Gen-Z || Modern Relationships || Breakups || #GGTALKSHOW || Gayathri Gupta
సో ఫస్ట్ ఈ బ్రేకప్ గురించి డివోర్స్ల గురించి ఒక మనిషి మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం గురించి మాట్లాడుకుందాం. మీ జనరేషన్ వాళ్ళందరూ బ్రేకప్ లు అంటారఏంటి డివోర్స్‌లు అంటారఏంటి అసలు మీరు పెళ్లిలో ఆగట్లేదఏంటి అని క్యాజువల్ రిలేషన్షిప్స్ అంటూ సిచువేషన్స్ అంటూ వన్ నైట్ స్టాండ్స్ అంటూ వెరైటీ ఆఫ్ థింగ్స్ ఎందుకు వస్తున్నాయి సొసైటీలో ఇండివిడ్ువలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే నేను సింగిల్ గా బ్రతుకుతా నాకు ఒక్కదాన్నే బ్రతకాలని ఉంది. జాయింట్ ఫ్యామిలీ లో ఉండలేను న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండలేను నాకు ఒక్కరికే ఉండాలని ఉంది అనే పాయింట్ కి ఎందుకు వచ్చామఅంటే హాయ్ బ్రేకప్ అయిపోయిందా డిప్రెస్ గా ఉన్నారా అందరూ ఏ ఎన్ని రోజులు ఏడుస్తావ్ లైట్ తీసుకో మూ ఆన్ అవ్వు అని అడ్వైస్లు ఇస్తున్నారా ఐ హవ్ బీన్ దేర్ ఐ నో సో ఈ బ్రేకప్ మనకి అన్నిటికన్నా గొప్ప గిఫ్ట్ అని నేను చెప్పొచ్చు. ఎలా అంటారా బ్రేకప్స్ టీచెస్ అ లాట్ సో ఫస్ట్ ఈ బ్రేకప్ గురించి డివోర్స్ల గురించి ఒక మనిషి మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం గురించి మాట్లాడుకుందాం. మనం చూస్తే ఫస్ట్ మన ఇండిపెండెన్స్ కోసం మనం బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడము నిజామలతో కొట్లాడడం ఇలా చాలా జరిగాయి. ఎంతో దూరం కూడా కాదు మన తాతయ్య నానమ్మ అమ్మమ్మ వీళ్ళ జనరేషన్ వాళ్లే చూశారు ఇవన్నీ మా తాతయ్య వాస్ ఆల్సో ఫ్రీడమ్ ఫైటర్. సో చాలా అంటే ఇమ్మీడియట్ జనరేషన్ అంటే మన పేరెంట్స్ ఆర్ ద ఇమ్మీడియట్ జనరేషన్స్ ఫర్ స్ వాళ్ళ బిఫోర్ జనరేషన్ే ఈ వార్స్ అన్నీ ఈ ఎకనామికల్ ఎక్స్‌ప్లాయిటేషన్ సోషల్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇవన్నీ చూసి అందులోనుంచి హీల్ అవుతున్న ఫస్ట్ జనరేషన్ మన పేరెంట్స్ సో వాళ్ళలోనుంచి మనం వస్తున్నాము సో ఒక జనరేషన్ జనరేషన్లు పెళ్లిలు చేసుకున్నారు జాయింట్ ఫ్యామిలీలా ఉన్నారు అప్పుడంతా బాగానే ఉన్నారు ఇప్పుడు మీకేం రోగం వచ్చింది మీ జనరేషన్ వాళ్ళందరూ బ్రేకప్‌లు అంటారఏంటి డివోర్స్‌లు అంటారు ఏంటి అసలు మీరు పెళ్లిలో ఆగట్లేదఏంటి అని ఇలాంటివి చాలా వింటున్నాం కదా సో దీని గురించి నాకు ఒక పర్స్పెక్టివ్ షేర్ చేసుకోవాలనిపించింది. పెళ్లిలు ఎందుకు ఆగట్లేదు బ్రేకప్‌లు ఎందుకు అయిపోతున్నాయి క్యాజువల్ రిలేషన్షిప్స్ అంటూ సిచువేషన్స్ అంటూ వన్ నైట్ స్టాండ్స్ అంటూ క్యాజువల్ డేటింగ్ అంటూ ఇలా వెరైటీ ఆఫ్ థింగ్స్ ఎందుకు వస్తున్నాయి సొసైటీలో సిచువేషన్ అంటా బెంచింగ్ అంట అదంట ఇదంటా ఏమేమో వస్తున్నాయి రోజుక ఒక కొత్త కాన్సెప్ట్ వస్తున్నాయి అబ్సర్వ్ చేశరా ఇవన్నీ టాక్సిక్ ఇవన్నీ మంచివి కాదా లేకపోతే ఇవన్నీ మంచివేనా అసలు మార్కెట్ లో ఇన్ని కొత్త కాన్సెప్ట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మనకి నిలకడ లేదా అంటే మనక ఏం అర్థం కావట్లేదా అసలు మనం ఎప్పుడనా కాంటెంప్లేట్ చేసుకున్నామా లేదంటే వీళ్ళందరూ మనని ఎందుకు ఇలా దిప్పి పొడుస్తున్నారు ఇలాంటి కల్చర్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నందుకు అని ఇలాంటి క్వశ్చన్స్ నాకైతే చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాయి ఐ డోంట్ నో హౌ మచ్ డస్ దిస్ ఎఫెక్ట్ యు సో ఇప్పుడు మన పేరెంట్స్ జనరేషన్ జాయింట్ ఫ్యామిలీస్ లో పెళ్లిల్లో హ్యాపీగా ఉన్నారు. అది మన నాన్నమ్మ తాత జనరేషన్స్ అదంతా దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చి జాయింట్ ఫ్యామిలీస్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే పెల్లం మొగుడు వీలైతే పుట్టిన పిల్లలు నాని ఇలాంటి లైఫ్ స్టైల్ వచ్చేసింది ఇప్పుడు ఇండివిడ్ువలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే నేను సింగిల్ గా బ్రతుకుతా నాకు ఒక్కదాన్నే బ్రతకాలని ఉంది నాకు ఒక్కడికే బ్రతకాలని ఉంది అలా ఇండివిడ్యువల్ లైఫ్ స్టైల్ కి వచ్చేసాం. అబ్సర్వ్ చేశరా చేంజ్ ఎందుకు ఇలా అవుతుంది జాయింట్ ఫ్యామిలీలో ఉండలేను న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉండలేను నాకు ఒక్కరికే ఉండాలని ఉంది అనే పాయింట్ కి ఎందుకు వచ్చామ అంటే మనమంతా వార్ నుంచి వస్తున్నామ అని చెప్పా కదా ట్రౌమాని అడ్రెస్ చేయకుండా పాస్ అవుతూ వస్తుంది మనందరికీ దీన్ని జనరేషనల్ ట్రౌమా అంటారు. అంటే సర్వైవల్ మోడ్ అంటే ఒక జనరేషన్ మొత్తం సర్వైవల్ మోడ్ మన పేరెంట్స్ జనరేషన్ కి వచ్చేసరికి ఎకనామికల్ సిచువేషన్ వాళ్ళందరూ సంపాదించడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ట్రౌమాని ప్ాసిఫై చేసుకున్నారు అంటే ప్ాసిఫై చేసుకోవడం అంటే చిన్న పిల్లలు ఏడుస్తే నోట్లో పాల పీక పెట్టినట్టు ఫుడ్ ఓవర్ గా ఫుడ్ తినేసేయడం మీరు అబ్సర్వ్ చేసే ఉంటారు మన చుట్టాల ఇంటికి వెళ్తే పొట్ట పగిలిపోయేదాకా ఫుడ్ పెట్టి పంపిస్తారు. అది ప్రేమ పేరుతో వాళ్ళ నిజంగానే ప్రేమతోనే చేస్తారు బట్ దట్ ఇస్ ఏ కోప్ అప్ మెకానిజం అంటే వాళ్ళ ట్రౌమాని కవర్ చేసుకోవడానికి ఆ యంజైటీని కోప్ అప్ చేసుకోవడానికి డోపీన్ హిట్ కోసం ఓవర్ గా టేస్టీగా తినేసి అందుకే ఒక జనరేషన్ మొత్తం పెద్ద పెద్ద బుర్రలు మన ఇంలలో చూసే ఉంటాం అంకుళ్ళకి ఆంటీలకి అందరికీ పెద్ద పెద్ద బుర్రలు వచ్చేసి లడ్డు లడ్డు అయిపోయి ఆ గట్ ఇష్యూస్ వచ్చేసి ఇలా ఉంటాయి ఎక్కువ అటెన్షన్ పే చేయకుండా చలో ఫుడ్ తింటే యు ఆర్ ఫీలింగ్ గుడ్ ఫుడ్ తింటే వి ఆర్ ఫీలింగ్ బెటర్ అని ఒక జనరేషన్ మొత్తం ఫుడ్ మీద కోపపోయారు టీలతో కాఫీలతో ఫుడ్ తో లేడీస్ అయితే ఇలా మెన్ అయితే సిగరెట్లు మందు అలా కోప అయ్యారు దే ఆర్ ఆల్ పాసిఫయర్స్ అలా మన జనరేషన్ కి వచ్చి పాసిఫయర్స్ ఏమైపోయాయో తెలుసా క్జువల్ డేటింగ్ అనేది కూడా పాసిఫయింగ్ే ఇట్ ఇస్ ఆల్సో పాసిఫయర్ లైక్ సిగరెట్స్ లైక్ ఆల్కహాల్ లైక్ ఆల్ ద డర్టీ డ్రగ్స్ పీపుల్ డు లైక్ క్జువల్ ఇవన్నీ ప్ాసిఫయర్స్ ఒక్కసారి మనం సెల్ఫ్ వర్త్ తెలుసుకుంటే మన సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చేసుకోగలిగితే అసలు ఇవి ఎందుకు ఉన్నాయి మనక ఎంతవరకు అవసరం అనే క్లారిటీ వస్తుంది. తప్పు ఒప్పు సెకండరీ ఇది నాకు అవసరమా కాదా అనేదే క్లారిటీ అసలు నేను చిన్నగా ఉన్నప్పుడు క్యాజువల్ డేటింగ్ దూరికి డేటింగ్ే పెద్ద విషయం. ఇప్పుడు యస్ ఏ మిలీనియల్ గా 40 ఇయర్ ఓల్డ్ ఉమెన్ గా నేను ఈ డేటింగ్ సిచువేషన్స్ ని చూస్తూ పర్సనల్ గా నేను కూడా మధ్యలో ఇవి ఎక్స్పీరియన్స్ చేసి కొన్ని విషయాలు నేర్చుకున్న అర్థం చేసుకున్న ఎంపతీ వచ్చింది సో దీని గురించి మాట్లాడాలనిపించింది. క్యాజువల్ రిలేషన్షిప్ మంచిది కాదు సిచువేషన్ మంచిది కాదు ఇట్లా ఇవన్నీ పడితే వాళ్ళతో సెక్షువల్ పార్ట్నర్స్ చేసుకోవడం అస్సలు మంచిది కాదు అన్నీ మంచిది కాదు అట్లాంటప్పుడు పెళ్లి ఒక్కటే మంచిదా సరిగ్గా చేసుకోకపోతే కరెక్ట్ గా చూస్ చేసుకోకపోతే అది కూడా మంచిది కాదు సో చెడు అవి చెడ్డవా మంచివా కంటే వాటి అవసరం మన లైఫ్ లో ఎంత ఉంది వాటికి మనం ఎంత రెస్పాన్సిబుల్ ఉంటున్నాము మనం దాని వల్ల ఎంత ఎంత ఇన్ఫ్లయెన్స్ అవుతున్నాము దానికి ఎంత విక్టిమ్స్ అవుతున్నాము ఇలా ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లిలు ఆగట్లేదు బ్రేకప్‌లు అయిపోతున్నాయి ఎందుకు అయిపోతున్నాయి ఒకప్పుడు మన పాత జనరేషన్ వాళ్ళు సర్వైవల్ మోడ్ లో ఉండే అంటే చెప్పా కదా వార్స్ అయినాయి ఫ్రీడమ్ స్ట్రగుల్ అయింది ఇవన్నిటిలో ఏంటి ఆ టైం కి మేము బ్రతికితే చాలు అనుకున్నారు. నీ ఎమోషనల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఇవన్నీ సెకండరీ ఫస్ట్ సర్వైవ్ అవ్వాల ఫస్ట్ బ్రతకాల సో మెంటల్ హెల్త్ గాన్ ఫర్ ఏ టాస్ తర్వాత మన పేరెంట్స్ జనరేషన్ వచ్చారు. వీళ్ళంతా ఏంటి ఈ వార్ ఎఫెక్ట్స్ అంతా కామ్ డౌన్ అయ్యి ఫస్ట్ ఊపిరి పీల్చుకు కొంచెం కొంచెం ఊపి అంటే స్పెషల్లీ మెన్ ఊపిరి పీల్చుకున్న జనరేషన్ అన్నమాట అంటే మెన్ హాడ్ దేర్ ప్రివిలెజెస్ ఆఫ్ గెట్టింగ్ స్పాయిల్డ్ అంటే మందు తాగుతా సిగరెట్లు తాగుతా రాత్రి లేట్ గా వస్తా బయట తిరుగుతా ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తా నన్ను జడ్జ్ చేయొద్దు ప్రాస్టిట్యూట్స్ దగ్గర పోతా నన్ను జడ్జ్ చేయొద్దు నేను ఇంతమందిని నేసినా నేను పెద్ద పోటుగాని సో ఇలాంటి ఇవన్నీ మంచి చెడ్డయి సెకండరీ బట్ నాకు చేయాలనిపిస్తే నేను చేశాను అన్న ప్రివిలెజ్ మొగోడికి ఉండే కాబట్టి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఇంట్లో వాళ్ళ మీద పడ్డాయి కానీ మన పేరెంట్స్ జనరేషన్ అంతా సైలెంట్ గా అబ్యూస్ ని తీసేసుకున్నారు ఎందుకంటే ఉమెన్ కి ఫైనాన్షియల్ ఫ్రీడమ లేకుండే కాబట్టి ఇప్పుడు మిలీనియా జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఫర్దర్ గా అన్ని జనరేషన్స్ డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశారు అంటే అందరూ అనట్లేదు గ్లోబల్లీ ఆన్ ఆన్ ఆవరేజ్ తీసుకుంటే అందరూ డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశారు గారు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఇండివిడ్యువల్ గా లైఫ్ లో పీస్ సాధించామా లేదా యమ్ ఐ పీస్ ఫుల్ నా పీస్ ఇంకొకరి చేతిలో ఉందా అంటే కొంతమంది ఆడవాళ్ళు అంటారు కదా నా మొగుడు నన్ను ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉంటాడు అంటే దట్ ఇస్ ట్రూ నిజం అది ఆ ఆడవాళ్ళని రిలేషన్షిప్ లో కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళను కంట్రోల్ చేస్తుంటారు కొంతమంది మగవాళ్ళు చాలా మంది మగవాళ్ళు ఆడోళ్ళని కంట్రోల్ చేస్తుంటారు ఈ కంట్రోల్ ఎప్పుడైతే ఒకరి మీద మనం తీసుకుంటున్నామో దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ద ప్రూఫ్ దట్ దట్ రిలేషన్షిప్ ఇస్ నాట్ హెల్దీ అంటే ఇంట్లో ఒకరు మిగతా వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నారు ఇండిపెండెన్స్ కి గాని ఇండివిడ్యువాలిటీ గాని వాల్యూ ఇవ్వట్లేదు అంటే దట్ రిలేషన్షిప్ ఇస్ నాట్ గోయింగ్ టు లాస్ట్ అది ఫిజికల్ గా అంటే ఇప్పుడు పెళ్లి ఉంది కొంతమంది డివోర్స్ తీసుకోవడానికి ధైర్యం సరిపోదు కానీ మెంటల్ డిటాచ్మెంట్ వచ్చేస్తుంది సో దట్ రిలేషన్షిప్ ఇస్ ఆల్రెడీ ఓవర్ రాంగ్ రిలేషన్షిప్స్ లో పడతారు ఎక్స్ట్రా మరిటల్ ఎఫర్స్ అవుతాయి. రిలేషన్షిప్ లో ఉండి చీటింగ్ చేస్తుంటారు దీస్ ఆర్ ఆల్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ నాట్ హావింగ్ సెల్ఫ్ అవేర్నెస్ మనం సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల చీటింగ్ చేస్తారు సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల రాంగ్ రిలేషన్షిప్స్ లో వరుక్కుంటారు సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల క్యాజువల్ డేటింగ్ కి విక్టిమ్ అయిపోతారు. ఐ యమ్ నాట్ జోకింగ్ ఐ యమ్ నాట్ లైంగ్ ఐ యమ్ నాట్ ఎగజరేటింగ్ నేను చాలా ప్రిసైస్ గా మాట్లాడుతున్నా అసలు క్యాజువల్ డేటింగ్ లో ఏమవుతుందో తెలుసా మన బాడీ అనేది మన టెంపుల్ నేను ఒక మనిషితోనే మాట్లాడాలి అంటే అసలు డు దే డిసర్వ్ మై టైం డు దే డిసర్వ్ మై కమ్యూనికేషన్ అంటే ఒక మనిషి నాతో వచ్చి కూర్చుంటే నేను వీళ్ళ కోసం నేను టైం ఇవ్వాలి వీళ్ళ కోసం నేను బ్రెయిన్ అంటే నా మెంటల్ కెపాసిటీ నా గురించి ఆలోచించడం మానేసి వాళ్ళ గురించి నేను వాళ్ళ వాళ్ళని అబ్సర్బ్ చేసుకోవాలి వాళ్ళకి రిఫ్లెక్ట్ చేయాలి అంత ఇంట్రెస్ట్ నాకు ఉందా ఇన్ని ఆలోచిస్తాం కదా అలాంటిది ఒక మనిషితో వెళ్లి ఒక సెక్షువల్ ఇంటిమసీ షేర్ చేసుకునే అంత రాపో ఉందా వాళ్ళను అర్థం చేసుకొని నా బాడీని రెస్పెక్ట్ చేసే అంత క్లారిటీ ఉందా ఆ ఈ డీటెయిల్స్ అన్నీ మనకు కావాలి ఎందుకంటే ఇవన్నీ అంటే ఇప్పుడు మార్కెట్ లో వచ్చిన వెరైటీ ఆఫ్ రిలేషన్షిప్స్ సిచువేషన్స్ ఇవన్నీ ఏంటంటే ఆ మంట లాంటివి చిన్న పిల్లలు మంటలో వేలు పెట్టొద్దు అని చెప్తాం కానీ పెడతారు. పెడితే కాలుతుంది. కాలితే చూసావా కాలింది నేను చెప్పా ముందే పెట్టొద్దు అని అని అనకుండా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆయింట్మెంట్ పెడతారు. సో కాలినప్పుడు మనం ఆయింట్మెంట్ పెట్టే మనుషులం అవ్వాలి గానీ చూసావా నేను ముందే చెప్పా కాల్చుకున్నాం అంటే ఆ లాభం లేదు. మంట అనేది ఉంటుంది పిల్లలు వేలు పెట్టాల్సిందే కాలాల్సిందే నేర్చుకోవాల్సిందే సో ఈ కొత్తగా మార్కెట్ లో వచ్చిన ఈ న్యూ ఏజ్ డేటింగ్ ఆ వెరైటీస్ అన్నీ కూడా అవే సో ఎందుకు చేయొద్దో తెలుసుకోవాలంటే ఫ్రీడమ్ ఉంది కాబట్టి చేయండి దెబ్బలు తగులుతాయి. అప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర రండి మీ ఇంట్లోనో మీ ఫ్రెండ్స్ లోనో ఎవరో ఒకరు ఉంటారు కదా వెళ్లి చేసుకోండి జడ్జ్మెంట్ అంటే నువ్వు తప్పు చేశవు నువ్వు తప్పు చేయకుండా ఉండాల్సింది అని ఒక మాట అనకుండా జడ్జ్మెంట్ లేకుండా ఓకే ఐ అండర్‌స్టాండ్ నీకు తోచింది నీకు కరెక్ట్ అనిపించింది నువ్వు చేసావు ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది ఐ యమ్ హియర్ టు లిసన్ టెల్ మీ అని ఎవరైతే వింటారో దోస్ ఆర్ ద పీపుల్ లైక్ ఆయింట్మెంట్స్ దట్ రిలీ హీల్ యు సో అలాంటి ఫ్రెండ్స్ ఉంచుకోండి లైఫ్ లో హెల్ప్ అవుతుంది. సో ఈ రిలేషన్షిప్స్ ఎందుకు బ్రేక్ అవుతున్నాయి అసలు బ్రేకప్ ఎందుకు మంచిది అన్నాను ఫస్ట్ లో అన్నాను కదా బ్రేకప్ అనేది చాలా పెద్ద గిఫ్ట్ అని ఎందుకంటే మన బ్రేకప్స్ అనేవి మనకి చాలా చెప్తాయి అది వినగలగడం మనకి రావాలి. బ్రేకప్ అయిపోయిన తర్వాత కొంతమంది తొందరగా మూవ్ ఆన్ అయిపోతారు కొంతమంది ఇయర్స్ అండ్ ఇయర్స్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు కొంతమంది ఆరోగ్యాలు కరవయపోతాయి చాలా చాలా జరుగుతుంటాయి. అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక బ్రేకప్ ఏదో ఒకటి చెప్తుంది మనం వింటే మనకు చాలా తెలుస్తాయి. స్పెషల్లీ మన లైఫ్ లో వచ్చే మన రొమాంటిక్ పార్ట్నర్స్ రొమాంటిక్ పార్ట్నర్స్ మన చైల్డ్‌హుడ్ వంట్స్ ని అంటే ఫాదర్ హుడ్ ని మదర్ హుడ్ ని అడ్రెస్ చేసే ఒక సోర్సెస్ అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అబ్బాయిలు చీట్ చేస్తుంటారు రిలేషన్షిప్ లో అమ్మాయిలు కూడా చేస్తారు కాదనట్లేదు కానీ ఎక్కువ మంది అబ్బాయిలు అయితే చేస్తారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇది నిజం తర్వాత కొట్లాడదాం ఫస్ట్ అయితే వినండి. ఎందుకు చీట్ చేస్తారు ఒక అబ్బాయి చీట్ చేయడానికి రీజన్స్ వేరే ఉంటాయి ఒక అమ్మాయి చీట్ చేయడానికి రీజన్స్ వేరే ఉంటాయి ఇది సైకలాజికల్లీ సైంటిఫికల్లీ బ్రేక్ డౌన్ చేసిన స్టెప్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అబ్బాయి ఎందుకు చీట్ చేస్తాడు అంటే బేసిక్ గా ఒక అమ్మాయితోని ఒక సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అవ్వాలంటే ఎవ్రీడే ఎఫర్ట్స్ పెట్టాలి ఇప్పుడు మన ఇంట్లో చెట్టు ఉందనుకోండి చెట్టు బ్రతకాలి అంటే మనం డైలీ నీళ్లు పోయాలి దానికి రిలేషన్షిప్ కూడా అట్లాంటిదే మనం రిలేషన్షిప్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుదంటే అంటే అబ్బాయిలు అమ్మాయి పడేదాక ఫుల్ ఫుల్ ప్రయత్నిస్తారు. ఫుల్ ఇంప్రెస్ చేస్తారు ఫుల్ ఎఫర్ట్స్ పెడతారు. రాత్రి లేదు పొద్దున లేదు మధ్యరాత్రి లేదు ఫోన్ చేసి బేబీ మిస్ అవుతున్నా అంటే ఊరికవచ్చేస్తారు. నీకోసం సముద్రాలు ఇదేస్తా చేసేస్తారు చేసేస్తారు చెప్పడమే కాదు చేస్తారు కుండలు ఎక్కేస్తారు గుట్టలు ఎక్కేస్తారు హీరోయిక్ పనులన్నీ చేస్తారు. అమ్మాయి పట్టి ఒక వన్ ఇయర్ హనీమూన్ ఫేస్ అయిపోయిన తర్వాత రియాలిటీ స్టార్ట్ అవుతది. ఆ రియాలిటీ స్టార్ట్ అయినప్పుడు ఆ రియాలిటీ ఏంటి అంటే వాళ్ళ చెడు బయటికి వస్తుందా అంటే లేదు వాళ్ళ నిజం బయటికి వస్తుంది. అది మంచి అయి ఉండొచ్చు చెడై ఉండొచ్చు చెడు అనేకంటే ట్రౌమాలు బయటికి వస్తాయి. వాళ్ళ డార్క్ సైడ్ బయటికి వస్తది. అది మనం కూడా కావచ్చు నాట్ కూడా డార్క్ సైడ్ ఉంటది వి ఆర్ ఆల్ నాట్ 100% పర్ఫెక్ట్ కానీ మన ఇంపర్ఫెక్షన్స్ ఏంటి మన డార్క్ సైడ్ ఏంటి మన బ్యాడ్ థింగ్స్ ఏంటి మనకి మన గురించి మనకి తెలియకుండా ఉన్న టాక్సిక్ హ్యాబిట్స్ వల్ల వేరోళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇవన్నీ అర్థం చేసుకోవడానికి బ్రేకప్ తర్వాత టైం హెల్ప్ చేస్తది. సో చాలా మంది ఏంటంటే బ్రేకప్ అయిపోంగానే రీబౌండ్ అని చెప్పి ఇంకో క్యాజువల్ లోకి వెళ్ళిపోతుంటారు రీబౌండ్ అంటే ఒక ముల్లుని ముల్లుతోనే తీయాలి ఇఫ్ ఐ మిస్సింగ్ మై ఎగ్స్ అండ్ ఐ డిప్రెస్డ్ ఐ విల్ పాసిఫై మై సెల్ఫ్ విత్ రీబౌండ్ అనుకుంటే అది ఇంకొక సైకిల్ ఆఫ్ కొత్త అబ్యూస్ స్టార్ట్ అవుతది అంటే మనకు మనం చేసుకునే మెంటల్ అబ్యూస్ ఇంటర్నల్లీ మనం మెంటలీ కామ్ డౌన్ అయ్యేదాకా బ్రేకప్ అయిన తర్వాత మనక అసలు ఎందుకు బ్రేకప్ అయింది ఇక్కడిదాకా ఎందుకు వచ్చింది ఇంత ట్రౌమా ఇంత డిప్రెషన్ ఎందుకు వస్తుంది ఒక మనిషిని తోనే ఉంది నాకు లవ్వా అటాచ్మెంటఆ అసలు నాకు ఏముంది నేను ఎందుకు ఇంత డిప్రెస్ అవుతున్నా అసలు బ్రేక్ప్ ఎందుకు అయింది అని కాంటెంలేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం కనీసం ఆరు నెలలు సెలబసి మెయింటైన్ చేయాల చేయాలా చేయొద్దా అని ఇష్టం బట్ చేస్తే నీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకు అనేది చెప్తున్నా మనం ఒకసారి సెలిబ్రేట్ ఉన్నామ అనుకోండి అంటే సెలిబ్రేట్ అంటే నో సెక్స్ నో సెక్స్ నో రొమాంటిక్ సిచువేషన్స్ గోయింగ్ ఇన్ లైఫ్ మినిమం సిక్స్ మంత్స్ నువ్వు సెలిబ్రేట్ ఉండి కాంటెంప్లేట్ చేసుకొని నేనైతే త్రీ ఇయర్స్ పెట్టుకుంటా టైమ ఒక బ్రేకప్ అయిన తర్వాత కనీసం ఒక త్రీ ఇయర్స్ సెలిబ్రేట్ ఉండాలా అట్లీస్ట్ వన్ ఇయర్ అట్లీస్ట్ వన్ ఇయర్ సెలిబేట్ ఉంటే చాలా క్లారిటీ వస్తది. అంటే చాలాసార్లు ఏమైపోతుదింటే క్యాజువల్ డేటింగ్ లైఫ్ స్టైల్ కల్చర్ రావడం వల్ల అసలు మనక ఏం కావాలి మన నీడ్స్ ఏంటి మనకి ఫుల్‌ఫిల్ చేసే పార్ట్నర్ కి కెపాసిటీ ఉందా ఒక నన్ను అంటే నాకు ఒక ఇంపార్టెంట్ థాట్ వచ్చింది ఏంటంటే వై డిడ్ దిస్ గై అబ్యూస్ మీ నా ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ నన్ను ఎందుకు అబ్యూస్ చేశడు హౌ బ్యాడ్ దట్ పర్సన్ ఇస్ అని తిట్టుకున్న మనిషిని కాంటెంప్లేట్ చేసుకున్న తర్వాత నాకు నాకు అర్థమైంది ఏంటంటే తను నన్ను హర్ట్ చేసి అబ్యూస్ చేయగలిగే కెపాసిటీ ఉన్నోడు అని నేను ఎందుకు ఎస్టిమేట్ చేయలేకపోయా నా ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది ఆ ఇంటెలిజెన్స్ నాకు ఎలా రావాలి అని రీసెర్చ్ చేసుకుంటే ఫస్ట్ నా లోపల ఉన్న ఫ్లాస్ ఏంటో తెలవాలి నాకు వై డిడ్ ఐ అట్రాక్ట్ ఏ మన్ దట్ ఇస్ పొటెన్షియల్ ఎనఫ్ టు హర్ట్ మీ అంటే నన్ను నొప్పించగలిగే ఒక మనిషిని నేను ఎలా అట్రాక్ట్ చేశ ను అనే క్వశ్చన్ ఇంపార్టెంట్ బ్రేకప్ తర్వాత ఫస్ట్ క్వశ్చన్ తర్వాత అర్థమైంది దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ మదర్ వండ్ ఫాదర్ వండ్ చైల్డ్‌హుడ్ ట్రౌమా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఈ నాలుగు విషయాలు తెలిసాయి ఈ నాలుగు విషయాలు మదర్ వండ్ ఏంటి ఫాదర్ వండ్ ఏంటి ఇన్నర్ చైల్డ్ ఏంటి ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఏంటి అసలు ఈ షాడో వర్క్ ఏంటి ఇన్ని అర్థమయ్యా బ్రేకప్ తర్వాత మనం ఫస్ట్ చేసేది షాడో వర్క్ షాడో వర్క్ అంటే మన డార్క్ సైడ్ మన ఫ్లాస్ మన ట్రిగ్గర్స్ మన నెగిటివ్ థింగ్స్ అవి అడ్రెస్ చేసుకోవడం. సో నా బ్రేకప్ తర్వాత వన్ టూ మంత్స్ ఏడ్చా ఆ వన్ టూ మంత్స్ తర్వాత ఇలాగే ఆలోచించా అసలు నేను ఎందుకు ఇలాంటి మనిషిని చూస్ చేసుకున్నాను అని అప్పుడు అర్థమైంది నాకు మదర్ వుడ్ ఉంది ఫాదర్ వుడ్ ఉంది. మదర్ వుండ్ ఫాదర్ వుండ్ చాలా చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవడం మన లోపల ఎందుకుఉన్నాయి ఎలా ఉన్నాయి అది ఎంత రేంజ్ ఉన్నాయి అంటే ఆన్ ఏ స్కేల్ ఆఫ్ వన్ టు 10 నా మదర్ వుడ్ ఎంత ఉంది ఆన్ ఏ స్కేల్ ఆఫ్ వన్ టు 10 నా ఫాదర్ వుడ్ ఎంత ఉంది సో ఈ రెండు ఈక్వేషన్స్ ఎప్పుడైతే మనం డీకోడ్ చేసుకుంటామో చాలా క్లారిటీ వస్తుంది ఎందుకంటే సైకాలజీ సేస్ ఒక అమ్మాయి ఎప్పుడు ఫాదర్ మెంటాలిటీ మ్యాచ్ అయ్యే అబ్బాయిని చూస్ చేసుకుంటుంది. అబ్బాయి ఎప్పుడు మదర్ లాంటి అమ్మాయిని చూస్ చేసుకుంటాడు. సో ఎప్పుడైతే అమ్మాయి మదర్ చేసే పనులు మ్యాచ్ చేయట్లేదో మెంటలీ అంటే తన సబ్కాన్షియస్ క్ాలిక్యులేషన్ లో ఇఫ్ ద గర్ల్ హి ఇస్ ఇన్ రిలేషన్షిప్ విత్ మదర్ లాగా బిహేవ్ చేయకపోతే తేడా కొట్టడం స్టార్ట్ అయిపోతుది. అలాగే ఒక అమ్మాయి ఫాదర్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది బాయ్‌ఫ్రెండ్ లో అది జరిగినప్పుడు ఆ అమ్మాయికి ఈక్వేషన్ తేడా కొట్టేస్తుంటుంది. సో ఎప్పుడైతే మనకి ఫాదర్ వండ్ మదర్ వండ్ గురించి స్టడీ చేస్తామో దాన్ని మనం మన జీవితంలో అది ఎలా ఎఫెక్ట్ అవుతుందో మనం జర్నలింగ్ చేసుకుంటామో