ఆత్మ, మనసు మెదడు మధ్య తేడా ??? Divine Bakwass with Kanthrisa
కొంతమంది సైకియాట్రిస్ట్‌లు అంటూంటారు కదా లైక్ మై అంటే వాళ్ళకే తెలియదు వాళ్ళ మైండ్ గురించి ఆలోచించాలంటే నీకు ఎదురు ఒక కదలిక కావాలి అదర్వైస్ యు కెనాట్ థింక్ వాడు తినుకుంటూ మంచిగా పచ్చడి వేసుకొని తినుకుంటూ అడుగుతున్నాడు. ఎక్కడ పోయినావు రా అంటే నేను పరిగెడుతూ చెప్పిన మాట చామలత వచ్చిపోయింది. మ్ వాడికి వినిపించింది చామలత చచ్చిపోయింది. ఓ వాడు చేయి కడిగేసుకొని ఏడుస్తున్నాడు. బాత్రూమ్ కి వెళ్లి ఐదు నిమిషాల తర్వాత వస్తే ఏమైంది రా భోజనం చేయకుండా అంటే ఎట్లా చచ్చిపోయింది అని అడుగుతున్నాడు. నిన్ను ఎవరు చచ్చిపోయారు అన్నా చామలత్త అన్నాడు చామలత్త వచ్చిపోయింది చ్చిపోయిందని ఎక్కడ చెప్పింది అన్న ప్లేట్ కడుపోయింది మళ్ళ అన్న తిన్నాడు అసలు మన మనసుకి ఆలోచనే లేదనుకో అప్పుడు ఎలా అసలు ఒక మనిషి ఎలా అనేది ఉండద అసలు లేనట్టేనా మనసు ఎలా అనే ప్రశ్న ఉండదు అంటున్నా శరీరానికి ఒకవేళ మన శరీరానికి దెబ్బ తాకింది అనుకో మనసు ఎందుకు బాధపడుతుంది నేను నా పుస్తకంలో ఒక ఇన్సిడెంట్ రాశను ఎవడో చెప్తున్నాడు ఎక్కడ తగిలినా ప్రాణం పోదు కానీ బుటన వేలుకి తగిలితే ప్రాణం పోతది. అసలు మనసు అంటే ఏంటి మీ దృష్టిలో ఈ శరీరానికి మనసుకు ఉన్న అనుబంధం ఏంట అంత ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదా ఎగ్జాంపుల్ నేను ఒక అడవిలో వేసావ ఒక ఆరు నెలల తర్వాత నువ్వు ఏం ఆలోచించలేవు నీ మైండ్ మెల్లగా స్టాటిక్ అయింది శూన్యం హాయ్ కాంతిరీసా గారు నమస్తే అండి థాంక్యూ ఫర్ ద సెకండ్ ఎపిసోడ్ యాక్చువల్లీ పూల పార్క్ ఎట్లుంది ఆ చాలా బాగుంది అసలు ఈ పూల పార్క్ వెనకాల ఒక స్టోరీ ఉంది అయితే అవుంది పర్ఫెక్ట్ చెట్లు యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వు లేవు ఏ కొంచెం పెరిగి ఏం చేసినా కన్సిస్టెంట్ గా చేయడం అనేది ఒకటి లేకపోతే చేయను ప్రకృతి అంటే ఏంది ఒక నిరంతర కన్సిస్టెన్ సో ఇదంతా మీరే క్లీన్ చేపించి స్టార్ట్ చేశారా ఇదంతా నేనే చేస్తున్నా మీరే చేస్తున్నా ఎవరనా వచ్చి చేస్తున్నారు ఎవరిది కాదు ఎవరిది కాదు నిష్కామ కర్మ నో క్లెమింగ్ సో ఈరోజు మనము కొన్ని ఇంపార్టెంట్ విషయాలు లైక్ మనసు గురించి మన శరీరం గురించి డెత్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే అసలు మనసు అంటే ఏంటి మీ దృష్టిలో పార్క్ అంటే పార్క్ అంటే ఒక మంచి ప్లేస్ కాదు ఎన్విరాన్మెంట్ ఇంకా చెట్లు అది ఎగ్జాక్ట్ డెఫినేషన్ అంటే కొన్ని మొక్కల కలయక ఆ అవును పార్లక అంటే చెట్లే అవు ఇల్లంటే వస్తువుల మనుషుల కలయక మెడికల్ షాప్ అంటే ఒక మనిషి ఎక్కువ మందుల కలయక అట్లా మనసు అంటే ఆలోచనల కలయక అదర్వైస్ మనసుఏమీ లేదు ఆలోచన లేనప్పుడు మనసు లేనట్టే ఉహ్ నాకు నీ మీద మనసు ఇరిగిపోయిందా ఎవడన్నా అంటే ఆ ఆలోచనని వదిలేస్తుందా మ్ ఎవరనా కాళ్ళు తగిలితే డోంట్ మైండ్ అంటాం అంటే దీన్ని ఆలోచనగా మార్చు ోకని అసలు ఆ ఆలోచన ఎలా వస్తది అంటారు రకరకాలు వస్తది. కొంతమందికి బాధ రావచ్చు సంతోషం రావచ్చు అది కాదు ఆలోచన వల్ల కలిగే స్పందన మీరు చెప్పేది. ఆహ ఆలోచన ఎట్లా వస్తది అంటే మ్ చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల వాళ్ళు మనలో క్రియేట్ చేసిన కండిషన్స్ వల్ల మన మనసులో ఆల్రెడీ కొన్ని భావనలు ఏర్పడ్డాయి. మ్ వాటి వల్ల కొన్ని ఆలోచనలు వస్తాయి. ఎగ్జాంపుల్ నీకు రెడ్ బాగుంటది నీకు రెడ్ బాగుంటది నీకు రెడ్ బాగుంటది అని చెప్పారు. నీకు తెలియదు అసలు రెడ్ అంటే ఏంది బ్లూ అంటే ఏంది నీకుేం తెలియదు. కానీ నీకు అది అలవాట అయింది. నెక్స్ట్ టైం షాప్ కి వెళ్ళినప్పుడు రెడ్ ఇవ్వండి అని అడిగావు. సో ఆల్రెడీ నీలో ఉన్న కండిషన్డ్ ఇన్ఫర్మేషన్ నుంచి ఒక థాట్ వచ్చింది. మ్ ఒకటి నెక్స్ట్ నీకు ఇంద్రియాలు ఉన్నాయి. మ్ నీ ఇంద్రియాలే నీ ఆలోచనలకి మెయిన్ ముఖద్వారం అన్నమాట. నీ మనసులో పేరుకుపోయిన చాలా సమాచారానికి ఆధారం ఇంద్రియమే వాటి వల్ల ఆలోచనలు వస్తాయి ఇప్పుడు హటాతగా పోతుంటే ఎవరో కింద పడ్డారు ఎందుకు ఇట్లా కింద పడ్డారు అని ఆలోచన వస్తది. ఒకవేళ నువ్వు ఆ టైం లో చూడకపోతే ఆలోచన వచ్చిఉండేది కాదు ఎవరో అన్నారు ఇది మంచిది కాదని ఎవరిని అంటున్నారు అని ఆలోచన వచ్చింది అది వినకపోయి ఉంటే నీకు ఆలోచన వచ్చేది కాదు కాలికి ఏదో నా రాత్రిపూట తగిలింది మెత్తగా జుజ అని శబ్దం వచ్చింది పామ అన్న ఆలోచన వచ్చింది అసలు కాలికి స్పర్శ ఉండకపోతే అది తెలిసేది కాదు అసలు ఆలోచన వచ్చేది కాదు సో ఇంద్రియాల వల్ల కొన్ని ఆలోచనలు వచ్చింది ఈ శరీరానికి మనసుక ఉన్న అనుబంధం ఏంటంటే అంత క్లోజ్‌నెస్ ఎట్లా ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేద లో ఒక రహస్యం ఉంది చూసేవాళ్ళకి అర్థమవుతుంది చూడని వాడికి ఎప్పటికీ అర్థం కాదు ఆ రహస్యం ఏంది అన్ని కలిపి ఒక్కటిగా పని చేస్తూ దేనికి అది ప్రత్యేకంగా పని చేస్తాయి. ఉమ్ ఫర్ ఎగ్జాంపుల్ నా చెయ్యి ప్రత్యేకంగా దానికి అదే పని చేస్తుంది ఇప్పుడు దీనికి అదే పని చేస్తుంది. మెథడ్ చెప్తేనే కదా ఏదైనా చెప్పినంత మాత్రమే చేయాలని ఏముంది చెప్పినంత మాత్రాన జరగాలనేమంది సో ఆ స్వభావం వాటికి ఉంది. సో అనుకుంటే ఒక్కటిగా శరీరం లేదా ఈ శరీరం 100 భాగాలుగా కూడా కనిపిస్తుంది. అట్లా అనుకుంటే విశ్వమంతా ఒక్కటిగా కనిపిస్తది లేదా 100 భాగాలు కూడా కనిపిస్తుంది లేదా భూమిమంతా ఒక్కటిగా కనిపిస్తది లేకపోతే 100 దేశాలు కనిపిస్తుంది. సో విభజన మనసు మనసు లేకపోతే అఖండ విభజన లేదు లేదు శరీరానికి ఒకవేళ మన శరీరానికి దెబ్బ తాకింది అనుకో మనసు ఎందుకు బాధపడుతుంది అజ్ఞానం వల్ల పెయిన్ ఎందుకు పెయిన్ మనసుకు ఉండదు ఓన్లీ శరీరానికే ఉంటుంది కానీ ఆ పెయిన్ వచ్చినప్పుడు ఇప్పటివరకు నీకున్న పూర్వ ధారణలన్నీ నిన్ను భయపెడతాయి ఎగ్జాంపుల్ నేను నా పుస్తకంలో ఒక ఇన్సిడెంట్ రాశను ఎవడో చెప్తున్నాడు ఎక్కడ తగిలినా ప్రాణం పోదు కానీ బుటన వేలుకి తగిలితే ప్రాణం పోతది బుటన వేలులో ప్రాణం ఉందని చెప్పాడు ఇప్పుడు ఆ చెప్తున్న వ్యక్తి దాన్ని నమ్ముతున్నాడు ఆరోజు సాయంత్రం ఆడుతూ ఉంటే పార్క్ గ్రౌండ్ లో అతని కాలుకు బలమైన గాయం వేస్తే విపరీతంగా ఏడుస్తున్నాడు భయపడి ఎందుకు ప్రాణం పోతుంది ఇప్పుడు గాయమైంది శరీరానికే కానీ రియల్ గాయమైంది మైండ్ కి ఎందుకంటే తన ఆలోచనకి దెబ్బ తగులుతుంది ఇప్పుడు సో హర్ట్ అవ్వడం అంటే అదే నీ శరీరానికి హర్ట్ అయితే మందు ఉంది. నీ ఆలోచనకి ఎవరన్నా నో అన్నారనుకో అప్పుడు నీ లోపట గాయపడుతది. సో ఆలోచన ద్వారా వచ్చేది అంతా అబద్ధమే సో మన శరీరానికి మనసుని లింక్ ఎంతవరకు చేయాలి శరీరం ఏదనా పని చేస్తుంటే ఆ పనికి ఉపయోగపడే విధంగా మనసు ఉండాలి తప్ప ఆ పనిని నాశనం చేసేటట్టు ఉండకూడదు. మీ దృష్టిలో అసలు ఆ మనసు అనేది ఎక్కడ ఉంటది అసలు ఇంట్లో ఉంటదా లేకపోతే అంటే మన మీ ఈ క్షణం నీ మనసు విశ్వమంతా ఉంది. అది ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. మీరు ఎట్లా వచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఆటోలో వచ్చామ అట్లా ఆటోలో కాకుండా మీరు కార్ లో వచ్చారు ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు అక్కడ అక్కడ కూడా ఉంది మీ మనసు ఇప్పుడు ఉంది ఈ క్షణం అంటే వాళ్ళు ఏం తింటున్నారో సెల్ఫ్ ఎక్కుతున్నారు సో మీ మనసు ఒకవేళ మీ అమ్మాయో మీ బాబు అమెరికాలో ఉంటే అమెరికా వరకు విస్తరిస్తది అంగార గ్రహం ఉంటే అంగార గ్రహానికి విస్తరి ఇమాజినేషన్ కాదు అక్కడ ఉంది మనసు ఇప్పుడు ఇందులో ఏ ఇమాజినేషన్ మనసు అంటే నథింగ్ బట్ రెండిటిని కలిపేదని ఆలోచన అంటే ఆ కాడికి కి ఆ కొమ్మకి నాకు మధ్యన ఒక మెడక తాడు కట్టేదండి. ఇప్పుడు ఆ కొమ్మ ఊగితే నేను నా మెడ ఊగుతాను వాళ్ళ పాప కింద పడ్డది అనుకో ఈమె ఇక్కడ కదిలే అవకాశం ఉంది బికాజ్ నీ థాట్ ని నీ పాప కట్టేసావును దీనికి అటాచ్మెంట్ అని పేరు ఉ అసలు ఇది ముగిస్తా దేనితో దేనితో నీకు అటాచ్మెంట్ ఉందో అక్కడంతా నీ మనసు ఉంది. ఒకవేళ ఇప్పుడు ప్యూర్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ దేనితో నీకు అటాచ్మెంట్ లేకపోతే నీకు మనసే లేదు నాకు అసలు మన మనసుకి ఆలోచనే లేదనుకో అప్పుడు ఎలా అసలు ఒక మనిషి ఎలా అనేది ఉండద అసలు లేనట్టేనా మనిషి అసలు ఎలా అనే ప్రశ్న ఉండదు అంటున్నా రాయమ కాదు అంటే ఆలోచనలు ఉండని మనిషి ఉంటారా అసలు అట్ల నేను ఉన్నాను నాకుఏ ఆలోచనలు ఉండవు ఏమఉండదు అంటే నాకుఏ అటాచ్మెంట్ లేదు గనుక నాకు ఏ ఆలోచన ఉండదు ఒకవేళ వస్తువు పగిలిపోతే అతికిస్తాను అంత తప్ప ఆలోచన ఏమ ఉండదు ఓకే అది పగిలిపోయింది అన్న అసలు ఉండదు లేదు నాకు ఉండదు ఓకే ఒక్కసారి కూడా అట్లా అనిపియదా పెయిన్ ఒకవేళ బాడీకి పెయిన్ ఉంది పెయిన్ ఉంది బాడీకి పెయిన్ ఉంది నా మైండ్ కి ఏం సంబంధం దాంతో కానీ ఇంటర్‌లింక్ ఉంటది కదా నువ్వు పెడితే ఉంటది అదే చెప్తున్నా నీ యొక్క కండిషనింగ్ నుంచే ఇంటర్లింక్స్ అన్ని వచ్చాయి అంటే ఓన్ చేసుకోవద్దు దేన్ని ఓన్ చేసుకోవద్దు. ఇటు ఇట్లా అంటున్నావు కదా ఈ చేతులు నుండి ఓన్ చేసుకోకు అంటే ఇది కూడా నీది కాదు ఎప్పుడైనా పడిపోవచ్చు పక్షవాయ వచ్చి అనవసరంగా దానితో ఎక్కువ సంబంధం పెట్టుకోకు అంటే కొంతమంది సైకయాట్రిస్ట్లు అంటూంటారు కదా లైక్ మై అంటే వాళ్ళకే తెలియదు వాళ్ళ మైండ్ గురించి సైక్రాట్ిస్ట్ కూడా వేరే సైక్రాట్ దగ్గరికి వెళ్తారు. చాలా మంది స్ట్రెస్ వల్ల నాకు తెలిసిన సైక్రాట్ట్రిస్ట్లు చాలా మానసిక రుగ్మతలతో ఉన్నారు. ఆఫీస్ లో మాత్రమే దేవుడిలాగా మాట్లాడుతారు. బయటికి వస్తే వాళ్ళ ఆయనతో సంబంధాలు బాలేవు పిల్లలతో సంబంధాలు బాలేవు ఆర్థిక సమస్యలు ఉన్నాయి వాళ్ళకి బోల్డన్ ప్రాబ్లమ్స్ ఓ పెగ్గేసి పడుకుంటున్నాయి. ఓకే స్ట్రెస్ వల్ల బాడీ పెయిన్స్ వస్తాయి అంటారు కదా అది ఎంతవరకు రావచ్చు ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఒక ఆలోచనకి ఎంత శక్తి ఉందంటే బాడీ పెయిన్స్ ఏంది బాడీని ఫ్రీజ్ చేసేస్తది చంపేస్తది బాడీని ఇప్పుడు ఉదాహరణకి భోజనం చేస్తుంటే ఒకసారి ఇట్లాగే జరిగింది ఒక వ్యక్తి భోజనం చేస్తూ నేను అక్కడే ఉన్నా అప్పుడే నేను ఎవరో నేనే పరిగెత్తుకొని వచ్చాను వాడు తింటున్నాడు చూడు ఇంతే సన్నివేశం ఇందులో ఏమి లేదు వాడు తినుకుంటూ మంచిగా పచ్చడి వేసుకొని తినుకుంటూ అడుగుతున్నాడు ఎక్కడికి పోయేసినావు రా అంటే నేను పరిగెడుతూ చెప్పిన మాట బాత్్రూమ్ కి చామలత వచ్చిపోయింది. హ్ వాడికి వినిపించిన చామలత చచ్చిపోయింది. ఓ వాడు చేయి కడిగేసుకొని ఏడుస్తున్నాడు. నేను బాత్్రూమ్ కి వెళ్లి ఐదు నిమిషాల తర్వాత వస్తే ఏమైంది రా భోజనం చేయకుండా అంటే ఎట్లా చచ్చిపోయింది అని అడుగుతున్నాడు. నేను ఎవరు చచ్చిపోయారు అన్నా మ్ శామలత్త అన్నాడు శామలత వచ్చిపోయింది చ్చిపోయిందిని ఎక్కడ చెప్పినా అన్న రేట్ కట్టుకొని మళ్ళ అన్న తిన్నాడు. ఇప్పుడు డిస్టర్బ్ అయింది ఏమిటి అసలు థాటే ఒకవేళ శామలత అతని బంధువు కాదను అతనా ఎట్లా అని తినుకుంటే అడుగుతాడు అంతే సో నీది అన్నది ఎంత దూరమో అంత హాయి నీది అన్నది ఎంత బలంగా ఉందో అంత బాయి అంటే తెలుసు కదా అంటే అయితే ఈ హిప్నోటైజ్ అనేది పనిచేస్తది అంటాను చేస్తది అన్నీ ఒక ఎక్స్టెంట్ వరకే అంటే మనం చెప్పి చెప్పి ఒక 10 ఎక్స్టెంట్ వరకే అంతే ఇప్పుడు హిప్నోటిజం లో ఒక మూల సూత్రం ఉండనే ఉంది. నేను నిన్ను హిప్నోటైజ్ చేస్తున్నా అంటే నేను నిన్ను హిప్నటైజ్ చేస్తా అని నువ్వు నమ్మాలి. అప్పుడే హిప్నటైజ్ అయితావు లేకపోతే కావు అది మూల సూత్రం అది ఒక ఎన్లైటన్డ్ మ్యాన్ ని ఎవడు హిప్నటైజ్ చేయలేడు బికాజ్ అతనికి ఆసక్తి లేదు వాటి మీద హి ఇస్ ఆల్ ఇన్ హిస్ సెన్సెస్ వాడికి అక్కర్లేదుఅది అది కాదు మనక ఎలా తెలుస్తది అసలు అది హిప్నోటైజ్ అవుతున్నాము అని అట్లా ఆల్రెడీ అయిపోయిన హిప్నటైజ్ ఇలా తెలియడం కాదు ప్రేమలో పడడం కూడా ఒక హిప్నాటిక్ స్టేట్ ఓ ఒకటి బలంగా నాది అనుకోవడం హిప్నాటిక్స్ స్టేటే మీద ఎవడనా తీసుకెళ్ళిపోతుంటే గిల గిల ఏడవడం హిప్నాటిక్ స్టేటే ఓకే అంటే ఇదంతా అన్వాంటెడ్ అండ్ అన్సెసరీ థింగ్స్ గుర్తించిన అందులో ప్రేమ ఎక్కడఉంది బంధంకి ప్రేమకి ఏం సంబంధం లేదు ప్రేమ నిన్ను నీలా ఉండనివ్వడు నాకు నచ్చినట్టు నిన్ను ఉంచడం కాదు జస్ట్ ఉల్టా ఉంటది సమాజంలో నాకు నచ్చినట్టు నువ్వు ఉంటే ప్రేమ ఐ లవ్ యు నాకు నచ్చినట్టు నువ్వు లేకపోతే ఐ హేట్ యు స్వేచ్ఛ వదిలేయడం స నువ్వు ఓన్లీ పరిరక్షించాలి మాత్రమే యు బి ఏ కేర్ టేకర్ ఆఫ్ యువర్ కిడ్స్ నేను ఇప్పుడు కేర్ టేకర్ ఆఫ్ ద ట్రీస్ అంే మ్ అట్ట ఇట్లా పెరిగినా ఓకే ఇట్లా పెరిగినా ఓకే నేను అనుకున్నట్టు పెరగాలని నాకేమీ లేదు. ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి లేదా ఎదుటిది ఎలా ఉండాలనుకుంటుందో ఏది దాని స్వభావమో అట్లా ఉండని రెండోది వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా నీకు నీ స్పందన సేమ్ ఉండని దాన్ని లవ్ అన్నారు అట్లీస్ట్ మై డెఫినేషన్ ఆఫ్ లవ్ కానీ పిల్లలక అనేది మనం చెప్తాం కదా ఇది మంచి ఇది చెడు అనేది మనకు తెలియాలి ఫస్ట్ అది ఏందో అది ఎవరిది వాళ్ళు తెలుసుకోవాలి పిల్లల చెప్పే వాళ్ళకి తెలుసా అనేది క్వశ్చన్ ఓకే ఇప్పుడు మనస్ అనే ఆ మనం ఒక నిర్ణయానికి వచ్చాం. నిజంగా ఇప్పుడే ఒక ప్రశ్న అడుగుదాం బ్లంట్ గా అసలు మంచి అంటే ఏంది చెప్పండి మంచి అంటే వేరే వాళ్ళకి చెడు కాకుండా ఉండడం చూసినాం ఆ పదం తీసుకొచ్చింది అసలు మంచి పని అంటే ఏంది అంతే కదా మంచి పని అంటే చెడు ఆహా ఓకే చాలా ఉపయోగపడతా ఎవరికీ హాని కలగకుండా ఉండేది ఒక తాగుబోతుకి పెగ్గు ఉపయోగపడుతది. మంచి అయి ఉండదు ఈ మంచి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటది ఇప్పుడు తను చెప్పిందని కొంచెం ఎక్స్టెన్షన్ గా నిన్ను బతికించేది మంచి నీ ప్రశాంతత పోగొట్టనిది మంచి నీ ఆనందాన్ని దూరం చేయనిది