ఈశ్వర్ సాయి భార్య పైన కేసు || Folk Dancer Madhuri Rathod & Eshwar Sai Videos
Author Name:Anilkumar Yadav Deshmukh
Youtube Channel Url:https://www.youtube.com/@AnilkumarYadavDeshmukh
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iTUQrJ5axxg
Transcript:
(00:01) అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ YouTube ఛానల్ ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ శరణ్య శరణ్య అంటే ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య ఈ అంశం గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. అయితే ఇప్పుడు నేను పోలీసులకు చేస్తున్న రిక్వెస్ట్ ఏందంటే ఈ కేసు ని సుమోటోగా తీసుకొని అనవసరంగా కిరాతకంగా దుర్మార్గంగా మాధురి రాతోడు పరువుని తీయడమే కాకుండా వీడియోలని పబ్లిక్ చేయడమే కాకుండా వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ని వాళ్ళ పర్సనల్ లైఫ్ ని బ్లేమ్ చేస్తూ పోలీస్ స్టేషన్ దాకా వీళ్ళని తీసుకెళ్ళడమే కాకుండా ఆవిడ పైన ఫిజికల్ అటాక్ చేసినందుకు ఈ శరణ్య అనే టామ మీద కేస్ ఫైల్
(00:48) చేయాలని చెప్పి నేను నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరు మీరు కూడా ఆన్లైన్ లో ఈ కేస ని మీరు ఫైల్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏందంటే శరణ్య మీద ఎందుకు కేసు కట్టాలా శరణ్య చేసిన దాంట్లో తప్పేముందని కొంతమంది అతివాదులు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఒకటే ఒకసారి ఈమె చెప్పే మాటలు ఒకసారి చూడండి చిన్న బిట్ ఉంది నా దగ్గర నా పేరు శరణ్య నేను ఈశ్వర్ సాయి నా కోట్ యాక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్ ని బేసిక్ గా నా హస్బెండ్ నార్మల్ గా అయితే మాత్రం మా రిలేషన్ సెవెన్ ఇయర్స్ బట్టి
(01:32) ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ప్రూఫ్ గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఏ ఈ ఏడు సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడూ చూడలేదు. టెక్స్ట్లు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి ఆ నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది సో అందుకోసం అని ఏ అబ్బాయి అయినా సరే మరి ఇట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు.
(02:00) మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. అంటే ఇప్పుడు ఈమె ఏమంటుందంటే మా ఆయన మైనరు 18 ఏళ్ల లోపు పిల్లోడు మా ఆయన స్కూల్ కి వెళ్ళే పిల్లోడు ఆమె మత్తు మందు పెట్టింది చాక్లెట్లు బిస్కెట్లు కొనిత్తా అని చెప్పి ఓరం పట్టుకపోయింది మాధురి రాతోడు అనే అమ్మాయి కాబట్టి మా ఆయనకి ఏం తెలిీదు మా ఆయన నోట్లో లాలిపాప్ పెట్టినా గాని లేకపోతే ఇంకేదన్నా తీసుకొచ్చి నోట్లో పెట్టినా గాని చాక్లెట్ అని చప్పరిచ్చే మనిషి లాలిీపాప్ లాగా ఐస్ క్రీమ్ చేసే మనిషి తప్పితే మా ఆయనకు వేరే తేడాలు తెలియదు ఇంకా అని చెప్పి ఇక్కడ ఈవిడ వాళ్ళ ఆయనని బాగా ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంది
(02:32) ఒకసారి ఆ ఎక్కడైతే లార్జ్ అది వేములవాడిలో ఎక్కడ పోయి కదా వాళ్ళు ఒకసారి ఆ రూమ్ కి వెళ్లి ఆ రూమ్ తీసుకోవడానికి ప్రూఫ్లు ఎవరు ఇచ్చిందో చూసుకోండి అక్కడ ఓయోస్ ఉంటే ఆ ఓయో రూమ్ కి లేకపోతే అక్కడఉన్న హోటల్ కి ఎవరి ఆధార్ కార్డు ఇచ్చి ఆ రూమ్లోకి వాళ్ళు ఇద్దరు మాధురు రాతోడు తర్వాత ఈశ్వర్ సాయి వీళ్ళు ఎంటర్ అయిలో ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడు అర్థమైపోద్ది అక్కడ తీసుకెళ్ళింది అమ్మాయా లేకపోతే ఈ అబ్బాయా అనేది అమ్మాయి మాయ మాటలు చెప్పి ఈ అబ్బాయిని తీసుకొని పోయిందా లేకపోతే ఆ అబ్బాయి ఈ అమ్మాయిని రమ్మని అడిగిండా అనేది తెలిసిపోతది.
