Sunday, June 22, 2025

యోగా దినోత్సవం సందర్భంగా గురువు చెప్పిన మాటలు#drsrisrisriadithyaparasriswamy

యోగా దినోత్సవం సందర్భంగా గురువు చెప్పిన మాటలు#drsrisrisriadithyaparasriswamy


శ్రీ మాత్రే నమః జై గురుదేవ్ గురువుగారు ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం కదా యోగా గురించి ఏదైనా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం కదా టుడే ఈస్ ఇంటర్నేషనల్ యోగా డే ఓకే సో ఫైన్ యోగా అనేది చూడండి మానవుడు ఆవిష్కరణ చెందించుకున్న గొప్ప గొప్ప ఆవిష్కరణలో అంటే మానవుడు విశ్వ విఖ్యాతి గాంచినటువంటి ప్రసిద్ధాత్మకమైనటువంటి ఆవిష్కరణ రణంలో యోగ అనేది ఒక అత్యద్భుతమైనటువంటి ఆవిష్కరణ యోగ అనేది అద్భుతం ఎందుకు అద్భుతం యోగ అంటే అసలు తన ఉనికిని తనకు తెలియపరుచుకునేటటువంటి ఏకైక సాధనం యోగ తను ఎవరు తన సత్యం ఏంటో తెలియపరుచుకోవాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే ఏకైక మార్గం యోగ యోగాలో అనేక అనేక మార్గాలు ఉన్నాయి హటయోగం ఉంది జటయోగం ఉంది ఋషి యోగం ఉంది మునియోగం ఉంది విశ్వయోగం ఉంది చాలా యోగాలు ఉన్నాయి. యోగం అనే మాటకు సరళమైన అర్థం ఏందంటే లయమగుట కలయుట చేరుట పొందుట దేన్ని పొందాలి దేంట్లో కలవాలి దేన్ని చేరాలి దేంట్లో లయం అవ్వాలి అంటే ఎక్కడి నుంచి మనం వచ్చామో ఆ పరమాత్మ చైతన్యంలో మనం కలిసేటటువంటి సాధనమే యోగ ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి బిందువులే ఆత్మలు కాబట్టి ఈ ఆత్మ పరమాత్మతో లయమయ్యేటటువంటి సాధకం సాధనం వే ఆఫ్ వే యోగ ఈ యోగాన్ని ఆ ఋషులు ఓన్లీ భారతదేశం వరకి అందిందా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మతాలలో ఏ మతంలో కూడా యోగాన్ని వాళ్ళు స్వీకరించారు. ఎందుకంటే వాళ్ళు యోగ అంటే హిందూయిజం అంటారు. ఇది సనాతనానికి సంబంధించింది మాది కాదని వాళ్ళు అంటారు. కానీ యోగ పుట్టినప్పుడు ఈ కులాలు లేవు ఈ మతాలు లేవు ఈ వర్గాలు లేవు ఈ ప్రాంతాలు లేవు ఈ భేదాలు లేవు అప్పుడు ఉన్నాయా లేవు యోగకు ఆది పురుషుడు ఎవరంటే సదాశివుడు ఆదియోగి ఆయన విశ్వ చైతన్యాన్ని తన యందు నిక్షిప్తం చేసుకోవడానికి సుదీర్ఘ ధ్యాన నిమగుడై కొన్ని మన్వంతరాల వరకు కొన్ని కల్పాల వరకు తపస్సు చేసిండు సదాశివుడు కొన్ని కోట్ల కల్పముల వరకు తపస్సు చేసిన తర్వాత పరంజ్యోతి యొక్క చైతన్యం ఆయనకు బ్లింక్ అయింది ఇక్కడ ఆ పరంజ్యోతి ఇక్కడ ప్రకటితమైంది కొన్ని కోట్ల కల్పముల వరకు ఆయన తపస్సు చేస్తే అన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయనకు దర్శనామృతంలో ప్రకటితమైనటువంటి పరంజ్యోతి యొక్క తత్వాన్ని ఆ చిత్ చైతన్య శక్తిని ఆ భగవతిని జగదంబను ఆయన దర్శించిన తర్వాత తాను పొందిన అనేక అనేక యోగమూలాలను ఋషులకు ధారపోసాడు దేవతలకు ధారపోసాడు. అలా ఋషి యొక్క పరంపరానుగతంగా పరంపరానుగతంగా ఇప్పుడు మానవాళకి యోగాను మించిన సరణ్యం వేరొకటి లేదు మెడిటేషన్ మించిన సద్గతి వేరొకటి లేదని ప్రపంచ దేశాలలో ప్రసిద్ధాత్మకంగా పేరు గాంచినటువంటి బిల్ గేట్స్ లాంటి వాళ్ళు జో బైడెన్ లాంటి వాళ్ళు బరక్ ఒబామా లాంటి వాళ్ళు నౌ ట్రంప్ ఇప్పుడు ట్రంప్ కూడా దుబాయ్లో ఉండేటటువంటి ప్రిన్సెస్ అందరూ కూడా ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కాక ముందు ముక్కు మూసుకొని జ్ఞాన ముద్ర పట్టుకొని జపం చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి యోగాను మించిన గతి వేరొకటి లేదు యోగనే శరణ్యం మానవాళకి ఇంకా వేరొక గతి లేదనేది వచ్చేసింది అందరికీ కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి డబ్బులు పోతున్నాయి కానీ బాడీలు తిరిగి వస్తున్నాయి డబ్బులు పోతున్నాయి డెడ్ బాడీలు తిరిగి వస్తున్నాయి పోనీ డబ్బులు పోయినా ఆరోగ్యం పరిపూర్ణంగా కుదరపడిందా అంటే అది గ్యారెంటీ లేదు. ఎందుకు ఈ దుర్గత అనేది ప్రతి ఒక్కరికి అర్థంయపోయి ఇది మా వే కాదు అసలైన వేరొకటి ఉందని చెప్పి ప్రతి ఒక్కరు యోగాన్ని వారి దైనందిన జీవితంలో పాటిస్తున్నారు ఇప్పుడు సినీతారాలు కూడా చాలామంది రోజు మెడిటేషన్ చేస్తారు పొద్దున్న లేసి వాళ్ళకి అర్థమైపోయింది ఎంత సంపాదించినా ఎంత డైట్ ఫాలో అయినా ఎంత మెడిసినల్ మేము ఎక్విప్మెంట్ తీసుకున్నా కూడా ధ్యానమే సత్యమైంది మనశశాంతికి అది ఒకటే ఉంది దానికి మించింది వేరొకటి లేదని అర్థమైంది వాళ్ళకు అటువంటిది ప్రపంచమంతా గుర్తించి ఐక్యరాజ్య సమితిలో చర్చ జరిగింది. ఐక్యరాజ్య సమితిలో చర్చ జరిగి ద ఈరోజు ఏదైతే ఉందో ఈరోజు డేట్ ఎంత? నెల జూన్ 21 జూన్ 21వ తేదీని వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే గా డిక్లేర్ చేశారు. ఎవరు ప్రపంచ దేశాలలో ఉండే పెద్దలందరూ కలిసి భారతదేశం డిక్లేర్ చేసిలేరు దీన్ని ప్రపంచ దేశాలలో ఉండే పెద్దలందరూ కూర్చొని ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21 ని డిక్లేర్ చేశారు. వాళ్ళు జూన్ 21 ని యోగా డే గా డిక్లేర్ చేయడానికి దీనికి ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి కదా ఒక చేస్తారా చేయరు కదా యోగాన్ని వాళ్ళు ఇప్పుడు గుర్తించి యోగా డేగా డిక్లేర్ చేశారు కానీ ఈ భూమి ఆవిర్భావం చెందకన్నా ముందే భూమి వికాసం కాక ముందే దేవలోకంలో కూడా యోగాలు మొదలైనాయి ఇప్పటికి శ్రీమన్నారాయణుడు సదాశివుడు కూడా మహావతార బాబాజీ లహరి మహాశయులు బ్రహ్మం గారు కూడా ఇప్పుడు పరాశ్రీ స్వామి కూడా ఇప్పుడు ఏది సత్యం యోగ ఎందుకు సత్యం అంటే నేను చెప్తాను శరీరం ఎన్నటికీ సత్యం కాదు కాబట్టి ఉన్న సత్యం ఒకటి ఉన్నది ఆ సత్యమును కనుగొనుటకు అవసరమైనటువంటి సాధనమే మెడిటేషన్ వాడుఎవడో ఉన్నాడు లోపల వాడు లేకపోయేసరికి దీన్ని తీసుకపోయి బొందలో పెడతారు లేదంటే నిప్పుల మీద పెట్టి కాలుస్తారు అంటే ఇది అశాశ్వతం శాశ్వతమైనది ఏదో ఉన్నది దాన్ని కనుగొనేటటువంటి ప్రయత్నంలో వచ్చినటువంటి