5000 ఏళ్లనాటి ఇండియన్ చరిత్ర..| Indian Philosophy Dr. Rajeev Kurapati Exclusive Interview | TSW
తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆరోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్కంపెనీ ఇండియన్ ఫిలాసఫీస్ రీడిస్కవర్డ్అనే పుస్తకం రాశారు. ఏంటి రీడిస్కవరీ అంటేమళ్ళీ కొత్తగా తిరిగి మళ్ళీ కనుక్కోవటంకదా మీరు ఏం కనుక్కున్నారు ఆ పుస్తకంయొక్క సారాంశం ఏంటి ఆ పుస్తకం ఎందుకురాయాలనుకున్నారు అసలు మీరు గమనిస్తేఇండియన్ ఫిలాసఫీస్ అని పేరు పెట్టాంఇండియన్ రిలజన్ అని పెట్టలేదు రిలిజన్అంటే ఫెయిత్ బిలీఫ్ దాని కిందవెళ్ళిపోతుంది కానీ ఈ పార్ట్ ఆఫ్ ద మనసనాతన ధర్మంలోఅంటే ఈ పుస్తకంలో ఇండియన్ ఫిలాసఫీస్రీడిస్కవర్డ్ అన్నారు కదా అంటే ఏంటిడిస్కవర్ చేశారు రీడిస్కవరీ అంటే మనల్నిమనం రీడిస్కవర్ చేసుకోవాలి ఏ విధంగా అయితేప్రతి జనరేషన్లో ఇప్పుడు భగవద్గీత ఉన్నదిఅనుకోండి లేకోతే ఉపనిషత్తులు ఉన్నాయిఎందుకు అన్ని భాష్యాలు వచ్చినాయి ఒకటిచాలదు ఆదిశంకరాచార్యులు రాశారు ఆ తర్వాతఅంతమంది దానికి ఎందుకు భాష్యం దాని మీదఆయన రాసిన భాష్యం మీద ఎందుకు వివరణఇచ్చారు విచ్చుకుంటూ వచ్చారుసంస్కృతి పండితులు వేదం చదువుకున్న వాళ్ళువాళ్ళకి సంబంధించిందే కానీ ఈ వేదాంతం మనదికాదు అని అంటుంటారు సో మీరు వేదాంతంఅందరిదా అందరికా ఆ వేదాంతం అంటే అది ఒకదర్శనం దీని వెనకాల ఒక కాజ్ ఉంటుంది కదాఒక ఫినామినన్ తీసుకుంటే దాని వెనకాల ఒకకాజ్ ఉంటుంది. ఆ కాజ్ ఏమిటి దాని తత్వంఏంటి అన ఆ కాజులో తత్వం ఏంటి అనితెలుసుకునేదే వేదాంతంమీరు సనాతన ధర్మం అన్నారు కదా ఏది సనాతనధర్మము అసలు ధర్మం మన ధర్మం ఏంటి కొన్నిబేసిక్ ఫౌండేషనల్ ప్రిన్సిపుల్స్ కొన్నిఉంటాయి దాని నుంచి ఒక సూపర్ స్ట్రక్చర్ఫామ్ అవుతుంది. ఆ ఎంటైర్ సూపర్ స్ట్రక్చర్నే మనం సనాతన ధర్మం అంటాం.ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ ఇట్లాంటిప్రిన్సిపుల్స్ అన్ని వచ్చి ఒక స్ట్రక్చర్ఫామ్ అయినప్పుడు అది సనాతన ధర్మము.నమస్కారం మనతో పాటు డాక్టర్ రాజీవ్కూరపాటి ఉన్నారు వారు అమెరికాలో ఉంటారు.వారు డాక్టర్ అయినప్పటికీ కూడా డాక్టర్ గా20 ఏళ్ల పైనుంచి అమెరికాలో అద్భుతంగాసేవలు అందిస్తూ భారతదేశ మూలాలనుమర్చిపోకుండా భారతీయమైన సంస్కృత భాషనునేర్చుకొని తర్వాత భారతీయతత్వశాస్త్రాన్ని తెలుసుకొని ఇంకో పక్కమేనేజ్మెంట్ కోర్సు కూడా చదివి అనేకపుస్తకాలు రాశారు చాలా పుస్తకాలుఅందులో రీసెంట్ గా ఒక పుస్తకం త్వరలో అదిఆవిష్కరణ కానుంది. దాని పేరు ఇండియన్ఫిలాసఫీస్ రీడిస్కవరడ్ అనే పుస్తకం ఇదిచాలా పెద్ద పుస్తకము. ఢిల్లీ రూపాపబ్లికేషన్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైనపబ్లికేషన్ వాళ్ళు ఆ పుస్తకాన్నిప్రచురించారు ప్రపంచం మొత్తానికి అతితక్కువ రోజుల్లోనే ఆ పుస్తకం అందుబాటులోకిరానుంది. ఈ నేపథ్యంలో డాక్టర్ గారినిఅడిగి భారతీయమైన ఆలోచనా విధానముతత్వశాస్త్రము ఎంత గొప్పది అలాగే మనవేదాలు ఉపనిషత్తులు, దర్శనాలు వీటి వల్లప్రయోజనం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్చాట్ జిపిటి వచ్చిన ఈ కాలంలో భారతీయమైనప్రాచీన వాంగమయం యొక్క ప్రాముఖ్యత అవసరంఉందా లేదా ఉంటే దాన్ని ఎలా మనంసద్వినియోగం చేసుకోవాలి, మనల్ని మనం ఎలామలుచుకోవాలి, ఆ జ్ఞాన సారాన్ని మనం ఎలాతీసుకోవాలి? అలాగే మన దేశం యొక్క తత్వశాస్త్రానికి, మిగతా ప్రపంచంలోని మిగతాదేశాల తత్వ శాస్త్రానికి ఉన్న తేడా ఏమిటి?ఈ ప్రయాణాలు, ఈ ఫిలసఫికల ప్రయాణాన్ని, ఆపుస్తకం ముఖంగా డాక్టర్ గారి ద్వారాతెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారండాక్టర్ గారు నమస్కారం శర్మ గారు మీతోచర్చించడం ఈ విషయం మీద సంభాషించడం చాలాసంతోషంగా ఉంది. థాంక్యూ డాక్టర్ గారుఇండియన్ ఫిలాసఫీస్ రీడిస్కవర్డ్ అనేపుస్తకాన్ని రాశరు మీరు ఏంటి రీడిస్కవరీఅంటే మళ్ళీ కొత్తగా తిరిగి మళ్ళీకనుక్కోవటం కదా మీరు ఏం కనుకున్నారు ఆపుస్తకం యొక్క సారాంశం ఏంటి ఆ పుస్తకంఎందుకు రాయాలనుకున్నారు అసలు మీరుగమనిస్తే ఇండియన్ ఫిలాసఫీస్ అని పేరుపెట్టాం ఇండియన్ రిలజిన్ అని పెట్టలేదుపేరు అవును రిలిజన్ అంటే ఫెయిత్ బిలీఫ్దాని కింద వెళ్ళిపోతుంది చాలా మటుకు కానీఈ పార్ట్ ఆఫ్ ద మన సనాతన ధర్మంలో చాలాభాగాలు ఉన్నాయి సనాతన ధర్మంలో ఒక అంశంఏందంటే ఫిలాసఫీ అంటే దర్శనములు ఫిలాసఫీఇంగ్లీష్లోదాన్నే సంస్కృతంలో దర్శన దర్శనం అంటారుదర్శనం అంటే దృశ్యతేతి దర్శనం చూసేది మనంఏ లెన్స్ తో ఏ దృష్టికోణంతో ఒక ఆ సమస్యనిగాని ఒక టాపిక్ ని గాని చూస్తున్నామో అదిదర్శ దర్శన అవుతుంది అందుకే సినిమాతీసేవాడిని దర్శకుడు అంటారు ఏం చేస్తాడుదర్శకుడు మనకు చూపిస్తాడు ఏం చూపిస్తాడుతెర మీద ఒక మాయను చూపిస్తాడు. సో అందుకనిదర్శకుడు అయ్యాడు ఆయన అట్లానేదర్శనము అనేది మన ఇండియన్ ఫిలాసఫీ సో నేనుమన సనాతన ధర్మంలో ఉన్న రిలీజియన్ బిలీఫ్ఫెయిత్ ని కాసేపు పక్కన పెట్టి మన దాంట్లోఉన్న రీజన్ లాజిక్ ఎపిస్టమాలజీ ఆంటాలజీఇవన్నీ గ్రీక్ ఫిలాసఫీకి సంబంధించినఇంగ్లీష్ పదాలు అవన్నీ మన దాంట్లో కూడాఉన్నాయి మన దాంట్లో గ్రీక్ ఫిలాసఫీ మనంకాలేజీల్లో చదివే స్కూల్లలో పుస్తకాల్లోచదివే ఫిలాసఫీ అంతా అకాడమిక్ ఫిలాసఫీ అంతాగ్రీక్ ఫిలాసఫీ నుంచి వచ్చింది. ఇప్పుడు ఈరోజు మనం చదువుతున్నాం ఇప్పుడు మనం మనభారతీయులు కూడా ప్రపంచం అంతా మీరుఎవరినన్నా అడగండి ఫిలాసఫీ గురించిసోక్రటీస్ ప్లేటో అరిస్టాటిల్ఆ తర్వాత 15 16 శతాబ్దాలకి మనం జంప్‌చేస్తే అక్కడికి వచ్చేది ఫ్రాన్సిస్ బేకన్రెనే డెకాట్ ఇమాన్యల్ కాంట్ ఇట్లాంటిహేగల్ ఇట్లాంటి పేర్లన్నీ స్పినోజఇట్లాంటి పేర్లన్నీ మనకు గుర్తుంటాయి కానీమనవాళ్ళ అడగండి మనం ఇండియన్ ఫిలాసఫీగురించి ఏం తెలుసో అనాధుడుజై టైమిని పతంజలి పాణిని పాణిని వ్యాకరణంఇట్లాంటివన్నీ ఎవరికీ చాలా మందికి తెలియదుఅందులో మన ఫిలాసఫర్స్ వీళ్ళు ఫిలాసఫర్స్మన ఫిలాసఫర్స్ మన ఫిలాసఫర్స్ మన ఫిలాసఫీగురించి ఏం చెప్పారు మనకి రీజన్ లాజిక్ఎపిస్టమాలజీ ఆంటాలజీ ఇట్లాంటివి మనకు కూడాఉన్నాయా అనేది నేను బయటికి తేవాలనిఇండియన్ ఫిలాసఫీస్ రీడిస్కవర్డ్ ఇదియూజువల్ గా ఎలా ఉండేదంటే ఇప్పటిదాకాకొన్ని కొన్ని సర్కిల్స్ లోనేచదువుకునేవాళ్ళు అది కూడా ఇప్పుడు వేదాంతవేదాంతమే మెయిన్ ఫిలాసఫీ అయిపోయింది మనకిఒకప్పుడు న్యాయ వైశేషిక సాంఖ్య యోగ పూర్వమీమాంస ఇట్లాంటివన్నీ ఉండేవి మనకిఅవన్నిటికంటే వేదాంతమే మోస్ట్ లివింగ్ఫిలాసఫీ అయిపోయింది మనకి ఈ వేదాంతులుమటుకే వీటిని చదువుతున్నారు. నేనేంచెప్తున్నాను అంటే ఇది ప్రతి వాళ్ళకిఅందాలి. అందరికీ అందరికీ అందరికీ చేరాలిఎందుకంటే ఎవరి దగ్గరో ఉండిపోయి ఈ ఫిలాసఫీఅది వేరే వాళ్ళకి చేరకుండా ఉంటే మనం లూస్అయిపోతాం. ఇప్పుడు అంటే మన భారతీయమైనజ్ఞానానికి మనం దూరమవుతాం ఆ మన భారతీయజ్ఞానాన్ని భారతీయులకే కాదు ప్రపంచం అంతాఅందాలి. ఈ ఫిలాసఫీ అకాడమిక్ ఫిలాసఫీగ్లోబల్ ఫిలాసాఫికల్ కానన్ అంటారు అంటే ఆఫిలాసాఫికల్ టెక్స్ట్ బుక్స్ లో ఏదైతేపెట్టారో ఈ సోక్రటీస్ ప్లేటో అరిస్టాటిల్వీళ్ళ గురించి అట్లానే మనవాళ్ళు చెప్పినఫిలాసఫీ కూడా అందులో ఇంక్లూడ్ చేయాలిఅట్లీస్ట్ యస్ ఆన్ ఎలక్టివ్ ఇంక్లూడ్చేయాలి అనేది నా గోల్ అన్నమాట దీనినుంచిఅంటే ఈ పుస్తకంలో ఇండియన్ ఫిలాసఫీస్రీడిస్కవర్డ్ అన్నారు కదా అంటే ఏంటిడిస్కవరీ చేశారు