భార్యను గురించి నిజాలు బయట పెట్టిన వేమనపద్యాలు ||vemana padyalu with bhavam ||భార్యభర్తలు వినండి
https://m.youtube.com/watch?v=p-Oxv5VMQnk
స్వాగతం ది నాగరాజ్ షో కి సుస్వాగతం నమస్కారం ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం భార్య ఎలాంటిదైతే భర్తకి సుఖం భార్య తరపు వారు భర్తకి ఏమవుతారు భార్య పరాయి వాడికి అలవాటు పడితే భర్త పరిస్థితి ఏమిటి భార్య పిల్లల మోజులో పడి మగాడు ఎలా ముక్తిని కోల్పోతాడు భార్య భర్త సౌఖ్యం కోరకపోతే ఆమెను ఏం చేయాలి వేమన గారు స్మృతించని అంశం లేదు ఆయన అనుభవంతో రాసిన పద్యాలు ఇవి ఇందులో రెండు పద్యాలు నా శక్తికి అందలేదు వాటి భావం నాకు కొరుకులు పడలేదు మన ఛానల్ వీక్షకులలో చాలా మంది తెలుగు పండితులు మేధావులు ఉన్నారు దయచేసి వారు ఆ పద్యాల యొక్క భావాన్ని కామెంట్ బాక్స్ లో తెలియపరిస్తే మరొక వీడియోలో అవి మీ ముందు ఉంచుతాను నేను వేమల పద్యాలకు మధ్యవర్తిని మాత్రమే అని మీకు ఇదివరకే తెలియజేశాను తెలుగు భాషలో నేను పెద్ద పండితున్ని కాదు ఆ విషయాన్ని గ్రహించి నన్ను పెద్ద మనసుతో మన్నించండి ఇక పద్యాల్లోకి వెళ్దాం రండి ఆలి వంక వార్ ఆత్మ బంధువులైరి తల్లి వంక వారు తగిన పాటి తండ్రి వంక వారు దాయాది వర్గమౌ విశ్వదాభిరామ వినురవేమ మరొక్కసారి వినండి తాలి వంకవాత్మ బంధువులైరి తల్లి వంకవారు తగిన పాటి తండ్రి వంక వారు దాయాది వర్గమౌ విశ్వదాభిరామ వినుర వేమ ఇది లోకంలో చాలా సహజం వేమన గారు స్వానుభవంతో లోక జ్ఞానం గుర్తించుటలో సాటి లేని వాడు వేమన గారు స్వానుభవంతో రాసినటువంటి పద్యాలు ఇవి ఆలివంక వారు అంటే భార్య తరపు వారు ఆత్మ బంధువులు అవుతారంట భర్తకి ఇక తల్లి వంక వారు తగిన పాటి అంటే తనకు సరిసాటైన వ్యక్తులుగా తల్లి వంక వారిని గుర్తిస్తారంట భర్త ఇక తండ్రి వంక వారు ఏమవుతారు దాయాది వర్గం అంటే వాళ్ళు శత్రువులుగా పరిగణింపబడతారు దాయాదులు అంటే కౌరవులు పాండవులు దాయాదులుగా గుర్తిస్తాం తల్లి వంక వారు అయితే తన వారు తగిన వారు అని వారిని దగ్గర తీసుకుంటారంట తండ్రి వంక వారు మాత్రం అంటే తన అన్నదమ్ములు దాయాదులుగా గుర్తించి దాయాది వైరము దాయాది పోట్లాటలు అనేటివి ఉంటాయి కానీ అదే భార్య వంక వారి తరపున గాని తల్లి వంక వారి అంటే తల్లి బంధువుల తరపున గాని ఆ భార్య బంధువుల తరపు నుంచి గాని మనకు గొడవలు ఎలాంటి గొడవలు ఉండవు ఇది లోక విధితం ఇది లోకంలో సహజంగా జరుగుతున్నటువంటిది దీన్ని వేమన గారు స్వానుభవంతో రాశారు ఈ పద్యాన్ని లోకం పోకడని చిన్న పద్యంలో ఇమిడిచారు వేమన గారు ఆలి