(03:05) ఇక్కడ నేను చెప్పేది ఏందంటే ఆ మాధురి రాతోడికి కూడా నేను సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తున్నా నువ్వు చేసింది ఒక 10% మిస్టేక్ ఉంటే ఆ ఈశ్వర్ సాయి అనేటవాడిది ఒక 40% మిస్టేక్ ఉంది. కానీ ఈ శరణ్య అనేట ఆమెది మాత్రం 50% మిస్టేక్ ఆమెదే కనపడుతుంది. కాబట్టి 10% మిస్టేక్ చేసిన నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ 50% తప్పు చేసిందే ధైర్యంగా బయటిక వచ్చి దాడి చేస్తా ఉంది.
(03:41) ఇక్కడ భర్తని అద్దుల్లో పెట్టుకోలేక మొగడికి బుద్ధి చెప్పుకోలేక ఈ బేవర్స్ ది డైరెక్ట్ ఆ అమ్మాయిని అసలు ఎవ్వడి ఇచ్చిండే నీకు అక్క అసలు ఆ అమ్మాయిని కొట్టడానికి నువ్వు ఎవరు అసలు దాన్ని ముట్టుకోవడానికి ఆమె ఫేమస్ కాబట్టి ఆ అమ్మాయి వీడియోస్ చేస్తది కాబట్టి పాపం ఆ అమ్మాయి బయటికి వెళ్ళలేక లేకపోతే తిరిగి అటాక్ చేయలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి చెంపల మించి కొట్టి దాన్ని నోటికి వచ్చినట్టు బూతులు తిడతారు బోకుమండలు ఎవరు ఈ వీడియో తీసేది కూడా ఉంది మరి దాని మొఖం చూపిస్తే బాగుండు ఈమె వైఫ్ అయితే చాలా చక్కగా ఉంది బో వద్దులే మళ్ళీ నేను అనవసరంగా బాడీ షేమింగ్ పర్సనల్ అటాక్స్ నేను చేయకూడదు.
(04:21) ఆ అమ్మాయి కదలలేని పరిస్థితిలో ఉంది కాబట్టి నోటికి వచ్చినట్టు బూతులు తిట్టి దాని మీద అనవసరంగా చేయి చేసుకున్నారు కాబట్టి ఆ వీడియో ప్రూఫ్ తోటి కచ్చితంగా పోలీసులు దీన్ని సుమోటోగా తీసుకోవాలా వాళ్ళంతట వాళ్ళే వాటిని పబ్లిక్ పబ్లిక్ చేసి కదా ఆల్రెడీ మీడియాక అయితే ఇచ్చి కదా ఆ వీడియోలు పోలీసుల దాకా పోయి ఉంటాయి కదా సో ఒక ఆడదాని మీద ఆమె ప్రైవేట్ గా ఉన్న ప్రదేశానికి పోయి ఆ డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి పోయి వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేసింది కాకుండా ఆమె నోటికవచ్చిన బూతులు తిట్టడమే కాకుండా ఆమె పైన ఫిజికల్ అటాక్ చేసినందుకు ఈ శరణ్య
(04:53) అట్లానే ఆ వీడియో తీసిన మరి ఛి ఛీ అది 10 అది 20 మందితో పోయింది ఛీ అని అన్నది చూసినా దాని మీద కూడా కేస కట్టాల అప్పుడే ఇలాంటి గాలి ముండలకు సిగ్గు సేరాలు వస్తాయి. ఎందుకంటే గతంలో సేమ్ యాస్ ఇట్ ఈస్ నేను ఎట్లాంటి పంచాయతో ఒకటి చూసినాం. అంటే ఎట్లా ఉంటదంటే ఇది దొరని మింగలేక తొత్తును మింగినట్టు ఉంటది అన్నమాట.
(05:17) ఇప్పుడు ఆ పెల్లయన పక్కన వచ్చింది మరి ఆ శరణ్య వాళ్ళ అక్క తెలవదు చెల్లా తెలవదు ఇంకోత తెలవదు ఇంకోత తెలవదు అంత పద్ధతిగా పొలైట్ గా మాట్లాడుతుంది కదా అమ్మా మరి ఆ మాట్లాడేటమా మరి ఎందుకో ఆ ఈ విషయం ముందే తెలుసుకొని ఆల్రెడీ ఈ వీడియోలో కంప్లీట్ గా చూసిన వాళ్ళకి తెలిసి ఉంటది ఇంతకు ముందు కూడా డివోర్స్ ఇస్తా అన్నాడు మా ఆయన డిస్టర్బ్ అయింది మాకు ఒక వారం 10 రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి మేము దూరంగా ఉండాలఅని చెప్పి ఆయన అంటా ఉన్నాడు డిస్టర్బ్ అవుతా ఉన్నాడు అని చెప్పింది కదా మరి ఆ డిస్టర్బెన్స్ ఏంది అనేది పోలీసులు దగ్గర తీసుకపోయి కౌన్సిలింగ్ ఇప్పించి భార్యా
(05:43) భర్తలు ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయడం మానేసి యా పబ్లిక్ వాంట్ దిస్ అతి మాకు కావాల్సింది ఇదే దీనికోసమే మీ ఇక్కడికి వచ్చింది వ వాంట్ దిస్ వ నీడ్ దిస్ అని చెప్పి అనుకుంటా ఆ వీడియో తీస్తా ఉంది అక్కడికి వచ్చి మరి అదేదో పోలీస్ స్టేషన్ పట్టుకపోయి కౌన్సిలింగ్ ఇప్పించి ఇద్దరిని బాగు చేసుకోవచ్చు కదా అది చేయడం మానేసి అదే నేను చెప్పేది ఒక ఎగ్జాంపుల్ ఏందంటే రీసెంట్ టైమ్స్ లో నేను ఒక పనిచే చూసిన ఎట్లా ఉంటదంటే ఇట్లానే ఇట్లాంటిది ఒక పెల్లం ఉంటది.
(06:16) మొగడు ఉంటాడు. వాళ్ళు పని చేసుకుంటారు ఒక డ్యూటీ చేసుకుంటారు ఇద్దరు. డ్యూటీ చేసుకునే క్రమంలో ఈ మొగుడికి ఏందంటే బాగా పిచ్చి ఆడ అంటే పిచ్చి అన్నమాట. ఆ ఒకటి కాదు పెల్లం ఉన్న పెళ్ళం సరిపోదు ఇంకొక పెల్లం కూడా సరిపోక ఇంకొక పెల్లం కావాలి ఇంకో పెళ్ళం కావాలని చెప్పి ఇట్లా బయట తిరుగుతా ఉంటాడు అన్నమాట వాడు ఒక భార్య ఉండంగానే ఇంకో భార్యను చేసుకున్న భోగ్గాడు ఒక భార్యకు విడాకులు ఇయ్యకుండానే ఇంకో భార్యను కట్టుకొని ఇల్లీగల్ గా ఇద్దరితో కులిక పూరం బోగ్గాడు చట్టానికి తెలిస్తే కాళ్ళు రెండు కింద కాళ్ళు పైన మెడకాయ రెండు తీసి దెంగుతారు.
(06:52) అట్లాంటి బోగునా కొడుకులు ఇద్దరు పిల్లలు సరిపోక ఒకదాన్ని మోసం చేసుకుంటూ ఇంకోదాన్ని మెయంటైన్ చేసుకుంటూ ఇంకోదాన్ని చెప్పుకుంటూ ఇంకోదాన్ని మెయంటైన్ చేసుకుంటూ వీళ్ళు సరిపోరు నాకు ఇంకా ఇంకా ఇంకా కావాలని చెప్పి బయట ఎక్కడెక్కడికో తిరుపుకుంటా మంది పిల్లల మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళని లోపరుచుకుంటూ ఒంటరి మహిళలు గాని లేకపోతే ఏమంటాం హెల్ప్లెస్ గా హోప్లెస్ గా ఉన్నోళ్ళకి గాని వీళ్ళు గాలం వేసి వీడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని టార్చర్ పెడతా ఉంటాడు.
(07:22) ఈ విషయం తెలుసుకొని ఆ వైఫ్లు ఎవరెవరైతే ఇల్లీగల్ ఇద్దరిని మెయింటైన్ చేస్తా ఉన్నాడో ఆ ఇద్దరు ఏమంటారంటే మా ఆయన శ్రీరాముడు మా ఆయనని చిన్న పిల్లోని చేసి అది చేసింది అది బోకు ఇప్పుడు ఇదన్నట్టే ఆ బోకుది ఆ గాలిది ఆ బేవర్స్ ది అదే మా ఆయనని మోసం చేసింది మధ్యలో మీరు ఎవరనా పెద్ద మనిషి మధ్యలో మాట్లాడితే కూడా పెద్ద మనిషిని కూడా ఒరేయ్ మీకు ఏం తెలుసురా అది మా ఆయనతోటి ఎప్పటి నుంచో ఉంది రిలేషన్షిప్ అని చెప్పి బోక సిగ్గు లేకుండా మాట్లాడుతాది అన్నమాట ముందు ముందు కోజు ఉప్పుకారం పెట్టాల్సింది బో ఈ మొగుడికి ఏందిరా నేను ఉన్నాక నువ్వు ఇంకోదాన్ని చేసుకుంది కాకుండా నన్ను మోసం చేసింది
(07:56) కాకుండా ఓ బిడ్డ ఉన్న తర్వాత నువ్వు ఇంకో ఇంకో దానితో కులుకుతాను ఇంకోదాన్ని పెళ్లి చేసుకున్నావ్ సీక్రెట్ గా ఆ సీక్రెట్ పెళ్లి బయట పడితే అసలు చట్టం ఊకదు కోసి ఉపకారం పెడతది ఉప్పుపాత్ర ఎత్తది చట్టం ముందు దాన్ని మేనేజ్ చేసింది కాకుండా ఇంకా బయటిక వెళ్లి ఇంకా ఎవరెవరో కావాలి ఇంకా నాకు ఇంకాఇంకా సరిపోరు నాకు ఈ భూమి మీద ఉన్న లేడీస్ అంతా నాకే కావాలని నువ్వు పోతా ఉంటావు పాపం వాళ్ళు డిస్టర్బ్ అయ్యి ఏమన్నా కంప్లైంట్లు ఇస్తే మధ్యలో నేను వచ్చి నిన్ను సేవ్ చేయాలిరా బోపు నా కొడకా నీకు ఒక్కరు సరిపోవట్లేదురా లేకపోతే ఇద్దరు సరిపోవట్లే నీకు ఇంక ఎంత మంది కావాలిరా
(08:29) అని చెప్పి వాతలు పెట్టడం మానేసి మా ఆయన మంచోడు అదే ఏదో చేసింది అదే మా ఆయన కాక డబ్బులు తీసుకుంది అదే ఇంకేదో చేసింది అని చెప్పి ఈ బోకముండలు ఆ బోకర్ నా కొడుకుల గురించి మాట్లాడుతా ఉంటారు. సేమ్ ఇప్పుడు ఇంచుమించు సేమ్ స్టోరీ ఇది కూడా గతంలో కూడా ఇలాంటి పంచాయతీలో ఒక రెండు మూడు చేసినం మేము సో నాకు ఐడియా ఉంది ఇలాంటి విషయాల గురించి ఇక్కడ నాకు తెలుసు కూడా ఈ శరణ్యకి ఏ టు జెడ్ తెలుసు కానీ వాడిని ఏమి పీకలేక వాడిని ఏమి అడగలేక వాడిని కంట్రోల్ లో పెట్టుకోలేక చెప్తాను కదా దొరని మింగలేక తొత్తుని మింగినట్టు ఉంటది వీళ్ళఎవరు పోయి పాపం ఆ అమ్మాయిని మహాదూర్ రాతోడు
(09:11) గురించి ఆమె ఫాలోవర్స్ ఎంతమంది చూసి అసలు మీ ఆయన ఎట్టున్నాడో చూసుకున్నావా ఆ అమ్మాయి నిజం చెప్తాను నేను చాలా మంది ఆమెని రోల్ చేస్తా ఉన్నారు మాధురు రాతోడిని ఆ వీడియోలో తెల్లగా ఉంది మంచిగా మేకప్ వేసుకొని ఉంది ఆ మేకప్ తీస్తే చూడండి ఎట్లా ఉందో నల్లగా ఉంది అని చెప్పి ఆ అమ్మాయి నల్లగా ఉన్నా గాని ఆ అమ్మాయి స్కిన్ డస్కీగా ఉన్నా గాని తన ఫేస్ లో చాలా కళ ఉన్నది.
(09:36) మంచి అట్రాక్షన్ ఉన్నది ఆమె కళ్ళల్లో ఆ మాధుర్ రాదు నన్ను అడిగితే ఆ మేకప్ లో కంటే వితౌట్ మేకప్ే బాగుంది అమ్మాయి నాచురల్ గా ఉన్నది. ఈమెకున్న ఫాలోయింగ్ కి ఈమెకున్న ఫేమ్ కి మంచి మంచి బడా బడా బడా బడా పెద్ద పెద్ద పెద్ద బిజినెస్ మన్లు పెద్ద పెద్ద పొలిటీషియన్లు ఇంకా పెద్ద పెద్ద ఇండస్ట్రీకి సంబంధించినోళ్ళు కూడా ఆ అమ్మాయిని గోకుతారు. సో ఆ అమ్మాయి ఇక్కడ వచ్చి వీడితో కలిసిందంటే అదేదో మోజుపడి వీడేదో కండలు తిరిగిన వీరుడు వీడేదో పెద్ద ఆరు అడుగుల ఆజానుభావుడు లేకపోతే వీడికి ఏది బంగారంతో చేసిన ఏదో అవయవాలు ఉన్నాయని కాదు వచ్చింది. వాళ్ళు ఒక ఇండస్ట్రీ కి
(10:15) సంబంధించినోళ్ళు కొన్ని పాటలు కలిసి చేసి కాబట్టి వాళ్ళఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ కుదిరింది కాబట్టి వాడు ఆ అమ్మాయిని ఫోర్స్ చేసి ఉంటాడు సో ఆ అమ్మాయి కూడా ఈ ఇండస్ట్రీలో కామన్ గాని మూవ్ ఆన్ అయి ఉంటది తప్పితే ఇంకా వేరే ఉద్దేశం ఏమి ఆ అమ్మాయికి దొరక్క కాదు లేక కాదు ఇక్కడ కక్కుర్తి అంటే చిత్తకర్త కుక్కలాగా బిహేవ్ చేసింది ఆ మొగోడు మొగోడు ఎందుకంటే ఇంట్లో భార్య ఉన్న తర్వాత కూడా ఇంట్లో బంగారం లాంటి పెల్లం ఉన్న తర్వాత కూడా అంత బోండం లాగా మంచిగా తెల్లగా ఎర్ర బుర్రగానే ఉంది కదా సరే మాధురాతోడు డస్కీగా ఉంది నల్లగా ఉంది ఉంది దాన్ని రోల్ చేస్తా
(10:44) ఉన్నారు బాగుంది. మరి ఈమైతే మంచిగా బొద్దుగా తెల్లగా మంచిగా ఉంది కదా గుండ్రంగా బొంగరం లెక్క మరి ఆ బొంగరాన్ని పట్టుకొని తిరిగేదానికి మరి డస్కీ దగ్గరికి ఎందుకు వచ్చినాడు బోగ్ గాడు దేనికి వస్తాడు వాడు వాడు వస్తాడు వాడు వచ్చే అమ్మాయి బ్లేమ్ చేస్తాడు వాడే ఆధార్ కార్డు పెడతాడు వాడే మొబైల్ నెంబర్ ఇస్తాడు వాడే ప్రూఫ్లు ఇస్తాడు అమ్మాయిని రూమ తీసుకపోతాడు.
(11:06) వాని వెనకాల వీని భార్య వస్తది వీని బంధువులు వస్తారు వీని చుట్టాలు అందరూ వస్తారు వచ్చే అమ్మాయిని చితక పత్తారా కచ్చితంగా చెప్తున్నా ఈ వీడియో గనుక మాధురికి రీచ్ అయితే కచ్చితంగా నువ్వు 100% కంప్లైంట్ పెట్టొచ్చు నీకు వేరే ప్రూఫ్లు వేరే ఫోటోలు వేరే ఏమ అవసరం లేదమ్మా నా దగ్గర ఉన్నది వీడియోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి నేను పంపాల్సిన అవసరం లేదు బోల్డ్ అని ఉన్నాయి సోషల్ మీడియాలో నీ మీద చేయి చూసుకున్న వీడియో ఒక్కటి చాలు ఆ శరణ్య మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితది 100% అయితది.
(11:34) ఒకవేళ నువ్వు చేసింది తప్పా ఒప్ప అనేది అది సెకండరీ ఎందుకంటే ఇద్దరు మేజర్లు కలవచ్చు అని చెప్పి మనకు సుప్రీం కోర్టే తీర్పిచ్చింది. సో నీకు ఎటువంటి ఫరక్ పడదు ఎందుకంటే ఇద్దరు ఇష్టపూర్తిగా వెళ్ళు కాబట్టి ఇక్కడ బలవంతం ఎవరు చేసింది ఏమ లేదు. ఆ బోగు నా కొడుకు పెల్లాన్ని కంట్రోల్ లో పెట్టుకోలేని ఆడంగలు నా కొడుకు చేబట్టి నువ్వు బ్లేమ్ అయినావు ఈరోజు బట్ అయినా చెప్తాను నీకు నువ్వు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు నీకు చాలా మంది మద్దత్దారులు వచ్చిరు నీ మీద చాలా సానుభూతి పెరిగింది నీ కెరీర్ అసలు నాశనం అవ్వదు నువ్వు సెన్సిటివ్ గా ఆలోచించి ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోవాల్సిన
(12:06) పనిలేదు. నువ్వు ధైర్యంగా ఉండు నీకు మద్దతుగా చాలా మంది వస్తారు నీ లైఫ్ బాగుంటది డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ మళ్ళీ నువ్వు గెట్ ఇన్ అవుతావ్ సెటిల్ అవుతావ్ మహా అయితే నిన్ను ఇంకా ఏమని ట్రోల్ చేస్తారు ఇంకా ఇంక ఎన్ని రోజులు ట్రోల్ చేస్తారు అయిపోయింది ఆల్రెడీ నిన్ను చేయాల్సిందంతా అయిపోయింది నీ మీద ఇప్పుడు సానుభూతి పెరిగింది జనాలకి ఆ బోగునా కొడుకు వాడి పెల్లం మీదనే అందరికీ కక్ష పెరిగింది జనాలకి కాబట్టి నువ్వు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు నీ పని నువ్వు చక్కగా చేసుకో కానీ దాని మీద మాత్రం కంప్లైంట్ ప్లీజ్ ఇది ఎవరైనా పోలీస్ ఆఫీసర్లు చూసినా కానీ సుమోట తీసుకొని
(12:38) యాక్షన్ తీసుకోండి ఫిజికల్ అటాక్ ఎవ్వడండి హక్కు ఇచ్చింది కొడితే భర్తను బాదుకోమను మొగడిని కొట్టుకోమను కోసుకోమను మాకు అవసరంలే కానీ వేరే మనిషి మీద చెయ్యి చేసుకునే హక్కు ఎవడు ఇచ్చిండు దీనికి అసలు దీనికి ఎవడు ఇచ్చిండు దీని మొగుని బలవంతంగా ఏంి తీసుకపోలే కదా అక్కడ ప్రూఫ్లు చూస్తే తెలిసిపోతది కదా ఒకసారి ఆ హోటల్ దగ్గర చెక్ చేయండి ఎవడు ఐడి ఇచ్చిరు ఎవని ఆధార్ కార్డు ఇచ్చారో తెలిసిపోతది కాబట్టి దీని మీద ప్రతిఒక్కరు రెస్పాండ్ అవ్వాలా ఈ శరణ్య మీద కంప్లైంట్ ఫైల్ అవ్వాల దీనికి బుద్ధి రావాలి ఇది చూసి ఇంకొంతమంది ఎందుకంటే అనవసరంగా అమ్మాయి
(13:18) కెరీర్ నాశనం చేద్దాం అని చూశరు. బట్ చాలా మంది మెచూర్ గా ఆలోచించి అమ్మాయి వైపే స్టాండ్ తీసుకున్నారు రాతోడి వైపు కాబట్టి ఆ అమ్మాయి సేవ్ కానీ మిగతా వాళ్ళు ఇంకెవరనా ఇట్లా చేసే ఛాన్స్ ఉంటది. ఇంకొంతమందికి ఏ అండదండలు లేకుండా కొంతమంది ఒంటరి ఆడోళ్ళు ఉంటారు పాపం వాళ్ళ ఏందంటే ఇట్లాంటి ఎదవలు ఇట్లాంటి ఎదవనా కొడుకులు డబ్బులాసు చూపెట్టి ఆమెను లొంగ తీసుకుంటా ఉండరు కానీ భార్య వచ్చి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం అని చూస్తది.
(13:43) సో ఇట్లాంటి ఒంటరోళ్లకు అండదండలు సరైన తోడు లేక సరిగ్గా సపోర్ట్ చేసే మొగోడు లేకపోతే వాళ్ళ చేతిలో బలైపోతారు అన్నమాట వీళ్ళు అట్లాంటి ముండలకి ఇట్లాంటి బోహర్ణ కొడుకులకి బుద్ధి వచ్చేలాగా యాక్షన్ తీసుకోమని చెప్తాను నేను దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ థాంక్యూ జైహింద్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి
No comments:
Post a Comment