస్థలో ఎన్లైటన్ అయి ఉండాలి బట్ జరిగిందా అలాగా ఎన్నో సంస్థలు మెడిటేషన్స్ చేస్తున్నాయి ఎందుకంటే మెడిటేషన్ అనేది ఒక అప్రోచ్ అది అది ఏ మనిషి అయితే యోగి స్థాయికి వెళ్ళాడో ఆ మనిషికి అది ఉపయోగపడుతుంది ఎక్కువగా అదే ఒక సగటు మనిషి ఒక యవరేజ్ మ్యాన్ మెడిటేషన్ హాఫ్ ఆన్ అవర్ చేస్తే ఎంతో ఉపయోగాలు పొందుతాడు వాడి యొక్క లైఫ్ లో ప్రొడక్టివ్ గా ఉంటాడు వాడు ఆలోచన వేగంగా ఉంటుంది ఆలోచన అనేది డెప్త్ లో ఉంటుంది. అదే
(03:57) బిజినెస్ మన్ ఒక సఈఓ కి అది మంచి వాల్యూస్ ని ఇస్తుంది. అంటే వాడు సఈఓ ఏంటంటే వాడి కోసమే చూసుకోకుండా కంపెనీని కూడా వాడు జాగ్రత్తగా చూసుకుంటాడు. కష్టపడే వాళ్ళకి ఏదో ఒక రిటర్న్స్ ఇవ్వాలి బోనసెస్ ఇవ్వాలి అనుకుంటాడు. అదే ఒక సైంటిస్ట్ వాడు ఆలోచన చురుగ్గా ఉంటుంది 100 ఐడియాస్ లో ఏ ఐడియా వాడికి ఎక్కువ ప్రొడక్టివ్ గా ఉంటుందో ఆ ఐడియాని వాడు పిక్ చేయగలడు ఒక మెడిటేటర్ అదే ఒక డీప్ గా వాడి లైఫ్ ని అర్థం చేసుకునే ఒక ఫిలాసఫర్ కి ఒక వాడు ఇంకా డీప్ గా వెళ్లే అవకాశం ఉంటుంది.
(04:36) సో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లెవెల్లో ఉపయోగపడుతుంది. బట్ అవర్స్ అండ్ అవర్స్ ఐ డోంట్ థింక్ సో అవర్స్ అండ్ అవర్స్ ఇస్ ఓన్లీ ఫర్ యోగీస్ అన్నమాట ఎవరికైతే ఆ విపత్తు జరిగిందో ఎంతో మందికి విపత్తు జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షికి జరిగింది. రమణ మహర్షి ఒకసారి ఇలానే తను ఇంట్లో ఉండంగా తన శరీరాన్ని ఏదో వదిలి వెళ్ళినట్టుగా తనకు ఒక భావన వచ్చింది.
(05:10) అది ఒక విపత్తు అలాగా ఎన్నో ఎంతో మందికి ఇప్పుడు ఓషో రజనీషు ఓషో కూడా అదేదో ఒక ట్రీ కింద ఉన్నప్పుడు నాకు అంతగా క్లియర్ గా ఇన్సిడెంట్ తెలియదు బట్ సం కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏదో ఒక బాడీ నుంచి సపరేట్ అయినట్టుగా ఏదో ఒక సో ఇలాంటి విపత్తులు ఎంతో మందికి అలా ఓ షాక్ లాగా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ కి తరువాత వాళ్ళకి ఒక తెలియని ఒక అనుభూతిలోకి వాళ్ళు వెళ్తారు.