వంక వారు ఆత్మ బంధువులైరి తల్లి వంక వారు తగిన పాటి తండ్రి వంక వారు దాయాది వర్గము విశ్వదాభిరామ విను ప్రేమ వేమల గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరొక పద్యంలోకి వెళ్ళిపోదాం ఆలుపతి సౌఖ్యముఖిల నాలయంబైన తాని ఆలనదగు తానాలాగున గాకుండిన కాలుని పెను దూత కదర కదియగ వేమ ఇది కంద పద్యం మన ఛానల్ లో చాలా మంది వీక్షకులు వేమన గారు కంద పద్యాలు రాయలేదు కంద పద్య రీతిలో ఉండవు చివరికి మకుటంగా విశ్వదాభిరామ వినుర వేమ వస్తుంది ఈ చివరికి వేమ ముగించే పద్యాలు వేమన గారివి కాదు అనే వాదనను చాలా మంది కామెంట్ బాక్స్ లో తెలియజేశారు అయినప్పటికీ ఇది నేదనూరి గంగాధరం గారి పుస్తకంలో నుంచి సేకరించారు వేమన గారి పద్యం కాదు అనడానికి ఏ రకమైన శాస్త్రీయ కోణం గాని ఏ రకమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి భావన గాని ఈ పద్యాలకు లేదు కాబట్టి మనం వేమన గారి పద్యాలు లాగానే గుర్తించి చదువుకుందాం అందులో తప్పేం లేదు అనిపిస్తుంది నాకు ఆ పతి సౌఖ్యముకి నాలాయంబైన దాని ఆలనదగు దాలాగున గాకుండిన కాలుని పెనుదూత కదర కదియగవేమా సక్రమమైనటువంటి భావన అంటే భర్త సౌఖ్యాన్ని భార్య కోరాలి భార్య సౌఖ్యాన్ని భర్త కోరాలి అట్లా ఉండినదే సంసారం అట్లా అయితేనే దాన్ని భార్య అంటారు అతన్ని భర్త అంటారు లేకుంటే కాలుని పెనుదూత అంటే యముడు కాలుని దూత ఎవరు యముడు భార్య భర్తలు ఒకరి సౌఖ్యాన్ని ఒకరు కోరుకోకపోతే వారు పరస్పరం యమదూతలుగా పరిగణింపబడతారు కదరా వేమ అని ఈ పద్యంలో ఎంతో తాత్వికతతో నిండినటువంటి భావాన్ని అద్భుతంగా చెప్పారు వేమన గారు ఆలుపతి సౌఖ్యమికల నాలయంబైన దాని ఆలనదగు తానాలాగున కాకుండిన భర్త సౌఖ్యాన్ని కోరేదే భార్య ఒకవేళ అలా కాకుంటే అది కాలుని పెనిదూత అంటే యమదూతగా పరిగణింపబడుతుంది అని వేమన గారు ఈ పద్యం ద్వారా మనకు తెలియజెప్పారు ఇంత అద్భుతమైనటువంటి పద్యాన్ని కంద పద్య రీతిలో ఉంది ఇది వేమన పద్యం కాదు అని మనం తీసుకోకుండా ఉంటే పొరపాటు మనదే అవుతుంది కావచ్చు అనిపిస్తుంది ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి భావంతో ఉంది ఈ పద్యం ఎంత గొప్ప పద్యం ఎవరో రాసి ఉండవచ్చు అని మీ అభిప్రాయం అయితే కానీయండి కానీ ఈ పద్యంలో భావం మాత్రం అత్యంత గొప్పగా ఉంది ఇక మరో పద్యంలోకి వెళ్ళిపోదాం ఆలుపర సుఖమున కాలయమైయుండ నటిదారి నాలనంగారాదు కీలు తెలియకున్న కాలుని పేరు దూత విశ్వదాభిరామ వినురవేమ మరొక్కసారి విందాం ఆలుపర సుఖమున కాలయమైయుండ నట్టి దాని నాలంగరాదు కీలు తెలియకున్న గాలుని పెనుదూత