Thursday, August 20, 2026

ఒక్కో అమ్మాయికి 8 లక్షలు..? Hindu girls are targeted!! #sadikkhan #kakinada #AENookaraju | WISE TV

ఒక్కో అమ్మాయికి 8 లక్షలు..? Hindu girls are targeted!! #sadikkhan #kakinada #AENookaraju | WISE TV

Author Name:WISE TV

Youtube Channel Url:https://www.youtube.com/@thewisedigitalmedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=-Yr6ZXEkrXQ



Transcript:
(00:00) కాకినాడ ఫ్యామిలీ సాాడ్ న్యూస్ విన్న తర్వాత నాకు ఏమనిపించిందో తెలుసా పాత చొప్పుల మీద లవ్ జిహాద్ అని ప్రింట్ కొట్టించి ఎవరైతే ఈ లవ్ జిహాద్ అనేది ఒక ప్రాపగాండా అని అంటుంటారో వాళ్ళని ఆ చెంప ఈ చెంప పటాపటా వాయించాలి ఆ చొప్పులతోని అని అనిపించింది. ఒక ఆడమనిషిని టార్గెట్ చేసి ఆమె భర్తని లేపేసి ఆమెని సర్వం వాడేసుకొని ఆమెని మతం మారుమని ఫోర్స్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా ఆఖరికి ఆమెనే నాకు ఈ బతుకు ఎందుకు అని ఆమె ఆమె ఫ్యామిలీ ఫీల్ అయ్యేలాగా చేయడము అంటే దీన్ని లవ్ జిహాద్ అనంటే ఏమంటారో చెప్పురి ప్రాపగండా అనేటవాళ్ళు చెప్పాలి ఇప్పుడు
(00:33) మరి ఈ ప్రాసెస్ అంతటికీ ఇంకో పేరు పెట్టుండ్రి మీరే మీరు ఏ పేరు పెట్టినా సరే దాంతో పిలుస్తా నెక్స్ట్ టైం నుంచి బెంగళూరులో కూడా చూసినాం కదా సోషల్ మీడియాలనో గేమింగ్ యప్స్ లనో అమ్మాయిలని పరిచయం చేసుకొని హిందూ టీనేజ్ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళని తీసుకపోయి 8 లక్షలకు 10 లక్షలకు అమ్మేస్తున్నారు కదా మరి దీనికి కూడా ఒక పేరు పెట్టుండ్రి నెక్స్ట్ టైం అదే విధంగా చెప్తా ఆ పేరుతోనే యూపీ ముజఫర్ నగర్ లో కూడా ఇదే వార్త ఐదు ఆరుగురు హిందూ అమ్మాయిలని ట్రాప్ చేస్తే మస్తు పైసలు ఇచ్చిరంట వానికి ఇక పోరళ్ళు ఎందుకు బాగుపడతారు నువ్వు హిందూ పోర్లని టార్గెట్ చేసి
(01:01) వాళ్ళు ఎంబడివాడు నీకు పైసలు ఇస్తాము. ఓకే సమాజ్కి లకి రతి హిందూ కిస్క మళ్ళీ ఇంకో పిల్లని టార్గెట్ చేసి ఆమె ఎంకల పడడానికి మళ్ళ పైసలు ఇస్తాము అని ఇట్లా పైసలు ఇచ్చుకుంటా ఇలాంటి పనులకు ఎంకరేజ్ చేస్తే ఈ పిల్లలు ఎందుకు చదువుతారు ఎందుకు కొలువులు చేస్తారు ఇప్పుడు అస్సాంలో చూడండి అస్సాంలో కూడా సిమిలర్ కేస్ ఆ విషయాలు చూడండి హిందూ నామ లియాగ ట్రైబల్ లకీ కో లవ్ జిహాద్ మే ఫసాయ గయా ఏక్ లకేషన్ మే బులాయ గయా దో ఓర్ దోస్త బులాయ గయే ఓర్ లడ్కీ కా రేప్ కియా గయా దేశం మొత్తంలో ప్రతిరోజు ఒక నాలుగైదు కేసులు రిజిస్టర్ అవుతున్నాయి ఇట్లాంటివే
(01:44) ప్రతి వారము ముగ్గురు నలుగురు దొరుకుతున్నారు అవి కూడా సాక్షాలతో సహా ఎవరైతే ఎవరో ఒక్కళళ చేస్తే నువ్వు గిట్ల చెప్తావా ఇంత ప్రాపగాండా వేస్తావా అని మాట్లాడకు రెండు విషయాలు చెప్తా ఇది ఒక్క కేస అయితే కాదు చాలా కేసులు ఉన్నాయి ఇట్లాంటివి చాలా ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు హిందూ అమ్మాయిలకు చెప్పే విషయం ఏంది అనింటే నిన్ను పాడు చేసేటందుకు వానికి 8 లక్షలు ఇస్తున్నారు అల్లకేలు ఒ లక్ష తీసి నీ మొఖాన కొడుతుండు ఓ ఫోన్ ఇప్పించడో ఇంకోటి ఇప్పించుడో సొల్లు ముచ్చట్లు చెప్పుడు ఆడికి వీడికి తిప్పు ఇలాంటి నకరాలన్నీ చేస్తారు వాళ్ళు వీటికి
(02:14) పడిపోయింరు అనుకో తర్వాత ఎంత నరకం అనుభవిస్తున్నారు అనే విషయము పోలీస్ స్టేషన్ పోయి తెలుసుకోం్రి లేదా ఇప్పుడు దాకా నేను చెప్పిన కదా లిస్ట్ వార్తలు అవన్నిటి పైన ఒకసారి స్టడీ చేయండి అర్థమవుతది

No comments:

Post a Comment