ఆత్మీయ మిత్రులకు ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు, భూమి కుటుంబ సభ్యులకు ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిం డు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మితిమీరిన స్వార్థం నిన్ను పదిమంది దూరం చేస్తుంది ఆరోగ్యాన్ని ఆనందాన్ని నాశనం చేస్తుంది పదిమందికి ఉపయోగపడేలా మంచిగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మీ ఆత్మీయుడు AVB సుబ్బారావు 💐🤝🙏
ఆది వారం --: 07-03-2021 :-- ఈరోజు AVB మంచి మాట...లు
ఎవరైనా ప్రతి రోజూ మీకు శుభోదయం చెపుతున్నారంటే మిమ్మల్ని విసిగించటానికి కాదు లేవగానే మీ అమూల్యమైన స్నేహం గుర్తు చేసుకుంటారని అర్థం.
నీకు సాధ్యమయినంత వరకు ఎదుటివారికి మంచి చెయ్యడానికి ప్రయత్రించండి . మనం చేసిన మంచి తప్పకుండా కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మనల్ని చేరుతుంది .
ఎదుటి వారితో పోటి తత్వం ఉండాలి కానీ ఎదుటి వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు ఎందుకంటే అది ఎదుటి వారికే కాదు నీకు కూడా చాలా ప్రమాదకరం .
మనిషి తనుండే ఇల్లును మారుస్తాడు అతడు వాడే వాహానాన్ని మారుస్తాడు చేతిలో ఫోన్ మారుస్తాడు చివరికి మిత్రుల్ని కూడా మార్చేస్తాడు అయినా దుఃఖంలోనే ఉంటాడు ఎందుకు ? ఎందుకంటే ! తనని తాను మార్చుకోడు కాబట్టి .
సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 💐🤝🙏
📞9985255805🇮🇳
Source - Whatsapp Message

No comments:
Post a Comment