Saturday, June 21, 2025

 Jai shree  Sai  Ram                      

*మనం భగవంతుణ్ణి
 ప్రేమ.భక్తి
విశ్వాసాలతో కాక
 ప్రసాద పరమాన్నాలతో మెప్పించాలని చూస్తున్నాం.

ఇది దాదాపుగా అసాధ్యం దేవునికి ప్రసాదం
 కానుకలు తప్పని సరి
 *అనే నియమం ఏమీ లేదు.* 

వాటి ద్వారా ఆయన సంతుష్టుడవుతాడని
 *ఎక్కడా చెప్పలేదు.* 
*భగవంతుడు మనసులోని భావాన్ని చూస్తాడే తప్ప భాహ్యాడంబరాలను కాదు!* 
ప్రేమతోవిశ్వాసంతో
 మంచిగా ఉంటే చాలు

భగవంతుడు
 మన దగ్గరే కొలువై ఉండిపోతాడు

*హృదయపవిత్రత లేనిదయలేని హృదయంలో భగవంతుడుఉండడానికి ససేమిరాఇష్టపడడు.* 

కనుకనే హృదయాన్ని
 *ప్రేమ మయం చేసుకోవాలి.*
నిరంతర దైవనామస్మరణతో
దైవానుగ్రహంపొందగలం 
*అపుడేజీవితం అనందమయం అవుతుంది*

No comments:

Post a Comment