రీడిస్కవరీ అంటేనేను ఏం చేశనంటే ఈ ఫిలాసఫీని నేను ఫర్ఎగ్జాంపుల్ నేను డాక్టర్ ని కదా ఎంఏసంస్కృతం చేశాను హిందూ యూనివర్సిటీ ఆఫ్అమెరికా అని నేను అమెరికాలో ఉంటానుకాబట్టి అక్కడ అక్కడ ఎంఏ చేసినప్పుడు ఈఫిలాసఫీస్ అన్ని చెప్పుకుంటూ వచ్చారండివాటి నుంచి నేను ఏం చేశనంటే మనకిఅర్థమయ్యే భాషలో ఈ జనరేషన్ కి అర్థమయ్యేభాషలో వాటిని తీసి బయటికి తీసి ఆఅర్థమయ్యే భాషలో పెట్టి వాళ్ళకి ఈజీగా సోదట్ దే కెన్ రిలేట్ టు ఇట్ వెరీ ఈజీలీఅండ్ క్విక్లీ దానికి అర్థమయ్యే భాషలోపెట్టాను కాబట్టి దాన్ని రీడిస్కవర్డ్ఎందుకంటే ఒకప్పుడు మనం ఆల్రెడీ అనాలరీటోల్డ్ అనాలి అనాలి రీడిస్కవరీ అని కూడాఅనొచ్చు ఎందుకంటే పోయింది మనకి మర్చిపోయాంమనం అవును మనల్ని మనం రీడిస్కవర్చేసుకోవాలి ఏ విధంగా అయితే ప్రతి జనరేషన్లో ఇప్పుడు భగవద్గీత ఉన్నది అనుకోండిలేకపోతే ఉపనిషత్తులు ఉన్నాయి ఎందుకు అన్నిభాష్యాలు వచ్చినాయి ఒకటి చాలదు ఇప్పుడుఎవరో ఋషులు రాశారు ఆదిశంకరాచార్యులురాశారు ఆ తర్వాత అంతమంది దానికి ఆ ఎందుకుభాష్యం దాని మీద ఆయన రాసిన భాష్యం మీదఎందుకు వివరణ ఇచ్చారు ఇచ్చుకుంటూ వచ్చారుఆ జనరేషన్ వాళ్ళకి అది మళ్ళీ రీడిస్కవర్అవ్వాలి మళ్ళీ రీటెల్లింగ్ జరగాలి అంటేకాలంలో నిలబడాలి కాలంలో నిలబడాలి ఆ భాషకిఆ పర్టికులర్ జనరేషన్ కి అర్థమయ్యే భాషలోచెప్తే గాని మళ్ళీ అది కంటిన్యూ అవ్వదులేకపోతే అది అక్కడితో ఆగిపోతుంది మనందాన్ని కంటిన్యూ చేస్ మీరు చెప్పినట్టుగాఈ రీడిస్కవర్డ్ అంటే రీటోల్డ్ మనభారతీయమైన ఆలోచన విధానము మన త్వశాస్త్రముమన వేదాంతము ఇవే కదా చెప్తుంది మామూలుగాఆత్రేయ ఒక మాట అంటాడు తెలిసేట్టు చెప్పితేసిద్ధాంతం తెలియకపోతే వేదాంతం అంటాడు కదావేదాంతం మనకు అర్థం కాదా అందరికీ అది మరిదాన్ని ఎలా చూడాలి వేదాంతం అని ఏదోపండితులు సంస్కృతి పండితులు వేదంచదువుకున్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిందేకానీ ఈ వేదాంతం మనది కాదు అవును అనిఅంటుంటారు అవును అవును సో మీరు వేదాంతంఅందరిదా అందరికా ఆ వేదాంతం అంటే అది ఒకదర్శనం మనం ఏమనుకుంటాం అంటే ఇండియన్ఫిలాసఫీస్ మన అసలు ఫిలాసఫీ ఎందుకు ముఖ్యమోచెప్తాను నేను వేదాంతంలోకి వెళ్ళే ముందుఅసలు ఎందుకండీ సైన్స్ ఇంత అడ్వాన్స్అయినప్పుడు మీరు ఫిలాసఫీ ఫిలాసఫీ అనికొట్టుకుంటారు ఇప్పుడు దాని వల్ల ఉపయోగంఏముంది అని అడుగుతారు ప్రతి సైన్సెస్ కిఫౌండేషన్ ఫిలాసఫీ ఇప్పుడు వెస్టర్న్సైన్స్ తీసుకుంటే దానికి ఫౌండేషన్వెస్ట్రన్ ఫిలాసఫీ దాని నుంచే వీళ్ళు ఆప్రిన్సిపుల్స్ తీసుకుంటారన్నమాట తీసుకొనిసైన్స్ ని డెవలప్ చేస్తారుఫౌండేషన్ ఆఫ్ ఫిలాసఫీ అయితే ప్రాక్టికల్అప్లికేషన్ సైన్స్ అవుతుంది. సో మనభారతదేశ పరంగా ఎలా చూడాలి దాన్ని ఆ మనభారతదేశంలోవేదాంతం అనేది తత్వదర్శనం కదా తత్వం అంటేమనలో ఎసెన్స్ ఏంటి అనేది ఫర్ ఎగ్జాంపుల్ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది. ఇప్పుడుచూడండి ఇది మన ప్రపంచాన్ని అంతా చూస్తుంటేఅది ఒక ఫినామినన్ కదా ఏదైనా సరే మీరు ఒకఒక వాటర్ బాటిల్ తీసుకుంటే ఇది ఒకప్రాడక్ట్ దీని వెనకాల ఒక కాస్ ఉంటుందికదా ఒక ఫినామినన్ తీసుకుంటే దాని వెనకాలఒక కాస్ ఉంటుంది ఆ కాస్ ఏమిటి ఆ దానితత్వం ఏంటి ఆ కాస్ లో తత్వం ఏంటి అనితెలుసుకునేదే వేదాంతం అంటే హేతువు దానికితర్కము ఆ అలా తెలుసుకు అందుకే ఆ వేదాంతంమీకు అర్థం అవ్వాలంటే శాస్త్రీయ పద్ధతిలోచదివే వాళ్ళకి ఈ న్యాయ వైశేషిక అంటే ఆరెండు కలిపి ఆ రెండు దర్శనాలను కలిపితర్కం అంటారు వ్యాకరణం అని ఉంటుంది అంటేగ్రామర్ ఆ తర్వాత మీమాంస ఇవి తెలిస్తేతప్ప ఇది అర్థం అవ్వదు అని చెప్పి ఆశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే వాళ్ళకి ఆఅదిఒక ప్రాసెస్ అన్నమాట సో ఈ దర్శనాలుముందు తెలుసుకొని తర్వాత వేదాంతంలోకిఎంటర్ అవ్వయా నువ్వు అప్పుడుగా నీకు అర్థంఅవ్వదు ఎందుకంటే ఆ భాష అదంతా తెలియాలివ్యాకరణం రావాలి తర్కం తెలియాలి తర్కంతెలియాలంటే నీకు న్యాయ వైశేష న్యాయమునయతీతి న్యాయః అంటే మనల్ని ముందుకుతీసుకెళ్ళేది అందుకే నేత్రం అన్నారు నయతినేత్ర మనల్ని ముందుకు తీసుకెళ్తుందిఅందుకే నేత్రము అన్నారు దానికి పేరుఅట్లానే వైశేషికము వైశేషికం అంటే విశేషస్యభావః అంటే ప్రతిదాన్ని విశేషంగా అటామింఅంటారు ఒక ఆటమ అణు అణువు అని అంటాం కదాపరమాణువు అంటాం కదా సో దాని గురించిమనవాళ్ళు 200 ఏళ్ల క్రితమే మాట్లాడారుఏది మైక్రోస్కోప్ ఏమి లేనప్పుడు నేనేదోఅప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి మనంఇప్పుడు గొప్ప మా తాతనేతులు తాగితే మేము అనే సామత ఉంది కదాఒకటి అలాగ నేను చెప్పట్లేదు మనం దాన్నిరీడిస్కవర్ చేయాలి వాళ్ళు ఏం చెప్పారుదాన్ని మనం అడ్వాన్స్ చేయాలి దాన్నిముందుకు తీసుకెళ్ళాలి ఆ ఫౌండేషన్స్ ఏందనిమనం తెలుసుకోవాలి తెలుసుకొని మనం మన లైఫ్‌లో ఇవి ఎలా ఉపయోగపడతాయి మన శాస్త్రాల్లోఎలా ఉపయోగ ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం ఉందిఆయుర్వేదానికి ఇవన్నీ ఫౌండేషన్స్ కర్మసిద్ధాంతం వేదాంతం ఇట్లా ఇట్లాంటివన్నీఫౌండేషనల్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఆయుర్వేదసంగీతం కూడా ఎక్కడ నుంచి వచ్చింది కదాసంగీతం కూడా వేదంలో నుంచి వచ్చిందనిచెప్తారు సామాన్ మామూలుగా సో వరల్డ్ఫిలాసఫీస్ మైనస్ ఇండియన్ ఫిలాసఫీస్అన్నారు కదా ఏంటి దాని అర్థం వరల్డ్ఫిలాసఫీస్ లో మనం ఇండియన్ ఫిలాసఫీలు చదవంచెప్పరు ఎందుకంటే మనకే తెలీదు ఫస్ట్ ఆఫ్‌ఆల్ మనకే తెలీదు వాళ్ళకి తెలీదు మనకితెలిసిన వాళ్ళంతా సంస్కృతంలో చదువుకుంటారుఆ సంస్కృత భాషను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్చేసేవాళ్ళు సరిగ్గా చేసేవాళ్ళు తక్కువఅయిపోయారునేను ఆ వాయిడ్ ని ఫిల్ చేయడానికి ఈపుస్తకాన్ని రాశను అన్నమాట సో వరల్డ్ఫిలాసఫీస్ మైనస్ ఇండియన్ ఫిలాసఫీస్ నితీసి వరల్డ్ ఫిలాసఫీస్ ప్లస్ ఇండియన్ఫిలాసఫీస్ అని పెట్టాలనేదే దీంట్లో ఉన్నగోల్ అన్నమాట సో వరల్డ్ ఫిలాసఫీస్ చదువుతూఇండియన్ ఫిలాసఫీ వరల్డ్ ఫిలాసఫీలో యాడ్చేసి దిస్ ఇస్ ఆల్సో వాలిడ్ ఫిలాసఫీ అనేదిచూసుకోవాలి సో ఇప్పుడు వేదాంతం గురించిఅడిగారు వేదాంతం అంటే వేదానికి అంతం కదాసో వేదంలో అంతిమ భాగం వేదాంతం అంటాంఅందులో ఈ ఫిలాసఫీ అంత అంటే హైయెస్ట్లెవెల్ అనే హైయెస్ట్ లెవెల్ అంటే కొంతమందిఒప్పుకోరు మీమాంస ఒప్పుకోరు అంటే డెప్త్అనే ఆ డెప్త్ అని అంటే ఆ నేను ఒకఫినామినన్ కి ఒక కాజ్ ఉంటుందని చెప్పా కదాఆ కాజు ఎతికే పద్ధతిని పద్ధతి అంతావేదాంతంలో మనకి వాళ్ళు మన ఋషులు చెప్పిపెట్టున్నారు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్తైత్రేయ ఉపనిషత్తు అని ఉన్నాను ఉపనిషత్తుఅంటే ఏంటి కదా ఉప ని షత్ షతులు అనే వాక్యంనుంచి వచ్చింది ఉప అంటే సమీపే ని అంటేఅంటే నిశ్చయంగాషులు అనేది విసరణ గతి అవసాధనేషు అనిదానికంతా వివరణ ఇచ్చున్నారు అంటే ఏదైతేతెలిస్తే మీ బాండేజ్ వీక్ అయిపోయి మీరుమీరు లిబరేషన్ మీరు ఫ్రీ అయిపోతారు.