Thursday, June 19, 2025

 *వరదానము:-*

 *స్వయాన్ని మలచుకొని సత్యమైన బంగారముగా అయి ప్రతి కార్యములోనూ సఫలతను పొందుకోవాలి*

*ఎవరైతే ప్రతి పరిస్థితిలోనూ స్వయాన్ని పరివర్తన చేసుకుని స్వపరివర్తకులుగా అవుతారో, వారు సదా సఫలతను పొందుతారు.* 

*అందుకే స్వయాన్ని మార్చుకోవాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇతరులు మారితే నేను మారుతాను అని కాదు. ఇతరులు మారినా, మారకపోయినా నేను మారాలి.*

*నేను అర్జునుడిలా అవ్వాలి. సదా పరివర్తన చేసుకోవడములో మొదట నేను. ఎవరైతే ఇందులో మొదట నేను అని అంటారో, వారే మొదటి నంబరును తీసుకుంటారు.* 

*ఎందుకంటే స్వయాన్ని మలచుకునేవారే సత్యమైన బంగారముగా అవుతారు. సత్యమైన బంగారానికే విలువ ఉంటుంది.*

*┈┉┅━❀꧁భగవద్గీత꧂❀━┅┉┈*
         *అధ్యాత్మిక అన్వేషకులు*
📿🦚📿 🙏🕉️🙏 📿🦚📿

No comments:

Post a Comment