*ఆడది కడుపుతో ఉన్నప్పుడు బాధపెట్టిన*
*వాళ్లను కన్న తల్లిదండ్రులైన కట్టుకున్న*
*భర్త అయినా ఎప్పటికీ మర్చిపోదు*
*తర్వాత ఎంత ప్రేమ చూపించిన ఎప్పటికీ*
*మర్చిపోదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా*
*సరే ఆడది కడుపుతో ఉన్నప్పుడు ఎవ్వరూ*
*బాధ పెట్టకూడదు అప్పుడు బాధపడేది ఒక్క ఆడదే కాదు.*
*కడుపులో ఉన్న బిడ్డ కూడా ఒక మనిషి చేసిన తప్పుకు ఇంకా లోకం చూడని పసి బిడ్డను కూడా బాధ పెట్టిన వాళ్ళు అవుతారు..!*
*తనని బాధ పెట్టిన వాళ్ళయినా క్షమిస్తుంది ఏమో కానీ అప్పటికి ఈ లోకం లోకి రాని బిడ్డకు బాధకు కారణం అయిన వాళ్లను క్షమించదు..!!*
No comments:
Post a Comment