ఆణిముత్యాలు.
మనకోసం ఆరాటపడేవాళ్ళు
మన నుండి పెద్దగా ఏమీ కోరుకోరు
మన ప్రేమను తప్ప
శక్తి ఉన్నంతవరకూ వారిని జగ్రత్తగా
చూసుకోవాలి
ఓపిక ఉండాలేకాని ఇవ్వడానికి
మన దగ్గర జీవితకాలానికి సరిపోయే
ప్రేమ ఉంటుంది
ఆకాశాన్ని తాకిన సంబరంలో
మన బరువుని మోసిన
నేలనూ మరవకూడదు.
ప్రతి వ్యక్తి కూడా ఒక విలక్షణమైన వ్యక్తే,
నీకు వీలైతే ఆ విలక్షణాన్ని గుర్తించే ప్రయత్నం చెయ్,
అంతేగానీ,
అతనిలోని ఆ విలక్షణాన్ని అవహేళన చేయకు,
అతని పట్ల చిన్నచూపు చూడకు!
అమ్మ చేతి దెబ్బకు,
పరాయి వారి దెబ్బకు తేడా ఉంటుంది..
నీ మేలు కోరి చేసే విమర్శకు,
నీ విలువను తగ్గించే విమర్శకు మధ్య తేడా...!
వ్యక్తిగత విభేదాలు లేకుండా,
ఒక వ్యక్తి మీద నీకు మితిమీరిన కోపం ఉందంటే,
అది ఆ వ్యక్తి దోషం కాదు?
నీ అహం లో ఉన్న లోపం అది..
ఒకటి మాత్రం నిజం,
నువ్వు ఆ కోపం దగ్గరే ఆగిపోతావు,
వారు నీ కోపాన్ని ఇంకా ఇంకా పెంచే స్థాయికి చేరుకుంటారు..
తెలివి కి నిదర్శనం తప్పలు ఎత్తి చూపటం కాదు దానికి పరిష్కారం వెతకడం
అభాండం వేసే ముందు వెనుక ముందు ఆలోచించ కుండా వేయకూడని నింద వేస్తే అది నిజం కాక పోతే నీ జీవితం లోనే దానికి మాల్యం చెల్లించాల్సి ఉంటుంది .
సేకరణ. మానస సరోవరం
Source - Whatsapp Message

No comments:
Post a Comment