వారదే యోగ అదొకటి వాన్నని కనుగొనటం సరిపాయే వీన్ని ఇచ్చిన వాడు ఎవడో ఉన్నాడు కదా వాన్నని ఎవడు కనుగొనాలి మనమే కనుగొనాలి మొదట మనల్ని మనం కనిపెట్టాలి మనల్ని మనం పట్టుకున్న తర్వాత మనల్ని కూడి పరమాత్మను పట్టుకునేయడానికి ఉండేటటువంటి సాధనమే యోగ యోగాలోమూడు సూత్రాలు ఉంటాయి ముద్ర ఆసనం ధారణ ఫస్ట్ ఆసనం వేసుకోవాలి వేసుకుంటే పద్మాసనము లేదంటే సుఖసనం తర్వాత ముద్ర దశముద్రలు ప్రధానం దశముద్రలో ఏదో ఒక ముద్ర పట్టుకోవాలి తర్వాత వెన్నెముక నిటారు ఉంచి ఊపిరిని పీల్చి వదులుతూ పీల్చి వదులుతూ పీల్చి వదులుతూ మూడు సార్లు చేసి ఒక్కసారి మన యొక్క కాన్సంట్రేషన్ అంతా ఇక్కడ ధారణ చేయాలి ఇక్కడ నిలబెట్టాలి అప్పుడు నువ్వు మంత్ర జపం చేస్తావా లేక లేకపోతే శ్వాస మీద ద్యాస పెడతావా అలాగే మౌనంగా ఉండిపోతావా లేకపోతే డీప్ కి వెళ్ళిపోతావా ఏం చేస్తావో అది నీ ఇష్టం ఇలా క్రమేపించి క్రమేపించి క్రమేపించి క్రమేపించి ఇప్పటికి నౌ స్టిల్ ఇప్పటికీ వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు సమాధిలో ఉన్న యోగులు హిమాలయాల్లో చాలా మంది ఉన్నారు. వేరే ఏ ధర్మానికి చేత కాలేదు అది ఒక సనాతన ధర్మానికి మాత్రమే సాధ్యమైంది ఇప్పటికి మన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి ఉన్నారు సజీవ సాక్ష్యంగా ఉన్నారు. దీన్ని బట్టి మీరు ఏమ అర్థం చేసుకోవాలంటే డాక్టర్లను నమ్ముకుంటే లాభం లేదు తిండిని నమ్ముకుంటే లాభం లేదు అన్నదమ్ములను నమ్ముకుంటే లాభం లేదు పెండ్లాన్ని నమ్ముకుంటే లాభం లేదు డబ్బుని నమ్ముకుంటే లాభం లేదు హోదాని నమ్ముకుంటే లాభం లేదు పదవులను నమ్ముకుంటే లాభం లేదు ఇల్లుని నమ్ముకుంటే లాభం లేదు ఏసిని నమ్ముకుంటే లాభం లేదు దేన్ని నమ్ముకున్న లాభం లేదు ఒకటి నమ్ముకుంటే లాభం ఉంది అదే యోగ నీకు ఏదనా ఒక సమస్య వచ్చింది బెడ్డు మీద వండుకున్నావ్ పెండ్లం వచ్చి నీ బాధను పంచుకుంటదా అయ్యో నా మొగుడు వండుకున్నాడు నా మొగినికి ఆపరేషన్ చేస్తున్నారుని ఏడుస్తది కానీ నీ పెయిన్ ఏమన్నా ఆమె రిజర్వ్ చేసుకుంటదా నో ఛాన్స్ పోనీ 100 కోట్ల ఆస్తి ఉంది నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది నీ ఆస్తి ఏమన్నా నీ బ్లడ్ క్యాన్సర్ ని తీసుకొని డెవలప్ చేసుకుంటదా నో ఛాన్స్ పోనీ నీతోన ఒక 10 బెంజు కార్లు ఉన్నాయి నీ 10 బెంజుకార్లు ఉన్నంగా నీకు కాళ్ళు ఇరిగిపోయింది నీ బెంజు కార్లు వచ్చి నీ కాళ్ళని అతికిస్తావే అతికేయలేవు దేనికి ఏది సత్యం కాదు ఎన్నటికైనా నీకు సత్యమైంది ప్రపంచంలో ఏదైనా ఒకటి ఉందంటే అది యోగా మాత్రమే యోగ మాత్రమే వేరొకటి లేదు ఇంకా అదిఒక్కటే సత్యం కాబట్టి ఋషులందరూ మునులందరూ కూడా దండకారణ్యాలకు వెళ్లి ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి తను కలిసే ప్రదేశమునందు కూర్చ చని అలా ముక్కు మూసుకొని యోగమూలాలను అనుసరిస్తూ యోగమూలాల యొక్క ప్రయాణం గుండా వెళ్తూ వెళ్తూ వెళ్తూ వెళ్తూ అంతర్ముఖులై పరమాత్మతోన లాక్ అయిపోయేవాడు వాళ్ళనే సిద్ధ పురుషులు అంటాం మనం వాళ్ళనే యోగులు అంటాం ఋషులు అంటాం మునులు అంటాం వాళ్లకు అర్థమైపోయింది ఇవన్నీ వృధా ఇదే సత్యంఅని కదా అటువంటి గొప్ప సత్యాన్ని ఈనాడు ప్రపంచం గుర్తించింది కాబట్టే ఈ జూన్ 21వ తారీకు యోగా దినంగా ప్రకటితం చేశారు మరి ఈ రోజు ఎంత మంది మెట మెటేషన్ చేశారు చేతులు లేపండి చూద్దాం ధ్యానం ఎంతమంది చేశారు ఈరోజు అబద్ధం చెప్తున్నారా అందరితోన అర్థమైపోతుంది ఎవరు చేయలేరు. మెడిటేషన్ ఇస్ డిఫరెంట్ ధ్యాన ఇస్ డిఫరెంట్ యోగా ఇస్ డిఫరెంట్ మూడు వేరు వేరు మెడిటేషన్ డిఫరెంట్ ధ్యాన డిఫరెంట్ యోగా డిఫరెంట్ యోగాలో ఆసనాలు ఉంటాయి. సూర్య నమస్కారం గాన అవన్నీ కలుపుకుంటే యోగ అంటే శరీరాన్ని పలు విధములుగా మడుస్తూ మెలికలు తిప్పుతూ పలు విధములైనటువంటి ఆసనముల చేత కూడి చేసేది యోగ ధ్యానం అట్లా కాదు మెడిటేషన్ అంటే ఏంటి కేవలం అట్లా కుర్చి మీద అన్నా కూర్చునవచ్చు బెడ్డు మీద అన్నా కూర్చునవచ్చు అరుగు మీద అన్నా కూసోవచ్చు నేల మీద అన్నా కూసోవచ్చు కింద ఒక గుటూక పరుచుకున్నా పరుచుకోకపోయినా నీవు సుఖసనంలో లో కూర్చో లేకపోతే ఎట్లానా కూర్చో ఎట్లా కూర్చున్నా జస్ట్ కళ్ళు మూసుకొని అలా ప్రశాంతంగా ఉండేది మెడిటేషన్ కానీ ధ్యానం అటువంటిది కాదు ధ్యానం వేరు ధ్యానానికి ఒక ధర్మం ముందు ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిలో చేస్తేనే అది ధ్యానం ఇవన్నీ కూడా మళళ యోగ మూలాల లోపలికే వస్తాయి యోగాలోని ఇవన్నీ శాఖలు ఇందులో స్పిరిచువాలిటీగా తీసుకోవాల్సి వస్తే ధ్యానం కమర్షియల్ గా సామాజికంగా ట్రెడిషనల్ గా తీసుకోవాల్సి వస్తున్న మెడిటేషన్ సిద్ధ యోగంలో తీసుకోవాల్సి వస్తేనేమో యోగ అందులో ఆసనాలు ఉంటాయి చాలా కఠినమైన ఆసనాలు ఉంటాయి. కఠినమైన ఆసనాలు ఉంటాయి అది యోగ సర్వసామాన్యంగా అందరూ చేయవలసిన యోగ ఏంటంటే ప్రతిరోజు సూర్యోదయం కాక ముందే లేవాలే చక్కగా స్నానం చేసుకోవాలి స్నానం చేసుకుని ఓపిక లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కోవాలి అది కూడా ఓపిక లేకపోతే లేసినోళ్ళు లేసినట్ల ఊసోరి మంచిగా జ్ఞాన ముద్ర పట్టుకొని కళ్ళు మూసుకొని వెన్నెముక నిటారుగా ఉంచండి ప్రశాంతంగా కనులు సగం మూసి మూయనట్టుగా మూయాలి సగం తెరవాలే సగం మూయాలి మూసినట్టే ఉండాలి మళల మూయనట్టు ఉండాలి అలా ఉంచి చూపుని ముక్కు చివర నిలబెట్టాలి. చూపుని ముక్కు చివర నిలబెట్టాలి దృష్టిని కనుబొమ్మల మధ్య నిలబెట్టాలి అట్లా కళ్ళు మూసుకొని కూర్చోవాలి ఒక్క ఐదు నిమిషాలు లేదా 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ఉంటే టూ అవర్స్ లేదా ఒక త్రీ అవర్స్ లేదంటే డే మొత్తం ఉండండి ఇంకా వీలైతే చచ్చిపోయే వరకు అట్లే ఉండండి అలా ఉండగలిగితే ఏమైతో తెలుసా బాడీలో బ్లాకేజెస్ ఉంటాయి మనకు తెలియకుండానే కొన్ని గ్రంధుల లోపల గ్యాసెస్ అన్నిటి ఫామ్ అయిఉంటాయి. హార్ట్ ఫంక్షన్ లివర్ ఫంక్షన్ కిడ్నీ ఫంక్షన్ బ్రెయిన్ ఫంక్షన్ సం ఫంక్షనాలిటీ సిస్టం ఉంది మన బాడీ లోపల అన్ని ఫంక్షన్స్ లోపల కొంత చెడ్డ గ్యాస్ అనేది డిపాజిట్ అయి ఉంటది ఆల్రెడీ చేరిపోయిఉంటది అది తద్వారా పెయిన్స్ స్టార్ట్ అయితాయి మనకు నాడ మండల వ్యవస్థలో కూడా బ్లాకేజెస్ ఉంటాయి మనకు అటువంటి బ్లాకేజెస్ ఏమున్నా కూడా ప్రశాంతంగా జీవుని వదిలివేస్తే ఆ బ్లాకేజెస్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతాయి అవన్నీ ఓపెన్ అయి శ్వేత గ్రంథంలో చేరిపోతాయి చెమటలో కొన్ని చేరిపోతాయి మూత్రంలో కొన్ని చేరిపోతాయి మలములలో కొన్ని విసర్జించబడతాయి కొన్ని శ్వాస ద్వారా బయటికి వస్తాయి. సునాయాసంగా కండు మూసుకొని ముక్కు మూసుకొని కూసినేదాన్ని కుసునే సందర్భాన్ని లక్షలు లక్షలకు హాస్పిటల్లో పోయి సూదులు వేసుకొని గ్లూకోజులు ఎక్కిసుకొని మందులు వేసుకొని యాంటీబయోటిక్స్ వాడి పెయిన్ కిల్లర్స్ వాడి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చి 70 ఏళ్లు పని చేయాల్సిన కిడ్నీ 30 ఏళ్లకే ఫెయిల్ అయిపోతది. 100 ఏండ్లు కొట్టుకోవాల్సిన గుండె 50 ఏళ్లకే పట్టుమంటది 150 సంవత్సరాలయినా మతిస్థిమితం కోల్పోని మెదడు 50 ఏళ్లకు 60 ఏళ్లకే నాకు మతిమరుపు వచ్చిందండి నెత్తినుకుతది నాకు మతిమరుపు వచ్చిందండి నేను ముసలోని అయినా కదా కారణం చిన్న వయసు నుంచి ముక్కు మూసుకొని కుసునికి చేత కాక ముసలుగాయ వరకు ఇంకా ప్రతిరోజు ఒక్క ఐదు నిమిషాలు ప్రశాంతంగా మీరు కనులు మూసుకొని శరీరాన్ని నియంత్రించుకొని జీవుని ప్రశాంతంగా వదిలి వేస్తే జీవితాంతం మీకు వెదలు రావు మీకు వెదలు రావు కష్టాలు రావు దుఃఖం రాదు యోగా చేయడం ద్వారా ధ్యానం చేయడం ద్వారా మెడిటేషన్ చేయడం ద్వారా మూడు లాభాలు ఉన్నాయి. ఆయుష్యు పెరుగుతది లాస్ అవ్వదు ఐశ్వర్యం పెరుగుతది లాస్ అవ్వదు ఆరోగ్యం వృద్ధి చెందుతది నశ్వరం అవ్వదు ఒక్క యోగ లోపల మూడు లాభాలు ఆ ఒక్క యోగ మీరు చేయకపోవడం వల్ల సంపద సంకనాగిపోయ ఆరోగ్యం సర్వనాశనం ఆయుష్యు గోయిందా ఎవడిచ్చిన జీవితం ఎవడు తెచ్చుకున్న జన్మ ఎంత డిపాజిటెడ్ గా వాడాల్సినటువంటి శరీరాన్ని ఎంత పదిలపరుచ కొన్న కాపాడుకోవాల్సినటువంటి ఆరోగ్యాన్ని ఎంత గొప్పగా కాపాడుకోవాల్సినటువంటి సంపదను సునాయాసంగా కోల్పోతారు కారణం గురుదేవా ధ్యానం చేస్తే ఐశ్వర్యంకి ఏం సంబంధం అని అడుక్కోవచ్చు డబ్బు పోవడానికి సంపద పోవడానికి మీ అవివేకం మీ అజ్ఞానం మీ తొందరపాటు మీ అత్యాస కారణాలు అవునా ఈ నాలుగింటికి కారణం ఏంది సమర్థవంతంగా ఆలోచించకపోవడం విషయపరి పరిజ్ఞానంతో ఆలోచించకపోవడం ఆ విషయ పరిజ్ఞానంగా లోటుపాట్లనంతా సమీకరించుకొని ఆలోచించుకోవాలంటే బ్రెయిన్ లో ఉండేటటువంటి అన్ని నాడులు కూడా యక్టివేట్ అయి ఉండాలి పూర్ణ వికాసం అయ ఉంటే సమర్థవంతంగా ఆలోచన చేస్తాడు ఈడ పెట్టుబాడి పెట్టాలనా వద్దా వీడు నా పార్ట్నర్షిప్ గా నమ్మాలనా వద్దా ఆ టాలెంట్ మీకు లేకపోవడం వల్ల కదా కోట్లు కోట్లు నాశనం అయిపోతున్నారు లక్షలు లక్షలు తగలెట్టేస్తున్నారు. అందుకే ఐశ్వర్యం కాపాడబడాలన్నా ధ్యానం చేస్తే పూర్ణ జ్ఞానం వస్తది ఏడ పెట్టుబడి పెట్టాలి ఏడ రాబడి తీయాలి ఎట్లా సంపాదించాలి ఎట్లా డిపాజిటెడ్ గా వాడాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదో మనకు అర్థమవుతది ఇది ఒక పాయింట్ యోగా చేయడం ద్వారా ధ్యానం చేయడం ద్వారా మెడిటేషన్ చేయడం ద్వారా ఐశ్వర్యం ఎట్లా డిపాజిట్ అవుతుందో ఆయుష్యు కూడా అట్లా పదిలం అవుతుంది ఆయుష్యు అంటే ఏంటి ప్రాణ చైతన్య శక్తికి అనుకూలమైనటువంటి వాతావరణం బాడీలో ఉంటది ఎనర్జీ లెవెల్స్ బెడ్డు మీద వండ పెడతాడు అతని ఎవరు డాక్టర్ వైద్యుడు పెడతాడు పేనిండ పైపులు స్కానర్ లో చూస్తాడు టూయి టూయి టోయి టూయి కొట్టుకుంటది ఆడ జీవుడు సపోర్ట్ చేసినంత వరకు ఓకే ఓకే పండుకో ఇంకా నా దినాలు పండుకో జీవుడు సపోర్ట్ చేయకపోతే ఐ యమ్ సారీ చాలా ప్రయత్నించాను కానీ ఇక తీసుకెళ్లొచ్చు తీసుకపోయి మీ కొంపకు కొంపకు జరిసేపు చూపెట్టురి ఆ కొంప పక్కల జర్సే బండ ండ పెట్టరి తీసుకపోయి బొందల పడేయరి ఏమనుకొంపలారే కారణం మన ప్రాణ చైతన్య శక్తి ఎప్పుడు కూడా మన ఆధీనంలో ఉండి మనకు సపోర్ట్ చేయాలంటే ధ్యానం చేసి మన శక్తిని మనం డెవలప్ చేసుకోవాలి మనలో ఉండే దైవశక్తిని మనం యాక్టివేట్ చేయాలి దానికి ఉండేటటువంటి ఏకైక మార్గం మెడిటేషన్ యోగ ధ్యానం ఏదైనా అనుకోండి మూడు ఒకటే శాఖలు వేరు అంతే అర్థమవుతుందా తర్వాత ఆరోగ్యం ఆరోగ్యానికి మెయిన్ సూత్రం ఏంది ఆరోగ్యానికి మెయిన్ సూత్రం ఏంది నిద్ర ఆహారం బ్రహ్మచర్యం మంచి తిండి తినాలి మంచి నిద్ర పోవాలే సకాలంలో అన్నిటికీ ఉపయుక్తమైన బ్రహ్మచర్యం పాటించాలి ఈ మూడు పాటించినవాడు శివుడు రాసిన రాత ప్రకారంగానే పుడతాడు రాత ప్రకారంగానే పోతాడు నడుమంతల కలిమాయలో మాత్రం పోడు సరే ఈ మూడు పాటించంగా కూడా ఎక్కడనో కొంత మాసాల మాసంలో మీ సంబంధ మిస్టిక ఏదో పాయిజనల్ ఎఫెక్ట్ అయింది అనుకోండి అయినా ఆ ఎఫెక్టివిటీని తిప్పికొట్టేటటువంటి శక్తి మనలో ఉండాలంటే ఆరోగ్యం పదిలంగా ఉండాలి ఆరోగ్యం పదిలంగా ఉందని ఎట్లా మనకు తెలుస్తది మనలో ఉండే ఆరు చక్రాలు సమగ్రవంతంగా పని చేయగలిగిన నాడే ఆ పూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క పూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడని మనిషి ఎట్లా తెలుస్తది అంటే కొన్ని సింటమ్స్ చెప్పారు మనకు పెద్దలు రోజుక ఒక్కసారన్న నీ పెయికి చెమట పట్టిందా లేదా చూసుకోరి ఏదో ఒక అవయవం మీద చెమట వచ్చిందంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క చెమట రాకపోతే ఆరోగ్యంగా లేవు ఎక్కడనో మిస్టేక్ ఉంది. ముఖ భాగమునందు మొటిపెలు కురుపులు గుల్లలు అవివైనవ అంటే అబ్డామినల్ ఫంక్షన్ లో లోటు ఉందని లెక్క చెస్ట్ భాగం లోపల ఏమన్నా కురుపులైనాయి ఏమన్నా గుల్లలైనాయి