దాని గురించి క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలో ఎలా కరెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థెరపీకి వెళ్ళాలి థెరపీకి వెళ్లి ఇన్నర్ చైల్డ్ గురించి డిస్కస్ చేయండి. చైల్డ్‌హుడ్ ట్రౌమా గురించి డిస్కస్ చేయండి లేదా మీకేం నాకేం డ్రామా లేదమ్మా నాకేమి చైల్డ్‌హుడ్ డ్రామా లేదు నేను చాలా హ్యాపీగా అయినా డిప్రెషన్ లో ఉన్నా అంటే కాంటెంప్లేట్ చేసుకోండి ఉంటుంది ఉండకుండా ఎవరు డిప్రెషన్ లోకి వెళ్లరు అది సోషల్ ట్రామా కావచ్చు పేరెంట్స్ నుంచి రావచ్చు సిబ్లింగ్స్ నుంచి రావచ్చు రిలేటివ్స్ నుంచి రావచ్చు ఎక్కడి నుంచి అనా రావచ్చు బట్ ఇట్ బాయిల్స్ డౌన్ టు పేరెంట్స్ే దాన్ని నేను యస్ ఏ పాడ్‌కాస్టర్ గా నేను జస్టిఫై చేయలేను ఇఫ్ యు సిట్ విత్ సైకాలజిస్ట్ యు విల్ గెట్ టు నో బెటర్ అబౌట్ ఇట్ సో ఒకసారి మన వండ్స్ ని ఎలా హీల్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే బ్రేక్ప్ అవ్వాలి. సో బ్రేకప్ అయిన తర్వాత ఎంత బాధపడుతున్నారో యు ఆల్సో షుడ్ రిమెంబర్ దిస్ ఇస్ ద బెస్ట్ అపర్చునిటీ లైఫ్ లో మన గురించి మనం తెలుసుకోవచ్చు మన గురించి మనం ఎవాల్వ్ అవ్వడానికి ఇదిఒక మంచి ఫేస్ అన్నమాట సో సెలిబ్రేట్ ఉండండి వీలైతే ఆరు నెలలు మీకు దమ్ము ఉంటే దమ్ము ఉంటే సంవత్సరం సెలిబ్రేట్ ఉండండి అంటే పెద్ద విషయం అంటే సెలిబ్రేట్ వాల్యూ తెలిసినోళ్ళకి పెద్ద విషయం కాదు ఈ ఫోమోలో కొట్టుకుంటూ హసల్ కల్చర్ కి బలే అయిన చాలా ఒక టూ త్రీ జనరేషన్స్ కి ఇది పెద్ద విషయమే ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒకప్పుడు సెక్స్ ని చాలా పవిత్రంగా చూసేవాళ్ళం ఒక స్పిరిచువల్ ఎమాల్గమేషన్ ఆఫ్ టూ సోల్స్ అని చూసేవాళ్ళము కానీ ఇప్పుడు అదిఒక కోప్ అప్ మెకానిజం అయిపోయింది అయింది హసిల్ కల్చర్ లో ఉన్న మనుషులకి ఇట్స్ ఏ కోప్ ఆఫ్ మెకానిజం ఎందుకంటే ఎవ్రీ టైం పీపుల్ హావ్ సెక్స్ దే గెట్ ఆర్గాజం ఆర్గాజం ఇస్ ఏ పాజటివ్ హార్మోన్ డోపమిన్ హిట్ చేస్తది యు ఫీల్ పీస్ఫుల్ వ నీడ్ వ నీడ్ ఇట్ బట్ సెలిబీ ఇస్ ఆల్సో వాల్యూబుల్ వెన్ నీడెడ్ అన్న విషయం ఉంటే తప్ప తెలియదు. ఒక వన్ ఇయర్ సాలిడ్ గా సెలిబ్రేట్ ప్రాక్టీస్ చేస్తే క్రేజీ క్లారిటీ వస్తది లైఫ్ లో ఎందుకంటే మన వండ్స్ అనేవి మన క్లారిటీ వచ్చినప్పుడు మనం వల్నరబుల్ అయిన టైంలో మనం పాసిఫయర్స్ దగ్గర ఉరుకకుండా మనని మనం వినగలిగినప్పుడు అడ్రెస్ చేయగలిగినప్పుడు అసలైన సొల్యూషన్స్ వస్తాయి. ఐ హోప్ ఐ మేడ్ సెన్స్ ఐ హోప్ యు అండర్స్టుడ్ అండ్ ఈ హసల్ కల్చర్ లో పీస్ ఫైండ్ చేసుకుంటూ ఇంత ఓవర్ ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఇంక్లూడింగ్ మీ చెప్తూనే ఉన్నారు కానీ వీళ్ళందరినీ వినాలా నా ఇన్నర్ వాయిస్ ని వినాలా నా ఇన్నర్ వాయిస్ కి ఎవరు మ్యాచ్ అవుతున్నారు వాళ్ళని వింట నా మొరాలిటీ అంటే ఇన్నర్ వాయిస్ ఒకటి చెప్తది కానీ అది మోరలా కాదా ఈ మొరాలిటీని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారు నా చుట్టూ నా కి ఇష్టమైంది ఏంటో కాకుండా నాకు ఏది అవసరమో నీడ్ ఇస్ డిఫరెంట్ వాంట్ ఇస్ డిఫరెంట్ ఓకే మనకి కోరికలు వేరు అవసరాలు వేరు నా అవసరాలు ఏంటి నా కోరికలు ఏంటి నా కోరికలు టాక్సిక్ అయ్యే ఛాన్స్ ఉంటది కానీ అవసరాలు ఛాన్స్ ఉండదు. సో నీ అవసరాన్ని గుర్తించి నీ మంచి గురించి ఆలోచించే వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్లు తీసుకోండి. ఈవెన్ ఇప్పుడు నేను ఉన్నాను నా ఫేవరెట్ సింగర్స్ నా ఫేవరెట్ యక్టర్స్ నా ఫేవరెట్ పాడ్‌కాస్టర్స్ నా ఫేవరెట్ స్పీకర్స్ నా ఫేవరెట్ రైటర్స్ నా ఫేవరెట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా నేను చాలా కేర్‌ఫుల్ గా చూస్ చేసుకుంటా అంటే వాళ్ళు మోరీ ఎంత మోరలీ ఎంత క్లియర్ ఉన్నారు వాళ్ళ స్టోరీస్ లో ఎంత మొరాలిటీ ఉంది వాళ్ళు యస్ ఆన్ ఆక్టర్ యస్ ఏ డైరెక్టర్ యస్ ఏ రైటర్ వీళ్ళు ఎలాంటి స్టోరీస్ చూస్ చేసుకుంటున్నారు సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఎంత ఉంది ఆ ఫర్ ఎగ్జాంపుల్ పాడ్‌కాస్టర్స్ ఉన్నారు స్పీకర్స్ ఉన్నారు ఇప్పుడు స్పీకర్స్ అంటే నాకు జార్జ్ కార్లిన్ అనే ఒకాయన చాలా ఇష్టం అంటే చాలా చిన్నప్పటి నుంచే నేను ఆయన స్టాండ్ అప్ వీడియోస్ చూస్తున్నాను. ఆయన చాలా రాషనల్ థింగ్స్ మాట్లాడారు నా స్పిరిచువల్ జర్నీకి కూడా హి ఇస్ వన్ ఆఫ్ ఏ పర్సన్ హూ హెల్ప్ మీ లెర్న్ మై సెల్ఫ్ అంటే జార్జ్ కార్లిన్ గారు హి వాస్ ఆన్ ఏథిస్ట్ గాడ్ కాన్సెప్ట్ ని ఇట్లా లిటరల్ గా స్మాష్ చేసేసి బ్రేక్ డౌన్ చేసినరు బట్ వ నీడ్ వ నీడ్ దట్ క్వశన్ మన దేవుడి గురించి ఒకరు చెప్పడం కాదు మనతలు మనం తెలుసుకోవాలి ఆ టైం వచ్చినప్పుడు మనకే క్లారిటీ వస్తది వ డోంట్ నీడ్ ఎనీ ఏజెన్సస్ టు టెల్ అబౌట్ గాడ్ అవర్ ఇన్నర్ వాయిస్ గాడ్ లైస్ హియర్ అండ్ గాడ్ విల్ టాక్ టు యు అండే సో మన క్లారిటీ అనేది మనకు లోపల నుంచి వస్తది అండ్ ఆ క్లారిటీ వచ్చేంతవరకు మనం సోషల్ టూల్స్ తీసుకోవాలి అంటే మొరాలిటీ పరిచయమై ఉన్న మనుషులతోని చుట్టుముట్టు ఉండాలి వాళ్ళ మాటలు వినాలి వాళ్ళ సాంగత్యంలో ఉండాలి వాళ్ళ సినిమాలు చూడాలి ఎందుకంటే మొరాలిటీ లేకపోతే ఫ్యూచర్ లేదు. ఒకప్పుడు ఏదో ఒకటి చేసేసి పని చేసేయాల అన్నట్టు ఉన్న ప్రపంచం ఇప్పుడు మోరలీ కాన్షస్ అవుతుంది. ఎందుకంటే ఏదో ఒకటి చేసి పని చేసేద్దాం అని డిసైడ్ అయ్యి పొల్యూషన్ పాపులేషన్ మెంటల్ హెల్త్ ఎవ్రీథింగ్ ఇస్ క్రాషింగ్ సో ప్రపంచం అంతా మేలుకుంటుంది మొరాలిటీ కోసం సో లెట్ అస్ ఆల్ వేక్ అప్ అండ్ సెల్ఫ్ రిఫ్లెక్ట్ ఈ బ్రేకప్ అయిన తర్వాత సెల్ఫ్ రిఫ్లెక్షన్ జర్నలింగ్ థెరపీ పీస్ ఆఫ్ మైండ్ ట్రావెలింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో మీ బ్రేకప్ ఫేస్ ని ఒక వన్ ఇయర్ తర్వాత అంటే బ్రేక్ప్ పైన వన్ ఇయర్ వరకు చాలా పవిత్రంగా తీసుకోండి ఒక టాస్క్ లాగా తీసుకోండి సెల్ఫ్ ఇంప్రవైజేషన్ సెల్ఫ్ లెర్నింగ్ సెల్ఫ్ వర్త్ హీలింగ్ ఇవన్నీ ఒక టాస్క్ లాగా తీసుకొని హీల్ చేసుకోండి అప్పుడే మీ బండి ముందర నడుస్తది. కార్ సర్వీసింగ్ ఇస్తాం కదా మధ్య మధ్యలో అలా అన్నమాట ఇది. సో ఐ హోప్ యు అండర్స్టుడ్ అండ్ ఇంకేమనా మిస్ అయ్యా అనిపిస్తే మీకుేమనా చెప్పాలనిపిస్తే మీ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా షేర్ చేసుకోవాలనిపిస్తే అస్సలు హెసిటేట్ చేయకండి కామెంట్ సెక్షన్స్ అన్నా డిఎంస్ లో అన్నా ఎక్కడో అక్కడ నాకు రీచ్ అవుట్ టు మీ ఐమ ఆల్వేస్ చెకింగ్ మై మెసేజెస్ అండ్ కామెంట్ సెక్షన్స్ అండ్ నాకు మీ స్టోరీ ఇంటెన్స్ అనిపిస్తే ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వర్త్ ఇట్ అనిపిస్తే ఐ విల్ ఆల్వేస్ రిప్లై లైక్ ఐ ఆల్వేస్ డ ఐ విల్ బి ఇన్ టచ్ ఇంకొక ఒక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అందరూ హ్యాపీగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి పీస్ తో ఉండాలి హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment