GG Talk Show | Do Clothes Provoke ? Ft.Gayathri Gupta
[సంగీతం] హాయ్ ఈరోజు నేను ఆ అమ్మాయిల బట్టల గురించి ఏదో మాట్లాడదాం అనుకుంటున్నా చాలాసార్లు అంటారు కదా అమ్మాయిలు చిన్న బట్టలు వేసుకోవడం వల్ల ప్రొవోక్ చేయడం వల్ల రేపు అవుతాయి అసలు ఎందుకు అమ్మాయిలు బట్టలు ఎప్పుకొని తిరుగుతున్నారు ఎందుకు చిన్న చిన్న బట్టలు వేసుకుంటున్నారు ఎందుకు షో ఆఫ్ చేసుకుంటున్నారు ఇది ఒక ఒకరి నుంచో ఇద్దరి నుంచి కాదు ప్రపంచం మొత్తం చాలా మంది అరుస్తున్నా కూడా అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆడోళ్ళు మొగోళ్ళు పొలిటిషియన్స్ యక్టర్స్ ఎంతో మంది పెద్ద పెద్ద పొజిషన్స్ లో నుంచి చిన్న ఇంట్లో రీల్స్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ లో నుంచి మనం వింటూనే ఉన్నాం అమ్మాయిల బట్టల గురించి ంచి అమ్మాయిలని ఆ బట్టలు చక్కగా వేసుకోండి అని చెప్పడం సో ఇవన్నీ వేసిన తర్వాత నాకు అనిపించింది నేను అమ్మాయినే నేను కూడా బట్టలు ఇలా వేసుకుంటున్నాను అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని బాగా ఆలోచించడం స్టార్ట్ చేశ ఓకే అమ్మాయిల బట్టలు ఎలా వేసుకోవాలి అమ్మాయి బరువు ఈ రీసెంట్ గా చూస్తే కోర్టు సినిమాలో కూడా మన పెద్ద మనిషి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు సో ఓకే ఒక అమ్మాయిగా అందర అందరూ చెప్తున్నారు సరే ఒక అమ్మాయిగా నా ఫీలింగ్ ఏంటి అసలు నేను ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాను ఇది దిస్ ఇస్ స్టిల్ చాలా తక్కువ ఇంకా బిగినీ వరకు వేసుకున్నా అసలు ఎందుకు లైక్ వై డు ఉమెన్ చూస్ టు వేర్ స్మాల్ క్లోత్స్ అనే టాపిక్ మీద కొంచెం పరువు ప్రతిష్ట సిగ్గు మొగ్గ ఇవన్నీ పక్కన పెట్టి ఆ నా ఎక్స్పీరియన్సెస్ చిన్నప్పటి నుంచి నేను ఇక్కడిదాకా అంటే ఇప్పుడు నాకు ఏజ్ 40 ఈ 40 ఏజ్ కి వచ్చే వరకు చిన్నప్పటి నుంచి యస్ ఏ ఫీమేల్ ఇన్ ద సొసైటీ నేను నేర్చుకుంట ంటున్న అండర్స్టాండింగ్ ఏంటి అసలు ఎలా నావిగేట్ అయ్యా ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది మనసిప్పి మాట్లాడుకోవాలనిపించింది. సో నేను తప్పువా ఒప్పు అనే విషయం పక్కన పెడితే ఫస్ట్ వినండి. ఐ కమ్ ఫ్రమ్ ఏ వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ ఓకే మాది చాలా పెద్ద ఫ్యామిలీ మేము ఫైవ్ సిస్టర్స్ సో తాతయ్య ఎమమెల్యే ఉండే ఊర్లో ఫస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మా ఊర్లో ఫస్ట్ ఎమమెల్యే మా తాతయ్య ఉండే సో ఊరిని చాలా డెవలప్ చేశారు మా తాతయ్య మంచి ఎంప సో చాలా ఫేమస్ కూడా చిన్నప్పుడు సో అక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ కానీ నేను చాలా పల్లెటూరు నుంచి వచ్చా మీరు జాతిరత్నాల సినిమా చూసే ఉంటారు అందులో జోగిపేట ఏదైతే ఊరు ఉందో అది మాదే సో ఆ సినిమా చూసినప్పుడు ఆ ఊర్లో మొత్తం గల్లీలు మా ఇంటి ముందర కూడా షూట్ జరిగింది ఐ ఫెల్ట్ రియలీ నోస్టాల్జిక్ బికాజ్ మా నాన్న మా తాత చనిపోయారు మా పేరెంట్స్ డివోర్స్ అయిపోయింది ఊర్లో అన్ని ప్రాపర్టీస్ అమ్మేసి మా మమ్మీ యుఎస్ వెళ్ళిపోయారు మై ఫాదర్ లెఫ్ట్ అస్ సో ఊరి నుంచి కనెక్షన్ చాలా ఇయర్స్ నుంచి దూరం అయిపోయింది అసలు నాకు ఫ్యామిలీ ఉన్న విషయం కూడా మర్చిపోయి చాలా ఇయర్స్ అవుతుంది సో ఎనీవే ఇదంతా మన ఇంపార్టెంట్ టాపిక్ కాదు బట్ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ సేయింగ్ అయితే మేము ఐదుగురం ఆడపిల్లలం కాబట్టి ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు ఇప్పుడు మన కోర్ట్ సినిమాలో ఆ డైనింగ్ టేబుల్ దగ్గర సీన్ ఉంది చూసారా అలాంటి మాహోల్ అన్నమాట ఇంట్లో ఫుల్ గా బట్టలు వేసుకోవాలి పిన్నులు పెట్టుకోవాలి చున్ని ఫుల్ గా వేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కవర్ చేసేసేయాలి ఇలాంటి ఎన్విరన్మెంట్ లో పెరిగా సో ఎప్పుడైతే ఇలాంటి బట్టల రూల్స్ పెట్టడం స్టార్ట్ అయిందో ఐ బికేమ్ మోర్ షై సో మా ఇంట్లో ఏంటంటే చాలా కన్సర్వేటివ్ ఫ్యామిలీ అన్నమాట చాలా పాపులేషన్ ఎక్కువ మా ఫ్యామిలీ లో అండ్ వి కమ ఫ్రమ వెరీ రిలీజియస్ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఆర్య సమాజిస్ అన్నమాట మేము సో దాని వల్ల ఏమవుతుదంటే ఇంట్లో డైలీ హోమం చేయడం సో ఎర్లీ మార్నింగ్ లేసి 4 ఓ క్లాక్ కి ఇంట్లో అంతా అందరూ కలిసి హోమం చేసేది సో ద గ్రేటెస్ట్ థింగ్ ఐ వుడ్ టేక్ ఫ్రమ్ మై ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ నాకు ట్రౌమా ఇచ్చింది జనరేషనల్ ట్రౌమా ఇచ్చింది చాలా పెయిన్ మిగిలిచ్చింది అని ఎప్పుడు బాధపడుతున్నా కానీ నా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఒక గిఫ్ట్ నా ఫ్యామిలీ ఇచ్చింది ఏంటి అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ సో హోమం చేయడం వాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్ టు డు విత్ మై ఫ్యామిలీ వెన్ ఐ వాస్ ఏ కిడ్ సో అలాంటి ఒక ఫ్యామిలీలో ఐదుగురు ఆడపిల్లలు అంటే మొత్తం ఊరందర కళ్ళు మా ఇంటి మీద ఉండేవి ఎందుకంటే తాత ఎమమెల్యే ఫాదర్ కూడా బాగా పలుకబడి ఉండి చాలా చేశారు సో ఐదుగురు ఆడపిల్లలు వీరు ఐదుగురు ఆడపిల్లలు అని చెప్పి అది ఎప్పుడూ ఉంటదిన్నమాట సొసైటీ మొత్తం చూస్తూంటది వీళ్ళ ఫైవ్ గర్ల్స్ ఉన్నారు అసలు వీళ్ళ లైఫ్ ఏంటి ఏంటి అని ఎప్పుడు ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ దేర్ అంటే చిన్నప్పటి నుంచి హైదరాబాద్ మూవ్ అయిన తర్వాత నుంచి ఎప్పుడు చూసినా ఎవ్రీబడీ వేర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైవ్ గర్ల్స్ దాని వల్ల ఏంటంటే మా ఫాదర్ ఎక్కువ అతి జాగ్రత్తగా ఉండడం పిన్నలు పెట్టుకోండి డ్రెస్సులకి చున్ని వేసుకోండి దానికి పిన్నలు పెట్టుకోండి గోల్ కట్ చేసుకోండి లిప్‌స్టిక్ పెట్టుకోవద్దు మేకప్ పెట్టుకోవద్దు అలా చాలా కన్జర్వేటివ్ గా పెరిగా అన్నమాట సో అందులో ఏమైందంటే చిన్నప్పుడు ఫస్ట్ టైం వెన్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ మై బ్లెస్ ఇది ఫస్ట్ ఛాలెంజ్ ఇది అయినప్పుడు ఏమైందంటే బాడీలో యువర్ బాడీ పార్ట్స్ ఆర్ గ్రోయింగ్ అర్థం కాదు ఇదేటో కొత్తగా అంటే ఎప్పుడూ ఫ్యామిలీలో అసలు సెక్షువల్ టాపిక్స్ కి సంబంధించి బాడీ అనాటమీకి సంబంధించి ఒక సింగిల్ కాన్వర్సేషన్ కూడా జరగలేదు. సో ఫస్ట్ టైం వెన్ మై బ్రెస్ట్ స్టార్టెడ్ గ్రోయింగ్ అసలు ఫ్రీడమ్ అనేది ఎక్స్‌ప్రెస్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి అసలు ఇది ఏంటి వాట్ ఇస్ హాపెనింగ్ టు మీ ఇస్ దిస్ క్యాన్సర్ సెల్ అన్న ఫీలింగ్ లో ఉండేదాన్ని చిన్నప్పుడు నేను సో ఫ్రమ్ ద టైం బ్రెస్ట్ స్టార్టెడ్ గ్రోయింగ్ ఐస్ టు ఫీల్ లైక్ ఇట్లా టచ్ చేసుకున్న ప్రతిసారి ఓ షిట్ నాకు క్యాన్సర్ వచ్చిందా ఇదేమన్నా స్టోన్ ఫామ్ అయిందా ఇది ఎవరికీ చెప్పాలి చెప్పేంత ధైర్యం లేదు ఎందుకంటే ఇఫ్ ఐ యమ్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ దట్ ఇస్ రిగార్డింగ్ అంటే ఇప్పుడు బ్రెస్ట్ ఇస్ మేజర్లీ కన్సిడర్ యస్ ఏ సెక్షువల్ పార్ట్ ఆఫ్ యు బాడీ సో అది తప్పేమో అన్న భయంతో ఎప్పుడు చెప్పలేకపోయా ఇంట్లో దానివల్ల ఐ గాట్ ఇంటు సో మచ్ డిప్రెషన్ దట్ నేను ఏమనుకుంటున్నా అంటే నాకు క్యాన్సర్ ఉంది ఇది క్యాన్సర్ స్టోన్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నేను చచ్చిపోబోతున్నా సో ఇది ఎవరికీ చెప్పలేను ఎందుకంటే ద ప్లేస్ ఇస్ సచ్ అంటే ఇక్కడ ఇది ఉంది అని చెప్పేంత ధైర్యము సిగ్గు ఎక్కువ ఉండేది చాలా సిగ్గు ఉండేది నాకు అలా చాలా ఇయర్స్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా ఐ కుంట్ షేర్ ఇట్ విత్ ఎనీబడీ సెవెంత్ క్లాస్ లో ఏమో నాకు ఆర్తి అని ఒక బెస్ట్ ఫ్రెండ్ అయింది. ఆర్తికి చెప్పుకున్నా ఫస్ట్ టైం నేను ఆర్తి ఇలా అవుతుంది అంటే దెన్ షి టోల్డ్ మీ లైక్ అరే ఇది నార్మల్ే ఇది నాకు కూడా ఇలాగే ఉంది అంటే నేను అప్పుడు కామ్ డౌన్ అయ్యా అంటే జస్ట్ ఫోర్త్ క్లాస్ నుంచి సెవెన్త్ క్లాస్ అంటే సో మెనీ ఇయర్స్ ఆఫ్ డిప్రెషన్ జస్ట్ ఇది ఒక్క టాపిక్ మీద నాకేమో అయిపోయింది నాకేమో అయిపోయింది అది ఎప్పుడు సబ్కాన్షిస్ లో తినేసేది ఎందుకంటే మన బ్రెయిన్ అనేది చాలా క్యూరియస్ బ్రెయిన్ ఓకే ఆ క్యూరియస్ బ్రెయిన్ కి ఆన్సర్స్ దొరకలేదు అనుకో ఆ సబ్కాన్షియస్ లో మనకి ఎప్పుడు తినేస్తూ ఉంటది ఆ జవాబు దొరికేదాక బ్రైన్ ప్రశాంతంగా ఉండలేదు. సో అన్ని ఇయర్స్ ఆఫ్ డిప్రెషన్ అంటే అదిఏంటో అనే క్వశ్చన్ మార్క్ పక్కన పెడితే ఇది క్యాన్సర్ సెల్ అని నమ్మడం వల్ల కూడా ఫియర్ వస్తది కదా సో అలా జరిగింది. దాని తర్వాత ఏమైంది కొంచెం పెరగడం స్టార్ట్ అయినా ఏజ్ పెరగడం స్టార్ట్ అయింది. ఆ నైన్త్ క్లాస్ 10త్ క్లాస్ వచ్చేసరికి సో నేను నైన్త్ క్లాస్ 10 నైన్త్ క్లాస్ అనుకుంటా ఆ టైంలో ఆ ఇంకొంచెం పెరగడం స్టార్ట్ అయింది ఇంకా చలి పుట్టగానే లేదంటే భయం అవ్వగానే లేదంటే యంజైటీ రాంగానే టిట్స్ కనిపించేవి లిటరల్ గా డ్రెస్ మీద నుంచి ఇలా టూ డాట్స్ కనిపించేవి. అలా కనిపియంగానే యు నో హౌ షై ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గ ఎక్కువ అందులో అలా కనిపించేసరికి ఇలా అయిపోయాను నేను ఇంకా కూర్చున్న స్టైల్ే ఇలా అయిపోయింది. సో నా షోల్డర్స్ ఏమైంది ఇలా ముందరికి వచ్చేసినాయి. సో అలాగే ఉండేదని కానీ ఇప్పుడు నాకు నాకు బ్రా కావాలి నేను బ్రా వేసుకోవాలి అనే ఒక కాన్వర్సేషన్ వెళ్లి మదర్ తో మాట్లాడడానికి కూడా నాకు ధైర్యం లేకుండే ఇలాగే పెట్టుకొని ఇలా వంగిపోయి నడిచేదాన్ని లిటరల్ గా ఇలా వంగిపోయి నడిచేదాన్ని దానివల్ల మా మామ అడిగారు ఎందుకు అలా నడుస్తున్నావ్ ఏమైంది అంటే నాకు బ్రా కావాలి ప్రాబబ్లీ ఐ వాంట్ టు వేర్ దిస్ అనే మాట బయటికి రావడానికి నేను ఒక వన్ మంత్ కొట్టుకున్నా తర్వాత ఎందుకు అంత డిప్రెస్ అవుతున్నావ్ ఏం స్ట్రగుల్ అవుతున్నావో చెప్పు చెప్పు అంటే ఫుల్ ఫుల్ ఏడ్చేసి దెన్ ఐ టోల్డ్ హర్ లైక్ ఐ యమ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ నాకు నడుస్తుంటే ఇలా కనిపిస్తుంది నాకు ఇది కావాలంటే ఇది చెప్పడానికి ఎందుకు ఇంత కష్టపడ్డావ అంటే కన్జర్వేటివ్ కమ్యూనిటీ అంటే కన్సర్వేటివ్ ఫ్యామిలీ సెటప్ లో ఉంటే చిన్న చిన్న మాటలు డిస్కస్ చేయడానికి కూడా భయమేస్తుంది. సింపుల్ గా మీదకి ఈ ఎమోషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కోర్ట్ సినిమాలో చిన్న పాపకి స్లీవ్‌లెస్ బట్టలు వేసుకుందని వాళ్ళ డాడీ అరిచిన సౌండ్ ఏదైతే ఉందో ఇంట్లో అందరికీ పానిక్ ఇచ్చేస్తది. అలాంటి క్యారెక్టర్స్ ని నార్సిసిస్టిక్ క్యారెక్టర్స్ అంటారు. ఓకే భయం భయం పెట్టేసరికి ఫ్యామిలీ అందరూ వనికిపోయారు ఆ సీన్ లో మీరు చూస్తే అలాగే వనికేవాళ్ళం మేము అలా అయ్యేసరికి ఏం మాట్లాడితే ఏం తప్పు వస్తుందో దీని గురించి మాట్లాడితే షేమ్‌లెస్ అనుకుంటారేమో బ్రా అనేది ఒక డెకరేటివ్ ఆర్నమెంట్ లాగా చూస్తారేమో అది నాకు సేఫ్టీ ఫీలింగ్ ఇస్తుంది అని నేను చెప్పలేక కొట్టుకున్న డిప్రెషన్ అది ఇది ఓన్లీ అనుభవించే వాళ్ళకే తెలుస్తది బయట మైక్‌లు పట్టుకొని పాడ్‌కాస్ట్‌లు చెప్పి ఆ నువ్వు చక్కగా వేసుకో నువ్వు ఇట్లా వేసుకో అని చెప్పే మేల్ బాడీస్ కి అయితే అసలు తెలియని ఫీలింగ్ ఇది. ఆ అట్లా అయిందన్నమాట. దాని తర్వాత ఫైనల్లీ మై మామ్ సెడ్ బ్రా కాదు నువ్వు చిన్న పిల్లవి బ్రా అంటే ఇంకొంచెం ఏజ్ పెరిగిన తర్వాత వేసుకోవాలి. ఐ విల్ డూ సంథింగ్ అని చెప్పి టైలర్ ని తీసుకొచ్చి నా బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కాటన్ ని పెట్టికొచ్చు కొట్టించారు లైక్ విచ్ ఇస్ లైక్ ఏ బ్రాలెట్ అది కూడా ఎట్లా ఉంటదంటే బోన్ ఇప్పుడు ఇది పెరుగుతుంది అని కనిపించకుండా కంప్లీట్ గా టైట్ ఎంత టైట్ అంటే అసలు నా బ్రెస్ లేదు అన్న ఫీలింగ్ ఇస్తది అన్నమాట సో అలా నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అవే వేసుకున్నా దాని వల్ల ఏమైందంటే నా అదంతా ఇట్లా ప్రెస్ అయిపోయి చెస్ట్ లో పెయిన్ వచ్చేవి నాకు ఇట్లా టైట్ అయిపోయి బ్రీదింగ్ ఆడేది కాదు. ఇలా కుట్టుకునేదాన్ని బట్ బయటికి చెప్పలేను ఎందుకంటే దాని గురించి మాట్లాడే ధైర్యం లేదు ఇప్పుడు అంతకన్నా ఏం డిస్కషన్ పెట్టుకోను దట్ ఈస్ గ్రోన్ ఆఫ్ పీపుల్ కోసం బ్రాదినీ కాదు నువ్వు చిన్న పిల్లను అవి వేసుకోకూడదు నువ్వు వేసుకోవాలని డిసైడ్ చేసిన తర్వాత మాతృదేవోభావ పితృదేవోభావ అనుకొని సైలెంట్ గా జస్ట్ టుక్ ఇట్ బికాజ్ ఎనీథింగ్ అంతకన్నా ఎక్కువ మాట్లాడే ధైర్యం లేదు స్పేస్ లేదు హక్కు లేదు. దానివల్ల చాలా ఇయర్స్ నాకు చెస్ట్ పెయిన్ ఉండేది చెస్ట్ పెయిన్ బ్రీదింగ్ ఇష్యూస్ పాల్పిటేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. రెండో విషయం ఇద ఇదొకటయితే ఆక్సిమోరన్ చూడండి స్కూల్లో బ్యాగ్ చాలా బరువు ఉండేది. చాలా బరువు ఉండడం వల్ల ఏమైతది అంటే షోల్డర్స్ కి బ్యాగ్ వేసుకోంగానే పెయిన్ వచ్చి ఉంగిపోతుండే. సో ఇలా కాదు అని చెప్పి ముడ్డి వెనకాల కనేసుకొని బ్యాగ్ ని బట్ట మీద అదిఒక సపోర్ట్ లాగా తీసుకొని ఇలా మొత్తం ఇలా షోల్డర్ వెనకకి అయిపోయేది. సో ముడ్డు వెనుకలు కనికేసుకొని బ్యాక్ బ్యాగ్ మీద బ్యాగ్ ని రెస్ట్ లా పెట్టుకొని నడిచేది సో అప్పుడు ఏమైంది దానివల్ల మళ్ళీ నా షేప్ ఇలా ఇలా మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. దానివల్ల మా ఇంట్లో కొంతమంది అన్నారు కావాలని బూబ్స్ షో ఆఫ్ చేసుకోవడానికి ఇలా షోల్డర్స్ ఇలా పెట్టుకొని నడుస్తుంది అంటే బ్యాక్ కంటిన్యూస్ గా అలా వేసుకొని వేసుకొని అలా అయిపోయింది. సో ఆ టైం నుంచి ప్రతిసారి బూప్స్ గురించి ఫుల్ గా కవర్ చేసుకోని వంగినడు కావాలని షో ఆఫ్ చేసుకుంటున్నావా నీకు బూప్స్ ఉన్నాయని అందరూ చూపించుకుంటున్నావ అంటే ఒక చిన్న పిల్లక అంత ఉండదు. చిన్న పిల్లలకి అంత తెలియదు. సో అలాంటి టైంలో అంత షేమ్ చేయడం వల్ల బ్యాగ్ వేసుకున్నప్పుడు ఇలా మా మిగతా టైంలో ఇలా ఇంత ఎప్పుడు చూసినా ఇలా కూర్చునేదాన్ని ఎప్పుడు ఫుల్ గా కవర్ చేసుకునేదాన్ని ఎంత షయ అంటే ఇంట్లో అంతా ఆడపిల్లలు ఉన్నా ఎవరు ముంగట ఎవరు బట్టలు మార్చుకునేంత ఎవ్వరు ముందర బట్టలు మార్చుకునే ధైర్యం లేదు. సో ఇలా పెరిగి పెరిగి లాస్ట్ కి నాకు స్పైనల్ కార్డ్ ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది నాకు యంక్లోజంగ్ స్పాండిలైటిస్ ఉందని సో దానికి కూడా కాంట్రిబ్యూట్ చేసింది. చాలా రోజులు బట్టలు బట్టలు బట్టలు నింపేసుకొని వేరేవాళ్ళు బయట ఇప్పుడంటే మీరందరూ కొంచెం 2025 లో జన్‌జీ వచ్చేసిన జనరేషన్ కాబట్టి ఒక ఫ్రీడమ కి స్కోప్ దొరుకుతుంది ఎవరెన్ని దెప్పి వడుస్తున్నా ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు చేసే హక్కు ఈ కాలంలో ఎవ్రీబడీ ఇస్ ఏబుల్ టు ఎంజాయ్ అట్లీస్ట్ ఏ లిమిటెడ్ ఫ్రీడమ నేను చిన్న ఉన్నప్పుడు అది లేదు. సో ఒక పాయింట్ తర్వాత ఐ స్టార్టెడ్ ఫీలింగ్ చోకింగ్ లైక్ ఈ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఇప్పుడు బట్టలు చిన్నగా వేసుకోవడం వల్ల రేపులు అయితే అంటారు బట్ ట్రస్ట్ మీ ఊహ తెలిసినప్పటి నుంచి నా మీద సెక్షువల్ అబ్యూస్ జరుగుతూనే ఉంది. వెన్ ఐ వాస్ థర్డ్ క్లాస్ ఐ గాట్ సెక్షువలీ అబ్యూస్ నేను చిన్న బేబీ ఉన్నా బేబీ అంటే మంత్స్ బేబీ మా ఇంటి ఎదురుంగా పార్క్ లో ఆడుకుంటూంటే బంచ్ ఆఫ్ గైస్ మొలస్టెడ్ మీ ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఐ స్టిల్ హావ్ దోస్ మెమరీస్ ఓకే ఇన్ఫాంట్ బేబీ ఐ గాట్ మొలస్టెడ్ థర్డ్ క్లాస్ లో మొలెస్టేషన్ అయింది ఫిఫ్త్ క్లాస్ లో ఫిఫ్త్ క్లాస్ లో మేము ఒక ఐ డోంట్ వాంట్ టు సే నేమ్స్ బట్ ఒకరి ఇంట్లో రెంట్ కి ఉండేవాళ్ళం వాళ్ళ ఇంట్లో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకరోజు వాళ్ళ ఇంట్లోనే పడుకొని పోయినం ఆడుకొని లేట్ అయి పడుకుండే పోతే అన్నయ్య వదిన ఓకే వాళ్ళ మధ్యలో పడుకున్నాం. సో ద సో కాల్డ్ అన్నయ్య మొలస్టెడ్ మీ వెన్ ఐ వాస్ స్లీపింగ్ అండ్ ఐడి నో హౌ టు రియాక్ట్ హి పుట్ హిస్ హాండ్స్ ఎవరీవేర్ దట్ హి షుడ్ నాట్ టచ్ అలా జరిగింది ఎవరికీ చెప్పుకోలేను ఇప్పుడు మా ఇంట్లో చెప్పానుంటే నన్నే నన్నే తిడతారు. సో ఐ స్టాప్డ్ ఐ స్టాప్ సేయింగ్ ఇదొక విషయం అయితే ఇంకా నాకు చెస్ట్ పెయిన్ రావడం చాలా నార్మల్ అయిపోయింది ఎవ్రీ డే బేసిస్ లో నేను బ్రీథింగ్ కోసం స్ట్రగుల్ అయ్యా చాలా ఇయర్స్ వన్ కాదు టూ కాదు 10 మోర్ దన్ 10 ప్లస్ ఇయర్స్ ఐ స్ట్రగుల్ టు బ్రీత్ ప్రాపర్లీ ఓకే ఈవెన్ ఈవెన్ నౌ నాకు యంజైటీ వస్తే పాల్పిటిషన్స్ వచ్చి కొట్టేసుకుంటుంటా సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక అమ్మాయి బట్టలు ఇప్పుకొని తిరుగుతుంది అని మీరు చూస్తున్నారు కానీ ఐ వాంట్ టు బ్రీత్ నా పర్సనల్ స్టోరీ కి వస్తే ఇప్పుడు నేను వేరోళ్ళ గురించి అడ్వకేట్ చేయలేను బట్ నా స్టోరీ అయితే నాకు చెప్పుకోవాలనిపించింది. మీరు చూసినట్టయితే నా కరీర్ స్టార్టింగ్ లో కూడా నేను ఎప్పుడూ ఇంత ఎక్స్పోజింగ్ ఏం చేయలేదు. ఫ్రమ 35 ఆన్వర్డ్స్ ఐ స్టార్టెడ్ నాట్ టేకింగ్ సీరియస్ అంటే వేరోళ్ళ మాటలు సీరియస్ తీసుకోవడం మానేయడం 35 ఏజ్ నుంచి స్టార్ట్ అయింది అప్పటి వరకు కూడా ఎవరేమనుకుంటారు నా మాటకి విలువ ఉండాలి కానీ నా బాడీకి కాదు ఐ షుడ్ నాట్ బి ఏ మాస్టర్బేషన్ మెటీరియల్ ఐ షుడ్ నాట్ బి ద సెక్స్ సింబల్ ఐ షుడ్ నాట్ బి దిస్ బాడీ తోని నాకు రికగ్నిషన్ రాకూడదు అని చాలా మొండి ఉండేది. అందుకే నేను ఎప్పుడు మీరు నన్ను చూడండిఇగ లో గాని YouTube లో గాని సినిమాలలో గాని నేను ఎక్కువ మాట్లాడడం ప్రిఫర్ చేస్తా మీరు నాఇగ్ర చూసినా కూడా ఎన్నో ఇళ్ల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్న మోర్ దాన్ 15 ఇయర్స్ అవుతుంది. హాట్ ఫోటో షూట్స్ ఇవన్నీ ఫోటో షూట్స్ే తక్కువ నేను ఎక్కువ మాట్లాడడం చూస్ చేసుకున్నా అందుకే మీరు నా ఫోటో షూట్స్ కంటే ఇంటర్వ్యూస్ లో నన్ను ఎక్కువ చూస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం నన్ను అడిగితే అమ్మాయిలు బట్టలు తక్కువ వేసుకునేది చూపించుకోవడానికి కంటే కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడానికి బ్రీదబుల్ గా ఉండడానికి ఫర్ ఏ ఫాక్ట్ సమ్మర్ వచ్చిందంటే ఇప్పుడు నేను చెప్పా కదా ముందే పరువు ప్రతిష్ట సిగ్గు శరం