విశ్వదాభిరామ వినురవేమ ఇది పై పద్యాన్ని పోలినటువంటి పద్యమే ఇక్కడ చూడండి ఇది ఆట వెలది పద్య రూపకంగా ఉంది కానీ ఇక్కడ మకుటం విశ్వదాభిరామ వినురవేమ ఉంది అచ్చం పై కంద పద్యాన్ని పోలినటువంటి పద్యం ఇది అచ్చం అదే భావాన్ని కూడా ఈ పద్యం తెలియజేస్తుంది ఆలి అంటే భార్య పరలి సుఖము ఇతరుని ఇతర పురుషుని సుఖాన్ని ఆశించేదై ఉంటే అట్టి దాన్ని భార్య అనొద్దు భార్య అనడానికి వీలు లేదు కీలు తెలియకున్న కాలు పెనదూత ఒకవేళ ఈ విషయం తెలకుంటే ఆ భార్య కాలుని పెనుదూత అంటే యమధర్మరాజుగా మనకు పరిగణించి మన ప్రాణాలకే ముప్పు కలిగించే వ్యక్తిగా అవుతుంది ఇహపర సుఖాలు రెండింటిని కల్పించినదే భార్య ఒకవేళ మనను కాదని అంటే భర్తను కాదని పరపురుషునితో సుఖాన్ని గాని కోరుకున్నట్లయితే అట్టి దాన్ని భార్య అనడానికి లేదు అది యముని దూత యమదూతగా పరిగణింపబడుతుంది అలాంటి స్త్రీ ద్వారా భర్తకు పెనుముప్పు కలుగుతుంది అంటాడు వేమన గారు ఈ పద్యం ద్వారా ఇలాంటి అద్భుతమైనటువంటి పద్యాలను అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరొక పద్యాలలోకి వెళ్ళిపోదాం ఆలు బిడ్డ కలిగి అధిక సంపద కలిగి భజన సేయరీషు భక్తి లేక భజన సేయనతడు భక్తుండు గాడయ్యా విశ్వదాభిరామ వినురవేమా భజన అంటే ప్రశంస కీర్తింపడం అంటే దేవుణ్ణి కీర్తిస్తూ కొలవడం ఆలు బిడ్డ కలిగి అధిక సంపద కలిగి భజన సేయు రీతి భక్తి లేక భజన సేయనతడు భక్తుండు గాడయ్యా విశ్వదాభిరామ వినురవేమ ఆలుబిడ్డలు కలిగి అధిక సంపద కలిగి భోగలసత్వానికి అలవాటు పడి భార్యాలు బిడ్డల యొక్క వాత్సల్యాన్ని ఎక్కువగా కలిగి ఉన్నవాడు ఈశ్వరుని కానలేడు ఈశ్వరుని భక్తిని తెలుసుకోలేకపోతాడు ఈశ్వరుని భజించలేకపోతాడు ఈశ్వరుని భజన చేయలేకపోతాడు అలాంటి వాడు భక్తుడు ఎప్పటికీ కాడు అలాంటి వాడికి ఎప్పటికీ ముక్తి లభించదు అంటాడు వేమన గారు ఈ పద్యం ద్వారా ఇలాంటి అద్భుతమైనటువంటి తాత్విక భావనతో కూడిన పద్యాలు ఎన్నో వేమన గారు మనకు అందించారు వేమన గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు నాకు అర్థ తాత్పర్యం అంతుచిక్కని రెండు పద్యాలు ఉన్నాయి ఆ రెండు పద్యాలు కూడా ఒకే రకమైనటువంటి భావాన్ని కలిగి ఉంటాయి ఆ పద్యాలు నిపుణులు తెలుగు భాష ప్రవీణులు ఎవరైనా వాటి భావం అంతుపడితే కామెంట్ బాక్స్ లో తెలియజేస్తారని నమస్కారాలు తెలియజేస్తూ కోరుకుంటున్నాను ఆ పద్యాలు ఏంటో విందాం ఆలి సిగ్గుచేరచు నగనితార్థములందు తల్లి సిగ్గు చేరచు తద్ది నమమున కర్త చేయ కర్మకాండంబు కల్పించు విశ్వదాభిరామ వినురవేమ మరొకసారి వినండి ఆలి సిగ్గుచేరచు