మంచి నీకు హాయిని ఇచ్చేది మంచి ఇట్లా అనుకో చెడు అంటే కొంచెం ఆపోజిట్ నీ శరీరాన్ని చెడు నాశనం చేసేది చెడు పదార్థం అవును నీ దమాకు ఖరాబ్ చేసేది చెడు ఆలోచన మ్ అట్లా అనుకుంటే అది ఒక డెఫినిషన్ ఇప్పుడు ఆ చిన్న విషయం చెప్తే సరిపోతుంది ప్రతిసారి మంచిోడు చెప్పడం ఏంది అసలు చాలా మంది అంటుంటారు కదా బ్రెయిన్ తో ఆలోచించొద్దు మనసుతో ఆలోచించుద్దు అదంతా ఉత్త సినిమా డైలాగ్ అసలు అసలు బ్రెయిన్ అసలు ఆలోచించదు. అంతకంటే పెద్ద అబద్ధం ఏమో బ్రెయిన్ అంటే లాజికల్ మనసు అంటే ప్రేమ ఒకటి గుర్తుపెట్టుకో ఆలోచించాలంటే నీకు ఎదురు ఒక కదలిక కావాలి. అదర్వైస్ యు కెనాట్ థింక్ ఎగజాంపుల్ ని ఒక అడవిలో వేసామ అనుకో ఒక ఆరు నెలల తర్వాత నువ్వు ఏమ ఆలోచించలేవు అసలు నీ మైండ్ మెల్లగా స్టాటిక్ అయిపోతుంది శూన్యం అయిపోతుంది ఆలోచించాలంటే ఒకటి నువ్వు కొనుక్కున్న వస్తువు యదా స్థితిలో లేకుండా చెడిపోతే ఆలోచన వస్తుంది. ఉన్న స్థితి కాకుండా గొప్పగా ఎదగాలనుకుంటే ఆలోచన అవసరమేది ఇది కాకుండా అది అంటే ఆలోచన అది కాకుండా ఏదో అంటే ఆలోచన నువ్వు అనుకున్నది అనుకున్నట్టు కాకుండా ఇంకో విధంగా జరిగితే ఆలోచన సో ఆలోచన ఏదనా రావాలి ఒరిజినేట్ కావాలంటే దానికి కౌంటర్ పార్ట్ అవసరం. మ్ ఒకవేళ నీవు ఇప్పుడు మెడిటేషన్ లో కళ్ళు మూసుకోమని చెప్తారు ఎందుకు సమాచారాన్ని ఆపేయ్ మాట్లాడొద్దు అని చెప్తారు నీ మనసులో ఉన్న సమాచారాన్ని ఆపేయ్ అంటే బయటికి పోవడం రావడం రెండు ఆపేసి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇంటిని క్లీన్ చేయాలి పార్క్ క్లీన్ చేయాలి రెండే సూత్రాలు ఫస్ట్ కొత్త చెత్త లోబడికి రానియకు రెండు ఉన్న చెత్త బయట పడాయి ఇంతకు మించి వేరే సూత్రం ఏది లేదు అంతే అంతే దట్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ ఆల్సో నీ మనసులోకి తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ ని అన్కాన్షస్ గా తీసుకో రెండోది నీలో ఉన్న అన్కాన్షియస్ గా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని అటాచ్మెంట్ లేకుండా వదిలేద్దాన్ని కుక్క కాదు కదా వదిలేయాలంటే ఇట్లా రోడ్ మీద ఆలోచనలు కాబట్టి నువ్వు పట్ట ఉంటే వెళ్ళిపో అదేది స ఆలోచన ద్వారా పాస్ట్ లోకి ట్రావెల్ చేయొచ్చు ఫ్యూచర్ లోకి చేయొచ్చు కదా ఎక్కడికి ట్రావెల్ జరుగుతలేదు అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా చిన్నప్పుడు అసలు వర్తమానమే చాలా ఎక్కువ ఉంది మళ్ళ గతం ఎందుకు ఓకే నేను ఒక లైన్ విన్నాను ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ మూడు ఒకటేసారి ట్రావెల్ అవుతాయి మూడు ఒకటేసారి ట్రావెల్ చేస్తే ఉ కానీ నాట్ యస్ ఏ మెమరీ మెమరీగా ట్రావెల్ చేయడం వేరే ఇప్పుడు ఈ క్షణం నేను ఇలా అంటున్నాను అంటే దాని కొంత గతము కొంత భవిష్యత్తు లింక్ అయి ఉంటే ఇట్లా అంటుందంటే ఇక్కడ అవుతదని ఇక్కడి నుంచి మొదలయిందని అంతవరకు ఓకే కానీ నా పుట్టుకతో దానికి ఏ సంబంధం లేదు. అవును అట్లా అనుకున్నామ అనుకో అది ఏదైతే కాదు. రెండోది ఎవరెవరైతే గత జన్మలు చూశారో చూడడానికి ఆధారం వాళ్ళ మెమరీనే కదా అవును మెమరీ ఎక్కడ పుట్టింది అసలు ఈ జన్మలో వాడు పుట్టిన నాలుగేళ్ళ తర్వాత గాని మెమరీ ఫామ్ కాలే సో అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ సినిమాలు చూసి పుస్తకాలు చదివి బాహుబలి లాగా ఊహించుకొని అది నిజం అనుకొని వేరే వాళ్ళకి చెప్పి తద్వారా వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు మెళలో దండలు పెడితే అట్లా సత్యమైపోయింది అది మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆర్ జస్ట్ బ్లేటెంట్ లైస్ ఉమ్ సో మెమరీ కార్డు అనేది లేదంటారు అయితే మీరు మెమొరీ కార్డు లేకపోతే నీకు ఇప్పుడు ఉదాహరణ మీకు హైదరాబాద్ అని కూడా తెలియదు మెమరీ అండ్ ఉంది కానీ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండకూడదు ఇన్ఫర్మేషన్ లేదు సో ఒకవేళ ఇన్ఫర్మేషన్ గతాంది ఉన్నా దాంట్లో ఎమోషన్ తీసేసేయాలి అంటే ఫ్రూట్ ని డ్రై ఫ్రూట్ చేసేయాలి. ఉమ్ అప్పుడు ఫాదర్ కూడా చనిపోయిన విషయం అడిగితే అప్పుడు చెప్తావు ఆ అది సిక్స్ ఇయర్స్ క్రితం ఆయన చనిపోయారు. ఆ తర్వాత దాన సంస్కారలు అయిపోయిన తర్వాత సినిమాకి వెళ్ళాం మేము ఆ తర్వాత అంటే యు ఆర్ జస్ట్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అట్లా కాకుండా నువ్వు ఎమోషన్ అట్లే ఉందనుకో నౌ యు రిలీవింగ్ ద పాస్ట్ అంటే నీ గతాన్ని నువ్వు మళ్ళ పునర్జీవిస్తున్నావ్ దాని వల్ల నీ వర్తమానం దెబ్బ తింటలేదు. నాకు ఇప్పటికి ఆ రోజు గుర్తు మా డాడీ అది అయితే ఎమోషన్స్ ని చాలా మంది కంట్రోల్ చేసుకోలేరు. అసలు ఎమోషన్ ఉండకూడదు లైఫ్ లో అసలు ఎమోషన్ అనేది ఉండద్దు అని అంటున్నారు ఎమోషన్ నటించ అవసరమయతే సాధ్యమేనా అంటే నార్మల్‌గా ఎవీవన్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇప్పుడు విమానం నడపడం సాధ్యమే అంటే నడుపుతున్నారు కదా అంత క్లిష్టమైన విమానం నడుపుతున్నారు ఈ బోడీ ఎమోషన్ లెక్కనా అసలు కాకపోతే వీటి వల్ల నీకు ఎంజాయ్మెంట్ దొరుకుతుంది సరైన టైంలో కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్ కానీ కంట్రోల్ అవసరం లేదు ఇప్పుడు నాకు లడ్డు నాకు లడ్డు వద్దని తెలుసుకున్న తర్వాత ఇంకా కంట్రోల్ అక్కర్లేదు వద్దంతే వద్దు నాకు వద్దని తెలిసిన తర్వాత కంట్రోల్ కంట్రోల్ చేసుకుంటున్నావ అంటే నువ్వు ఏదో రోజు 100 రెట్లు తింటావు ఇంకా చేసుకొని చేసుకొని చేసుకొని చేసుకొని రోజు బ్లాస్ట్ గా నవ్వాల తీసుక అది అయ్యే పని కాదు అది కంట్రోల్ చేసుకున్నవాళ్ళందరూ కొట్టుకపోయారు అసలు అక్కడ ఏది కంట్రోల్ చేయద్దు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మీరైతే లడ్డు తింటూ ఇది అనవసరం అని తెలిసినా తింటున్నాను ఎందుకో ఇది నాకు ఎందుకు దీని వల్ల నాకు శక్తి వస్తలేదు దీని వల్ల నాకు ఆనందం వస్తలేదు బట్ ఎందుకో తినలేదు దీని మీద ఒక ఆసక్తి ఉంది అది ఏందో కనుకుంటాను బట్ ప్రస్తుతం తింటున్నాను ఐ హావ్ నో ఎమోషన్ సింపుల్ ఇది ఇది ట్రుత్ లో ఉండడం ఆలోచన రావాలి నెక్స్ట్ ఒకరోజు లడ్డు ఇట్లా ఉంటది చేతిలో ఆగిపోతది అక్కర్లేదు నాకు అట్లా జరుగుతది బికాజ్ నువ్వు ప్రాగ్మెటిక్ గా ఆలోచిస్తున్నావ్ దానినుంచి ఎస్కేప్ అయితే లేవు ఎవరైనా అడిగితే కూడా చెప్తున్నావ్ ఎస్ నాకు అది వద్దనిపిస్తుంది అయినా తినాలని ఎక్కడో చిన్న స్పృహ ఉంది. సో ప్రస్తుతం ఇంకా కొంత కాలం నువ్వు కొనసాగ వచ్చేది అని చెప్తున్నావు తప్ప నువ్వు యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ లైఫ్ కొరడా దెబ్బలు కొట్టుకొని నిన్ను ఒట్టు పెట్టుకున్నా తప్పి జాడిత ఆషన్స్ పెట్టుకొని అట్లా కుదర అట్లా కుదరదు కదా మైండ్ అనేది చాలా పవర్ఫుల్ నువ్వు ఎన్ని చేసినా తెలిసి నేను లాస్ట్ ఉల్టా వేసి కింద వస్తది ఆంబిషన్ పెట్టుకొని నేను