ఏమనైనా అంటే తప్పకుండా నాడ మండల వ్యవస్థలో ఏదైనా లోపం ఉంది అనుకోవాలి కొన్ని కొన్ని అవయవాలలో కొన్ని కొన్ని కురుపులు లాంటివి దురద లాంటివి తామర లాంటిది గజ్జి లాంటిది పుండ్లు చీము కారింది అనుకోండి ఒక ఫంక్షన్ దెబ్బతినింది అని చెప్పి మనకు చాలా సూత్రంగా చెప్పారు పెద్ద పెద్దలు అలాగే ఈయన పూర్ణ ఆరోగ్యవంతుడా కాదా అని తెలుసుకోవడానికి మూడు సింటమ్స్ ఉన్నాయి. మూత్రం సరిగ్గా వస్తుందా లేదా సరిగ్గా మూత్రం వస్తుందంటే నీ ఆరోగ్యం బాగున్నట్లే మూత్రం ఎక్కువ వచ్చినా దెబ్బ తిన్నట్లనే తక్కువ వచ్చిన దెబ్బ తినట్లనే మల విసర్జన సరిగ్గా జరుగుతుందా లేదా సరిగ్గా జరుగుతుందంటే నీవు ఆరోగ్యంగా ఉన్నట్లు ఎక్కువ జరిగిన అనారోగ్యమే తక్కువ జరిగిన అనారోగ్యమే చెమట ద్వారా కూడా ఎక్కువ చెమట పట్టింది అనుకోండి నీవు ఆరోగ్యంగా ఉన్నట్టు తక్కువ చెమట వస్తే నీవు ఆరోగ్యంగా లేనట్లు చెమట బాగా పట్టాలి మనకు చెమట పట్టట్లేదంటే చెమట పట్టేట్లా కన్నా గడం కొట్టురి గొర్రు కొట్టురి పని చేయరి బలవంతంగా చెమటను బయటికి తీసుకరారి ఎందుకంటే శ్వేద గ్రంధుల చెంత చెమట బయటకి విదజల్లితే 700 రకాల రోగాలు సునాయాసంగా పోతాయి చెమట రాకున్నా చెమటను తెప్పియాలి ఈ మూడు కారణాల చేత మీరు ఆరోగ్యంగా ఉన్నారో అనారోగ్యంగా ఉన్నారో తెలుస్తది. ఇలా ఎక్కడనో కొంత మిస్ గైడ్ అయింది మిస్టేక్ అయింది అంటే కూడా దాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే యోగా ఒక్కటే తరుణోపాయం వేరొక మార్గాలు లేవు ప్రపంచంలో ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు అందరూ కూడా ప్రతిరోజు యోగానే చేస్తారు ఇండ్లల్లో ప్రతి డాక్టర్ మెడిటేషన్ చేస్తారు ప్రతి డాక్టర్ వ్యాయామం చేస్తాడు చేయండి వాళ్ళు హాస్పిటల్ కి రారు మిమ్మల్ని ముట్టరు. వాళ్ళకు తెలుసు నేను ఎంతవరకు పర్ఫెక్ట్ అని వాళ్ళకు తెలుసు ఈ మెడిటేషన్ ఎంతవరకు పర్ఫెక్ట్ అని మీకు తెలియదు కదా ఇంకొకటి ఈ యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది ఋషులు ఈనాడు సభ్య సమాజంలో ఋషులకు ఎంతవరకు ఆదరణ ఉంది చెప్పండి చూద్దాం మాలాంటి సిగదారులు జటదారులు ఎక్కడనా కనిపిస్తే ఓ వచ్చిండబ్బా కొత్త బాబాజీ ఎవని కొంపలు ముంచనికి వచ్చిండుంట మేము కొంపలు ముంచటలమంట మేము ఒక మంచి కార్ల తిరిగితే ఓర్వరు మాకు మంచి ఘనస్వాగతం పలికితే ఓర్వరు మేము ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే ఓర్వరు ఈయన ఏదో తన ఇంట్లో నుంచి తెచ్చి తన ఆస్తులు తెచ్చి మాకు రాసి ఇచ్చినట్టు ఈనాడు ప్రపంచానికే అక్షరం అందిందంటే ఋషుల యొక్క నైపుణ్యం ప్రణవం అనే ఓంకారం నుంచి క్రోడీకరించి తీసినటువంటి అక్షర సంజ్ఞ అక్షర గణితం వేద గణితం అక్షర లక్ష శాస్త్రం అక్షర అంక గణితం అంతయు కూడా ఋషుల యొక్క తపస్సు వాళ్ళు ఆనాడు దర్శించి ఇవ్వకపోతే ఈనాడు ఈ ఏబి సిడిలు ఉండేటివి కావు ఆ ఇలు ఉండేటివి కావు ఒకటి రెండు మూడు ఉండేటివి కావు మీకు ఈ పొద్దు ఎన్ని యూనివర్సిటీలో ఋషుల యొక్క ప్రతిమలు ఉన్నాయి ఎన్ని యూనివర్సిటీలో ఋషుల యొక్క బొమ్మలు ఉన్నాయి చెప్పండి రాజకీయ నాయకుల బొమ్మలు పెడతారు రాజకీయ నాయకుల ప్రతిమలు పెడతారు ఋషుల ప్రతిమలు ఉన్నాయి ఒక్కతోనన్న అసలు ఈ యోగా డే ని జడుపుకోవడానికి మీకు ఎంతవరకు అర్హత ఉందో నేను అడుగుతా ఫస్ట్ ఋషులు దారాదత్తం చేసినటువంటి ఈ యొక్క శక్తిని మీరు భాగం పంచుకునిఉన్నప్పుడు ఋషులను గౌరవించాలి కదా గౌరవిస్తున్నారా ఆ సరే గౌరవించకొట్టు వదిలి మాలాంటి సాధువుల నన్ను ఎంకరేజ్ చేయలే కదా చేస్తారా చేయరు మమ్మల్ని ఎంకరేజ్ చేయరు వాళ్ళని సపోర్ట్ చేయరు సరే కనీసం ఈ యోగాకి మూలమైనటువంటి తల్లి లాంటి హిందూ ధర్మం మీరు రెస్పెక్ట్ చేస్తారా చేయరు చేయరు ఒకవేళ మీరు హిందూ ధర్మాన్ని రెస్పెక్ట్ చేసిన వాళ్ళయితే నేను ఒక ప్రశ్న వేస్తాను ఎక్కడైతే ఎక్కడైతే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైస్ గా ఏదన్నా నెగిటివ్ రూమర్ క్రియేట్ అయింది అనుకోండి నెగిటివ్ ఇష్యూ క్రియేట్ అయింది అనుకోండి ఒక్కరన్నా సోషల్ మీడియా మాధ్యమంగా ఒక్క పోస్ట్ అనా పెడతారా ఎవరెవరా నీవు నా ధర్మాన్ని అనడానికి అని ఒక్కడన్నా ఒక్కడన్నా మళ్ళీ ఏం అర్హత ఉందని మీరు యోగా డే జరుపుకుంటున్నారు ఎవడి ఇచ్చుడు మీకు యోగ మూలాలు ఎక్కడి నుంచి పరిచయమైంది మీకు యోగా మేము కష్టపడి సంపాదించి తపస్సు చేసి మీకు ఇస్తేనేమో దాన్ని జరుపుకుంటారు ఆనందం పొందుతారు. జన్మనిచ్చిన తల్లిని కనీసం గౌరవించకపోతే ఇంక మీకు ఇచ్చిన దానికి వాల్యూ ఏముంది ఉందా మీరు ఏం యుద్ధాలు చేయక్కర్లా ఎవడన్నా ఒక స్వామీజీ మీద ఏమన్నా నెగిటివ్ ఏమన్నా అంటే డైరెక్ట్ అనలే నువ్వు ఎవడెవరు అనడానికి నీకు ఏం హక్కు ఉంది అన్ని ఇంకే అసలు నువ్వు ఎవడవు నీకు ఇష్టం లేకపోతే ఇంట్లో ఉండు నీకు ఇష్టం లేకపోతే మొక్కొద్దు నీకు ఇష్టం లేకపోతే అనుసరించొద్దు ఇలా ప్రశ్నించే వాళ్ళు ఎవడైనా ఉంటే వాడు యోగా డే జరుపుకోవచ్చు అట్లాంటే జరుపుకోకూడదా స్వామి అనకండి మళ్లా జరుపుకోండి కృతజ్ఞత భావం ఉండాలండి మరి ఏమో శాస్త్రం చెప్పినట్లు అయిపోయింది మా పరిస్థితి స్వామీజీలు అంటేనే బురిడి స్వామీజీలు అంటేనే ట్రాష్ స్వామీజీలు అంటేనే దోపిడిగాళ్ళు స్వామీజీలు అంటేనే దొంగలు అనేకాడికి వచ్చింది సమాజంలో ఆ ఉండొచ్చండి ఒకరో ఇద్దరో ముగ్గురో ఉండొచ్చు ఉన్నారు ఉండుకోకో ఉంటే కూడా పర్వాలేదు మీకేం సంబంధం ఉండుకోకో వాళ్ళ తిప్పలు వాళ్ళది వాడు దొంగనా లంగనా లపంగ్య వాని ఇష్టం అది వాని కర్మల వాడు పోతాడు మీరు ఎవరు ప్రశ్నించడానికి ఈనాడు ఎట్లా అయిపోయింది సమాజంలో నేను చాలా ప్రోగ్రాంలోకి పోయి చూశాను నాకు అనుభవం ఇది స్వామీజీలు అంటే ఒక ఏదో అయిపోయింది సమాజంలో కానీ ఈనాడు మీకు ఈ ప్రపంచంలో విజ్ఞానం అందింది ఎవడు అందించింది ఎవడు ఎవరి నుంచి వచ్చింది మా నుంచి చూడండి వేదాలు పురాణమైనటువంటి గ్రంథాలని ప్రపంచం ఒప్పుకున్నదండి సంస్కృత్ అనేది ఓల్డ్ ఏజ్ లాంగ్వేజ్ అనేది ఒప్పుకున్నది వేదాలు రాయడానికి ఎవరు రాశారు దాన్ని ఎవరో ఒకరు రాసి ఉండాలి వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చినాయి వేదాలు వేరే గ్రహం నుంచి వచ్చినాయా లేదు ఎక్కడి నుండి వచ్చినాయి వాళ్లకు వాళ్ళు ధ్యానంలో కూర్చుంటే వాళ్ళకు కొన్ని సిగ్నల్స్ వచ్చినాయి కొన్ని దర్శనాలు వచ్చినాయి ఆ దర్శనాలను రాసింరు రాసినదానికి కళ్ళు తెరిసి చూసినరు చూసిన దాన్ని డీకోడ్ చేసినరు డీకోడ్ చేసిన దాన్ని ఇంకా డీకోడ్ చేసినరు డీకోడ్ చేయగా చేయగా చేయగా చేయగా వచ్చిందే ఈ అక్షర గణితం ఒకవేళ వాళ్లే అంత సుదీర్ఘమైన తపస్సులో ఉండి ఈ అక్షరాలను దర్శించకపోతే ఇప్పుడు మీరు ఏం చదువుకుంటుంటారు అందుకే కొంచెం రెస్పెక్ట్ ఇయండి కొంచెం గౌరవించండి మమ్మల్ని నా ఆవేదన మీకు అర్థమయింది అనుకుంటా అర్థమయలేదా సరే సరే ఇంకొకటి మన ఋషుల యొక్క గొప్పతనంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మన వాళ్ళు ఎప్పుడు కూడా అంతరిక్ష ప్రయాణం మీద మొగ్గు చూపలే అంత ఆంతరంగిక ప్రయాణం మీద మొగ్గు చూపారు మనవాళ్ళు అంటే లోపలికి తొంగి చూశారు ఎందుకంటే ఉన్నదాన్ని తీయనే ఉంది బయట లేదు బయట లేదు అంత అసత్యం అంత బూటకం నాటకం అంతా మాయ అంతా మాయ కళ్ళు తెరిస్తేనేమో మీరందరూ కనబడుతున్నారు కళ్ళు మూస్తే మీరందరూ కళ్ళు తెరిచినరు కదా నేను కనిపిస్తున్నా ఒకసారి కళ్ళు మూసుకోరా అందరూ ఏం కనిపించింది నల్లటి రంగు కనిపించింది అవునా ఆ నల్లటి రంగు ఏదో తెలుసా ఆ నల్లటి వర్ణమే ఆ నీలమేఘ శాముడు ఆ మహాకాళ నల్లటి వర్ణంతో కాలికదేవి ఉంటదా నల్లగా ఉంటదా కాళికాదేవి కాళికదేవి రూపం నల్లగా ఎందుకు ఉందో తెలుసా అమ్మవారు నల్లగా ఎందుకు ఉంటదో తెలుసా ఆమె దయ్యం కాదు భూతం కాదు అమ్మవారు ఎందుకు నల్లగా ఉందంటే నీవు కళ్ళు మూసుకుంటే నేనే కనిపిస్తా నల్లటి వర్ణం అందుకే కాళీ అందుకే కాళీ సబ్ కాలా కాలా దిక్తాహే సబ్ కాలా కాలా దిక్తాహే కాలా బోలేగతో నల్ల నలుపు నీవు కళ్ళు మూసుకొని నల్లగా ఉంటది నల్లగా ఉందంటే నేనే నువ్వు చచ్చిపోయినా కూడా కళ్ళు మూసుకుంటావ్ ఒకటే నేనే అటు నేనే ఇటు నేనే ఇదంతా నడుమంతల అర్థమైందా అందుకే జడవాదాన్ని నమ్మకండి భౌతికవాదానికి అలవాటు పడకండి భౌతికవాదం ఎంతసేపు ఉన్నా 99 శాతం సూక్ష్మం అయితే జడవాదం ఒక శాతమే ఆ ఒక శాతం తృటిలో ఊడిపోతే ఊదితే పోతది అంతర్ముఖంగా మనం ప్రయాణం చేశమ అనుకోండి ప్రకృతిని నియంత్రించవచ్చు సమాజాన్ని నియంత్రించవచ్చు తనను తాను నియంత్రించుకోవచ్చు కాలగతులను నియంత్రించవచ్చు 10 మందిని కాపాడవచ్చు పది మందికి ప్రాణదాతవు కూడా కావచ్చు ఇప్పుడు చూడండి నన్ను నేను తెలుసుకున్నానేమో నేను పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకున్నానేమో నన్ను నేను నియంత్రించుకున్నానేమో మిమ్మల్నిఅందరిని నియంత్రించడానికి ఇక్కడ పిలిపిచ్చాను చూడండి నేనే నియంత్రిస్తున్నాను మిమ్మల్నిందరిని [ప్రశంస] మీరు నాలాగా పీఠాధిపతులై సమాజాన్ని నియంత్రించక్కర్ల నీ కుటుంబాన్ని నియంత్రించుకో నీ కొడుకు అంట నీ మాట వింటలేడు అంట నువ్వు నాతోనికి వచ్చినావు నియంత్రింప చేయమని నీలో ఆ ఎనర్జీ లేదు కాబట్టి నీలో ఆ పవర్ లేదు కాబట్టి నీలో ఆ స్పిరిచ చువల్ ఎనర్జీ లేదు కాబట్టి నీలో ఆ డివైన్ పవర్ లేదు కాబట్టి నీలో ఆ డివినిటీ లేదు కాబట్టి నీ మొగుడు నీ మాట ఇంట లేడంటే నువ్వు నాతోనికి వచ్చిన ఒక ఫోటో పట్టుకొని నా మొగిని బాగా చేయని నీ సంసారం నీ చేతిలో లేదంట చేయి దాటిపోయిందంట చేయి జారిపోయిందంట ఆ సంసారాన్ని సమీకరించడానికి మళ్ళ నాతోనికి వచ్చినావు నేనేదో ఉద్ధరించి పెట్టాలని మొదలికే సంసార త్యాగం చేసి సన్యాసినయనా మళ్ల నేను సంసారాన్ని ఉద్ధరించాలంట మీ వరకు మీకు ఎనర్జీ లెవెల్స్ సపోర్ట్ చేయనికన్నా రోజు కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని కాసేపు ధ్యానం చేయండి చేస్తేనే రేపు వచ్చే దుర్బర స్థితిలోని మీరు ఎదుర్కుంటారు ఎప్పుడు ఏమో 50 ఏళ్లకి ఈయనకు క్యాన్సర్ ఎటక్ కావాలని రాసుకొచ్చినవేమో ఏమో 60 ఏళ్లకి ఈయన జారి కింద పడాలే కాలు ఇరగాలే చేతి ఇరగలని రాసుకొచ్చినవేమో ఏమో 100 సంవత్సరాలు బతికి 100 సంవత్సరాల తర్వాత ఒ 10 ఏళ్లు కోమా స్టేజ్లో ఉండాలని రాసుకొచ్చినవేమో ఏమో 30 ఏళ్లకే 30 ఏళ్లకే కాళ్ళు చేతులు పడిపోయి పక్షవాత వచ్చి మంచం మీద వాడి పెంలం చేతుల గాలించుకోవాలే పెంలం చేతుల సగ చేసుకోవాలే పిల్లల చేతిలో సగ చేసుకోవాలని రాసుకొచ్చినవేమో ఎవని స్థితి ఎవని గతి ఎవడు చెప్తాడు అటువంటి పరిస్థితి ఏదివచ్చినా కూడా నీ శరీరం నీకు నీకుగా సపోర్ట్ చేసి నిన్ను నీవు డెవలప్ చేసుకోవాలంటే నీ శరీరంలో దైవత్వం ఉండాలి నీ శరీరంలో దైవ కలలు ఉండాలి నీ లోపల పరమాత్మ చైతన్యం యాక్టివేట్ అవ్వాలి అవ్వాలంటే కేవలం ఒకే ఒక్క మార్గం యోగం మెడిటేషన్ ధ్యానం లే వేరొకటి లేదు ఇంకా మీరు గోలి నమ్ముకుంటరా గోవింద మందులను నమ్ముకుంటే గోవింద డాక్టర్లను నమ్ముకుంటే గోవింద మొన్న ఒకాయన ఫోన్ చేశడండి ఏవండీ ప్రతి మాటకు గోవింద అంటావు గోవింద అంటే ఏందని అడిగిండు గోవింద మీన్స్ అన్నిటిని పోగొట్టుట అన్నిటిని పోగొట్టడం అన్నిటిని పోగొట్టేవాడు అందుకే గోవిందుడు అనివా అంటే గోవింద అందుకే గోవింద మరి ఈరోజు యోగా దినోత్సవం కాబట్టి సాయంత్రం అందరూ సుచిగా స్నానం చేసుకొని మంచిగా ప్రశాంతంగా పొద్దున చేసినో లేదో తెలియదు మళ్ళీ చెప్తున్నా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అమ్మవారి ఆలయం చుట్టూర్త మీకు ఎక్కడ విలువైన అనువైన ప్రదేశం అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేయండి అమ్మవారి ఎనర్జీ లెవెల్స్ మీకు యాడ్ అయితాయి మీ ఎనర్జీ లెవెల్స్ డెవలప్ అయితాయి చేస్తారా ఆ ఈరోజు చేయండి మళ్ళీ రేపు చేయకండి పిల్లలు చెప్తారు ఒరేయ్ ఏడ పడితే మూత్రం