ఇప్పుడు ప్రతి మనిషి దేనికి కోరుకుంటాడుఫ్రీడ ఆనందంగా ఉండాలని కోరుకుంటాడుఆనందంగా ఉండాలని కోరుకుంటాడు ఆనందంగాఉండాలి ఫ్రీగా ఉండాలి ఫ్రీడమ్ ఉండాలినాకుని స్వేచ్ఛ ఆనందం స్వేచ్ఛ ఆనందంకావాలి కదా ఆ సో దానికి ఎలాగ ఏం తెలిస్తేఏ జ్ఞానము ఆర్ ఏ నాలెడ్జ్ నీకు వస్తేనీకున్న బంధాలు తొలిగి నీకు ఆత్యంతిక దుఃఖనివృత్తి సుఖ ప్రాప్తి అంటారు అంటే సుఖప్రాప్తి మీరు అన్నదే సంస్కృతంలోచెప్తున్నా సుఖ ప్రాప్తి ఎలా కలుగుతుందోఆత్యంతిక దుఃఖ నివృత్తి అంటే దుఃఖము వన్స్ఫర్ ఆల్ టెంపరరీగా కాదు వన్స్ ఫర్ ఆల్ ఎలాపోతుందో పూర్తిగా దుఃఖం పోగొట్టుకోవడంపోగొట్టుకోవడానికి అది మనకు ఇచ్చేదేవేదాంత శాస్త్రం దానికి ఎలాగ ఇందాక కాస్అని చెప్పా కదా మనం ఎక్కడి నుంచివస్తున్నాం అసలు ఈ ప్రపంచం ఎక్కడి నుంచిపుట్టింది ఎక్కడి నుంచి వస్తున్నాంఎక్కడికి వెళ్ళిపోతాం దీనికి సంస్కృతంలోతైత్రి ఉపనిషత్‌లో యతోవా ఇమాని భూతానిజాయంతే ఏనజాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిషంతి తద్ విజిజ్ఞసస్వ తద్ బ్రహ్మేతి అనిచెప్పున్నారు దీని అర్థం ఏందంటే ఇదిసంస్కృతం మనకి తెలియదు కాబట్టి ఇదేదో చాలాశబ్దశాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణంఅన్నారు. అంటే ఈ శబ్దశాలం అంతా చిత్తభ్రమణం కలిగిస్తుందట మనకి గందరగోళం చేగందరగోళం చేసి అర్థం కాని భాషమాట్లాడుతున్నా అర్థం కాని భాషమాట్లాడుతున్నాడు వీడని మాకు సంస్కృతంనేర్పించిన గురువు ఒకాయన చెప్తుంటారు మనకిఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్టగరుడధ్వజ అని చెప్తాం కదా అది ఏం లేదయ్యాలేలే నా రాజా అని ఉంది కదా అదే దాని అర్థంఅది లెమ్మ అంటున్నాడు ఆ రాజా అంటేభగవంతుని నువ్వు రాజులాగా తీసుకుంటేఉత్తిష్టోత్తిష్టఉత్తిష్ట ఉత్తిష్ట లేలే లే గోవిందగరుడధ్వజ నా రాజా నువ్వు లేవయ్యా నువ్వుపొద్దున అయింది అని చెప్పడం అదేనయ్యానువ్వు అదేదో సంస్కృతంలో లేపితే అదేదోచాలా గొప్పది అనుకుంటావు కాదు మనుషులనిలేపేవాడు దేవుడైతే ఆయన కూడాలెమ్మంటున్నాడు ఆయన లెమ్మనడు అనేదిఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనఅన్నారు కదా అంటే ఉపాసకులకిఉపయోగపడటానికిపరబ్రహ్మము దేనికి రూపం లేదో దానికి మనంరూపం ఇచ్చామయ్యా మనం ఉపాసకుల కోసం ఒకరూపాన్ని మనం ఇచ్చి ఉపాసకానాం కార్యార్థంబ్రహ్మణో రూపకల్పనమనం చేశము అని చెప్పారన్నమాట సో ఇందాకచెప్పిన ఉపనిషత్తు ఉపనిషత్తు దానికివచ్చేస్తే యతోవా ఎక్కడి నుంచి ఇమానిభూతానిఈ భూతాల అంటే ఈ ఫినామినన్ ఇమానిభూతానియతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతానిజీవంతి పుట్టినవి ఎలా నడుస్తున్నాయో ఏనజాతాని జీవంతి యత్ ప్రయంయంతి అభిసం విషంతిఅయిపోయిన తర్వాత ఎందులోకి లీనంఅయిపోతున్నాయోయతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతానిజీవంతి యత్ప్రయంతి అభిసంవిషంతి తద్విజిజ్ఞసస్వ అది తెలుసుకో ఎందులో నుంచివస్తున్నాయో దేనివల్ల సస్టైన్ అవుతున్నాయోఎందులోకి వెళ్ళిపోతున్నాయో అది పరబ్రహ్మముఅని సృష్టి స్థితి లయ ఆ అది కానీఉపనిషత్తుల్లోపురాణాల్లో ఉన్నట్టుగా వాంగ్మయం ఉండదుఉపనిషత్తుల్లో ఎట్లా ఉంటుందింటే అంటేఇట్లాగా న్యూటర్ జెండర్ లో ఉంటుందంతాదానికి మొగ ఆడ దేవత దేవుడువాళ్ళద్దరికీ పెళ్లి ఇదంతా ఉండదన్నమాట సోఉపనిషత్తులో అంతా ఇట్లాగా కంప్లీట్ కోర్ఫిలాసఫీ కోర్ డెప్త్ కి వెళ్ళిపోయిఉంటుంది. సో దీని వల్ల వచ్చిన ప్రాబ్లంఒకటి ఉన్నది. ఇప్పుడు ఇది పొయటిక్ గా ఉందికదా సో నేను ఏం చెప్పాను దేని నుంచిపుడుతున్నాయో దేని నుంచి సస్టైన్ అవుతుందోదేంట్లోకి వెళ్ళిపోతున్నాయో ఇప్పుడు నేనుఏం చెప్పొచ్చు ఇప్పుడు నేనునిద్రపోతున్నాను నిద్రపోయినప్పుడు నాకు కలవస్తుంది ఆ కలలో నేను ఒక ప్రపంచాన్నిసృష్టిస్తున్నాను అందులో జీవాలు ఉన్నాయియతోవా ఇమాని భూతాని జాయంతే నా కలలో నేనేఒక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను ఏనజాతాని జీవంతి వాటిని నేనే సస్టైన్చేస్తున్నాను నిద్ర లేవంగానే మళ్ళీ నాకళ్ళలోనుంచి వెళ్ళిపోతాయి నాలోలీనమైపోతాయి ఏన జాతాని జీవంతి యత్ప్రయంతిఅభిజం విషంతి అందులోనుంచి లీనమైపోతున్నాయిసో పరమాత్మ అలా ఉండొచ్చు కదా అంటే పరమాత్మమాయ ద్వారా ఒక సృష్టిని చేసి మాయ ద్వారాదాన్ని నడిపించి మాయ ద్వారా దాన్ని తనలోలీనం చేసేసుకొని ఇదంతా మాయ అనేది ఒక వాదంఈ ప్రపంచముఆ భగవంతుడు ఆ బ్రహ్మ పరబ్రహ్మము ఏదైతేఉన్నదో రెండు విడివిడి కాదు అందులో నుంచివచ్చి అందులోకి వెళ్ళిపోతుంది ఏదైతేప్రొజెక్టర్ లోనుంచి సినిమాకి వచ్చిప్రొజెక్టర్ ఆగిపోంగానే వెళ్ళిపోతుందిఅక్కడఏమ లేదు సినిమానే మాయ అదంతావెళ్ళిపోతుంది అద ఆత్మ పరమాత్మలో కలవటం ఆకలవడం అది ఒక వాదన దీన్ని వీళ్ళు అద్వైతవాదం అన్నారు అంటే రెండు లేవు లేవుఇంకొకళ్ళు ఏమన్నారంటే లేదు లేదయ్యా నువ్వుఅలా ఎలా చెప్తావు కళ్ళ ముందు మనకుకనబడుతుంది యతోవా ఇమానిభూతానిజాయంతేఆ భగవంతుడు ఈ ప్రపంచాన్నిసృష్టిస్తున్నాడు ఎట్లాగా ఒక కుమ్మరికుండను సృష్టించినట్టు కుండ వేరు కుమ్మరివేరు రెండు ఒకటి కాదు ద్వైతం కుండనుసృష్టిస్తున్నాడు కుండని సస్టైన్చేస్తున్నాడు దాని లైఫ్ అయిపోయిన తర్వాతదాన్ని మళ్ళీ మట్టిలో మట్టిలాగా కలిపేసిఇంకో కుండ తయారు చేస్తున్నాడు. సో ఆ కుండవేరే భగవంతుడు వేరే సృష్టికర్త వేరుసృష్టి వేరే సృష్టి వేరే సృష్టికర్త వేరేఅంటే వస్తువు వస్తువు సో అది ఇంకొక వాదంఅయింది ఇంకొకళ్ళు ఏమంటారంటే అలా కాదు ఆభగవంతుడి ఒక అంగమే ఈ ప్రపంచముఆ భగవంతుడు సృష్టి కానీ అది ఆయనలోనే ఉంది.అందులోనే కలిసిపోతుంది అందులోనే సస్టైన్అయిపోతుంది. ఇది విశిష్టాద్వైతులుచెప్పారు. అదే ద్వైతము అద్వైతమువిశిష్టాద్వైతము కానీ నేను ఒకటే ఉపనిషత్మంత్రాన్ని పట్టుకొని మూడు వాదనలుచెప్పాను చూడండి మూడు వాళ్ళ వాళ్ళవాదనల్ని సపోర్ట్ చేసుకోవడానికి తర్కముఅంటే న్యాయ వైశేషికము మీమాంసలో నుంచికొన్ని ఆ వేదంలో నుంచి కొన్ని మీమాంస అంటేపూర్వ మీమాంస అందులోనుంచి వేదంలో నుంచికొన్ని కొన్ని స్టేట్మెంట్స్ తీసుకొనివ్యాకరణం ఉపయోగించి తత్వమసి అని ఉన్నదిఉపనిషద్ వాక్యం తత్వం అసి అంటే అది నువ్వేఅవుతున్నావ్ ఏది ఆ బ్రహ్మ పరబ్రహ్మ తత్వమేఇప్పుడు ఏదైతే ఎలక్ట్రిసిటీ ఆట్రాన్స్ఫార్మర్ లో ఉండే ఎలక్ట్రిసిటీబల్బులో ఉండే ఎలక్ట్రిసిటీ ఒకటేఅయినట్టుగా అది నువ్వే రెండు వేరు కాదుఅదే ఎలక్ట్రిసిటీ ఇక్కడికి వస్తుంది అంతేఅది పెద్దది చిన్నది వస్తుంది తత్వమసిఅన్నారు కానీ ద్వైతులు ఏమన్నారు అంటేతత్వమసి కాదయ్యా అతత్వమసి అని చదవాలినువ్వు అది వ్యాకరణం నువ్వు చేస్తున్నలోపము సో నువ్వు సరిగ్గా చదవట్లేదు దాన్నిఅని అందుకని వ్యాకరణం చదవమంటారు ఎందుకంటేనువ్వు వ్యాకరణం చదవకపోతే అక్కడున్నపదాల్ని నువ్వు తప్పుడుగా ఇంటర్ప్రెట్చేస్తున్నావ్ మేము కరెక్ట్ గా చేస్తున్నాంచూడు చెప్తాను మేము ఎలా చేయాలో అనిచెప్తారన్నమాట సో మీరు ఒక వేదాంతంలోనేఎన్ని ఆ దర్శనాలు వచ్చేసినాయి చూడండి ఒకవేదాంత దర్శనంలోనే ఎన్ని వాదాలువచ్చేసినాయి చూడండి ఈ వాదం ప్రకారం ఒక ఆఒకే స్టేట్మెంట్ డిఫరెంట్ఇంటర్ప్రిటేషన్స్ అలా వచ్చేసినాయి అంటేదాని యొక్క మూటి యొక్క సారాంశం ఏంటి ఏంటిమూడిటి సారాంశం ఏందంటే ఇప్పుడు తత్వంతెలుసుకోవాలి నా ఇంట్రెస్ట్ అది అంటేప్రతి వాళ్ళకి కాదు నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళకి తత్వం తెలుసుకోవాలి కానీ ఇదిఎలాగా తెలుసుకోవడం మూడు చెప్తున్నారుముగ్గురు మూడు రకాలుగా చెప్తున్నారుముగ్గురు మూడు రకాలుగా చెప్తున్నారు ఏంతెలుసుకునేది సో అది నేను ఆన్సర్ చెప్పనుఎందుకంటే ప్రతి అది ఏందంటే అనుభూతి నుంచికొంత వస్తుంది అనుభూ అంటే మనంచదివేదానినుంచి ఇప్పుడు నేను చెప్పిందికాన్సెప్ట్ థియరీ కానీ అనుభూతి నుంచి