నగనితార్థ అర్థములందు నగనితార్థాలు అని అంటే అతీత విషయాలు అని అర్థం దీనికి నాకు అర్థం తెలుసు కానీ ఇక్కడ ఆలి సిగ్గుచేరుచు నగనితార్థములందు మరొకటి తల్లి సిగ్గు చేరచు తద్దినమున తద్దినమున అంటే పితృ కర్మలు ఓకే కానీ తల్లి సిగ్గుచేరుచు తద్దినమున ఈ రెండు లైన్ల భావం నాకు స్పురించలేదు తట్టడం లేదు ఇది ఎంతో తాత్వికతతో కూడుకొని ఉంటుంది కావచ్చు అని నా భావం కర్త చేయ కర్మకాండంబు కల్పించు ఇది కూడా నాకు కొంచెం కొరకు పడడం లేదు విజ్ఞులు దయచేసి వీటి తాత్పర్యాన్ని తెలియజేస్తారని మనవి ఆలి సిగ్గు చేరచు నగనితార్థములందు తల్లి సిగ్గు చేరచు తద్దినమున కర్మ చేయ గర్మ కాండంబు కల్పించు విశ్వదాభిరామ వినురవేమ అచ్చం ఇలాంటి పోలికలతోటే మరో పద్యాన్ని వేమన గారు మనకు అందించారు ఆ పద్యాన్ని కూడా విందాం ఆలి సిగ్గు చేరచు అఖిల అర్థములందు ఆలి సిగ్గు చేరచు అఖిల అర్థములందు తల్లి సిగ్గు చేరచు తద్దినమున తల్లి సిగ్గు చేరచు తద్దినమున నమున కాకు చేయ కర్మ కాండంబు కల్పించు విశ్వదాభిరామ వినుర వేవేమా ఈ రెండు పద్యాలు ఒకే భావాన్ని కలిగి ఉంటాయి కానీ విడివిడిగా వేరే మాటలను వేరే పదాలను వాడుతూ వేమన గారు ఈ పద్యాలను మనకు అందించారు ఇవి చొప్పించబడిన పద్యాల వేమన గారు రాసిన పద్యాల పరిశోధకులే తీర్చాలి కాబట్టి నేదులూరి గంగధరం గారి పుస్తకంలో నుంచి సేకరించిన ఈ పద్యాలని మీ ముందు ఉంచడానికి కారణం ఏంటిదంటే వేమన గారి పద్యాలు ప్రజా బాహుల్యంలో లేనటువంటి వేమన గారి పద్యాలని ప్రజల మధ్యకు తీసుకువస్తే గొప్ప గొప్ప పద్యాలు ప్రజలకు అందించిన వాడిని అవుతానని నా ఆశ అవి ఒకవేళ వేమన గారి పద్యాలు కాకపోతే విజ్ఞులు దాన్ని పరిశోధించి ఇవి వేమన గారి పద్యాలు కాదు ఫలానా వారివి అని తెలియజేస్తారు అని నా ఆశ కాబట్టి వేమన గారి మంచి మంచి పద్యాలు ఎక్కడ ఉన్నా ఏ గ్రంథంలో ఉన్నా వాటిని సేకరించి చదివి ఇవి నాకు సాధ్యమైనంత వరకు వాటి భావాన్ని వివరిస్తూ మీ ముందు ఉంచుతాను కాబట్టి విజ్ఞులు దయచేసి నా ఈ సంకల్పాన్ని అర్థం చేసుకొని నన్ను ప్రోత్సహిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అలాగే నేను చేస్తున్న ఈ కృషి మీకు నచ్చినట్లైతే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి పద్యాలు పది మందికి చేరే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి పద్యాలతో కూడిన వీడియోతో మరొక రోజు మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు ధన్యవాదాలు ధన్యోస్మిగ్గో కి స్వాగతం విఘ్నో కి స్వాగతం
No comments:
Post a Comment