పోస్తావు డైపర్ వేసుకరా అంటారు. కడగనిక పెయి బరగయి ఓడు ఏరిగితే మూత్రం చేస్తే ఏరిగితే కడగనికనే నీ పెయి బరగయింది ఓని జన్మ మైలు కడగగలవా ఓని బతుకుక ఇచ్చినటువంటి విలువ కడగగలవా ఓడు పుట్టినటువంటి ఆ జన్మ మూలం కడగగలవా ఓని రాతని కడగగలవా ఫిల్టర్ చేయగలవా దమ్ము ఉందే ఓని అన్నావు ఓని కన్నతప్పుకు ఓని మూత్రం తుడవనికి చేత కాక ఓని మలం కడగడానికి చేత కాక నువ్వు డైఫర్లు వేస్తావు మరి ఓని జన్మతో పాటు వచ్చినటువంటి మకిలి కడగగలవా నీవు ఇచ్చిన పాపం కడగగలవా ఓడు తెచ్చుకున్న పాపం కడగగలవా ఓని పెద్దలు ఇచ్చిన పాపం కడగగలవా నీ చేతిలో లేదు కడగగలగాలంటే వాడు కడుక్కోవాలంటే ధార్మికత నేర్పండి ఆధ్యాత్మికత నేర్పండి ధ్యానం నేర్పండి భగవంతుని స్తోత్రం నేర్పండి మంత్ర పటణం నేర్పండి వేదాధ్యయనం నేర్పండి యజ్ఞ సంస్కారం చేయించండి ఇవే ఇవే వేరేవి లేవు డబ్బులు ఎక్కువైనాయని పిల్లల్ని చూసుకోవడానికి పని మనసులని పెడతారు. ఓనికి స్నానం చేయించమని వానికి నెత్తి తూగమని బట్టలు వేయమని వాళ్ళని సగసేయమని వాళ్ళు ఏరిగితే కడగమని వాళ్ళు మూత్రం చేస్తే తూడవమని అన్నిటికీ పని మనసులో పెడతారు వాళ్ళ బతుకులను ఉద్ధరించనికే మాలాంటి గురువులని ఎందుకు పెట్టారు వానికి అన్ని సౌలభ్యాలు ఇయనికే మంచి టీచర్ మంచి కాలేజ్ మంచి స్కూల్ మంచి ఎడ్యుకేషన్ అన్ని బాగా చూస్తారు డబ్బులు ఉన్నాయని చివరికోడు ఏమైతాడు కాలేజీలో లో కోతాడు డ్రగ్స్ కి అలవాటు చేసుకుంటాడు రాగింగ్లని ఫ్యాషన్ అని మందు తాతడు సిగరెట్లు తాతాడు విచ్చలివిడిగా విహారం చేస్తాడు తర్వాత నిన్ను తీసుకపోయి అనాధశ్రమంలో వాడేస్తాడు లేదంటే ఆస్తి కోసమో ఏదో నీ అడిగితే ఇవ్వలేదని నిన్ను కొట్టి చంపుతాడు వాడు నిన్ను దంతాడు విలువైన వస్తువులు ఇస్తున్నారు విలువైన జీవితం ఇస్తున్నారు పోనీ లగ్జరీస్ లైఫ్ కి అలవాటు చేస్తున్నారు అది కాదు అది ఎన్నటికీ సత్యం కాదు ఓనికి పని మనిషిని ఇచ్చి మంచి మంచి టీచర్ని ఇచ్చి మంచి మాస్టర్ని ఇచ్చి అన్ని ఇస్తున్నట్లేని ఓకో మంచి గురువునీరి మంచి గురువు నీరునికి అప్పుడే మాలాంటి వాళ్ళ మాలాంటి వాళ్ళని ఇస్తే మేము ఏం చేస్తాం తెలుసా ఏయ్ జ్ఞాన ముద్ర పట్టు ప్రాణ ముద్ర పట్టు పట్టి ధ్యానం చెయ్ పద్మాసనం వేయ్ పద్మాసనం వేయాలంటే ఆడపిల్ల ఫస్ట్ ఏ కాలువేసి ఏ కాలు వేయలే మొగపిల్లాడు ఏ కాలువేసి ఏ కాలు వేయేలే మేము నేర్పుతాం జ్ఞాన ముద్ర ఎన్ని వయసులో ఎంత వయసు వరకు పట్టాలే తర్వాత ముద్ర ఎప్పుడు ఎప్పుడు చేంజ్ కావాలి మేము నేర్పుతాం. ఏ మంత్రం చదివితే వానికి సైడ్ ఎఫెక్ట్ రాదు. ఈ చిన్న వయసులో వానికి ఏ బీజ మంత్రాన్ని పటింపచేయలే మాకు తెలుసు ఫస్ట్ ఆరంభంలో వానికి ఏ గురు మంత్రం ఇవ్వాలి తర్వాతక ఏ గురు మంత్రం ఇయ్యాలి పరంపర ప్రకారంగా ఫస్ట్ ఏ దేవత మంత్రం నేర్పాలి ఆడ దేవత మంత్రమా మగ దేవత మంత్రమా అది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా మాకు తెలుసా మూలాలని ఇస్తున్నారా మీరు గురువులని ఇస్తున్నారా అందుకే సంసారాలన్నీ సంకనాగిపోతున్నాయి జీవితాలన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి నేను చెప్పిన దానిలో లాజిక్ ఉందా లేదా ఉందా లేదా మాలాంటి గురువులు ఎవరన్నా ఎవడో సద్భక్తుడు నన్ను పిలిచింటాడు వాని ఇంటికి నేను పోతే ఇవతలింటోడు తలుపులు మూసుకుంటాడు వాడు మన హిందువే వాడు మన హిందువే ఓని దృష్టిలో ఏమైటో తెలుసా ఎవడో భూత వైద్యుడు వచ్చాడు ఎవడో చాతబడులు చేసేటోడు వచ్చిండు ఎవడో మంత్రగాడు వచ్చిండు మాకు ఏదైనా అయితదేమో ఒరేయ్ మాలాంటి తాపసుల గాలి తగలాలేరా గాలి గాలి మాలాంటి వాళ్ళ ఉచ్వాస నిశ్వాసాలు తగిలితే చాలు ఏం తెలుసు మా మూలం మీకు మా విలువలు మీకుేం తెలుసు వెనకటికి ఒక మాట అంటుండ్రి ఊరికి గత్తరు వస్తే ఆ గత్తరు నివారించడానికి పెద్దలు ఏమంటుంరో తెలుసా ఓయ్ మాదిగోని మడి పట్టుకరారా ఊరు గత్తరు నిలబడతది అంటుం మాదిగోని మడి అంటే అంటే ఏందో తెలుసా మాదిగోడు ఈనాడు మాదిగోలను ముట్టనికే ఆలోచన చేస్తారు. మాదిగోని మాడ అంటే ఏందో తెలుసా మాదిగ కులంలో పుట్టిన వాళ్ళు అంటే మాదిగ కాలనీలో లందలు ఉంటుండే చర్మకార వృత్తి చేసేవాళ్ళు కదా లందలు ఉంటుండే తోళ్లు నానబెడుతుం్రి గొడ్డు తోలు ఎద్దు తోలు బర్రె తోళ్లు నానబెడుతుం్రి జంతు చర్మాలకు పురుగులు పడతాయి కదా పురుగు చేత ఆ తోలు కుల్లిపోకుండా లందలు పెడుతుండ్రి ఆ లందల నీళ్లు లందల మడ్డి తీసుకురమ్మని చెప్తుండ్రి అది మాదిగోని మడ్డి మాదిగోని మడి ఆ మడిని తీసుకొస్తేనే ఊరు పొలిమేర్లు నిలబెడుతున్నారంట ఊరికవచ్చిన గత్తర్లు మహమ్మారులు తీసేస్తున్నారంట అటువంటిది ఒక సాధువు యొక్క పాద ధూళ ఒక సాధువు యొక్క స్పర్శ ఎంత గొప్పది సాధువులను ఇంత నెగిటివ్ గా క్రియేట్ చేసిన సమాజం ఏది స్వామీజీలని ఇంత నెగిటివ్ గా స్ప్రెడ్ చేసిన సమాజం ఏది మన హిందువులే మనవాళ్లే ఎవరు మీ ఇంట్లో ఉండాలే ఎవరు మీ ఇంట్లో మీ పిల్లలకు తోడుగా ఉండాలే ఎవరి గాలి ఎవరి యొక్క వాక్కు ఎవరి యొక్క బ్లెస్సింగ్ ఎవరి యొక్క ప్రేరణ ఎవరి యొక్క ఆదర్శం మీ పిల్లల జీవితాల్లో వికాసంగా ఉండాలో అవి లేవు అవి లేవు అంటే ఇప్పుడున్న మోడర్న్ ఎడ్యుకేషన్ అవసరం లేదా అంటే అవసరం ఇంట్లో పని అవసరం లేదా అంటే అవసరం ప్రతిది అవసరం అన్ని అవసరం అందరికన్నా మేము అవసరం ఫస్ట్ మేము ఆ మీరేమ అవసరంఅండి పరాశ్రీ స్వామి గారు మీతోన మాకు ఉడిగేది ఏందండి ట మాకు ఒరిగేది ఏద అంటే ఈనాడు యోగా డేని నువ్వు సెలబ్రేట్ చేసుకున్నది ఎవడు సెలబ్రేట్ చేసుకోవడానికి కారణమైన వాడు ఎవడు నీకు యోగా పరిచయమైంది ఎక్కడ నుంచి అసలు ఓం అని ఓంకారం నీకు ఇచ్చింది ఎవడు అందుకే ఈనాడు భారతదేశం అంతా కూడా సాధు లోకానికి రుణపడి ఉన్నది. భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో ఉండేటటువంటి హిందువులందరూ కూడా ఋషులకు సాధువులకు గురువులకు యోగులకు సదా రుణపడి ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోండి ఎట్లా రుణంపడి ఉన్నామండి మీరేం పీకినారు అని అడగండి చూద్దాం ఎవరన్నా ఏ విధంగా రుణపడి ఉన్నామండి మేమైనా అడగండి చూద్దాం ఎవరన్నా సాధువులకు స్వామీజీలకు పీఠాధిపతులకు స్వామీజీలకందరికీ భారతదేశం హిందూ సమాజం ఏ విధంగా రుణపడి ఉంది అని అడగండి ఎవడైనా చూస్తా ఎందుకు రుణపడిలేదు బాధ్యతగా బరాబర్ యావత్ సాధు లోకానికి భారతదేశం సనాతన ధర్మం హిందువు అనే ప్రతి ఒక్కడు రుణపడి ఉన్నాడు కారణం ఏంటో తెలుసా మొన్నగాక మొన్న కుంభమేళ జరిగినది కుంభమేళలో వచ్చినటువంటి అత్యాధిక సంఖ్యాకులైనటువంటి యోగులు అఘోరాలు నాగసాధువులు పీఠాధిపతులు మటాధిపతులు సంతులు యోగులు సిద్ధపురుషులు అందరూ కూడా మేమే మేమే మమ్మల్ని చూసి ప్రపంచంంతా ఆశ్చర్య పోయింది మిమ్మల్ని చూసి ఆశ్చర్య పోయలేదు. ఒకవేళ భారతదేశం టెక్నాలజీ రంగంలో గొప్పది అంటావా నీకన్నా తోపులు ఉంది అమెరికా నీకన్నా తోపులో ఉంది ఇజ్రాయిల్ నీకన్నా తోపులు ఉంది దుబాయ్ పోనీ భారతదేశం జనసంఖ్యలో గొప్పది అంటావా నీకన్నా అగ్రదేశాలు ఉన్నాయి పోనీ భారతదేశం దీంట్లో గొప్పది అంటావా నీకన్నా 100 రెట్లు ముందున్నాయి 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు అప్డేటెడ్ వెర్షన్ లో ఉన్నాయి ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే ఏం చెప్తారు ఏం చెప్తారు కాషాయంబరధారులే ఈ దేశానికి అలంకారం వేరే దేశాల్లో లేరండి వేరే దేశాల్లో లేరు ఈ దేశంలో మహమ్మదీయులు ఉన్నారంటావా ఈ దేశం కన్నా అరబ్ కంట్రీస్ లో ఎక్కువ మహమ్మదీయులు ఉన్నారు. ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారంటావా ఈ దేశం కన్నా ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచంలో లేనిది భారతదేశంలో ఉన్న ఏకైక గొప్ప వారసత్వ సంపద ఋషుల సంపద మునుల సంపద యోగుల సంపద గురువుల సంపద పీఠ పరంపర సంపద అది కేవలం సాధువులదే అవునా కాదా అందుకే ఈ దేశం ఈ ధర్మం ప్రపంచంలో ఉండే సనాతనులందరూ కూడా స్వామీజీలకు రుణపడి ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోండి ఎంతగానో రుణపడి ఉన్నారు ఈనాడు డాక్టర్లకి అంతు చిక్కని రోగం ఒకటి వచ్చింది ఆటిజం చిన్న చిన్న పిల్లలండి చిన్న చిన్న పిల్లలు డాక్టర్ గారు మా పిల్లగాడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే ఆర్టిజం అని రాసిచ్చి పంపిస్తారు. ఎలా దానికి సైకలాజికల్ డాక్టర్లు కావాలి ఈనాడు సైకలాజికల్ హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయి సైకలాజికల్ డాక్టర్లు ఎక్కువైపోయినరు కారణం కారణం మాలాంటి వాళ్ళ యొక్క చలువ లేదు కాబట్టి మాలాంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదం లేదు కాబట్టి మాలాంటి వాళ్ళ యొక్క ప్రవచనం లేదు కాబట్టి మాలాంటి వాళ్ళ యొక్క మోటివేషనల్ క్లాస్ లేదు కాబట్టి మేము జన్మకు ఉండే మకిలి కడుగుతాం జన్మ మూలాలకు ఉండేటటువంటి మహిళ కడుగుతాం మీకు ఉండేటటువంటి మానవ జాతి ధర్మ ధర్మానికి కడుగుతాం నీ వారసత్వంకి వచ్చేటటువంటి పాపాన్ని కడుగుతాం నీ పెద్దలు నీకు ఇచ్చిన పాపాన్ని కడుగుతాం నీవు తెచ్చుకున్న పాపాన్ని కడిగేస్తాం ఏ డాక్టర్ కన్నా శక్తి ఉందా ఏ హాస్పిటల్ కన్నా పవర్ ఉందా మరి ఇప్పుడు ఎవరు అవసరం మీకు ఈనాడు యోగా డేని జరుపుకుంటున్నారు బాగుంది చాలా బాగుంది యోగా డే ఒకటే ఉందే మనకు ఎన్నో వ్రతాలు నోములు పూజలు జాతరలు తిరణాలు యజ్ఞాలు యాగాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మీకు ఎవడు ఇచ్చిండు ప్రతి యజ్ఞానికి ఒక ఋషి ఉంటాడు కర్త ప్రతి మంత్రానికి ఒక చందస్సు ఉంటుంది ఒక ఋషి పంక్తి ఉంటుంది. ఎవరు ఇచ్చారు అదండి ఈనాడు ప్రపంచంంతా కూడా ప్రపంచంఅంతా కూడా సాధు లోకానికి రుణపడి ఉన్నది కాబట్టి సాధు లోకాన్ని గౌరవించాలే ప్రోత్సహించాలే ఎంకరేజ్ చేయాలి వాళ్ళని అనుసరించాలి అనుకరించాలి వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళని వ్యంగ్్యంగా మాట్లాడినా వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తించినా వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా ప్రపంచంలో ఉండేటటువంటి పాపాలన్నీ మీ ఇంటికి డిపాజిటెడ్ గా వస్తాయి బాగా గుర్తు పెట్టుకోండి డిపాజిటెడ్ గా ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి కన్నతల్లిని ఏమన్నా అంటేనే పెద్ద పాపం అంటారు గోవుని ఏమన్నా అంటేనే పాపం అంటారు బ్రాహ్మణుని ఏమన్నా అంటే పాపం అంటారు ఇన్ని క్యారెక్టర్స్ అన్ని ఇన్ని క్యారెక్టర్స్ అన్ని ఇన్ని ధర్మాలన్నీ ఒకతోన నిలబెడితేనే ఒక సాధువు బాగా గుర్తుపెట్టుకోండి [ప్రశంస] అందుకే ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా ఇండియన్ బ్రాండ్ అంటే ఎవరు చెప్తారు భారతదేశం యొక్క రోల్ మోడల్ ఎవరంటే ఏం చెప్తారు [నవ్వు] భారతదేశంలో అసలైన అసలైన సుప్రీం పవర్ అంటే ఎవరు చెప్తారు గురువు గురు గురువులు, సాధువులు, పీఠాధిపతులు, సన్యాసులు, అఘోరాలు, నాగసాధువులు ఎందరో ఎందరో యోగులు, సిద్ధ పురుషులు, తాపసులు వైరాగులు, భైరాగులు, తాపసులు వీళ్లే భారతదేశానికి అసలైనటువంటి సుప్రీం పవర్స్, సుప్రీం పవర్ లీడర్స్ ఎవరు? సాధువులు సాధువులు ఈరోజు ఇదందరూ గుర్తించాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అవునా ఈ దేశం ఆదాని అంబానీలది కాదు ఈ దేశం రతన్ టాటాది ఆనంద మహేంద్రది కాదు ఈ దేశం నరేంద్ర మోదీది కూడా కాదు ఈ దేశం రాజకీయ నాయకులది కాదు ఈ దేశం కాంగ్రెస్ పార్టీది కాదు ఈ దేశం బిజెపి పార్టీది కాదు ఈ దేశం బిఆర్ఎస్ పార్టీది కాదు ఈ దేశం బిఎస్పి పార్టీది కాదు ఈ దేశం జనసేన పార్టీది కాదు ఈ దేశం తెలుగుదేశం పార్టీది కాదు ఏ రాజకీయ వేత్తది కాదు ఏ రాజకీయ రంగానిది కాదు ఏ పారిశ్రామిక వేత్తది కాదు పారిశ్రామిక రంగాన్ని కాదు ఈ దేశం ఆధ్యాత్మిక వారసత్వానికి సంబంధించింది. ఈ దేశం దేవాలయ వ్యవస్థకు సంబంధించింది ఈ దేశం సాధు సంత్ మండలానికి సంబంధించింది ఈ దేశం గురు పుంగవులది యోగి పుంగవులది ఋషి పుంగవులది మునులది సిద్ధ పురుషులది ఈ దేశం భారతదేశం ఈ దేశం సాధువులదే ఇది ఈ దేశం భారతదేశం అంతా సాధువులదనే పట్టాభిషేకం జరగాలి ఈ దేశం హిందూ దేశంగా డిక్లేర్ కావాలని మనం అంటాం కదా ఒకవేళ ఈ దేశాన్ని హిందూ దేశంగా హిందూ నేషంగా డిక్లరేషన్ చేయాలనుకుంటే ప్రపంచంలో చాలా దేశాల్లో మన హిందువులు ఉన్నారు అక్కడ ఇంకో స్టే రిలీజ్ అయితది. ఇక్కడ కూడా హిందువులు ఉన్నారు మరి మేము ఏం చేయాలే ఇక్కడున్న హిందూస్ని తీసుకెళ్ళండి అంటారు అందుకే ఈ దేశం కేవలం సాధువుల మీద పట్టాభిషేకం అయితే మాట్లాడే హక్కు ఎవనికి ఉండదు. అందుకే ఈ దేశం సాధు సంతువులది అని చెప్పేసి పట్టాభిషేకం కావాలే ఈ దేశం పీఠాధిపతులది మఠాధిపతులది సన్యాసులది అని పట్టాభిషేకం జరగాలి జరగాలనా లేదా అట్లా జరిగితేనే మంచిది ఈ దేశం హిందూ దేశం కావాలనుకున్నాం అనుకోండి హిందువులో కూడా కరప్టెడ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు దొంగ చేతికి తాళాలు ఇస్తారు దొంగ చేతికి తాళాలు ఇస్తారు ఒకవేళ సాధువుల సత్పురుషుల సన్యాసులది అయితే మాకు ఏ స్వార్థాలు ఉండవు మాకే కోరికలు ఉండవు ఎంతసేపు ఉన్నా ధర్మం ధర్మం ధర్మం ధర్మం ధర్మం ధర్మం అప్పుడు ఈ దేశం సాధువులది అయితే ఈ దేశం ప్రపంచానికే జగద్గురువై ఆశీర్వాదం ఇస్తది ఇస్తదా లేదా అందుకే ప్రతి ఒక్కరు ఏం చేయండి అంటేవాట్ లో స్టేటస్లు పెట్టండిఫేస్బక్ లో ఫార్వర్డ్ చేయండిట్wిitటర్ లో మెసేజ్ పెట్టండిఇస్గ్ర లో పోస్ట్ చేయండి ద ఇండియన్ ఇండియన్ కంట్రీ ఈస్ టోటల్లీ డిక్లరేడ్ అండ్ డెడికేటెడ్ ఫర్ సాధూస్ డెడికేటెడ్ ఫర్ సాధూస్ మేము ఈ దేశాన్ని సాధు సంతు లోకానికి ధారాతత్వం చేస్తున్నామ అని మెసేజ్లు పెట్టండి. నరేంద్రమోదీ వరగోవాలి డిక్లేర్ కావాలి ఈ యోగా దినోత్సవం సందర్భంగా నేను ఈరోజు అంబాత్రయ క్షేత్రం వేదికగా ఈ పీఠం వేదికగా నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ దేశం సత్య సనాతన ధర్మం ఈ దేశం యావత్ సాధు సంతు లోకానిది అని చెప్పి నేను ప్రమాణం తీసుకుంటున్నాను ఇది డిక్లేర్ కావాలి [సంగీతం] ఇచ్చే ఏ న్యూ మెసేజ్ ఈరోజు కొత్త సందేశం పోతది ఇగ సమాజంలో ఆ ఎన్ని దినలేమో హిందువుల దేశం కావాలంటివి మళ్ళీ ఇప్పుడు సాధువుల దేశం కావాలంటావా అంట హిందువులు అనేక ప్రదేశాల్లో ఉన్నారండి సాధువులు ఎక్కడ లేరు ఓన్లీ భారతదేశంలోనే ఉన్నారు. ప్రపంచంతో మనం పోటీ పడాలంటే ఇంకా 150 సంవత్సరాలు పడతది ఎకనామికల్ గా ఆయుధాల పరంగా టెక్నాలజీ పరంగా జీడిపి పరంగా ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంకా 100 సంవత్సరాలు పడతది ఇండియాకు అందుకే ప్రపంచం మనతో పోటీ పడాలంటే భూమి అంతమై మళ్ళీ పుట్టాలే యోగంలో యోగంలో ఆధ్యాత్మికతలో మనల్ని ఎవడు క్రాస్ చేయలేడు 100 సంవత్సరాలకు మనం చేజ్ చేస్తాం ప్రపంచం అని కానీ ఆధ్యాత్మిక పరంగా యోగం ప్రకారంగా ఆధ్యాత్మిక పరంగా ప్రపంచం మనల్ని డీకొట్టాలంటే చచ్చిపోవాలే తప్ప దాని శాత కాదు అందుకే మనం ఏమన్నా మాట్లాడాల్సి వస్తే ఆధ్యాత్మిక వారసత్వాన్ని సాధువులని ఋషులను ముందు పెట్టి మాట్లాడదాం అవునా ఇప్పటినుంచి మీరందరూ అలవాటు చేసుకోండి నేను కూడా ఏ స్టేజ్ ప్రోగ్రాం్ కని ఇదే మాట్లాడతా ఏయ్ ఈ దేశం సాధువులది ఈ దేశం సాధువుల మీద పట్టాభిషేకం చేయండిఅని చెప్తా ఒక మహమ్మదీయుడు వచ్చి ఒక ముస్లిం మత పెద్ద వచ్చి ఏయ్ ఈ దేశం సాధువుల ఎందుకయ్యా మాది అంటాడు అనుకోండి ఒకవేళ అంటే ఆయన కడుపు మండుతది ఎందుకంటే ఆయనకు ఏయ్ ఈ దేశం మాదే అంటాడు అనుకో నేనంట ఎట్లా నీది కశ్యప ప్రజాపతి ఎప్పుడు పుట్టిండు ఆయన కుమారులు ఎంతమంది ఆయన వారసత్వం ఏమిటి? వైవస్వద మనువు ఎప్పుడు పుట్టాడు ఆయన తర్వాత మనువు ఎవరు ఇప్పుడు ఉన్న మనువు ఎవరు ఈ ద్వీపం పేరేమిటి ఈ ఖండము పేరేమిటి దాని వివరాలు ఏంటి దాని యొక్క వివరణ ఏంటి ఈ దేశంలో ఉండేటటువంటి జీవనదులు ఎన్ని సమస్త నదులు ఎన్ని వాటి పేర్లు ఏంటి వాటి మూలాలు ఏంటి వాటి ఆవిర్భావం ఏంటి ఈ ఖండం యొక్క రూపకల్పం ఏమిటి దాని యొక్క వివరణ ఏమిటి ఈ దేశానికి ప్రతిష్టాత్మకమైనటువంటి బిరుదు ఏంటి దేవాలయ వ్యవస్థ ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఏ స్ట్రక్చర్ లో కట్టారు ఏ మత కేంద్రకంగా ఏ ధర్మ కేంద్రకం కట్టారు ఈ దేశానికి అలంకార ప్రాయుక్తమైనటువంటి వేద ధర్మం ఎక్కడ పుట్టింది దాన్ని ఎక్కడ ఎక్కువ పాటిస్తారు ఎక్కడ ఎవరు పటిస్తారు ఇన్ని ఈ దేశంలో ఉన్నా ఈ దేశం నీది ఎట్లా అని నేను మాట్లాడతా వెరీ సింపుల్ అప్పుడు ఎవరిది అయితది మనదే అయితది నేనంట రివర్స్ గేర్ వేస్తా రివర్స్ ఇట్లా కాకుండా ఇట్లా గేరేస్తా నీ మత విశ్వాసాన్ని తెలియపరుచుకోవడానికి నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ఏ దేశం పోతావు అని అడుగుతా మక్కా మక్కా మదీనా పోతా అంటాడు మరి అప్పుడు నీ దేశం అది కదా ఇది ఎందుకు అయితది అని నేను అంట ఏం సమాధానం చెప్తాడు [ప్రశంస] ఒక క్రైస్తవుడు వచ్చి ఈ దేశం మాద అంటాడు క్రైస్తవుడవు అనడానికి కారణం ఏమిటి క్రిస్టియానిటీ ద క్రిస్టియానిటీ హీరో ఎవరు జీసస్ క్రిస్ట్ జీసస్ క్రిస్ట్ యొక్క సమాధి చూడాలంటే ఏడికి పోవాలి నీ ప్రార్థనను నీ మత విశ్వాసాన్ని క్రెడిట్ అని డెబిట్ చేసుకోవడానికి ఏడుకోవాలే అప్పుడు నీ దేశం అది నది గాని ఇది ఎట్లా అవుతది సింపుల్ లాజిక్ ఒకవేళ ప్రపంచంలో హిందువు అనేవాడు ఎక్కడున్నా గంగా నదిలో మునగాలంటే ఏడికి రావాలి విశ్వనాథుని దర్శించుకోవాలంటే ఎడికి రావాలి ఏడుకొండల వాడిని చూడాలంటే ఎడికి రావాలి అందుకే మన దేశం హిందూ దేశం మన హిందువులం ఈ దేశం మనది బాగుంది కదా చాలా బాగుంది కదా చాలా చాలా బాగుంది కదా ఇంకా భవిష్యత్ తలు ఇంకా చాలా బాగుండబోతుంది నా నుంచి [ప్రశంస]

No comments:

Post a Comment