🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
స్త్రీల సంపద
➖➖➖✍️
మనకి ఉన్న "అష్టాదశ పురాణములలో “ఒకటైన ‘పద్మ పురాణము’లో స్త్రీల యొక్క ముఖ్యమైన సంపద గురించి ప్రస్తావించి ఉన్నది!
అదీ.... స్త్రీలకు ఉండేటువంటి మహా సంపద...
ఈ "పన్నెండు" ఆభరణములు !
తొలి ఆభరణం... రూపం..
రెండవ, ఆభరణం... శీలం..
మూడవది .....సత్యం..
నాల్గవది.....నిజాయితి..
ఐదవది....ధర్మం..
ఆరవది....మాధుర్యం..
ఏడవది...బాహ్యాంతరశుధ్ధి..
ఎనిమిదవది...పితృభావాను సరణం
తొమ్మిదవది...శుశ్రూష.
పదవది...సహనం..
పదకొండవది... దాంపత్యం..
పన్నెండవది....ప్రాతివత్యం..
ఈ పన్నెండు ఆభరణాలు కల స్త్రీలకు మహా సంపదలుంటాయని పద్మపురాణం చెబుతోంది!
పురుషునికి ఈ పన్నెండు లక్షణాలగల స్త్రీ లభించటమే మహాసంపద!! ఇంతకు మించినసంపద ఈ భూమిపై లేదు !!!✍️
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
Source - Whatsapp Message

No comments:
Post a Comment