ఇవన్నీ పక్కన పెట్టి కొంచెం డీటెయిల్ గా మాట్లాడదామని డిసైడ్ అయ్యా మీరు నన్ను ఏమన్నా జడ్జ్ చేయండి నేను చెప్పాల్సిన అయితే చెప్తా సో సమ్మర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఐ హావ్ బిగ్ బూబ్స్ ఓకే గాలాడదు లోపల బ్రా వేసుకోవాలి మీ నుంచి పెట్టి కొట్టేసుకోవాలి దాని మీద నుంచి ఇంకో డ్రెస్ ేసుకోవాలి దాని మీద చున్ని వేసుకోవాలి యు నో వి గెట్ కుక్డ్ కుక్డ్ అయిపోయి అండబూబ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ ఐ హావ్ రాషెస్ లిటరల్ గా రాషెస్ అలాంటి టైంలో గాలాడక ఎంత సఫోకేటింగ్ గా ఉంటుందో తెలుసా ఈ లైన్ ఈ లైన్ ఇదంతా స్వెట్ స్వెట్ మాక్స్ అయిపోయి ఇరిటేషన్ వచ్చి దురదలు వచ్చి చాలా ఇరిటేటింగ్ ఉంటది. అలాంటి టైంలో దుర్ద వస్తుంటది మంట వస్తుంటది బట్ అందరూ చూస్తున్నారు కాబట్టి వ షుడ్ లైక్ ఇట్లా లోపల ఇలా మంట వచ్చేస్తుంటది దుర్ద వచ్చేస్తుంది బట్ ఇట్లా చేతులు ఇలా పట్టుకొని సైలెంట్ గా కూర్చొని నవ్వుకుంటా కాన్వర్సేషన్ లో మునిగివాళ్ళు. ఇవన్నీ ఒక పాయింట్ తర్వాత ఏ దెంగేయండి అనిపిస్తది. అలాంటి టైంలో నాకు ఇప్పుడు ఎవరేమ అనుకుంటున్నారు అనేకంటే గాలాడడం చాలా అవసరం స్పెషల్లీ సమ్మర్ సీజన్ రైట్ ఇది సమ్మర్ కాబట్టి నాకు ఫస్ట్ గాలి ఇక్కడంతా గాలి తిరగాల గాలితే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటది విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా ఉంటది ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటది మాయిస్్చర్ లేకుండా డ్రై స్కిన్ ఏరియా డ్రై గా పెట్టుకోవడానికి హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ ఇదంతా ఒక క్ాలిక్యులేషన్ అయితే ఒక అమ్మాయి అవసరం కన్నా ఎక్కువ బట్టలు ఇప్పుకొని తిరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోండి. దేర్ ఆర్ టూ సెక్షన్స్ ఆఫ్ వమెన్ దట్ ఆర్ ఎక్స్పోజంగ్ ఒకరు రిచ్ ఉండి చిన్నప్పటి నుంచి ఎక్కువ కన్సర్వేటివ్ ఫ్యామిలీలో లేకుండా హ్యాపీగా వాళ్ళ బాడీని వాళ్ళకి ఇష్టంఉన్న బట్టలు వేసుకొని అవసరం బట్టి వాళ్ళ కంఫర్టబుల్ గా ఉండే వాళ్ళు ఒకరు రెండో వాళ్ళు ఖాళీ ఫేస్ లో ఉంటారు. ఖాళీ ఫేస్ అంటే ఇంకా చాలు నేను ఏం వేసుకోవాలో నేను ఏం చేయాలో నువ్వు నాకు చెప్పకూడదు ఐ షుడ్ అండర్‌స్టాండ్ లెట్ మీ టేక్ మై ఓన్ డెసిషన్స్ అనే పియర్ ప్రెజర్ బ్రేక్ అయినప్పుడు అందరి దెంగేయొచ్చు మీ ఒపీనియన్స్ నాకు ఇంకా సంబంధం లేదు నా నా జీవితం నేను బ్రతుకుతున్నా నా కష్టం నేను పడుతున్నా సో నాకు ఏం చేయాలో నాకు తెలుసు కష్టం వస్తే నన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలుసు అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఖాళీ ఫేస్ వస్తది కదా ఆ ఫేస్ లో అమ్మాయిలు ఇలా తయారవుతారు. మీరు అందరి దేవతలను చూడండి కాళీ దేవతలను చూడండి యు కెనాట్ గో టెల్ ఏ కాళీ మాత టు వేర్ ఫుల్ క్లోత్స్ రైట్ ఇట్స్ ఏ కాళీ ఫేస్ అండ్ వమెన్ ఇస్ సో బ్యూటిఫుల్ ఓకే విల్ లెట్ అస్ సెలబ్రేట్ హర్ బ్యూటీ ఇఫ్ షి ఇస్ షోయింగ్ షి ఇస్ కంఫర్టబుల్ అండ్ ఉమెన్ చిన్న బట్టలు వేసుకోవడం ఇస్ ఏ సైన్ ఆఫ్ సోషల్ సేఫ్టీ అంటే నా చుట్టుముట్టున్న సమాజంలో ఉన్న మగవాళ్ళందరూ ఎంత సేఫ్ అంటే నేను ఇలాంటి బట్టలు వేసుకున్నా కూడా నేను భయపడాల్సిన అవసరం లేదు. అమ్మాయి చిన్న బట్టలు వేసుకుంటుంది అంటే దట్ ఇస్ ద ప్రూఫ్ దట్ సొసైటీ ఇస్ పీస్ఫుల్ ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ సో ఒక అమ్మాయి చిన్న బట్టలు వేసుకుంటుంది అని జడ్జ్ చేసే ముందు ఆ అమ్మాయి బ్యాక్ స్టోరీ ఏమై ఉండొచ్చు యు నెవర్ వాక్డ్ ద షూస్ కదా సో ఆ అమ్మాయి పరిస్థితులు ఏంటి ఆ అమ్మాయి అవసరాలు ఏంటి అసలు ఆ అమ్మాయి ఎందుకు చేస్తుంది అని అమ్మాయి అంతల అమ్మాయి నోట్లో నుంచి చెప్తే గానీ అమ్మాయిని జడ్జ్ చేయడం అనే అంత స్టూపిడిటీ ఇంకొకటి లేదు. సో బట్టలకి క్యారెక్టర్ కి సంబంధం ఉండదు. సో బట్టలు అనేవి మనం ఎందుకు వాడుతున్నాం అసలు ఏమ అవసరం ఇవన్నీ డీటెయిల్డ్ గా ఆలోచిస్తే అర్థంవుతది. ఒక ఆడదాని పరువు బట్టలతో ముడిపెట్టడం అనేది మేల్ ఈగో అది పేట్రియార్కల్ మేల్ ఈగో ఒక ఇండివిడ్యువల్ పర్సన్ ఛాయిసెస్ ని రెస్పెక్ట్ చేయకుండా నా ఇష్టం ఉన్నట్టు నువ్వు ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఫ్రెజైల్ ఈగో మాట్లాడే మాటలు అవి సో ఐ హోప్ యు అండర్‌స్టాండ్ ఇది ఎవరిని దెబ్బి పుడచడానికో తప్పు అని చెప్పడానికో కాదు వి యస్ ఏ వుమెన్ లోపల హెల్త్ ఇష్యూస్ తోని ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నేను చిన్న బట్టలు వేసుకోవడానికి చిన్న బట్టలు అంటే గాలాడే బట్టలు అనడం కరెక్ట్ గాడే బట్టలు వేసుకోవడానికి మెయిన్ రీజన్ నాకు స్పాండిలైటిస్ యంక్లోజంగ్ స్పాండిలైటిస్ ఉన్నప్పుడు ఏమవుతది అంటే నా స్పైనల్ కార్డ్ ఇలా ఉంటది కదా అది ఇలా అయింది ఇలా అయినప్పుడు అంటే ఇది కరెక్ట్ బ్రాస్ స్ట్రిప్ ఉంటది కదా కరెక్ట్ ఇలా ఉండేది ఈ ఏరియా అంటే బ్రా స్ట్రిప్ పెట్టుకుంటాం కదా ఆ స్ట్రిప్ లో నాకు ఇలా బెంట్ అయింది. ఇలా బెంట్ అయి బోన్ ఇక్కడ ఎక్స్ట్రా ఫామ్ అయిపోయి సివియర్ పెయిన్ ఉంటది. అలా ఉన్నప్పుడు ఏమవుతుదంటే ఎవరీ టైం ఐ వేర్ బ్రా ఐ హావ్ సివియర్ పెయిన్ ఇన్ మై చెస్ట్ ఇన్ మై రిప్ కేజ్ ఇన్ మై స్పైన్ ఈ పెయిన్ వల్ల ఏంటంటే నాకు బట్టలు ఎక్కువ వేసుకుంటే చిరాకు బీపి పెయిన్ ఇవన్నీ కలిపి వస్తాయి. ఇంత పెయిన్ ఇంత మూడ్ స్వింగ్స్ ఇంత చిరాకు నాకు నేను ఎక్స్పీరియన్స్ చేయడం అది నా చుట్టుముట్టు ఉన్న వాళ్ళ మీద రుద్దడం నాకు ఇష్టం లేదు. సో ఎవర ఏమనుకుంటారు అనే సంబంధం కంటే నేను కంఫర్టబుల్ ఉన్నానా లేదా అనే పాయింట్ కి ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసా అది 35 నుంచి స్టార్ట్ అయింది వెన్ ఐ బికేమ్ 35 ఇయర్స్ ఓల్డ్ అప్పటి నుంచి ఎవ్వడు ఏమనుకుంటే నాకు ఫరగడదు అందరూ దెంగేయొచ్చు అన్న పాయింట్ డిసైడ్ అయినప్పటి నుంచి ఐ స్టార్టెడ్ లివింగ్ మై సెల్ఫ్ అండ్ ఐ ఫీల్ మచ్ బెటర్ గాలాడే బట్టలు వేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటది. సో మీరు మీ ఇంట్లో ఆడపిల్లలు చిన్న బట్టలు వేసుకుంటున్నారు అంటే మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళు వాళ్ళకి సేఫ్ ఫీలింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు వేసుకుంటున్నారు అన్న విషయం గుర్తు చేసుకోండి. మీరు చాలా మంచివాళ్ళు అని గుర్తు చేసుకోండి. మీరు ఆడవాళ్ళని సెక్షువలైజ్ చేసి చూడట్లేదు అని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఆడవాళ్ళు మీ ముంగట కేర్లెస్ గా తిరుగుతున్నారో దట్ ఇస్ ద సైన్ ఆఫ్ సేఫ్టీ దట్ యు ప్రొవైడెడ్ యస్ ఏ మన్ టు దెమ అండ్ ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ మీ చుట్టూ ఆడపిల్లలు కేర్లెస్ గా కంఫర్టబుల్ గా ఇష్టమున్న బట్టలు గాలాడబట్టలు వేసుకొని తిరుగుతున్నారు అంటే మీరు చాలా డివైన్ మన్ అని నేను వాలిడేట్ చేస్తున్నాను అండ్ ఐమ సో థాంక్ఫుల్ టు దోస్ మెన్ హూ డోంట్ జడ్జ్ వమెన్ ఆన్ క్లోత్స్ హ రెస్పెక్ట్ వమెన్ నో మటర్ వాట్ అండ్ హూ ట్రై టు లిసన్ టు వమెన్ వెన్ షి ఇస్ టాకింగ్ థాంక్యూ సో మచ్ ఆ నాకు తోచింది నా మాటల్లో కొంచెం చెప్పుకున్నాను మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దీని గురించి ఇంకా కన్వర్సేషన్స్ ఏమన్నా చేయాలని ఉన్నా పోక్ మీ సం క్వశన్స్ ఐ యమ్ ఓపెన్ టు టాక్ ఐ విష్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి పాడ్‌కాస్ట్‌లు ఏమన్నా ఉండి లేదా ఓపెన్ డిబేట్ లాంటిది ఏదనా ఉంంటే బాగుం అనిపించింది. సో ఐ యమ్ ఓపెనింగ్ దిస్ టాపిక్ ఫర్ ఆల్ ఆఫ్ యు గైస్. మీకు దీని గురించి చర్చ చేయాలంటే ఏదో ఒక రోజు లెట్ అస్ ప్లాన్ ఏ స్మాల్ డిబేట్ అండ్ వ విల్ ఆల్ మీట్ దేర్ అండ్ హావ్ ఏ వైడ్ కాన్వర్సేషన్ అంటే తప్పు ఒప్పు పక్కన పెడితే ఎంతవరకు అవసరం ఎంతవరకు అవసరం లేదు ఎలా చూడొచ్చు అంటే లా ఏం అలవ్ చేస్తుంది సైకాలజీ ఎలా అలవ్ చేస్తుంది ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఊరికే అమ్మాయిల బట్టలు చిన్నగా వేసుకోవడం వల్ల రేపులు అవుతాయి అనే విషయం మాట్లాడితే మీరు పల్లెటూలలో గ్యాంగ్ రేపులు చూస్తారా గ్యాంగ్ రేపులలో ఎప్పుడ అమ్మాయిలు చిన్న బట్టలు వేసుకోరు ఫుల్ బట్టలు వేసుకుంటారు. బేబీస్ ఉంటారు చిన్న పిల్లలు వాళ్ళ రేపులు అయ్యాయి వాళ్ళు చిన్న బట్టలు వేసుకోరు. ముసలోలై రేపులు అయ్యాయి వాళ్ళకి బట్టలతో సంబంధం లేదు. నన్ను అడిగితే లాక్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే మూడో మనిషి చూడట్లేదు నేను ఇప్పుడు ఏం చేసినా ఎవ్వరికీ తెలీదు అనే కాన్ఫిడెన్స్ ఒక చెడు మొగతనలో వస్తే అప్పుడు జరుగుతాయి రేపు బట్టల వల్ల [సంగీతం] కాదు నాకు లోపల ఎమోషన్స్ సారీ ఇంకా ఒక 10 మంది 100 మంది 200 మంది అమ్మాయిల బట్టల వల్ల రేపులు అవుతున్నాయి అని చెప్పిన ప్రతిసారి చిన్న పిల్లలు అది నిజమని నమ్మి అది 100 సార్లు విన్న ప్రతిసారి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఇదే కరెక్ట్ అని చదువురానివాడు ఇంగితం లేనివాడు అదే నమ్మి అదిఒక డెఫినేషన్ లో ఫామ్ అయిపోతుంది అంటే బట్టలు వేసుకోకపోవడం వల్ల సరిగ్గా బట్టలు వేసుకోకపోవడం వల్ల అమ్మాయికి రేపులు అవుతున్నాయి అనే మాట 100 సార్లు వినిపిస్తే అదే నిజమని నమ్మి రేపు వచ్చే జనరేషన్ అలా తయారవుతూ పోతారు. సో మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం కొంచెం ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడదాం. అమ్మాయిల బట్టలు ఆర్ నాట్ ద రీజన్ ఫర్ రేప్ అమ్మాయిల బట్టలు ప్రతిసారి ప్రవోక్ చేయడానికే వేసుకోరు. అందరూ మంచోళ్ళు అందరూ చెడ్డోళ్ళు కారు యనో అమ్మాయిలో మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు అబ్బాయిలో మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు ప్రపంచం అంటేనే యంగ్ అండ్ యంగ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇస్ ఆల్వేస్ ఎగజిస్టింగ్ సో ప్రతి చిన్న బట్టలు వేసుకున్న అమ్మాయి చెడ్డది కాదు ప్రతి ఫుల్ గా కప్పుకున్న అమ్మాయి మంచిది కాదు. అది వయసు వర్స అలా సో ఫైండ్ అవుట్ వై దే ఆర్ డూయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇఫ్ షి ఇస్ డూయింగ్ లెట్ హర్ డూ అమ్మాయి మంచిది కాకపోతే ఎందుకు మంచిది కాదో మాటలు మాట్లాడదాం కానీ లెట్ అస్ నాట్ కోరిలేట్ ద ఈక్వేషన్ బిట్వీన్ క్లోత్స్ అండ్ వమెన్స్ క్యారెక్టర్ ఇఫ్ యు ఆర్ రిలేటింగ్ ఒక అమ్మాయి బట్టలకి అమ్మాయి క్యారెక్టర్ కి మీరు కనెక్షన్ పెడుతున్నారు అంటే దట్ ఇస్ ద లాక్ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్ దట్స్ ద లాక్ ఆఫ్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లెట్ అస్ గ్రో బియాండ్ స్టూపిడిటీ సర్వేజనా సుఖినో భవంతు అందరూ హ్యాపీగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బాయ్
No comments:
Post a Comment