Saturday, June 21, 2025

 యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు!
యుక్తస్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖహా!! 

భావం: కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు. **గీత06:17**

No comments:

Post a Comment