సాధించాలి సాధించాలి అదంతా వేరే వాళ్ళకి చూపించుకోవడానికి అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం కాదు అది ఆ మోటివేషన్ అంతా వేరేవాళ్ళని చూస్తూనే వస్తుంది. ఎగ్జాంపుల్ అని చాలా మంది అంటారు అసలు రోజుకి మూడు వీడియోలు చేయడమే అంటున్నారు నేను అన్నా అందరు రోజుకి ఆరు వీడియోలు చేసింటే నాకు చెప్తురు మూడే చేస్తున్నావ ఏంది అంటే వాళ్ళు చూసే మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తది నేను నాకు ఏ మోటివేషన్ లేదు నా శరీరం మనసులో దాని ధర్మాన్ని బట్టి నా పొటెన్షియల్ ని బట్టి నేను ఏదో చేస్తున్నా ఇది నాకు రైట్ తెలవదు రాంగా తెలవదు ఒక చిన్న చెట్టులాగా తులసి చెట్టు ఇంత ఎదిగా ఆగిపోతది మామిడి చెట్టు అంత ఎదిగా ఆగిపోతది మరి చెట్టు అంతా ఇదిగా ఆగిపోతది దేని శక్తిదా దానిి తులసి చెట్టుకు మామిడి చెట్టుతో మోటివేషన్ ఏంటి అసలు దేని వాల్యూ దానిి మోటివేషన్ అంటేనే ఇప్పుడు బటాని అది ఏమంటారు పుచ్చకాయ కావాలని ట్రై చేస్తున్నాడు. మా అంటే డ్రై చేస్తే ఇంత అయితది అది ఒ జోక్ ఉంటది కదా అది గుడ్లు రోజు కోళ్ళ వస్తున్నాయంట గబ్బర్ సింగ్ ఉన్నాడంట తుపాకి పెట్టాడు కోడి వస్తుంది ఒక గుడ్డు వేస్తుంది వెళ్ళిపోతుంది ఇంకో కోడి వచ్చింది గుడ్డు వేసింది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంకొక కోడి వచ్చింది గుడ్డు పెట్టడం నా వల్ల కాదన్నాడు గబ్బర్ సింగ్ చెప్పినా గుడ్డు పెట్టకపోతే వీలు లేదని పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి అప్పుడు అతి కష్టం మీద బటాన గింజంత గుడ్డు పెట్టిందంట గబ్బర్ సింగ్ అంటే కామెడీ ఉందా అంత చిన్న గుడ్డు గుడ్ పెట్టి అంటే అప్పుడు చెప్పిందంట సార్‌ని మీరు అర్థం చేసుకోలేని పుంజును మ్ అయినా మీరు బెదిరిస్తే ట్రై చేసి గుడ్డు పెట్టినా అదంటది అట్లే ఉంటది మోటివేషన్ నీకు సాధ్యం కాని విషయాలు నువ్వు మోటివేషన్ కాదు మస్నుపుకోక చెప్పింది నిజంగా జీవితానికి అనువహించుకుంటే ఒక అద్భుతమైన మార్పు జరుగుతది సహజంగా జరుగుతది నాట్ బై ఫోర్స్ ఆయన ఏమన్నాడు అసలు మొక్కలు పెంచడం నీ పనే కాదలది చూడు ఇప్పుడు వ్యవసాయదారులందరూ పడిపోయారు స్టేట్మెంట్ తో జస్ట్ భూసారాన్ని పెంచు చాలు అన్నాడు డోంట్ ఫోకస్ ఆన్ ట్రీ మ్ అది నిర్దోషి నువ్వు విత్తనం బండ మీద వేస్తే రాదుఅమెజon అడవిలో వేస్తే అద్భుతం వస్తది విత్తనానికి ఏం తెలుసు నువ్వు భూసారం మీద వర్క్ చెయ్ ఇప్పుడు నేను ఇక్కడ చేస్తుంది భూసారం మీద వర్క్ చేస్తున్నా నేను మొక్కల్ని చూసేవాళ్ళకి మొక్కలు పెంచుతున్నట్టుందా మస్ను ఫుక్కువక చెప్పింది నిరంతరం ఆలోచిస్తున్నా హౌ టు ఇంక్రీస్ సాయిల్ ఫర్టిలిటీ ఎస్ సాయిల్ బాగుంటే ఆటోమేటిక్ గా చెట్టు బాగుంటది నువ్వు చెట్టుని బాగుండాలని సాయిల్ నాశనం చేయకు అందరూ ఉల్టా చేస్తున్నారు చెట్టు క్రాప్ బాగా రావాలని సాయిల్ నాశనం చేస్తున్నారు వస్త ఫోకు ఒక సాయిల్ ని మంచిగా చేశడు చెట్టు ఆటోమేటిక్ గా బాగా వచ్చింది. అయితే మెయిన్ గా మేల్ కి అంటే మీ ఆలోచనలు వేరే ఉంటే ఫీమేల్ ఆలోచనలు ఎక్కువ ఎమోషన్స్ వస్తుంటాయి కదా ఫీమేల్ ఏమ లేదు బాధ గాని ఏమీ లేదు అసలు ఇది ఫీమేల్ మేల్ సంబంధించిన విషయం కాదు ఓన్లీ శరీరానికే చలికాలం ఆడమ్మగా ఉంటదా ఆకలికి ఎక్కువ ఫీలింగ్స్ అంటున్నారు ఆకలి కాదు మనసు అంటే ఫీలింగ్ ఎక్కడ ఉండడం వల్ల చూస్తారు ఫీలింగ్ అట్లా ఇది కూడా అందరిని చూసి చూసి ఆడవాళ్ళంటే ఇట్లా ఉండాలేమో అనుకుంటున్నారు నువ్వు ఒకసారి పోటర్కోపో ఇట్లఏమ ఉండరు లేడీస్ సో మీ దృష్టిలో శరీరానికి మైండ్ కి ఈ లింక్ సోల్ కి ఉంది నువ్వు అవసరానికి అంటే శరీరం మనసు అన్నది వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండాలి. ఉమ్ రెండు ఒక్కటే దీనికి ఏమన్నారంటే శరీరం అన్నది కనిపించే మనసు మనసు అన్నది కనిపించని శరీరం చాలా మందికి డౌట్ ఉంటది మనసు అశరీరం ఇట్లనే శరీరం అన్నది మనస్సు అంటే ఏమంటారు దీన్ని ఆమనస్సు అంటే కనబడదు రెండిట్లోన రెండు ఉన్నాయి దాంతో పాటు దేని విధులు దానికి ఉన్నాయి ఇది ఎట్లాంటిది అంటే ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తారు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటే ఇద్దరు సినిమాకి వెళ్తారు వేరే వేరేది రెండు ఉన్నాయి అందులో అంటే అనుకుంటే రెండు వేరు ఎంటిటీస్ గా ప్రవర్తిస్తాయి అనుకుంటే రెండు ఒక్కటిగా పని చేస్తాయి. సో ఆధ్యాత్మికత అంటే నిరంతరం ఒక్కటిగా ఉండేటువంటి ఒక అవగాహన ఇచ్చిందా అది ఎప్పుడు పోతది పరచింతన పోయినప్పుడు వేరే వాటిని చూసి నువ్వు త్రిల్ అవ్వనప్పుడు నీ పని ఏది ఉందో అక్కడే నీ మనసు ఉన్నప్పుడు మెల్లగా రెండు ఒకటే కలిసిపోతాయి. యోగం అంటే అదే అంటే మనసు మనసు రెండు ఒకటేనా మళ్ళీ అది వేరే మళ్ళ హృదయము ఆత్మ మనసు అంటే నేను నా నిర్వచనం ఈ పుస్తకాల్లో 1ె000 ఏళ్ళు ఎత్తినా దొరకదు. ఎందుకంటే ఏ నిర్వచనమైనా ఎవడు ఇచ్చే ఉండాలి. అందుకని ఈ భూమి మీద ఏమో నిర్వచనం ఇస్తుంది ఫస్ట్ మనసు అంటే ఆ ఏమనొచ్చు ప్రపంచం అంటే భేదభావం వల్ల ఏర్పడ్డది. మ్ కల్మశాలతో కూడింది నీది నాది అన్న క్రియేట్ అయింది. ఎక్కువ తక్కువలు ఉన్నదంతా మనసు కింద వచ్చింది అందుకే ఒక అమ్మాయికి మనసు ఇచ్చానంటే ఆమె ఎవరు ఆమె కులం ఏంది ఆమె ఆస్తి ఏంది ఇవన్నీ చూసుకొని ఇచ్చాడని రెండో అంటే నేను అమ్మాయికి హృదయం ఇచ్చానని అంటే అవేవి ప్రాపంచిక విషయాలు ఏమి పట్టించుకోకుండా తనను మాత్రమే చూసాడు అందుక హృదయం ఇవ్వడం అంటే ఈ ప్రాపంచిక విషయాలు పట్టుకొని మనస్సుఅని కానీ స్టిల్ ఇట్ ఇస్ కండిషన్ దాని మీద ఆధారపడి ఉంది. ఆత్మ అంటే దీనికి ఏ సంబంధం లేకుండా ఎప్పటికీ ఉండేదండి అంటే నువ్వు బాగుంటే నేను నీతో ఉంటాను బాగలేకపోతే నీతో ఉండను అనడం మనసు మ్ ఏదేమైనా నీతో ఉంటాను అన్నది హృదయము అసలు నీతో ఉన్నా లేకపోయినా వచ్చేది లేదు పోయేది లేని తెలుసుకోవడం ఆత్మ ఎవరు ఎవరితో ఉండరని తెలుసుకోవడం అయితే మనం పడుకున్నప్పుడు ఎలా ఉంటది అసలు పడుకున్నప్పుడు ఆ మనసు అనేది పనిచేస్తదా మనసు అన్ని ఉంటాయి నదిలో ఎట్లైతే నీళ్లు కదలకుండా ఉంటాయో అట్లా ఉంటది అది లేదని కాదు కదలిక లేని స్థితి ఉంది మ్ మనసు ఎక్కడికి పోదు కదలకుండా ఉంటే ప్రశాంతత కదిలితే అలజడు అంతే అందులో ఒక్క ఆలోచన ఎగిరితే ఉద్వేగం ఒక్క ఆలోచన పడిపోతే డిప్రెషన్ ఐదారు ఆలోచనలు కలిస్తే సెలబ్రేషన్ అవన్నీ అక్కడక్కడే అక్కడ జరుగుతూ ఉంటాయి కదా కలలో కూడా నిద్రలో ఇవేవి లేవు మనసు అణగింది ఇప్పుడు హాస్టల్ ట్రావెల్ చేసినట్టు వస్తారు కదా పడుకున్నప్పుడు కొంతమంది 90% ఇమాజినేషన్స్ అది ఇమాజినేషన్ ఇమాజినేషన్ ఎక్కువ శాతం ఇమాజినేషన్ చెప్తారు ఎదుటి వ్యక్తికి తెలియదు కాబట్టి ఆహో ఓహో అంటారు అది వేరే సంగతి నా క్వశ్చన్ హాస్టల్ ట్రావెల్ చేయడం కాద ఆగదు. చేసి వచ్చిన తర్వాత ఏందని అడుగుతున్నాను. అంటే దాని తర్వాత నీలో ఏం గొప్ప క్వాలిటేటివ్ చేంజ్ వచ్చిందో అది