Wednesday, March 5, 2025

 *ఓం నమః శివాయ*🙏

*దేశమంతా చావా సినిమా చూసి గర్విస్తుంటే , ఒక్క తెలుగు నిర్మాత కి కూడా , ఆ సినిమాకు తెలుగు డబ్బింగ్ చేయాలి అనే ఆలోచన రాకపోవడం సిగ్గుచేటు.*

*దిక్కుమాలిన సినిమాలు , OTT లు అన్నీటికీ 5 లాంగ్వేజ్ ల ఆప్షన్స్ ఉంటాయి.. మన నిజమైన చరిత్ర తీస్తే మాత్రం ఎవరికీ పట్టదు.*

*తెలుగు మీడియా కి లేటు వయసు ప్రేమల మీద ఉన్న ఫోకస్ దేశానికి ఉపయోగపడే చరిత్ర మీద , దేశ భవిష్యత్తు మీద లేదు..*

*కుంభమేళా గురించి ఇంటర్నేషనల్ చానల్స్ అన్నీ గొప్పగా చెబుతున్న .. తెలుగు మీడియా మాత్రం జడ పదార్థం ల ఉంది..* 

*ఛత్రపతి శివాజీ మహరాజ్ గురించి తెలుసుకోవడం కాదు.. హైందవుల నరనరాన జీర్ణించుకుపోయేలా చేయాలి..*

*ఈరోజు శ్రీశైలం ,  తంజావూరు బృహదీశ్వర ఆలయం , అరుణాచలం , తిరుమల , కాశీ విశ్వనాథ ఆలయం... గుజరాత్ లోని ఆలయాలు ,ఒరిస్సా లో ని పూరీజగన్నాథ్ ఆలయం. ఇంకా ఎన్నో ఆలయాలు మనకి మిగిలి ఉండటానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్*🙏

*ఆయన గురించి , ఆయన సనాతన ధర్మాన్నీ నిలబెట్టడానికి చేసిన కృషి గురించి రాయడానికి అక్షరాలు సరిపోవు..*

*శివాజీ మహారాజ్ కాపాడింది హిందు మతాన్ని కాదు.. సనాతన ధర్మాన్ని...*

*395 సంవత్సరాలు గడిచినా... ఇంకా ఆయన పేరు చెప్తే మన ధర్మం ఉరకలు వేస్తుంది. అంతగొప్ప మహారాజు ఆయన. ఒక దేశానికి , ప్రాంతానికి మాత్రమే మహారాజు కాదు.. ధర్మానికి మహారాజు.*🙏

*ఎంత గొప్ప తల్లి జిజియాబాయ్*

*శివలింగాన్ని కళ్ళముందే ధ్వంసం చేస్తు ఉంటే , తండ్రిని అడిగింది ఏం చేయలేము తల్లీ అన్నాడు. భర్తను అడిగింది  .. మన వల్ల అవ్వదన్న సమాధానమే వచ్చింది..*

*అందుకే, తన కొడుకుని వీరుడుగా చేసింది.. ఆ తల్లి వేదన తీర్చడమే కాదు.. జీవితమంతా ధర్మ యుద్ధం చేశాడు.. ఆయన కొడుకు శంభాజి గురించి చావా సినిమా లో పిల్లలికి చూపించండి..*

*జై భవాని* 🙏

*జై శివాజీ*🙏

🚩 *జైహింద్* 🚩

No comments:

Post a Comment