Love and relationships | Kanth’Risa
చెప్పేది చెప్తాను ఇప్పుడు లవ్ అండ్ రిలేషన్షిప్ లవ్ అసెస్ రిలేషన్షిప్ లవ్ ఇన్ రిలేషన్షిప్ మూడింటికి తేడా ఏంటి అంటే ఇప్పుడు రిలేషన్షిప్ లో లవ్ ఉంటే జనగా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనుకు బట్ ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటున్నారు అంటే కంపల్సరీ ఆటోమేటిక్ గా అంటే నేను ఇచ్చేసానుంటే నువ్వు ఇచ్చేసావు అన్నట్టు ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయితాయి సో అక్కడ అప్పుడు దానికి లవ్ కి రిలేషన్ ఏంటి అయితే ఇది ప్రపంచం అంతా చర్చ నడుస్తున్నది. ఫస్ట్ అఫ్ ఆల్ ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది లవ్ అంటే ఏమ అనుకుంటున్నారో ఒక పేపర్ మీద రాయమంటే ఆ తర్వాత మిగతాది ఆ పేపర్ మీద రాసింది అండ్ రిలేషన్షిప్ ఆ పేపర్ మీద రాసింది వర్సెస్ రిలేషన్షిప్ ఆ పేపర్ మీద రాసింది ఇన్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అయితది రెండోది వాట్ ఇస్ రిలేషన్షిప్ అనేది కూడా చెప్పాలి ఈ రెండు పెదాల అర్థాలు తెలియకుండా మనం ఎట్లా జీవిస్తుందండి ఇంపాసిబుల్ అది ఇప్పుడు ప్రపంచం అంతా లవ్ అనేది అది చెప్తున్నారో అది జస్ట్ నీడ్ అంతే అంతకుమించి ఏమి లేదు. ఇప్పుడు కంప్యూటర్ అవసరం ఉన్నవాడు కంప్యూటర్ తెచ్చుకున్నట్టు అమ్మాయి అవసరం ఉంది గన కాబట్టి అమ్మాయి ఒకటి కావాలి. కానీ కంప్యూటర్ వస్తువు గనుక కొనుక్కుంటే వస్తది. అమ్మాయి మనిషి కాబట్టి తనకో మనసు ఉంది కాబట్టి నువ్వు అనుకోగానే జరగదు అది అందుకే యు హావ్ టు ప్రిపేర్ ఒక ప్రామిస్ అవసరమైతది ఒక ట్రస్ట్ అవసరమైతది ఒక వాగ్దానం అవసరం వుతది. నువ్వు ఏదో చేయవలసింది చేస్ట్ అవసరమైతది. వాటన్నిటి రిజల్ట్ గా ఆ ఇప్పుడు గాని నేను వస్తాను అనేది ఉంటది. ఇప్పుడు అంతందుకు మనం కూడా ఏదన్నా కొనుక్కోవాలంటే ఆధార్ కార్డు చూపియాలి అట్లా కొంత రూల్స్ పెట్టారనుకో మనకంటే కొంత పని ఉంటది. అందుకని ఈ పనులు చేయడం వల్ల అది నా లైఫ్ లోకి వచ్చిందన్న ఒక చిన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. వాయిస్ వర్స అంటే గర్ల్స్ ఎట్లా అనుకుంటారో సేమ్ సేమ్ సేమ్ వాయిస్ వర్స ఇప్పుడు రిలేషన్షిప్ అనేదాన్ని తెలుగులో ఏమనొచ్చు? బంధం బంధం అంటే అటాచ్మెంట్. వాట్ ఇస్ రిలేషన్షిప్ సంబంధం సంబంధం అంటే దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అని అంటే ఐ రిలేట్ టు యు యు రిలేట్ టు మీ మ్యూచువల్ అది రిలేషన్షిప్ అనే వర్డ్ అనేది మ్యూచువల్ నుంచి పోయి ఒక కంక్లూజన్ కి వచ్చిన మానసిక స్థితి బేసికల్గా నువ్వు ఇలా ఉండు నేను ఇలా ఉంటా అన్నది కంక్లూజన్ కి వచ్చేశరు అట్ట కాకుండా మూమెంట్ మూమెంట్ నువ్వు ఉన్న దానికి తగ్గట్టు నేను నేను ఉన్న దానికి తగ్గట్టు నువ్వు ఉన్నంత కాలం రిలేషన్షిప్ ఉండదు ఓన్లీ రిలేటెడ్నెస్ ఉంటది. బస్సులో మనం ప్రయాణం చేస్తున్న రిలేషన్షిప్ ఏమ ఉండదు. ఒక డిమార్ట్ లో జనాల మధ్య నడుస్తున్నప్పుడు రిలేషన్షిప్ ఏమీ ఉండదు అక్కడ రిలేటెడ్ నెస్ ఉంటది ఒక వ్యక్తి ఎదురుగా వస్తుంది పగ తప్పుకొని వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా రిలేషన్షిప్ లో ఏముంది కన్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. అఫర్మేషన్ స్టార్ట్ అయితాయి నేను ఇలా ఉంటాను నువ్వు ఇలా ఉండు నువ్వు ఇలా ఉంటేనే నేను ఉంటాను నువ్వు ఉండకపోతే నేను ఉండను ఇదే పద్ధతి ఇదే ప్రేమ ఇట్లాంటివన్నీ కూడా దీని వల్ల ప్రాబ్లం వస్తది. సో ప్రాపంచికంగా లవ్ అంటే నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్ సినానిమస్ విత్ ఎక్స్పెక్టేషన్ అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఒక ఫాక్ట్ ఇప్పుడు అందరూ అలాగే ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఒక ఉన్నాడు నేనే ఉన్నాను అనుకోండి సపోజ మ్యారేజ్ చేసుకున్నాను అనుకోండి నేనుఏమ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనుకోండి సపోజ్ అంటే నువ్వు ఇది చెయ్ నేను ఇది చేయ నా పని నేను చేసుకొని వెళ్ళిపోతున్నాను దానికి ఏమనా అవసరమైతే సహాయం చేస్తాను అప్పుడు దాన్ని నువ్వు మ్యారేజ్ అనకు మ్యారేజ్ అనకూడదు మ్యారేజ్ అంటే కంపల్సరీ ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి మ్యారేజ్ అనేది ఎటువంటిది అంటే [సంగీతం] ఓ గవర్నమెంట్ ఆఫీస్ లో ఉద్యోగం చేయడం లాంటిది బయట ఉన్నంత సేపు నువ్వు ఎట్లా ఉండు ఆఫీస్ లోకి వెళ్ళావా యు హావ్ టు అబైడ్ బై ద రూల్స్ అది వేసుకోవాలి మెడలో స్వైప్ చేయాలి. అందరికీ స్మైల్ ఇప్పుడు అక్కడే కదా కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ కాదు ఇఫ్ యు రియలీ అండర్స్టాండ్ అగ్రీమెంట్ దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్ ఇద్దరు అండర్స్టాండ్ ఇప్పుడు ఇప్పుడు ఒకరు అర్థం చేసుకుంటే ఇంకోళ అర్థం చేసుకుంటున్నారని రూల్ లేదు కదా చే కాదు కాదు నేను చెప్తున్నా అక్కడ ఒక రిటన్ అగ్రీమెంట్ ఉంది సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి కంపెనీకి సంబంధించిన వాల్యూస్ ఉన్నాయి కంపెనీకి సంబంధించిన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి వాటిని నువ్వు అంగీకరించే లోపటి అడుగుపెట్టావు అప్పుడే గృహ ప్రవేశం చేస్తున్నాను కానీ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ లేదా లవర్స్ ఎవరైతే కలిసి ఉండాలనుకుంటున్నారో ఒక గంట సేపు కూడా వాళ్ళు వెయిట్ చేసి అగ్రీమెంట్ రాసుకోవడం లేదు. నేను ఒక ఎలాబరేట్ టాక్ చేసిన దీని మీద హ్యూమరస్ ఉంటది. చాలా మంది నిజంగా ఇట్లా పెళ్లి చేసుకుంటే బాగుండు లేదా రాబోయే రోజుల్లో మా అబ్బాయికి ఇట్లా పెళ్లి చేసి చూస్తాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అంటే నేను చెప్పే చిన్న చిన్న సూత్రాలు ఏదంటే ఒక ఇద్దరు కలిసి జీవించాలనుకుంటున్నారు వాళ్ళక ఒక కుటుంబం ఉంది వీళ్ళక ఒక కుటుంబం ఉంది అనుకుందాం ఇప్పుడు నౌ దే ఆర్ ఎంటర్ ఇంటు యన్ అగ్రీమెంట్ ఏ రిటన్ అగ్రీమెంట్ ఇంకా చెప్పాలంటే ఒక లీగల్ కాంట్రాక్ట్ లోకి వచ్చారు. కానీ అగ్రీమెంట్ చేసుకోవడం లేదు. లూస్ ఎండ్స్ ఉంటున్నాయి దాని వల్ల కాన్ఫ్లిక్ట్ వస్తది. అందుకని నేను చిన్న ఒక ఐదు నుంచి ఒక 20 ఐడియాలు చెప్తు చూడు ఇప్పుడు ఎవ్వడైనా పాటిస్తే దిమ్మ తిరిగిపోతది అద్భుతంగా ఉంటది మ్యారేజ్ ఇప్పుడు అబ్బాయి అమ్మాయికి చెప్తున్నాడు నువ్వు మన బెడ్రూమ్లో బికినిీ వేసుకున్న నాకు ఓకే కానీ మా అమ్మ నాన్న ముందు మాత్రం పంజాబీ డ్రెస్ వేసుకోవాలి చీర కట్టుకోవాలి ఇది అగ్రీమెంట్ ఇప్పుడు చెప్పు ఎందుకంటే అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తది వేషధారణ గురించి కాన్ఫలిక్ట్ వస్తది రావద్దండి అంటే నేను మా అమ్మ నన్ను అడిగాను. నీకు కాబోయే భార్య మా మేము చూస్తున్నప్పుడు చీర కట్టుకోవాలి. లేదా పంజాబ్ డ్రెస్ వేసుకొని పైన దుపట్టా ఖచ్చితంగా వేసుకోవాలి. బట్ ఇప్పుడు ఇప్పుడు అలా అన్నప్పుడు కొన్ని సార్లు వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు ఏదో ఫ్రీడం మన కాదు అగ్రీమెంట్ అంటేనే డిస్కషన్ బేస్డ్ ఇప్పుడు నేను చేయను అన్నోళ్ళకి పరిస్థితి ఏంటి అప్పుడు అమ్మ నాన్నతో కలిసి ఉండవు. వాళ్ళకు నీకు సంబంధం లేదు. నెక్స్ట్ మా మమ్మీ డాడీ వచ్చినప్పుడు నువ్వు షార్ట్ వేసుకోవద్దు. సరే నేను షార్ట్ వేసుకు నాకు షార్ట్ వేసుకో అలవాటు ఉంది ఫుల్ ప్యాంట్ వేసుకోలేదు నీ కోసం 3/4 వేసుకుంటా ఒకసారి మీ మమ్మీ డాడీ ని అడుగు ఆ సో ఇప్పుడు వీడు అడిగాడు వాళ్ళ మమ్మీని ఆమె స్కర్ట్ వేసుకుంటదంట కానీ కింది వరకు ఉంటది మీకు ఓకేనా అది ఇలా ఉంటది. మీ సమక్షంలో ఎప్పుడు వచ్చినా అట్లే వస్తది ఇట్ ఇస్ ఆన్ అగ్రీమెంట్ అట్లాగే వాళ్ళ మమ్మీ డాడీ సమక్షంలో ఎప్పుడు వచ్చిందా నేను 3/4 ప్ాంట్ వేసుకొని వస్తాను షి అగ్రీడ్ అపాన్ ఆ అమ్మాయిలు వాళ్ళ ఫాదర్ ని అడిగింది దే సెడ్ ఓకే ఇప్పుడు ఒక అగ్రీమెంట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏదన్నా తప్పు చేస్తే అందరి ముందు చెప్పొచ్చా నీ ఒక్కదాన్ని సెపరేట్ గా పిలిచి చెప్పాలి చెప్పు ఆ లేదు ఒక్కదాన్ని సెపరేట్ గా పిలిచి చెప్పాలి ఎవరైనా కూడా అవును ఇప్పుడు వెళ్లి మా పేరెంట్స్ ని అడుగుతా ఇంకో అగ్రీమెంట్ ఇట్లా ఒక 20 అగ్రీమెంట్స్ ఉన్నాయి బిహేవియర్ కమ్యూనికేషన్ కి సంబంధించినవి ఇంటి సాంప్రదాయాలకు సంబంధించినవి ఎగ్జాంపుల్ పూజ చేయడం నాకు ఇష్టం లేదు నీకు ఓకేనా భవిష్యత్తులో గృహ ప్రవేశం కావచ్చు ఇంకేదైనా కావచ్చు నువవే ప్రెగ్నెంట్ అవ్వచ్చు బట్ నాకు ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ రిచువల్స్ ఇది నీకు ఓకే అయితే ఆలోచిద్దాం మధ్య మార్గం ఉంటది. ఆ ఆ రోజు నువ్వు రిచువల్ ఏమి చేయకు గోచి పెట్టుకో చాలు ఇది నీకు ఓకేనా ఇది మీ పేరెంట్స్ కి చెప్పు వెళ్లి పేరెంట్స్ కి చెప్పింది. ఓకే అల్లుడు గారికి ఏం ప్రాబ్లెం లేదంటే మాకేం ప్రాబ్లం లేదు అనుకున్నారు. తద్వారా నెక్స్ట్ ఎప్పుడు పూజ అయినా ఏ కాన్ఫ్లిక్ట్ రాదు. అన్నిటికి ఒక్క వారం రోజుల నుంచి వన్ మంత్ ఈ కంక్లూజన్స్ రాకుండా ఎట్టి పరిస్థితుల్లో తర్వాత పేరెంట్స్ కి వెళ్లి చెప్పాలి ఇప్పుడు ఆ అమ్మాయి 25 ఏళ్ళు ఎక్కడో పెరుగు వచ్చింది ఆ అమ్మాయి ఆలోచనలు వేరు ఆరోగ్యపు అలవాట్లు వేరు ఆహారం అలవాట్లు వేరు డ్రెస్సింగ్ వేరు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి టీ చేసి ఇవ్వగానే ఏందమ్మాయి ఇట్లా చేసి అని మీరు అనకూడదు. సంవత్సరం పాటు లెట్ హర్ ఎక్స్ప్లోర్ మీ మనం ఎట్లాంటి ఆహార పదార్థాలు తింటామో ఆమె అర్థం చేసుకునే సమయాన్ని ఇద్దాం ఇది మీకు ఓకేనా మీరు ఓకే అంటే నేను ఆ అమ్మాయి నెక్స్ట్ ఫుడ్ చేస్తది చేసినప్పుడు మీరు పేర్లు పెట్టకుండా నోరు మూసుకొని తిని ఏదన్నా ఉంటే పక్కకు పిలిచి చూడమ్మ మేము ఇంగువ వేసుకోము నువ్వు ఇంగువ వేస్తున్నావు కొంచెం చూడు తల్లి అని చెప్పి షి విల్ చేంజ్ మధ్య మార్గం ఉంది. పప్పు అంతా అయిపోయిన తర్వాత పప్పు పక్కకు తీసి ఆమె ఒక్కదానికి ఇంగువ వేసుకొని పోపు చేసుకుంటది దేర్ ఇస్ ఏ వేద్వారా జీవితంలో గొడవరాలు రసం చెడదా అస్సలు చెడదు తర్వాత రాత్రి పూట పడుకునేటప్పుడు నాకు లైట్ వేసుకోవడం ఇష్టం లేదు నీకేమన్నా ప్రాబ్లమా ఆహా నాకు లైట్ కచ్చితంగా ఉండాలి లేకపోతే నాకు నిద్ర రాదు సో నాకు లైట్ ఉంటే నిద్ర రాదు కాబట్టి ఒక పని చేద్దాం కలిసి ఉన్నంత సేపు కలిసి ఉండి నేను సపరేట్ రూమ్ లోకి వెళ్లి పడుకుంటాను ఇది నీకు ఓకేనా నువ్వు మళ్లా ఓకే అన్న తర్వాత పేచి పెట్టుది ఇక్కడే పడుకోవాలి. లేదా నైట్ కూడా కచ్చితంగా లైట్ బంద్ చేద్దాం. లైట్ బంద్ చేస్తే నీకు నిద్ర రాదా నువ్వు బయటికి వెళ్లి పడుకో నాకే అభ్యంతరం లేదు. లెట్ అస్ అగ్రీ కమ్ టు ఆన్ అగ్రీమెంట్ ఇప్పుడు ఆ సిచువేషన్స్ లో కొన్ని సార్లు ఏంటంటే అగ్రీమెంట్ అవ్వకుండా ఎమోషనల్ గా తీసుకొని దాన్ని ఫస్ట్ మాట్లాడితే ఏ ఎమోషన్ లేదు. ఇప్పుడు రెడ్ లైట్ దగ్గర ఆగకపోతే ఫైన్ అని తెలుసు గనుక నువ్వు ఎప్పుడు పోలీసులతో ఎమోషన్ అవ్వు. అవును ఏద అనుకోకుండా సిగ్నల్ జంప్ చేసిన ఏదో కథలు చెప్తా సో మధ్య మార్గం ఉంది కన్నయ్య ఈ ఒక్క రోజు లైట్ బంద చేయరాదు ఎందుకు అట్లా చేస్తున్నావ్ సరేలే మధ్యమార్గం ఉంది తర్వాత అత్తమ్మ ఒక్క రోజు స్కర్ట్ వేసుకుంటది ప్లీజ్ సరేపో ప్రేమ స్టార్ట్ అయింది రియల్ జెన్యూన్ కమ్యూనికేషన్ ఇష్టం బికాజ్ ఆల్రెడీ దే నో వాట్ టు అండ్ వాట్ వాట్ టు డు డూస్ అండ్ డోంట్స్ ఎస్టాబ్లిష్ కానీ మనిషి యొక్క తొందర ఒక చిన్న యప్ యప్ డౌన్లోడ్ చేసుకొని లేదా మొబైల్ కొనుక్కొని గంటలు గంటలు దాని మీద పెంచేస్తాడు కానీ జీవితకాలం కలిసి ఉండబోయే ఒక మనిషి యొక్క మనస్తత్వం ఏందని తెలుసుకోవడం లేక ఇప్పుడు ఐదు మంది కుటుంబ సభ్యులు ఉన్నారంటే ఐదు మైండ్స్ ఉన్నాయి అక్కడ ఎవడో చెప్పాడు మైండ్ అంటే నథింగ్ బట్ ల్యాండ్ మైనే అది ఎప్పుడన్నా పేరొచ్చు అందుకని అందరూ కూర్చొని ఒక ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ రాసుకోవాలి ఇన్ ఫ్రంట్ ఆఫ్ పెద్ద మనుషుడు అందుకని భవిష్యత్తులో నేను ఒక బుక్ రాయాలనుకుంటున్నాను దాని సబ్జెక్ట్ ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కొత్త కోడల్ని ఇంటికి ఆహ్వానిస్తున్న వాళ్ళు కొత్త అత్తమామల్ని కలుసుకోబోయే వాళ్ళు ఇంట్లో బావమర్దులు మర్దులు ఇట్లాంటి వాళ్ళతో కలుసుకునే వాళ్ళు వియకులు ఇట్లాంటి వాళ్ళ మధ్యన ఒక ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు మనక ఎట్లైతే రాజ్యాంగం ఉందో ఇంటికి ఒక రాజ్యాంగం ఉండాలి. అప్పుడు అసలు కాన్ఫ్లిక్టే రాదు చర్చించే చర్చించ కొలిక్కి రావడం ఉంది ఆ తర్వాతనే పెళ్లి ఇప్పుడు మీకు తెలుసు తెలియదు చాలా డబ్బు ఉన్న కుటుంబాల్లో దే హావ్ ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్స్ క్లియర్ సెట్ ఆఫ్ రూల్స్ ఎవరి గదులు ఏమిటి ఎవరి విధులు ఏమిటి ఎవరి నిధులు ఏమిటి ఎవ్రీథింగ్ ఇస్ డిఫైన్డ్ ఇప్పుడు అత్యంత ముఖ్యమైన పోర్షన్ కి వద్దాం అంటే ఈ సెట్ ఆఫ్ రూల్స్ లో మనీ ఇప్పుడు నువ్వు సంపాదించే మనీ మా పేరెంట్స్ గమనిస్తావా ఒకవేళ ఇయ్యాలనుకుంటే ఎంత ఇస్తాం అట్ ఆఫ్ హ్యూమనిటీరియన్ గ్రౌండ్ వాళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారు మన మీద ఆధారపడొద్దు కదా సరే నాకు లక్ష రూపాయలు వస్తుంది నెల నా తరఫున 10,000 ఇస్తాను. ఆ ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావ్ మరి నువ్వు ఏమనా మా పేరెంట్స్ కి ఇస్తావా నేను ఒక 5000 ఇస్తాను. ఓకే చలో ఇట్లా కాకుండా సంవత్సరానికి ఒక్కొక లక్ష రూపాయ మా పేరెంట్స్ కి వేసేద్దాం అకౌంట్లో తద్వారా ఒకవేళ మన దగ్గర లేకపోయినా వాళ్ళు తీర్థ యాత్రలు చేయాలని ఉపయోగపడుతది. ఇప్పుడు పేరెంట్స్ దగ్గరికి వెళ్లి ఇంటి ఖర్చులు ఇవన్నీ మేము చూసుకుంటాం మీకుేం కావాలో మేము చూసుకుంటాం అయినప్పటికిని సంవత్సరానికి మీ ఇద్దరికి ఒక లక్ష రూపాయలు మా తరఫున ఇస్తున్నాం. ఇది మీకు ఓకేనా ఇంకేమనా ఎక్కువ కావాలా ఆ లక్ష రూపాయలు ఏం సరిపోతారా చిన్నప్పటినుంచి అంత కష్టపడి చదివించిన ఇంతారా అంటే సరే నేను వెళ్లి మళ్ళీ మాట్లాడుకొని వస్తాను మధ్య మార్గం మీరు రెండు లక్షలు అంటున్నారు కుదరదు. ఇంకోటి ఇది జీవిత కాలం కాబట్టి ఆలోచించి నేను తీసుకున్నాను. ఆ తర్వాత నేను పర్సనల్ గా సంపాదించే అమౌంట్ లో నేను పర్సనల్ గా ఎంత ఖర్చు పెట్టుకోవాలి నాకు ఎంత లివరేజ్ ఉంది నువ్వు ముందే చెప్పు తద్వారా నా శాలరీ లక్ష రూపాయలు కానీ మా అమ్మకి 10,000 ఇచ్చాను నేను ఒక 20,000 నొక్కుతాను. 70,000 అడ పెడతా అలాగే నీకు 50,000 శాలరీ వస్తుంది. నువ్వు 5000 మా మీ పేరెంట్స్ కి ఇచ్చుకో ఆ తర్వాత మిగతా డబ్బు మధ్యలో పెడదాం. ఈ మధ్యల డబ్బులో ఎంత ఖర్చు పెడదాం ఎంత సేవ్ చేద్దాం. నెల రోజుల్లో అన్ని కంక్లూషన్స్ వస్తాయి. పెద్ద విషయం కాదు కానీ తొందర ఏ ఎట్లా అట్లా జీవించాలి ఎట్లా అట్లా జీవించకు అనుకొని పథకం ప్రకారం జీవిస్తే నార్మల్ గా ఇలా మాట్లాడితే కొంతమంది ఎలా ఫీల్ అవుతారండి వీడేంటి ఇలా ఉన్నాడు ఆ నేను అంటున్నా అందరూ అట్లే ఉండాలంటున్నా అలాగే ఉండాలని ఇప్పుడు ఉదాహరణకి రెడ్ లైట్ అందరికి ఇట్లను ఇదే అందరికి అట్లే ట్రాఫిక్ లైట్ ట్రాఫిక్ లైట్ అది రెడ్ లైట్ ఏరియా అంటలే కదా నాకు అర్థమైంది అప్పుడే అట్లా అంటే అడ్రెస్సింగ్ ఈచ్ అండ్ ఎవరీ స్మాల్ ఇష్యూ ఆల్సో స్మాల్ ఇష్యూ ఆల్సో అంటే ఆ ఎండ్ అయిపోతది అక్కడ ఏమీ లేదు బిహేవియర్ తర్వాత మనం ఎప్పుడు ఏ గొడవలైనా బూతులు మాట్లాడుకోకూడదు. అందర సంతకం పెట్టండి. తదిత ఏ విషయాన్నైనా సరే గంటలు గంటలు గొడవ పడకుండా 10 నిమిషాలు అర్థం చేసుకోవాలి ట్రై చేయకపోతే మళ్ళ ఒక గంట గంట తర్వాత మళ్ళా మాట్లాడుకోవాలి. ఎవరిక సో మా తరఫున ఏదైనా గొడవ అయితే ఇతను వస్తాడు. మీ తరఫున గొడవ అయితే ఇద్దరు వస్తారు. ఎప్పుడు ఏ సీరియస్ ఇష్యూ వచ్చినా ఫస్ట్ దే విల్ కం వాళ్ళు రాకుండా మనం మాట్లాడము. లెట్ అజ్ రైట్ ఆన్ అగైన్. ఇట్లా 25 30 పాయింట్స్ రాసుకుంటే అందులో ఆర్థిక పరమైనవి ఆర్థిక పరమైనవి బట్టల పరమైనవి మానవ సంబంధాల పరమైనవి గౌరవం అందరికీ గౌరవం ఇచ్చే పిలుచుకోవాలి కోడలి గారు అని పిలవాలి ఒసేయ తుసే అన అట్లా కాకుండా ఇప్పుడు కోడల దగ్గరికి వెళ్లి మా అమ్మ అలవాటు ఆమె ఆంధ్ర ఆమె ఒసేయ అని గౌరవంగా ఉంటది నీకు పర్వాలేదా నాకేం పర్వాలేదు కానీ వేరే వాళ్ళు వచ్చినప్పుడు అనకూడదు ఇది మీ అమ్మకి చెప్పు ఏమమ్మా నువ్వు ఒక్కత ఉన్నప్పుడు ఒసేయ అనుకో తురే అనుకో ఏమ అనుకోదంట కానీ వాళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు గానీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు గాని ఒసే అమ్మ అని కూడా పిలవకూడదు అప్పుడు గౌరవంగా పిలువు లేదా కోడలమ్మ అని పిలువు లేద బంగారు తల్లి అని పిలువు ఇది ఓకేనా ఇందులో ఏం కాన్ఫ్లిక్ట్ ఉంది నేను చూసింది పెద్ద పెద్ద గొడవలు వీటి వల్ల అవుతున్నాయి అవును పెద్ద పెద్ద గొడవలు విడిపోయే కాడికి వస్తున్నారు. అందుకని జీవితాన్ని జీవించడం అంత సులువుగా ఒకటి లేదు కానీ కొంత సమయం ఇచ్చి ఇప్పుడు నెల రోజులు కేటాయించి జీవితకాలం హాయిగా ఉండొచ్చు అవసరం అనుకుంటే ఒక రెండు మూడు ఏళ్ల తర్వాత కాన్స్టిట్యూషన్ లో కొన్ని వడిదుడుకులు వచ్చేస్తాయి వడంబడికలు కొత్తవి వస్తాయి అమెండ్మెంట్ పిల్లలు ఒకవేళ వస్తే పిల్లలకి ఏమనా చేయాలని ఇప్పుడే అనుకుందాం ఎవ్రీథింగ్ కుడ్ బి డిస్కస్డ్ ఇదే ఒక చిన్న ఒక చిన్న కాన్స్టిట్యూషన్ ఒక బుక్ రాద్దాం అని నా ఆలోచ ఇప్పటినుంచో బోల్డ్ అని ఐడియాస్ ఉన్నాయి. తర్వాత పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాలి ఎవ్రీథింగ్ కట్నం ఇస్తున్నావు. సో ఇప్పుడు నేను ఒక పెళ్లి పెద్దగా ఒక పెళ్లి చేశ నేను ముందే చెప్పిన ఈ విధంగా మాట్లాడి అసలు కొంచెం కూడా వడిదుడుకు లేకుండా మూడు రోజులు నడిపించను నేను అందరూ ఒప్పుకున్నారు కాబట్టి అసలు ఏ కాన్ఫ్లిక్ట్ లేదు. అందులో ఒకటిఏంది కట్నము మామూలు చిన్న స్థాయి పెళ్లి ఒకఏ లక్షలుఎ లక్షలు ఇస్తున్నారు. నేను అందరినీ కూర్చోబెట్టి ఏం చెప్పాను ఫంక్షనాలు అట్లాగ ఇట్లా కాకుండా ఒక గుండలో చేయండి ఒ లక్ష రూపాయలో పెళ్లి అయిపోతది. ఈ మిగతా 7 లక్షలు ఏదైతే కట్నం ఇస్తున్నారో అది వాళ్ళకి జాయింట్ అకౌంట్ వేసి పెడితే అది ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఉపయోగపడతది. అంతేగానీ డబ్బులు ఉన్నాయి కదా అని ఒక రెండు రోజులు జిందాల తిండి గిండి పెట్టి మనం ఖర్చు పెట్టేస్తే నెక్స్ట్ వాళ్ళు సఫర్ అవుతారు. చీరలు గాని పంచలు గాని టవాళ్లు గాని మొత్తం లిస్ట్ రాసి ముఖ్యమైన వాళ్ళు ఎవరు సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ ఎవరు అందరికీ ఒకటే డిజైన్ ఒకటే రంగు అయిపోయింది బాధ కథ ఒకటే రంగు తెస్తే ఎట్లా అంటే ఒకటే రంగువి ఒక్కడికి ఇయకూడదు ఒకటే రంగువి రకబార వాళ్ళందరూ ఇంటికి పోయి కట్టుకుంటారు అంతే అందులో ఏముంది అందుకే వెతికే పనే లేదు ఆ తర్వాత నేను దిశనగర్ పోయి ఆ 1500వి ఒక్క చీర సెలెక్ట్ చేసినం 1000 రూపాయలది ఒక్క చీర సెలెక్ట్ చేసినం వాడికి ముందే చెప్పినాం దాన్ని రెండు మూడు ఆప్షన్స్ తీసుకొని ఇంటికి వెళ్లి ఈ 1500 కేటగిరీలో ఈ మూడు చీరలు ఒక్కటి సెలెక్ట్ చేయండి. టేక్ వన్ డే టైం దే టుక్ వన్ డే టైం అండ్ దే సెలెక్టెడ్ వన్ వెళ్లి 1500 చీరలు 20 మందికి తీసుకొచ్చేసి అందరూ ఒక చీర పంచుతున్నప్పుడు కూడా ఎవరెవరికి ఏది ఇయాలనే గొడవలు ఏనే లేదు అందరికీ ఒకటే డిజైన్ అందరికీ ఒకటే కాస్ట్ నో న్యూసెన్స్ నో నాన్సెన్స్ ఇట్లా ప్రతి దాంట్లోనూ మనం ఇంటెలిజెన్స్ ప్రదర్శించొచ్చు కానీ నువ్వు అన్నట్టుగా అందరూ దానికి అంగీకరించాలి. ఎప్పుడైతే ఈ విషయం అందరికీ అర్థమయిందో ఆనందంగా ఉండటం మనం ఆనందంగా ఉండటం కోసమే మనం పెళ్లిలు చేసుకుంటున్నాం కొత్త కోడల్ని ఆహ్వానిస్తున్నది వాళ్ళు నిజంగా బాగుండటానికి అన్న స్పృహ కలిగినప్పుడు అందరూ అంగీకరిస్తారు. ఇప్పుడు పెళ్లి ఎలా చేయాలన్న దాన్ని పూజారు చెప్పిన దానికి అంగీకరిస్తున్నారు అంగీకరిస్తున్నప్పుడు అంతకంటే ఈజీ అది. అది ఎందుకు చేస్తున్నారో అవన్నీ తెలియదు కుడుకలు ఎందుకో తెలియదు. ఇవన్నీ ఏం తెలియకపోయినా చేస్తున్నాం మనం మొక్కుబడిగా ఇది మొక్కుబడి కాదు నువ్వు కొంచెం చిన్న లైట్ తీసుకొస్తే సరిపోతుంది. సో అందులో చాలా ఉంది రాత్రి 11 దాటిన తర్వాత లేట్ అయితే ఏంది తర్వాత నీకున్న అలవాట్లు ఏంది వారానికి పెగ్గేస్తావా ఇప్పుడే చెప్పు సరే నీకు ఆసక్తి లేదు కాబట్టి మధ్య మార్గం ఏదైనా ఉందా పోనీ ఇంటనే దావత పట్టు నీ చేత్తోనే పోయ్ ఇట్ల ఏదో మధ్య మార్గం మెల్లమెల్ల వదిలేస్తాను కానీ ప్రస్తుతం అయితే కుదురుతాయి మరి సినిమాలో ఏంది కలిసిపోవడం ఇష్టమా చెప్తున్నా అంటే డిస్కస్ ఎవ్రీథింగ్ ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో పెరిగ చోడ కలుస్తున్నారు కాబట్టి ఆబియస్ గా డిఫరెన్స్ ఆఫ్ ఒపినియన్స్ ఉంటాయి. రకరకాల టేస్ట్ ఉంటాయి. అయితే మనం డిస్కస్ చేసిన టాపిక్ కి దీనికి ఏం సంబంధం లేదు. సో లవ్ అండ్ రిలేషన్షిప్ అంటే ఫస్ట్ వన్ షుడ్ డిఫైన్ వాట్ లవ్ ఇస్ అండ్ వాట్ రిలేషన్షిప్ ఇస్ అండ్ దేర్ ఇస్ నో లవ్ వర్సెస్ రిలేషన్షిప్ అట్లే ఉండదు. బికాజ్ నీకు తెలిసినా తెలియకపోయినా ఉన్నదే రిలేషన్షిప్ మనుషులతో చెట్లతో నీ వస్తువులతో స్నానం చేస్తున్నప్పుడు జగ్గుతో ఎవ్రీ మినిట్ యు ఆర్ రిలేటెడ్ టు సంథింగ్ బయటికి వెళ్ళండి చెప్పులతో సంబంధం కానీ మనుషులకు వచ్చేసరికి ఆ మనుషులకు ఒక మనసు ఉంది కాబట్టి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అవును అంతే ఆ కాన్ఫ్లిక్ట్ వస్తది కాన్ఫ్లిక్ట్ అండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తది తర్వాత అడమెంట్ వస్తది అంటే మొండితనం వస్తది. నేను ఎందుకు చేయాలి నువ్వు ఎందుకు చేయాలి అందుకని క్లియర్ డిస్టింషన్ ఒక్కసారి మాట్లాడిన తర్వాత అందరికీ బైహార్ట్ అయిపోవాలి. అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే నేనైతే ప్రయత్నించాను ఇలాగా బట్ ఏంటంటే చాలా మంది అంగీకరించట్లేదు అసలు ప్రయత్నించడానికి అంటే మా పునాది అట్లే ఉంటది ఎప్పుడైనా ఇప్పుడు ఏదైనా ఒక రిఫార్మేషన్ అవును ఆ హటాత్తుగా రాదు ఒక వ్యక్తి కన్సిస్టెంట్ గా నిలబడితే మెల్లమెల్లగా వింటారు అట్లా అదర్వైస్ వినరు అందుకని నువ్వు అడిగిన మూడిట్లోనూ రెండే పదాలు ఉన్నాయి లవ్ అండ్ రిలేషన్షిప్ అది డిఫైన్ చేస్తే చాలా బాగుంటుంది నా దృష్టిలో రిలేషన్షిప్ అనేది బ్లెండర్ రిలేటెడ్నెస్ అనేది చాలా వాలిడ్ యు రిలేట్ రెస్పెక్ట్ ఎవ్రీబడీ నీ వాళ్ళు గాని పరేయవాళ్ళు గాని నీ లైఫ్ లో ఒకరో ఇద్దరో ఉంటారు వాళ్ళతో నీవు నోరుజారు బూతులు మాట్లాడుక ఏమనా చేసుకో మిగతా అందరినీ గౌరవించు అదిఒకటి తర్వాత అందరినీ ఒక సమాన భాగస్వామిగా గుర్తించడం ఒకటి ఉంది. దే ఆర్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ చివరికి పాలు పోసేవాడు కూడా నీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. అందుకని ఎవరి పాత్రలని