చెప్పు అక్కడ ఉంది రియల్ ఎగజాంపుల్ నువ్వు పెద్ద ఆ హాస్పిటల్ కి వెళ్లి వచ్చావు. వెళ్లి రావడం గొప్ప కాదు వచ్చిన తర్వాత ఏమైంది అనేది ఇంపార్టెంట్ వచ్చిన తర్వాత నాకు అనారోగ్య సమస్యలు లేవని చెప్తావా లేదా? దెన్ దట్ ఇస్ ఏ గుడ్ హాస్పిటల్ ఓకే అట్ట కాకుండా అనారోగ్య సమస్యలు ఇంకా పెరిగాయి కానీ హాస్పిటల్ చాలా బాగుంది అని ఎవడో చెప్పాడు కదా అట్లనే హాస్టల్ ట్రావెల్ ఒకవేళ ఒక మనిషి చేస్తే నెక్స్ట్ అతనికి మరణ భయం ఉండకూడదు. దట్స్ ఆల్ అతనికి మరణ భయం ఉండకూడదు అతనికి పరచింతన ఉండకూడదు ఎవ్వరు దేని మీద వ్యామోహం ఉండొద్దు అతనికి సాధించేది లేదు కోల్పోయేది లేదు ఎందుకంటే అతను ఈ శరీరము కాదని తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచం తుచ్చమైంది అని తెలుసుకున్న తర్వాత వీటన్నిటికీ అంటకుండా ఒకానొక సూక్ష్మ శరీరము అదే నేనుఅని తెలుసుకున్న తర్వాత అది శాశ్వతంగా ఉండేది అదే అని తెలుసుకున్న తర్వాత ఈ శరీరానికి బంగారం పెట్టడం ఏంది ఈ శరీరానికి ఒక ఇల్లు కట్టుకోవడం ఏంది ఇవన్నీ ఏమ ఉండవు. ఒకవేళ ఉన్నా 100% అటాచ్మెంట్ ఉండదు. ఉమ్ నేను అక్కడి నుంచే చెప్తున్నా నేను ఇల్లు కొన్నాను అని నాకు దేనితో అటాచ్మెంట్ లేదు అవసరం అనుకుంటే బ్యాగులు సర్దుకొని వెళ్ళిపోవడమే ఎక్కడున్నా పని ఆపేది లేదు. ఇప్పుడు ఈ పార్క్ లో వద్దన్నారు అనుకో రోడ్డు మీద పోయి నాడుతా మొక్కలు అక్కడ కూడా వద్దంటే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ రెండు మొక్కలు నాటవస్తా స్కేల్ ఇంపార్టెంట్ కాదు నాకు పని ఇంపార్టెంట్ అంటే ఎన్ని వేల మొక్కలు నాటుతాం ఎన్ని ఎకరాలు ఇది ఆసక్తి లేదు నాకు రోజు మొక్క నాడుతున్నామా లేదా రోజు నేను ఒక చిన్న వర్క్‌లు పెయింటింగ్ చేస్తుందా లేదా రోజు నాకు నచ్చిన పని YouTube చేస్తుందా లేదా రోజు ఎవరితో గొడవ పడకుండా ఈరోజు ఉన్నానా లేదా సామరస్యం చెడకుండా అందరిని నాకు సాధ్యమైనంతలో బాగా చూసుకుంటున్నానా లేదా ఇంతకుమించి నాకేం తెలియదు. అక్కడికే టైం అయిపోయింది నాది ఒక ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా మనం ఏది చేసినా కరెక్టేనా 100% కరెక్ట్ మనకు ఆ రైటే లేదు. నువ్వు ఏమన్నా చేసుకో సూసైడ్ చేసుకోపో కానీ దాని వల్ల ఇబ్బంది అయతుందంటే చేసుకో పోనీ చెప్పి చెయ్ ఏదో ఒకటి ఎట్లో అట్లా ఒక మధ్య మార్గం ఉంటది ఎక్స్‌ట్రీమిజం అనేది పని చేయదు. ఇప్పుడు తీవ్రవాదాన్ని ఎట్లా వ్యతిరేకిస్తున్నామో మన కుటుంబాల్లో కూడా ఎక్స్‌ట్రీమిజాన్ని వ్యతిరేకిస్తానే అంటే స్ట్రాంగెస్ట్ నిర్ణయాలు తీసుకోవడం రూల్స్ పెట్టడం కానీ అది నాట్ యక్సెప్టబుల్ అట్లీస్ట్ నేనైతే చేయను మీకు పునర్జన్మ గురించి ఏమనిపిస్తది అలాంటివి ఏమీ లేవు లేవని అంటారు మీరు ఇది ఇంపార్టెంట్ నాకు నాకు ఓకే వేరేవాళ్ళకి ఉంటే ఉండని మళ్ళీ మళ్ళీ పుట్టుకొని ఎందుకంటే జన్మనే లేనప్పుడు పునర్జన్మ ఎట్లా ఉంటది అనేది క్వశ్చన్ జన్మ ఉన్న లేదు అట్ట నీకు అనిపిస్తుంది నువ్వు అంటే ఎప్పుడు పుట్టిందంటే చెప్పు నర్సు చేతులు లాగి బయటికి వచ్చినప్పుడు పుట్టినావా ఈ భూమి మీదకి భూమి మీదకి ఎప్పటి నుంచో ఉన్నావు భూమిమీద కడుపులో మీ అమ్మ కడుపులో ఉంటే నువ్వు భూమి మీద లేనట్టు కాదు యు ఆర్ దేర్ సంవేర్ కడుపులో నుండి భూమి మీదకి వచ్చినట్టు అదే నీవు అక్కడి నుంచి ఎందుకు కౌంట్ చేసినావ్ మరి ఎందుకంటే భూమి మీదకి గాలి తగలడం అది ఈ భూమి మీద నీవు బతికినవని ఈ భూమి మీద జన్మ దాన్ని పునర్జన్మ పునర్జన్మ భూమి మీద అని లేకపోతే ఓకే సో జన్మ వేరే ఈ కాంటెక్స్ట్ వేరే సో ఇక్కడ ఏది మరణిస్తలేదు ఒక మర్రి చెట్టు తిరిగి తిరిగి జన్మ తీసుకుంటుంది అని మనకు కనిపిస్తున్నది. మర్రి చెట్టు యొక్క మూల స్థితి కొనసాగుతుంది ఇప్పుడు మనం జన్మ తీసుకున్నాం కాబట్టి కనిపిస్తున్నాం అంతే లేదంటే ఉన్నాం అంతే ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నావు నీకు చిన్నప్పుడు నాలుగేళ్ల వరకు తెలియదు కదా ఆ కానీ అప్పుడు ఉండదు కదా ఆలోచనలు తద్వారా నువ్వు ఉన్నావా లేవా మరి ఆలోచనలు ఉన్నా లేకున్నా నీవు ఉన్నావు. నీ కులం మీదో నీ మతం మీదో నీ పేరు తెలివపోయిన నీవు ఉన్నావు వీటన్నిటికి అతీతంగా సో లైఫ్ ఎట్లా ఉంటదిఅంటే అవ్యక్తము నుంచి వ్యక్తమైతది. అంటే కనబడని దాని నుంచి కనబడే స్థితికి వస్తది వ్యక్తమైంది వ్యాప్తి చెందుతది. అంటే చిన్నగా ఉన్నది పెరుగుతది. వ్యాప్తి అయింది క్లియర్ ఆకారం తీసుకుంటది ప్రస్తుతం మనం ముగ్గురం ఆ స్థితిలో ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మెల్లగా ఆకారం తీసుకున్న తర్వాత మెల్లగా డిజల్వ్ అయిపోతది. ఉమ్ సైజ్ తగ్గిపోతది. సైజ్ తగ్గిపోయి చిన్నగా అయిపోతుంది. అక్కడి నుంచి డిజల్వ్ అయిపోతది. ఆ తర్వాత మనం ఎప్పుడైతే శ్వాస ఆగిపోయిందో మన పాయింట్ ఆఫ్ వ్యూలో మరణం అంటున్నాం దాన్ని అవును ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వలేదు అంటున్నా అవ్వలేదు ఇట్స్ కంటిన్యూంగ్ ప్రాసెస్ అంటే ఒక డైలాగ్ ఉంటది ఉదాహరణకి వంట చేయడం వరకు నా పని అనుకుంటే వంట చేయడంతో నా పని అయిపోయింది. ఉ వంట చేసిన తర్వాత గిన్నెలు కడగడం నా పని అనుకుంటే నా పని ఇంకా కొనసాగుతుందా లేదా గిన్నెలు కడిగిన తర్వాత సర్దము నా పని అనుకుంటే కొనసాగుతుంది సర్దిన తర్వాత మళ్ళీ బట్టలు సర్దుకోవడం కూడా నా పని అనుకుంటే గిన్నెలు కడిగే పని నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది. అట్ల దీన్ని యాడ్ కంటిన్యూమని చెప్పారు. నేను ఏనాడు జన్మ తీసుకోలేదు. నేను ఏనాడు మరణించను. ఈ ఫామ్ లో ఉండను కానీ మరణం లేదు. నెక్స్ట్ మళల జన్మిస్తే జన్మించే వాళ్ళు ఎవరు ఈ శరీరంతో పుట్టావు కదా నెక్స్ట్ పుట్టనప్పుడు నువ్వు ఎట్లా అయతావ్ బికాజ్ నీ ఐడెంటిఫికేషన్ లో నీ శరీరం కూడా ఇంపార్టెంట్ అమీర్ ఖాన్ అంటే శరీరమే మహేష్ బాబు అంటే శరీరమే ఎన్టీఆర్ అంటే శరీరమే సద్గురు అన్న శరీరమే మా జోగ అన్న శరీరమే అదర్వైస్ శరీరం లేకుండా జోగని ఎట్టు తెలుస్తది నాకు అవును నెక్స్ట్ జన్మలో అది లేనప్పుడు అది నువ్వు కానే కాదు ఇంక ఎవరో రెండోది ఈ మెమరీ కూడా ఉండదు అప్పుడు మెమరీ లేనప్పుడు నువ్వు ఎవరు అసలు ఒకవేళ మెమరీ మెమరీ లేకపోతే అసలు నువ్వు జన్మ తీసుకున్నట్టు తెలిసి ఎవరికి అయితే మనం ఈ ఆస్తులు బంగారం ఇల్లు అన్ని శరీరానికి ఇస్తున్నాం అయితే అంతే అవును ఇదంతా నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఈ సోకాళ్ళ గుర్తింపు కోసం అందరి చేతిలో ఇప్పుడు నిన్ను చూసి మెచ్చుకోవడానికి ఏమీ లేదు అందుకని బంగారం అవసరమైంది. నీలో ఏమీ లేదు మెరిసేది అందుకని బంగారంతో నిన్ను కలిపి ఆ బాగుంది బంగారానికి ఇప్పుడు ఇట్లా ఎవరన్నారు అనుకో నువ్వు బాగాలేవు కానీ బంగారం బాగుంది అంటే తట్టుకోలేము మనం అసలు ఇప్పుడు మర్రి చెట్లు వేలు పుడితాయి మరణిస్తాయి అవును మర్రి చెట్టు మూలం ఉంటది చూసినావా అది ఎప్పటికీ అట్లే ఉంది అది సోల్ ఆ సోల్ అన్ని మర్రి చెట్లలోన ఉంది ఒక్క మర్రి చెట్లోన అదే ఉంది అన్ని మర్రి చెట్లు కలిపిన అదే ఉంది అందుకే మనం ఎప్పుడో చెప్పారు ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణత్ పూర్ణమదచ్చదే అని చెప్పారు అంటే అర్థం ఏంది మొత్తంలోకి వెళ్లి కొంత తీసేసిన మిగిలేది మొత్తమే మొత్తాన్ని కొంత కలిపిన మిగిలేది మొత్తమే ఇక్కడ ఉన్నదే మొత్తం అంతా అని చెప్పారు సో మూలం ఇప్పుడు నీవు నేను మూలంలో ఒకటి ఆ మూలం నుంచి బయటికి వస్తున్న కొద్ది నువ్వు వేరే నేను వేరు ఇంకా బయటికి వస్తే నీ కులం వేరే నా కులం వేరు ఇంకా బయటికి వస్తే నీ మతం నా మతం ఇంకా బయటికి వస్తే నీ ఉద్యోగం నా వది అట్లట్లట్లట్లట్లట్ట్లా సో ప్రపంచం అంటే మూలం నుంచి నిన్ను బయటకి తీసుకొచ్చి అక్కడ నిలబెడతది నువ్వు వేరే నేను వేరే అంటది ఆధ్యాత్మిక అంటే ఈ వేరు వేరు కనిపిస్తున్న వాటి నుంచి మూలానికి రా నీవు నేను ఒకటే తత్వమసి అని చెప్పి చాలా మంది ట్రై చేస్తుంటారు కదా అంటే నేను గొప్పవాడిని అవ్వాలి నేను నేను అని సో ఆ రియల్ గొప్పదనం ఎప్పుడు వస్తది అంటే అసలు గొప్పది అంటే గొప్పది అంటే అందరికీ నచ్చడము లేకపోతే మంచి పని చేసినప్పుడు ఫేమ అన్న ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 100 మందిని కొడతాడు పేరు వచ్చింది మరి అలాంటి పేరు మంచి పేరు నిర్వచించుకోవాలి ఇప్పుడు బిలాడన్ కి పేరు వచ్చింది అవును దావూద్ ఇబ్రహీం కి పేరు వచ్చింది టెండూల్కర్ కి పేరు వచ్చింది ఏ ప్రయత్నం చేయకుండా రమణ మహర్షికి పేరు వచ్చింది. ఉమ్ అది నిజమైన పేరు నువ్వు నీ పనిలో ఉండబ్బా పేరు వస్తే ఏంది రాకపోతే ఏంది పోనీ ఎంత పేరు పేరు ఇదన్నా చెప్పు ఐదు మంది గుర్తిస్తేనా 10 మంది గుర్తిస్తే ఇప్పుడు ఇంకొకటి ఈ మాట వెనకు ఉన్న మర్మం తెలుసా అతనికి చాలా పేరు ఉందంటే ఎట్ల ఎట్లా ఎట్లా ఎట్లా అంటారో చెప్పు దాన్ని చాలా పాపులారిటీ బట్టి ఎట్లా తనకి చాలా పేరు ఉందనేదానికి నిర్వచనం తెలుసా మీకు అసలు నీకు తెలుసా అమ్మ ఒక వ్యక్తికి చాలా పేరు ఉంది అంటే కాదు చాలా పేరు ఉంది చెప్పు ఏమి లేదు అతని పేరు ఎక్కువ మందికి తెలుసని అయ్యో అంతే అంతకుమించి ఏమి లేదు ఇప్పుడు చిరంజీవికి చాలా పేరు ఉందంటే నా నోరు పలికింది చిరంజీవి అని నీ నోరు పలికింది ఈయన నోరు పలికింది ఎన్ని ఎక్కువ నోర్లు పలికితే అంత సేమ్ అంత ఫేమస్ అంతకుమించి ఏ రూపాయి దుడ్డు బిల్లు ఉపయోగం లేదు దానివల్ల అంటే కొంతమంది ఎక్కువ మందికి తెలుసు అంతే కానీ కొంతమందికి ఆ దాంతోనే ఎక్కువ హ్యాపీనెస్ వస్తది కదా అది పోతది కూడా పోయి పేరు పేరు పోయిన రోజు ఆ అది ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉన్న రోజులే ఉంటది ఒకటి అదఒక డౌట్ రావడం వల్ల నువ్వు సంతోషంగా ఉంటే అది పోయినప్పుడు బాధపడడం కూడా అనివార్యం అవును ఇప్పుడు బంగారం ఉంటే చాలు నాకు అంటే బంగారం పోయిన రోజు నువ్వు ఏం చేయాలి దానికంటే కింద ఇంకొక అవగాహన పెట్టాలి. బంగారం ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉంటాను ఉంది కాబట్టి వేసుకుంటున్నాను లేకపోయినా పర్వాలేదు ఇట్లా తీసుకో ఇప్పుడు నేను ఎక్కడున్నా నేను చేసే పనుల వల్ల పేరు వస్తే ఓకే రాకపోయినా ఓకే అసలు పేరు ఉందా లేకపోయి నేను ఎట్ల తిట్లే ఉంటాను అని చెప్పడం వల్ల దేర్ ఇస్ నో ప్రాబ్లం నేను ఒక బ్యూటిఫుల్ ఫాక్ చేస్ ఉండదు స్ట్రెస్ే లేదు అసలు ఇప్పుడు గుర్తింపు కోసమే అందరూ ఆంబిషన్ పెట్టుకునే అవ్వాలి అప్పుడు అప్పుడు వాడిని వాడు పీస్ ఫుల్ గా ఉండలేడు ఇంకా వాడు అసలు అదంతా నీ గుర్తింపు అంతా వేరే వాళ్ళ చేతిలో బంది అయింది ఆ బంది అయింది అంటే వాళ్ళ అందరూ పెట్టిన భిక్ష అందుకే అభిమానులు అంటే మాకు ప్రాణం ఈ దరిద్ర అభిమానులు ఎందుకున్నారురా మీరు అంటే గుర్తింప అంతా బాయే ఇప్పుడు ఎవడు సెలబ్రిటీ చెప్పు మ్ ఒక చిన్న కథ ఉంటది బాయజీదు సూపి కథ మ్ ఒక అంటే ఒక ఆవుని తీసుకొని ఒకడు పోతున్నాడు అప్పుడు ఎవడో అన్నాడు అసలు అతనిలా ఉండాలండి అన్నాడంట బాయ్ అతనిలా ఉండాలంటే ఎట్లా అంటే అతని యజమాని అలా ఉండాలి అంటే నిజమైన యజమాని ఎవడో చూపిస్తాని తాడు కట్ చేస్తే ఆవు పారిపోతే వీడు పరిగెడుతున్నాడుంట ఆవిడ చూడడానికి అది బానిసలాగా ఉంది కానీ దాని బానిసరా వాడు అట్లా పొలిటిషియన్స్ అందరూ మనకి లీడర్స్ గా అనిపిస్తున్నారు నిజమైన లీడర్స్ ఇక్కడ ఓటు వేసేవాళ్లే అట సెలబ్రిటీస్ తెలియదు ఇంకోటి నా మూల క్వశ్చన్ ఒకటి ఎంత ఎంతమంది గుర్తిస్తే తృప్తి కలుగుతుందిని ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఎందరో అందరూ గుర్తిస్తున్నారు నన్ను ఆ కుక్క గుర్తిస్తుంది. ఇంకొక 50 మంది గుర్తిస్తున్నారు. నిన్ను మీ ఇంట్లో పిల్లలు చుట్టుపక్కల వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు గుర్తిస్తున్నారు. ఈయనని ఒక 50 మంది గుర్తిస్తున్నారు ఇస్గ లో అట్లా ఇట్లా ఒక జబర్దస్త్ స్టార్ ని ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక 10% ఆఫ్ ది పీపుల్ గుర్తిస్తున్నారు చిరంజీవిని 50% గుర్తిస్తున్నారు ఇట్లా ఇట్లా అనుకుందాం తృప్తి ఎక్కడ వస్తదని అంటే దానికి నెంబర్ ఏమైనా ఉందా ఇక్కడ ఒక బ్యూటిఫుల్ మ్యాజిక్ జరుగుతది గుర్తింపు అనే చట్టంలో పడ్డ వాళ్ళందరూ ఇప్పుడు ఆ యొక్క వ్యాధిలో ఉంటారు. ఫస్ట్ ఎక్కువ మంది గుర్తిస్తే చాలు ఆ తర్వాత ఐదేండ్లకి ఎక్కువ మంది గుర్తిస్తున్నారు కానీ ఆ ఎక్కువ మందిలో ఒక సెలబ్రిటీ ఉంటే చాలు ఎందరూ గుర్తిస్తున్నారు కానీ ఒక్క సెలబ్రిటీ కూడా ఇదంతా సెలబ్రిటీ కూడా గుర్తించాడు కానీ ఒక్క అవార్డు రాకపోయా గవర్నమెంట్ గుర్తించకపోయా ఇదంతా నిరంతరం కొనసాగుతుంది సో గుర్తింపుని నేను తీసి బొందపెట్టేసినా నన్ను ఎవడైనా గుర్తిస్తే అది వాడి ఇంటెలిజెన్స్ నాకు సంబంధం లేదు గుర్తింపు కోసం నేను ఏమి చేయను ఆధ్యాత్మికత మూలం ఏంది అసలు ఇక్కడ ఏ గుర్తింపు లేదు మ్ ఒక అనామకత ఉంది నామరూప రహితం ఊరికి కామెడీగా చెప్తున్నది కాదు అది నిజమైన ప్రశాంతతని ఇస్తుంది. పూర్తి వెరీ ప్రాక్టికల్ గా చెప్తునేది. నేను ఒక టాక్ చేసిన గుర్తింపు మూడు విధాలుగా వస్తది. ఒకవేళ జరిగితే మూడోది జరిగింది నా లైఫ్ లో అని చెప్పుకున్నా ఒకటి హటాత్ గా ఫేమస్ అవ్వడం. టిక్‌టాక్ లో ఏదో చేయడం రఘుకుల తిలక రామ పాట పాడితే ట్రెండింగ్ అవ్వడం కానీ ఎక్కువ సేపు ఉండదు అది. అవును రెండవది కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తూ ఫేమస్ అవ్వడం ఒక బాలసుబ్రహ్మణ్యం ఒక చిరంజీవి లెఫ్ట్ ఒక రజనీకాంత్ మూడవది అసలు ఏమి చేయకుండా ఫేమస్ అవ్వడం రవణ మార్షి ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను ఇప్పుడు తద్వారా పేరు వచ్చినా ఇప్పుడు నా ప్రయత్నం వల్ల పేరు వస్తే నేను ఆనంద పడతా నా ప్రయత్నమే లేనప్పుడు నేను ఎట్లా ఆనంద పడతా నాకు సంబంధం లేదు నేను క్లేమ్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు నేను లైఫ్ లో నిజంగా విజయం సాధించినట్టు అందర అంటే నేను ఒక్క క్షణం కూడా దాన్ని అహంకారంగా చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే నా ప్రయత్నమే లేనప్పుడు అది వాళ్ళ గొప్పదన మీద తప్ప నాకేం సంబంధం సో ఇది అల్టిమేట్ అండర్స్టాండింగ్ అ నేను అని తొలగించుకున్నప్పుడు ఇవన్నీ తర్వాత నేను నిర్వచించాలి ఆ తర్వాత నేను అనేది అబద్ధం అని తెలుసుకోవాలి అది అట్లా పడిపోయిన తర్వాత నిజమైన నేను అంటే దేన్ని ఎక్కువ సీరియస్ తీసుకోకు మానవ సంబంధాలని తీసుకోకు బంగారాన్ని తీసుకోకు వస్తువులని తీసుకోకు సోకాళ్ళు పేరు ప్రఖ్యాతలని తీసుకోకు జనాలు ఇచ్చే అవార్డులని తీసుకోకు అదంతా సమాజం ఒకరినొకరు అట్లా అట్లా అట్లా మనం సర్వైవ్ కావడానికి ఇప్పుడు నేను ఒక సంస్థ నీకు ఒక అవార్డు ఇస్తుంది. మ్ రియల్ గా చూస్తే మేము ఉన్నామని చెప్పుకోవడానికి వాళ్ళు ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. వాళ్ళు నీకు అవార్డు ఇస్తలేరు 10 మందికి అవార్డు ఇచ్చి సంస్థ పేరుని హైలైట్ చేసుకుంటున్నారు. ట్రూ అదైతే ట్రూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానప్పుడు ఎవరెవరో సింగర్స్ ని వాళ్ళని పిలిచి క్యాంప్ ఆఫీస్ లో కలిసాడు. చంద్రబాబు నాయుడు నేను ఉన్నానుఅని చెప్పడానికి చేసాడేమో మనకు చూడడానికి ఒకటి కనిపిస్తున్నది దాని లోపట అది అందరికీ తెలుసు కానీ ఎవరు ఒప్పుకోరు ఒప్పుకోరు ఉన్నది ఇంతే అంటే నేను ఉన్నానుఅని చెప్పాలి కదా గుర్తింపు గుర్తింపు కావాలి ఆ అంటే ఇప్పుడు అది నువ్వు ఫేడ్ అవుట్ అయిపోయావు అనుకో దేర్ ఇస్ ఏ ప్రాబ్లం నిజం చెప్పాలంటే ప్రపంచం గుర్తింపు మీదనే నడుస్తుంది సో నేను లావచ్చు చెప్పింది నేను ఎప్పుడో చదివితే నాకు చాలా నచ్చి ఆ క్షణమే నా జీవన విధానంగా అయిపోయింది అది దాని వెనుక పెద్ద ప్రాక్టీస్ ఏమీ లేదు నా ఓటమే అంగీకరించిన నేను చదివిన మరుక్షణమే లావచ్చు చదివాను నన్ను ఎవడు ఓడగట్టలేడు ఎందుకంటే నా ఓటమి నేను అంగీకరిస్తున్నాను. అది చదివిన మరుక్షణం పుస్తకం పక్కన పెట్టి నేను నా గదిలో అరిచాను నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. ఈ ప్రపంచంలో నేను విజయం సాధించలేదు దానికోసం అనవసరంగా విజయం సాధించ నిలబడదు అది. అంతటి దానికి ఎందుకు ఇంత ఆరాటం ఉన్నది అనుభవిద్దాం సాధ్యమైంది చేద్దాం. ఏదో సాధ్యం కాదని చెబుదాం ఏమి సక్సెస్ కాకపోవడం నా సక్సెస్ బాబ్బా అది ట్రూ యాక్చువల్లీ ఫైనల్ పీస్ గెలుద్దామని అనుకున్నప్పుడు ఓట అక్కడ నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అంటే నేను ఇప్పుడు ఎవడ అంటే ఏ విషయంలో నేను విజయం సాధించలే అంటారు అదే నా విజయం ఏ పని చేసినా మనం హ్యాపీగా పీస్ ఫుల్ గా చేసి అంటే ఏ పని చేయకపోవడం నా పని అట్లా ఏమి ఆలోచించకూడదని నేను చాలా ఆలోచిస్తున్నా అంటాడు ఒకడు అట్లా కాదు. సో మీకు ఏది పీస్ ఇస్తే ఆ వర్క్ చేసినప్పుడు అందులో సక్సెస్ రా పీస్ ఫుల్ గా ఉన్న తర్వాతనే మన పని మొదలు పెట్టి నేను నాకు ప్రశాంతత దొరకనంత వరకు నేను ఏ పని చేయలే ఇప్పుడు కనిపిస్తున్నది కాదు 2007 8త ది మోస్ట్ క్రూషియల్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్ ఇది ఎవరి జీవితంలో ఒక పీరియడ్ ఉండొచ్చు. ఆ పీరియడ్ లో నేను ఎవ్వరు తీసుకోలేని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా అలాగని ఎవరో చెప్తే కదా నాకే అనిపించింది. అసలు ఏదేదో వస్తే నేను ఆనందంగా ఉండడం ఏంది మ్ నేను ఆనందంగా ఉండి కదా అన్ని పనులు చేయవలసింది. ఇది ఎట్లా ఉందంటే నేను ఏదేదో చేస్తూ ఆరోగ్యంగా ఉంటే అట్లా కాదు ఆరోగ్యంగా ఉండే అన్ని పనులు చేస్తే ఎంత బాగుంటుంది అందుకని అసలు ఆనందం అనేది ఏంది ప్రశాంతత ఏంది హాయి ఏంది ఎట్లంటే బాగుంటది అసలు నేను నిరంతరం ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇట్లా చూస్తున్న ఇప్పుడు నా కంటికి నా చేయి కనిపిస్తుంది కదా నా చెట్టుతో పాటు అట్లా నిరంతరం నన్ను నేను చూసుకుంటూ ఉండేవాడిని అసలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టైంలో నా జవాబులు చాలా మారిపోయినాయి ఎవరనా వచ్చి అడిగితే ఒకప్పుడు గాయపడ్డ నేను అదే ప్రశ్నకి నేను చాలా అద్భుతంగా జవాబు చెప్పినా లాటర్ డేట్లో ఒక ఐదారు ఏళ్ళ తర్వాత ఒకప్పుడు ఏం బాబు ఏం చేస్తున్నావ్ ఖాళీ తిరుగుతున్నాడు ఊరక ధమాకారం లేదు అసలు ఏదో ఒకటి చెప్పాలి ఖాళీగా ఏం లేదు సార్ ఏదో కోర్స్ చేస్తున్నట్టు చెప్తుంది. ఇప్పుడు నేను మాబుందలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి అడిగినా సరే నేను నన్ను చూడగానే అందరికీ అడగాలనిపించేది. మ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ ఎవరెవరో నా దగ్గరికి వచ్చేటవాళ్ళు. ఆ ఏం చేస్తున్నావ్ బాబు ఇంతక ఏం జాతి ఏం సాధించావని డబ్బు సంపాదిస్తున్నావ్ అమ్మని చూసుకుంటా అంటే ఏం చేస్తద చాలా బాగున్నాను. నా దగ్గర రూపాయి లేదు కర్మస్తు చాలా మంది కొనుకుంటే ఏం చేయకుండా హ్యాపీగా ఉంటున్నారు అంటే నా మూల స్థితిలో నా మూల స్థితికి ఇవేవి అంటుకోవు అసలు ఆ తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ కి మెనీ థింగ్స్ రివీల్డ్ ఇప్పుడు భాషగా చెప్తున్నదంతా ఉత్తగనే చెప్తున్నది కాదు ఏదో డైలాగ్ బాగుందని చెప్తున్నది కాదు నా జీవన విధానం అది అది ఇంకోటి కుక్క జీవన విధానం కూడా అదే నాకు దానికి మూలంలో ఎత్తేడా లేదు రోజుంతా అది మొరుగుతది నేను రోజు ఎంతో పని చేస్తున్నా అంత మొరిగినా ఏ అవార్డు ఆశిస్తలేదు నేను కూడా ఏమ ఆశిస్తలేను. ఏది ఉంటే అది టేస్ట్ ని పట్టించుకోకుండా తింటా నేను కూడా పట్టించుకోకూడదు తింటా టేస్ట్ అని అడగొచ్చు బట్ ఐ యమ్ నాట్ రియలీ కన్సర్న్డ్ ఒకవేళ టేస్ట్ అడి అయినా ఓకే ఎట్ల ఉంటే అక్కడ ఆగిపడుకుంటుంది నేను కూడా ఎక్కడైనా పాడుపడుకుంటాను. అంటే చాలా మంది అంటారు కదా ఈ లైఫ్ లో పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చేయాలి అందుకే పెళ్ళిళ్లు చేసుకొని పెళ్లాలను సాధిస్తారు కొందరు పెళ్ళాలు భర్తలను సాధిస్తారు పిల్లలు మళళ వాళ్ళ ఏం సాధిస్తావ్ చెప్పు నీ కౌంటర్ పార్ట్‌ని ఇప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తులకు ఏమనా సాధించేది చూపిస్తావా నీకున్న 20 25 మంది బంధువుల సమక్షంలో నువ్వు గొప్పగా ఉండాలనుకుంటున్నావ్ అంతే అంతకుమించి నువ్వు ప్రపంచంలో ఒక బెస్ట్ పర్సన్ ఒక బెంచ్ మార్క్ పెట్టుకో ఎప్పుడు గొప్పగా చూడరు అతని కంటే బెస్ట్ అవుతాని ఎప్పుడైనా చెప్పు ఓన్లీ మనల్ని గుర్తించి 25 30 మంది మధ్య మధ్యన మనం కొంచెం ఎత్తులో ఉండాలని ప్రయత్నం అంతే చేస్తుంది. అట్లీస్ట్ నా లైఫ్ లో అవేవి లేదు. నేను ఎప్పుడో డిక్లేర్ చేసిన నన్ను పెళ్లిలకు పిలువరు పిలువరంటే కోపంతోని కాదు వాడు వచ్చినా రాకున్నా సంతోషమే మ్ నేను పోయినా ఏ పార్టిసిపేషన్ ఉండదు. ఉమ్ నేను ఊరికే నాకు నచ్చితే నీళ్లుు పంచుతాను లేదా మూలక కూర్చున్న అక్కడ కూడా బుక్ రాసుకుంటాను. అంటే ఒక్క పాయింట్ లో కూడా అటు ఇటు అవ్వదా ఈ ఆలోచన మూలస్థితి ఇంకా అటు ఇక్కడిది స్థిరత్వం అన్నది ఇంత 2009 నుంచి నేను చిన్న ప్రశ్న అడుగుతా చిన్న ప్రశ్న అడుగుతా ఈ ఐదు రోజుల్లో ఎప్పుడనా నడుస్తూ నడుస్తూ కింద పడ్డావా అట్లా ఉంటది ఒక్కసారి బ్యాలెన్స్ అయ్యే పడుతున్న తర్వాత ఇంకా పడడం ఉండదు. ఉమ్ అంటే ఇప్పుడు ఒక్కసారినా పడొచ్చు కదా ఇంత నడుస్తూ ఒక్కసారినా స్లిప్ కాదా ఒక్కసారినా కాలు బెండకదా బెండకదు ఇంపాసిబుల్ నువ్వు ఇంకోటి నేను నీకు ఎవరనా వంద రూపాయలు ఇస్తా నేను చెప్పినప్పుడు కింద పడమను పరిగెత్తుకుంటా పగ నడుచుకుంటా నడుచుకుంటా పడుకో పడమని చెప్పు నీ వల్ల కాదు బాడీ పడేది అది బాడీకి అంత శక్తి ఉన్నప్పుడు బాడీ మైండ్ కలిసి రెండిటి మధ్యన జరిగిన ఈ రసవాదం ఏదైతే ఉందో ఒక్కసారి ఒక పెద్దాయన చెప్పిన మాట జీవితాన్ని అర్థం చేసుకోవాలని తొందర పడక దీనికంటే అప్పుడు ఏమ ఉండదు లైఫ్ లా అది అర్థమైతే ఏమఉండదు ఈ మనిషి అనుభవించేది ఏది ఉండదు ఏమ ఉండదు అది ఏ ఫీలింగ్ వచ్చినా అందుకే ఇప్పుడే అనుభవించు అంతా అప్పుడు ఏమ ఉంటది అంతే ఒకసారి నిరంతర ప్రశాంత అయిన తర్వాత ఇ మళ్ళీ రారు దేర్ ఇస్ నో కమింగ్ బ్యాక్ నిజమైన జ్ఞానోదయం అంటే నీవు క్లియర్ గా అర్థం చేసుకున్నావ్ నాదంటూ ఏది లేదని మానసికంగా ఇప్పుడు నేను ఫోన్ వాడుతున్నా నాదే అని చెప్తాను కొందరు వితండవాదులు చేసే మూర్ఖ శిఖమణలు ఉంటారు. మరి నీది వాకపోతే ఆస్తి ఇచ్చేయ్ ఇయ్యరు అబ్సల్యూట్లీ నో అట్లా గుద్దివా వేదాంతం కాదు నేను ఉండడానికి ఒక ఇల్లు కావాలంటే అందులో ఉంటున్నా నాకు ఎవడు ఫ్రీ గేడు కాబట్టి కొనుక్కున్నా ఉమ్ నాకు ఎవడైనా ఫ్రీ గా ఇల్లు ఇస్తా అంటే నేను కొనేవాడిని కాదు. సో ఇక్కడ కొన్ని ఫ్రీగా రావు కాబట్టి మనం కొంచెం ఇరుకలో ఇంకోటి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది నాకు కాదు. మనం ఒక ఇంట్లో ఉంటున్నాం సమాజంలో ఉంటున్నాం. అందుకని వాటి గురించి తప్ప వాటిలో ఇరుక్కునేది ఏమీ లేదు. ఒకవేళ ఆ ఇల్లు గాని ఆస్తి గాని పోతే బాధపడతామా అంటే పించిది కూడా బాధపడేది లేదు. ఈ బంధాలు వీటి కూడా వాళ్ళని మనం దగ్గర తీసుకున్న వాళ్ళు ఇంకా మనకి స్ట్రెస్ ఇస్తారు కొంచెం తెలియకుండా అదే ఇప్పుడు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అప్రోచ్ ఉంటది మనుషులకి అక్కడ చాలా సమస్య వస్తుంది ఇప్పుడు ఆఫీస్ లో ఏ సమస్య లేదు బౌండరీ ఉంటది. కెమెరామన్ అంటే కెమెరామన్ అంతే ప్రొడక్షన్ మేనేజర్ అంటే ప్రొడక్షన్ మేనేజర్ అంతే తప్ప ఒకరి దాంట్లోకి ఒకరు ఇంటర్ఫేర్ కారు ఇప్పుడు ప్రొడక్షన్ ఛాయ పోసి జర కెమెరా చూపింది నేను కూడా చూస్తా అన్నాడు వాడు. ఇంట్లో ఏంది వాళ్ళ బౌండరీ తెలియదు. భార్య భర్తలోకి ఎంటర్ అవుతది తన విషయాల్లోకి ఎంటర్ అవుతది అన్వాంటెడ్ సలహాలు ఇస్తది వీడు అన్వాంటెడ్ సలహాలు ఇస్తాడు. దాంతో మెల్ల మెల్ల మెల్ల మెల్లగా అసలు ఎవరు ఎవరు ఏందో తెలుసుకోకుండా పిచ్చోడిలాగా బిహేవ్ చేస్తారు కలిసి ఉన్నది కలిసి నిరంతరం మాట్లాడుకొని పీకులాడుకోవడానికి కాదు కలిసి ఉన్నది కలిసి ఉండటానికి అంతే అంతకుమించి కల కలిసి ఉండటానికి అంతే కలిసి ఉండేది కలిసి ఉండటానికి మాట్లాడుకోవడానికి కాదు అన్ని అన్వాంటెడ్ ఏం పెట్టుకో నువ్వు మాట్లాడుకోవాలంటే చాట్ చెప్పిన అడుగు నీవు ఏదడితే అది చెప్తది. హస్బెండ్ ఇప్పుడు ప్రాణము శ్వాస అన్నది ఒకదానికిఒకటి అవినాభావ సంబంధం అంతే అంటే అన్ని తెలుసుకోకపోవడం మంచిది. ఇక తెలుసుకున్న పెద్ద ఒపి ఉదాహరణకి గుండె ఎలా కొట్టుకుంటదిఅని తెలుసుకున్నా తెలుసుకు తెలుసుకుంటే కొంచెం రిలీఫ్ అవుతదేమో అసలు అవ్వదు అవ్వదు దానికి సంబంధమే లేదు ఎందుకంటే రిలీఫ్ అన్నది ఆలోచనకు సంబంధించింది. నువ్వు తెలుసుకున్న వాటికి మళ్ళీ ఆలోచన జోడించామ అనుకో మళ్ళీ అక్కడ నుంచి ఆందోళన పెరగొచ్చు అమ్మ నా శ్వాస అయిపోతుంది. ఎక్కడి నుంచినా నీకు గడబిడి రావచ్చు. ఇప్పుడు గుండె లోపట ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉంది బయట ఇక్కడ కొట్టుకుంటుంది అనుకో నువ్వు బతకలేవు నువ్వు అంటే ఏదైనా ఎక్కువ తెలుసుకుంటే బాధే ఏందనా తెలుసుకో రెండు రకాలుగా తెలుసుకోగలగాలి నీ మనసుకు తీసుకోకుండా ఊరికే తెలుసుకోవాలి ఎగ్జాంపుల్ సినిమా కథ ఒక్కటి కూడా మనం మనం తీసుకో పర్సనల్ గా అట్లా తెలుసుకుంటే పర్వాలేదు ఇంటికి వచ్చినాక హీరో అట్లా అన్నాడు హీరోయిన్ నాకు నచ్చలేదు భోజనం మానేస్తే ఎవడు అన్నాడు అంతే ఇప్పుడు నేను పుస్తకాలు చదివినా ఏం చేసినా ఐ డోంట్ టేక్ ఇట్ పర్సనల్ నాకు నాకు వ్యక్తిగతంగా నేను తెలుసుకోవాల్సింది ఏమ లేదు. సామాజికంగా కొంత మానవ సంబంధాల పరంగా కొంత తెలుసుకునేది ఉంటే అది ఎవాల్వ్ అయితేనే ఉంటది. అందులో తప్పులు ఉంటాయి. వేరేవాడు తప్పు అంటే తప్పు అనిపిస్తే సరే సరే సారీ అని చెప్పేస్తుంది. సో చాలా చక్కగా జరిగింది సూపర్ యాక్చువల్లీ ఎపిసోడ్ ట కూడా బాగా జరిగింది దీనికి ఇంతక ఏం పేరు పెట్టారు ఎపిసోడ్ కి అదే పెట్టు డివైన్ బక్వాస్ అని పెట్టు డివైన్ బక్వాస్ ఓకే నిజంగా బాగుంది డివైన్ బక్వాస్ ఓకే సో ఈ ఎపిసోడ్ పేరైతే డివైన్ బక్వాసా అంతే డివైన్ బక్వాస్ టు రిసా విత్ మీ పేర్లు ఓకే ఓకే సో నా పేరు హరి సో ఇప్పుడు ఫస్ట్ చెప్తున్నా తను పవన్ మనంతా అనామకులం కాబట్టి వన్ ఇయర్ అయింది ఇంచుమించు మన జుమిన్ టీవీ స్టార్ట్ చేసి మేము ఓకే వీళ్ళ ఎడిటర్స్ ఇద్దరు ఉన్నారు సో వీళ్ళ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత ఏమంటారు షేర్ చేసుకోండి లైక్ చేసుకోండి అసలు మీకు ఏది నచ్చితే అది చేసుకోండి అసలు నేను లాస్ట్ వీడియో చూసాను చూసారా ప్రోమో చూసారా చూసారా ప్రోమో చాలా బాగుంది ప్రోమో తానే చేసాడు అందుకే చెప్తున్నాను ఆ నాకు అమెరికా నుంచి ఒక ఆవిడ అందులో ప్రోమోలో ఒక చిన్న ఇమేజ్ తీసి పెట్టింది రాజేశ్వరి ఉమ్ బాగా చేసావు నాన్న నేను చేయలేదమ్మ అది బట్ ఆ ఎపిసోడ్ తర్వాత చాలా అంటే ఓవరాల్ ఛానల్ కి ఒక చేంజ్ ఎందుకంటే వాచ్ అవర్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అందరూ చూసారు ఫైనల్ రాపిడ్ ఫైర్ రో అక్కడి వరకు చూశారు అందర నాకు తెలిసింది ఒక్కటే నువ్వు సత్యముతో ఉంటే దానికి ఉండే బలం వేరే అవును నువ్వు ఎన్ని డ్రామాలు ఆడు చూడరు అంతే నిస్వార్ధంగా చేసుకుంటే చాలు జస్ట్ నీ నీ సహజ స్థితి అదని తెలిస్తే అటు అటు పక్కుఉన్న వ్యక్తి సహజ స్థితి ఓపెన్ అయితది నిజం అవును మనిషి సహజ స్థితిలో ఒక మూల సహజ స్థితి తెలుసా ఓపిక ఉండడమే ఓపిక అది లేకనే చాలా మంది ఎన్నో థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ మళ్ళ పూల పార్ట్‌లో పెట్టుకొని సార్ మనం నడుస్తూ రకరకాలుగా ఈ డిప్లమాటిక్ నెస్ నుంచి బయట పడాలి ఓకే నెక్స్ట్ టైం అట్లా ప్లాన్ చేద్దాం అలాగే
No comments:
Post a Comment