(05:43) అలాంటి మనుషులు తెలియకుండా వాళ్ళు ధ్యాన అవస్థల్లో ఉంటారు. బట్ జస్ట్ లైక్ దట్ నాకు ఏది లేకుండా ఇంకా డబ్బు మీద ఆశ ఉంది ఇంకా పేరు మీద ఆశ ఉంది. ఇంకా నేను ఫలానా అని చెప్పుకుంటున్నాం కదా నేను ఫలానా నేను ఫలానా డాక్టర్ నేను ఫలానా యక్టర్ ఫలానా బిజినెస్ మన్ అని ఇంకా చెబుతున్నప్పుడు మనకి ఇంకా వి ఆర్ స్టిల్ ఇన్ ద లూపే కదా సో ఇలాంటి మనుషులకి ఇంకొంచెం టైం పడుతుంది.
(06:14) చేసుకోవాలి అందరూ చేయాలి. ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళు వాళ్ళ ఎర్లియర్ వర్షన్ కంటే కచ్చితంగా బెటర్ గా ఆపరేట్ చేస్తారు. వాట్ ఇస్ యువర్ ఎర్లియర్ వర్షన్ ఎర్లియర్ వర్షన్ మే బి వెరీ గ్రీడీ పర్సన్ వెరీ ఫైనాన్షియలీ వెరీ గ్రీడీ సో ఏదో విధంగా అయితే నీకు ఉపయోగపడుతుంది. బట్ డోంట్ వేస్ట్ అవర్స్ ఆఫ్ యువర్ టైం ఆన్ మెడిటేషన్ ఎందుకంటే నీకు తెలియని ఒక ఇది ఇస్తుంది.
(06:46) సో డూ ఇట్ అంటే నిన్ను నువ్వే గేజ్ చేసుకోవాలి ఎవడు గేజ్ చేయడు నిన్ను నువ్వే నాకు ఎంతసేపు నేను చేస్తే మంచిదని నీ మనసే చెబుతుంది. బట్ డోంట్ యూస్ ఇట్ లైక్ ఏ ఎస్కేప్ రూట్ ఈరోజుకి నేనుేమి గంటల తరబడి నేనుేం ధ్యానం చేయను ఏదో అనిపించినప్పుడు మనసు కొంచెం బరువుగా ఉన్నప్పుడు నేను కొద్దిసేపు అలా చేస్తాను. బట్ నువ్వు అండర్స్టాండింగ్ విస్డమ్ అనేదే రావాలి మనిషికి విస్డమ వచ్చాక ధ్యానం అనేది డిపెండెన్సీ తగ్గుతుంది.
(07:16) అవసరం ఉన్నప్పుడు ఏదో అలా ఓ రెండు నిమిషాలు ఐదు నిమిషాలు 10 నిమిషాలు అర్ధ గంట గంట బట్ నీకు ఈ డిపెండెన్సీ అనేది పోతుందన్నమాట ఎవ్రీ డిపెండెన్సీ ఇస్ ఏ వీక్నెస్ అది మెడిటేషన్ మీద అయినా ఆల్కహాల్ మీద అయినా నువ్వు మెడిటేట్ చేస్తున్నావ్ ఇంకా డిపెండెన్సీ ఉంది. ఇంకా మళ్ళీ చేయాలనిపిస్తుంది అంటే ఎక్కడో ఇంకా నీకు అది జ్ఞానం అనేది రాలేదు అని చిక్కలేదు అని అదే జ్ఞానం చిక్కాక నీకు ఏది ఎంత అవసరమో నీకు తెలుస్తుంది.