మీకుఅర్థం అర్థం అవ్వచ్చు నాకు అనుభూతిచెందుతున్నానో నేను ఆ ఏదైతే నన్నుసృష్టించిందో ఆ రెండు వేరు కాదు అని నాకుఅర్థం అవుతుంది. అది నేను మాటల్లోచెప్పలేను. అనుభూతి మాత్రమే అనుభూతిమాత్రమే ఉపదేశాద అయంవాదః నాతే ద్వైతంనవిద్యతే అన్నారు ఉపదేశం కోసం ఈ ద్వైతమాటలు నేను నువ్వు ఒక గురువు ఒక శిష్యుడుఅనే భేదం వస్తుంది క్షేత్రముక్షేత్రజ్ఞుడు అని రెండు భేదం వస్తుందికానీ చివరికి ఒకటేక్షేత్ర క్షేత్రజ్ఞయో విభాగః అని విభాగంచేసి చెప్తున్నాడు కానీ రెండు ఒకటేనయ్యాగుణకర్మ విభాగాలు అన్నారు కదా గుణకర్మవిభాగాలు అది వేరే ఆ అంటే మనుషుల్లో ఉన్నగుణము కర్మము మనుష్యనాం సహస్రేషుక అదికాదు గుణకర్మ విభాగశః అంటే నేనుసృష్టించాను ఆ ఆ సృష్టి ఎలాగ ఈచాతుర్వర్ణ్యం మయాసృష్టం అది చాతుర్భగవద్గీత చాతుర్వర్ణ్యం మయా సృష్టంగుణకర్మ విభాగశః తస్య కర్తారమపిమాంవిద్యకర్తారం అవ్యయం అని అట్లాచెప్పుకుంటూ వెళ్ళాడు అంటే చాతుర్ నాలుగువర్ణాలు చాతుర్వర్ణ్యం మయా సృష్టం నేనుసృష్టించాను ఎట్లా సృష్టించ సృష్టించానుగుణ కర్మ విభాగశః వాళ్ళ వాళ్ళ గుణములువాళ్ళు వాళ్ళు చేసే కర్మలను బట్టి నేనుసృష్టించాను అంతే గానీ వాళ్ళ వాళ్ళపుట్టుక బట్టి కాదు గుణాలు లేవు గుణాలుఉన్నాయి కదా వేరే వేరే గుణాలు ఒకడికిచదువు మీద ఇంట్రెస్ట్ స్కాలర్షిప్ మీదఇంట్రెస్ట్ ఉంటుంది వాడికి ఆ స్కాలర్షిప్లో వెళ్ళాడు వాడు బ్రాహ్మణుడు అయ్యాడుఇంకొకడికి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ఉంటుంది వాడు వైశ్యుడు అయ్యాడు ఇంకొకడుశతాత్రాయతే ఇతి క్షత్రియః అంటే శతగాతులుశతగాత్రులు అంటాం కదా అంటే ఆపదలో ఉన్నశరీరం కదా ఆపదలో లో ఉన్నవాళ్ళని రక్షించడంవాడికి ఇంట్రెస్ట్ వాడు క్షత్రియుడుఅయ్యాడు. సో ఇట్లాగా ఇంకొకడికి సర్వీస్ఓరియంటెడ్ పర్సన్ సో వాడు ఇంకొక వర్ణంలోకివచ్చాడు ఇట్లా చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశ వాడి గుణంతో వాడి కర్మతో నేనుసృష్టించానయ్యా అని చెప్పుకుంటూ వచ్చాడు.అంటే మన భారతీయమైన తత్వ శాస్త్రాల్లో అనేకతత్వాలు చెప్పినట్టుగా ద్వైతము అద్వైతమువిశిష్ట అద్వైతము అనేకం ఉన్నప్పటికీ కూడాఓవరాల్ గా మనిషి అనేవాడు ఏం కోరుకుంటాడుమీరు ఇందాక చెప్పినట్టుగా ఆనందంగా ఉండాలనికోరుకుంటాడు స్వేచ్ఛగా తన్ని తానునచ్చినట్టుగా జీవించాలనుకుంటాడు. వీటికిమన దగ్గర సమాధానాలు ఏమున్నాయి ప్రతిదర్శనంలో నేను ఇప్పుడు ఇండియన్ ఫిలాసఫీస్అని మొదలు పెట్టాను కదా సో ఇండియన్ఫిలాసఫీస్ లో మెయిన్ ఫిలాసఫీస్ ఏందంటే ఆరుషడ్ దర్శనాలు అంటారు. షడ్ దర్శనాలు అంటేన్యాయము వైశేషికము సాంఖ్యము యోగము పూర్వమీమాంస ఉత్తర మీమాంస ప్రతిదానికి ఒక గోల్ఉంటుంది. ప్రతిదానికి గోలు ఇన్ఫాక్ట్ ఒకటేఏందంటే నేను చెప్పిన సుఖప్రాప్తిప్రతిదానికి ఈవెన్ లాజిక్ కి కూడా ఎలాగలాజిక్ కి ఈ ప్రపంచాన్ని చూస్తూ వేదాంతంకాదు ఇది ప్యూర్ లాజిక్ ప్రాక్టికల్ గాప్రాక్టికల్ గా ఈ ప్రపంచాన్ని చూస్తూ మీకుఅర్థం అవ్వాలి ఏది మిత్య ఏది నిజము ఏదిఇంపార్టెంట్ ఇప్పుడు టైం అనేది ఉంది టైంఅండ్ స్పేస్ అన్నది ఇస్ టైం రియల్ ఈస్పేస్ రియల్ ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్చేస్తూ ఇట్లా మన కళ్ళకి ముందు కనపడేదిలాజికల్ గా రీజన్ అవుట్ చేసుకుంటూ వచ్చి ఈద్రవ్యాల్లో ఏమున్నాయి ఈ ద్రవ్యానికి ఈగుణం ఎలా వచ్చింది ఇప్పుడు ఇది ఉన్నది ఈచొక్క ఉన్నది ఇది గ్రీన్ గా ఉంది ఈ గ్రీన్‌కలర్ దానికి ఎలా వచ్చిందిఆ స్థానం ఎక్కడ ఉన్నది వచ్చిన స్థానంఇదంతా తర్కం ఈ తర్కాన్ని మనం చేసుకుంటూవెళ్లి అదొక అదొక టైప్ ఆఫ్ థింకింగ్ అదొకఫిలాసఫికల్ థింకింగ్ దీన్ని ఈ ప్రపంచంఅంతా నువ్వు అర్థం చేసుకో చిన్న చిన్నగాప్రపంచాన్ని అర్థం చేసుకొని నిన్ను నువ్వుఅర్థం చేసుకో దీని నుంచి నీకు ఉపసమనంకలుగుతుంది. దీని నుంచి నీకు దుఃఖనివృత్తి జరుగుతుంది అనేది శాంతి కూడాముఖ్యం కదా శాంతి ఆత్యంతిక దుఃఖ నివృత్తిసుఖ ప్రాప్తి శాంతి సో అంటే ఇన్ని ఇన్నికులాలు ఇన్ని మతాలు ఇన్ని ప్రాంతాలు ఇన్నిఅభివృద్ధులు ఇన్ని సంస్కృతులుఇన్నిటి మధ్య జనం కొట్టుకుంటున్నారు అవునుఒక అశాంతి వచ్చుంది శాంతి కోల్పోతున్నారుయుద్ధాలు జరుగుతున్నాయి మానసికంగానురకరకాలు సో మన వేదాంతంలో మన ఇండియన్ఫిలాసఫీలో శాంతికి కూడా పెద్ద పాత్ర ఉందికదా సో సో మీరు ఈ ఈ రీ డిస్కవరీ లోశాంతిని మనం ఎలా పొందాలి సామాజిక శాంతినిఎలా పొందాలి భారత తత్వం ఏం చెబుతుంది మనకఏమవుతుంది అంటే మన సనాతన ధర్మం అంటాం కదాసనాతన ధర్మం ఒక పద్ధతిలో ఆలోచిస్తుందిఅన్య మతాలను ఉన్నాయి కదా ప్రపంచంలో చాలాఉన్నాయి మనమే కాదు కదా ప్రపంచం చాలాపెద్దది మతం అంటే వాళ్ళ ఆలోచన విధానంమతిలో నుంచి పుట్టిందే మతం అవును కదా సోదానికి ఆ పేరు అలానే వచ్చింది మతిలో నుంచిపుట్టింది సో అట్లానే ఆ ఈ అబ్రహామిక్రిలజన్స్ అని ఉన్నాయి ఇంకా వేరే వేరేరిలిజన్స్ కూడా ఉన్నాయి బట్ ఇవి డామినెంట్రిలజన్స్ వాళ్ళ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటేప్రపంచం ఉన్నది మనుషుని ఆనందం కోసం సోమనుష్యుడు మనిషి ప్రపంచాన్నిఎక్స్ప్లాయిట్ చేయడం ఇట్ ఇస్ హిస్ బర్త్‌రైట్ అనేది వాళ్ళ సిద్ధాంతంఆ సిద్ధాంతానికి ఆపోజిట్ గా మన సిద్ధాంతంప్రపంచంతో మనం మనకోసం కోసం పుట్టింది కాదుమనం ప్రపంచంలో ఒక భాగము మనం ప్రపంచాన్నిప్రతి జీవరాశిని గౌరవిస్తూ మనం సింబయాటిక్రిలేషన్షిప్ అంటే సామరస్యంతో మనంబ్రతకాలనేది మన సిద్ధాంతం కోట్లాదిజీవరాశులు ఉన్నాయి కదా కోట్లాదిజీవరాశుల్లో మనం ఒకళ్ళం వాటితో పాటు మనంకూడా బాగుండాలి అనేది బాలెన్స్ చేసుకుంటూనేచర్ ని పిండాండే తద్ బ్రహ్మాండే కదా సోబ్రహ్మాండంలో ఏది ఉందో పిండాండంలో కూడాఅదే ఉంది. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూమనం ఉండాలనేది మన సిద్ధాంతం కానీ ఈ అదర్అవుట్ సైడ్ ఆఫ్ సనాతన ధర్ ధర్మ లో ఉన్నఫిలాసఫీ ఏందంటే అలా కాదయ్యా అది కుదరదుఎందుకంటే అసలు ప్రపంచం ఉన్నదే నీకోసంనువ్వు దాన్ని ఎందుకు వదిలేస్తావ్ యుఎంజాయ్ ద వరల్డ్ నువ్వు వరల్డ్ ని ఎంజాయ్చేయడానికి ఆ ప్రపంచం ఉన్నది అసలుపుట్టిందే నీ కోసం అనేది వాళ్ళ సిద్ధాంతంఅన్నమాట సో మీరు ఎట్లా రీజన్ అవుట్చేస్తారు వాళ్ళతోటి సో దానికి దానికి మనంవ హావ్ టు కంటిన్యూ టు ఎడ్యుకేట్ పీపుల్అంటే మనతో పాటు తోటు మనుషులు మనతో పాటుఅనేక జీవరాశులులివింగ్ అండ్ నాన్ లివింగ్ ఇవన్నీబాగుంటేనే కదా మనం బాగుంటాం ఈ భూమిపైన అదిమన సిద్ధాంతం కరోనా ఉంది అవును కరోనా ఒకఎగ్జాంపుల్ కదా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నోఉన్నాయి కదా మీరు వింటున్న శాంతినిస్వేచ్ఛని ఆనందాన్ని ఇవన్నీ సాధించడానికిమన ఫిలాసఫర్స్ చెప్పిన ప్రధానమైన సూత్రాలుఏంటి హ్మ్సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఒకటిఎందుకంటే ఇది యాక్చువల్లీ మనం చూస్తుంటేనేఅర్థం అవుతుంది డిఫరెన్స్ మెయిన్డిఫరెన్స్ బిట్వీన్ అవర్ ఫిలాసఫీ అండ్ ఇదిఇది ఎందుకు మన సిద్ధాంతులు ఇలా చెప్పారంటేమన ఋషులు ఎందుకు చెప్పారంటే వాళ్ళుప్రపంచాన్ని నేచర్ నే అబ్సర్వ్ చేశారుయూనివర్స్ యూనివర్స్ కయాటిక్ గా ఉండదుయూనివర్స్ ఒక ఆర్డర్ లో రన్ అవుతూఉంటుంది. దాన్నే ఋతం అన్నారన్నమాట. ఈ ఋతంఅనేది ఏందంటే ఒక ఆర్డర్ లో రన్ అవుతున్నయూనివర్స్ ప్రిన్సిపుల్స్ కొన్ని ఉంటాయిలాస్ కొన్ని ఉంటాయి కదా సో పగటి పూటసూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యుడు చుట్టూభూమి తిరుగుతోంది ఇదంతా ఒక ఆర్డర్ లో రన్అవుతున్న ప్రపంచం అంతా ఒక ఆర్డర్ లో రన్అవుతుంది అట్లానే మనిషి కూడా చూసుకుంటేమనిషి కూడా ఒక ఆర్డర్ లో ప్రపంచంతో మనసంబంధం ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం అదేమనం ప్రపంచాని మీద తిరుగుబడితిరుగుబాటు చేసి దాన్ని ధ్వంసం చేయడంమొదలు పెడితే మనం చూస్తున్నాం ఈఎర్త్క్వేక్స్ కానీ వాల్కనోస్ గానఇట్లాంటివన్నీ ధ్వంసం చేయడం మన ఆర్ఎన్విరన్మెంటల్ పొల్యూషన్ గాని మన కళ్ళముందే కనబడుతుంది మనం నేచర్ ని ఎప్పుడైతేరెస్పెక్ట్ చేయకుండా ఉన్నామో నేచర్ మన మీదతిరగబడుతుంది.మనం ఏమనుకుంటాం అంటే ఇళ్లల్లో ఉండి నేచర్‌ని మనం కంట్రోల్ చేయొచ్చు అనుకుంటాం. కానీనేచర్ ఎంత భయంకరమైందో అడవిల్లోకి వెళ్తేసముద్రం మధ్యలోకి వెళ్తే మనకు అర్థంఅవుతుంది. అది మనల్ని మింగేస్తుందిఅందుకని మనవాళ్ళు ఏం చేశారంటే తెలివిగానేచర్ ని మనం కంట్రోల్ చేయలేం అందుకనిదాన్ని దేవతలాగా చూడడం మొదలు పెట్టారు.ఆరాధన ఆరాధన చేయడం మొదలుపెట్టాం అంటేఏందంటే దానికి ఒక రెస్పెక్ట్ ఒకగ్రాటిఫికేషన్ దానికి ఒక పూజా విధానంఇవన్నీ పెట్టారన్నమాట కానీ దాంట్లోఅండర్లైింగ్ ఫిలాసఫీ ఏందంటే ఇది మనం వృతంఅనే ఒక ఒక యూనివర్సల్ ప్రిన్సిపుల్ అంటేఒక ఆర్డర్లీగా పనిచేస్తూ ఉంటుంది ప్రపంచంఅంతా అంటే ఒక లయ అంటారా ఒక లయ ఆ లయనిబట్టే మన ధర్మం వచ్చింది సనాతన ధర్మం ఋతంనుంచి పుట్టింది అన్నమాట తం అంటే రితం ఆరితం రితం వదిష్యామి సత్యం వదిశామి అనిమంత్రం ఉన్నది కదా అట్లానే ఆతమే అవును సోదాని సమానం భవతి అని ఉంటుంది సో దానినుంచివచ్చి రుత్తం అనేది ఏం లేదు ప్రిన్సిపుల్ప్రిన్సిపుల్ ఒక లాజిక్ ఆర్ లోగోస్ అంటారుగ్రీక్ ఫిలాసఫీలో ఒకప్పుడు గ్రీక్ఫిలాసఫీలో క్రిస్టియానిటీ రాకముందుసోక్రటీస్ ప్లేటో వాళ్ళిద్దర పైథాగరస్వాళ్ళంతా కర్మ సిద్ధాంతాన్ని ఆఇమ్మోటాలిటీ ఆఫ్ సోల్ అంటాం అంటే ఈఇమ్మోర్టాలిటీ సోల్ ఆర్ మెట అంటే ఈ ఆత్మకుమరణం లేదని మరణం లేదని సత్యము నిత్యము అనిఆ వెజిటేరియనిజం ఇవన్నీ గ్రీక్ లో కూడాఉండేవి ఆర్ గ్రీక్ ఆ మిడిల్ ఈస్ట్న్ ఏరియాఉంది ఇప్పుడు టర్కీ అనేది అంటామో అక్కడికిఈ సిద్ధాంతం అంతా పాకిం ఉన్నదన్నమాటఅప్పటికి అమెరికాలో లేవు కదా మనం రామాయణభారతాలు లాంటి కథలు కూడా వాళ్లకు ఉన్నాయికదా వాళ్లకు ఉన్నాయి అవును సో అప్పుడుఅవెస్ట అని వాళ్ళ జోరాస్ట్రియన్ ఫెయిత్అని ఉన్నాయి అవన్నీఒకలాంటి కంటిన్యూటీ ఉండేది మొత్తం ఫిలాసఫీఅంతా కంటిన్యూటీ ఉండేది వాళ్ళు కూడా మనకఏకోర్ ప్రిన్సిపుల్స్ ఉన్నాయో ఫాలోఅయ్యేవాళ్ళు పైథాగరస్ ప్లేటో అరిస్టాటిల్దగ్గరికి వచ్చేటప్పటికి అంటే సోక్రటీస్వాళ్ళ శిష్యుడు ప్లేటో ప్లేటో శిష్యుడుఅరిస్టాటిల్ వీళ్ళంతా 450 500క్రీస్తుపూర్వం ఉన్నవాళ్ళన్నమాటఅరిస్టాటిల్ ఆల్సో సైంటిస్ట్ కదా ఫిలాసఫర్అండ్ సైంటిస్ట్ కానీ అరిస్టాటిల్ నుంచితర్వాత నుంచి ఏమైందంటే ఆ తర్వాతక్రిస్టియానిటీ రావడం వాళ్ళు వాళ్ళసిద్ధాంతాల్ని వేరే వాళ్ళ మీద పెట్టడంఅంటే క్రిస్టియన్డన్ డం అంటారు క్రిషన్డంఅంటే ఆ క్రిస్టియన్ కింగ్డం ని క్రిసన్డంఅంటారు అంటే ఆ వెస్ట్రన్ ఇదంతా అన్నమాట ఆకింగ్ ఆ వెస్ట్రన్ రిజియన్ అంతా అక్కడవిపరీతంగా పాకిపోయి వీటన్నిటిని పేగెన్రిలీజన్స్ అని చెప్పి అంటే వీళ్ళుమల్టిపుల్ గాడ్స్ ని పూజిస్తారు అదంతాతప్పు అట్లాగ అంతా వచ్చేసేసి దాని అంతాకన్వర్షన్ జరిగిపోయి అదంతా పోయిందిఅన్నమాట లేకపోతే ఒకప్పుడు ఒకప్పుడు మనక ఏసిద్ధాంతం ఉండేదో గ్రీకు వాళ్ళకి ఆర్మిడిల్ ఈస్టన్ లో వాళ్ళకి కూడా అదేసిద్ధాంతం ఉండేది. ఇప్పుడు మన దగ్గర ఉన్నవాళ్ళు చేసే కంప్లైంట్ ఏంటంటే మీకు ఏదోమూడు కోట్ల మంది దేవతలు చెట్టు రాయి రప్పఅన్నిటిని మీరు ఆరాధిస్తుంటారు మీకు ఒకఆలోచన ఒక చైతన్యము ఒక క్వశ్చనింగ్ లేవుమాకుఒక లాజిక్ లేదు మాకు ఒకరే అనిఅంటున్నారు కదా దాన్ని మనం ఎలా అడ్రెస్చేయాలి ఆ దాన్న దాన్ని మనం ఏమంటాం అంటేమనం అంటే మన సిద్ధాంతం మన సిద్ధాంతంఏమంటుంది అంటే లేదయ్యా నువ్వు ఎన్నిపేర్లైనా పెట్టుకో తత్వం ఒకటే తత్వానికినువ్వు ఎన్ని పేర్లు నువ్వు వాడను ఆమె అనుఅది అను ఏమైనా పేరు పెట్టుకో దానికి తత్వంఒకటే తత్వానికి నువ్వు ఏం చేస్తున్నావ్అంటే నువ్వు హ్యూమన్ యంత్రపోమార్ఫిజంఅంటారు అంటే హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ని ఆ తత్వానికి అంటగడుతున్నావ్ ఆ తత్వంహ్యూమన్ ఎలా అవుతుంది ప్రపంచం చాలాపెద్దది హ్యూమన్స్ కంటే చాలా ఉన్నాయిజీవరాశులు చెట్లు చామలు జంతువులుఓట్లు ఉన్నాయి వాటన్నిటిని వదిలేసిఅదిఆ ఆ తత్వము హ్యూమన్ అని ఎలా చెప్తావునువ్వు ఒక ఎవరో ఒక ఓల్డ్ మన్ సిట్టింగ్అప్ ఇన్ ద హెవెన్ అని ఎలా చెప్తావు కుదరదుకదా మనవాళ్ళు ఏమంటారంటే తత్వం నీకునచ్చినట్టుగా నువ్వు పెట్టుకుంటున్నావ్దానికి నువ్వు సో ఎవరికి నచ్చినట్టుగావాళ్ళు పెట్టుకోవచ్చు దాని తత్వాన్నివాళ్ళ వాళ్ళ టెండెన్సీని బట్టి వాళ్ళగుణాన్ని బట్టి కర్మని బట్టి వాళ్ళుపెట్టుకుంటున్నారు పెట్టుకొని వాళ్ళుపూజించుకుంటున్నారు వాళ్ళు ఏమైనాచేసుకుంటున్నారు అందులో తప్పేమ లేదు.ప్రాబ్లం ఎక్కడ వస్తుందిఅంటే నానేను ఎవరికైతే పేరు నామము ఇచ్చానో వాళ్ళునువ్వు ఇచ్చిన దానికంటే గొప్ప అనిచెప్పుకుంటే ప్రాబ్లం వస్తుంది.మీరు సనాతన ధర్మం అన్నారు కదా ఏది సనాతనధర్మము అసలు ధర్మం మన ధర్మం ఏంటి ఆ సనాతనంఅంటేదానికి ఎటమలాజికల్ మీనింగ్ ఆర్ దానికి మనఅమరకోషంలో సనాతనం సదాతనం అన్నారన్నమాటఅంటే ఎప్పటికీ ఉండేది అని దాని అర్థం అంటేఇది ఎలా పుట్టింది అంటే దీనికి ఒక ఫౌండర్లేడు కదా మనకి ఒక ప్రతి రిలజన్ చూసుకుంటేఎవరో ఫౌండర్ ఉంటారు వాళ్ళ నుంచి బుద్ధిజంఅంటే బుద్ధుడు ఉన్నాడు బుద్ధిజం నుంచివచ్చింది క్రిస్టియానిటీ మనకు తెలుసుఇస్లాం తెలుసు జుడాయిజం తెలుసు ఇట్లాగఉన్నాయ అన్నమాట మనకి ఫౌండర్ లేరు ఎలాఎందుకు లేరుంటే ఒక ఫౌండర్ నుంచి రాలేదున్యూమరస్ ఋషులు వాళ్ళ వాళ్ళ దర్శనాలతోఅంటే దర్శనం దృశ్యతే దర్శనం వాళ్ళు వాళ్ళుఏదైతే ప్రపంచాన్ని చూశారో అర్థంచేసుకున్నారో దాన్ని వాళ్ళ మనసుతో చూశారుమన అనుభవంతో తెలుసుకున్నారుతెలుసుకున్నారు దాన్ని పెట్టి దాన్ని ఒకలాజికల్ గా రీజన్ అవుట్ చేసి అంటే మిగిలినవాళ్ళకి బిలీఫ్ అవ్వచ్చు అది మిగిలినవాళ్ళకి అది ఆ బిలీఫ్ అవ్వచ్చు కానీవాళ్ళు నిజంగా చూసింది అవుతుంది వాళ్ళకిసో వాళ్ళు ఏదైతే చూశారో దాన్ని మనకిఅందించారు అది సనాతన ధర్మం అయింది కొన్నిబేసిక్ ఫౌండేషనల్ ప్రిన్సిపుల్స్ కొన్నిఉంటాయి దానినుంచి ఒక సూపర్ స్ట్రక్చర్ఫామ్ అవుతుంది. ఆ ఎంటైర్ సూపర్ స్ట్రక్చర్నే మనం సనాతన ధర్మం అంటారు. సో బేసిక్ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఎక్కడి నుంచివచ్చినాయి అంటే వేదాల నుంచి వచ్చినాయి అనిచెప్తారు ఆ వేదాల నుంచి దర్శనాలు ఆదర్శనాల నుంచి ప్రాక్టికల్ సైన్సెస్సైన్సెస్ నుంచి ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ఇట్లాంటి ప్రిన్సిపుల్స్ అన్ని వచ్చి ఒకస్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు అది సనాతనధర్మము అంటే వేదం అనేది ప్యూర్లీసైంటిఫిక్ ఇట్ ఇస్ సైన్స్ సైన్స్ అంటే మనంఎందుకంటే మనం సైన్స్ ని చాలా కేర్‌ఫుల్ గాచూడాలి వెస్టర్న్ సైన్స్ ఏమవుతుందంటేఎంపిరికల్ సైన్స్ అంటాం ఎంపిరికల్ సైన్స్అంటే డైరెక్ట్ అబ్జర్వేషన్ ఇప్పుడు నేనుసైన్స్ అని ఏదైనా అన్నానంటే అదియాక్చువల్లీ ఫస్ట్ ఎట్లా ఉండేది అంటేసైంటి ఇప్పుడు ఏదైతే మనం సైన్స్ సైంటిస్ట్అంటున్నామో వాళ్ళని ఇంతకుముందు నాచురల్ఫిలాసఫర్స్ అనేవాళ్ళు ఆ నాచురల్ఫిలాసఫర్స్ నే సైన్స్ గా మారింది. నాచురల్ఫిలాసఫర్స్ మన ఋషులు అన్నారా ఆచురల్ నేచర్ఫిలాసఫర్ నాచురల్ ఫిలాసఫర్స్ కి ముందుఉన్నవాళ్ళు నేచర్ ఫిలాసఫర్ అవును వాళ్ళుమన ఋషులు అవుతారు నాచురల్ ఫిలాసఫర్స్ మన ఈకణాద మహర్షి పతంజలి ఇట్లాంటి వాళ్ళందరూవాళ్ళు నాచురల్ ఫిలాసఫర్స్ అవుతారు వాళ్ళుఈ దర్శనాలన్నీ తయారు చేసి వాళ్ళకు ముందుఇంకా ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళుఉన్నారు కదా వాళ్ళు మన ఋషులు అవుతారునేచురల్ ఫిలాసఫర్స్ నాచురల్ ఫిలాసఫర్స్అండ్ అల్టిమేట్లీ సైన్స్ సైన్స్ కినేచురల్ ఫిలాసఫీ కి డిఫరెన్స్ ఏందంటేఎంపరసిజం అని 16వ శతాబ్దంలో మనకిఫ్రాన్సిస్ బేకన్ అని తర్వాత రెనే డెకాట్అని ఇమాన్యల్ కాంట్ అని తర్వాత హేగల్ అనిఇట్లాంటి వాళ్ళందరూ ఒక ఆ తర్వాత కాంప్ట్అని ఇట్లాంటి వాళ్ళు యూరోప్ లో ఒక సిస్టంని క్రియేట్ చేస వెస్టన్ ఫిలాసఫర్స్వాళ్ళు ఏం చెప్పారంటే ఏదైతే అబ్సర్వబుల్ఏదైతే నేను చూడగలనో టెస్ట్ చేయగలనో వెరిఫైచేయగలనో ఫాల్స్ ఫై చేయగలను ఈప్రిన్సిపుల్స్ ఉంటే గాని అది సైన్స్ కాదుమన పంచభూతాలు ఉన్నాయి కదా ఆహ అలా కాదుమీకు ఎగ్జాంపుల్ చెప్తా కర్మ సిద్ధాంతంఅది లాజికల్ ఎందుకంటే మనం ఇప్పుడు చేసిందిమనం ఫ్యూచర్ లో దాని ఎఫెక్ట్ మనం చూస్తాంమధ్యాహ్నం రెండు బిర్యానీ తిన్నామంటేరాత్రి కరగదు అరగదు సో కర్మ సిద్ధాంతంమీరు ఎంత దూరమైనా స్ట్రెచ్ చేయొచ్చు ఈజన్మలో చేయొచ్చు పూర్వజన్మ ఫ్యూచర్ జన్మకూడా స్ట్రెచ్ చేయొచ్చు కర్మ సిద్ధాంతంఅది జస్టిఫై చేసుకోవచ్చు మనం కానీ వాళ్ళుఏమంటారంటే ప్రూవ్ చెయ్దాన్ని నాకు నెంబర్స్ గా క్వాంటిఫై చెయ్నెంబర్స్ గా చేసి ఒక స్టాటిస్టికల్అనాలసిస్ చేసి వెరిఫై చేసి ఫాల్సిఫైచేయాలి అంటే నేను చెప్తున్నాను ఒకటి నీకుతలనొప్పు ఎందుకు వచ్చిందంటే పూర్వజన్మలోనువ్వు ఏదో హింస పెట్టావు ఎవరినో దానిఫలితంగా నీకు అనుభవిస్తున్నాం పెయిన్ అనిచెప్పాను దాన్ని మీరు డిస్ప్రూవ్చేయడానికి ట్రై చేయండి. డిస్ప్రూవ్చేయలేరు ఎందుకంటే అది ఆ స్టేట్మెంట్ ని హౌకెన్ యు డిస్‌ప్రూవ్ ఇట్ అంటే వాళ్ళుసైంటిఫిక్ గా చెప్పమంటున్నారు కదా ఆసైన్స్ ఏమంటుందంటే ఏ స్టేట్మెంట్ అయితేదేవుడు ఉన్నాడు దాన్ని డిస్‌ప్రూవ్ చేయగలరామీరు అది లేడు అని చూపియగలరా చూపియలేరుఉన్నాడని కూడా చూపించమంటున్నారు గా ఆ ఉన్నసైన్స్ ఏం చెప్తుందంటే ఉన్నాడని చూపియడంముఖ్యం కాదు ఫాల్సిఫికేషన్ చేయాలి లేడుఅని ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ తలనెప్పివచ్చింది నేను ట్యూమర్ ఉండే డేమోఅనుకుంటున్నాను క్యాట్ స్కాన్ తీశనుట్యూమర్ లేదు నేను అనుకున్నది ఫాల్స్అయింది కదా నేను అనుకున్నది ఫాల్స్అయింది. అలాగ అయితేనే అది సైన్స్ అవుతుందికాకపోతే అవ్వదు ఏ స్టేట్ మీకు అర్థంఅవుతుంది అనుకుంటున్నాను ఏ స్టేట్మెంట్అయితే మీరు ఫాల్స్ గా చేయలేరో అది సైన్స్కాదు అందుకే మనం సైన్స్ లో గమనిస్తేఇంతకుముందు సైంటిస్టులు చెప్పింది వాళ్ళేడిస్ప్రూవ్ చేస్తారు కొన్నిసార్లుకొన్నేళ్ల తర్వాత అది మీ ఇంతకుముందుచెప్పింది డిస్‌ప్రూవ్ అయింది అని వాళ్ళేసైంటిస్ట్లే చెప్తారు అదే సైంటిస్ట్లుచెప్తాడు మళ్ళీ ప్రూవ్ అయింది అనిచెప్తుంటారు డిస్‌ప్రూవ్ అయింది డిస్ప్రూవ్అయింది అని కూడా చెప్తుంటారు డిస్ప్రూవ్ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ సైన్స్ దన్ప్రూవింగ్ ఆ డిస్‌ప్రూవ్ అంటే దాన్నిఫాల్సిఫికేషన్ అంటారు వెరిఫికేషన్ కూడాఅంటారున్నమాట ఒక టెస్ట్ ఒక ఎక్స్పరిమెంటల్డిజైన్ చేసినప్పుడు అదే ఎక్స్పెరిమెంటల్డిజైన్ మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు అదేరిజల్ట్ రావాలి. మళ్ళీ ఆ రిజల్ట్ ని నేనుఫాల్సిఫై చేయగలిగే సిచువేషన్ ఉండాలి. ఇదిలేదనుకోండి సైన్స్ పరిగణలోకి రాదు వాళ్ళుఏమంటారంటే తప్పు అనరు నువ్వు చెప్పేదిరైట్ దేవుడు ఉండుండొచ్చు నేను కాదనను కానీఅది సైన్స్ కాదు తప్ప అన్నా కానీ ఇది రైట్కూడా అనరు రైట్ కూడా ఆ ఎందుకంటే అదినువ్వు లెట్ అస్ సే మనకి ఏదైనా పద్ధతివచ్చి సైన్స్ లోనే దేవుడు ఉన్నాడు ఆర్దేవుడు లేడు అనేది నేను ప్రూవ్ చేయగలగాడిస్ప్రూవ్ చేయగలను అనుకోండి ఇట్ బికమ్స్పార్ట్ ఆఫ్ సైన్స్ ఉన్నాడని ప్రూవ్చేయలేకపోతున్నారు లేడని ప్రూవ్చేయలేకపోతున్నారు లేడనిజరుగుతుంది అంటే వేదం అంటే వేద వేదం అంటేఅందుకని వేదాన్ని సైన్స్ అనలేము మనంఎందుకంటే వేదంలో చాలా ఫిలాసఫీ ఉంటుందిఫిలాసఫీ లాజిక్ గా వెళ్తుంటుందికొన్నిసార్లు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీలోవాత పిత్త కప దోషాలు ఉన్నాయి అని చెప్పానుఅది సైన్స్ సైన్స్ కాదు అది వెస్టర్న్మెడికల్ ప్రకారం సైన్స్ కాదుఅది మనం అదిశాస్త్రం అంటాం సైన్స్ కి శాస్త్రానికితేడా అదే సో మనం ఏమంటాం అంటే ఆయుర్వేదిక్సైన్స్ అంటాం అది వాళ్ళు ఒప్పుకోరుఇప్పుడు నేనేదో ఒకదాన్ని సపోర్ట్ చేస్తూఒకదాన్ని సపోర్ట్ చేయట్లేదుఅని చెప్పఅక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానుకంపారిజన్ కంపారిజన్ సో వాళ్ళు ఏమంటారంటేవాత పెద్ద కప దోషాలు ఉన్నాయి నేనుఏమంటానంటే నువ్వు కావాలంటే చూసుకో నువ్వుఅప్పుడప్పుడు నీకు వేడి వస్తుందిఅప్పుడప్పుడు చల్ల వస్తుంది అప్పుడప్పుడుకపం వస్తుంది దాన్ని నేను ట్రీట్ చేస్తేనీకు రోగం తగ్గుతుందా లేదా తగ్గుతోంది సోనేను చెప్పింది రైట్ కదా రోగాలకి కారణంకూడా ఆ మూడే అంటున్నాను ఆ రోగాలకు కారణంకూడా ఆ మూడు ఇంబాలెన్స్ ప్రకృతి నువ్వుపుట్టడంతో ఒక ప్రకృతితో పుడతావు పాత పిత్తకప దోషాలన్నీ ఉంటాయి అది ఒక కాంబినేషన్ తోనువ్వు పుడతావు దాన్ని ప్రకృతి అంటాం నీలైఫ్ స్టైల్ ప్రకారం అందులో మార్పులుచెందినప్పుడు వికృతి వస్తుంది ఆ వికృతినికరెక్ట్ చేస్తే నీ ప్రకృతికి వెళ్తావ్లేకోతే అనారోగ్యలోకి వెళ్తా అనారోగ్యంలోకివెళ్తావు అనారోగ్యం అనే పేరు కూడాఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండిఅనారోగ్యం రోగం కానిది ఆరోగ్యం రోగంలేనిది ఆరోగ్యం ఆరోగ్యం లేనిది అనారోగ్యంటూ నెగిటివ్స్ అవును రెండు అర్థాలుఉన్నాయి దానికి రెండు నెగటివ్స్ ఉన్నాయిమీరు రోగం తీసుకోండి దాన్ని నెగిటివ్ యాడ్చేస్తే ఆరోగ్యం వస్తుంది అంటే రోగం లేనిదిఆరోగ్యం ఆరోగ్యం లేనిది అనారోగ్యం అవునుటూ నెగిటివ్స్ సో మనం ఇక్కడికి వాదపిత్తకపదోషాల్లో నేను చెప్తున్నాను ఆయుర్వేదిక్శాస్త్రం ప్రకారం అది వాళ్ళు ఎంపిరికల్సైన్స్ సైంటిస్టులు ఏమంటారంటే ప్రూవ్ చెయ్ప్రూవ్ చేయాలంటే వాళ్ళకి ఎక్స్‌పరిమెంటల్‌గా డిజైన్ చేయాలి ఆయుర్వేదం ప్రూవ్చేయట్లేదు అంటున్నారు కదా వాళ్ళు జనరల్‌మెడిసిన్ వాళ్ళు ఆయుర్వేదం ప్రకారం అదిరైట్ వెస్టర్న్ మెడిసిన్ ప్రకారం వాళ్ళుఏమంటారంటే యు హావ్ టు క్వాంటిఫై ఇట్ అంటేనెంబర్స్ ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉంది నేనుఏదో పల్స్ చూసి నీకు బ్లడ్ ప్రెషర్పెరిగింది ఎంత పెరిగింది అని అడుగుతాంఇమ్మీడియట్ గా కదా అదే నెంబర్స్ అడుగుతాంఅదే మీరు ఆయుర్వేదిక్ వైద్యుడి దగ్గరికివెళ్తే పల్స్ చూసి వాళ్ళు నెంబర్ చెప్పరుబ్లడ్ ప్రెషర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కాదుఅది