👉 మనం కేవలం కృతఙ్ఞతతో మనకు సాయపడిన వారి రుణం తీర్చుకోలెం... మనలాగే అవసరంలో ఉన్న మరొకరికి అలాంటి సాయమే చేయడం ద్వారానే ఆ రుణం తీరుతుంది...☝️
👉 ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు... స్వీకరణ కంటే వితరణ గొప్పది... స్వీకరించి నప్పుడు లభించిన ఆనందం కంటే ఇతరులకు ఇచ్చినప్పుడు అపరిమిత ఆనందం లభిస్తుంది...🤘
👉 మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే... కింద పడ్డామని ప్రయత్నాన్ని ఆపేస్తే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము...🤟
👉 కాలం ఇసుక రేణువుల్లా మనవేళ్ళ సందులనుంచి జారిపోతుంది... అది మళ్లీ తిరిగి రాదు... కాలాన్ని తెలివిగా ఉపయోగించుకునే వాళ్ల జీవితాలు సమృద్దిగా, ఉపయోగకరంగా, సంతృప్తితో నిండి ఉంటాయి...👍
👉 నిద్ర అన్నది మత్తు మందు లాంటిది... ఎక్కువ అలవాటు చేసుకుంటే మత్తుగా ఉంటుంది... మనలోని శక్తిని, సామర్థ్యాన్ని, అవకాశాలను, అది హరిస్తుంది...👎
👉 ప్రతి రోజూ మనకు ఎంపిక చేసుకునేందుకు అవకాశాలు వస్తాయి... మనం ఏది ఎంచుకుంటామన్నదాని మీద మనభవిష్యత్తు ఆధారపడివుంటుంది...👌
🙏 🙏 🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment