Sunday, June 1, 2025

 🌺☘ *శ్రీ రమణుల బోధ:  శ్రీ గురుదేవాయ నమః!🪷✍️                ప్రశ్న: భగవాన్! మౌనం దాల్చి కూర్చుంటే, సాధకుడి నిత్య వ్యవహారం గతి ఏమి?                మహర్షి: నీరు నింపిన కడవలను నెత్తిన పెట్టుకొని స్త్రీలు తమలో తాము మాట్లాడుకుంటూ నడుస్తారు! కాని, వారి ధ్యానం కడవలపైన నిలిచి ఉంటుంది!  అదే విధంగా కర్మలలో నిమగ్నుడైన నిజమైన సాధకుడిని కర్మలు బాధించవు! వారి మనసు ఆత్మ యందే నిలిచి ఉంటుంది! ఓం నమో భగవతే రమణాయ!*🪷✍️

No comments:

Post a Comment