వాళ్ళ శాస్త్రం ప్రకారం ఏందంటే నీకు ఈదోషం ఉన్నది ఈ పల్స్ చూసి నేను చెప్పగలనుక్వాలిటీ ఆఫ్ ద పల్స్ చెప్తారు వాళ్ళుక్వాంటిటీ ఆఫ్ ద పల్స్ చెప్పరు క్వాంటిటీఅంటే నెంబర్ కదా సో నెంబర్స్ డోంట్ మేటర్నెంబర్స్ డోంట్ మేటర్ ఆర్ నెంబర్స్ మేటర్ఇన్ సైన్స్ అవును ఆ సైన్స్ చేయాలంటేతప్పనిసరిగా మీకు నెంబర్ ఉండాలి నెంబర్స్ఉండాలి ఎందుకంటే నెంబర్స్ లేకపోతే మీరుస్టాటిస్టికల్ అనాలసిస్ చేయలేరు. సోఇప్పుడు మన వేదాంతము మన వేదము అంటే ఇట్స్ఏ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఫిలాసఫీఅనాలా సైన్స్ అంటే మీరు సైన్స్ లూస్ గావాడుతాం అంటే ఓకే కానీ మీరు స్ట్రిక్ట్వెస్టర్న్ సైన్స్ ప్రకారం చూసామ అంటే అదిసైన్స్ కింద రాదు ఎందుకంటే మీరు క్వాంటిఫైచేయలేరు అందులో చెప్పినవి డిస్ప్రూవ్చేయలేరు సో అప్పుడు మనం ఎలా ధర్మం వాట్ఇస్ ది స్టేట్ వేదాంత శాస్త్రము వేదముఅనాలి అందుకే అది డిస్‌ప్రూవ్ చేయలేరుకాబట్టి తప్పు అనకూడదు ఎందుకంటే అది ఒకమెథడ్ అంతే సైన్స్ అనేది ఎంపిరికల్ సైన్స్అనేది ఒక మెథడ్ టు టెస్ట్ అవర్ ఇప్పుడునేను రోజుకి రెండు సార్లు పళ్ళు తోముకుంటేదంతాలకి మంచిది అని ఒక స్టేట్మెంట్చెప్పాను. అది ప్రూవ్ చేయాలి ఇప్పుడు నేనుఎలా ప్రూవ్ చేస్తాను మామూలుగా ఏందంటే ఏదోపళ్ళు తొమ్ముకుంటూ ఉంటే ప్రతివాడికికొన్ని తర్వాత కొన్ని నెలల తర్వాత దంతాలుబాగుంటే బాగుంది అని కానీ అది వాడిఒక్కడికే మనిషి మనిషికి తేడా ఉంటుంది ఆతేడా ఉంటుంది సో ఇప్పుడు నేను ఏం చేయాలిఅది కరెక్టా తప్పా అని ప్రూవ్ చేయాలంటే ఒక50 మందికి ఒకసారి బ్రషింగ్ చేసి ఇంకో 50మందికి రెండు సార్లు బ్రషింగ్ చేసివాళ్ళద్దరిని కంపేర్ చేసి వాడికి దంతంలోఆర్ హెల్త్ టీత్ హెల్త్ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని ప్రూవ్ ఆర్డిస్ప్రూవ్ చేస్తే నేను ఫస్ట్ చెప్పినస్టేట్మెంట్ కరెక్టా తప్పో తెలుస్తుందికదా సో నేను చెప్పిన స్టేట్మెంట్ ని నేనుప్రూవ్ గాని డిస్‌ప్రూవ్ చేయగాని చేస్తేచేయాలంటే దానికి నేను ఏం చేయాలి ఒక 50మందికి ఇచ్చి 50 మందిని చేసి దానికిడెంటల్ ఏవో మెజర్మెంట్స్ అవి తీసుకొనిదానికి నెంబర్ ఇచ్చి ఆ అవన్నీ చేస్తేఫైనల్లీ ఒక స్టాటిస్టికల్ నెంబర్ వస్తుందిదాన్ని బట్టి ఓకే నేను చెప్పింది కరెక్ట్నేను చెప్పింది తప్పు అని ప్రూవ్ అవుతుందిఆ డిస్‌ప్రూవ్ అవుతుంది అవును కానీ ఇప్పుడుమనం వేదంలో లేకపోతే వేదాంతంలోచెప్పిన విషయాల్లో కొన్ని డిస్ప్రూవ్చేయలేము కొన్ని టెస్ట్ చేయలేము కానీఅట్లాని తప్పు కాదు లాజికల్ గా కరెక్ట్బట్ డిస్‌ప్రూవ్ చేయలేము అందుకనేనేనేమంటానంటే వేదాంతాన్నివేదాన్ని సైన్స్ అనకుండా ఆర్ సైన్స్ అంటేమీ భాషలో సైన్స్ అనుకోండి అంటే జ్ఞానంకాదు విత్ విద్ అనే శబ్దం జ్ఞాన విత్జ్ఞానే అనేది జ్ఞానాన్ని నుంచి అదొక ఒకజ్ఞానం జ్ఞానరాశి దానినుంచి మనకి చాలాపుట్టుక వచ్చినాయి. సో అదేందంటే అదిఒకసముద్రం లాంటిది. సో మన రెలవెన్స్ ఈరోజుఈరోజుకి రేపటికి మన భారతీయమైనతత్వశాస్త్రం ఆలోచన విధానం యొక్కరెలవెన్స్ దాని యొక్క అవసరము ప్రాముఖ్యతఏముందని భావిస్తాం. ఫస్ట్ అఫ్ ఆల్ మనకిఉన్నది మనం ఎవరన్నా ఫారనర్స్ మన దగ్గరికివచ్చినా మనం ఎక్కడికన్నా వెళ్ళినా మనపిల్లల్ని అడిగినా మీకేం తెలుసు మనశాస్త్రం గురించి చెప్పండి అని అడిగితేమనకి తెలీదు మన నోరెల్ల పెడతాం. కదాఎందుకంటే మనమే చదవలేదు వాటి గురించి మనంఏమంటాం అంటే వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ సనాతనధర్మ అని అడిగితే ఫెస్టివల్స్గాడ్స్ రిచువల్స్ అంటే ఆ మనం చేసేక్రతువులు క్రతువులు ఆ ఫుడ్ ఇవేరిలేషన్షిప్స్ పండగలు ఆహారము మనం చేసేక్రతువులు క్రతువులు ఆచార వ్యవహారాలుబొట్టు పెట్టుకోటాలు రకరకాల విభూజిపెట్టుకోవటాలు పూజలు అవన్నీ అవే కదా మనకితెలిసేది ఫస్ట్ తెలిసేది స్ట్రక్చర్ఎక్స్టర్నల్ అపియరెన్స్ అపియరెన్స్ అదిఓన్లీ అవుట్‌సైడ్ స్ట్రక్చర్ వాటి కింద మనఫౌండేషన్ ఉంది ఇంటర్నల్ ఎలా వచ్చింది మనంఅవి తెలియకపోతే మనకి ఈ పైన వాటన్నిటికీతంతులాగా తయారవుతుంది అర్థం కాదన్నమాటఇప్పుడు ఎందుకయ్యా మీకు మూడు కోట్ల మందిదేవతలు ఉన్నారు మనకి వేదాంతంలో తెలియాలితోవామాని భూతాని జాయంతేన జాతానితెలియకపోతే మనం వాడు చెప్పింది కరెక్టేకదా మనక ఎందుకు ఇన్ని దేవతలు అనవసరంగామనంతా మూడ మూఢ నమ్మకం మనమంతా సూపర్స్టిషియస్ పీపుల్ మనమంతా అని చెప్పి మనంవాడికి అగ్రీ అయ్యి మనం వాడిలో కన్వర్ట్అలా జరిగిపోతుంది అంటే ఇన్ని కోట్ల మందిదేవతలు ఇన్ని మతాలు సిద్ధాంతాలు పెట్టేసిజనాల్ని వెళ్లి కన్ఫ్యూజ్ చేసి కూడా బాగాప్రచారంలో మాట మనమే కన్ఫ్యూస్ అవుతాం చాలామంది ఇన్ని ఎందుకో అర్థం కాదు ఇది తప్పుఅంటాడు ఒకడు ఇది రైట్ అంటాడు ఇంకోడులేకపోతే దీపం ఇటు పెట్టకూడదు అంటాడు అటుపెట్టకూడదు మూడు వత్తులు పెట్టాలి ఏదేవుడి దండం పెట్టాలితో ప్రారంభించాలిదేవుడికి ఎంత సైజ్ ఉం సో చాలా ప్రాబ్లమ్స్చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి కన్ఫ్యూజన్కన్ఫ్యూజన్ ఉంది వాటన్నిటికీ మనకిక్లారిటీ రావాలంటే మన సిద్ధాంత మనదర్శనాలు ఆర్ మన ఫిలాసఫీ మనకి ఎంతో కొంతకొద్దిగానా అర్థమైతే అలాగ అది అట్లానేన్యాయవైశేషం న్యాయవై మన దాంట్లో లాజిక్ఇప్పుడు ఫిలాసఫీలో తీసుకుంటే బ్రాడ్డివిజన్స్ కొన్ని ఉంటాయి ఎపిస్టమాలజీఅంటారు. ఈ వర్డ్స్ అన్నీ కొంత టైంపడుతుంది అర్థం అవ్వడానికి ఈజీగాఅర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికిట్రై చేస్తాను. ఎపిస్టమాలజీ అంటే ప్రమాణశాస్త్రము ఇప్పుడు నా కళ్ళ ముందుకనబడుతుంది ఇప్పుడు ఇది వాటర్ బాటిల్అన్నాను నీకు ఎలా తెలుస్తుంది ఏంటిప్రమాణము అంటే ప్రత్యక్ష ప్రమాణంప్రత్యక్షంగా నాకు కనబడుతుంది డైరెక్ట్విట్నెస్ ఐ వినెస్ ప్రతి అక్షము అంటే నాకళ్ళ ముందు ఉన్నది ఆ పేరులోనే ఉన్నదిచూడండి ప్రతి అక్షరము కళ్ళ ముందు ఉన్నది ఐవిట్నెస్ అన్నారు కదా ఐ విట్నెస్ ఆ అదిడైరెక్ట్ ఐ విట్నెస్ మనస్సాక్షి అంటారుమనస్సాక్షి ఆ సో ప్రత్యక్షము సరే ఆ ప్రమాణశాస్త్రం అంటాం దాన్ని ఎపిస్టమాజ నాలెడ్జ్అబౌట్ నాలెడ్జ్ థియరీ ఆఫ్ నాలెడ్జ్ దాన్నిఎపిస్టమాలజీ అంటాం అంటే ఫిలాసఫీలో ఇది ఒకబ్రాంచ్ ఎవిడెన్స్ ఆఫ్ ద నాలెడ్జ్ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ని ఆర్థియరీ ఆఫ్ నాలెడ్జ్ అంటారు ఎవిడెన్స్అంటారు దాన్ని ప్రత్యక్షము అనుమానముఉపమానము శబ్దము అర్ధాపత్తి అనుపలబ్దిఇట్లాంటి ఆరు ఉన్నాయి ఇవన్నీ ఎవిడెన్స్నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావ్ వీడులావుగా ఉన్నాడు కానీ పొద్దున ఏం తినటంలేదు ఎలా రాత్రి తింటున్నాడు కాబట్టి వాడురోజుకి పచ్చాలు తింటున్నాడు కానీ సన్నగాఉంటున్నాడు సన్నగా ఉంటున్నాడు ఎలాగ వాట్ఎవర్ ద ఎక్స్ప్లనేషన్ క్వశన్స్ క్వశ్చన్స్దానికి ఎవిడెన్స్ ఏంటి ప్రమాణము దానిప్రమాణ శాస్త్రం ఎపిస్టమాలజీ ఆంటాలజీ సోనీలో బాడీలోఎక్స్ప్లెయిన్ చేయాలి రోగం ఎందుకువస్తుంది దాన్ని ఆంటాలజీ అంటాం ఆంటాలజీఎలాగంటే ఆ వాత పిత్త కప దోషాలు ఉన్నాయిఅవి మారుతూ ఉంటే ఇలా వస్తుంది దీన్నిప్రమేయము అంటారు ప్రమాణం చెప్పాను కదాప్రమేయము అంటారు ఆ ప్రమేయము అంటే ఫైనల్ప్రాడక్ట్ ఫైనల్ నాలెడ్జ్ నాకు ఫైనల్నాలెడ్జ్ ఏంటి రిజల్ట్ ఆ నాకు నాకు ఎలాతెలుస్తోంది ప్రమాణం ఏందంటే కళ్ళు ప్రమాణంకంటి చూపు ప్రమాణం కానీ ఆ కంటి చూపు వల్లనాకు ఏం తెలుస్తోంది అది ప్రమేయం వాటర్‌బాటిల్ ఆ వాటర్ బాటిల్ అనేది ప్రమేయం అదిఆంటాలజీ ఆ అది ఆంటాలజీ నాకు పల్స్చూస్తున్నాను అది ప్రమాణం పల్స్ ద్వారానాకు ఏం అర్థం అవుతోంది వాడికి వాత దోషంఎక్కువైందా అని తెలుస్తోంది అది ఆంటాలజీఆంటాలజీ అంటే క్లాసిఫికేషన్ అని ఒకదాన్నితీసుకొని దాన్ని క్లాసిఫై చేసి చూడడం అంటేఅంటే టు ఈజీలీ అండర్‌స్టాండ్ క్లాసిఫై సోఇంత సైన్స్ ఇంత మథమటిక్స్ ఇంత థింకింగ్ఇంత ఫిలాసఫీ ఇంత ఉంది కదా అవును ఇవన్నీతెలియాలి అంటే ఇవన్నీ మనకు సంస్కృతంలోఉన్నాయి అంటున్నారు వేదాలు మీరు చెప్పినదర్శనాలు అవన్నీ కూడా మీరు వాడుతున్న భాషకూడా సంస్కృత భాషే వాడుతున్నారు ముందుఅసలు ఆ సంస్కృతం అనేది మనకు ఉంటే కదాఇవన్నీ మనం చదవగలుగుతాం తెలుసుకోగలుగుతాంమీరు పుస్తకం కూడా ఇంగ్లీష్ లో రాశారుసంస్కృతం రాస్తే ఎవడికి అర్ధం కాదనిఎక్కువ మందికి ఎక్కడంటే ఎక్కువ మందికిఅవును 99% అర్థం కాదని ఇంగ్లీష్ లో రాశారుముందు ఆ సంస్కృతాన్ని మనం కాపాడుకోవాలికదా అవును సంస్కృతం కాపాడుకోవాలి వేరేగత్యంత్రం లేదు కొద్దిగన్నా సంస్కృతంతెలుసుకోవాలి యాక్చువల్లీ సంస్కృతంతెలుసుకుంటే మనల్ని మనం దాని ఆ పేరేసంకృతం అనేదాన్ని బాగుగా చేయబడినది అనేదాని అర్థమే మనం బాగుపడతాం మనం మీరుసంస్కృతంలో మనకి భాష క్లారిటీ వస్తుందిసత్సంగం ఏర్పడుతుంది క్లారిటీ ఆఫ్థింకింగ్ మొదలవుతుంది ఎందుకంటే ఆ భాషలోనేఅది ఆ ఆ పెట్టేసి ఉన్నదన్నమాట అంటే వెరీమచ్ స్ట్రక్చర్డ్ ఆ భాష స్ట్రక్చర్ ఎలాఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఖగ అంటే పక్షి ఖగ అనిపేరు ఎందుకు పెట్టారు అంటే ఖ గ ఆ రెండిటినుంచి వచ్చింది ఆ పదం అంటే ఖ అనే ధాతువు గఅనే వర్బ్ తో కూడితే అది వచ్చిందన్నమాట కఅంటే ఆకాశము గ అంటే గచ్ఛతి అంటే వెళ్లేదిఆకాశంలో వెళ్లేది ఏంటి పక్షి అట్లానేపాదపః అంటే పాదంతో పాదాలతో తాగేది ఏంటిపాదాలతో తాగేది చెట్టు సో మనం పాదాలతోనీరు తాగుతుంటుంది అంటే వేర్లు పాదాలు కదాచెట్టుకి ఆ వేర్లతో నీళ్లు తాగుతుందికాబట్టి పాదపః అన్నాం ఆతపత్రః ఆతపత్రంఅంటే గొడుగు ఆతపత్రం అని పేరు ఎందుకుపెట్టారుఅంటే ఆతపము తపము అంటే తపించడం కదాఆతపం ఆ అంటే బాగా తపించడం అంటే ఎండ ఎండనిమనం తపిస్తాం ఎండలో తాపం పెరిగింది తాపంపెరిగింది అంటాం సో దానినుంచి రక్షించేదిగొడుగు ఆతప త్ర త్ర అంటే రక్షించేదిఆతపాత్ త్రాయతే అట్లానే క్షత్రియుడుక్షతాత్ త్రాయతి అంటే క్షతాత్ అంటే ఆపదలోఉన్నవాళ్ళ అంటే ప్రతి భాషకి కూడా ఒక వర్డ్ఎలా డెరైవ్ అయింది అనేది దాని ఒకప్రిఫిక్స్ సఫిక్స్ దాని డెరివేషన్ దానిఆరిజిన్ ఏ ఏ భాషల నుంచి వచ్చింది ఫైనల్గాదాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి దానిమీనింగ్ దాని సినానిమ్స్ యంటోనిమ్స్ ప్రతిభాషకి ఉంటాయి సో మన మీరు చెప్పిన వేదాలుదర్శనాలు ఉపనిషత్తులు లేతే పురాణాలు అన్నీకూడా సంస్కృత భాషలో ఉన్నాయి కాబట్టిసంస్కృతాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలిప్రతి భారతీయుడు కూడా కొంత సంస్కృత జ్ఞానంఉండాలి సంస్కృత జ్ఞానం ఉంటే కొద్దో గొప్పోమనక ఏందంటే నేను ఇందాక చెప్పినట్టుగా అసలుఅది ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇట్ ఇస్వెరీ లాజికల్ ఆ ఒక కంప్యూటర్ లాంగ్వేజ్‌లాగా ఉంటుందన్నమాట. సో అదఏందంటే ఒకదాని ఒకచిన్న ధాతువుని దానికి ఇంకోటి యాడ్ చేసిదానికి ఇంకొక ముక్క యాడ్ చేసి ఇట్లా ఇట్లామీరు బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఉన్నధాతువులు 2000 అవును కానీ పదాలు కొన్నికోట్ల పదాలు అవును అనంతం అవి అనంతం చివరగామన ఈ రెలవెన్స్ ఏంటి చెప్పండి.సో దీన్ని తెలుసుకుంటే మనకున్నకన్ఫ్యూషన్స్ పోతాయి మన సనాతన ధర్మంలోఫస్ట్ అఫ్ ఆల్ మనకున్న కన్ఫ్యూషన్పోతుంది. మనకి ఏమన్నా డౌట్స్ వస్తే యు గోటు ద రూట్స్ రూట్స్ కి వెళ్లి ఓకేఎందుకంటే నేను ఈ అరగంటలో ఈ షదర్శనాలగురించి మొత్తం చెప్పలేను ఒకటి రెండుపుస్తకం అందుకే పుస్తకంలో రాశాను ఇంకొకటిఫర్దర్ గా టాక్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కటిఒక్కొక్కటి తీసుకొని దాని గురించిమాట్లాడుకోవచ్చు నేను మాట్లాడాను కూడా ఒకన్యాయదర్శనం గురించి ఇంకొక వీడియోలో మాట్లాడనుఅట్లా మాట్లాడుకుంటూ వెళ్లచ్చు సో మనకి ఈఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ తెలిస్తే మనకున్నడౌట్స్ క్లారిఫై అవుతాయి ఒకటి రెండోది దిమనకి ఏంటి స్పెషల్ మన సనాతన ధర్మం అంటేఉట్టి నమ్మకం బేస్డ్ మన యూనిక్‌నెస్ ఏంటియూనిక్నెస్ ఓన్లీ నమ్మకంతో మనంబతుకుతున్నామా ఏదో దేవతలు దేవుళ్ళు వాళ్ళపెళ్లిళ్లు ఇట్లాగ నమ్మకం అంటే మూఢ నమ్మకంమూడ నమ్మకంతో మనం ఉంటున్నామా దీని వెనకాలరీజనింగ్ లాజిక్ ఎపిస్టమాలజీ ఆంటాలజీఎథిక్స్ అండ్ మెటాఫ ఇట్లాంటివన్నీ ఉన్నాయాఉన్నాయ అంటే ఉన్నాయనే చెప్తా ఆ ఉన్నాయికదా ఉన్నాయి కాబట్టే అవన్నీ మనకితెలియకుండా అయిపోయాయి సో దీని ద్వారామనమఏంటే మన సిద్ధాంతము భారతీయమైన ఆలోచనవిధానము భారతీయమైన ఇండియన్ ఫిలాసఫీభారతీయమైన తత్వం తెలుసుకుంటే మనంఆరోగ్యంగా ఉంటాము ఆనందంగా ఉంటాముస్వేచ్ఛగా ఉంటాము మిగతా మనుషులతోటి మిగతాజాతితోటి మిగతా ప్రపంచ దేశాలతోటి మిగతాజీవులతోటి కూడా మనం కలిసి ప్రయాణంచేయగలుగుతాము ఈ మొత్తం ఈ విశ్వమంతాబాగుంటుందని సారాంశం అవును అందులో చాలాఉన్నాయండి ఇప్పుడు టైం లేదు కాబట్టిచెప్పట్లేదు కానీ ఫర్ ఎగ్జాంపుల్వాదశాస్త్రం ఒకళ్ళతో వాదించాలంటే ఒకళ్ళతోడైలాగ్ తో ఇన్వాల్వ్ ఇప్పుడు మనకి ఇంకొకకంట్రీతో డైలాగ్ ఉంది ఇన్వాల్వ్ అవ్వాలి ఆడైలాగ్ ఎలా చేయాలి అనేది వాదశాస్త్రంఉన్నది డిబేట్ డిబేటింగ్ ఒక శాస్త్రంఉన్నది ఎవరితో ఎలా ఎప్పుడు ఏ విధంగామాట్లాడాలి ఎదుటివాడి సిద్ధాంతం ఏంటి మనసిద్ధాంతం ఎలాగ దాన్ని కౌంటర్ చేయాలిఅనేది ఒక శాస్త్రం ఉన్నది సో ఈ తత్వం ఈపుస్తకము ఎవరు చదవాలి దీని టార్గెట్క్లాస్ ఎవరు యా సో ఈ ఇది ఎవరు చదవాలంటేనేను చెప్పింది ఏందంటే 20 పాతికేళ్ల వాళ్ళనుంచిచివరి రి దశకు ఉన్నవాళ్ళ అంతమటుకు చదవాలిఎందుకంటే మనలో ఏది మనల్ని దాంట్లో నుంచిజాగ్రత్త పరుస్తుందో మనకి ఏదికాన్ఫిడెన్స్ ఇస్తుందో మనకి ఎందులో ఈశాస్త్రాల్లో నుంచి మనకి ఏ డౌట్స్ మనకిఎట్లా క్లారిఫై అవుతాయో మనకే తెలియదుఅందుకని ఇది ప్రతి వాళ్ళకి నేను ఓపెన్ గాపెట్టాను ఎస్పెషల్లీ మన ఇండాలజీ అంటే మనసనాతన ధర్మంలో ఉన్న లాజిక్ అండ్ రీజన్తెలుసుకోవాలని ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటేఇది నేను రిల రిలీజన్ గురించిమాట్లాడట్లేదు, పురాణం గురించిచెప్పట్లేదు మన దేవతల గురించిచెప్పట్లేదు. దాంట్లో ఉన్న రీజన్ లాజిక్దాని గురించి ఎలాగ మన వాళ్ళు బిల్డప్చేసుకుంటూ వచ్చారు అనే దాని గురించితెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగం.అంటే మనకు ప్రచరించే లక్షణము ఆలోచించేలక్షణము అనుమానాన్ని నివృత్తి చేసుకునేలక్షణము మన మన మెదడుని పదును పెట్టుకునేలక్షణము చైతన్యం చెందే లక్షణము ఒకమానవీయంగా ఉండే లక్షణము ఇవన్నీ కూడా మనభారతీయ తత్వ శాస్త్రం ద్వారా విధానాలద్వారా ఆలోచన విధానం ద్వారా తెలుసుకోవచ్చుఈ పుస్తకం దానికి ఉపయోగపడుతుంది మనిషియొక్క మానసిక వికాసానికి ఈ తత్వము ఆ తత్వంమూలంగా జరిగిన ఈ పుస్తకం ఉపయోగపడుతుందనిమీ థాంక్యూ డాక్టర్ గారు థాంక్యూ[సంగీతం]
No comments:
Post a Comment