🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
మనమెంత అదృష్టవంతులమో..
తెలుసుకోండి!..
➖➖➖✍️
ఓయిమానవుడా!
నీవు ఎంత అదృష్టవంతుడవో నీకు తెలుసా?
మనము ఎంత అదృష్టవంతులమో తెలిస్తే సగం మానసిక అనారోగ్యాలు
పోతాయి.
ఎలాగో చూద్దాము!
1.) ఈ రోజు ఉదయమే నీవు ఆరోగ్యంగా
నిద్ర లేచావంటే...
" దేశంలో నిన్నరాత్రి అనారోగ్యం వచ్చిన
10 లక్షలమంది కన్నా నీవు అదృష్ట వంతుడివన్నమాట!"
2.) నీవు ఇంత వరకు యుద్ధములో రక్తపాతంగానీ, జైలులో ఒంటరితనాన్ని గానీ, కరవుకోరలలోచిక్కుకుని శరణార్ద శిబిరాన్నిగానీ చూడలేదంటే...
"ప్రపంచంలో 200కోట్లమంది అనాధల
కంటే నీవు అదృష్టవంతుడివన్నమాట
3.) నీవు ఈరోజు ఏభయమూ లేకుండా,
ఏ ఆయుధమూ లేకుండా బయట
తిరుగ గలుగుతున్నావంటే...
"300 కోట్లమంది భయంతో వణుకుతూ గడుపుతున్న అలాంటి దేశాలలో నీవు
లేవన్నమాట!"
4.) ఈరోజు కడుపు నిండా తిండి తిని,
ఒంటినిండా బట్టలు కట్టుకుని, ఓ కప్పు క్రింద కంటినిండా నీవు నిద్రపోగలిగితే-
"ప్రపంచములో 75 శాతముకన్నా నీవు
ధనవంతుడివన్నమాట!"
5.) నీ జేబులో ఈ రోజుకి స రి పో ను డబ్బుండి, బ్సాంకులో బ్యాలన్స్ ఉంటే..
"ప్రపంచము లోని 8 శాతం అత్యంత
ధనవంతుల్లో నీవొకడివన్నమాట!"
6.) నీ తల్లిదండ్రులు బ్రతికి వుండి,
ఇంకా విడాకులు తీసుకోకుంటే...
"అటువంటి 5 శాతము మంది పిల్లల్లో
నీవు లేవన్నమాట!"
7.) నీవు హాయిగా తలెత్తి, ఆహ్లాదముగా
నవ్వగలిగితే...
"ఈ ప్రపంచములో చాలా మంది చేయలేనిది నీవు చేస్తున్నావన్నమాట!"
8.) నీవు ఈమాటలు చదువు తున్నా వంటే...
"ప్రపంచంలోని 50 కోట్ల నిరక్ష్యరాస్యుల
కంటే నీవు అదృష్టవంతుడివన్నమాట
9.)నీవింకా అసంతృప్తిగా వున్నావంటే
"భగవంతుడు నీకు ఇచ్చిన ఆస్తులను,
విలువలను, శక్తులను, అదృష్టాలను
నీవు గుర్తించడంలేదన్నమాట!"
"ఇప్పటికైనా మీకేమైనా బాధలూ, కష్టాలు వుంటే.,వాటిని తగ్గిచ్చుకుంటూ
ఉన్నంతలో మీరు మీతోటి వారిని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తూ
భగవంతునికి సర్వదా కృతజ్ఞులమై ఉందాము!
నిరంతర భగవన్నామ స్మరణ!
సర్వ పాప హరణ!!✍️
🙏లోకాసమస్తా సుఖినోభవన్తు🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
సేకరణ : వాట్సప్ గ్రూపు నుండి
Source - Whatsapp Message

No comments:
Post a Comment