గుర్తించి ఆ పాత్రకు తగ్గ గౌరవాన్ని ఇచ్చేస్తే ప్రాబ్లం లేదు చాలా మందికి ఎక్కువ హర్ట్ అయ్యేది గౌరవానికి భంగం కలిగినప్పుడు డీప్ రూటెడ్ హార్ట్ అయితది ఉదాహరణకి తల్లిదండ్రుల ముందు అంటే ఒక అబ్బాయి తల్లిదండ్రుల ముందు ఒక అమ్మాయిని తిట్టాడు అనుకో చాలా గాయపడతారు అంటే ఎవరి ముందు నన్ను అంటావా అని అన్నందుకు కోపం లేదు ఎవరి ముందు అంటావా అని తర్వాత లవ్ అన్నది ప్రాపంచికంగా ఎక్స్పెక్టేషన్ే [సంగీతం] మనకి చివరి మాట ఏందంటే మూడు రకాల ప్రేమలు ఉన్నాయి ప్రపంచంలో ఒకటి ఫిజికల్ లవ్ రెండోది సైకలాజికల్ లవ్ మూడోది డివైన్ లవ్ డివైన్ లవ్ అనేది శరీరాలకు సంబంధం లేదు వయసుకు సంబంధం లేదు. డివైన్ లవ్ లో ఉన్న వాళ్ళు కలిసి ఉండాలన్న గ్యారెంటీ లేదు. సైకలాజికల్ లో క్రియేటివిటీకి సంబంధించింది. యు ఆర్ నాట్ జస్ట్ లైక్ ద బాడీ యు ఆల్సో లైక్ హర్ ఆటిట్యూడ్ హర్ ఆర్ట్ హర్ క్రియేటివిటీ క్వాలిటీస్ ని లైక్ చేశం అది ఎక్కువసేపు నిలబడతది కలిసి దూరం ఉన్న మధ్య మధ్యలో కలుసుకొని మళ్ళీ వెళ్ళిపోయినా పని చేస్తది. ఫిజికల్ లవ్ అనేది వెరీ బ్రూటలింగ్ అది బాడీ బాగున్నంతవరకు ఇద్దరు కలిసే ఉంటారు. ఒకసారి బాడీ డిజల్వ్ అవ్వడం మొదలైతే ఒకరి మీద ఇంట్రెస్ట్ పోతారు. అందుకని మోషే ఒకసారి అన్నాడు భారతదేశంలో జరిగే 99 శాతం వివాహాలు శరీరాలకే జరుగుతాయి. అన్నాడు అందుకే ఎవరన్నా పెళ్లి పత్రిక కొట్టిస్తే ఈ ఇద్దరు శరీరాలకు వివాహం అయితే కొట్టిస్తే క్లారిటీ ఉంటది. మనుషులకు వివాహం అనుకో ఇప్పుడు నేను చెప్పింది చేయాలి. ఆత్మకు వివాహం అనుకో వివాహం అక్కర్లేదు. అది ఉన్నది యునైటెడ్ కాబట్టి అక్కర్లేదు. ఏదేమైనా ఇదంతా అనాలసిస్ ఎంత చెప్పినా చివరికి ఆవేశంలో ఏదో ఒకటి చేస్తారు దెబ్బలు తాగుతాయి ఫాల్స్ ప్రామిస్లు చేస్తారు అబద్ధాలు చెప్తారు అట్లా ఇట్లా ఇట్లా ఒక చిన్న రోపి తయారు చేసుకుంటారు లైఫ్ అంతా దానికి గోడ గుద్దుకొని పరిచయం అయిపోతారు ఎక్స్ప్లయటేషన్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటారు నేను నేను చూసిన చాలా కుటుంబాల్లో లైక్ ఈ తాగుడు మీదే ఎక్కువ అవును అవును అంటే నేను ఈరోజు ఇప్పటి నుంచి మానేస్తాను అంటాడఅన్నమాట ఆయన తర్వాత రోజు మళ్లా వెళ్లి అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన వర్క్ ఏ విషయం వచ్చిన మళ్ళా తాగేసి వస్తాడుఅన్నమాట నువ్వు చెప్పావు కదా అని చెప్పేసి మళ్ళా గొడవ మొదలైతది కొట్టేసుకోవడం గడ్డ అయితది అది చాలా పెద్దది అయిపోతుంది అదే ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు నిజంగా నేను అంటాను జీవితకాలం ఒకరితో కలిసి ఉండాలన్నప్పుడు ఒక నెల రోజులు ఆలోచిస్తే తప్పేమ లేదు. హౌ అట్లీస్ట్ 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వడ్ కొన్ని ఉంటాయి ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో వచ్చేవి కొన్ని ఉంటాయి తెలిసి కూడా అవును నువ్వు మా పేరెంట్స్ కి తిట్టొద్దు అనుకున్నా అని అనుకున్నారు కాబట్టి వాడు సారీ చెప్పే అవకాశం ఉంది. అసలు ఆ డైమెన్షన్ే తెలియకపోతే బరాబర్ తిడతా ఖతం జుట్టులు జుట్లు పీక్కొని చచ్చిపోతారు. నాకు తెలిసిన కపులు మంచి కపుల్ ఫస్ట్ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మధ్య నలిగిపోయి మెల్లమెల్లగా సమస్య వాళ్ళు ఎక్కించుకొని అది హేటెడ్ గా మారి నేను ఊర్లో చూస్తుంటే రోడ్ల మీద జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటురు వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా చూసింది నేను సాక్షిగా ఒకసారి పరిగెత్తుకొని వచ్చిండాడు అప్పటికే పెళ్లి అయి ఒక పిల్లగాడు కూడా అందరం బయట నడిచి చూసిరా ఎట్లా ఊరికింది చూడు అని చూపిస్తున్నాడు చూడు డకా నువ్వు కొట్టలే తులసి చూపిస్తుంది ఆమె అంద అక్కడ నిలబడ్డ ఒక ఆమె ఇట్లా