*తప్పును తప్పు అని చెప్పడం వేరు, ద్వేషించడం వేరు. తప్పుడు పనులు చేసేవారిని మనం ద్వేషించాల్సిన పనిలేదు. తప్పు చేయించే వాడి దగ్గరకి మన అనుకునేవారు వాళ్ళ ఉచ్చులో పడకుండా హెచ్చరించడం మనిషిగా కనీస ధర్మం... దూరంగా ఉండేవాడు దీన్ని ద్వేషంగా భావిస్తే మనం చేసేదేం ఉండదు. మంచి చేసేటప్పుడు పొగడ్తలతో పాటు రాళ్ళు కూడా పడుతుంటాయి. వాటిని ఇటుకలుగా మార్చి ఇల్లు కట్టుకుంటే వేసేవాడు ఆగిపోతాడు...*
*మనం మంచి చేస్తే లాలించడానికి పాలించడానికి పరమాత్ముడు ఒకడున్నాడుగా చూసుకుంటాడు...*
*🕉️ నమో నారాయణాయ...👏*
No comments:
Post a Comment