(07:45) ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావ్ ఆ రివర్ ని దాటడానికి బోటు వాడడం నార్మల్ ఆ రివర్ దాటాక కూడా బోటుని మీద వేసుకొని వెళ్ళడం అబ్నార్మల్ ఇప్పుడు ప్రస్తుతానికి సమాజంలో జరిగేది ఇదే రివర్ దాటడానికి బోటు వాడు ఒక ప్రాబ్లం లో ఉన్నప్పుడు అస్త్రం వాడు బట్ నిరంతరం అస్త్రం వాడడం అనేది అది అది డిరైల్డ్ అది ఇట్స్ నాట్ ద రైట్ అప్రోచ్ ఓకే నది దాటడానికి బోట్ ని వాడావు నది దాటాక బోట్ ని వదిలేయడమే అక్కడ అయిపోయింది బోట్ విల్ బి అట్ ద ఇంక నీకు అవసరం లేదు నీకు జ్ఞానం వచ్చింది జ్ఞానం సిద్ధించినప్పుడు
(08:29) నీకు అంత అవసరం ఉండదు దేర్ ఇస్ నో మోర్ డిపెండెన్సీ ఆన్ మెథడ్స్ అన్నమాట మెథడ్స్ విల్ బి దేర్ మెథడ్స్ ఆర్ యూస్ఫుల్ బట్ ఇంకా దాని మీదే అలాగ అస్త్రం వాడి వాడి వాడి దట్స్ నాట్ నసెసరీ సో యూస్ మెడిటేషన్ చెక్ యువర్ సెల్ఫ్ ఎంత నీ స్థాయికి నీ అండర్స్టాండింగ్ కి నీ లైఫ్ లో ఉండే నీకుండే ఆ బందీలకి నీకుండే ఆ అటాచ్మెంట్స్ కి ఎంత నువ్వు వాడాలి 20 మినిట్స్ 30 మినిట్స్ వన్ అవర్ డోంట్ గో అబవ్ దట్ అన్లెస్ యు ఆర్ రియల్లీ ఒక అంటే ఒక ఋషిలా మారాలి అనుకుంటున్నామా ఒక హై లెవెల్ ఎక్స్ప్లోరర్ గా
(09:15) మారాలనుకుంటున్నావా అని చూసుకొని దాన్ని బట్టి చేయండి. బట్ డోంట్ జస్ట్ యు నో మాడ్లీ డ దట్ ఎందుకంటే నీకు తెలియకుండా దాన్ని నువ్వు ప్రదర్శిస్తావ్ నీకు తెలియదు ఇవన్నీ సటిల్ గా జరుగుతాయి మనసు లోతుల్లో ఎవడో వస్తాడు నువ్వు చెప్పేస్తావ్ నేను ఐదు గంటలు చేశను ఈరోజు అని బట్ దట్ వాస్ నాట్ నెసెసరీ కానీ నువ్వు చెబుతావ్ ఎందుకంటే నీకు దాని నుంచి ఏదో నువ్వు లబ్ది పొందాలఅనుకుంటున్నావ్ గుర్తింపు పొందాలఅనుకుంటున్నావ్ గుర్తింపు పొందకుండా నువ్వు సీక్రెట్ గా నీ ప్రేయర్ రూమ్లో చేసుకున్నట్టు చేస్తే అది నిజమైన మెడిటేషన్ అన్నమాట నిజంగా నువ్వు ఒక
(09:51) తపస్సులోకి వెళ్ళినట్టు ఎప్పుడైతే నువ్వు చెబుతున్నావో ఇంకా చెప్పే గుణం ఉందంటే నువ్వు ఇంకా ప్రాపంచికంలో ఉండిపోయావు అని ఇంకా అక్కడే నువ్వు చిక్కుకుపోయావని నువ్వు ఎన్ని చేసినా బయట నువ్వు ఒక సాధారణ మనిషిగా నువ్వు బతకగలగాలి. దట్ ఇస్ వెన్ యు హవ్ ఎటన్ఇట్ సో డోంట్ జస్ట్ గో ఇంటు దిస్ మెడిటేషన్ మెడిటేషన్ అది నీ వీక్నెస్ గా మార్చుకోకు మెడిటేషన్ ఇస్ ఏ స్ట్రెంత్ మెడిటేషన్ ఇస్ ద వే టు అండర్స్టాండ్ వన్సెల్ఫ్ ఆ కోణంలో దాన్ని చూసినప్పుడు నీ మనసు అనేది తెలిగ అవుతుంది.
(10:30) ఇది నా ఆలోచన.

No comments:

Post a Comment