గిన్నెలో బియ్యం కడుగుతుంది. అట్లన్నా సరే సరే అరే అరే వస్తే గీరా అది ఆమె పనిలా ఉంది. నా చిన్నప్పుడు మా తాత మా అమ్మమ్మని పరిగెట్టించి పరిగెట్టించి కొట్టాడ అన్నమాట అంటే మా అమ్మమ్మ ఏమన్నా మా తాత తాగేసి వచ్చేటాడు అన్నమాట మా అమ్మ ఏమో ఏమ అడిగింది కాదు ఏమ అంటే అనేదన్నమాట ఊ అని కొట్టేటాడు అన్నమాట ఆ రోజుల్లో నడిచింది ఇప్పుడైతే గృహింస చెట్ట కింద తీసి బొక్కలు వేస్తారు. అంత అవేర్నెస్ లేదు కాబట్టి చెల్లిపోయింది అప్పుడు రెండోది వాళ్ళకి ఏ జీవిత ఉద్దేశాలు లేదు ఏదో బ్రతికారా ఇబంద ఉన్నందు కొంత శృంగారం ఏదో ఆ తర్వాత ఏం చేయాలో తెలియక అట్లా అట్లా ముసలుగా చచ్చిపోయారు దే డోంట్ నో అసలు జీవితం ఎంత అమూల్య అసలు ఏమి చేయకుండా అట్లా ఊరికే కూర్చుంటారు. ఒక వీధి అంతా సాఫ్ చేసి నాకు ఉండే బాబు నరలో మేము ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ వీధి వీధింత తిట్టిన పూల మొక్క ఇది ఈనాటిది కాదు ఎప్పటినుంచో ఉన్నది ఇది. ఏమో ఇది దురద కానీ చేయనీయరండి నేను అందరి ఇంట్లోకి వెళ్లి అడిగితే ఆ మా ఇంటి పక్కన నువ్వు ఎందుకు నాడుతావ్ వాడు అరే ఈ వీధిని అందంగా మారుద్దా అందంగా నీకుేమ వస్తది అని వాడి ప్రశ్నకి జవాబు లేదు నా దగ్గర నాకేమి రాదు లేకపోతే మా వీధి మా ఇంటి పక్కన మేము ఆడుకున్నప్పుడు మళల నువ్వు నీళ్ళ ఎవడు పోస్తాడు అదే మీ ఇంట్లో డ్రమ్ములు ఇస్తే మీ ఇంటికి మీకే పోస్తాంట ఇ అట్ల ఏమ లేదు నువ్వు నాతే నువ్వే పోసుకో తర్వాత నేను ఈ సలహా ఇచ్చా ఒక ఏడు కుటుంబాలకి ఇంటి అంచులకి ఒక నాలుగు ఫీట్లు కూరాల ముక్కలు పెంచుదాం. అంటే ఇప్పుడు ఎవరిని ఎక్కువ తీసుకపోతే లెక్క ఎట్లా ఒరేయ్ నాయనా నేను వసుదేక కుటుంబం గురించి మాట్లాడుతుంటే వాడు లఫూట్ విషయాలు మాట్లాడతే నాకు అర్థమైంది మా బద్ధతో చెప్పా అమ్మ వద్దురా ఈ దరిద్రత వద్దు మనకు ఇ ముందే చెప్పి ఒప్పుకోరా ఇవ్వడని నేనుేదో సినిమా హీరో లాగా మంచి ఆలోచన కదా ఎందుకు ఒప్పుకోరుని ఇంకా నేను ఏ ఉద్దేశంతో పోయినా వాళ్ళు వీధికి ఒప్పుకుంటే అందరి మిద్ర టెర్రస్ గార్డెన్ కూడా ఏర్పాటు ఒక మోడల్ కాలనీగా మారుద్దాం అని పోతే అసలు ఒక్కొక్కడు ఎంత రోడ్డు గా బిహేవ్ చేస్తున్నారు అసలు కేర్ కూడా చేస్తలేరు ఐడియాలకు వాల్యూ ఇస్తలేరు. అందులో నీకేం వస్తది ఏదో మంచి ఉద్యోగం చేసుకో రాదే నువ్వు చెట్టు దాడితే ఏమ వస్తది సో లవ్ అంటే ఎదుటి వ్యక్తిని యధావిధిగా అంగీకరించడం యక్సెప్టెన్స్ యక్సెప్టెన్స్ రిలేటెడ్నెస్ అన్నది ఒక చిన్న మన ఒక డ్రాయింగ్ ఉన్నది ఫ్రెండ్షిప్ కి సంబంధించి నాకు చాలా నచ్చింది అప్పట్లో ఒక కట్టెలు పేరుస్తూ నేను ఒక బ్రిడ్జ్ కడుతున్నా అక్కడి నుంచి కట్టెలు పేరుస్తూ ఒక అమ్మాయి బ్రిడ్జ్ కడుతుంది. ఇద్దరు మెల్లగా బ్రిడ్జ్ కలిపారు అక్కడ రిలేటెడ్నెస్ స్టార్ట్ అయింది. వీడు ఎవ్రీడే ఆ కట్టన్నిటిని ఖరాబ్ అయితుంటే చూసి సరి చేస్తున్నాడు ఆమె ఎవరీ డే కట్లన్నీ ఖరాబ్ అయితే సరి తద్వారా వాళ్ళ బ్రిడ్జ్ నిలబడ్డది అన్నట్టు అట్లా లవ్ అనేది వర్క్ వుట్ అయితది. తప్పులు ఎంచుకోవడం మొదలు పెట్టి ఒకరినొకరు హ్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ అయింది అనుకో దేర్ ఇస్ నో ఎండ్ ఒక్కసారి రాంగ్ సీడ్ పడ్డ తర్వాత దాన్ని సరిచేసుకోవడం కష్టమైపోతుంది. చాలా కుటుంబాలు కొలాప్స్ అయిపోయి ఎందుకు కొలాప్స్ అయిపోయినాయి అని నిజంగా మూలంలోకి వెళ్ళిపోయారు ఒక మాట చిన్న చిన్న ఆర్థిక సమస్యలు చిన్న చిన్న ఈగో ఇష్యూస్ చిన్న చిన్న బిహేవియరల్ పాటర్న్స్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. అందుకని భవిష్యత్తులో ఒక సరదా బుక్ రాద్దాం మ్యూజిక్స్ లాగా సిన్సియరిటీ అండర్స్టాండింగ్ ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ కుటుంబానికి రాజ్యాంగం అవసరం
No comments:
Post a Comment